ఈ పాట నాకు చాలా ఇష్టం స్నేహితులు అనేది ఎంతో అందమైన బంధం. అందులో ఆడ మగ మధ్యలో ఇంకా బాగుంటుంది కాకపోతే ఫిజికల్ రిలేషన్ లేకుండా ఉంటే ఆ స్నేహం చాలా బాగుంటుంది. అందులో ఎమోషనల్ షేరింగ్, కష్టసుఖాలు లో తోడునీడలలో సపోర్ట్ ఇదంతా చాలా బాగుంటుంది. అటువంటి స్నేహితులు నాకున్నారు. మా వారు కూడా ఏమీ అనరు ఎందుకంటే లిమిట్స్ లో ఉంటే అందరూ స్వాగతిస్తారు.
నాకు స్నేహం అంటే చాలా ఇష్టం అలా స్నేహంగా చేసే ఫ్రెండ్స్ మగ ఆడ మధ్య ఉన్న స్నేహం చాలా విలువైంది అది అర్థం చేసుకునే స్నేహం అనేది తండ్రిలా తండ్రిని చేసేది తల్లిని చేసేది తోబుట్టు స్నేహం ఎప్పుడు మర్చిపోకూడదు
ఈ జన్మలోని తీర్చలేని ఋణమై బంధించావు,,, lyrics, ఇంతకంటే ఏముంటుంది ఒక్క నిజమైన స్నేహని కి ఇచ్చే విలువ e lyric line లో చూసాను,, నిజంగా ఇప్పుడు అన్ని మోసాలే,, నిజమైన స్నేహితులకు ఎలాంటి bad feelings కలగవు,, ఒక్క ఆడ మగ మధ్యన స్నేహానికి... అది frendship tappa ఏది ఉండదు...ఇలాంటి స్నేహితులు ఉంటే వదులుకోకండి...🙏🌹
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ ఇన్నాల నుంచి కన్న కళలు తెచ్చి అరుదైన రూపం ఈయమ్మ పించం కుంచెగ మారని మురిపించే చిత్రం చూడనీ వీరి వీరి గుమ్మడి వాడి పేరేంటమ్మ అమ్మాడి ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ జో.... లాలీ అని కొత్తరాగాలెన్నో పలుకమ్మా... తియ్యగా ఈ మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనే పాట అమ్మాయిగారు అమ్మగా పదవిని పొందునటా ఇల్లంతా బొమ్మల కొలువు మనసంతా నవ్వుల నిలవు ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ అడగక ముందే అన్ని చేసి సేవకుడవి అనిపిస్తావు అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు ఏ జన్మలోను నే తీర్చలేని రుణమై బందించావు నీ స్నేహంతోనే చిగురించమని వరమే అందించావు ఎపుడు నా కళ్ళు చూడని వెలుగే చూపించినావు ఎపుడు నా గుండెపాడని మధురిమా నేర్పావు నీలికల్లే చిందే తడిలో హరివిల్లే రానీ త్వరలో ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ మాతృత్వానికి మగరూపనివై నాన్నతనంలో కర్ణుడివై అన్నగుణంలో కృష్ణుడివై బతుకంతా జతగా నిలిచే విధిలో పతినే మించిన తోడువై బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా
ఈ పాట నాకు చాలా ఇష్టం స్నేహితులు అనేది ఎంతో అందమైన బంధం. అందులో ఆడ మగ మధ్యలో ఇంకా బాగుంటుంది కాకపోతే ఫిజికల్ రిలేషన్ లేకుండా ఉంటే ఆ స్నేహం చాలా బాగుంటుంది. అందులో ఎమోషనల్ షేరింగ్, కష్టసుఖాలు లో తోడునీడలలో సపోర్ట్ ఇదంతా చాలా బాగుంటుంది. అటువంటి స్నేహితులు నాకున్నారు. మా వారు కూడా ఏమీ అనరు ఎందుకంటే లిమిట్స్ లో ఉంటే అందరూ స్వాగతిస్తారు.
Super akkayya ur lucky husband
Super song
Naku oka best friend vundhi
Bro...నాకంటూ ఒక స్నేహితురాలు ఉంది ఆ అమ్మాయి జీవితంలో ఎవరినైనా నమ్ముతుంది అంటే అది నన్నే.. నా best friend
Naku Ela unte bagutundi anukunna FB lo vetikina but cheating chesaru amount 60000 poinai nijam😢
2024 lo vinevallu assemble here
Me
2025 లో వింటున్నారా నేను కూడా ఈ సాంగ్ ఎప్పుడు వింటూనే ఉంటా ఎందుకంటే మా ఫ్రెండ్ గుర్తుకు వస్తుంది❤
నాకు స్నేహం అంటే చాలా ఇష్టం అలా స్నేహంగా చేసే ఫ్రెండ్స్ మగ ఆడ మధ్య ఉన్న స్నేహం చాలా విలువైంది అది అర్థం చేసుకునే స్నేహం అనేది తండ్రిలా తండ్రిని చేసేది తల్లిని చేసేది తోబుట్టు స్నేహం ఎప్పుడు మర్చిపోకూడదు
Super
Super ga cheparu
Me to friend but this society can't understand the friendship
సూపర్
ఈ జన్మలోని తీర్చలేని ఋణమై బంధించావు,,, lyrics, ఇంతకంటే ఏముంటుంది ఒక్క నిజమైన స్నేహని కి ఇచ్చే విలువ e lyric line లో చూసాను,, నిజంగా ఇప్పుడు అన్ని మోసాలే,, నిజమైన స్నేహితులకు ఎలాంటి bad feelings కలగవు,, ఒక్క ఆడ మగ మధ్యన స్నేహానికి... అది frendship tappa ఏది ఉండదు...ఇలాంటి స్నేహితులు ఉంటే వదులుకోకండి...🙏🌹
❤😊
03:24
Yes
Alanti frends leru unna kuda nammadaniki ayyeledu
Same naku e lyric ye istam( e janmaloni terchaleni). That lyric was so beautiful🎉❤❤❤
This friendship means a lot....with a pure care love affection. ...
Nenu 2024 lo ee pata chusthunna ma anna megastar chiranjeevi nindu noorellu chllaga brthakali
3.15 start chiru anna expression vere level
Who listen this song in 2024
Me
Im
Me
E2@@anuhyaangel6397
Dec2024
Kalmasham లేని స్నేహం ఎప్పటికి ilaage undaalni కోరుకుంటున్నా. Ilaanti స్నేహాని అందరు అర్దం chesukovali
One of the best song from *MANISHARMA* composition
మణిశర్మ సంగీతం ఎందుకో నచ్చేస్తుంది
Sakshi sivanad.. what an expression ❤❤ superb.. ippudunna heroines ila leru
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ
ఇన్నాల నుంచి కన్న కళలు తెచ్చి అరుదైన రూపం ఈయమ్మ
పించం కుంచెగ మారని మురిపించే చిత్రం చూడనీ
వీరి వీరి గుమ్మడి వాడి పేరేంటమ్మ అమ్మాడి
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ
జో.... లాలీ అని కొత్తరాగాలెన్నో పలుకమ్మా... తియ్యగా
ఈ మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా
అమ్మ అంటుంది కమ్మగా పసిపాప తేనే పాట
అమ్మాయిగారు అమ్మగా పదవిని పొందునటా
ఇల్లంతా బొమ్మల కొలువు మనసంతా నవ్వుల నిలవు
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ
అడగక ముందే అన్ని చేసి సేవకుడవి అనిపిస్తావు
అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు
ఏ జన్మలోను నే తీర్చలేని రుణమై బందించావు
నీ స్నేహంతోనే చిగురించమని వరమే అందించావు
ఎపుడు నా కళ్ళు చూడని వెలుగే చూపించినావు
ఎపుడు నా గుండెపాడని మధురిమా నేర్పావు
నీలికల్లే చిందే తడిలో హరివిల్లే రానీ త్వరలో
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
మాతృత్వానికి మగరూపనివై
నాన్నతనంలో కర్ణుడివై అన్నగుణంలో కృష్ణుడివై
బతుకంతా జతగా నిలిచే విధిలో
పతినే మించిన తోడువై
బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా
❤
Thanks for the lyrics 👌 andi 🙏
నాన్న తనంలో కణ్వుడివై(కణ్వమహర్షి... శకుంతల పెంచిన తండ్రి)...... కర్ణుడు కాదు
Nice lyrics
Mani all ways 🎸🎶🎶🎸🎶🎶🎸🎶🎶rocking ssss that time my favorite music director
Yes🎉🎉🎉
2024 first vinna e song challa nachindhi super song
Who watch in 2025😘😘😘
2024 lo vinevalu oka like vesukondi
Entha manchi song e rojullo unnaya asslu
Nijamandi
Heart touching song. One of my favourite song.
every husband must treat their wives like this during pregnancy
Wt...stop it this is movie just attract scene...every family not like that situation..k
అందుకనే ఆడాళ్ళు మీకు జోహార్లు ఓపిక ఒద్దిక మీ పేర్లు ఓ బ్రహ్మయ్య ఆడజన్మ పొంది చూడయ్య కష్టాలు అంటే వాల్లవే
One of the my favorite song 🎶
😢😢😢😢😢😢😢😢😢 పాట లాస్ట్ లో
Who is watching in 2025?
Nijamina friendship eelage yeppatiki vuntadhi vundali
మణిశర్మ సంగీతం ఎపుడూ నిరుత్సాహ పరిచదు మనల్ని
Nen aiteye ee okka song kosam mottam movie ye chusaa super ❤
Super song super friend
E song lo really amazing writer singers amazing ❤
Na life lo naku estamaina song antay edi ❤❤
Super song ❤️👌👌👌jai mega star
Mega ⭐ expression verey level ❤
Epata ante naku chala estam boys andgirls 🎉elanti friend ship super
Pichhi estam e song 🎵 ♥ 💖💖💖💖👌
One of the best songs
Mega Star ❤⭐
Memoribel song ❤...
E janma loni terchaleni runamai bandichav super line
Awesome ......Super song...
One of my favorite song❤️❤️❤️❤️
Every green song super.. Melody
My dream expect this kind of friendship ❤
Super song ❤❤❤
Countless anni sarlu vinna i love this song❤❤
I jst love this song....
My favourite song...ever green song.....real true friends Ela vuntaru😘
My best friend and me like this song swapna 🌹🌹💐💐🤝🤝💪👫👫👫👫👫👫best friends
My all time favourite song...
సూపర్ ❤
Yes❤
SWACHA MAINA SNEHANIKI ASALAINA NIRVACHANAM EE PAATA RAKTA SAMBANDALAKU MINCHINA BANDAM SNEHA BANDAM ADI DEVUDI VARAM✌✌✌😍😍😍😍😘😘😘
Chitra chechi 😍🤗🙏🏻🙇🏻♂️
Very nice song 👌👌👌👌
super song asam
Excellent song ❤️❤️❤️❤️❤️
Naa kuda elanti frnd vunte chaala happy ga vundedhi
very very very good friend ship song
Naa life lo real ga nammakanga unde okka friend ni sampadinchikolekapoyaani,i am unlucky 😢 😅
Beautiful song🎉😢
Nice song 😍😘
Super song my favorite
Super🎉❤
I love this song nice song
Super song
Jai Chiranjeeva
Ilove this song 🥰🥰🥰👏👏👏👏❤❤❤❤❤
Friends ante iella undali
Manisharma 🎉🎉🎉
Very nice song
My favart song
2023 lo yevarayina vintunnara
2024 లో కూడా వింటున్నాను
S
2024 marchi lo kuda vuntunamu
@@khemalathalatha1390 😂😂
i love song
nice sangs
Best song❤❤
2025 loo ee song vinevallu okka like vasukundi 😊
ILove song❤❤❤❤
I'm here 2024 Krishna Janmashtami
Nice
03:24 😢😢😢
Love you liriks
Na friend nu miss ayanu
Ilove song
I miss my frnd bcz her husband is complex
Evergreen song
nice song
Nana friend eddini etharni
What song
Miss..u geetha
ఇ పాట spb పాడుంటే ఇంకా చాలా బాగుండేది
this is frndshp song
Sk parveen
Soo lucky
👌👌
Same song venkatesh movie lo untade same music sinu movie
❤❤❤❤
Manikanta reel chusi vachina vallu
2024❤❤
Hackett Crest
❤
Naku unnadu frend
నేను రోజూ వినటను