Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies
    #KalaAnukoFullVideoSong #Nagarjuna #Soundarya #VyjayanthiMovies
    Song Name: Kala Anuko Kalad Anuko
    Movie Name: Aazad
    Banner: Vyjayanthi Movies
    Producer: C.Ashwini Dutt
    Director: Thirupathi Swamy
    Music Director: Mani Sharma
    Star cast: Nagarjuna, Soundarya, Shilpa Shetty
    Lyrics: Veturi
    Singer: Hari Haran, Mahalakshmi
    Song Lyrics:
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
    పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
    ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2)
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో
    ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో
    గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
    కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
    ఏ తోటవైనా నీ పూజకేలే
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి కాచుకున్న చనువే హాయిలే
    ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే
    ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా
    మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
    నా పాట వింటే నీ పైట జారే
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
    పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
    ప్రేమించుకుందాం ఏ జన్మకైనా
    #VyjayanthiMovies
    For more updates:
    Subscribe us on TH-cam: www.youtube.co...
    Like us on Facebook: / vyjayanthimovies
    Follow us onTwitter: / vyjayanthifilms
    Follow us on Instagram: / vyjayanthimovies

ความคิดเห็น • 1.2K

  • @Rajkumar-qf7lq
    @Rajkumar-qf7lq 3 ปีที่แล้ว +338

    తెలుగులో సావిత్రిరమ్మ తరువాత అంత మంచి పేరు మీకే ఉంది సౌందర్య గారు మిస్ యు మీరు చనిపోయి 17 years అవుతున్న మిమ్మల్ని ఎవ్వరు మర్చిపోలేదు మర్చిపోము

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 ปีที่แล้ว +1990

    Soundarya fan's వుంటే ఒక like వేసుకోండి plzzzzzzzzzzzzzz 😍😍😍😍😍😍😍😘😘😘😘😘♥️♥️♥️♥️♥️♥️♥️♥️

    • @maheshmahi6931
      @maheshmahi6931 3 ปีที่แล้ว +1

      ❤️❤️❤️❤️mahesh b

    • @sudhakaradm228
      @sudhakaradm228 3 ปีที่แล้ว +5

      Ma lover kuda same soundrya garu unatte undaru

    • @ammeswararaoammi2245
      @ammeswararaoammi2245 3 ปีที่แล้ว +1

      @@sudhakaradm228 hmmmm nijama lucky personvi.

    • @subbunaiduk4413
      @subbunaiduk4413 3 ปีที่แล้ว +2

      @@sudhakaradm228 l
      ,

    • @sanju6722
      @sanju6722 2 ปีที่แล้ว +1

      @@maheshmahi6931 oooookssss ,, 059

  • @ravindardarling8408
    @ravindardarling8408 3 ปีที่แล้ว +757

    మెలోడీ బ్రహ్మ మణిశర్మ నేను పెద్ద అభిమాని
    90s అప్పటినుండి 2021 ఇప్పాటిధక మణిశర్మ సంగీతం ఏ మాథ్రం తగ్గలేదు👌🎶

    • @tausifqd6396
      @tausifqd6396 3 ปีที่แล้ว +12

      Anna ma guru Garu manisharma sir nenu
      Aayana gurinchi yemi cheppalem manam
      Legend music ki God ani naa feeling

    • @kamalapathikuditi
      @kamalapathikuditi 3 ปีที่แล้ว +8

      He is legend for telugu cinama all top heros

    • @satishmanda4104
      @satishmanda4104 3 ปีที่แล้ว +8

      Jai manisharma..

    • @narasimhagunturi1496
      @narasimhagunturi1496 3 ปีที่แล้ว +17

      అన్న మణిశర్మ గారి సంగీతం కోసం నా ప్రాణాలు అర్పించడానికీ నేను సిద్ధం అంత ఇష్టం మణిశర్మ సార్ అంటే

    • @durgabhavani1453
      @durgabhavani1453 3 ปีที่แล้ว +5

      i like this song soo many times listening

  • @Singer.manigms
    @Singer.manigms 3 ปีที่แล้ว +436

    మొత్తం పాట లోని తెలుగు భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే మణిశర్మ గారి మ్యూజిక్ కి మాత్రమే సాధ్యం

    • @mdkhaja9914
      @mdkhaja9914 2 ปีที่แล้ว +3

      Nice coment...

  • @naniluckynanilucky9171
    @naniluckynanilucky9171 3 ปีที่แล้ว +108

    మై ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య ❤️❤️❤️❤️

  • @VijayKumar-xu5mw
    @VijayKumar-xu5mw 3 ปีที่แล้ว +121

    ఎం పాటరా నాయన వినే కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.... 😍😍😍

  • @shekaryadav7799
    @shekaryadav7799 3 ปีที่แล้ว +547

    అందానికి ప్రతి రూపాం సౌందర్యగారు

  • @snkkcreation415
    @snkkcreation415 ปีที่แล้ว +338

    సౌందర్య చనిపోలేదు మన మనసులో బతికే ఉన్నారు

  • @AnilKumar-ue5mc
    @AnilKumar-ue5mc 3 ปีที่แล้ว +70

    సౌందర్య గారి సాంగ్స్ వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది🌹🌹💞💞💕

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 7 หลายเดือนก่อน +29

    మణిశర్మ గారు సంగీతం అందించిన పాటలు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమా లో ❤❤❤❤❤ 2024.......

  • @manmadhuduvijay4148
    @manmadhuduvijay4148 2 ปีที่แล้ว +47

    మణి శర్మ గారు మీరు ఖచ్చితంగా సంగీతమే తిని ఉండి ఉండవచ్చు. ఏం music 🎶🎶🎶 బాబు 🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @thanniruravi5289
    @thanniruravi5289 3 ปีที่แล้ว +1415

    ఇప్పటి జనరేషన్ లోఎంత మంది హీరోయిన్లు ఉన్నా సౌందర్య గారికి సరితూగ రు

  • @nizamporagadu1982
    @nizamporagadu1982 3 ปีที่แล้ว +75

    Nagarjuna/Soundarya combination lo songs anni super duper hits

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 ปีที่แล้ว +487

    I miss lote soundarya garu , వచ్చే జన్మ ఉంటే మళ్లీ మీరు ఈ భూమి దా పుట్టాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭♥️♥️♥️♥️♥️

  • @chiranjeevigoud6484
    @chiranjeevigoud6484 8 หลายเดือนก่อน +47

    చిత్ర పరిశ్రమను ఏలిన మహానటి సౌందర్య గారు ప్రేక్షకుల హృదయములో చిరకాలం నిలిచి ఉంటారు ❤

  • @hemanth7119
    @hemanth7119 3 ปีที่แล้ว +304

    తిరుపతి స్వామి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి స్వర బ్రహ్మ మణిశర్మ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి అందాల నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.

    • @abrardalal
      @abrardalal ปีที่แล้ว +1

      63 year oldie Nag is yuvasamrat? Good joke

    • @farhanitrateprerajulisatio5840
      @farhanitrateprerajulisatio5840 ปีที่แล้ว +9

      @@abrardalal The joke is on you because everybody knows that Nag was not 63 in 2000, don't post nonsense to grab cheap attention!

    • @abrardalal
      @abrardalal ปีที่แล้ว +1

      @@farhanitrateprerajulisatio5840 the comment itself was posted a year ago,so u better defend south uncles who still romance 20 something heroines till date. Rajni(72),mammu (71) Venky(62)chiru (68) & the list is long....

    • @naguketha7865
      @naguketha7865 ปีที่แล้ว

      @@abrardalal .23years.back.nag.age.40.years ok

  • @venkateshraj5186
    @venkateshraj5186 6 หลายเดือนก่อน +354

    2024లో విన్నవాళ్లు లైక్ వేయండి

  • @swathicreations4903
    @swathicreations4903 3 ปีที่แล้ว +583

    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
    పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
    ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2)
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో
    ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో
    గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు
    కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు
    ఏ తోటవైనా నీ పూజకేలే
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి కాచుకున్న చనువే హాయిలే
    ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే
    ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా
    మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా
    నా పాట వింటే నీ పైట జారే
    కల అనుకో కలదనుకో నాలో ప్రేమా
    అవుననుకో కాదనుకో నీవే ప్రేమా
    పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా
    పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా
    ప్రేమించుకుందాం ఏ జన్మకైనా

  • @soundaryasri4036
    @soundaryasri4036 3 ปีที่แล้ว +91

    ఈ song kosam ఎనీ రోజులు ఎదురు చూసానో ,thank so much Andi

  • @R.R.R.S.
    @R.R.R.S. 2 ปีที่แล้ว +312

    దీని తల్లి ఏముంది వింటా ఉంటే ..పాట.👌👌👌
    పాట వచ్చి 20 ఏళ్ళు అయ్యింది అయిన ఏ మాత్రం బోర్ కొట్టలే...
    ఇప్పుడు పాటలున్నాయి వద్దురా సామి👈👈🙏🙏🙏🙏

  • @srinivassreenu6409
    @srinivassreenu6409 3 ปีที่แล้ว +293

    సౌందర్య గారు ఉంటే ఇంకా ఎన్నో లవ్ స్టోరీ movies ఉండేవి 😭😭😭

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 ปีที่แล้ว +28

    నచ్చిన వాలు మన నుంచి భౌతికంగా దూరమైనప్పుడే వాల విలువ, ఆప్యాయత గుర్తొచ్చి వారుంటే బాగున్ను అనిపిస్తుంది.. అద్భుతమైన ఆశ..

  • @hemanth7119
    @hemanth7119 2 ปีที่แล้ว +23

    మనందరి అభిమాన నటి సౌందర్య గారి సౌందర్యం వర్ణనాతీతం.

  • @satharbabjisk2900
    @satharbabjisk2900 ปีที่แล้ว +8

    మా గురువు గారు హరి హరన్ అద్భుతంగా పాడారు....my favourite song

  • @pulianuradha7251
    @pulianuradha7251 2 ปีที่แล้ว +218

    ఇప్పటికీ ఎప్పటికీ మన హృదయలలో నిలిచిపోయె నటి మన సౌందర్య గారు

    • @anindian4601
      @anindian4601 2 ปีที่แล้ว

      🤣🤣 at the end kukka chaavu chachchindhi

    • @cherukulapadusuresh5628
      @cherukulapadusuresh5628 2 ปีที่แล้ว

      @@anindian4601 orey vedhava nuvvu kuda chadthav ra howle ga

    • @ssharada5564
      @ssharada5564 ปีที่แล้ว +2

      @@anindian4601 death anedi maa chetilo vundadu... Maa chavu yela vastundani kuda telidu

    • @NageshRao-jh4so
      @NageshRao-jh4so หลายเดือนก่อน

      @@anindian4601 What comment is this? Nuvventha samaskara heenudavo nee comment cheputhundhi. Evvari chavu ela vasthundho evvariki teleedhu. Adhi mana chethilo vundadhu. Thanemi thappuchesindhani antha karkasam gaa comment pettavu.

  • @killojayanth2837
    @killojayanth2837 3 ปีที่แล้ว +245

    E 2021 lo E song vinna vallu like cheyandi friends ❤️❤️❤️❤️

    • @siddeshabplya1926
      @siddeshabplya1926 ปีที่แล้ว +1

      Nenu 2023 lo kuda vintunnanu

    • @swathibaillee723
      @swathibaillee723 9 หลายเดือนก่อน

      Am listening in 2023, only for soundarya

  • @Katuriharshith
    @Katuriharshith 4 หลายเดือนก่อน +49

    సౌందర్యం గారు కోసం వినవారు ఒక 👍

  • @gmrsathish9941
    @gmrsathish9941 3 ปีที่แล้ว +43

    Soundarya gari fan ikkada

  • @prsnheretodo
    @prsnheretodo 3 ปีที่แล้ว +155

    Mani sharma is the best composer Tollywood ever witnessed. He had the knack for memorable melodies at the same time, sort of maintaining quality of the soundtrack. And no one else understood the essence of background score in a commercial film, like Mani Sharma.
    He should get more films to do.

    • @sivakumarb9927
      @sivakumarb9927 ปีที่แล้ว +2

      Yes,it's true.melody bramha manisharma.

    • @gpb7420
      @gpb7420 ปีที่แล้ว

      Mani anna

    • @mesalasai1514
      @mesalasai1514 ปีที่แล้ว

      @@gpb7420 .
      .
      C.
      .
      .00.
      00
      ..
      .

    • @mesalasai1514
      @mesalasai1514 ปีที่แล้ว

      @@gpb7420 7

  • @yesusaggurthi8015
    @yesusaggurthi8015 3 ปีที่แล้ว +146

    హరిహరన్ సార్ మహా లక్ష్మి మేడం సూపర్ సింగింగ్ 💕💕💕💕👌👌👌👌

  • @Nitya6620
    @Nitya6620 5 หลายเดือนก่อน +45

    2024 lo kuda ee song vintunavaru oka like veskondi ❤...

  • @ramanamittana
    @ramanamittana 3 ปีที่แล้ว +47

    Traditional beauty సౌందర్య గారు. One of the my favorite heroin.

  • @narendravarmasusarla
    @narendravarmasusarla 3 ปีที่แล้ว +33

    No samajavaragama no butta butta... Such a great composition by mani sharma garu... For me nag sir career best album ravoychandamama /nuvvostavani next place goes to Azad

    • @chocolateboy7548
      @chocolateboy7548 2 ปีที่แล้ว +3

      Nuvvosthavani movie music director SA Rajkumar

    • @chocolateboy7548
      @chocolateboy7548 2 ปีที่แล้ว +2

      Manisharma is great composer

    • @yashwanthnanda3501
      @yashwanthnanda3501 ปีที่แล้ว

      Almost from 1990's Nagarjuna all Movies Music Albums was 85-90% Hits Irrespective of Movies Success or Failure..proud to be a Fan of my first Favourite Hero Nagarjuna and Soundarya Gaari Gurinchi cheppe sthaayi naku ledu ippudunna oka heroine Kuda thanatho match kaaru Sai Pallavi laanti okariddaru unna appati Soundaryagaaritho Polchalem but Soundarya Madam level and craze vere appatlo Following lo Sampradaayanga undatamlo

  • @raam2130
    @raam2130 3 ปีที่แล้ว +18

    మెలోడి సాంగ్స్ కంపోజ్ చేయడంలో మణిశర్మ గారి తర్వాతే ఎవరైనా

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 2 ปีที่แล้ว +7

    Mani sharma a big die hard fan of u sir melody brahma ani oorikay pettaledu TAG this song prooves ur music and BGM also next level Athadu BGM ANJI BGM SO MANY love to hear ur songs

  • @MuraliKrishna-vq7fm
    @MuraliKrishna-vq7fm 2 ปีที่แล้ว +7

    Soundarya nagarjuna best jodi ❤

  • @maheshmudiraj1
    @maheshmudiraj1 3 ปีที่แล้ว +36

    Nobody can reach.... Manisharma..melody
    Composing.. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎶🎶🎶🎶🎶❤️❤️❤️❤️❤️❤️

  • @ganeshbomma3087
    @ganeshbomma3087 3 ปีที่แล้ว +155

    Only Manisharma Sir 🎶.. What A melody song.. 😍..
    No one can beat Mani Sir in melody Songs

    • @kadupuuma83
      @kadupuuma83 3 ปีที่แล้ว +10

      Not only in melodies.no one can beat him in Mass songs and duets

  • @bathinojushyamkumarchary7458
    @bathinojushyamkumarchary7458 3 ปีที่แล้ว +38

    Super song
    2021 lo chusthunnavaru oka like

  • @krishnakommu848
    @krishnakommu848 2 ปีที่แล้ว +44

    Soundarya is so beautiful heroine . Really she is legendary in acting. Super expressions. She is like our own family member.

  • @nenulokal9161
    @nenulokal9161 3 ปีที่แล้ว +51

    2021 లో వినరా

  • @kumarrdy5420
    @kumarrdy5420 3 ปีที่แล้ว +71

    Manisharma, No one can match your style of composition

  • @DannyDexx
    @DannyDexx 3 ปีที่แล้ว +98

    Nag in 2000's 👌 That hair and looks 👌

  • @rajsumanth7146
    @rajsumanth7146 2 ปีที่แล้ว +23

    Soundharya Always top heroine.never & ever don't comparing with other heroines .she is always top heroine 😍😍

  • @kadirikotaamruthraj3437
    @kadirikotaamruthraj3437 3 ปีที่แล้ว +31

    Music master manisharma garu handsoff mind blowing music 😃😃😃

  • @kingnagarjuna7303
    @kingnagarjuna7303 2 ปีที่แล้ว +4

    నాగ్ సౌందర్య సూపర్ హిట్ కాంబినేషన్

  • @dhananjayadhana9259
    @dhananjayadhana9259 2 ปีที่แล้ว +20

    అందానికి ప్రతి రూపం

    • @sakemaheshbabu2892
      @sakemaheshbabu2892 3 หลายเดือนก่อน

      King 🔥🔥🔥🔥❤️❤️❤️

  • @Jesuslovesyou8919
    @Jesuslovesyou8919 6 หลายเดือนก่อน +42

    2024 vinnavalu like vesukooo ❤

  • @mattuthivenu1118
    @mattuthivenu1118 ปีที่แล้ว +11

    Soundarya always evergreen❤

  • @naaguindurthi5122
    @naaguindurthi5122 2 ปีที่แล้ว +12

    సూపర్ సాంగ్ మణీ అన్న సూపర్ మ్యూజిక్

  • @chandraprasad1669
    @chandraprasad1669 3 ปีที่แล้ว +25

    Tq vijayanthi waiting since longtime
    Still waiting for
    1. Jagadekaveerudu athilokasundari
    2. Ashwamedham
    3. Akariporatam

  • @prathaps.h6086
    @prathaps.h6086 3 ปีที่แล้ว +404

    మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు

  • @bhanubhavya1393
    @bhanubhavya1393 3 ปีที่แล้ว +28

    My all time feveret soundharya😘😘😘😘 bangrm miss u a lot😢😢

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +2

      సూపర్ సాంగ్ అండీ

  • @lalamprasad7663
    @lalamprasad7663 3 ปีที่แล้ว +17

    Soundhyara gurinchi em cheppalo arthem kavatem ledu🔥🔥🔥❤️❤️

  • @bharathmanepalli164
    @bharathmanepalli164 3 ปีที่แล้ว +27

    #Manisharma ♥️ No one can match ur composition. Melody brahma

  • @janakivenkatakrishna9776
    @janakivenkatakrishna9776 3 ปีที่แล้ว +120

    Nenaithe Soundarya kosam choosthunna e song❤️❤️

  • @ramum1076
    @ramum1076 2 ปีที่แล้ว +7

    I love nagarjuna and soundarya😍😍❤istam unnavallu oka like 👍vesukondi

  • @pkkumar2259
    @pkkumar2259 3 ปีที่แล้ว +62

    My all time favorite evergreen Heroin #Soundarya madam.. We miss you a lot

  • @pranaytony
    @pranaytony 3 ปีที่แล้ว +59

    When it comes to Music & Background Music, the Only God sent Person on the planet is Swarabrahma Manisharma garu!💐👍👌
    Great Work guys!!
    Keep it up!!💐

    • @bharathmanepalli164
      @bharathmanepalli164 3 ปีที่แล้ว +2

      Hello bro how r u

    • @pranaytony
      @pranaytony 3 ปีที่แล้ว +2

      @@bharathmanepalli164
      A Very Big Hello Brother!😊
      I am Okay, How are you too?

    • @bharathmanepalli164
      @bharathmanepalli164 3 ปีที่แล้ว +1

      @@pranaytony I'm good bro

  • @arshiyarafi1432
    @arshiyarafi1432 2 ปีที่แล้ว +11

    R.i.p soundarya the best beautiful actress in south india👌👌😍 Beautiful actress

  • @guruswamytalari5657
    @guruswamytalari5657 3 ปีที่แล้ว +192

    నాగార్జున లైక్
    చిరంజీవి కామెంట్

  • @balubillupati6955
    @balubillupati6955 3 ปีที่แล้ว +24

    Miss u Soundarya Garu😍😍😍😍

  • @muraliramaraj8441
    @muraliramaraj8441 3 ปีที่แล้ว +34

    No other Lady even come close to this divine beauty 😍💕❤💖

  • @gopichand5139
    @gopichand5139 2 ปีที่แล้ว +9

    Aazaad's all songs sounds superb. Didn't get the deserved applause.

  • @ankireddysirigireddy2319
    @ankireddysirigireddy2319 3 ปีที่แล้ว +86

    I miss you soundarya gaaru

  • @naveengoli5998
    @naveengoli5998 2 ปีที่แล้ว +30

    What a wonderful melody song. Great job for Nagarjuna garu& Soundarya garu.👌👏 Tanks to vyjayanthi banner. Thanks to Mani sarma sir,👌 Veturi garu 🙏& Hariharan sir & Mahalakshmi madam voice is very melodious👏👏

  • @priyaayyagari9108
    @priyaayyagari9108 3 ปีที่แล้ว +19

    Soundarya garu❤️😍

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      సూపర్ సాంగ్ అండీ

  • @onlyroses2866
    @onlyroses2866 3 ปีที่แล้ว +1

    Miss you Thirupathi Swamy garu....aswini Dutt garu meru chala great sirrr..Ee movie tamil rights ki vachinna money ni....single rupee kuda thisukokunda director gari family ki icharu...👏👏👏👏👏👏

  • @prashanthsagar8251
    @prashanthsagar8251 3 ปีที่แล้ว +51

    Cool and Icecream melody .hand some nag anna and soundarya akka another hit melody of king nag.listen this song in 5.1 home theater put full bass and set the equalizer select concert music.we feel music like heaven thank to melody bramma Manisharma sir and aswini dutt sir.
    I miss you soundarya akka

  • @ramakrishnabojja7860
    @ramakrishnabojja7860 2 ปีที่แล้ว +16

    All time my favourite herone soundarya akka all movies 100%99%hit movies and all movies songs hit nava rasa natana mayuri tollywood number one beautiful successful heroine 1990s awards winner heroine all favourite

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 2 ปีที่แล้ว +1

    నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం ఈ సినిమా అంటే చాలా ఇష్టం లైక్ చేయండి ప్లీజ్ 💯

  • @srinutatdigoppula8220
    @srinutatdigoppula8220 ปีที่แล้ว +4

    Manisherma music and Hariharan singar super.

  • @sireeshachitti7984
    @sireeshachitti7984 3 ปีที่แล้ว +13

    Mani sir....
    Casting crow... picturization...
    And the veenaa sound.. 👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @bprawins747
    @bprawins747 3 ปีที่แล้ว +22

    Mani sarma🎵🎵 magic , vaijayamthi magic.ee music 🎵🎵

  • @Rajatha831
    @Rajatha831 3 ปีที่แล้ว +8

    ಮಹಾನಟಿ ಸೌಂದರ್ಯ.... ಕನ್ನಡ ಕುಲ ಕಣ್ಮಣಿ 💞🙏

  • @shabanabegum1521
    @shabanabegum1521 2 ปีที่แล้ว +11

    Superb pair and song lyrics awesome , miss u soundarya so beautiful lady 🥰

  • @rajkumarponnada1094
    @rajkumarponnada1094 3 ปีที่แล้ว +28

    Mani sir..music great.. 👌👌👌

  • @bhargavphotography6716
    @bhargavphotography6716 2 ปีที่แล้ว +5

    నా చిన్న నాటి జ్ఞాపాకాలు 👌😊😊😊 మీస్ days 🥺😟

  • @deepikaa6538
    @deepikaa6538 2 ปีที่แล้ว +1

    I really miss u soundaryagaru meeru gurthosthunte edposthundji

  • @SeetaSeeta-vr5wo
    @SeetaSeeta-vr5wo 9 หลายเดือนก่อน +1

    Ee song ante naku chala chala istam...

  • @raviwithu
    @raviwithu 3 ปีที่แล้ว +23

    This is the way how one should restore our old melodies with High Quality Video and Audio. Great work by VN Team. Looking forward for
    Jahadekaveerudu Atilokasumdari.

    • @elipepama4902
      @elipepama4902 3 ปีที่แล้ว

      Hi 😀😀😀😀😀😀😀

  • @siripittu9678
    @siripittu9678 3 ปีที่แล้ว +9

    How innocent and cute face God gave to soundarya garu😍

  • @anushasharmasri6785
    @anushasharmasri6785 2 ปีที่แล้ว +1

    Soundarya garu estam leni valu untara😣🙏🤩she is gold.eroju ki bathiki untey yentha baguno miss u soundarya garu melanti heroine malli malli raru malli puttaru kuda 🙏

  • @purushothamutham7932
    @purushothamutham7932 ปีที่แล้ว +1

    My all time favourite....ipudu soundarya garini e song lo chusina kallalo teliakundane neeru vachestundi...

  • @nareshdasari1258
    @nareshdasari1258 3 ปีที่แล้ว +11

    No words...Amazing song...Its a Melody brahma magic ... musical...♥️

  • @purnakantimurali8070
    @purnakantimurali8070 3 ปีที่แล้ว +8

    My favourite heroin sondary garu i miss you mi antha andamaina manushi malli putaru ❤❤❤

  • @basavarajasn7277
    @basavarajasn7277 3 ปีที่แล้ว +8

    Many many happy returns of the day Soundarya gaaru 💐🎂🙏

  • @GBSM8405
    @GBSM8405 3 ปีที่แล้ว +2

    ammo soundrya realy miss...a andham nizmaga entha ninduga untundoo....alanti valu chala takuvga dorukutaru...

  • @sathibabu5162
    @sathibabu5162 3 ปีที่แล้ว +15

    Manisarma gaaru ❤️❤️

  • @satheeshr8954
    @satheeshr8954 3 ปีที่แล้ว +11

    Thanks Vyjayanthi Team for the nice song in HD quality. Waiting for Jagadeka Veerudu Athiloka sundhari in 4K quality and Aswamedham songs HD

  • @eeshwartammali6849
    @eeshwartammali6849 ปีที่แล้ว +11

    Listening this song daily since 2 weeks. I don't know why and how!! This song is making my mind so clean day to day.

  • @user-xd9ck8xu8h
    @user-xd9ck8xu8h 3 ปีที่แล้ว +15

    Nice melody song mani Sharma garu music superr and I miss youu soundary ❤❤

  • @note7proraj206
    @note7proraj206 6 หลายเดือนก่อน +3

    Savitri garu =soundarya garu=sai pallavi garu❤

  • @madhukarnaidu34
    @madhukarnaidu34 3 ปีที่แล้ว +19

    I Miss you soundarya garu
    Super songs
    All

  • @praveenraparthi7673
    @praveenraparthi7673 3 ปีที่แล้ว +11

    Old Is Gold Superb Song.....👌👌💞💞💞

  • @angelangel.r.1263
    @angelangel.r.1263 3 ปีที่แล้ว +11

    I love❤️ Sowdhrya mam.❤️❤️more more❤️❤️I love this song

  • @RajiEvergreen1999
    @RajiEvergreen1999 3 ปีที่แล้ว +5

    Weeee miss u soundaryya garrruuu
    👇👇👇👇🏻

  • @krishnavenisure4068
    @krishnavenisure4068 2 ปีที่แล้ว +1

    I miss you soundharya garu 😭😭😭😭😭😭😭😭 meru ante chala istam

  • @r-vez4241
    @r-vez4241 3 ปีที่แล้ว +30

    My eyes are blessed watching Soundary garu in super hd quality video 😍😍😍

  • @pulihari8648
    @pulihari8648 3 ปีที่แล้ว +8

    Soundharya gaaritho cinima chesina herolu andarini choostunnamu kani soundharya gaarini inka choodalemu we miss you soundharya gaaru