పొద్దే రాని లోకం నీది...నిద్రేలేని మైకం నీది పాపం ఏ లాలి పాడాలి జాబిలీ అయినా ఏ గోల వింటుంది నీ మది వేకువ నైనా .... వెన్నెల నైనా చూడని కళ్లే తెరిచేలా ఇలా ...నిను లాలించే గాలే లెమ్మని మిత్రమా మిత్రమా మైకమే లోకమా.. మెల్లగా చల్లగా మేలుకో నేస్తామా చరణం : 1 ఎన్నో రుచులు గల బ్రతుకుందీ ఎన్నో ఋతువులతో పిలిచిందీ చెడొక్కటే నీకు తెలుసున్నది రేయోక్కటే నువ్వు చూస్తున్నది ఉదయాలనే వెలివేస్తానంటావా? కలకాలము కలలోనే ఉంటావా నిత్యమూ నిప్పు నే తాగినా తీరని నీ దాహం తీర్చే కన్నీరీది మిత్రమా మిత్రమా మైకమే లోకమా మిత్రమా మిత్రమా శూన్యమె స్వర్గమా చరణం : 2 నీలో చూడు మంచి మనసుంది ఏదో నాడు మంచు విదుతున్ధి వాల్మీకీ లో ఋషి ఉదయించినా వేమన్నలో భోగి నిదురించినా మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా మలినాలనే మసి చేస్తూ మండేలా అగ్నిలో కాలినా స్వర్ణమై తేలగా నిను తాకిందేమో ఈ వేదనా మిత్రమా మిత్రమా మట్టి లో రత్నమా మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా
1997 లో ఎన్నిసార్లు పాడుకున్నామో... మళ్ళీ ఈ రోజు [ 26-06-2024 , 00:15 ] చూసాను యూట్యూబ్ లో... హాయ్ ఫ్రెండ్స్ 2024 లో కూడా ఎంతమంది ఈ పాట చూశారో చెప్పండి... Thanking You... 💐🎁🎂🌹✨🌺🎈🌻🌅🌄🤝🎼🎶🎊🌷💖💞👍🎥📽️✈️
ఈ పాట మా వారికి చాలా ఇష్టం...... unfortunately ఆయన మమ్మల్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు😢😢...ఆయన gurthochinappudu నేను కూడా ఈ song vintunta......
Pk expressions vere level appudu 😍😍😍😍. Ah expressions major reason pk ki intha following ravadaniki. Jai pspk 🔥🔥🔥. Handsome hero no surgeries only natural
పల్లవి: పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది పాపం ఏలాలి పాడాలి జాబిలి అయినా ఏ జోల వింటుంది నీ మది వేకువనైనా వెన్నెలనైనా చూడని కళ్ళే తెరిచేలా ఇలా నిను లాలించేదా లేలేమ్మని మిత్రమా మిత్రమా మైకమే లోకమా మెల్లగా చల్లగా మేలుకో నేస్తమా చరణం:1 ఎన్నో రుచులు గల బ్రతుకుంది ఎన్నో ఋతువులతో పిలిచింది చేదొక్కటే నీకు తెలిసున్నది రేయొక్కటే నువ్వు చూస్తున్నది ఉదయాలనే వెలివేస్తానంటావా కలకాలమూ కలలోనే ఉంటావా నిత్యమూ నిప్పునే తాగినా తీరని నీ దాహం తీర్చే కన్నీరిది మిత్రమా మిత్రమా మైకమే లోకమా మిత్రమా మిత్రమా శూన్యమే స్వర్గమా చరణం:2 నీలో చూడు మంచి మనసుంది ఏదో నాడు మంచు విడుతుంది వాల్మీకిలో ఋషి ఉదయించినా వేమన్నలో భోగి నిదురించినా మదిలో ఇలా రగలాలి ఓ జ్వాల మలినాలనే మసి చేస్తూ మండేలా అగ్నిలో కాలినా స్వర్ణమై తేలదా నిను తాకిందేమో ఈ వేదన మిత్రమా మిత్రమా మట్టిలో రత్నమా మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది పాపం ఏలాలి పాడాలి జాబిలి అయినా ఏ జోల వింటుంది నీ మది చిత్రం:గోకులంలో సీత(1997) నటీనటులు:పవన్ కళ్యాణ్,రాశి Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800
Great actor Mallikarjun Rao Garu, Kota srinivas Rao Garu. Characters like Father&uncles are equal to God to any person when they are in severe trouble. Elders blessings is God. 💖😁😃🙏.
2024 లో ఇంకా విన్నవాళ్ళు ఉన్నారా పవన్ కళ్యాణ్ సాంగ్స్ అంటే ఏ మాత్రం ఉంటది మరి
09 11 2024 always pspk
Pk fan kadhu but song istam
ma variki e film amtea challa estam e song lo meaning super
మిత్రమా, మిత్రమా, మైకమే లోకమా అద్భుతమైన సాహిత్యం, చిత్రమ్మ గారికి 🙏
ఎంత అర్ధవంతమైన,అబ్దుతమైన పదాలు కలిపి కూర్చితే ఇటువంటి మంచి పాటని మనం ఇలా చూసి వినగలం అసలు...
పాట రాసిన వారికి,పాడిన వారికి🙏🙏👌👌👌
🎉
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Naa lover naku gurtukochinapudalla ee paata vintanu because she my second mom
పొద్దే రాని లోకం నీది...నిద్రేలేని మైకం నీది
పాపం ఏ లాలి పాడాలి జాబిలీ
అయినా ఏ గోల వింటుంది నీ మది
వేకువ నైనా .... వెన్నెల నైనా చూడని కళ్లే తెరిచేలా
ఇలా ...నిను లాలించే గాలే లెమ్మని
మిత్రమా మిత్రమా మైకమే లోకమా..
మెల్లగా చల్లగా మేలుకో నేస్తామా
చరణం : 1
ఎన్నో రుచులు గల బ్రతుకుందీ
ఎన్నో ఋతువులతో పిలిచిందీ
చెడొక్కటే నీకు తెలుసున్నది
రేయోక్కటే నువ్వు చూస్తున్నది
ఉదయాలనే వెలివేస్తానంటావా?
కలకాలము కలలోనే ఉంటావా
నిత్యమూ నిప్పు నే తాగినా తీరని
నీ దాహం తీర్చే కన్నీరీది
మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మిత్రమా మిత్రమా శూన్యమె స్వర్గమా
చరణం : 2
నీలో చూడు మంచి మనసుంది
ఏదో నాడు మంచు విదుతున్ధి
వాల్మీకీ లో ఋషి ఉదయించినా
వేమన్నలో భోగి నిదురించినా
మదిలో ఇలా రగలాలి ఓ జ్వాలా
మలినాలనే మసి చేస్తూ మండేలా
అగ్నిలో కాలినా స్వర్ణమై తేలగా
నిను తాకిందేమో ఈ వేదనా
మిత్రమా మిత్రమా మట్టి లో రత్నమా
మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా
Excellent 👌🏻👌🏻
👌👌👌👌👌👌👌💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💐🙏
L
Lll
:
నా మనసు బాలేనపుడు ఇ పాట నన్ను నా మనసును గయా పరిచిన కొన్ని సగయటణాల నుండి దూరం చేస్తుంది
నిజమే
Love problem
Yes😢😢😢
1997 లో ఎన్నిసార్లు
పాడుకున్నామో...
మళ్ళీ ఈ రోజు [ 26-06-2024 , 00:15 ] చూసాను యూట్యూబ్ లో...
హాయ్ ఫ్రెండ్స్ 2024 లో కూడా ఎంతమంది ఈ పాట చూశారో చెప్పండి...
Thanking You...
💐🎁🎂🌹✨🌺🎈🌻🌅🌄🤝🎼🎶🎊🌷💖💞👍🎥📽️✈️
ఆరోగ్యకరమైన సాహిత్యం చిత్ర మ్మ భా గానం కోటి గారి సుస్వరాలు పాట కలకాలం బ్రతికి ఉంటుంది
ఈ పాట మా వారికి చాలా ఇష్టం...... unfortunately ఆయన మమ్మల్ని వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు😢😢...ఆయన gurthochinappudu నేను కూడా ఈ song vintunta......
Don't worry
@@satishnairkp ua
Don't worry frnd
Sorry
Miss you bro
Am From Karanataka Tumkur..... am a big fan of Pawan Kalyan and RGV.... ee song challa istam......
పాట వింటుంటే బలేహాయిగా ఉంటుంది... మీ *కందినాయుడు*
Hdhd
@@kosanaakkulaappannaakkulaa3412 pllpapp
@@bangarususeela2994 F
Pk expressions vere level appudu 😍😍😍😍.
Ah expressions major reason pk ki intha following ravadaniki.
Jai pspk 🔥🔥🔥.
Handsome hero no surgeries only natural
Yes
S
నాకు చాలా చాలా ఇష్టమైన పాట...ఇప్పటికి నాకు ఇష్టమైన సినిమా....మంచి clean సినిమా...Same నా పరిస్థిథి ఇలాగే వుంది... నాకు సరిపోతుంది ఈ పాట....👌👌👌💔💔💔👍
కొద్దిగా అటు ఇటు గా..... ఇటు వంటి సన్ని వేశం నాకు జరిగింది.
Inspiring lyrics,, & chitra gaaru neeku vandanam
ఈ పాట నా మిత్రుడు గోవిందు చాలా ఇష్టం
Three supers is here chithra and rasi and pavan. One of the best song by chithra garu. Thanks to all of you.
Lovely sng chitra mam jeevinchi padaru?? Hatsoff ?? Mam ??
Pavan kalyan gari kallu chala baguntayee
Epatiki e song chuevalu oka like veskondi bhaya
annayya Ni song ante naku pranam suuuppeerrr Anna
నా మనసుకి చాలా ప్రశాంతతని ఇస్తుంది ఈ సాంగ్
నిజముగా
@M Teja nijamga superb song
Yes 💯 correct
Super song
Hi
Excellent song my favourite movie .Pavan sir so handsome
My favorite singer ilove you Chira amma 🌹my favorite song my heart taching song my heart taching voice
Gokulamlo SEETHA, suswahatham, Tholiprema , thammudu, Badri, Khushi double hattric of Pawan Kalyan
Nice song
Anni....... Block Buster Movies Broo🎉🎥
Mari akkada ammayi ikkada abbayi
@@janasenaparty6154 by more Drr CT see aa
@@g.venkatraog.venkatrao875 a BMX f
ilanti pawan Kalyan ekkadaaa
మనిషి ఎప్పుడు ఒకే లా వుంటాడు పరిస్థితులు మార్చేస్తాయి 🎉🎉
చాలా బాగుంది పాట నా ప్రాణం
👌👌
Hat's of chitra garu & pawan sir & rasi mam accting super.
E song naku chala estam, manasu badaga unte oodarche padalu superb, superb ga undi......🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
I am glad you
Yes.... Super song
Ñ. .mmmññvf
Yes same here
@@mdjabeen1359 s
Pawan Kalyan sir super 👌 darling 😍
my heart beat pavan kalyan annayya jai janasena
Chitragaru. Ur.voice so sweet
Hats off chitra gaaru paadi nanduku ???
pawankalyan garu acting super expression super fidaa
Sai Kiran
Pavan kalyan chupuke yetuvanti varaina padipovalisinde
Manasu manchidaitey manishi pawan kalyan
Chala Chala bagundhi song e song venti life NE gurthuthechukovachu
Naaku istam ayana vallaku e song ante istam.. ❤️❤️
Hi I was just in th,e
pawankalyan garu mi manasu manchidi prema ki rupam mi prema ponde vallu adrushtavantulu
E song vinte my best friend gurtukuvastundi e song naku chala estam jaanu
Heart Touching lyrics.....💔💔💔
Chitr gaari voice 👌👌👌👌👌
pawan kalyan garu always super mi kallalo prema kallatho expression super super fidaa
Wow
Good song
చిన్నపుడు విన్నను మళ్ళీ వింటున్నాను
Koti gari music melody super
Meaning full song I like this song
pawankalyan garu miru movies cheyaka pote life lo happy Ness undadu life bore sir mafans gurinchi aeina movies
పల్లవి:
పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది
పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది
పాపం ఏలాలి పాడాలి జాబిలి
అయినా ఏ జోల వింటుంది నీ మది
వేకువనైనా వెన్నెలనైనా చూడని కళ్ళే తెరిచేలా
ఇలా నిను లాలించేదా లేలేమ్మని
మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మెల్లగా చల్లగా మేలుకో నేస్తమా
చరణం:1
ఎన్నో రుచులు గల బ్రతుకుంది
ఎన్నో ఋతువులతో పిలిచింది
చేదొక్కటే నీకు తెలిసున్నది
రేయొక్కటే నువ్వు చూస్తున్నది
ఉదయాలనే వెలివేస్తానంటావా
కలకాలమూ కలలోనే ఉంటావా
నిత్యమూ నిప్పునే తాగినా తీరని
నీ దాహం తీర్చే కన్నీరిది
మిత్రమా మిత్రమా మైకమే లోకమా
మిత్రమా మిత్రమా శూన్యమే స్వర్గమా
చరణం:2
నీలో చూడు మంచి మనసుంది
ఏదో నాడు మంచు విడుతుంది
వాల్మీకిలో ఋషి ఉదయించినా
వేమన్నలో భోగి నిదురించినా
మదిలో ఇలా రగలాలి ఓ జ్వాల
మలినాలనే మసి చేస్తూ మండేలా
అగ్నిలో కాలినా స్వర్ణమై తేలదా
నిను తాకిందేమో ఈ వేదన
మిత్రమా మిత్రమా మట్టిలో రత్నమా
మిత్రమా మిత్రమా మబ్బులో చంద్రమా
పొద్దే రాని లోకం నీది నిద్రే లేని మైకం నీది
పాపం ఏలాలి పాడాలి జాబిలి
అయినా ఏ జోల వింటుంది నీ మది
చిత్రం:గోకులంలో సీత(1997)
నటీనటులు:పవన్ కళ్యాణ్,రాశి
Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
నా సెల్ నంబర్ 9603008800
Movie name plzzz
Kavitha Akula గారు సినిమా పేరు “గోకులంలో సీత”
Tqu
Nice song
Super. Song.manasu.bagalenapudu..vodhar.che.vallu.vunte.yentho.baguntadhi.manasuprashanthamugavuntadhi.kani.vodharchevaru.dhagara.lekapothe.jivithalu.vestu
Great actor Mallikarjun Rao Garu, Kota srinivas Rao Garu. Characters like Father&uncles are equal to God to any person when they are in severe trouble. Elders blessings is God. 💖😁😃🙏.
Nee kosam ennisarlu Ela ipoyano bujji ramyasree thalli love uuu epdu ekkada unna happy ga undali nvu miss uu Ra😭😭😭
Ee paata ante chala istam chitramaa gariki namaskaram
when ever i use to listen this song i use to cry then i ll get relaxation
From chitradurga in Karnataka. But Pawan Kalyan is famous hero❤👍❤
Ma devudu pspk ❤️🙏
Love u bro
pavan star every songs i like it
Meaningful song. . 👌👌
Hii
Yes is right 👌👌👌
Hi
Great lirics and sweet singing & wonderful composing
Pspk songs eppudu vinnalapinchevi
My favourite song....my friends ram bro Mohan Gowri Syamala Swathi Kiran Charmi...i miss you kiran 😢😢😢😢
ఆణిముత్యం లాంటి పాట జై పవర్ స్టార్ జై జనసేన
pspk songs mind blowing i love this song
❤E song na chinnappatidhi song vintunnte Malli naku Anni gurthukosthunnayi
One of my favourite song❤❤❤ listening after Pawan Kalyan garu winning pithapuram 🎉🎉🎉
ఈ పాట వింటూనే నిద్రపోతాను
I am also 😢😢
red
000000000000000000
Same to you
Pawan lo yedho theliyani magic vundhi
Bro Pawan Kalyan garu
Where is respect
Raasi Garu acting super
Very nice excellent
ఎపుడైనా వింటారు 🎉🎉 సూపర్ హార్ట్ టచింగ్
e song ante naaku pranam yennisarlu vinna malli malli vinalanipistundhi❤❤❤
Super song 👌 👌👌 👌 pavan Anna♥️♥️💐🙏💐♥️♥️
Hats off to sirivennala garu
Devudi golden hits.. those days won't come back....
ఈ పాట విని విని తాగుబోతు అయ్యా 😊😊😊
🙏🎤🌹🌿🌹🌿🌹🌿💛🧡💚💃🕺⛱️⛱️🌴🥭🌴🥭🌴🥭🙂🙂😰😪😭🥃🥃🥃😭🙏
Yenduku 😂
@@savisavitha4204 నా GF ఇచ్చిన షాక్ అలాంటిది మరి
My favourite song ❤️❤️❤️ like a painkiller of all mood off moments 🔥💔
చాలా హాయిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది
Chala ardham unna song❤❤❤ nakistamaina song kuda
Meaning lyrics and sweetful voice
Rashi is beautiful actress
Nice lyrics and good expressions by Pawan and Raasi.
Osm singing chitra garu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
E singer voice lo edo mathu vundi. Ennisarlu vinna, malli vinali anipisthondi
Singer name k.s chitra.graet singer in film industry
Ko
Yes..e song lo Chala meaning vundi ..I love this song
I LOVE PSPK power star 😇😘😘😘😘😘
Hi
I love this song 👌
Elanti song malli radu
I like this song . Old is gold
Hat's off chitramma Love you so much maa
Appatlo Raasi gaari kobbari bondalani chudadaniki prathi movie ki velle vaaru kurrallu❤️
E song vinte mind fresh avtundhi. Super
Life lo idi oka crying memory to in my life😢😢😢
I love pawan kalyan,,,,
Iam listing every day this song
Anyone 2023👍👍👍👍❤❤❤❤
Koti gari music melody super ma Anna pawankalyan king Rasi beautiful
😞😞
I like pspk eyes👁️ so powerful & attractive 👁️
Rasi and pavan lovely💕 song
ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు పండగే....
I am seeing this movie in 1998 that time I am 8th standard but still now i am addicted this song
same to you brother...nenu kuda 8 th class...e songs vinnappudalla my chiled hood days gurthuku vasthay
I was also 8th class
I love this movie songs so good
Lyrics was amazing pawan Kalyan sir ❤️❤️❤️
Good
Hi
One of the my favorite song 😍😍
E song venthuunte Naku na life gurthuku vasthundhi
💞"I love💘my favourite song"💯💞ఈశ్వర్💘
Pawan eyes are so cute and super
I love this song more
Beautiful song