చాలా చాలా మంచి గుడి గురించి తెలుసు కున్నాం అండి...మీ ద్వారా మీ ఛానల్ ద్వారా...అందుకు మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏..మీ ఛానల్ subscriber అయ్యినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ....🙏🙏🙏🙏అయ్యా ఆ మందిరం చూస్తుంటే మనస్సు కు చాలా చాలా దుఃఖ0 కలిగింది..ఇంత అరుదైన గుడి పరిస్థితి చూస్తే భాద కలిగింది...మనం అందరం కలిసి ఈ మందిరానికి ఏమైన సహాయం చేయచ్చు కదా అనే ఆలోచన వచ్చింది...🙏🙏🙏🙏🙏
అయ్యా అలాంటి మహతరమైన కార్యక్రమం లో మమల్ని కూడా కలుపుకోండి...🙏🙏🙏🙏🙏 రామ కార్యానికి ....ఉడత సాయం అనుకోండి.. ఆస్వామి వారి దయ చేత ఇలాంటి మంచి కార్యం తప్పక సఫలం అవుతుంది అండి 🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ 🕉️
Maa uru edi ha temple chala powerful jai sriram
Thank you brother nenu 2019 lo na Facebook account lo ma vuri gudi gurinchi post chesanu purthi vivaralatho adhi chala spread ayindhi 300 mandhi share chesaru chalamandiki telisindhi bhaktione channel kuda na post tisukoni oka manchi video chesaru eppudu miru chesaru purthi vivaralatho inka milanti vari dwara inka chalamandiki cherali ma vuri variki Dani charitra ardam kavatledhu alage miku teliyani inko charitra kuda akkada inko adbhutam vundhi pakkane Vela samvastharala charitra vunna Sivadu velisina chotu vundhi sivalingam kakunda nandi yeduru sivude koluvai vuntaru kani a place chacchi poyina Rajasekhar Reddy bomma pettaru appati government time lo... Sanathana darmam anedhi nilapadali ... Jai hindu.
Jai sriram
జై శ్రీ రామ్
జై శ్రీరామ్
చాలా చాలా మంచి గుడి గురించి తెలుసు కున్నాం అండి...మీ ద్వారా మీ ఛానల్ ద్వారా...అందుకు మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏..మీ ఛానల్ subscriber అయ్యినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ....🙏🙏🙏🙏అయ్యా ఆ మందిరం చూస్తుంటే మనస్సు కు చాలా చాలా దుఃఖ0 కలిగింది..ఇంత అరుదైన గుడి పరిస్థితి చూస్తే భాద కలిగింది...మనం అందరం కలిసి ఈ మందిరానికి ఏమైన సహాయం చేయచ్చు కదా అనే ఆలోచన వచ్చింది...🙏🙏🙏🙏🙏
అదే ప్రయత్నం లో పడ్డాను. శ్రీరాముని దయ ఎలా ఉంటుందో
అయ్యా అలాంటి మహతరమైన కార్యక్రమం లో మమల్ని కూడా కలుపుకోండి...🙏🙏🙏🙏🙏
రామ కార్యానికి ....ఉడత సాయం అనుకోండి..
ఆస్వామి వారి దయ చేత ఇలాంటి మంచి కార్యం తప్పక సఫలం అవుతుంది అండి 🙏🙏🙏🙏🙏
తప్పకుండా సార్. మీ అందరి సహకారం కోరుతున్నాము
జై శ్రీ రామ్