శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం, కొల్లిపర

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 13

  • @chimiralarajyalakshmi2313
    @chimiralarajyalakshmi2313 4 วันที่ผ่านมา +1

    Oom namah sivaya🙏🌹🌿🌺

  • @padmavathiyellapragada3574
    @padmavathiyellapragada3574 15 วันที่ผ่านมา +1

    ఓం నమః శివాయ

  • @mukkamalalakshminarayanara8483
    @mukkamalalakshminarayanara8483 15 วันที่ผ่านมา +1

    👌👌👍👍👏👏👏

  • @vishnubhotlachalapathishar5293
    @vishnubhotlachalapathishar5293 14 วันที่ผ่านมา +1

    Ohm Nama Sivaya

  • @Madhumathiv-p4v
    @Madhumathiv-p4v 16 วันที่ผ่านมา +1

    ఓం నమఃశివాయ, పురాతన ఆలయాల గురించి విలువైన సమాచారం అందిస్తున్న మీకు కృతజ్ఞతలు.

    • @ijv291963
      @ijv291963  16 วันที่ผ่านมา

      ధన్యవాదములు.

  • @NiranjanKKumar-h3x
    @NiranjanKKumar-h3x 7 วันที่ผ่านมา +1

    చాలా అద్భుతంగా చెప్పారు స్వామి మీరు, శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానం మీ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడం మా యొక్క అదృష్టం.

    • @ijv291963
      @ijv291963  7 วันที่ผ่านมา

      ధన్యవాదములు

  • @bommidai
    @bommidai 6 วันที่ผ่านมา +1

    వీడియో చాలా బాగుంది. మా స్వస్థలం కొల్లిపార కానీ ఇంతవరకు ఈఆలయ దర్శన భాగ్యం కలగలేదు . మీ వీడియో ద్వార ఆ భాగ్యం కలిగింది. వీడియో ని చాలా చక్కగా చిత్రీకరించారు. కృతజ్ఞతలు ముక్కామల వెంకట రత్నం

    • @ijv291963
      @ijv291963  6 วันที่ผ่านมา

      ధన్యవాదములు. వీలైతే మీ ఇతర గ్రూప్ లలో పెట్టగలరు

  • @madhavitadikonda8218
    @madhavitadikonda8218 7 วันที่ผ่านมา +1

    దయచేసి కృష్ణా జిల్లా, కైకలూరు తాలూకా. లోని శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వారి ఆలయ వివరాలు కూడా పెట్టండి.

    • @ijv291963
      @ijv291963  7 วันที่ผ่านมา

      మంచి సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు. త్వరలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాము

    • @madhavitadikonda8218
      @madhavitadikonda8218 7 วันที่ผ่านมา

      @ijv291963 thanks andi