మన Hyderabad లో || 3500 సం || అతిపురాతనమైన Temple|| India
ฝัง
- เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024
- శ్రీశ్రీశ్రీ స్వయంభు వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ స్వామి వారు తుక్కుగూడ గ్రామ సమీపంలోని ఫ్యాట్ సిటీ నగరము శ్రీనగర్ కాలనీలో కొలవై తీరినా ఈ టెంపుల్లో ఒక చరిత్ర చూసుకుంటే ఒక భక్తుడు శ్రీ తిరుమల కొండకి ప్రయాణంలో దారి మధ్యలో చీకటి కావడం వలన ఆ యొక్క భక్తునికి రెండు కండ్లు లేవు చీకటి కావడం వలన ఒక కొండ దగ్గర నిద్రిస్తూ ఉండగా స్వామివారు నేను ఇక్కడనే ఉన్నాను నువ్వు తిరుమల పోవాల్సిన అవసరం లేదు పక్కనే కోనేరు ఉంటుంది ఆ కోనేరు నుంచి వాటర్ తీసుకువచ్చినాక అభిషేకం చేస్తే నీకు రెండు కళ్ళు వచ్చేస్తాయని స్వామి వారు అనడం వలన ఈ యొక్క భక్తుడు ఉదయాన్నే లేచి ఆ కోనూరు ఎక్కడ ఉందని వెతుకుతుండగా ఈశాన్య దూరంలో కోనేరు ఉండడం గమనించి అక్కడినుంచి వాటర్ చేసి స్వామివారిని అభిషేకం చేయడం వలన ఆయనకు నిజంగా కండ్లు వచ్చినాయి. అంత అద్భుతమైన టెంపుల్ ఇక్కడ ఉండడం మరొక విశేషం ఇది కొండ రాళ్లలో గుట్టల్లో కొలువై తీరని ఇక్కడ మహా హోలీ రోజు మాత్రం ఇక్కడ మూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చుట్టుపక్కల నగరవాసులు మాత్రం అన్నప్ప తండాలో ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు • తిరుమల వెంకటేశ్వర స్వా... • వెంకటేశ్వర స్వామి ఏడు ... • ఓం నమో వేంకటేశాయ Bhav... • Swarnagiri Venkateswar... • Vadapalli Venkateshwar... • సప్త శనివారాల వ్రత విధ...
Please post the full 1:40 address of the temple
నమో వెంకటేశ్వర. అసలు స్థలం ఎక్కడ చెప్పకుండా వివరాలు ఏమీ అర్థం కాదు
Chala bagundi video❤🎉🎉
గోవింద.. గోవిందా ❤❤❤🎉🎉🎉
గోవిందా గోవిందా
Update the google map location in description
Govinda.. Govinda..❤❤🎉🎉🎉
TQ
❤️❤️❤️
ఓం శ్రీ గోవిందా గోవిందా...❤❤❤
Location plz
Discription lo undi madam
Temple address
Discription lo undi madam
Govinda Govinda namo narayi
TQ
Visit Golden Shiva Linga temple near bhongir. Beautiful n big temple 🙏
TQ but location send me
Adras chepandi
Tukkuguda fab city sir
Please address of temple
Discrimination lo undi
Ekkada address pettandi please
Discrimination lo indi
Maku discrpans chuddam radu andariki
@@padmareddy5980voice lo kuda undi jagratha vinnandi sir
Location please bro
Discrimination lo undi
Address ekkada
Discrimination lo undi
Sir kindly put address and if possible put link, otherwise your purpose is defeated. Atleast now.
Temple address already shown in the video sir.
Namovenkatesa Happy happy
TQ
🙏🙏🙏
TQ
Address lo only Maheshwaram ani kanabadindi
Fab city tukkuguda
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks,🙏🙏🙏
Adress of temple
Comment చూడండి
Address first
Tukkuguda fab City sir
🙏🙏🙏🙏🙏
TQ
Neku. Chepa rrakunte. Vediyo enduku chesau. Ayya adress ne cheputa leu
లొకేషన్ చెప్పకుండా వీడియో ఎందుకుపెడుతారు బ్రదర్? ?. బోర్డు చూపించావు but no clarity.
Discrimination lo undi temple adress sir
Ekkado sutiga cheppochhu kada