JCB Operator Hailed as Hero Saving 9 People Lives, on Munneru River | Khammam || Samayam Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • A video showing a JCB operator saving 9 people's Lives from a flooded Munneru River (Khammam) has gone viral on social media. While the man is getting applauds for his heroic act.
    #khammamfloods #Khammamrains #Munneruriver #Telanganafloods
    See More Videos: telugu.timesxp...
    Follow us on:
    Facebook:
    / samayam.telugu
    Twitter: / samayamtelugu
    For More Videos
    Please Subscribe to Our Official TH-cam Channel Samayam Telugu Here
    www.youtube.co...
    Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of The Times of India Group) - telugu.samayam...

ความคิดเห็น • 2K

  • @SmilingDrum-bu4ec
    @SmilingDrum-bu4ec 13 วันที่ผ่านมา +1338

    ఎంతోమందికి అవార్డులు ఇస్తారు మీలాంటి వాళ్లకు గొప్ప మనిషి అని అవార్డు ఇవ్వాలి

  • @Moni_Moni3878
    @Moni_Moni3878 13 วันที่ผ่านมา +833

    ఈ భూమి మీద ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారా 🥺
    Hats off 🙏🖤

    • @PrimeModsoffiicial
      @PrimeModsoffiicial 13 วันที่ผ่านมา +10

      Mana telugu valla lo andharu manchi valle mana telugu valla lo manavathvam inka bathike vundi 🥹

    • @BathulaNavaneetha-dp7jk
      @BathulaNavaneetha-dp7jk 13 วันที่ผ่านมา +4

      Real hero​@@PrimeModsoffiicial

    • @ChandrasekharTalari-zf8zn
      @ChandrasekharTalari-zf8zn 13 วันที่ผ่านมา +3

      మంచివాడు కాదు మగదీరుడు

    • @vsvmultivideos
      @vsvmultivideos 13 วันที่ผ่านมา

      ​@@ChandrasekharTalari-zf8znyes

    • @amjadpashamohd2817
      @amjadpashamohd2817 13 วันที่ผ่านมา +1

      Jai telangana

  • @adumullerabindar942
    @adumullerabindar942 13 วันที่ผ่านมา +812

    జెసిబి డ్రైవర్ కు జాతీయ సహాస అవార్డ్ ఇవ్వాలి.
    ఇది అత్యంత సాహోసపేతమైన చర్య.
    తన ప్రాణాలను పణంగా పెట్టి సాటీ మనుషులను కాపాడిన సహాస వీరుడు.
    ఇతని సహాసానికి నా శత కోటి వందనాలు.
    జాతీయ సహాస అవార్డు తో పాటు కోటి రుపాయల రివార్డు కూడ ఇవ్వాలి.
    ఇవ్వాల్సిందే.

    • @ramakrishnapoturaju2255
      @ramakrishnapoturaju2255 13 วันที่ผ่านมา +4

      Yes

    • @anjelianju3014
      @anjelianju3014 13 วันที่ผ่านมา +13

      ఇలాంటి కష్టకాలం లో సాయం చేసిన వాళ్ళకి ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం లో ఉద్యోగం కలిపించాలి

    • @nasarshaik7573
      @nasarshaik7573 13 วันที่ผ่านมา +11

      జేసీబీ ఎవరిదో గాని, అది పోయిన పోనిలే అని వాహనం ఇచ్చిన వారికి, డ్రైవర్ గారికి శతకోటి వందనాలు. డబ్బులు, వస్తువులు మనిషి ప్రాణం కన్నా విలువైనవి కాదు అని నిరూపించారు. తోటివారి ఆపదలను కొన్ని సార్లు డబ్బులు తీర్చాలేవు,

    • @user-sc4rm6uk4b
      @user-sc4rm6uk4b 13 วันที่ผ่านมา

      Yes evvali🎉

    • @nagaiahmasanam3369
      @nagaiahmasanam3369 13 วันที่ผ่านมา

      Yea evvali

  • @shankarmabbu4569
    @shankarmabbu4569 13 วันที่ผ่านมา +201

    అన్న నీవు 9 మంది ప్రాణాలు కాపాడవు నీకు హాట్సోఫ్ దేవుడు ని కుటుంబాన్ని 10 తరాలవరకు కాపాడుతాడు.

    • @Khadirthereal
      @Khadirthereal 11 วันที่ผ่านมา +1

      He is Muslim Subhan

  • @user-ml9kg1mj3g
    @user-ml9kg1mj3g 13 วันที่ผ่านมา +36

    సినిమా వాళ్ళు కాదురా హీరోలు అంటే.....
    ఆ డ్రైవర్ అన్న నిజమైన హీరో... కలకాలం నువ్వు చల్లగా ఉండాలి అన్న 🙏❤🙏 ఇలాంటి వాళ్ళకి కొట్టండిరా జేజేలు!!

  • @parveezshooter4701
    @parveezshooter4701 13 วันที่ผ่านมา +281

    రియల్ హీరో సెల్యూట్ అన్న నీకు

  • @Eagle-nn2fe
    @Eagle-nn2fe 13 วันที่ผ่านมา +258

    అనుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యొచ్చు అని jcb డ్రైవర్ అన్న చేసి చూపించాడు నువ్వు తోపు అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ChandrasekharTalari-zf8zn
    @ChandrasekharTalari-zf8zn 13 วันที่ผ่านมา +161

    నీ సహయము సాహసము వెలకట్టలేనిది అన్న
    నిజమైన హీరో

  • @divyatejaswi897
    @divyatejaswi897 13 วันที่ผ่านมา +81

    ఈ విషయం ఏ ఒక్క న్యూస్ పేపర్ లో కానీ, న్యూస్ చానల్ లో కానీ రాలేదు. ఒక్కడు కూడా చెప్పలేదు, tq సమయం, డ్రైవర్ కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే

    • @IsmailMohd-e8r
      @IsmailMohd-e8r 11 วันที่ผ่านมา +2

      ఎందుకంటే రక్షించిన వాడు ముస్లీం కనుక..ఇదే మన దేశ పరిస్థితి..పార్టీలకు అమ్ముడు పోయి వ్యభిచారం చేస్తున్నారు

  • @janisyed4837
    @janisyed4837 13 วันที่ผ่านมา +22

    సమాజం లో ఇలాంటి చైత్యానం రావాలి ఇలాంటి మనుషులు తయారు కావాలి ఈవిడియో ప్రపంచానికి షేర్ చేయాలి శుభన్ నీకు అంతమంచిజగాలి 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲

  • @sheshikumarenugala2533
    @sheshikumarenugala2533 13 วันที่ผ่านมา +93

    వీడియో చూశాక కామెంట్ పెట్టకుండా ఉండలేకపోతున్నాను...😢😢😢
    అన్న నువ్వు నిజంగా దేవుడివే....🙏🙏🙏

  • @sreelatha8073
    @sreelatha8073 13 วันที่ผ่านมา +218

    మానవత్వం ఉన్న మంచి మనిషి.... సాహసానికి ధన్యవాదాలు

  • @vannalasrikanth2758
    @vannalasrikanth2758 13 วันที่ผ่านมา +90

    ప్రభుత్వాని చేతకనప్పుడు మనకు మనమే సహాయం చేసుకోవాలి 🙏

  • @jsuresh3800
    @jsuresh3800 13 วันที่ผ่านมา +23

    అన్నా మీకు ధన్యవాదాలు మీ మంచి మనసుకి జ్యోహర్లు మమల్ని ఎంత మెచ్చుకున తక్కువే మీ నహసానికి మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ ❤

  • @venkatdirector5743
    @venkatdirector5743 13 วันที่ผ่านมา +13

    ఆ అన్నను ఎమ్మెల్యేగా చేసి మంత్రిని చేసుకోండి ప్రజలకు అలాంటివారు అవసరం ప్రేమగల వ్యక్తిత్వం తనది

  • @saibaba7691
    @saibaba7691 13 วันที่ผ่านมา +198

    వాళ్ల 9 మంది చనిపోతే ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ప్రకటిస్తానని అని అన్నారు కానీ ఆ తొమ్మిది మందిని కాపాడిన వ్యక్తికి ఒక్కొక్కరిని కాపాడినందుకు ఒక్కొక్క లక్ష అవి తొమ్మిది లక్షలు చెక్కును అతనికి ఇవ్వడం ఇలాంటి సహాయం ఎవరైనా పొందే అవకాశం ఉంటుంది కనుక అతనికి ఫస్ట్ సహాయం చేయండి అసలు నువ్వు మనిషివా దేవుని రూపంలో వచ్చిన దేవుని నాకే అర్థం కావట్లేదు ❤❤

    • @peddeswaridunaboina3414
      @peddeswaridunaboina3414 13 วันที่ผ่านมา +4

      @@saibaba7691 ala encourage chestey sati manushulaku help chestaru kuda

    • @kampallydeva1614
      @kampallydeva1614 13 วันที่ผ่านมา +1

      S 💯 right

    • @LathasricherrySrilatha-kb6un
      @LathasricherrySrilatha-kb6un 13 วันที่ผ่านมา +3

      Seem naakuu alage anipinchindhi erojullo phone tho camera thisukunttunnaru kallamundhe edhanna jarigina help cheyyakunda kaani nuvvu chaala great Anna niku unna dhaya jaali erojullo karuvipoyinavi government nijamgga thanaki oka 10 lak evvali... edhanna helicopter leka edhanna vallani kaapaddaniki vocchina karchu elagu ayyedhe kadha chaala mandhi konchem thanalaga mundhukostharu ekkado unna mla mp vocchi chusi vellelopu jarige nashtam poye manushulu potharu ala kakunda konchem government nundi ilantti gurthimpu undelaga chesthe manchidhi

    • @nilurothusatyanarayana3450
      @nilurothusatyanarayana3450 12 วันที่ผ่านมา +1

      Nuvvu cheppendi nijam Bro

    • @dramesh3532
      @dramesh3532 12 วันที่ผ่านมา +1

  • @vijaygowripattapuofficial
    @vijaygowripattapuofficial 13 วันที่ผ่านมา +130

    ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని కాదు అతనే అసలైన నిజమైన హీరో❤❤❤❤

  • @arunakambham1206
    @arunakambham1206 13 วันที่ผ่านมา +196

    గౌర్నమెంట్ నీ వాళ్ళని వీళ్ళని అనడం కాదు పరిస్థితి బాలేదు వరద వస్తంది అని తెలిసి కూడా ఏదో పిక్నిక్ కి వెళ్లినట్లు ఫ్యామిలీ అంతా వెళ్ళింది ఒకవేళ ఆ jcb డ్రైవర్ కి ఏమన్నా అయి ఉంటే...
    గ్రేట్ అన్న నువ్వు 🙏

    • @JanakiGoud-y2q
      @JanakiGoud-y2q 13 วันที่ผ่านมา +1

      Your right mana athyuccaham pramadalani kuda thesthudi

    • @Crazy_chandu_vlogs
      @Crazy_chandu_vlogs 13 วันที่ผ่านมา +1

      Yes

    • @shivanagalla
      @shivanagalla 13 วันที่ผ่านมา +3

      Elanti family kotukuu dengali

    • @PushkaraoK
      @PushkaraoK 13 วันที่ผ่านมา

      Eesamayamlo walla sokulenti kalichestala...

    • @Vamsi99410
      @Vamsi99410 11 วันที่ผ่านมา

      Khammam జిల్లా ప్రజలకు ఏపీ నాయకులు మీద ఉన్న ప్రేమ అంత ఇంత కాదు... అసలు ఖమ్మం జిల్లాని ఆంధ్రాలో కలపాల్సి ఉంది... ఖమ్మం జిల్లా ఆంధ్ర కి సంబంధించిన పకృతి కూడా తెలుసు అందుకే వరదలు వచ్చాయి😅😅😅

  • @thotaraju344
    @thotaraju344 13 วันที่ผ่านมา +14

    నువ్వు నిజమైన బాహుబలి అన్న నీలాంటి వారికీ ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే కానీ ఈ చెత్త ప్రభుత్వాలు నిజమైన హీరోలను గుర్తించరు

  • @srinuvasurao4592
    @srinuvasurao4592 13 วันที่ผ่านมา +8

    ఎంత చెప్పిన నీ గురించి తక్కువే అవుతుంది అన్న నీ సాహసానికి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @Chani847
    @Chani847 13 วันที่ผ่านมา +100

    నేనైతే దేవుని కి ఎంతో వేడుకున్న వీళ్లను కాపాడమని.... దేవుడు ఈ దేవదుతాను పంపంపాడు... Thank you lord

    • @Rallabandi.
      @Rallabandi. 13 วันที่ผ่านมา +1

      బాబు తాను పక్కా హిందువు ఎప్పుడూ జై శ్రీ రామ్ అంటాడు.

    • @krishnavenichitti4714
      @krishnavenichitti4714 3 วันที่ผ่านมา

      yesukresthu andariki prabuvu vallu hindulu aina evaraina Prabhu kapadatadu tqqqqq yesayya thandriii ❤

    • @Rallabandi.
      @Rallabandi. 3 วันที่ผ่านมา

      @@krishnavenichitti4714 అలా అని మీ బైబిల్ లో reference లేదు కదా పైగా విగ్రహారాదన చేసే వారందరినీ పాత నిబందనలో మీ బైబిల్ దేవుడు చంపించాడు ఎందుకు?

  • @chinnapasunoori9862
    @chinnapasunoori9862 13 วันที่ผ่านมา +33

    సాక్షాత్తు ప్రభుత్వం, అధికారులు వదిలేసినా నీ గుండె దైర్యం తో 9మంది ప్రాణాలు కాపాడావు అంటే 🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌💓💓💓💓💓💓💓

  • @ChinniTellam-ch7mv
    @ChinniTellam-ch7mv 13 วันที่ผ่านมา +31

    మీలాంటి వాలని గుర్తించారు రాజకీయ నాయకులనైతేనే గుర్తించి అవార్డు ఇస్తారు.... నువ్వు సూపర్ hero కంటే ఎక్కువ గుడ్ job anna

  • @sscreativefoods826
    @sscreativefoods826 13 วันที่ผ่านมา +4

    ప్రభుత్వం చచ్చిన మనుషులు కి 5 లక్షలు చొప్పున ఇస్తాను అంది సుభాని భాయ్ తన ప్రాణాలు పణం గా పెట్టి 9మందికి ప్రాణాలు దానం చేసాడు మానవత్వం అంటే ఇది అంటే సరిపోతుందా సుభాని భాయ్ కి 45 లక్షలు ఇచ్చి సన్మానం చేయాలి అది కూడా నిజానికి సరిపోదు ఎందుకంటే అయన తన ప్రాణాలు తెగించి సాహసం చేసాడు నిజానికి భాయ్ కి ఏమిచ్చిన ఋణం తీరదు కానీ ఆలా ఇస్తే కనీసం మనం మనుషులు అని అనిపించుకుంటాం భాయ్ ని కన్న తల్లి తండ్రులు నిజం గా ధన్యులు 🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @vibhav.123
    @vibhav.123 13 วันที่ผ่านมา +4

    ఒక మనిషి చనిపోతే, ఆ కుటుంబానికి 10 లక్షలు ధాక ఇస్తున్నారు. 9 మంది ని కాపాడిన అతనికి కనీసం 50 లక్షలు అన్నా ఇవ్వాలి.plz ఇతని సాహసాన్ని గౌరవించాలి.🙏🙏🙏🙏🙏🙏

  • @vamshikrishnacharivijjagir614
    @vamshikrishnacharivijjagir614 13 วันที่ผ่านมา +29

    డూప్ లో సినిమా హీరోలని చూడడం తప్ప. ఇలా రియల్ హీరోని చూస్తే గూస్బామ్స్ వస్తున్నాయ్ 🔥

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 13 วันที่ผ่านมา +78

    ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళని రక్షించిన ఆ మహనీయుడు కి పాదాభివందనం🎉,

  • @bandirajeswari7940
    @bandirajeswari7940 13 วันที่ผ่านมา +36

    Meku koti dandalu anna.. మీరు చేసిన పనికి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఆ భగవంతుని నిండు నూరేళ్లు చల్లగా క్షేమంగా ఆరోగ్యంతో ఆయుష్ తో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. jcb driver anna...

  • @sarmachpns9969
    @sarmachpns9969 13 วันที่ผ่านมา +10

    అవార్డు గ్యారెంటీ.. ఎంతో మందికి స్ఫూర్తి.

  • @narasimhanaidu7443
    @narasimhanaidu7443 13 วันที่ผ่านมา +3

    హ్యాట్సాఫ్ బ్రదర్ 9మంది ప్రాణలు కాపాడిన నీకు చాల చాల🙏🏻🙏🏻🙏🏻 ధన్యవాదములు, చేతకాని ప్రభుత్వం చేతు ఎత్తేసిన నేను ఉన్నను అంటు నీ సహసనీకి సలామ్ బ్రో, నిన్ను చూసి ప్రభుత్వ లో పనీ చేస్తున్నా రాజ కీయ నాయకులు, సిగ్గు తో తల దించు కోవాలి. మీకు మీ కుటుంభ సభ్యులు అందరికి ఆదేవుడు చల్లగా చూడలి అనీ మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @maheshwarmuddu1022
    @maheshwarmuddu1022 13 วันที่ผ่านมา +59

    తిరిగివస్తే ఫోటో లు సెల్ఫులు నీకు ఎమైన ఐతే ఎవరు పొమ్మన్నారు అంటారు e నాయకులు ,యూ ఆర్ మై హీరో❤❤❤

    • @rkrchada8455
      @rkrchada8455 13 วันที่ผ่านมา

      Overflown above the bridge అన్నపుడు పెద్ద వెహికల్ చెప్పలేం. పోతే వరద ఉధృతి ఉంటే కొట్టుకుపోతోంది వెహికల్ కూడా.
      అందరూ చేతులెత్తేసిన క్రమంలో self risk తో వెళ్ళాడు.
      ఖమ్మంలో అలెర్ట్ చేయడానికి , atleast rescue చేయడం చేతకాని brs leader's విమర్శలు చేసి దండగ.
      Rescue అనేది ఇంపార్టెంట్.

  • @srinivasmaram1736
    @srinivasmaram1736 13 วันที่ผ่านมา +83

    గ్రేట్ జాబ్ బ్రదర్ నేను నిన్ననే జీ తెలుగులో ఏబీఎన్ ఛానల్ లో ఈ విధంగా చేసి కాపాడాలని తెలియజేయడం జరిగింది

    • @d.y.rlwdlyricwritterdancer787
      @d.y.rlwdlyricwritterdancer787 13 วันที่ผ่านมา

      నీకెలా తెలుసు బ్రో..! ఆ ఛానెల్స్..?🤔🤔🤔🤔🤔

  • @vishnukonapakula7885
    @vishnukonapakula7885 13 วันที่ผ่านมา +60

    మగధీర అంటే నువ్వే... రియల్ హీరో

  • @PKDJ-gx3sr
    @PKDJ-gx3sr 13 วันที่ผ่านมา +2

    నువ్వు కదా రియల్ హీరో అంటే అంతకంటే ఎక్కువ అన్న🙏 నీకు ఇంత మంచి మనసున్న, అసలు నీ గురించి ఎంత చెప్పిన తక్కువే అన్న. ప్రభుత్వమే వాళ్లను కాపాడలేకపోయారు. వాళ్లు ఆ తొమ్మిది మంది నిజంగా వాళ్ళ ఇళ్ళలో దేవుళ్ళ ఫోటోలతో సమానంగా నీ ఫోటో కూడా పెట్టి రోజు పూజించాలి.💐🙏👏👏👏

  • @parveezshooter4701
    @parveezshooter4701 13 วันที่ผ่านมา +69

    ఆ జె సి బి డ్రైవర్ కి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వగలరు 🙏🙏

    • @MIDRaju
      @MIDRaju 13 วันที่ผ่านมา +9

      ఎవరిస్థారండీ? అతడు ప్రాణాలు కాపాడిన ఆ తొమ్మిది మంది కుటుంబాల దగ్గర వసూలు చేయమనండి. ఊరందరిదీ ఒక దారైథే ఉలిపి కట్టెదొకదారన్నట్టు అందరూ ప్రాణాలు అరచేథ పట్టుకుని వరద వస్తుందని భయపఠుతుంటే వారు ప్రవాహం మధ్యలోకి చేరి ఫోటోలు దిగుతూ పిక్ని క్కులా?

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 13 วันที่ผ่านมา

      Lakhena

    • @9lirika
      @9lirika 13 วันที่ผ่านมา +4

      ​@@MIDRajuBaga chepparu. Ilanti burratakkuva manda ekkuvaindi....atanu manchitanam ee murkhulanu save chesindi

    • @parveezshooter4701
      @parveezshooter4701 13 วันที่ผ่านมา +1

      @@MIDRaju 😂😂👍

    • @KumariGowda-h3q
      @KumariGowda-h3q 13 วันที่ผ่านมา +2

      10లక్షలు ఇచ్చిన తక్కువే 👍🏻

  • @VENKATESWARLUS-lo7vt
    @VENKATESWARLUS-lo7vt 13 วันที่ผ่านมา +24

    దేవుడు మీ రూపంలో చాలా చాలా కృతజ్ఞతలు డ్రైవర్ గారు

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 13 วันที่ผ่านมา +15

    ఇలాంటి వారికి అవార్డు రెమ్యునరేషన్ ఇవ్వాలి .థాంక్స్ బ్రదర్.

  • @jj-dl7lp
    @jj-dl7lp 13 วันที่ผ่านมา +1

    Proud of khammam cityzen god bless u brother

  • @dhanvantariayurvedadrbalu4396
    @dhanvantariayurvedadrbalu4396 13 วันที่ผ่านมา +3

    అన్నా మీ త్యాగం ఈసమాజానికి ఆదర్శం ...

  • @Anu27906
    @Anu27906 13 วันที่ผ่านมา +30

    Nothing is greater than humanity-not religion, caste, or color/Race..Real Hero.

  • @RB_designs
    @RB_designs 13 วันที่ผ่านมา +14

    Nijanga great anna nuvvu ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి.. ప్రాణాలకు తెగించి వెళ్లడం అంటే... చాలా great

  • @rajasekharreddy9094
    @rajasekharreddy9094 13 วันที่ผ่านมา +39

    డ్రైవర్ కి వ్యాల్యూ ఎవరు కానీ అవసరం వస్తే డ్రైవరే మిమ్మల్ని కాపాడాలి డ్రైవర్ కూడా పద్మ భూషణ్ పద్మ విభూషణ్ ఇలాంటి అవార్డులు కూడా డ్రైవర్స్ కూడా ఇస్తే చాలా ప్రోక్త కరంగా ఉంటుందని నా అభిప్రాయం తను కూడా పదిమంది కాపాడాలంటే ఒక మిలటరీ తో సమానం తన కూడా చక్రం బిరుదు ఇవ్వాలి జై డ్రైవర్ అన్న జై జై డ్రైవర్ అన్న

  • @sheshukommiri3552
    @sheshukommiri3552 13 วันที่ผ่านมา +2

    శభాష్ సుభాన్ your రియల్ హీరో 🙏

  • @sudharanipatnaik9608
    @sudharanipatnaik9608 13 วันที่ผ่านมา +2

    ప్రశంశలు ఇవ్వండి కానీ అతను చేసిన సహాయానికి సాహసానికి ప్రతిఫలం దక్కేలా చూడండి 👌🙏🙏

  • @VenkateswarraoGottipati
    @VenkateswarraoGottipati 13 วันที่ผ่านมา +54

    President award ivvali🌺🌷💐👌👏

  • @ravirachakonda3897
    @ravirachakonda3897 13 วันที่ผ่านมา +61

    నువ్వే అంటే సీఎం నువ్వే అంటే మంత్రి నువ్వే అంటే సూపర్ హీరో అన్న సూపర్

  • @bharathivennu8394
    @bharathivennu8394 13 วันที่ผ่านมา +8

    వరదలు వచ్చినప్పుడు బయటకు వెళ్లకూడదు చూడటం కోసం.ప్రమాదం ఎటునుంచి అయినా మన వెంట పడవచ్చు.వరదల్లో చిక్కుకుని ఉన్నవారికి బయట ఉన్నవారు ఎదొరకం గా సహాయం అందించటం కోసం ప్రయత్నాలు చెయ్యాలి.ఎక్కడో ఉన్న మనం కావాలని చూడాలని వెళ్లి ప్రమాదం లో చుక్కుకోవటం బాధాకరమైన విషయం.becareful everyone. JCB driver అన్నయ్య కు ధన్యవాదాలు

  • @ravindharbattu3246
    @ravindharbattu3246 13 วันที่ผ่านมา +2

    ఇలాంటి వాళ్ళను గుర్తించ వలిసిన అవసరం ఉంది

  • @ravinderbollam6887
    @ravinderbollam6887 13 วันที่ผ่านมา +2

    రేవంత్ రెడ్డి నువ్వు గొప్ప మనసు మంచి ఆలోచన ఉంట్టే ఆ జేసేపు డ్రైవర్ కు నిజమైన గవర్నమెంట్ ఎన్డీఏ జాబ్ పెద్దది ఇవ్వు చదువు చూడకు ప్లీజ్ సర్

  • @SudhakarChalamalasetti
    @SudhakarChalamalasetti 13 วันที่ผ่านมา +15

    ఆ 9 మందికి బుద్ది జ్ఞానం ఉండాలి.

    • @mohdazhar729
      @mohdazhar729 13 วันที่ผ่านมา

      Yes

    • @JyothiKatta-m5z
      @JyothiKatta-m5z 11 วันที่ผ่านมา

      Yes A paricithi lo akkadki povadam

  • @n.gundaiahgundumalli8965
    @n.gundaiahgundumalli8965 13 วันที่ผ่านมา +6

    జెసిబి డ్రైవర్ అన్న ప్రాణాలు తెగించి వాళ్ళ కుటుంబాల 9 మందిని కాపాడాడు దయచేసి JCP అన్నగారి ఆర్థిక ఇబ్బంది ఏమైనా ఉంటే సహాయం చేస్తే మీరు ఇచ్చే అవార్డు అదే పెద్ద అవార్డు అందర్నీ గుర్తించండి జై డ్రైవర్ అన్న

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 13 วันที่ผ่านมา +9

    ఇల్లాంటి వాళ్లు కావాలి, రాష్ట్రనికి, వీళ్ళే నిజమైన హీరోలు.

  • @thuggilibharathi8040
    @thuggilibharathi8040 13 วันที่ผ่านมา +1

    డ్రైవర్ గారు మీ ధైర్యానికి శతకోటి వందనాలు. కోట్లమంది హృదయాల్లో పధిలంగా నిలిచిపోయావు. 🙏🙏🙏🙏🙏

  • @user-po3ro2bu3x
    @user-po3ro2bu3x 13 วันที่ผ่านมา +1

    మంచి పనులు చేస్తే వచ్చే విలువ ఇట్ల ఉంటది మంచిగా మానవత్వంతో ఉందం. సాటి వారికి చేతనైన సహాయం చేద్దాం ప్రతిఫలాపేక్ష లేకుండా 👌👌👏✊✊✊

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 13 วันที่ผ่านมา +7

    మీ లాంటి సాహసం ఎవరు చేయలేరు అన్న నువ్వు సూపర్ ❤❤❤❤❤❤

  • @maheshsimmula1078
    @maheshsimmula1078 13 วันที่ผ่านมา +28

    He has to be awarded from the state govt and give him the reward also

  • @m.s.rm.s.r7608
    @m.s.rm.s.r7608 13 วันที่ผ่านมา +5

    God bless you brother🙌🙇 మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏

  • @Sravani_08
    @Sravani_08 11 วันที่ผ่านมา

    ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా మంచి మిగిలిఉంది అనిపిస్తుంది..... నిన్ను నీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి ❤

  • @LambrettaRamesh
    @LambrettaRamesh 13 วันที่ผ่านมา +1

    100% He Deserve For An Award 👍🙏❤️

  • @molakalvenkatesh8614
    @molakalvenkatesh8614 13 วันที่ผ่านมา +6

    Real హీరో( JCBడ్రైవర్ )అన్నకు పాధాబీ వందనాలు 🙏🙏🙏🙏

  • @srinivasulumidde3330
    @srinivasulumidde3330 13 วันที่ผ่านมา +10

    ఇదే కదా సాటి మనిషికి కావలసింది సాహాయం చేసే గుణం ఉంటే చాలు ఏమైనా చేయచ్చు ఏ దైర్యమైన చేయచ్చు మా ఏపీలో పాపం బర్తడే లామిదా ఉన్న ఉచ్చహం కాస్త బెజవాడ ముంపునకు గురైన వాళ్ళమీద దృష్టి పెట్టి ఉంటే ఆ బాధితులకు ఒక్కరోజు వాళ్లకు కడుపు నింపేవాళ్ళు ఇప్పుడు వాళ్ళను కులం కాపడిందా ఒక్క మనిషి కాపాడడా ఏది ఏమైనా jcb బ్రో నువ్వు చేసినా సాహసానికి 🙏🙏🙏🙏ఇలా ఎన్ని పెట్టిన తక్కువే ❤❤

  • @ravirachakonda3897
    @ravirachakonda3897 13 วันที่ผ่านมา +20

    సూపర్ అన్న సూపర్ సూపర్ హీరో

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 13 วันที่ผ่านมา +2

    ఆయనకి అవార్డు తో పాటు money కూడా ఇవ్వాలి, పొరబాటున అతనికేదైన జరిగితే అతని ఫ్యామిలీ ఏమవుతుంది, ఎవరాదుకుంటారు..?❤

  • @kavithakaringe8445
    @kavithakaringe8445 11 วันที่ผ่านมา

    దేవుడే నీలో unde వాళ్లకు సహాయం చేసాడు అన్నయ్య.. God bless you

  • @AppalaràjuGinni-k4u
    @AppalaràjuGinni-k4u 13 วันที่ผ่านมา +6

    కొవ్వు పట్టి కాకపోతే.. ‌వరద వస్తుంది అని తెలిసి చూడటానికి వెళ్లడం ఏమిటి??

  • @dailystuff9599
    @dailystuff9599 13 วันที่ผ่านมา +9

    అతనికి మంచి award cash ఇవ్వాలి, నిజంగా night అయింది అంటే వాళ్లు ఎంత భయపడి ఉంటారు నైట్ em cheyalemu పొద్దున chudamle anukuntaru అధికారులు కాని ఇతను చేసిన help కి atanu దేవుడు నిజంగా

  • @sureshmanepalli9267
    @sureshmanepalli9267 13 วันที่ผ่านมา +13

    Excelkent work done by jcb man.hands up to you.

  • @yvenkatasivakumar5976
    @yvenkatasivakumar5976 13 วันที่ผ่านมา +2

    నీలాంటి వాడికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నెంబర్ వన్ గా కాపాడుతాడు అన్న హ్యాట్సాఫ్ ధన్యవాదాలు

  • @NarsimhaGoud-pt6zq
    @NarsimhaGoud-pt6zq 13 วันที่ผ่านมา +1

    ఈ హీరో అన్నకి ఎంత పెద్ద అవార్డు ఉంటే అంత పెద్ద అవార్డు ఇవ్వాలి 💐💐💐💐💐💐❤️❤️❤️❤️

  • @ChinthalaDeepikaCh
    @ChinthalaDeepikaCh 13 วันที่ผ่านมา +5

    Movie lo undevallu kadhu hero antea ila undali ani nerupinchav anna 🎉❤

  • @RadhaTusali
    @RadhaTusali 13 วันที่ผ่านมา +9

    రేవంత్ రెడ్డి గారు అటువంటి వాడికి మంచి చేయ్యాలి 🎉🎉

  • @shaiktalha101
    @shaiktalha101 13 วันที่ผ่านมา +3

    జై,,
    అబ్దుల్ సుభాన్ రియల్ హీరో
    ఆ ధైర్యం ఒక్క ముస్లిం ల కే
    ఉంటుంది,,

  • @srinivasgajavelli9829
    @srinivasgajavelli9829 13 วันที่ผ่านมา +7

    You are a Real Hero.Salute to you.

  • @ravinderbollam6887
    @ravinderbollam6887 13 วันที่ผ่านมา +2

    నిజమైన మానవత్వం ఉన్నవక్తి రేవంత్ సర్ మి పార్టీలో ఏదో టికెట్ ఇవ్వ గలవా

  • @chandubestha2218
    @chandubestha2218 13 วันที่ผ่านมา +2

    మీ సన్మానం ఎవరికి కావాలి... అతనికి ఒక కోటి రూపాయలు ఇవ్వండి సార్

  • @DasaniyathusiramThusiram
    @DasaniyathusiramThusiram 13 วันที่ผ่านมา +3

    సుభాష్ అన్న నువ్వు నిజంగా హీరో అన్న కాదు కాదు హీరోల కన్నా హీరో అన్నా నువ్వు

    • @IsmailMohd-e8r
      @IsmailMohd-e8r 11 วันที่ผ่านมา +1

      సుభాష్ కాదు సుభాన్

  • @madadtechnologiesandmediap4340
    @madadtechnologiesandmediap4340 13 วันที่ผ่านมา +14

    PROUD OF MUSLIM BROTHER ''' HATSUP YOUR DARING...

  • @chinapakasrinu852
    @chinapakasrinu852 13 วันที่ผ่านมา +5

    సెల్యూట్ అన్న ❤🎉🎉

  • @shriniwasjangamwar9832vlogs
    @shriniwasjangamwar9832vlogs 13 วันที่ผ่านมา +1

    భూమిపై ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు వేరే వాళ్లకు సహాయం చేసే వాళ్ళు😢😢 హ్యాట్సాఫ్ టు యు అన్న😢

  • @CalvaryKrupaSuvartha
    @CalvaryKrupaSuvartha 10 วันที่ผ่านมา

    Very Good Anna 👍👍👍 అన్న మిమ్మలను మీ కుటుంబాన్ని దేవుడు రక్షించి బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్.

  • @1972vasz
    @1972vasz 13 วันที่ผ่านมา +8

    Great work

  • @gopasathish2961
    @gopasathish2961 13 วันที่ผ่านมา +6

    Salute bro good job

  • @bajasrinu1991
    @bajasrinu1991 13 วันที่ผ่านมา +5

    Great sir ❤❤❤🎉

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 10 วันที่ผ่านมา +2

    సన్మానం చేసిన జేసీబీ డ్రైవర్ ఇతను కాదు. అతను హర్యానా అతను.👍😮

  • @myfatherhanmaiah3810
    @myfatherhanmaiah3810 11 วันที่ผ่านมา +1

    ఈ హీరో కి NDRF లో Govt Job ఇవ్వాలి అది నిజమైన బహుమతి ఈ బాహుబలి కి ❤❤❤❤

  • @npalreddy
    @npalreddy 13 วันที่ผ่านมา +6

    Real Hero🙏🏻🙏🏻

  • @RootsRealityRealtors
    @RootsRealityRealtors 13 วันที่ผ่านมา +6

    Real Hero 🎉

  • @PradeepKumar-nz1yt
    @PradeepKumar-nz1yt 13 วันที่ผ่านมา +4

    Super Anna ❤

  • @Crrsl
    @Crrsl 13 วันที่ผ่านมา +1

    దేవుడు మిమ్మల్ని కాపాడి నందుకు చాలా సంతోషంగా ఉంది మా సంతోషానికి అవధులు లేవు ❤❤❤❤❤❤❤❤❤

  • @majabbarjabbar-o8y
    @majabbarjabbar-o8y 12 วันที่ผ่านมา +1

    అవార్డు ఇవ్వవాసిందే, నిజమైన HERO కు

  • @narasimhammvl6161
    @narasimhammvl6161 13 วันที่ผ่านมา +6

    My Salute to the JCB DRIVER. Shame on Government officials.

    • @pratibhaveena830
      @pratibhaveena830 13 วันที่ผ่านมา +2

      Shame on those ppl who went for picnic for fun in such a serious situation risking their lives. Prathi daniki govt ni blame cheyyadam kadu.. manushulaki civic sense n responsibility undali.

  • @Nannacyclevlogs
    @Nannacyclevlogs 13 วันที่ผ่านมา +1

    ఆ jcb డ్రైవర్ కి పాదభివందనం😂😂😂❤❤❤❤

  • @sindhu5225
    @sindhu5225 13 วันที่ผ่านมา

    ఇంకా ఈ లోకంలో మంచి వాళ్ళు, మానవత్వం ఉందని నిరూపించారు అన్న 🙏🏻🙏🏻🙏🏻మీరు, మీ కుటుంబం పది కాలాల పాటు happy గా ఉండాలి 🙏🏻🙏🏻🙏🏻

  • @chramana4292
    @chramana4292 13 วันที่ผ่านมา +1

    చాలా గ్రేట్ బ్రో నాకైతే రియల్ హీరో కనిపిస్తున్నావు నీ ప్రాణాలు లెక్కచేయకుండా పోయావు చూడు అది కథ హీరో ఇజం అంటే నేను నీ అభిమానిని అయిపోయా

  • @nallaramu6370
    @nallaramu6370 13 วันที่ผ่านมา +1

    ఇతను నిజమైన హీరో...
    ఇతనికి గవర్నమెంట్ అవార్డు తో పాటు ఆర్థిక సాయం కూడా చెయ్యాలి.

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 12 วันที่ผ่านมา +1

    Manavatvam parimalinchina vaela. Subhan bhai salute. Venktaramana gaaru great very very saluetes

  • @RiseRhyme
    @RiseRhyme 13 วันที่ผ่านมา +1

    Proud of you JCB driver brother Subhan ❤

  • @SrinivasaraoPothuraju-jm4ow
    @SrinivasaraoPothuraju-jm4ow 11 วันที่ผ่านมา +1

    సుభాన్ సాహసానికి సెల్యూట్............

  • @monddanish8509
    @monddanish8509 12 วันที่ผ่านมา +2

    Phir se ek bar bhaiya your really great person aapko hazaron salaam

  • @user-tg9dn9yq4y
    @user-tg9dn9yq4y 13 วันที่ผ่านมา +1

    That's the power of jcb driver 🔥 ma nanna kuda jcb operater ❤