సాంగ్ చాలా చాలా బాగా పాడారు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ మీకు దేవుడు ఇంకా తోడై ఉండును గాక ఇంకా మరెన్నో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాం చాలా చాలా థాంక్స్ బ్రదర్ మంచి స్వరంతో చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
Asalu Aradhana pata ante edenemo elane vuntademo anipisthundi😢😢😍😍🥰🥰🤩🤩Nijanga....mana pitharulu elane aradhana chesevaremo...appatlo annatuga....Old generation loki thiskellindi ee pata❤Really it's Touching my Heart ❤😍😍😍🥰🥰🥰😍😍😍🥰😍GLORY BE TO GOD 🙌🙌🙌🙌Inka elanti anekamina patalu andichali Korukuntunnanu🙏🙏🙏🙏May GOD BLESS YOU AND YOUR FAMILY BROTHER🙏🙏🙏🙏🥰🥰🥰E pata nenu 2yrs back ehh vinnanu...But enni rojula tharuvata evvala malli vinnanu...😍
ఆత్మీయ గానాలతో
నిన్నే ఆరాధన చేయనా
స్తుతి స్తోత్ర గీతాలతో
నీ నామము పూజించనా (2)
మహిమ ఘనత ప్రభావములు
నీకే చెల్లించుచున్నానయ్యా (2)
ఆరాధించనా నీ పాద సన్నిధి (2)
స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
ఆరాధనా నీకే ఆరాధనా (2) ||ఆత్మీయ||
సమీపించరాని తేజస్సులో
వసియించుచున్న పరిశుద్ధుడా (2)
కెరూబులు సెరాపులు (2)
దీవా రాత్రులు నీ సన్నిధిలో (2)
స్తోత్రం చేసెనా నా ప్రాణ నాథుడా (2) ||స్తుతి పాత్రుడా||
అందరిలోను అతి శ్రేష్టుడా
వేల్పులలోన మహనీయుడా (2)
పూజార్హుడా స్తోత్రార్హుడా (2)
అతి సుందరుడా మనోహరుడా (2)
చేతులెత్తనా నీ సన్నిధి కాంతిలో (2) ||స్తుతి పాత్రుడా||
అగ్ని జ్వాలల వంటి నేత్రాలు గలవాడా
అపరంజిని పోలిన పాదాలు గలవాడా (2)
(దేవా) విస్తార జల నదుల శబ్దము పోలిన (2)
స్వరమును కలిగిన ఘననీయుడా (2)
శిరము వంచనా సర్వోన్నతుడా (2) ||స్తుతి పాత్రుడా||
My favorite Song😍❤
Nice song..bro.
Chakkaga paatanu telugulo lyrics chesinanduku vandanamulu
Chala baga paderu brother song god bless you brother
Amen nice
Ammaji
Tandri yesayya adam benny brother ni divinchu tandri amen 🙏
సాంగ్ చాలా చాలా బాగా పాడారు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ మీకు దేవుడు ఇంకా తోడై ఉండును గాక ఇంకా మరెన్నో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాం చాలా చాలా థాంక్స్ బ్రదర్ మంచి స్వరంతో చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్
🎉Praise the Lord.Devotional song
Yes sister
Ee song written by Rev .adam Benny garu, singer.eliya gundeti garu , god bless you
దేవుని కి స్తుతి కలుగును గాక ఆమేన్
Annayya very nice song heart touching lyrics and God bless u all Amen
నా హృదయాన్ని తాకేలా ఉండే సాంగ్, Glory to Jesus🙏🙏🙏
Asalu Aradhana pata ante edenemo elane vuntademo anipisthundi😢😢😍😍🥰🥰🤩🤩Nijanga....mana pitharulu elane aradhana chesevaremo...appatlo annatuga....Old generation loki thiskellindi ee pata❤Really it's Touching my Heart ❤😍😍😍🥰🥰🥰😍😍😍🥰😍GLORY BE TO GOD 🙌🙌🙌🙌Inka elanti anekamina patalu andichali Korukuntunnanu🙏🙏🙏🙏May GOD BLESS YOU AND YOUR FAMILY BROTHER🙏🙏🙏🙏🥰🥰🥰E pata nenu 2yrs back ehh vinnanu...But enni rojula tharuvata evvala malli vinnanu...😍
Thanks ra sis . praise the lord
Praise the LORD 🥰Brother@@DSssfamily7
I love you soo much my lord thank you Jesus still I'm living ❤
Chala bagundi song 🤗
Song chala Baga paderu Devuniki mahima kalugunu gaka ❤🙏
❤❤❤I Love you song Jesus 👏👏👏
Praise the Lord brother good song hallelujah hallelujah amen amen glory to glory Tq Jesus 🌺🌺🌺👏👏👏🙋♂🙋♂🙋♂✊✊🙏🙏🙏
Pries. The. Iord. Ayya. Guru. 🙏,,😂❤
Benni sir praise TheLord🙏🙏🙏మీరు ఇంకా ఇలాంటి పాటలు అనేకముగా పాడాలని మనసారా కోరుకుంటున్నాను 🌹
Gundeti elia garu paadaru song... He has his own TH-cam channel... Go and search if you want to listen more songs...
Glory to Jesus
Glory to God.
Wonderful worship Song.
Thank you lots.
Anna garu price the lord
I love jusus🥰🎄🎄❤
Nice voice and nice music praise the loard
దేవునికి మహిమ కలిగే పాట🙏🙏🙏 👌
Amen
Praise the lord, Super❤❤❤
Wonderful worship song May God bless you abundantly
Thank you sister
Glory to God, god bless you, brother.🙏🙏🙏
Praise the lord jesus
Pray for my family pradthenchindi
God bless you anna
0:41 0:43 0:45 0:46
🎉🎉
Ooh My GOD What a Song 🥳🥳GLORY BE TO GOD 🖐🖐🖐
Praise the lord pastor garu
What a lyrics👏👏👌👌👌😃😃😀😃Praise to be GOD🙌🙌😍😍🥰🥰😘
Praise the lord 🙏🙏🙏
Praise the lord🙏👍 bro'
Gód blase you brother
Exlent singing🎤 praise the loard
God bless you brother
Song.super.super
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏⛪⛪⛪⛪⛪⛪⛪🙋🙋🙋🙋🙋🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊super
Nice song brother god bless you brother
GLORY TO JESUS
👌
Goodsong bro❤ 12:11
❤
Prise the Lord
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
suprrrrr
I love this song🎵
✝️🛐🙏🙏🙏🙏
Super song
🙏🙏🙏
Superrrrrr
Amen 🙏🙏
Annaya garu please the Lord help me naku thyroid and back pain and sugar hundi nacossm paryar chyadi praises the Lord help me annaya garu🙏❤
Please keep the song track sir. A wonderful worship song.
I will definitely upload it . if I found the track brother
Telugu lyrics plz..
Lyrics please 🙏
అద్భుతమైన పాట బ్రదర్ వందనాలు. దేవుని పేరు ఒక్క సారైన చేర్చి ఉంటే బాగుండు!
❤
🙏🙏
Amen 🙏🙏
❤❤❤❤❤❤❤
❤️❤️❤️