కన్నీళ్ళు విడిచీ నీపాదాలనే కడుగనా నా ప్రాణప్రియుడా నిన్నే ఆరాధన చేయనా నా సర్వమా... నా యేసయ్యా... ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా 1. ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యా నా హృదయం నా ఆత్మతో కుమ్మరించనా దేవా ఎలుగెత్తి ప్రార్ధన చేసి నీ కృపను పొందెద దేవా - 2 నా కళ్ళలో ఇక నీ రూపమే నిండనీ - 2 ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా 2. నా తలవంచి నీ సన్నిధిలో గోజాడి ప్రార్ధించనా బహు వినయముతో నీ చెంతే బ్రతుకంత నేనుండనా నీ నామ స్మరణలోనే ప్రతి ఫలము పొందెదనయ్యా - 2 బ్రతుకంతయు అర్పించి ప్రార్ధించెదా - 2 ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా 3. నా సర్వం నీకర్పించి నీతోనే నే సాగెదా ప్రియమైన నీ సన్నిదిలో ఆరాధనా చేయనా ఘనమైన నీదు ప్రేమా నే చాటెద లోకములోన - 2 నీ సాక్షిగా.. జీవించెదా యేసయ్యా - 2 ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా
Kannillu vidachiiii.... ni padaalane kaduganaaa... na prana priyudaaa ninnu aradhana cheyana.... Na sarvama na yesayya... aradhana cheyanaaaaa.... ninne aradhana cheyanaaaa....
Praise the lord Anna heart touching this song Anna thank you so much Anna 🙏
Thank you dear brother ❤🎉. ఆణి ముత్యం లాంటిఆరాధన పాట నాకు దొరికింది .మీ ద్వార మాకుఇంకా చాలా ఆణిముత్యాలు మాకు కావాలి
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Devunike mahima kalugunu gaka
This is my favourite song forever and ever heart touching lyrics & super song 😍😇👍🙏🙏
Wonderful song nanna.God bless you.
Entha adbhuthamga undi sir paata...👌🌸🌺⚘
సూపర్ వర్షిప్ సాంగ్. సార్
❤❤❤ true love god True worship song
So fine song God Bless you
కన్నీళ్ళు విడిచీ నీపాదాలనే కడుగనా నా ప్రాణప్రియుడా నిన్నే ఆరాధన చేయనా
నా సర్వమా... నా యేసయ్యా... ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా
1. ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యా
నా హృదయం నా ఆత్మతో కుమ్మరించనా దేవా
ఎలుగెత్తి ప్రార్ధన చేసి నీ కృపను పొందెద దేవా - 2
నా కళ్ళలో ఇక నీ రూపమే నిండనీ - 2
ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా
ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా
2. నా తలవంచి నీ సన్నిధిలో గోజాడి ప్రార్ధించనా
బహు వినయముతో నీ చెంతే బ్రతుకంత నేనుండనా
నీ నామ స్మరణలోనే ప్రతి ఫలము పొందెదనయ్యా - 2
బ్రతుకంతయు అర్పించి ప్రార్ధించెదా - 2
ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా
ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా
3. నా సర్వం నీకర్పించి నీతోనే నే సాగెదా
ప్రియమైన నీ సన్నిదిలో ఆరాధనా చేయనా
ఘనమైన నీదు ప్రేమా నే చాటెద లోకములోన - 2
నీ సాక్షిగా.. జీవించెదా యేసయ్యా - 2
ఆరాధన చేయనా నిన్నే ఆరాధన చేయనా
ఆరాధనా...ఆరాధనా....ఆరాధనా...ఆరాధనా
Song is Super
Song is a super ❤❤❤
Peace ful song ...praise thelord
హల్లెలూయ 🙏🙏🙏
Praise the Lord
Praise the lord brother
Heart touching song. Super
❤❤❤❤❤
🙏🏻
Praise the lord nice song
Praise the lord 🙏 nice song
Nice 👍👌 song
Super Anna song
Heart touching song❤️
కన్నీళ్ళు విడిచి నీ పాదాలనే కడుగనా
నా ప్రాణ ప్రియుడా నిన్నే ఆరాధన చేయనా
నా సర్వమా .....నా యేసయ్యా ॥2॥
ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా ॥2॥
*1)* ప్రతి ఉదయం నీ పాదములే దర్శించనా యేసయ్యా -
నా హృదయం నా ఆత్మలో కుమ్మరించనా దేవా ॥2॥
ఎలుగెత్తి ప్రార్థన చేసి - నీ కృపను పొందెద దేవా ॥2॥
నా కళ్ళలో..... ఇక నీ రూపమే నిండనీ ॥2॥
ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా
ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా
ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా
॥కన్నీళ్ళు విడిచి॥
*2)* నా తలవంచి నీ సన్నిధిలో గోజాడి ప్రార్థించనా -
బహు వినయముతో నీ చెంతే బ్రతుకంత నేనుండనా ॥2॥
నీ నామ స్మరణలోనే - ప్రతిఫలము పొందెదనయ్యా ॥2॥
బ్రతుకంతయూ..... అర్పించి ప్రార్థించెదా ॥2॥
ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా
ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా
ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా
॥కన్నీళ్ళు విడిచి॥
*3)* నా సర్వం నీకర్పించి నీతోనే నే సాగెదా -
ప్రియమైన నీ సన్నిధిలో ఆరాధన చేయనా ॥2॥
ఘనమైన నీదు ప్రేమ - నే చాటెద లోకములోన ॥2॥
నీ సాక్షిగా..... జీవించెదా యేసయ్యా ॥2॥
ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా
ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా.. ఆరాధనా
ఆరాధన చేయనా - నిన్నే ఆరాధన చేయనా
॥కన్నీళ్ళు విడిచి॥
Track plz
❤
Track plz
Nice song
Wandar
Santohsa
Kannillu vidachiiii.... ni padaalane kaduganaaa... na prana priyudaaa ninnu aradhana cheyana....
Na sarvama na yesayya... aradhana cheyanaaaaa.... ninne aradhana cheyanaaaa....
Madhupul