నమస్కారం అమ్మ. మా చుట్టాలు అమ్మాయి ఈ మధ్య హాస్టల్ లో వేరే మతానికి ఆకర్షింపబడి సనాతనధర్మం అవలమించట్లేదు. బొట్టు పెట్టుకోవట్లేదు. చర్చి కి వెళుతుంది. బైబిలు వాక్యాలు ఫోన్ లో స్టేటస్ గా పెడుతుంది. ఆమెకి నాన్న లేరు. అమ్మ చాలా బాధ పడుతుంది. చాలా పూజలు చేస్తుంది అయినా ఆమె మారడం లేదు. దయచేసి ఏదైనా మార్గం చెప్పండి. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు.
గత 70 సంవత్సారాలు నుండీ గాందీ గాడు హిందువులకు మాత్రమే అహింసో పరమ ధర్మహ ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు హిందూ ముస్లీం బాయి బాయి అని పదే పదే చెప్పి హిందువుల ను విడ గొట్టి చవటలనను చేశాడు.అసలు అభివృద్ధి అంటే ఏమిటో మోదీ వచ్చినా కే అర్దం అవుతోంది.జై మోదీజీ.జై శ్రీరామ్
చాలా చక్కని వీడియో ద్వారా హిందూవుల ఐక్యత లేకపోతే ఏమి జరుగుతుందో చాలా గట్టిగ ధైర్యంగా వివరించారు కానీ మన హిందువులలో చాలా మంది కులగజ్జితోను, సెక్యూలరిజం తోను పార్టీల నాయకుల జెండాలు మోయటంలోనూ, కొట్టుకుంటున్నారు వీళ్ళు
హిందువుల కోసం ఇన్ని వీడియోస్ చేస్తున్న మీకు మా కృతజ్ఞతలు నిజం చెప్పాలంటే హిందువులని ఎవరూ మార్చలేరు ఎందుకంటే మా ఇంటి పక్కకు అంటే మేము ఇంతకుముందు వెంట ఉండే వాళ్ళ వాళ్లది వేరే కాస్ట్ మాది మేము వైశ్యులం కానీ నాకు వేరే అది ఇది అని చూడకుండా నీట్ గా ఉంటే వాళ్ళని నాతో స్నేహంగా ఉండే వాళ్ళు నేను స్నేహంతోనే ఉండేదాన్ని వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉంటే మంచిది కానీ వాళ్ళ అన్నయ్య క్రిస్టియన్లకు చేరాడు అని చెప్పింది అయ్యో అట్లా చేయరాదు కదా కానీ అంటే అన్నయ్య కు ఏం కలిసి వస్తలేదు ఏ పని అయితలేదు మా ఆరోగ్యాలు మంచి ఉండట్లేదు అమ్మ బాగుంటది అని అందులోకి చేరింది అమ్మ బావుంది అని చెప్పింది అలాగే ఇప్పుడు మేము కూడా చేయాలనుకుంటున్నాం అక్క అని చెప్పింది ఇంక నేను సొంత సిస్టర్ లాగానే తీసుకొని తిట్టడం స్టార్ట్ చేసిన చేస్తా అంటుండు అన్నయ్య కూడా అన్నయ్యకు మంచాలు ఇది అయితే అని చెప్పింది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకున్నా రోగం తగ్గేది ఉంటే తగ్గుతుంది లేకుంటే లేదు అంతేగాని మనం క్రిస్టియన్ల చేరినంత మాత్రాన తగ్గదు వాళ్ళు బొట్టు తీసేయ్ అంటారు ఆమె దేవుని నమ్ముతుంది బొట్టు తీసేస్తాను మరి నీ భర్త ఉండంగానే ఇట్ల నేను అడిగిన తిట్టిన అయితే సరే అక్క నేనైతే మారా కానీ అన్నయ్య అయితే మారతా అన్నాడు నేను మార్చలేక పోతున్నాను అలా భర్త అయితే క్రిస్టియన్లకు చేరిపోయాడు ఇప్పుడు ఆమెకు తర్వాత పాప పుట్టింది ఆ పాప పుట్టినాక మూడు నెలలకు నాలుగు నెలలకు అలా భర్త వదిలేసి వెళ్లిపోయాడు అంటే వదిలేయాలని వెళ్లిపోయాడా ఎలా ఆమెకు తెలియదు ముందు రోజు కూడా లారీ నడుపుతూ ఉంటాడు అలాగే విజయవాడ వెళ్ళాడు అంట అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతకు ముందు రోజు కాల్ చేసి మాట్లాడిండు అంటే ఆ తర్వాత కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఒక ఆరు నెలల నుంచి పాపం పిచ్చ దాని లెక్క వెతుకుతూనే ఉంది హిందువు లాగా ఉన్నందుకు మారిపోయాడా క్రిస్టియన్లకు మారినందుకు పారిపోయాడు ఆ తెలియదు కానీ పాపం ఆ తల్లి ఎంత బాధ పడుతుందో ఇద్దరు బాబులు ఒక పాప ఇప్పుడు ఆ ముగ్గురిని చూసుకుంటూ ఆమె బ్రతకాలి ఏ పని చేయాలో కూడా తెలియని స్థితిలో ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారు
అల్లమ్మ వాళ్ళ ఇంటి కాడనే ఉంటుంది వాళ్లకు పెద్ద సంపాదన లేదు క్రిస్టియన్ల లోకి చేరును కాబట్టి ఇప్పుడు చిన్న చిన్నగా సెటిల్ అవుతున్నాము అని అంటారు అసలు దేవుని నమ్మాలా నమ్మకాన్ని అయోమయంలో బ్రతుకుతున్నారు ఇప్పుడు నమ్మాలో తెలియదు ఎప్పుడు నమ్మకూడదు తెలియదు ఏ ప్రాబ్లం వచ్చిన దేవుడే నాకు ఇట్లా చేసిండు అని అనుకుంటారు మంచి చేస్తే మాత్రం దేవుని కోరుకుంటారో లేదో కూడా నాకు తెలియదు నేనైతే చెప్తున్నా హిందువుల హిందువులే శత్రువులు క్రిస్టియన్ చర్చి క్రిస్టియన్ మాత్రాన చేరాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు చేస్తారు ఎందుకు అని అంటే వాళ్లకు డబ్బులు వస్తాయి హిందువులకు హిందువులే శత్రువులు హిందువులని మార్చగలిగే శక్తి ఎవరికీ ఉందో ఈ మధ్యలో సత్యభామ గారు మీ వీడియోస్ చూస్తుంటే మాత్రం చాలా ఆనందంగా ఉండి కామెంట్ చేస్తున్న నేను ఇంతవరకు సత్యభామ గారికి కూడా ఎప్పుడు కామెంట్ చేయలేదు మీకు కూడా ఎప్పుడు చేయలే ఇదే ఫస్ట్ టైం కామెంట్ చేస్తున్న హిందువుల లాగా ఉండడానికి మాత్రం నాతో తిరిగేవాళ్లు క్రిస్టియన్లకు పూత అంటే మాత్రం వద్దని గట్టిగా నిక్కచ్చిగా చెప్పగలుగుతాను నేను దేవుని నమ్ముతాను నమ్మను అంటే నమ్ముతాను పక్క నమ్ముతాను ఎందుకంటే మనం చేసే పనిని బట్టి మనకు దేవుడు సహాయం చేస్తాడు పక్క వాళ్ళని నిందిస్తూ మనం బ్రతుకుతాం అంటే దేవుడు సాయం చేయాలి అన్న చేయాలి డెమో నాకు తెలిసినంత మటుకునా కామెంట్ మీకు అర్థం అవుతుందో లేదో కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం చేస్తున్న కాబట్టి ఏమనుకోకండి మీకు మాత్రం కృతజ్ఞతలు ఎందుకంటే హిందువుల కోసం చాలా కష్టపడి వీడియోస్ తీసి పెడుతున్నారు వీడియోస్ తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు
@@Dreamlifeofaevergreencou-jk2gz ఇతర మతాల వారిలా హిందువులకు వారి ధర్మం గురుంచి చెప్పేవాళ్ళు ఊరిలో లేరు . మన గ్రంధలే మనకు గురువులు. ఇతిహాసాలు , పురాణాలు చదవాలి. అపడు ఎలా జీవించాలో తెలుస్తుంది. ఎందుకంటే ఇతిహాసాలు , పురాణాలలో మన పూర్వీకుల అనుభవాలు ఉంటాయి. అవి మనకు నేర్పుతాయి. రాజ్యం చేయవాలిసిన రాముడు అడవికి వెళ్ళ వలసి వచ్చింది . భార్యను పోగొట్టుకోవలసి వచ్చింది. అడవిలో దొరికీ ఆహారం తీనవలసి వచ్చింది. మన జీవితాలలో ఇలాగే ఉంటాయి. ఏ పని చేసిన కలసి రాక పోవడం, ఆరోగ్యం బాలేకపోవడం, కస్టలు. కానీ రామడు రాముడు వాటిని ఓర్పు తో ఆదికామించాడు. రాముడికి కస్టం వల్ల గుహుడు మిత్రుడు అయ్యాడు, ఋషుల దీవెనలు పొందాడు , సుగ్రీవుడు, విభీషనడు మైత్రి పొందాడు. కోట్లాది వనరులకి సుగ్రీవుడు ద్వారా రాజాధికారం వచ్చింది. వనరుకి రాముడి మీద ప్రేమ కలిగింది. పరమ భక్తుడు హనుమ దొరికడు. పుష్పక విమానం లభించింది. అనేక అస్త్ర శాస్త్రాలు ఋషులు , దేవతలు రాముడికి ఇచ్చారు. రాముడు కూడా మతం మారి ఉంటే ఇవేమీ దక్కవు . కీర్తి, సంపద రావు. హిందువులు మన గ్రంధాలు చదివితే వేరే మతలుకు వెళ్లారు . వేరే మతంలోని గ్రంధాలు పూర్తిగా చదివితే మరలా హిందూత్వం లోకి రాకుండా ఉండలేరు.
😢నిద్రపోతున్న హిందువులకి నేను ఒకటే చెబుతున్నానమ్మ " ఓ హిందూ ఆలోచిస్తావ అనుభవిస్తావా ? అడుగుతుంది దేశం అడుగుతుంది ధర్మం " జై శ్రీరామ్ జై హిందు జై భారత్🔱🚩
అవునండి ఇక్కడ లేనిది ఏంటి ఆ మతంలో ఉన్నది ఏంటి ఇది కేవలం ఖర్చు మిగిలిపోవడానికి మాత్రమే అన్నట్టు ఉంది దీపాలకు నూనెలు ఈ పండుగల ఖర్చులు సంపాదించడం చాతకాక ఇంత ఖర్చు ఎవరు పెడతారు లే అని ఆ మతంలోకి పారిపోతున్నారు కానీ అక్కడ ఇలాంటి ముక్కు పిండి వసూలు చేస్తారు పాస్టర్లు.ఇప్పటికే వెళ్లిన వాళ్ళూ అయినా బుద్ధి తెచ్చుకొని మన ధర్మం లోనికి వస్తే బాగుంటది.
Madam మీకు నమస్కారం హిందుత్వం పట్లమీకు వున అభిమానానికి నమసులు హిందుత్వం గురించి మాట్లాడుతుంటే హిందువులే నోరు ఎతనీయటం లేదు మేడమ్ అవమానకరంగా మాట్లాడి వేరు చేసేస్తున్నారు హిందువులు హిందువులే నాశనం చేసేస్తున్నారు జై హింద్ జై శ్రీ రామ్ 🙏🔱🚩
అయ్యో మాధవి లత గారు ఇదంతా చేసేది చెయ్యించేది అంతా ఈ కాంగ్రెస్ కంత్రి పార్టీయే కదా మన.హిందువులు తప్ప ఆ రెండు పార్టీలే కదా కావాలి. అందుకని మీరు చెప్పినట్టు ప్రతి హిందూ ఒక సైనిక,సైనికుల్లా తయారవ్వాలి. జై శ్రీ రామ్ జై భారత్ జై మోడీ
అక్క 🙏మా అత్తమ్మ కార్తీక అమావాస్య రోజు చనిపోయారు ప్రతి సంవత్సరలో అమావాస్య రోజు తద్ధి నం పెడతాను. ఇపుడు శనివారం అమావాస్య రోజు చేయాలా ఆదివారం అమావాస్య రోజు చేయాలా సూర్యోదయం అమావాస్య చేయాలా ఏది i చేయాలి. తెలియజేయగలరని మనవి 🙏
ఎవరు అందరూ ఒకటి కావాలి మనవాళ్ళకి మొన్న కర్ణాటకలో గుళ్లోకి దళితులు వస్తున్నారని రచ్చ జరిగింది కానీ నీకు అది కానరాదు అక్కడికి అలా రానివ్వని వారు ఎవరు దళితులు ఏం చేయాలి,,,,, మన ఆంధ్రాలో హనుమాన్ గుడి ఇద్దరు పూజారులు పడగొట్టింది చెబితే బాగుంటుంది,,,, ఇవి నిజాలు కాదా కానీ ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగిన బాధాకరమే
ముక్కోటి దేవుడు దేవతలు ఉండగా సృష్టికర్త ఎవరు ఇండియా లో ఎంత మంది ఉంటే ప్రపంచంలో ఇంకా ఎన్ని మిలియన్లు దేవుడు ఏక వచనం పరిశుద్ధుడు తనకు తానై ఉన్నవాడు స్వయంభువుడు సృష్టికర్త అయిన నన్ను వెతికి వారికి నేను కను పరుచుకుంది కులములు దేవుడు లేడు వర్గంలో దేవుడు లేడు మతములో దేవుడు లేడు వాక్యం దేవుడు ఆత్మ స్వరూపి ఉన్నాడు అన్వేషణ చేస్తే ఆయన కను పరుచుకుంటారు youtube వ్యాపారాలు డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు
British vadu echina formala , Rule and dived population, secular political congress party caste reservation Peru tho hindu community ni rule and dived formala tho 75 years rule cheyindi ,eppudu hinduvu lu sanatana dhramam tho okkati ga maruthunaru but kondaru guruvulu hindutvatiniku holes peydutunaru
Amma please talli guruvaram na bartha ayyappa mala veyalli talli kani nenu ipudu det aina kani nenu akkada lenu talli vallu intidagara unnaru nenu bengulurulo unnanu talli 3days autundhi kadha please
Amma mem vyshyas maa ammamma 2 weeks back chanipoindi mugguru mamayyalu ithe 2 mamayya wife eppudo Christianity lo ki vellindi nonveg kuda thintadi ata church ki vellinapudu prasaadam ata adi ithe ammamma rituals ki 2 mamayya participate cheyyaledu migilina iddaru chesaru karmalu idekkadi ghoram kanna thalli kante ekkuvinda aa matham😢 andari tho kalavatledu vallu eppatnuncho
@@mandhadisurendhar8238 amaindi me pk nu titinda me ram charan ni kotinda tappu ni prashnistundi tana haku siguvunte ala message cheyavu Hindu gopatanam gurinchi chepindi
అసలు వీడియో విన్నారా అండి? మొత్తం కూడా కాదు. మొదటిలో నే ఉంది. అయినా టైటిల్ లో రెండూ వేరు వేరు గా మధ్యలో రెండు గీతలు కూడా ఉన్నాయి. చెప్పిన కంటెంట్ వదిలేసి, చిన్న చిన్నవి పట్టుకోవడం అవసరమా అండి
Nijam chepparuu...mana hinuvu la loo marpuu ravaliiii. Eappati kii marpuu vastadoooo...devudaa🙏🙏🙏🙏🙏🙏🙏 mata marpideluu eakku vi potunnaiii... Inta vinnakaa kudaa. Kota mandii loo ninaa marpuu ravalanii korukuntunnanuuu 🙏🙏
Amma hindu matham varaku emduku amma asalu oka family lo okaru pblmslo unte aa family moham chudani relatives vunaru amma konni castes lo darunamga inka meru inta chelina mana varu marutaru ani nammakam ledamma iptlo yetla vunnaramte janalu evari family varidi present bagunnama leda ide chustunaru amma inka ee generation chala mandi pillalaku temples ki velli alavatu ledu god pustakalu asalu chadavaru vere matam lo chudandi chinapati nundi pillalaku chinapati nundi vari matha grandalu read cheyatam nerpistaru mana hinduslo yentamandiki bhagavatgitha chadivinavaru vunnaru amma ...😢😢chala badha yestadi mana matham chivariki em ayipotada ani
Amma maa husband recent ga sabarimala vellochharu ramcharan issue gurunchi casual ga cheppa thanu leru kada ani daaniki sabarimala lo darga vuntundi ayyappa Swami bestfrnd compulsory swamulu andaru darga ki veltharu main temple lo ne velthunte daantlo emundi antunnaru naaku emi ardam kaavatledu
మాల వేసుకుని బొట్టు చెరిపేసి మరీ దర్గాకి వెళ్తే claps కొట్టి మరీ అభినందించి వీడియో పెట్టేవారు వేరే వాళ్ళు ఉంటారు అండి. ఆ చానల్స్ కి వెళ్లి కామెంట్స్ పెట్టండి.
మీరు హిందూ ధర్మం పట్ల చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది ఆ భగవంతుడు తోటి హిందువులు మీకు సహకరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
నమస్కారం అమ్మా
Jai sriram
జైశ్రీరామ్ జైహీంద్
నమస్కారం అమ్మ. మా చుట్టాలు అమ్మాయి ఈ మధ్య హాస్టల్ లో వేరే మతానికి ఆకర్షింపబడి సనాతనధర్మం అవలమించట్లేదు. బొట్టు పెట్టుకోవట్లేదు. చర్చి కి వెళుతుంది. బైబిలు వాక్యాలు ఫోన్ లో స్టేటస్ గా పెడుతుంది. ఆమెకి నాన్న లేరు. అమ్మ చాలా బాధ పడుతుంది. చాలా పూజలు చేస్తుంది అయినా ఆమె మారడం లేదు. దయచేసి ఏదైనా మార్గం చెప్పండి. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు.
ఆ దేవుడే వీళ్ళకి బుధ్ధి చెప్పాలి
మనమే చెప్పాలి.
గత 70 సంవత్సారాలు నుండీ గాందీ గాడు హిందువులకు మాత్రమే అహింసో పరమ ధర్మహ ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు హిందూ ముస్లీం బాయి బాయి అని పదే పదే చెప్పి హిందువుల ను విడ గొట్టి చవటలనను చేశాడు.అసలు అభివృద్ధి అంటే ఏమిటో మోదీ వచ్చినా కే అర్దం అవుతోంది.జై మోదీజీ.జై శ్రీరామ్
You're write
ఎదుటివాళ్ళు మన మీద రాళ్ళు వేయడానికి వస్తే మన వాళ్ళు కూడా సాయం చేస్తారు...వాళ్ళతో కలిసి రాళ్ళు వేయడానికి సాయం చేస్తారు...
మరి మనం చాలా చాలా మంచివాళ్ళలా ఉండాలి కదండీ
చాలా చక్కని వీడియో ద్వారా హిందూవుల ఐక్యత లేకపోతే ఏమి జరుగుతుందో చాలా గట్టిగ ధైర్యంగా వివరించారు కానీ మన హిందువులలో చాలా మంది కులగజ్జితోను, సెక్యూలరిజం తోను పార్టీల నాయకుల జెండాలు మోయటంలోనూ, కొట్టుకుంటున్నారు వీళ్ళు
Mi videos baguntaie amma
మరి subscribed చేసుకున్నారా లేదా అండి?
అమ్మా మీరు చెప్పినది 💯 కరెక్ట్ మీరు ఇంకా హిందువులకు కళ్ళు తెరిపించె విడియోలు చెయ్యండి . మీకు ధన్యవాదాలు . జై శ్రీరామ్ 🚩
జైశ్రీరామ్ జైహీంద్ జై మోడి జైబారత్
Good Videos
వాళ్ళ ఫేస్ లు రికగ్నైజ్ చేసి, వాళ్లపై కేస్ లు వేయాలి, అంతకన్నా ముందు దొరకబట్టి దేహ శుద్ధి చేయాలి.
జై శ్రీ రామ్ సోదరి
Supper amma
అక్క
బాగా వివరించారు 🙏
జై శ్రీరామ్
హిందువుల కోసం ఇన్ని వీడియోస్ చేస్తున్న మీకు మా కృతజ్ఞతలు నిజం చెప్పాలంటే హిందువులని ఎవరూ మార్చలేరు ఎందుకంటే మా ఇంటి పక్కకు అంటే మేము ఇంతకుముందు వెంట ఉండే వాళ్ళ వాళ్లది వేరే కాస్ట్ మాది మేము వైశ్యులం కానీ నాకు వేరే అది ఇది అని చూడకుండా నీట్ గా ఉంటే వాళ్ళని నాతో స్నేహంగా ఉండే వాళ్ళు నేను స్నేహంతోనే ఉండేదాన్ని వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉంటే మంచిది కానీ వాళ్ళ అన్నయ్య క్రిస్టియన్లకు చేరాడు అని చెప్పింది అయ్యో అట్లా చేయరాదు కదా కానీ అంటే అన్నయ్య కు ఏం కలిసి వస్తలేదు ఏ పని అయితలేదు మా ఆరోగ్యాలు మంచి ఉండట్లేదు అమ్మ బాగుంటది అని అందులోకి చేరింది అమ్మ బావుంది అని చెప్పింది అలాగే ఇప్పుడు మేము కూడా చేయాలనుకుంటున్నాం అక్క అని చెప్పింది ఇంక నేను సొంత సిస్టర్ లాగానే తీసుకొని తిట్టడం స్టార్ట్ చేసిన చేస్తా అంటుండు అన్నయ్య కూడా అన్నయ్యకు మంచాలు ఇది అయితే అని చెప్పింది ఎవరు నమ్మినా ఎవరు నమ్మకున్నా రోగం తగ్గేది ఉంటే తగ్గుతుంది లేకుంటే లేదు అంతేగాని మనం క్రిస్టియన్ల చేరినంత మాత్రాన తగ్గదు వాళ్ళు బొట్టు తీసేయ్ అంటారు ఆమె దేవుని నమ్ముతుంది బొట్టు తీసేస్తాను మరి నీ భర్త ఉండంగానే ఇట్ల నేను అడిగిన తిట్టిన అయితే సరే అక్క నేనైతే మారా కానీ అన్నయ్య అయితే మారతా అన్నాడు నేను మార్చలేక పోతున్నాను అలా భర్త అయితే క్రిస్టియన్లకు చేరిపోయాడు ఇప్పుడు ఆమెకు తర్వాత పాప పుట్టింది ఆ పాప పుట్టినాక మూడు నెలలకు నాలుగు నెలలకు అలా భర్త వదిలేసి వెళ్లిపోయాడు అంటే వదిలేయాలని వెళ్లిపోయాడా ఎలా ఆమెకు తెలియదు ముందు రోజు కూడా లారీ నడుపుతూ ఉంటాడు అలాగే విజయవాడ వెళ్ళాడు అంట అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతకు ముందు రోజు కాల్ చేసి మాట్లాడిండు అంటే ఆ తర్వాత కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఒక ఆరు నెలల నుంచి పాపం పిచ్చ దాని లెక్క వెతుకుతూనే ఉంది హిందువు లాగా ఉన్నందుకు మారిపోయాడా క్రిస్టియన్లకు మారినందుకు పారిపోయాడు ఆ తెలియదు కానీ పాపం ఆ తల్లి ఎంత బాధ పడుతుందో ఇద్దరు బాబులు ఒక పాప ఇప్పుడు ఆ ముగ్గురిని చూసుకుంటూ ఆమె బ్రతకాలి ఏ పని చేయాలో కూడా తెలియని స్థితిలో ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారు
అల్లమ్మ వాళ్ళ ఇంటి కాడనే ఉంటుంది వాళ్లకు పెద్ద సంపాదన లేదు క్రిస్టియన్ల లోకి చేరును కాబట్టి ఇప్పుడు చిన్న చిన్నగా సెటిల్ అవుతున్నాము అని అంటారు అసలు దేవుని నమ్మాలా నమ్మకాన్ని అయోమయంలో బ్రతుకుతున్నారు ఇప్పుడు నమ్మాలో తెలియదు ఎప్పుడు నమ్మకూడదు తెలియదు ఏ ప్రాబ్లం వచ్చిన దేవుడే నాకు ఇట్లా చేసిండు అని అనుకుంటారు మంచి చేస్తే మాత్రం దేవుని కోరుకుంటారో లేదో కూడా నాకు తెలియదు నేనైతే చెప్తున్నా హిందువుల హిందువులే శత్రువులు క్రిస్టియన్ చర్చి క్రిస్టియన్ మాత్రాన చేరాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు చేస్తారు ఎందుకు అని అంటే వాళ్లకు డబ్బులు వస్తాయి హిందువులకు హిందువులే శత్రువులు హిందువులని మార్చగలిగే శక్తి ఎవరికీ ఉందో ఈ మధ్యలో సత్యభామ గారు మీ వీడియోస్ చూస్తుంటే మాత్రం చాలా ఆనందంగా ఉండి కామెంట్ చేస్తున్న నేను ఇంతవరకు సత్యభామ గారికి కూడా ఎప్పుడు కామెంట్ చేయలేదు మీకు కూడా ఎప్పుడు చేయలే ఇదే ఫస్ట్ టైం కామెంట్ చేస్తున్న హిందువుల లాగా ఉండడానికి మాత్రం నాతో తిరిగేవాళ్లు క్రిస్టియన్లకు పూత అంటే మాత్రం వద్దని గట్టిగా నిక్కచ్చిగా చెప్పగలుగుతాను నేను దేవుని నమ్ముతాను నమ్మను అంటే నమ్ముతాను పక్క నమ్ముతాను ఎందుకంటే మనం చేసే పనిని బట్టి మనకు దేవుడు సహాయం చేస్తాడు పక్క వాళ్ళని నిందిస్తూ మనం బ్రతుకుతాం అంటే దేవుడు సాయం చేయాలి అన్న చేయాలి డెమో నాకు తెలిసినంత మటుకునా కామెంట్ మీకు అర్థం అవుతుందో లేదో కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం చేస్తున్న కాబట్టి ఏమనుకోకండి మీకు మాత్రం కృతజ్ఞతలు ఎందుకంటే హిందువుల కోసం చాలా కష్టపడి వీడియోస్ తీసి పెడుతున్నారు వీడియోస్ తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు
@@Dreamlifeofaevergreencou-jk2gzమీరు నిజం చెప్పారు అండి. మన దేవుడి మీద నమ్మకం ఉంటే ఏ మతంలోకి చేరం.
@@Dreamlifeofaevergreencou-jk2gz ఇతర మతాల వారిలా హిందువులకు వారి ధర్మం గురుంచి చెప్పేవాళ్ళు ఊరిలో లేరు . మన గ్రంధలే మనకు గురువులు. ఇతిహాసాలు , పురాణాలు చదవాలి. అపడు ఎలా జీవించాలో తెలుస్తుంది. ఎందుకంటే ఇతిహాసాలు , పురాణాలలో మన పూర్వీకుల అనుభవాలు ఉంటాయి. అవి మనకు నేర్పుతాయి. రాజ్యం చేయవాలిసిన రాముడు అడవికి వెళ్ళ వలసి వచ్చింది . భార్యను పోగొట్టుకోవలసి వచ్చింది. అడవిలో దొరికీ ఆహారం తీనవలసి వచ్చింది. మన జీవితాలలో ఇలాగే ఉంటాయి. ఏ పని చేసిన కలసి రాక పోవడం, ఆరోగ్యం బాలేకపోవడం, కస్టలు. కానీ రామడు రాముడు వాటిని ఓర్పు తో ఆదికామించాడు. రాముడికి కస్టం వల్ల గుహుడు మిత్రుడు అయ్యాడు, ఋషుల దీవెనలు పొందాడు , సుగ్రీవుడు, విభీషనడు మైత్రి పొందాడు. కోట్లాది వనరులకి సుగ్రీవుడు ద్వారా రాజాధికారం వచ్చింది. వనరుకి రాముడి మీద ప్రేమ కలిగింది. పరమ భక్తుడు హనుమ దొరికడు. పుష్పక విమానం లభించింది. అనేక అస్త్ర శాస్త్రాలు ఋషులు , దేవతలు రాముడికి ఇచ్చారు. రాముడు కూడా మతం మారి ఉంటే ఇవేమీ దక్కవు . కీర్తి, సంపద రావు. హిందువులు మన గ్రంధాలు చదివితే వేరే మతలుకు వెళ్లారు . వేరే మతంలోని గ్రంధాలు పూర్తిగా చదివితే మరలా హిందూత్వం లోకి రాకుండా ఉండలేరు.
@shekharreddy9600 yes you are right 👍 jai sri ram
జై శ్రీ రామ్
😢నిద్రపోతున్న హిందువులకి నేను ఒకటే చెబుతున్నానమ్మ " ఓ హిందూ ఆలోచిస్తావ అనుభవిస్తావా ? అడుగుతుంది దేశం అడుగుతుంది ధర్మం " జై శ్రీరామ్ జై హిందు జై భారత్🔱🚩
Jai Sri ram
ALL THE BEST
అవునండి ఇక్కడ లేనిది ఏంటి ఆ మతంలో ఉన్నది ఏంటి ఇది కేవలం ఖర్చు మిగిలిపోవడానికి మాత్రమే అన్నట్టు ఉంది దీపాలకు నూనెలు ఈ పండుగల ఖర్చులు సంపాదించడం చాతకాక ఇంత ఖర్చు ఎవరు పెడతారు లే అని ఆ మతంలోకి పారిపోతున్నారు కానీ అక్కడ ఇలాంటి ముక్కు పిండి వసూలు చేస్తారు పాస్టర్లు.ఇప్పటికే వెళ్లిన వాళ్ళూ అయినా బుద్ధి తెచ్చుకొని మన ధర్మం లోనికి వస్తే బాగుంటది.
దీపం పెట్టకపోయినా దేవుని పటానికి మొక్కుకొని కొన్ని నీళ్ళు నైవేద్యం పెట్టినా చాలు
అయ్యప్పలు. పాస్టర్ కాళ్ల పైన పడటం చాలా తప్పు పని చేస్తున్నారు
Super chala bhaga cheparu meru medam😊 jai shree krishna ❤❤
షిర్డీ దర్గాలో సాయి-బుని కొలిచే హిందువులు కూడా హిందువులేనా?
Madam మీకు నమస్కారం హిందుత్వం పట్లమీకు వున అభిమానానికి నమసులు హిందుత్వం గురించి మాట్లాడుతుంటే హిందువులే నోరు ఎతనీయటం లేదు మేడమ్ అవమానకరంగా మాట్లాడి వేరు చేసేస్తున్నారు హిందువులు హిందువులే నాశనం చేసేస్తున్నారు జై హింద్ జై శ్రీ రామ్ 🙏🔱🚩
super ..
Manavallaki, konta teliyadu, kondaru, spandincharu madam,
Baga kanipettaaru hema meeru!! Hats off thalli!! Mee vorpur ku, theliviki joharlu Amma!!
Super super 👌👏👏👏👏❤❤❤❤❤❤
అయ్యో మాధవి లత గారు ఇదంతా
చేసేది చెయ్యించేది అంతా ఈ కాంగ్రెస్ కంత్రి పార్టీయే కదా
మన.హిందువులు తప్ప ఆ రెండు
పార్టీలే కదా కావాలి. అందుకని
మీరు చెప్పినట్టు ప్రతి హిందూ
ఒక సైనిక,సైనికుల్లా తయారవ్వాలి.
జై శ్రీ రామ్ జై భారత్ జై మోడీ
అక్క పేరు హేమమాలిని అండి,
మీరు ఏ ఛానెల్ కి వచ్చి ఎవరికి కామెంట్ పెడుతున్నారో నాకు అర్థం కాలేదు అండి
బుద్ధున్న వాడు ఎవడైనా బొగడ బైబిల్ ని ఫాలో అవుతాడా😂😂😂
Super ga chppavu amma 👏🙏🚩🚩🚩
క్రీస్తు పూర్వం క్రీస్తు శకమ్ 2015లో 195దేశాలు తీసేసారు ఐక్య రాజ్య సమితి
BB nanchari amma statue remove cheyali Muslim kada Hindu manobhava lu hurt Aavuthunai😢
🙏🙏🙏🙏🙏
Its ture ma..
🚮👎🚮వాళ్లు చేసిన పని ఎవరి ప్రోద్బలంతో చేసిన నైతికంగా వారు చచ్చిపోయినట్లే ⁉️
Jai shree Ram
Clear clarity voice
Best actors..avakasanni vaadukuntunnaru vallu
💪💪🔱🔱🙏🙏
Ammo repatigurinchi taluchunkey bayamestundi😮
Krishna…
అందరికీ ఈ నిజాలు తెలియాలి అండి
భగవంతుడా ఏంటి E దారుణం
🙏🏻🙏🏻🙏🏻
అవును
Namaste 🙏 amma devuniki mokkina mokkulu marchipote terchakapote emaina dosalu untaya cheppagalaru korika teerakapoyina kuda mokku terchala cheppagalaru emaina dosam rakunda pariskaram & mantramu cheppagalaru dayachesi nannu bayapettisthunnaru & inkothamandhi telisi teliyaka mokkina mokkulu marchipote terchakapote vati ki pariskaram cheppagalaru 🙏🙏🙏
As if we didn't unite, we will learn Hiduism in boos and museums as Greek and Egypt culture
True
అమ్మా టైటిల్ చెక్ చేకొండి ఒక సారి 🙏
Video lo వున్నదే కదా పెట్టాను అండి
అక్క 🙏మా అత్తమ్మ కార్తీక అమావాస్య రోజు చనిపోయారు ప్రతి సంవత్సరలో అమావాస్య రోజు తద్ధి నం పెడతాను. ఇపుడు శనివారం అమావాస్య రోజు చేయాలా ఆదివారం అమావాస్య రోజు చేయాలా సూర్యోదయం అమావాస్య చేయాలా ఏది i చేయాలి. తెలియజేయగలరని మనవి 🙏
Madhyanam amavasya yeroju vunte aa roju cheyyandi.
Jai Modhi ji
ఎవరు అందరూ ఒకటి కావాలి మనవాళ్ళకి మొన్న కర్ణాటకలో గుళ్లోకి దళితులు వస్తున్నారని రచ్చ జరిగింది కానీ నీకు అది కానరాదు అక్కడికి అలా రానివ్వని వారు ఎవరు దళితులు ఏం చేయాలి,,,,, మన ఆంధ్రాలో హనుమాన్ గుడి ఇద్దరు పూజారులు పడగొట్టింది చెబితే బాగుంటుంది,,,, ఇవి నిజాలు కాదా కానీ ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగిన బాధాకరమే
Please amma please amma
ముక్కోటి దేవుడు దేవతలు ఉండగా సృష్టికర్త ఎవరు ఇండియా లో ఎంత మంది ఉంటే ప్రపంచంలో ఇంకా ఎన్ని మిలియన్లు దేవుడు ఏక వచనం పరిశుద్ధుడు తనకు తానై ఉన్నవాడు స్వయంభువుడు సృష్టికర్త అయిన నన్ను వెతికి వారికి నేను కను పరుచుకుంది కులములు దేవుడు లేడు వర్గంలో దేవుడు లేడు మతములో దేవుడు లేడు వాక్యం దేవుడు ఆత్మ స్వరూపి ఉన్నాడు అన్వేషణ చేస్తే ఆయన కను పరుచుకుంటారు youtube వ్యాపారాలు డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు
Please amma please talli
Yes it is true..
Please amma please amma please amma
Amma bharya bharthalu kalisinappudu kampalsary thala Snanam cheyala narmal kanta snanam sari pothundha andukante maaku Kirana shop vundhi shop lo Anni muttukovalsi vastundhi alage intlo kuda muttukovalasi vadundhi kada amma naa dought clear chyagalaru please reply 🙏🙏🙏
Akka already chepparu andi, kanta sthanam saripothundi ani
Tq sister
Please amma
🚩🚩🙏🙏
British vadu echina formala , Rule and dived population, secular political congress party caste reservation Peru tho hindu community ni rule and dived formala tho 75 years rule cheyindi ,eppudu hinduvu lu sanatana dhramam tho okkati ga maruthunaru but kondaru guruvulu hindutvatiniku holes peydutunaru
🙏
Jai shree Ram....🙏🙏🙏🙏🙏
Ayodhya lo kooda vote veyyani manaki e saasthi jaragalsindhe. Rehman cheppadani
Aa pasters ki bybil chadivinatlu ledu vunty bybil ki virudam ga pravarthincharu
Jai sri ram
మీరు 🙏దయ చేసి సర్వే జనా సుఖినోభవంతు అనడం మానేసి హిందూ జనా సుఖినోభవంతు అనండి ప్లీజ్ 🙏
సర్వే jana kadu. సర్వే sujana
దుష్టులను siksha padali
✔️✔️✔️👌👌👌🚩🚩🚩🫡🫡🫡🙏🙏🙏🙏🛕🛕🛕
❤
😔😔😔
Case lu petti lopala vestaru court karchulu evaru estaru anduke hindivulu react avvatam ledu
Nijanga vallu ayyappa swamulu kadhu
నీచమైన ఎత్తుగడలు వేస్తున్నారు వాళ్లు
Amma please talli guruvaram na bartha ayyappa mala veyalli talli kani nenu ipudu det aina kani nenu akkada lenu talli vallu intidagara unnaru nenu bengulurulo unnanu talli 3days autundhi kadha please
So??
Malla veyacha
@@MahiDanduమీరు మీ వారు వేరే వేరే చోట ఉన్నారు కాబట్టి మాల వేసుకోవచ్చు అండి. దోషం ఏమీ లేదు. భయపడకండి
Jai Sri Yadav
Asalu vaadu pr kaadhu,pr okkadu eppudu undadu
Amma mem vyshyas maa ammamma 2 weeks back chanipoindi mugguru mamayyalu ithe 2 mamayya wife eppudo Christianity lo ki vellindi nonveg kuda thintadi ata church ki vellinapudu prasaadam ata adi ithe ammamma rituals ki 2 mamayya participate cheyyaledu migilina iddaru chesaru karmalu idekkadi ghoram kanna thalli kante ekkuvinda aa matham😢 andari tho kalavatledu vallu eppatnuncho
ఎప్పటికైనా వాళ్ళు నిజం తెలుసుకుని వస్తారు అండి
రామ్ చరణ్ మీద పెద్ద రచ్చ చేశారు స్వాములు అంత మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని మరి ఇప్పుడు ఎమ్ చెబుతారు ఈ స్వాములు
idi,,,,,,koodaa kutra andi,,,,manam,,yemai pothaamo,,,,,,,ardham kavatamledu
@@roxy_29 paid artists tho ala cheyincharu. Mana madhya godavalu pettadaniki.
@@roxy_29 అదేదో షూటింగ్లో ఉంది బ్రదర్ వాళ్లు స్వాములు కాదు వాడు పాస్టర్లు కాదు
500 mandhi chusaru kada enthamandi coment pettaru 😢😮😮😮😮😮😮😢
comment kosam video cheyyaledu andi
@@nandurihemamalini Amma I support you meriu chepindi 💯 correct
ఎంత మంది చూస్తే అన్ని comments వుంటాయా....మనం అనుకున్నదే వేరేవాళ్ళు comment పెడితే like కొడతారు అంతేకదండి
@rkreddy గారు...లైక్స్, కామెంట్స్ వ్యూస్ చూసి videos చేసే రకం కాదు శ్రీమతి నండూరి హేమమాలిని గారు. So ఏం పరవాలేదు అండి
Mana hindulaku dayryam ladu piriki sannasulu avaru ala pota nakenty nenu bagunta chalu anukuna rakalu turakollaku Cristian ku banisaluga bratakalsi vasta appudu artham avvadi murkulaku
Amma....title vere ardam lo vundi
ippudu choodamdi
మరి మేము కూడా jesus gurinche cheptunnam kafa madam.meeru mammalni enduku himsistunnaaru
Donga Fasters😂
మేడం పూజ చేసే టైం లొ దీప దూపం నైవేద్యం పెడుతను కని పువ్వులు అంత పొద్దున్న దొరకవు మేడం పువ్వులు లేకుండా పూజ చేయవచ్చా మేడం చెప్పండి pls
ముందురోజు కొనండి, లేదా కుండీల్లో పెంచుకోండి
Amma 🙏🏻🙏🏻mare ekkuva aindi amma
@@mandhadisurendhar8238 amaindi me pk nu titinda me ram charan ni kotinda tappu ni prashnistundi tana haku siguvunte ala message cheyavu Hindu gopatanam gurinchi chepindi
ఏదైనా ఎక్కువ అయ్యింది అని మీకు అనిపిస్తే మీరు చూడకండి.
@@indranik.s.s5221 meeku na matallo eme ardam aindi matallu entha Mandi hinduvulu marutunaru meeku telusaa
Amavasya roju chesko vachu.
అమ్మ టైటిల్ గమనించగలరు
అవును bro
yemaindi andi,,,title
yemaindi andi,,,,,,,,,
అసలు వీడియో విన్నారా అండి? మొత్తం కూడా కాదు. మొదటిలో నే ఉంది. అయినా టైటిల్ లో రెండూ వేరు వేరు గా మధ్యలో రెండు గీతలు కూడా ఉన్నాయి. చెప్పిన కంటెంట్ వదిలేసి, చిన్న చిన్నవి పట్టుకోవడం అవసరమా అండి
Jai shree Ram 🙏🙏
Thanu title correct ga ne vesaru andi ,ayyappa maala vesukoni koddi mandhi paster Kalla ki Q lo nilabadi mari dhandam peddthunnaru ,
Nijam chepparuu...mana hinuvu la loo marpuu ravaliiii. Eappati kii marpuu vastadoooo...devudaa🙏🙏🙏🙏🙏🙏🙏 mata marpideluu eakku vi potunnaiii... Inta vinnakaa kudaa. Kota mandii loo ninaa marpuu ravalanii korukuntunnanuuu 🙏🙏
Amma hindu matham varaku emduku amma asalu oka family lo okaru pblmslo unte aa family moham chudani relatives vunaru amma konni castes lo darunamga inka meru inta chelina mana varu marutaru ani nammakam ledamma iptlo yetla vunnaramte janalu evari family varidi present bagunnama leda ide chustunaru amma inka ee generation chala mandi pillalaku temples ki velli alavatu ledu god pustakalu asalu chadavaru vere matam lo chudandi chinapati nundi pillalaku chinapati nundi vari matha grandalu read cheyatam nerpistaru mana hinduslo yentamandiki bhagavatgitha chadivinavaru vunnaru amma ...😢😢chala badha yestadi mana matham chivariki em ayipotada ani
Amma maa husband recent ga sabarimala vellochharu ramcharan issue gurunchi casual ga cheppa thanu leru kada ani daaniki sabarimala lo darga vuntundi ayyappa Swami bestfrnd compulsory swamulu andaru darga ki veltharu main temple lo ne velthunte daantlo emundi antunnaru naaku emi ardam kaavatledu
ధవళేశ్వరం ఘటన వీడియో లింక్ పెట్టండి అమ్మ
Telegram lo conect avvamdi pedatha
రామ్‌చరణ్ దర్గాకి వెళితే వివాదం చేసారు కదా. Ippudu christmas tho vivadam create cheyyataniki chusthunnaru
Please tell any Muslim hero or Christian Hero who visited the temple and done pooja.
మాల వేసుకుని బొట్టు చెరిపేసి మరీ దర్గాకి వెళ్తే claps కొట్టి మరీ అభినందించి వీడియో పెట్టేవారు వేరే వాళ్ళు ఉంటారు అండి. ఆ చానల్స్ కి వెళ్లి కామెంట్స్ పెట్టండి.
🤔
ఛీ ఛీ వీళ్ల అయ్యప్ప లా! స్వామి ద్రోహం చేస్తున్నారు! స్వామియే శరణం అయ్యప్ప!
This is all drama. Artists doing acting for money and producers doing to promote christianity. We can do the same drama in reverse
Namaste 🙏 amma devuniki mokkina mokkulu marchipote terchakapote emaina dosalu untaya cheppagalaru korika teerakapoyina kuda mokku terchala cheppagalaru emaina dosam rakunda pariskaram & mantramu cheppagalaru dayachesi nannu bayapettisthunnaru & inkothamandhi telisi teliyaka mokkina mokkulu marchipote terchakapote vati ki pariskaram cheppagalaru 🙏🙏🙏
🙏🙏🙏