నారాయణమ్మ పాదములకు వందనాలు🙏 మీ టాలెంట్ కు ధన్యవాదాలు. మీ రామ భక్తికి శతకోటి వందనాలు చాలా అద్భుతంగా తడబడగుండా మాట్లాడుతున్నారు. ఇంత మంచి జ్ఞాన భాషా పరిగ్యానం దైవ భక్తి ఉన్న మీరు GHMC లో పరిశుభ్రత కార్మికురాలుగా పనిచేయడం చాలా గొప్ప విషయం. కేంద్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించడం ముదావహం. జై శ్రీ రామ్. గాడ్ బ్లెస్ యూ నారాయణమ్మ గారు🙏
అబ్బా నా మనస్సూ చాలా ఆనందంతో నిండింది...చక్కటి కంఠ స్వరం..లోక జ్ఞానం చాలా ఉంది... ..చదువు లేక పోయిన...మనో జ్ఞానం మెండుగా....ఉంది....అమ్మా..నీకు....హృదయ పూర్వక ధన్యవాదాలు..తల్లీ...
అమ్మా నారాయణమ్మ మీ పేరులో నారాయణ ఉన్నట్లే మీ మనసులో కూడా నారాయణడు కొలువై ఉన్నాడు అందుకే మీరు నిరక్షరాస్యులు అయినా గొప్ప జ్నానాన్ని బొధిస్టున్నారు మీకు మా వందనాలు
జ్ఞాన సముపార్జనకు చదువు మాత్రమే కొలమానం కాదు. అపేక్ష,ఆకాంక్ష ఉండి సద్గురువుల,సజ్జనుల సాంగత్యం లభిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికీ జ్ఞానం లభిస్తుంది. ఎంత చదువు చదివి ఏం లాభం రామనామ విశిష్టత తెలియకున్నా. బురదలో పుట్టిన కమలం కమలమే.దేవుని పాదాల వద్దకు చేరుకుంటుంది. అమ్మా! మీరొక కమలం వంటి వారు. మీకున్న జ్ఞాన సంపదకు నమో నమః.❤🙏🙏🙏🌹🌹🌹
అమ్మా మీరు పైకి పామరులుగా కనపడుతున్నారు, కాని మీకున్న అపార జ్ఞానం ఉత్తమమైనది. పండితులు చదివిన దానిని చాలా సరళమైన భాషలో అద్భుతంగా చెప్తున్నారు. మీకు పాదాభివందనం తల్లీ.🙏🙏🙏🙏🙏🙏
నారాయణమ్మ గారి పాదాలకు అనేక నమస్కారములు. మీ యొక్క అమూల్య మైన భక్తి బవయుక్తమైన పాఠాలను వినే అదృష్టం కలిగించిన యంకర గారికి కూడా నమస్కారములు. జై శ్రీరామ్.
అమ్మ గారు నమస్కారం మీరు అయోధ్యలో రామాలయ దేవాలయంలో బాల లకు రామాయణం నేర్పంచ వలసిందిగా విన్నపం ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు కూడా అందరికీ విన్నపం ఈ అమ్మ గారికి. సపోర్ట్ చెయ్యండి అందరికి 💐💐🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
అమ్మా..జ్ఞానం గురు ప్రసాదితం అని...గురువు ఘనతను తెలియచేస్తూ...ఎంత గొప్ప ఆధ్యాత్మిక విషయాలు తెలియచేశారు ...నారాయణమ్మ గారికి వారిలో నెలకొన్న జ్ఞాన దేవతకు నమస్సులు...🙏
జైశ్రీరామ్.....వారు ఉత్తమైన ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. అసలు సిసలు బ్రాహ్మణత్వం అంటే ఇదే. బ్రహ్మం ను పొందుట ఏ బ్రాహ్మణత్వం. గురువు గొప్పతనం చాగంటి వారి మాటల్లో... మూగ వాడు మాట్లాడ గలడు చూపు లేని వాడు చూడగలడు కుంటివాడు దూకి కొండలు ఎక్కగలడు గురువు కృప ఉంటే సాధ్యం కానిది ఏముంది. జై గురుదత్త
పాదములకు వందనాలు 🙏🙏నా మనస్సూ చాలా ఆనందంతో నిండింది మనసు నిండా రాముని, సీతను నింపుకుని పాడిన పాట. రాముని చేరుకుంది అమ్మ తో ఇంకో వీడియో తీయండి దయచేసి ధన్యవాదాలు..తల్లీ...
Without study intha knowledge chala surprise ga undi, jai sri ram, meeru ilanti vallanu vethiki andariki valla goppathananni andariki choopinchi chala manchi alochana tq akka, ramuni gurinchi cheppina a Amma ki 🙏🙏. Jai sri ram
గురువుగారికి ముందుగా న ధన్యవాదములు, చదువు ఉంటేనే పాడగలం అనేది లేకుండా ఎంత తేలికగా చక్కనైన కంఠంతో మంచి జ్ఞాన విషయాలు ఎంత తేలికైన మాటలతో, పాటలతో మా మనసుల్ని రంజింప చేశారు తల్లి నమో నమః జై శ్రీరామ్🙏పరిచయం చేసిన మీడియా మేడం గారికి 👍
Every year Christian visitors to Vatican pope gets more than 100 billion dollars as revenue. Hajj pilgrims to Saudi gets more than 500 billion dollars as revenue pilgrims to Israel gets more than 50 billion dollars every year as revenue Ayodhya Temple Tourism will generate -100's of Billions of revenue to UP every year. - 1000s of Jobs in Airports/Rlyways/transport/food supply/agriculture... - Development of Roads/Hotels/Infrastructure/Hospitals/ - people outside india will Medical tourism, yoga..etc - Foreign investments, Industrial development..etc much more

అమ్మ మీరు చక్కగా పాడుతున్నారు. ధన్యవాదాలు అమ్మా 🙏 దయచేసి చీపురు మరియు చెప్పులు పక్కన పెట్టి దేవుని పాటలు పవిత్రంగా పడాలి. మీ వృత్తి ఎదైనా పర్వలేదు. జై శ్రీ రామ్ 🙏
Every year Christian visitors to Vatican pope gets more than 100 billion dollars as revenue. Hajj pilgrims to Saudi gets more than 500 billion dollars as revenue pilgrims to Israel gets more than 50 billion dollars every year as revenue Ayodhya Temple Tourism will generate -100's of Billions of revenue to UP every year. - 1000s of Jobs in Airports/Rlyways/transport/food supply/agriculture... - Development of Roads/Hotels/Infrastructure/Hospitals/ - people outside india will Medical tourism, yoga..etc - Foreign investments, Industrial development..etc much more
నారాయణమ్మ పాదములకు వందనాలు🙏 మీ టాలెంట్ కు ధన్యవాదాలు. మీ రామ భక్తికి శతకోటి వందనాలు చాలా అద్భుతంగా తడబడగుండా మాట్లాడుతున్నారు. ఇంత మంచి జ్ఞాన భాషా పరిగ్యానం దైవ భక్తి ఉన్న మీరు GHMC లో పరిశుభ్రత కార్మికురాలుగా పనిచేయడం చాలా గొప్ప విషయం. కేంద్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించడం ముదావహం. జై శ్రీ రామ్. గాడ్ బ్లెస్ యూ నారాయణమ్మ గారు🙏
అబ్బా నా మనస్సూ చాలా ఆనందంతో నిండింది...చక్కటి కంఠ స్వరం..లోక జ్ఞానం చాలా ఉంది...
..చదువు లేక పోయిన...మనో జ్ఞానం మెండుగా....ఉంది....అమ్మా..నీకు....హృదయ పూర్వక ధన్యవాదాలు..తల్లీ...
Super ga Patalu chala baga padina ru Amma ❤❤🙏🙏
అమ్మా నారాయణమ్మ మీ పేరులో నారాయణ ఉన్నట్లే మీ మనసులో కూడా నారాయణడు కొలువై ఉన్నాడు అందుకే మీరు నిరక్షరాస్యులు అయినా గొప్ప జ్నానాన్ని బొధిస్టున్నారు మీకు మా వందనాలు
చాల చాల గొప్ప వీడియో చేశారు మేడమ్
ఇలాంటి వీడియో లు ఇంకా చేయాలని అనుకుంటున్న
ప్రజలకు మేలు ఉపయోగ పడే వీడియో ఇదీ
జై శ్రీరామ్
అమ్మ తో ఇంకో వీడియో తీయండి దయచేసి కొన్ని ఎపిసోడ్ లాగా తీయాలని విజ్ఞప్తి 🙏🙏🙏
చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఇంకా తీయండి మేడం ఈ అమ్మ దగ్గర చాలా జ్ఞానం ఉన్నది ఇంకో ఎపిసోడ్ చేయండి మేడం
జ్ఞాన సముపార్జనకు చదువు మాత్రమే కొలమానం కాదు.
అపేక్ష,ఆకాంక్ష ఉండి సద్గురువుల,సజ్జనుల సాంగత్యం లభిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరికీ జ్ఞానం లభిస్తుంది.
ఎంత చదువు చదివి ఏం లాభం
రామనామ విశిష్టత తెలియకున్నా.
బురదలో పుట్టిన కమలం కమలమే.దేవుని పాదాల వద్దకు చేరుకుంటుంది.
అమ్మా! మీరొక కమలం వంటి వారు.
మీకున్న జ్ఞాన సంపదకు నమో నమః.❤🙏🙏🙏🌹🌹🌹
తేలికైన పదాలు మనసు నిండా రాముని, సీతను నింపుకుని పాడిన పాట. రాముని చేరుకుంది ఆమె పాట🎉🎉❤
వందనేయురాలివి అమ్మ
🙏🙏
🎉🎉🎉 సుమన్ టీవీ న్యూస్ మీడియా మరియు నిరుపమ గారికి అభినందనలు నారాయణామ్మ గారిని వెలుగు లోకి త్నిసుకొచినదకు థాంక్యూ
అమ్మా మీరు పైకి పామరులుగా కనపడుతున్నారు, కాని మీకున్న అపార జ్ఞానం ఉత్తమమైనది.
పండితులు చదివిన దానిని చాలా సరళమైన భాషలో అద్భుతంగా చెప్తున్నారు. మీకు పాదాభివందనం తల్లీ.🙏🙏🙏🙏🙏🙏
నారాయణమ్మ నీకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారములతో పరిచయం చేసిన అనుపమ గారికి ధన్యవాదములు
నారాయణమ్మ గారి పాదాలకు అనేక నమస్కారములు. మీ యొక్క అమూల్య మైన భక్తి బవయుక్తమైన పాఠాలను వినే అదృష్టం కలిగించిన యంకర గారికి కూడా నమస్కారములు. జై శ్రీరామ్.
Super Amma మీకు మీ గురువుగారికి నమస్కారం అమ్మ
అమ్మ గారు నమస్కారం మీరు అయోధ్యలో రామాలయ దేవాలయంలో బాల లకు రామాయణం నేర్పంచ వలసిందిగా విన్నపం ఈ ప్రోగ్రాం చూస్తున్న వారు కూడా అందరికీ విన్నపం ఈ అమ్మ గారికి. సపోర్ట్ చెయ్యండి అందరికి 💐💐🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
❤❤ mother India
చాలా బాగా పాడారు.
అమ్మ గారికి నమస్కరిస్తూ...Suman Tv వారికి మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
Good 👍😂
👌👏👏
ఈ భక్తురాలు నారాయణమ్మ గారి కంఠ స్వరానికి కళకు నమస్కారం
సుప్పర్ అక్కయ్య మీ గానం...జై....శ్రీ ..రామ్ 🙏🏼🙏🏼🙏🏼💐🪷🪷
మాటలు లేవు తల్లి నీ జ్ఞానాన్ని పోగడదానికి 🙏
అమ్మా నారాయణమ్మ మీ గురువుగారికి మీకు పాదాభివందనము 🙏👌🏼👏🌹💐
అమ్మ మీ రామ భక్తికి దన్యవాదములు
మిమ్మలను అయోధ్య రామమందిర ట్రస్టు
తప్పకుండ గుర్తించాలి
జై శ్రీ రామ్
👍👍
Jaisriram
❤ 10:22 ❤❤🎉🎉🎉🎉
Jai Sri Ram
👌
అమ్మ నీకు శతకోటి వందనాలు తల్లి నీవు మంచి భక్తురాలి వి కళాకారు రాలి వి నీకు తిరుగులేదు అమ్మ
అమ్మా..జ్ఞానం గురు ప్రసాదితం అని...గురువు ఘనతను తెలియచేస్తూ...ఎంత గొప్ప ఆధ్యాత్మిక విషయాలు తెలియచేశారు ...నారాయణమ్మ గారికి వారిలో నెలకొన్న జ్ఞాన దేవతకు నమస్సులు...🙏
👌🙏🌺
🙏🙏🙏 నిజం గా మీ రు, మట్టి లోని, దీపం వెలిగించి న, వారు మీ రు,ఇజనరేషన్కకు, మీ రు , మంచి మెసేజ్
జైశ్రీరామ్.....వారు ఉత్తమైన ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. అసలు సిసలు బ్రాహ్మణత్వం అంటే ఇదే. బ్రహ్మం ను పొందుట ఏ బ్రాహ్మణత్వం.
గురువు గొప్పతనం చాగంటి వారి మాటల్లో...
మూగ వాడు మాట్లాడ గలడు
చూపు లేని వాడు చూడగలడు
కుంటివాడు దూకి కొండలు ఎక్కగలడు
గురువు కృప ఉంటే సాధ్యం కానిది ఏముంది.
జై గురుదత్త
పాదములకు వందనాలు 🙏🙏నా మనస్సూ చాలా ఆనందంతో నిండింది మనసు నిండా రాముని, సీతను నింపుకుని పాడిన పాట. రాముని చేరుకుంది అమ్మ తో ఇంకో వీడియో తీయండి దయచేసి ధన్యవాదాలు..తల్లీ...
అమ్మా మీ పాదాలకు నమస్కారాలు,తల్లి ఏ చదువు లేక పోయినా ఎంత చక్కగా చెప్పావు తల్లి
సుమన్ TV వాళ్లకు 📺 నమస్కారం
🙏🙏🙏🙏
హాపి వెరీ వెరీ ఎమోషనల్
సాంగ్ 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
మీ ప్రతిభ గుర్తించి నవారి కి
దన్యవాదాలు
Without study intha knowledge chala surprise ga undi, jai sri ram, meeru ilanti vallanu vethiki andariki valla goppathananni andariki choopinchi chala manchi alochana tq akka, ramuni gurinchi cheppina a Amma ki 🙏🙏. Jai sri ram
గురువుగారికి ముందుగా న ధన్యవాదములు, చదువు ఉంటేనే పాడగలం అనేది లేకుండా ఎంత తేలికగా చక్కనైన కంఠంతో మంచి
జ్ఞాన విషయాలు ఎంత తేలికైన మాటలతో, పాటలతో మా మనసుల్ని రంజింప చేశారు తల్లి నమో నమః
జై శ్రీరామ్🙏పరిచయం చేసిన మీడియా మేడం గారికి 👍
అమ్మ వందనాలు అమ్మ వందనాలు జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ 🙏🏻 🙏🏻
జై శ్రీరామ్ పాదాభివందనాలు అమ్మా
Every year
Christian visitors to Vatican pope gets more than 100 billion dollars as revenue.
Hajj pilgrims to Saudi gets more than 500 billion dollars as revenue
pilgrims to Israel gets more than 50 billion dollars every year as revenue
Ayodhya Temple Tourism will generate
-100's of Billions of revenue to UP every year.
- 1000s of Jobs in Airports/Rlyways/transport/food supply/agriculture...
- Development of Roads/Hotels/Infrastructure/Hospitals/
- people outside india will Medical tourism, yoga..etc
- Foreign investments, Industrial development..etc much more
నిరుపమ గారు సూపర్ చాలా మంచి వీడియో
నిరుపమ గారు అచల పరిపూర్ణ బోధ లో చాలా మంది జ్ఞానులు ఉన్నారు. ఇటువంటి వారిని గుర్ట్రించడం చాలా కష్టం.
Chala manchi singerni parichayam chesarandi thanqu so much
Ayodhya Ramayaku mee patalu cheri poyayie Nirupam garu Thanks andi🙏
Narayanammagariki padabhivandanamulu thalliJai SriRam 🕉🔱🚩🌹🙏🌹
Superb, real educated lady of the millennium shown in social media. 👏 to 🙏 🙏
అమ్మ మీ గురువు గారికి ముందుగాల వందనం తర్వాత మీ పాదాలకు వందనం మీ పాటలు విన్న మా జన్మ ధన్యం 💐🙏
Every year
Christian visitors to Vatican pope gets more than 100 billion dollars as revenue.
Hajj pilgrims to Saudi gets more than 500 billion dollars as revenue
pilgrims to Israel gets more than 50 billion dollars every year as revenue
Ayodhya Temple Tourism will generate
-100's of Billions of revenue to UP every year.
- 1000s of Jobs in Airports/Rlyways/transport/food supply/agriculture...
- Development of Roads/Hotels/Infrastructure/Hospitals/
- people outside india will Medical tourism, yoga..etc
- Foreign investments, Industrial development..etc much more
Jai Sri Ram She is not a Common Woman Great Talented
అమ్మ చాలా అద్భుతం గా మీ గొంతు ఉన్నది ఆ దేవుడు మీకు ఇలాగే భక్తి పాటలు పాడాలని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ
SALUTE TO NARAYANAMMA DIGNITY of GOD SHE IS TRUE RAMAs DEVOTEES THANKS
అనుపమ గారు నారాయణమ్మ గారితో ఒక గంట పాటలు పాడించగలవా ప్రార్థన నీకు నారాయణ అమ్మకు పాదాభివందనాలు
అమ్మ మీరు చక్కగా పాడుతున్నారు. ధన్యవాదాలు అమ్మా 🙏
దయచేసి చీపురు మరియు చెప్పులు పక్కన పెట్టి దేవుని పాటలు పవిత్రంగా పడాలి. మీ వృత్తి ఎదైనా పర్వలేదు. జై శ్రీ రామ్ 🙏
లౌకిక విద్య లేదు కానీ, కావాలిసినంత ఆత్యాద్మిక విద్య వుంది. తల్లీ నీదగ్గర నీకు ఈ విద్య నేర్పిన గురువుకి ఆచరిస్తున్న మీకు 🙏🙏🙏
Jai shree Ram....nice talent amma meeku
Manasu prasantamga vundi Amma mee episode chusaka❤❤❤❤❤❤💐💐💐💐💐💐
తల్లీ ఎంత గొప్ప దానివి 🙏నిన్ను పరిచయం చేసిన సుమన్ టీవీ వారికీ ధన్యవాదములు 🙏ఎక్కడ ఏ ఊరు తల్లీ
ఈ అమ్మ గారిని. అయోధ్యా నగర పాలక సంస్థ అధికారులు తప్పక గుర్తించాలి ఈ అమ్మ గారి శరీరా రోమా రోమానా రామాయణం నిండి ఉన్నది 💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Every year
Christian visitors to Vatican pope gets more than 100 billion dollars as revenue.
Hajj pilgrims to Saudi gets more than 500 billion dollars as revenue
pilgrims to Israel gets more than 50 billion dollars every year as revenue
Ayodhya Temple Tourism will generate
-100's of Billions of revenue to UP every year.
- 1000s of Jobs in Airports/Rlyways/transport/food supply/agriculture...
- Development of Roads/Hotels/Infrastructure/Hospitals/
- people outside india will Medical tourism, yoga..etc
- Foreign investments, Industrial development..etc much more
అమ్మ మీ వాయిస్ చాలా బాగుంది రాముడు పాటలు పాడే మీ పాదాలకు కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను
Congratuletions amma super🙏
భక్తి పూర్వక గానం.
నారాయణమ్మ తల్లి నీ పాద పాదాలకు పదివేల నమస్కారాలు తల్లి సామి సద్గురు నాథ మహారాజ్ కీ జై
She is great amazing presentation.god bless you amma
మీ రామ భక్తి కి చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏
మీతో రాములవారే చెప్పిస్తున్నారమ్మా అద్భుతం
అమ్మ మీకు కోటి కోటి ధఃడాలు తల్లి 🙏🙏🙏💐💐💐
నిరుపమ ధన్యవాదాలు
Sooper ladey greate👌👏
మీ అపర జ్ఞానానికి పాదాభివందనం....🙏🙏🙏
అమ్మ మీ పదాలకు కోటి నమస్కారాలు
Jai sree Ram.chala bagundhi.tq
She is great women
నారాయణమ్మ గారు మీరు మాకు ఆదర్శం 🙏తల్లీ....
నారాయణమ్మ గారి పాదపద్మాలకు నమస్కారం 🙏🙏🙏
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🚩🙏
సూపర్ అమ్మ మీ నీ మాటలు మీ బాటలో ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది
Excellent interview
Narayanamma a deserving person for awards
Thank u for this
గురువులను స్తుతిస్తూ ఆమె ప్రారంభించారు.
రామాయణం మొత్తం 32 వచనాలలో ఎంత చక్కగా వివరించారు.
👍🙏
Super.amma🎉
🙏అమ్మ ధన్యవాదములు, జై శ్రీ సద్గురునాథ్మహారాజ్ కి జై 🙏
JaiSriram Blessings of Sriramachandraprabuji
నారాయణమ్మ నికూ శేతకోటి వందనాలు.
చాలా చాలా గొప్ప వారమ్మ మీరు
Miru super amma miru🥰🥰🙏🥰🥰
jai sri ram,neevu chala baga padutunnavmma chala great
Supar Amma
NARAYANAMA IBO w TO Ur TALENT STAR STAY STRONG STAY HEALTHIER STAY HAPPY 👌👌👍👍👍🙌🙏
Meelanti Amma attamma ga vunte entabagundu Amma 🙏
Great coverage by suntan TV.
జై శ్రీరాం నారాయణమ్మ
Excellent Amma entha Baga padaru meru me gurichi varninchadam anatham Amma ❤❤❤
Nirupama madam very super 💯🙏👌👌👌🚩🎉🎉💐💐💐
Happy to see her performance & devotion.
అమ్మ నీకు పాదాభివందనములు
Super Amma 🎉🎉🎉🎉🎉🎉
సూపర్ అమ్మ శతకోటి వందనాలు నేను కూడా పాటలు పాడుతా కానీ అంతలా పాడలేను
Thank you for suman T V ramuni koliste etla adugutaro chupinchiru weekly episode pettandi madum
Super mama❤🙏🙏🙏🙏
Super telant talli me padalaku sirassu vanchi namaskaram chestunna talli me lanti varu nundi chala nerchukovachu talli
🙏👋👌
Nirupama garu namaste. I normally hear your interviews.But today is the best out of all.
Superrrr🙏🙏🙏🙏👏👏👏
జై శ్రీ రాం 🙏🙏
Can be recommended for Padmasri. Great. Namaste 🙏
చాలాబాగుంది❤అమ
యెంకన్నకి అన్నమయ్య
రామునికి నారాయణమ్మ
Great teacher
Congrats Amma jai sree ram
Super amma meeru👏😮