రాజ్యాంగమే జిహాద్ అయ్యింది, మొత్తం దేశమే, మెజారిటీ హిందూ ఎంపి లతో హిందూ ధర్మ సమాజమే జిహాద్ రాజ్యాంగం తో జిహాద్ చేస్తూ బానిసలుగా పాలింప బడుతోంది, సనాతనం భగవద్గీత యుద్ధనీతి వదలి, ఇలాంటి పనికిమాలిన చవట సన్నాసుల బానిస బోధనలతో నిండి ముల్లాల కి పక్కలు వేస్తూ వాళ్ళ చేతిలో మానభంగా స్వర్గ సుఖాలు, బొందితో కైలాస వైకుంటాలూ, ప్రేత మోక్షాలు పొందామని చెబుతున్నది పొందుతున్నది, సన్నాసి ధర్మంగా మారింది

ఏ హిందూ సంఘాల, ప్రజాసంఘాల, అయ్యప్ప భక్తి సంఘాల మరియు ఇతర సంఘాల నేతలు, అలాగే సాధారణ హిందూ ప్రజలు అయితే విమర్శిస్తున్నారో వాళ్లకు అత్యంత వినయంతో మరియు సద్భావనతతో ఒక విషయాన్ని తెలియ చేయాలనుకుంటున్నాను.. దర్గా సందర్శన చర్యను విమర్శించడానికి బదులు మీ స్పందన ఈ కింద విధంగా ఉంటే ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోండి.. రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల లో ఉన్నా కూడా భేదభావం లేకుండా, సద్భావనతో, ఇతర మతాల పైన గౌరవంతో, మిత్ర భావంతో ఆయన ఇచ్చిన మాట ప్రకారం దర్గాని సందర్శించడం మంచి పరిణామమే.. దీనివల్ల సమాజానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది ఏమిటంటే ధార్మికమైన సనాతన ధర్మాన్ని పాటించే ఒక నిజమైన హిందువుకి ఇతర మతాల పట్ల ప్రజల పట్ల ఏమాత్రం ద్వేష భావం లేకుండా, భేదభావం, వ్యతిరేక భావం లేకుండా, గౌరవభావంతో, మైత్రి భావంతో ఉండగలుగుతారు అని.. అలాగే మన ముస్లిం సోదరులను కూడా మేము విన్నవించుకుంటున్నాము ఏమిటంటే మీరు కూడా ఇలాగే మీ మత సిద్ధాంతాలను పాటిస్తూ హిందూ సోదరి సోదర మణులను కూడా ఏమాత్రం భేదభావం లేకుండా ప్రేమ, గౌరవం ఆప్యాయత, స్నేహపూర్వక భావంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాము... ఎందుకంటే ఒకరి పట్ల మరొకరికి ఉన్న ఈ ప్రేమ, గౌరవ, ఆప్యాయత సంబంధాలే సమాజంలో నిజమైన సుఖాన్ని, శాంతిని, సమానత్వాన్ని, సామరస్యాన్ని అందించగలవు... ఎప్పుడైతే నేతలు ఇటువంటి మంచి సందేశాలు సమాజానికి ఇస్తారో మనుషుల ఆలోచనలో మార్పు వచ్చి గౌరవంతో కూడిన స్నేహపూర్వక భావాలు, సమానతలు, సామరస్యాలు అందరి మతస్తుల మనుషులలో ఏర్పడుతాయి...
Subrahmayam garu cheppe మాటలు akshara satyalu. Viru cheppe vishayalu mana pravachanakarulu evvaru cheppe Sahasam ఇంతవరకు evvaru cheyyaledu. Yendukante వాళ్లకు Mana సమాజం మీద ఈయనకు వున్నంత అవగాహన లేదు. కాసులకు, itara bhayalaku longi సమాజనికి ద్రోహం chestunnaru. ప్రస్తుత samajika సమస్యల పరిష్కారం కొరకు వీరితో మరిన్ని Vidiolu cheyyalani na ప్రార్ధన
. సరే అన్ని మతాలూ సమానం అనుకుందాం - నీ తల్లి / భార్య వండిన వంటా , పక్కింటి వాని తల్లి / భార్య వండిన వంటా సమానం అనుకుందాం - రెండూ సమానమే అన్నపుడు నీ తల్లి / భార్య వండిన వంట ను వదిలి పక్కింటివాడి ఇంటికి వెళ్లి తినటం ఎందుకు ? నీ మతం & ఎదుటి వాడి మతం సర్వ సమానం అంటూన్నపుడు నీ మతం చాలు కదా , ఎదుటి వాడి మతం కోసం ఎగబడటం ఎందుకు ?
Mee matam maa matam ani vaage vaallu idi vini aina buddi techhukovali evariki nachhinattu vaallu chesukuntaru prati chinna vishayam vivadam cheyyakandi om sri sai ram 0:02
One side Ram Charan says he follows Pawan kalan who is following sanatana dharma. Then why did Ram Charan go to darga in mala dharan is a question among people.
Rehman ki aa dargah ki oka tie-up undi andi. Idivaralo rajanikanth ni kuda tesukellaadu. Ala popular figures ni tesukelthe, free publicity, dargah ki more popularity, more visitors , more money … Idanta Oka pakka strategy andi. Rehman oorike casual ga cheppaledu. Oka plan prakarame ee panulu chesthunnaadu. Hindu actors ki idanta artham kakapovatam gamanaarham.
Amma meku cheppanu kadamma mamararu vala amma nana ki eppatiki EMI cheyaru kanisam one year kukka sarikuda mahalaya amavasya ki kuda EMI cheyaru kahani meeru cheyali Antuonaru kahani mama garu vinaru eppudu EMI cheyali amma koncham cheppandi naaku Mavariki teliyadu
Puranam Kartik Masam Vishnu God puranam siva and keshava Ayyappan Swamy only Kartika masam puranam God Vishnu paapamerugani ledhu 100 puranam Vishnu God
దర్గాకిసంభందించిన నిర్వాహకులు అలాగే మిగిలిన మతపెద్దలు అందరూ అన్ని చోట్లా మన హిందూ దేవుళ్ళందరినీ నమ్మి భజన చేయగలరా? వాళ్ళందరూ అలాచేయగలిగితే మనపట్ల సోదరసోదరభావంతో ఉన్నారని భావించి మనం వాళ్ళ ప్రార్దనా స్తలాలు దర్శించినా అందరూ సమర్దించవచ్చు అలాకాక పోతే అటువంటి మనహిందుదూసోదరులని ఏమని భావించాలి? నిజానికి మతానికో దేముడుచొప్పన ఉండడు మతం అటే ఆసమూహంకి సంబందించి వాళ్ళు ఏర్పరుచుకున్న దేముడికి సంబంధించిన ఊహ Onely personification God is one onely who creates and organises this universe But depending on their differences relating to the creator of this universe Wars are beeing continued between the countries as we are seeing So let us not to be a victim of such wars in future ,by placing us away from such mentalities
శబరిమలై లో అయ్యప్ప విగ్రహం రూపంలో ఉన్నదీ భగవంతుడే అలాగే కడప దర్గాలో ఉన్నది కూడా భగవంతుని రూపమే.. ఎవరి భావన ప్రకారం భగవంతుడు ఆ విధంగా ప్రతిస్పందిస్తారు మరియు కరుణ చూపిస్తుంటారు... భగవంతుడు మనం చేసే యాంత్రికమైన కార్యములను కాకుండా మనం ఏ భావంతో చేస్తున్నామన్న దానినే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు.. అందుకే భగవంతుని (కృష్ణ భగవానుని) భావ జనార్ధన అని కూడా అంటారు.. సమాజంలోని అధికమైన మనుషులు కేవలం బాహ్య రకంగా చేసే కార్యాలాననే చూస్తుంటారు కానీ భగవంతుడు కేవలం భావాన్ని చూస్తారు మరియు పవిత్రమైన భావానికి ఉద్దేశానికే ప్రసన్నమవుతారు.... నాకు అత్యంత విశ్వాసంతో కూడిన ఒక విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేయపరచాలనుకుంటున్నాను.. భగవంతుడు అనే వారు ఎక్కడినుండైనా, ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా, ఏ రూపంలోనైనా ప్రత్యక్షం అవ్వగలరు.. చివరకు మీ ముందు ఉన్న ఏ వస్తువు నుండి అయినా భగవంతుడు స్వయంగా ప్రత్యక్షం అవ్వగలరు.. ఆయన సర్వాంతర్యామి మరియు సర్వశక్తిమంతుడు.. దీనికి నేను ఒక చక్కటి వాస్తవమైన ఉదాహరణను చెప్పదలుచుకున్నాను... పరమ భక్త ప్రహ్లాదుని అత్యంత విశ్వాస నమ్మకం ప్రకారం భగవంతుడు నరసింహస్వామి అవతారంలో ఒక స్తంభం నుండి ఎలా ప్రత్యక్షం అవ్వగలిగారు.. ఎందుకంటే ప్రహ్లాదుని హృదయం చాలా స్వచ్ఛమైనది మరియు భగవంతుని పట్ల అపారమైన ప్రేమ శ్రద్ధ కలిగి ఉన్నది.. ప్రహ్లాదునికి ఎవరి పట్ల ద్వేష భావం ఏ మాత్రం రవ్వంత కూడా లేదు.. చివరకు ఆయన తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపించాలని అనేక ప్రయత్నాలు చేసి చిత్రహింసలు విధించినా ప్రహ్లాదుని హృదయంలో తన తండ్రి పట్ల ఇసుకంత కూడా క్రోధ భావన, ద్వేష భావన, వ్యతిరేక భావన కలగలేదు. ఇప్పటికీ కూడా ఇంత ఘోరమైన కలియుగంలో కూడా భగవంతుడు ప్రత్యక్షం కాగలరు.. ఎవరి అంతఃకరణ ఏ మాలిన్యం లేకుండా పరిశుద్ధమై ఉంటుందో మరియు భగవంతుని పట్ల అపారమైన శ్రద్ధ ప్రేమ కలిగి ఉంటుందో కచ్చితంగా భగవంతుడు ఆ భక్తునికి సాక్షాత్ దర్శనం ఇవ్వగలరు.. ఇందులో ఎటువంటి సందేహము లేదు.. Of this, certainly there is no doubt... సనాతన ధర్మ ఆధారమైన శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు చాలా చాలా మహోన్నతమైనవి.. అవి మనుషులను (జీవాత్మలను) ఊహించని విధంగా ఉద్ధరించగలవు... అయ్యప్ప భక్తులకి నేను ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నాను.. అన్ని సమయాలలో కాలేకపోయినా కనీసం మీరు నిష్టగా చేసే దీక్ష సమయంలోనైనా మీరు ఆరాధ్యదైవంగా భావించే ఆ భగవంతుని రూపమైన అయ్యప్ప స్వామిని సకల జీవుల హృదయంలో ఊహించుకుంటూ నా అయ్యప్ప స్వామియే సకల జీవుల రూపంలో (వారు ఏ మతం వారైనా కులము వారైనా కావచ్చు) నాకు దర్శనమిస్తున్నారు అన్న భావన చేస్తూ అందరి మనుషుల పట్ల సద్భావంతో, మైత్రి భావంతో ఉండండి.. అప్పుడే మీరు చేపట్టిన దీక్షకు ఒక పరిపూర్ణత, నిజమైన సార్ధకత లభిస్తుంది. అది ఆ భగవంతుని రూపంలో ఉన్న అయ్యప్ప స్వామిని అత్యంత ప్రసన్న పరుస్తుంది...
మరి ఇతర మతస్తులు మన గుళ్ళకి, గోపురాలకి ఎందుకు రావడం లేదు అండి? ఒకవేళ వచ్చినా .00000000001% మంది మాత్రమే ఉంటున్నారు. దీనికి కారణం ఏమిటి అనేది కూడా దయచేసి ఆలోచించండి.
నా దృష్టిలో మనం ఎవరినైనా ద్వేషించినా,నిందించినా, కించపరిచినా అది స్వయంగా భగవంతునికి చేసినట్లే..... అరే ఈ మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతీయతలు కేవలం మనుషులు సృష్టించుకున్న వ్యవస్థలు/ బంధనాలు మాత్రమే.. ఆ భగవంతుడికి ఇవి ఏమీ ఆపాదించబడవు.. ఆయన దృష్టిలో అందరూ ఒక్కరే.. అది హిందువైనా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు, క్రిస్టియన్ అయినా మరి ఏ ఇతర మతమైన వారైనా కావచ్చు... మతం అనేది కేవలం మనం వేసుకునే దుస్తులు వంటిది.. ఈ రోజు వేసుకున్న దుస్తులు ఎలాగైతే రేపు తీసివేస్తామో అలాగే మతం అనే తొడుగు వేసుకున్న ఈ శరీరాన్ని వదిలి మరొక జన్మలో మరో శరీరాన్ని తీసుకుంటాము.. మీరు ఈ జన్మలో ఏదో ఒక ధర్మంలో/మతంలో ఉండవచ్చు.. మీరు ఇంతకుముందు జన్మలో ఏమతంలో ఉన్నారో అలాగే భవిష్యత్తులో ఏ మతంలో జన్మిస్తారో ఎవరైనా చెప్పగలరా.. అందుకునే నువ్వు వేరు, నేను వేరు, నా మతం వేరు, నీ మతం వేరు అనే అర్థరహితపు భేదభావాలు ఎందుకు సృష్టించుకుంటారు.. ఈ కలియుగంలో అత్యధిక మంది మనుషుల యొక్క ప్రధాన శత్రువు ఎవరంటే స్వయంగా వారి మనస్సే... దానివల్లనే వారి పతనానికి వారే స్వయంగా కారణం అవ్వగలుగుతున్నారు...అందుకనే ఈ భేద భావాన్ని, ద్వేష భావాన్ని, వ్యతిరేక భావాన్ని, వదిలి ధర్మం యొక్క సద్గురువుల యొక్క ఆశ్రయం తీసుకుని మీ అంతఃకరణ శుద్ధి చేసుకుని స్వయంగా మీ ఆత్మను మీరే ఉద్ధరించుకోండి...
ప్రత్యక్షంగా సంభాషిస్తున్నప్పుడు మీరు చెప్పినట్టుగా స్వామి అని అనాలి. ఇలాంటి సందర్భాల్లో స్వామి అని అనవలసిన అవసరం లేదు. అయితే స్వామి అన్న పదానికి మీ దృష్టిలో అర్థమేమిటండి ?
Guidelines ani e channel pettaru kada mari mee notiki guidelines pettukondi RAMCHARAN meeda videos cheyyakunda. U never become famous or great by targeting GLOBAL STAR. Simple logic evvarikina vachedi clear ga inni videos meeru chesthe akkade arthamithadi wantedly u creating mess by targeting RAMCHARAN.
Negative comments chese vaallu minimum theladu SHABARIMALA velle Swamilu first Darshinchedi Vaavar Dargha. Thelvaka pothe velli choodandi. Also go to VEMULAWADA u can c Dargha inside the Temple premises. Y u didn't raise issues ? RAMCHARAN ni target cheyyadam political issue cheyyadam bakwas. Kula gajji tho kondaru. Vaalla Kulam inaa Hero em chesina thappulu vundavu MEGA FAMILY em chesina khatham target chestharu. Em bakwas idi. Where this lady went when lot many HINDU PILGRIMS issues raised ? People who r targeting MEGA FAMILY first u ask urself why didn't u oppose on other Hindu issues ? Jagan ante bhayam tho kada or cast pichi or something else but soft target maathram MEGA FAMILY kanipisthadi.
బొట్టు చెరుపుకుని మరీ వెళ్ళటం అనేది తప్పు అది కూడా అయ్యప్ప దీక్ష లో ఉండగా
రాజ్యాంగమే జిహాద్ అయ్యింది, మొత్తం దేశమే, మెజారిటీ హిందూ ఎంపి లతో హిందూ ధర్మ సమాజమే జిహాద్ రాజ్యాంగం తో జిహాద్ చేస్తూ బానిసలుగా పాలింప బడుతోంది, సనాతనం భగవద్గీత యుద్ధనీతి వదలి, ఇలాంటి పనికిమాలిన చవట సన్నాసుల బానిస బోధనలతో నిండి ముల్లాల కి పక్కలు వేస్తూ వాళ్ళ చేతిలో మానభంగా స్వర్గ సుఖాలు, బొందితో కైలాస వైకుంటాలూ, ప్రేత మోక్షాలు పొందామని చెబుతున్నది పొందుతున్నది, సన్నాసి ధర్మంగా మారింది
మీకు శత కోటి నమస్కారములు.
హిందువుల కి కర్తవ్య భోధన చేసినందుకు ధన్యవాదములు.
🙏 భారత్ మాతాకీ జై 🙏
జై శ్రీరామ్
రాజ్యాంగమే జిహాద్ అయ్యింది, మొత్తం దేశమే, మెజారిటీ హిందూ ఎంపి లతో హిందూ ధర్మ సమాజమే జిహాద్ రాజ్యాంగం తో జిహాద్ చేస్తూ బానిసలుగా పాలింప బడుతోంది, సనాతనం భగవద్గీత యుద్ధనీతి వదలి, ఇలాంటి పనికిమాలిన చవట సన్నాసుల బానిస బోధనలతో నిండి ముల్లాల కి పక్కలు వేస్తూ వాళ్ళ చేతిలో మానభంగా స్వర్గ సుఖాలు, బొందితో కైలాస వైకుంటాలూ, ప్రేత మోక్షాలు పొందామని చెబుతున్నది పొందుతున్నది, సన్నాసి ధర్మంగా మారింది
Chala baga chapparu amma thank you amma
రామ్ చరణ్ ని మాధ్యమంగా చేసుకుని హిందూ సమాజం తెలుసుకోవలసిన ఎన్నో విషయాలు చెప్పారు, చెప్పించారు అక్కా.
మనం ,అందరూ బాగుండాలి అంటాం ,వాళ్లు, మనం నాశనము కావాలని ,కొరుకుంటారు.దేవుడు, ఇద్దరి కోరిక తీరుస్తారు.
అసలైన ముస్లిం అరబ్లు దర్గా సందర్శన చేయరు.
ఏ హిందూ సంఘాల, ప్రజాసంఘాల, అయ్యప్ప భక్తి సంఘాల మరియు ఇతర సంఘాల నేతలు, అలాగే సాధారణ హిందూ ప్రజలు అయితే విమర్శిస్తున్నారో వాళ్లకు అత్యంత వినయంతో మరియు సద్భావనతతో ఒక విషయాన్ని తెలియ చేయాలనుకుంటున్నాను.. దర్గా సందర్శన చర్యను విమర్శించడానికి బదులు మీ స్పందన ఈ కింద విధంగా ఉంటే ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోండి..
రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల లో ఉన్నా కూడా భేదభావం లేకుండా, సద్భావనతో, ఇతర మతాల పైన గౌరవంతో, మిత్ర భావంతో ఆయన ఇచ్చిన మాట ప్రకారం దర్గాని సందర్శించడం మంచి పరిణామమే.. దీనివల్ల సమాజానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది ఏమిటంటే ధార్మికమైన సనాతన ధర్మాన్ని పాటించే ఒక నిజమైన హిందువుకి ఇతర మతాల పట్ల ప్రజల పట్ల ఏమాత్రం ద్వేష భావం లేకుండా, భేదభావం, వ్యతిరేక భావం లేకుండా, గౌరవభావంతో, మైత్రి భావంతో ఉండగలుగుతారు అని.. అలాగే మన ముస్లిం సోదరులను కూడా మేము విన్నవించుకుంటున్నాము ఏమిటంటే మీరు కూడా ఇలాగే మీ మత సిద్ధాంతాలను పాటిస్తూ హిందూ సోదరి సోదర మణులను కూడా ఏమాత్రం భేదభావం లేకుండా ప్రేమ, గౌరవం ఆప్యాయత, స్నేహపూర్వక భావంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాము... ఎందుకంటే ఒకరి పట్ల మరొకరికి ఉన్న ఈ ప్రేమ, గౌరవ, ఆప్యాయత సంబంధాలే సమాజంలో
నిజమైన సుఖాన్ని, శాంతిని, సమానత్వాన్ని, సామరస్యాన్ని అందించగలవు...
ఎప్పుడైతే నేతలు ఇటువంటి మంచి సందేశాలు సమాజానికి ఇస్తారో మనుషుల ఆలోచనలో మార్పు వచ్చి గౌరవంతో కూడిన స్నేహపూర్వక భావాలు, సమానతలు, సామరస్యాలు అందరి మతస్తుల మనుషులలో ఏర్పడుతాయి...
Jai Sree ram🙏🙏🙏🙏👋
Subrahmayam garu cheppe మాటలు akshara satyalu. Viru cheppe vishayalu mana pravachanakarulu evvaru cheppe
Sahasam ఇంతవరకు evvaru cheyyaledu. Yendukante వాళ్లకు
Mana సమాజం మీద ఈయనకు వున్నంత
అవగాహన లేదు. కాసులకు, itara bhayalaku longi సమాజనికి ద్రోహం chestunnaru. ప్రస్తుత samajika సమస్యల పరిష్కారం కొరకు వీరితో మరిన్ని
Vidiolu cheyyalani na ప్రార్ధన
.
సరే అన్ని మతాలూ సమానం అనుకుందాం - నీ తల్లి / భార్య వండిన వంటా , పక్కింటి వాని తల్లి / భార్య వండిన వంటా సమానం అనుకుందాం - రెండూ సమానమే అన్నపుడు నీ తల్లి / భార్య వండిన వంట ను వదిలి పక్కింటివాడి ఇంటికి వెళ్లి తినటం ఎందుకు ? నీ మతం & ఎదుటి వాడి మతం సర్వ సమానం అంటూన్నపుడు నీ మతం చాలు కదా , ఎదుటి వాడి మతం కోసం ఎగబడటం ఎందుకు ?
Anni matalu okkate anukovatam manchidani cheppina vishayam bagundi dhanyavaadaalu meeku 0:02
Mee matam maa matam ani vaage vaallu idi vini aina buddi techhukovali evariki nachhinattu vaallu chesukuntaru prati chinna vishayam vivadam cheyyakandi om sri sai ram 0:02
ఉపాసన గారి చెల్లెలు ముస్లిం ని వివాహం చేసుకుంది అందుకని ఆవిడకి అది తప్పుగా అనిపించటంలేదు
One side Ram Charan says he follows Pawan kalan who is following sanatana dharma. Then why did Ram Charan go to darga in mala dharan is a question among people.
Swamiye saranam ayyappa
Rehman ki aa dargah ki oka tie-up undi andi. Idivaralo rajanikanth ni kuda tesukellaadu. Ala popular figures ni tesukelthe, free publicity, dargah ki more popularity, more visitors , more money … Idanta Oka pakka strategy andi. Rehman oorike casual ga cheppaledu. Oka plan prakarame ee panulu chesthunnaadu. Hindu actors ki idanta artham kakapovatam gamanaarham.
Maybe true...
How to understand vasudaika kutumbam which Modi says.....
Amma,enno sarlu adugutunnanu andi. Please flat sale ki remedy cheppandi
Sale ki remedy entandi?
@indranik.s.s5221 maa flat sale avattam ledu andi
@@MadhuDutt-t1pమీరు భూ వరాహ స్వామి వారి స్తోత్రం చదవండి
జయ సీతారామ
అన్నీ మతాలు సమానం కాదు..
Palghar sadhus ki jarigina anyayam gurunchi mana telugu valaki telise la chepandi maa...
ఏమయ్యింది ?
Avunandi palghar lo jarigindi chala dharunam.
చెప్తా అండి
@@indranik.s.s5221 palghar sadhu ani search cheyandi youtube lo...China pillalni dongalinche valu ani vanka chepi aa sadhulani champesaru...Only hindus ane champaru
🙏🙏🙏🙏🙏
జై శ్రీ రాం
Amma meku cheppanu kadamma mamararu vala amma nana ki eppatiki EMI cheyaru kanisam one year kukka sarikuda mahalaya amavasya ki kuda EMI cheyaru kahani meeru cheyali Antuonaru kahani mama garu vinaru eppudu EMI cheyali amma koncham cheppandi naaku Mavariki teliyadu
Oka dharma sanatana dharma jay sree ram
ఇప్పటికైనా రామ్ చరణ్ క్షమాపణ కోరితే మంచిది
Puranam Kartik Masam Vishnu God puranam siva and keshava Ayyappan Swamy only Kartika masam puranam God Vishnu paapamerugani ledhu 100 puranam Vishnu God
Christians movies chudaru...musclims movie chudaru but e cenima vallaki church lu masjid le kavali.
దర్గాకిసంభందించిన నిర్వాహకులు అలాగే మిగిలిన మతపెద్దలు అందరూ అన్ని చోట్లా మన హిందూ
దేవుళ్ళందరినీ నమ్మి భజన చేయగలరా?
వాళ్ళందరూ అలాచేయగలిగితే మనపట్ల సోదరసోదరభావంతో ఉన్నారని భావించి మనం వాళ్ళ ప్రార్దనా స్తలాలు దర్శించినా అందరూ సమర్దించవచ్చు
అలాకాక పోతే అటువంటి మనహిందుదూసోదరులని ఏమని భావించాలి?
నిజానికి మతానికో దేముడుచొప్పన ఉండడు
మతం అటే ఆసమూహంకి సంబందించి వాళ్ళు ఏర్పరుచుకున్న దేముడికి సంబంధించిన ఊహ
Onely personification
God is one onely who creates and organises this universe
But depending on their differences relating to the creator of this universe
Wars are beeing continued between the countries as we are seeing
So let us not to be a victim of such wars in future ,by placing us away from such mentalities
From now I don't watch Anti hindu movies...whoever they are...
All religions not same .cinema heros want public attention,ramcharan not exclusive .
శబరిమలై లో అయ్యప్ప విగ్రహం రూపంలో ఉన్నదీ భగవంతుడే అలాగే కడప దర్గాలో ఉన్నది కూడా భగవంతుని రూపమే.. ఎవరి భావన ప్రకారం భగవంతుడు ఆ విధంగా ప్రతిస్పందిస్తారు మరియు కరుణ చూపిస్తుంటారు... భగవంతుడు మనం చేసే యాంత్రికమైన కార్యములను కాకుండా మనం ఏ భావంతో చేస్తున్నామన్న దానినే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారు.. అందుకే భగవంతుని (కృష్ణ భగవానుని) భావ జనార్ధన అని కూడా అంటారు.. సమాజంలోని అధికమైన మనుషులు కేవలం బాహ్య రకంగా చేసే కార్యాలాననే చూస్తుంటారు కానీ భగవంతుడు కేవలం భావాన్ని చూస్తారు మరియు పవిత్రమైన భావానికి ఉద్దేశానికే ప్రసన్నమవుతారు....
నాకు అత్యంత విశ్వాసంతో కూడిన ఒక విషయాన్ని ఇక్కడ మీకు తెలియజేయపరచాలనుకుంటున్నాను..
భగవంతుడు అనే వారు ఎక్కడినుండైనా, ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా, ఏ రూపంలోనైనా ప్రత్యక్షం అవ్వగలరు.. చివరకు మీ ముందు ఉన్న ఏ వస్తువు నుండి అయినా భగవంతుడు స్వయంగా ప్రత్యక్షం అవ్వగలరు.. ఆయన సర్వాంతర్యామి మరియు సర్వశక్తిమంతుడు..
దీనికి నేను ఒక చక్కటి వాస్తవమైన ఉదాహరణను చెప్పదలుచుకున్నాను...
పరమ భక్త ప్రహ్లాదుని అత్యంత విశ్వాస నమ్మకం ప్రకారం భగవంతుడు నరసింహస్వామి అవతారంలో ఒక స్తంభం నుండి ఎలా ప్రత్యక్షం అవ్వగలిగారు.. ఎందుకంటే ప్రహ్లాదుని హృదయం చాలా స్వచ్ఛమైనది మరియు భగవంతుని పట్ల అపారమైన ప్రేమ శ్రద్ధ కలిగి ఉన్నది.. ప్రహ్లాదునికి ఎవరి పట్ల ద్వేష భావం ఏ మాత్రం రవ్వంత కూడా లేదు.. చివరకు ఆయన తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపించాలని అనేక ప్రయత్నాలు చేసి చిత్రహింసలు విధించినా ప్రహ్లాదుని హృదయంలో తన తండ్రి పట్ల ఇసుకంత కూడా క్రోధ భావన, ద్వేష భావన, వ్యతిరేక భావన కలగలేదు. ఇప్పటికీ కూడా ఇంత ఘోరమైన కలియుగంలో కూడా భగవంతుడు ప్రత్యక్షం కాగలరు.. ఎవరి అంతఃకరణ ఏ మాలిన్యం లేకుండా పరిశుద్ధమై ఉంటుందో మరియు భగవంతుని పట్ల అపారమైన శ్రద్ధ ప్రేమ కలిగి ఉంటుందో కచ్చితంగా భగవంతుడు ఆ భక్తునికి సాక్షాత్ దర్శనం ఇవ్వగలరు.. ఇందులో ఎటువంటి సందేహము లేదు.. Of this, certainly there is no doubt...
సనాతన ధర్మ ఆధారమైన శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు చాలా చాలా మహోన్నతమైనవి.. అవి మనుషులను (జీవాత్మలను) ఊహించని విధంగా ఉద్ధరించగలవు...
అయ్యప్ప భక్తులకి నేను ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నాను.. అన్ని సమయాలలో కాలేకపోయినా కనీసం మీరు నిష్టగా చేసే దీక్ష సమయంలోనైనా మీరు ఆరాధ్యదైవంగా భావించే ఆ భగవంతుని రూపమైన అయ్యప్ప స్వామిని సకల జీవుల హృదయంలో ఊహించుకుంటూ నా అయ్యప్ప స్వామియే సకల జీవుల రూపంలో (వారు ఏ మతం వారైనా కులము వారైనా కావచ్చు) నాకు దర్శనమిస్తున్నారు అన్న భావన చేస్తూ అందరి మనుషుల పట్ల సద్భావంతో, మైత్రి భావంతో ఉండండి.. అప్పుడే మీరు చేపట్టిన దీక్షకు ఒక పరిపూర్ణత, నిజమైన సార్ధకత లభిస్తుంది. అది ఆ భగవంతుని రూపంలో ఉన్న అయ్యప్ప స్వామిని అత్యంత ప్రసన్న పరుస్తుంది...
మరి ఇతర మతస్తులు మన గుళ్ళకి, గోపురాలకి ఎందుకు రావడం లేదు అండి? ఒకవేళ వచ్చినా .00000000001% మంది మాత్రమే ఉంటున్నారు. దీనికి కారణం ఏమిటి అనేది కూడా దయచేసి ఆలోచించండి.
Dharga anedi tapassu chesi dhyana samadhi lo unna vallavi kadu. Arachakalu chesina valla samadhi meeda kattindi. Kavalante Mee parents Kalla meeda padandi.
వాళ్లు మనం నాశనం, కావలని ,కోరుతున్నారు పర్వాలేదా?
మీరు ఎంత మంచి చెప్పిన, ఇలాంటి విషయాలు జనాలకి నచ్చవు, ఎంత సేపు ఆడంబరంగా పూజలు, ఇతర మతాలను దూషించడం, ఇవి కావాలి. మీరు చెప్పినది నిజమైన హిందు మత సారాంశం
Mam eeyana appudu meeru video lo cheppina athana andi
నా దృష్టిలో మనం ఎవరినైనా ద్వేషించినా,నిందించినా, కించపరిచినా అది స్వయంగా భగవంతునికి చేసినట్లే..... అరే ఈ మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతీయతలు కేవలం మనుషులు సృష్టించుకున్న వ్యవస్థలు/ బంధనాలు మాత్రమే.. ఆ భగవంతుడికి ఇవి ఏమీ ఆపాదించబడవు.. ఆయన దృష్టిలో అందరూ ఒక్కరే.. అది హిందువైనా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు, క్రిస్టియన్ అయినా మరి ఏ ఇతర మతమైన వారైనా కావచ్చు... మతం అనేది కేవలం మనం వేసుకునే దుస్తులు వంటిది.. ఈ రోజు వేసుకున్న దుస్తులు ఎలాగైతే రేపు తీసివేస్తామో అలాగే మతం అనే తొడుగు వేసుకున్న ఈ శరీరాన్ని వదిలి మరొక జన్మలో మరో శరీరాన్ని తీసుకుంటాము.. మీరు ఈ జన్మలో ఏదో ఒక ధర్మంలో/మతంలో ఉండవచ్చు.. మీరు ఇంతకుముందు జన్మలో ఏమతంలో ఉన్నారో అలాగే భవిష్యత్తులో ఏ మతంలో జన్మిస్తారో ఎవరైనా చెప్పగలరా.. అందుకునే నువ్వు వేరు, నేను వేరు, నా మతం వేరు, నీ మతం వేరు అనే అర్థరహితపు భేదభావాలు ఎందుకు సృష్టించుకుంటారు.. ఈ కలియుగంలో అత్యధిక మంది మనుషుల యొక్క ప్రధాన శత్రువు ఎవరంటే స్వయంగా వారి మనస్సే... దానివల్లనే వారి పతనానికి వారే స్వయంగా కారణం అవ్వగలుగుతున్నారు...అందుకనే ఈ భేద భావాన్ని, ద్వేష భావాన్ని, వ్యతిరేక భావాన్ని, వదిలి ధర్మం యొక్క సద్గురువుల యొక్క ఆశ్రయం తీసుకుని మీ అంతఃకరణ శుద్ధి చేసుకుని స్వయంగా మీ ఆత్మను మీరే ఉద్ధరించుకోండి...
చాలా బాగా చెప్పారు,
మేడం మీరు నీతులు చెప్తారు నీతులు పాటించరు. రామ్ చరణ్ స్వామి మాలలో ఉన్నారు కాబట్టి రామ్ చరణ్ స్వామి అని పిలవండి తరువాత నీతులు చెప్పండి
Avunandi neetulu cheppe Valle paatinche vallu leru neetulu cheppadam pedda kastam emi kadu kada 0:02
స్వామి మాలలో ఉన్నవాళ్లు ఎన్ని నియమాలు పాటించాలో మీరు ముందు ఆయనకు చెప్పండి. తరవాత హేమ అక్క కి చెప్పచ్చు.
nenu chesthene,,,,chepthaanu andi,,,,,,cheyyakundaa,,,ye maata cheppanu,,,,,,gamanimchagalaru,,,,
ప్రత్యక్షంగా సంభాషిస్తున్నప్పుడు మీరు చెప్పినట్టుగా స్వామి అని అనాలి. ఇలాంటి సందర్భాల్లో స్వామి అని అనవలసిన అవసరం లేదు.
అయితే స్వామి అన్న పదానికి మీ దృష్టిలో అర్థమేమిటండి ?
మీరు అతితెలివి గా మాట్లాడుతున్నారు. ముందు మీకు దైవం మీద నమ్మకం ఉంటే హీరో గారికి. చెప్పండి ఓకే నా
Guidelines ani e channel pettaru kada mari mee notiki guidelines pettukondi RAMCHARAN meeda videos cheyyakunda. U never become famous or great by targeting GLOBAL STAR. Simple logic evvarikina vachedi clear ga inni videos meeru chesthe akkade arthamithadi wantedly u creating mess by targeting RAMCHARAN.
Mana anukuney vadu mala vesi
Ehy vedhvva panulu chesinaa support chestam..
Dinney HINDI UGRAVADAM antaru
మంచి చేద్దాం, మంచి చెప్డాం అని అనుకుంటే తిట్టి, కొట్టి ఐనా చెప్పాలి అండి. సమార్థిచకూడదు
@indranik.s.s5221 nenu cheppedi adey gaa.,
Mala vesukuni Charan masjid povadan correct or wrong nuvbu cheppu??