విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం... ఎందుకంటే మా పిల్లలకు జన్మస్థలం విజయవాడ govt hospital railway station పక్కన.. మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం...❤❤❤❤❤❤
Nice to watch it...but I wish to some of developments about tourist places..to stay enjoy with family...I always heard..so many people criticize our vja ..due to politics and rowdism.....I hope..it's develops..entertainment parks best academies for civils and groups aspirants..👌
Vijayavatika Rajendhra cholapuram are also Other names STORY OF NAME BEJWADA Krishnaveni requested way to merge in ocean ,so goddess durga separated hill chain , So in telugu BEJAM padimdhi Bejamwada come to know as Bejwada
I'm from vijayawada ee charitra vintuntene chusthuntene rendu kallu chevulu saripovu . Nijamga nenu garvapade demaina undhi ante ee desam lo oka bharathi ga intha goppa charithra unna bezawadalo puttinandhuku naku chala andhamga undhi
మీ వాయిస్ చాలా బాగుంది, మీరు విజయవాడ చరిత్ర అనే అంశం మీద మీడియా తీసారు చాలా సంతోషం మిత్రమా కాని మీడియా మద్య లో దేవినేని నెహ్రూ ఫోటో ఎందుకు పెట్టారు, అంటే మీరు దేవినేని నెహ్రూ అభిమాన ఉన్న వారా? ఏమిటి? విజయవాడ ఒన్ టౌన్ లో మొదటి MLA అయ్యదేవర కాళేశ్వరరావు, తమ్మిన పొతరాజు గారు, మొదటి వారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు నందిగామ నివాసి, స్వాతంత్య్రం పోరాటం బెజవాడ నుంచి చేసారు, కమ్యూనిస్టు పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థి తమ్మిన పొతరాజు గారు, గద్దె బొమ్మ సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్, గాంధీజీ మునిసిపల్ హైస్కూల్, గాందీ పార్క్, St పీటర్స్ చర్చ, గాందీ హిల్, ఘాట్ రోడ్డు, పాల ప్రాజెక్టు, సొరంగం, ఇలా చాలా ఉన్నాయి మిత్రమా, అవి వదిలేసి గొప్ప గా విజయవాడ చరిత్ర అని దేవినేని నెహ్రూ ఫోటో చూపించి, ఇది దేవినేని కుటుంబం గూర్చి ప్రచారానికి ఈ మీడియా బాగా ఉపయోగపడుతుంది మిత్రమా, టి వెంకటేశ్వరావు నోరి రామ స్వామి ఆయుర్వేద కళాశాల, సూపర్ బజార్, రాఘవయ్య పార్క్ 1921 సంవత్సరం లొ గాందీ గారు మీటింగ్ పెట్టీ న తరువాత అది గాందీ నగర్ అని జాతీయ జెండా నిర్మాణం చేసి పింగళి వెంకయ్య గారు ఈ మీటింగ్ లో గాందీ గారి కి జెండా చూపించడం, కొద్ది పాటి మార్పులతో మరల గంట వ్యవధి లో జెండా రూపకల్పన చేసి గాందీ గారి ఇవ్వడం బందరు రోడ్డు లో విక్టోరియా రాణి పుట్టిన రోజు సందర్భంగా విక్టోరియా భవనం నిర్మాణం చేసి PWD ఆఫిస్ గా వాడడం, ఇది చరిత్ర దేవినేని కుటుంబం చరిత్ర కాదు మిత్రమా, వాళ్ళ జీవనోపాధి కోసం గన్నవరం మండలం లో వున్నా తేనే రు నుండి వచ్చారు, మిత్రమా, మహానుభావులు గూర్చి చెప్పండి మిత్రమా, విజయవాడ లో ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్ నాశనం చేసిన వ్యక్తులు ఎందుకు మనకు, విద్యార్ది సంఘాలు పెట్టీ ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్ నాశనం అయినా రుజువు లు చాలా ఉన్నాయి, మిత్రమా మీ కష్టం వెనుక ఎంతో శ్రమ ఉన్నాది, దానిని ప్రజలకు ఆదర్శం గా ఉండాలి, అప్సర దియేటర్ వద్ద ఉన్న భారత మహిళా సంఘం నకు ఎంతో చరిత్ర కలదు, ఆర్య సమాజం, రేడియో స్టేషన్, బెంజి సర్కిల్, మొగల్ రాజ్ పురం కొండ గుహల్లో దేవత శిల్పాలు, ఇలాంటి విషయాలు చెప్పండి, చూపించండి మిత్రమా
Made a brief video information about the water transportation through the vijayawada 3 canals to reach Madras by traveling on BUCKINGHAM canal in olden days ..bantumill to chennai to burma....Eluru to chennai to london... machilipatnam to chennai to Calcutta...
విజయవాడ వాళ్ళు ఒక లైక్ కొట్టండి
Proud to Vijayawadaian. Historic, History Capital of City. Own growth Developed city, Victory City.
I love Vijayawada 😍 From NANDYAL
Chala baga chepparu sir Vijayawada gurinchi
మంచి సమాచారం అందించారు ధన్యవాదాలు
విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం... ఎందుకంటే మా పిల్లలకు జన్మస్థలం విజయవాడ govt hospital railway station పక్కన.. మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం...❤❤❤❤❤❤
Comprehensive గా చాలా బాగా విజయవాడ గురించి తెలియజేశారు. చాలా థాంక్స్🙏
Am born nd raised in vijayawada
I dont know this much history
Thanks alot for giving a huge prideful knowledge
విజయవాడ లో పుట్టటం నా అదృష్టం
Q
కేరళ లో పుట్టి విజయవాడలో పెరగటం నా అదృష్టం ❤❤❤
Mee too
Superb and Genuine Information our Capital City Vijayawada. Every citizen of Vijayawada knows about our city history. Proud be as Vijayawada Citizen.
Nenu Vijayawada lonee vunanu kani e vivaralu naku theliyadhu thanks broo
From kerala We Love Vijayawada..
th-cam.com/video/1O2Am72x-7c/w-d-xo.html salam bhai
Tq
Thxxx
We love kappa biryani puttu nd paratha
Super song:th-cam.com/video/ttmmwNr0_3Y/w-d-xo.html
I was at Vijayawada for one year. Very beautiful city. I like Vijayawada very much.
Thank you bro for telling about Vijayawada greatness
Im from prakasam district...but i love vijayawadaa very very beautiful place..and good information bro tnx.
Wah! Such a wonderful information about Vijayawada👏👏
Supar anna Vijayawada gurinchi chala gopaga cheparu
చాలా మంచి సమచారముు ఇచ్చారు bro కొంచెం పొలిటికల్ సమాచరం గుణదల చర్చ్ గురించి సమచారముు కూడా ఇచ్చి ఉండాల్సింది
Proud to be Vijayawadian ❤❤❤
Royal city vijayawada
Maa city gurinchi chala manchi ga chepparu nenu ammavari dayatho puttinandhuku ee city lo puttadam chala adrushtam
Exlent information
🔥 Vijayawada 💓
Good, I am from Patamata erstwhile Pattumetta Vijayawada
Thanks for information, we love Vijayawada
A great history behind. That is vijayawada.
Vijayawada is one of the best cities in south india. I love Vijayawada. I am from Nellore and settle in Hyderabad.
Vijayawada Great City
Historical City. Royal City.
మంచి ఇన్ఫర్మేషన్ thank you
My Vijayawada is great..
Fire bezawada...gud information
One of the most best cities in AP is Visakhapatnam and vijayawada
Viskapantam Vijayawada Gunter
Very good information
I love vijayawada 😍
I Love Vijayawada ❤️❤️
Good Information iam vijayavada
Nice to watch it...but I wish to some of developments about tourist places..to stay enjoy with family...I always heard..so many people criticize our vja ..due to politics and rowdism.....I hope..it's develops..entertainment parks best academies for civils and groups aspirants..👌
Anni chepparu
National flag kanipettana pingali వెంకయ్య miss అయ్యరు.
I love my Vijayawada
Vijayavatika
Rajendhra cholapuram are also Other names
STORY OF NAME BEJWADA
Krishnaveni requested way to merge
in ocean ,so goddess durga separated hill chain ,
So in telugu BEJAM padimdhi
Bejamwada come to know as Bejwada
Send me your number
First nundi mana bezawada fire lone undedi anamata 💗
జి బు జెడ్ మో
I'm from vijayawada ee charitra vintuntene chusthuntene rendu kallu chevulu saripovu . Nijamga nenu garvapade demaina undhi ante ee desam lo oka bharathi ga intha goppa charithra unna bezawadalo puttinandhuku naku chala andhamga undhi
Super explain bro thank you
Very Informative Vidio. Very comprehensive and a lot of research went into the work. Congratulations.
Nice
I love YOU my vijayawada
Superassage our vijayawada
🔥🔥Rowdyism పుట్టిందే విజయవాడలో🔥🔥
మంచి సందేశం ఇచ్చారూ
జై బావాని అద్బుతం
Kohinoor Diamond identify in Vijayawada areas.
Nice information Parusuram Brother
మా నైజాంకి విజయవాడ కి కలుస్తుంది అన్నమాట.
The best more knowledge coment Hatsff
Love Vijayawada ❤
Vijayawada has Good Capital qualities
I am from vijayawada moghal rajpuram
My favorite.vajayavada
Vijayawada is a powerful city
Vijayawada autonagar gurinchi cheppaledhu bro
అన్నా కాటమరాజు చరిత్ర కచ్చితంగా పెట్టాలన్న మీ వాయిస్ వినాలని కోరికగా ఉందన్న
Bro vijayawada lo puttina gopavalla gurinchi cheppandi
Thanks for your efforts
Nice andi
Nice information
Vizag gurinchi video pettu bro🤗
నాది విజయవాడ కాదు కానీ విజయవాడ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అందులో వంగవీటి రంగా గారు ఉన్నారు
Durga Ammavariki Vandanalu
we request you to pls do one video for PENUGANCHIPROLU
Super cool 😎
మీ వాయిస్ చాలా బాగుంది,
మీరు విజయవాడ చరిత్ర అనే అంశం మీద మీడియా తీసారు చాలా సంతోషం మిత్రమా
కాని మీడియా మద్య లో దేవినేని నెహ్రూ ఫోటో ఎందుకు పెట్టారు,
అంటే మీరు దేవినేని నెహ్రూ అభిమాన ఉన్న వారా?
ఏమిటి?
విజయవాడ ఒన్ టౌన్ లో మొదటి MLA
అయ్యదేవర కాళేశ్వరరావు,
తమ్మిన పొతరాజు గారు,
మొదటి వారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు నందిగామ నివాసి,
స్వాతంత్య్రం పోరాటం బెజవాడ నుంచి చేసారు,
కమ్యూనిస్టు పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థి తమ్మిన పొతరాజు గారు,
గద్దె బొమ్మ సెంటర్, కాళేశ్వరరావు మార్కెట్,
గాంధీజీ మునిసిపల్ హైస్కూల్, గాందీ పార్క్,
St పీటర్స్ చర్చ,
గాందీ హిల్, ఘాట్ రోడ్డు,
పాల ప్రాజెక్టు,
సొరంగం,
ఇలా చాలా ఉన్నాయి మిత్రమా,
అవి వదిలేసి గొప్ప గా
విజయవాడ చరిత్ర అని
దేవినేని నెహ్రూ ఫోటో చూపించి, ఇది దేవినేని కుటుంబం గూర్చి
ప్రచారానికి ఈ మీడియా బాగా ఉపయోగపడుతుంది మిత్రమా,
టి వెంకటేశ్వరావు
నోరి రామ స్వామి ఆయుర్వేద కళాశాల,
సూపర్ బజార్,
రాఘవయ్య పార్క్
1921 సంవత్సరం లొ
గాందీ గారు మీటింగ్ పెట్టీ న తరువాత
అది గాందీ నగర్ అని
జాతీయ జెండా నిర్మాణం చేసి పింగళి వెంకయ్య గారు ఈ మీటింగ్ లో గాందీ గారి కి జెండా చూపించడం, కొద్ది పాటి మార్పులతో మరల గంట వ్యవధి లో
జెండా రూపకల్పన చేసి
గాందీ గారి ఇవ్వడం
బందరు రోడ్డు లో
విక్టోరియా రాణి పుట్టిన రోజు సందర్భంగా విక్టోరియా భవనం నిర్మాణం చేసి PWD
ఆఫిస్ గా వాడడం, ఇది
చరిత్ర దేవినేని కుటుంబం చరిత్ర కాదు మిత్రమా,
వాళ్ళ జీవనోపాధి కోసం
గన్నవరం మండలం లో వున్నా తేనే రు నుండి
వచ్చారు,
మిత్రమా,
మహానుభావులు గూర్చి
చెప్పండి మిత్రమా,
విజయవాడ లో ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్ నాశనం చేసిన వ్యక్తులు ఎందుకు మనకు,
విద్యార్ది సంఘాలు పెట్టీ
ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్ నాశనం అయినా రుజువు లు చాలా ఉన్నాయి, మిత్రమా
మీ కష్టం వెనుక ఎంతో శ్రమ ఉన్నాది, దానిని
ప్రజలకు ఆదర్శం గా ఉండాలి,
అప్సర దియేటర్ వద్ద ఉన్న భారత మహిళా సంఘం నకు
ఎంతో చరిత్ర కలదు,
ఆర్య సమాజం, రేడియో స్టేషన్, బెంజి సర్కిల్, మొగల్ రాజ్ పురం కొండ గుహల్లో దేవత శిల్పాలు, ఇలాంటి విషయాలు చెప్పండి, చూపించండి
మిత్రమా
Iam from vijayawada in yanamalakuduru
Super bro
I̊ l̊o̊v̊e̊ v̊i̊j̊åẙåẘåd̊å
Jai Vijaywada 🙏🏻
Bro vijayawada busstand Asia lowney number 2nd place,4th plykadhu
I❤ Vijayawada
VIJAYAWADA ODRFFLL❤🎉
ఐ లవ్ విజయవాడ
Bro madi bezawaday 1town
సూపర్ sir 👌👌👌
From hyd prasad our vijayawada
Extraordinary explanation 🥇
Nice information about Vijayawada history.but not mention top leaders and great political personalities from Vijayawada
Good in about vja. But u missed about pingali vekaiah
Correct broo
Vijayawada should have central Park in line with New York central Park.
Supar👍🙏🙏🙏🙏🙏
E xlent safty place for everry human ...........
👌👌
విజయ వాడ లో పుట్టడం నా పూర్వ జన్మ పలితం
Vijayawada and Guntur should become twin cities
Made a brief video information about the water transportation through the vijayawada 3 canals to reach Madras by traveling on BUCKINGHAM canal in olden days ..bantumill to chennai to burma....Eluru to chennai to london... machilipatnam to chennai to Calcutta...
You forgot bezawada theatres bro
Great video ✊
JAi Durga bahvani. 🙏🙏🙏
👍👍❤️
Om namo vinayaka
Tq sir
👌👍
👍👍👍👍👌👌👌👌
Nice video... please make one on rajahmundry
Nice bro
But place chapenapudu exact aa place pic padete baguntunde
Ex: marakatha rajarajeswari temple ki durga temple vesaru kada