❤❤❤❤ Love you parusuram talks Super చాలా బాగా చెప్పారు చాలా బాగుంది నేను ఈ పట్టణంలో పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను నాది పట్టణం సొంత ఊరు అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ఊరు ఎంతగానో అభివృద్ధి చెందింది ఎంతగానో వృద్ధిలోకి వచ్చింది
హలో పరశురాం ఎంత గొప్పగా చెప్పారండి తెనాలి గురించి ఇంకా ఇంతకంటే గొప్పగా ఎవ్వరు వర్ణించి విశదీకరించే లేరు ఎంతమందిని గుర్తు చేశారు ఎన్ని విషయాలు చెప్పారు ఎంత సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు_ (ఇంకా కొన్ని హిందీ ప్రేమీ మండలి _వేద పాఠశాల గుడివాడ హనుమంతరావు గారు వెంపటి సూర్యనారాయణ గారు ఐ_హాస్పిటల్, ఇంకా సర్వోదయ వ్యవస్థాపకులు )👌👌👌👌👌👌
Sir Tenali lo Jilebi ki famous miru chepaledhu alage నాటకాలు వేయటంలొ మహా ప్రసిద్ధి చెందింది తెనాలి... నాటకాలు ఇప్పటికి తెనాలి లో వేస్తూ ఉన్నారు... మీరు ఇంకా చాలా చెప్పాలీ.... సర్ 🙏
Hello Parashuram, thank you for you have described Tenali town and its greatness, very well. I like this video. However, one great person from Tenali whom you have left out. He was Pillalamarri Anjaneyulu Pantulu. He was a leading advocate, MLC and Member of Justice Party. He closely worked with people like Tanguturi Prakasham pantulu, Sir CP Ramaswami Ayyar, Tripulaneni Ramaswami Chowdary etc. He was instrumental in making Mahatma Gandhi to visit Guntur and Tenali, those days. Gandhi stayed at Anjaneyulu's home when he visited Tenali. Anjaneyulu Pantulu was instrumental in building the Dongaramudi temple at Tenali. This information for you to cover in your next episode on Tenali. Thank you, Sir!
పరశురాంగారు చాలా బాగా చెప్పారు . ఈ మొదటి భాగంలో మరిచిన ప్రముఖులను తర్వాత వచ్చే భాగంలో ఉదాహరించ గలరు . అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని ఇతర ప్రముఖ పట్టణాల చరిత్ర గురించి రాబోవు వీడియోలలో చూపించగలరు .
Very good explanation about the TENALI City. BUT THE ONLY THING IS THAT TENALI town's name is there since King Krishna Devaraya's time. For example : TENALI RAMAKRISHNA, he belongs to near by village of Tenali, (in between kolakaluru & nandivelugu ) that is why he is called TENALI RAMA KRISHNA. And Tenali old Sivalayam is pratististed- by The great Rushi PARASU RAMA. One more thing as per Tenali kaifiath records is, another oldest GOVARDHANA SWAMY temple was constructed by JONNADULA varu, it was constructed at the time of Sri Krishna Devaraya. EVERY ONE WHO IS GOING TO PUT ANY DISCRIPTION ABOUT TENALI IN FUTURE - Please note that TENALI name - not arrived due to three canals, it is there before King Sri Krishna Devaraya. So many Cini actors, writers, novelists, scientists, cultural activists etc.names were omitted. Between 1955 to 1980 in the AP Secretariat 80 percent of stenos & typists are from Tenali, who later became secretaries & chief secretaries.
Hello Sir, Thank you very much for your effort, in this video My father name is PRATHI RAMAIAH, could you please add his photo when you pronounce his name. I am really thankful to you..
TENALI Ramakrishna kavi one of Astadiggaja kavis of Krishnadevaraya period ie 500+ yrs back with sur name TENALI ( village then) ..Do you mean theenyaal ( 3 canals were constructed or branched off From Krishna River from barrage area at vijayawada 500 yrs ago ? Pl clarify..other information ok . 👍
👌👌video. బాగున్నాది. కొంచెము శ్రద్ద విద్యా సంస్థ లు గురించి VSR& NVR college , యింటి పేర్లు సరిదిద్దాలి రాజకీయ నాయకులు సరిగా mention చేయల తెనాలి famous జిలేబి. వెండి వస్తువులు నాటక రంగము విద్యాసంస్థలు గూర్చి వివరంగా చెప్పితే complete తెనాలి వీలయితే తప్పులు సరిదిద్దండి. ముందు తరాలకి confuse. అవ్వకూడదనే అభిప్రాయము
మహాశయా ....తెనాలి కాలువలు బ్రిటిష్ వారు త్రవించినవి, కానీ ఆ పేరు అంతకు ముందు శతాబ్దాల నుంచి ఉంది కదా........? తెనాలి చరిత్ర అని పేరు పెట్టి మీరు వికిపీడియా లో సమాచారం చదివారు, చాలా నిరాశ పరిచారు.
మీరు మా తెనాలి చరిత్ర గురుంచి బాగా చెప్పారు, కృష్ణుడు వేషంలో అగ్రగన్యుడు AV సుబ్బారావు గారిని మర్చిపోయారు అలాగే ఇక్కడ జిలిబే ఎంతగానో ఫేమస్ కదా! కోచింగ్ సెంటర్స్ కూడా ఎన్నో ఉన్నాయి అవి మీరు మర్చిపోయారు.
తాలూకా జూనియర్ కాలేజీ దొడ్డపనేని ఇందిర కాలేజీ సాయి residential school & college హర్ష residential college ఇప్పుడు లేవు Sultanabad కొత్త ప్రభుత్వ ఆసుపత్రి లో కొన్ని వైధ్య సేవలు లేవు Gastro treatment లేదు Heart treatment లేదు Cancer treatment లేదు వెంకటేశ్వర సినిమా హల్ రాజ్యం అభిరామ్ నటరాజ్ ధీయేటర్ సత్యనారాయణ రత్న వేద వీనస్ స్వరాజ్ సినిమా హళ్ళు మూతపడ్డాయి ఆషా త్వరలో ప్రారంభం కాబోతుంది అశోక పెన్ works లో ink pens ఉండేవి.
Some other notable personalities you missed to mention Sri Alapati venkatramaiah AP MINISTER during sixties Sri N venkatrao another ministe Sri A Satyanarayana another minister Sri N Bhaskara rao. Ex AP CM Sri N Monohar. Ex Speaker Film personalities Urvasi Sarada Prabha Rajya lakshmi K Vijaya Siva Parvathi Satnam narasimha rao Mid Icon
1903 లో పొన్నాడా లక్ష్మీ నరసింహం గారు నాజర్ గా తెనాలి కోర్టు లో పనిచేసే వారు, వారు నిర్మించిన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, వారి ఉద్యోగం ఐన నాజర్ పెరు మీద nazarpet గా బ్రిటీష్ ప్రభుత్వం గుర్తి చిది అన్న విషయాన్ని ప్రస్తావిస్తే బాగుండేది.
Dr.B.R. అంబేద్కర్ collage koda ఉంది 1890లో లూథరన్ చర్చి కోడ ఉంది ఈల్ల ఇంక కొన్ని కావాలని దటేస్తున్నరు మన్నవత్వముతో ఆలోచించంచడి ముస్లిం కమ్యూనిటి గురించి కొడ సంబోధించలేదు
Teenyaal ane hindi word valana tenali ani raledu 'Teravalli' ane Telugu peru valana vachindi, ala ayithe tenali Ramakrishna 500years back vadu kada appudu hindi telugu nelapi anta prachuryam lo ledu
❤❤❤❤ Love you parusuram talks
Super
చాలా బాగా చెప్పారు చాలా బాగుంది నేను ఈ పట్టణంలో పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను నాది పట్టణం సొంత ఊరు అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ ఊరు ఎంతగానో అభివృద్ధి చెందింది ఎంతగానో వృద్ధిలోకి వచ్చింది
హలో పరశురాం ఎంత గొప్పగా చెప్పారండి తెనాలి గురించి ఇంకా ఇంతకంటే గొప్పగా ఎవ్వరు వర్ణించి విశదీకరించే లేరు ఎంతమందిని గుర్తు చేశారు ఎన్ని విషయాలు చెప్పారు ఎంత సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు_ (ఇంకా కొన్ని హిందీ ప్రేమీ మండలి _వేద పాఠశాల గుడివాడ హనుమంతరావు గారు వెంపటి సూర్యనారాయణ గారు ఐ_హాస్పిటల్, ఇంకా సర్వోదయ వ్యవస్థాపకులు )👌👌👌👌👌👌
Sir Tenali lo Jilebi ki famous miru chepaledhu alage నాటకాలు వేయటంలొ మహా ప్రసిద్ధి చెందింది తెనాలి... నాటకాలు ఇప్పటికి తెనాలి లో వేస్తూ ఉన్నారు... మీరు ఇంకా చాలా చెప్పాలీ.... సర్ 🙏
Yessssss
చిలకలు మర్చిపోయారు సార్ మీరు చిలకలు కూడా చాలా ఫేమస్
కళలకాణాచి తెనాలి పట్టణం
Surabhi natakala varu kuda vachevarani ma thathagaru cheppevaru
ఎంతో బాగుంది తెనాలి నగరం వర్ణన ఎంతో చక్కగా స్పష్టంగా అందంగా వివరించారు ధన్యవాదములు అండీ
చాలా సంతోషంగా ఉంది
మీ వీడియోస్ అన్ని చూస్తా బ్రో మిరూ బాగా చెప్తారు బెస్ట్ అఫ్ లక్
I'm from Tenali dauvluru 😍 I'm proud of thisi video
Hi.
Excellent history, Clean Tenali and green Tenali
th-cam.com/video/tsdGjK9NxoM/w-d-xo.html
Hello Parashuram, thank you for you have described Tenali town and its greatness, very well. I like this video. However, one great person from Tenali whom you have left out. He was Pillalamarri Anjaneyulu Pantulu. He was a leading advocate, MLC and Member of Justice Party. He closely worked with people like Tanguturi Prakasham pantulu, Sir CP Ramaswami Ayyar, Tripulaneni Ramaswami Chowdary etc. He was instrumental in making Mahatma Gandhi to visit Guntur and Tenali, those days. Gandhi stayed at Anjaneyulu's home when he visited Tenali. Anjaneyulu Pantulu was instrumental in building the Dongaramudi temple at Tenali. This information for you to cover in your next episode on Tenali. Thank you, Sir!
పక్కనే ఉన్న రేపల్లె గురించి ఒక వీడియో తీయండి
పరశురాంగారు చాలా బాగా చెప్పారు . ఈ మొదటి భాగంలో మరిచిన ప్రముఖులను తర్వాత వచ్చే భాగంలో ఉదాహరించ గలరు .
అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని ఇతర ప్రముఖ పట్టణాల చరిత్ర గురించి రాబోవు వీడియోలలో చూపించగలరు .
Nenu chaala proud ga feel avuthunna nenu tenali lo puttinandhuku 😍 💜
Tenal is so beautiful city I like city
తెనాలి గురించి మంచి వాయిస్ ఓవర్ ఇచ్చారు చాలా బావుందండీ మీ వాయిస్ చాలా బావుంది
th-cam.com/video/tsdGjK9NxoM/w-d-xo.html
tenali.2lakhs.People.guntur.. Tenali. Narsharavupeta.
Excellent program. Very nicely explained and showed.
I love Tenali ❤️❤️
th-cam.com/video/tsdGjK9NxoM/w-d-xo.html
Chalabagundi
Nice vilege
Ma tenali proud
Mudigonda linga Murty
Diyavani
Lakshmi Raj yam
Notable writers.
Talluri Nageswara rao
Hitasri
Olga. Popuri Lalita Kumari
K Kutumbaka rao
Sarada. Pen name from Kerala settled in Tenali
Others
Avila sambasiva rao
Very good explanation about the TENALI City. BUT THE ONLY THING IS THAT TENALI town's name is there since King Krishna Devaraya's time. For example : TENALI RAMAKRISHNA, he belongs to near by village of Tenali, (in between kolakaluru & nandivelugu ) that is why he is called TENALI RAMA KRISHNA. And Tenali old Sivalayam is pratististed- by The great Rushi PARASU RAMA. One more thing as per Tenali kaifiath records is, another oldest GOVARDHANA SWAMY temple was constructed by JONNADULA varu, it was constructed at the time of Sri Krishna Devaraya. EVERY ONE WHO IS GOING TO PUT ANY DISCRIPTION ABOUT TENALI IN FUTURE - Please note that TENALI name - not arrived due to three canals, it is there before King Sri Krishna Devaraya. So many Cini actors, writers, novelists, scientists, cultural activists etc.names were omitted. Between 1955 to 1980 in the AP Secretariat 80 percent of stenos & typists are from Tenali, who later became secretaries & chief secretaries.
Proud of Tenali
Super sir editing bavundi
Iam from Tenali & burripalem👌👌. Iam proud to say to Tenali 🙏🙏
th-cam.com/video/tsdGjK9NxoM/w-d-xo.html
Super Tenali
Eventhogh, the then r/o Nazerpeta, Vanksmamidivari st, Tenali, myself had got full details and how to getNazerpeta by seeing your vedio. Tku
SUPER INFOrmTion
I live in Delhi i miss #tenali #telaprolu
పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం గురించి వీడియో చెయ్యి బ్రో
Chala baguntundhi
Hello Sir, Thank you very much for your effort, in this video My father name is PRATHI RAMAIAH, could you please add his photo when you pronounce his name. I am really thankful to you..
Super
Thank you 🙏 brother
Chala manchi uru TENALI erojee vellochanuuu
Gunter dist chilakalurupet gurinci vedio te bro
TENALI Ramakrishna kavi one of Astadiggaja kavis of Krishnadevaraya period ie 500+ yrs back with sur name TENALI ( village then) ..Do you mean theenyaal ( 3 canals were constructed or branched off From Krishna River from barrage area at vijayawada 500 yrs ago ? Pl clarify..other information ok . 👍
th-cam.com/video/tsdGjK9NxoM/w-d-xo.html
👌👌video. బాగున్నాది. కొంచెము శ్రద్ద విద్యా సంస్థ లు గురించి VSR& NVR college , యింటి పేర్లు సరిదిద్దాలి రాజకీయ నాయకులు సరిగా mention చేయల తెనాలి famous జిలేబి. వెండి వస్తువులు నాటక రంగము విద్యాసంస్థలు గూర్చి వివరంగా చెప్పితే complete తెనాలి వీలయితే తప్పులు సరిదిద్దండి. ముందు తరాలకి confuse. అవ్వకూడదనే అభిప్రాయము
So great sir👍❤️
Background music add cheasaaru ga
Me videos annitiki
Adhi super
Tenali is much older than the three canals flow through the town
Canalas were dug in 1862 and after
Teravali nundi Tenali vachindi...15th Century lo ne Tenali ramakrishna unnadu...appatiki manaki Hindi ekkadadi?
Vempatisuryanarayana famous eyespecialist varini marachipoinaru .tenaliki vachina peru meeru cheppindi correct kadani nafeeling . Nenu tenali vadinay.
th-cam.com/video/tsdGjK9NxoM/w-d-xo.html
Love tenali ❤️
th-cam.com/video/tsdGjK9NxoM/w-d-xo.html
Love tenali ❤️
th-cam.com/video/tsdGjK9NxoM/w-d-xo.html
Well explained brother
మహాశయా ....తెనాలి కాలువలు బ్రిటిష్ వారు త్రవించినవి, కానీ ఆ పేరు అంతకు ముందు శతాబ్దాల నుంచి ఉంది కదా........? తెనాలి చరిత్ర అని పేరు పెట్టి మీరు వికిపీడియా లో సమాచారం చదివారు, చాలా నిరాశ పరిచారు.
Tappulu Chala chadivinaru Sarichusukondi
Bro please do video on history of prakasam District
Excellent
మీరు మా తెనాలి చరిత్ర గురుంచి బాగా చెప్పారు, కృష్ణుడు వేషంలో అగ్రగన్యుడు AV సుబ్బారావు గారిని మర్చిపోయారు
అలాగే ఇక్కడ జిలిబే ఎంతగానో ఫేమస్ కదా!
కోచింగ్ సెంటర్స్ కూడా ఎన్నో ఉన్నాయి అవి మీరు మర్చిపోయారు.
తాలూకా జూనియర్ కాలేజీ
దొడ్డపనేని ఇందిర కాలేజీ
సాయి residential school & college
హర్ష residential college
ఇప్పుడు లేవు
Sultanabad కొత్త ప్రభుత్వ ఆసుపత్రి లో కొన్ని వైధ్య సేవలు లేవు
Gastro treatment లేదు
Heart treatment లేదు
Cancer treatment లేదు
వెంకటేశ్వర సినిమా హల్
రాజ్యం అభిరామ్ నటరాజ్ ధీయేటర్
సత్యనారాయణ
రత్న
వేద
వీనస్
స్వరాజ్
సినిమా హళ్ళు మూతపడ్డాయి
ఆషా త్వరలో ప్రారంభం కాబోతుంది
అశోక పెన్ works లో ink pens ఉండేవి.
Very nice
Best place tenali
I am from Tenali, ramalingeswar pet. Studied in taluk junior college
E batch nene same college
Tenali gurinchi inko video clear ga explain cheyyandi
Sir,indulo first printing press ni establish Chisinau varu Kakumanu Janakiramgaru,Anjaiah garu.karumuri kaadu.
I belongs to tenali n we are all need clean n green Tenali pl
Please do chintapallipadu video is my village
Some other notable personalities you missed to mention
Sri Alapati venkatramaiah AP MINISTER during sixties
Sri N venkatrao another ministe
Sri A Satyanarayana another minister
Sri N Bhaskara rao. Ex AP CM
Sri N Monohar. Ex Speaker
Film personalities
Urvasi Sarada
Prabha
Rajya lakshmi
K Vijaya
Siva Parvathi
Satnam narasimha rao
Mid
Icon
Govindarajula subbarao gurinchi cheppaledu
VSR & SVR kadandi VSR& NVR college meru cheppina nannapaneni Venkatramana gari peru, mahanati Savitri garidi ide ooru kadandi. Asalaina 7 pillars chupisthunnaru vati venuka unna kanneti gadha cheppatledu
Nice
secunderabad to secunderabad nagarjuna intercity express train nadapaali, & MP seat ivvali
1903 లో పొన్నాడా లక్ష్మీ నరసింహం గారు నాజర్ గా తెనాలి కోర్టు లో పనిచేసే వారు, వారు నిర్మించిన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, వారి ఉద్యోగం ఐన నాజర్ పెరు మీద nazarpet గా బ్రిటీష్ ప్రభుత్వం గుర్తి చిది అన్న విషయాన్ని ప్రస్తావిస్తే బాగుండేది.
Hai brother I'm mahesh
Savithri. Amma.
Savitri Amma 🙏🙏🙏
Rlpeta ekkada?
kavali gurichi oka video cheyadi
టౌన్ చర్చీ, అంబేద్కర్ కాలేజీ,మోదుకూరి జాన్సన్,కనపడలేదు
Jmjcolleges are in angalakuduru!
th-cam.com/video/hO85Zl9OThQ/w-d-xo.html
TENALI : బుర్రిపాలెంలో.! సూపర్ స్టార్ కృష్ణ ఇంటిని.! ఒక లుక్కేద్దామా.!
Bapatla kuruchechapu
Ok 11:23
Excellent info, but some surnames mentioned as sannapaneni instead of nannapaneni.
Tenali exlent
Actor prabha.rachayata chalam.govindarajula subba rao. Koods
#ತೆನಾಲಿ #ಪಟ್ಟಣ #ಗುಂಟೂರು #ಜಿಲ್ಲೆ #ಆಂಧ್ರಪ್ರದೇಶ #ರಾಜ್ಯ #ಕೃಷ್ಣಾಪುರಮಠ #ಸುರತ್ಕಲ್ #ತೆನಾಲಿರಾಮ #ಬ್ರಾಹ್ಮಣ #ಕೃಷ್ಣದೇವರಾಯ #ಚಕ್ರವರ್ತಿ #ವಿಜಯನಗರ #ಸಂಸ್ಥಾನ #ಸಾಮ್ರಾಜ್ಯ #ಆಸ್ಥಾನ #ವಿದ್ವಾಂಸ #ವಿದೂಷಕ #ಹಾಸ್ಯ #ಕಥೆಗಳು #ಬುದ್ಧಿವಂತ #ನವರತ್ನ
I am From Tenali Tank you video chesinandhuku...
Distance to guntur ?
24 km
WHAT ABOUT DOCTOR GOVINDARAJULA SUBBARAO GARU?
🙏
Me also tenali
Dr.B.R. అంబేద్కర్ collage koda ఉంది 1890లో లూథరన్ చర్చి కోడ ఉంది ఈల్ల ఇంక కొన్ని కావాలని దటేస్తున్నరు మన్నవత్వముతో ఆలోచించంచడి ముస్లిం కమ్యూనిటి గురించి కొడ సంబోధించలేదు
"Ammamma garillu" naku Tenali, Sreeramanavami ante Tenale, Sankranthi ante Tenali, bangaram, ashadam shopping ante Ammamma + Tenali ❤
At johns English medium school prastavana unte bagunded churches mosjids gurinchi Kuda prastaviste bagunded Any how vedio is nice
Iam from TENALI,
బ్రదర్ పొన్నూరు చరిత్ర వీడియో చూశారా
Now prakasams chowks in tenalitowns!
My town
otti google images tho chessava bro..... kasta telugu mida grip techukunte better
Ma Tenali....
No news about freedom struggle1000 people went to jail kalluri chandramouli kotha raghuramaiah and many prominent people are from tenali sudarsnababu
में ओडिशा से हु,मेरा B. Ed exam के लिए तेनाली आना हुआ। बहुत अछि जगह है।
Vsr & svr kadu ..vsr&nvr college bro
NRi. College
Gurinchi. Chepali.
RL PETA EKKADA?
Teenyaal ane hindi word valana tenali ani raledu 'Teravalli' ane Telugu peru valana vachindi, ala ayithe tenali Ramakrishna 500years back vadu kada appudu hindi telugu nelapi anta prachuryam lo ledu
Change to dts hqrs to tenali from guntur!
చేబ్రోలు 101 దేవాలయాల చరిత్ర కావాలి
Meenakumari hindi actress Tenali ninchi ani chepparu nijamena
Nenu Tenali lo Taluka high school lo chadivanu kani idi vinu ledu
aNicevide
పినపాడు 10.4