సభకి వచ్చిన ప్రతి హిందూ బంధువుకి....కృతజ్ఞతలు.....జాగృతం అయి....ఎంతో మందిని చైతన్య పరిచాలని...కోరుతున్నాను.. .జాగో హిందూ... జై...శ్రీరామ... జాగో భారత్....
హైండవ శంఖారావం మహాసభ కు విచ్చేసిన ప్రతి హిందూ సోదర సోదరీ మణులు, గురువులు పీఠధిపతుల కు ఈ మహాసభ దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ రాలేకపోయినా వారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏 ఈ మహాసభ యొక్క ప్రతిపాదనలు నెరవేరాలని దేశంలో దేవాలయలు సంరక్షణ గోమాత సంరక్షణజరగాలి హిందూ బంధువులు అందరు ఐక్యం గా ఏర్పడి ఓటు బ్యాంక్ గా తయారు అవ్వాలి రాష్ట్రీయ స్వయం సేవక్ భజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ యే మన హైందవ సంస్కృతి ధర్మం నికి శ్రీ రామ రక్ష జై శివాజీ మహారాజ్ జై భవాని జై మోదీ జై ఆదిత్య యోగి జీ 🙏🙏🙏🙏🙏 జై హింద్ జై శ్రీ రామ్ హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏
నిన్నటి రోజు అంటే జనవరి 5 హిందువులకు అతి పెద్ద పండుగ అనిపించింది. ఈ రోజు గురించే ఎన్నో రోజులుగా ఎదురు చూసాను జై శ్రీరామ్, జై హిందూ, జై భారత్., జై మోడీజీ.
ఇంతకు ముంధు హిందూ ధర్మాన్ని నడిపే నాయకుడు లేకపాయే B.J.P అదికారములోకీ వచ్చిన తరువాత ప్రజలలో చైతన్యము వచ్చింది, కావున ఈ మార్పు ప్రారంభము అయింది బ్రో జై శ్రీరామ్
తమ స్వార్థం, తమ రాజకీయ మనుగడ కోసం ఎడారి మతాలను తార్చే టీడీపీ, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, ఖాన్-గ్రెస్ వంటి ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలకు మన ఓట్లు తాకట్టు పెట్టడం మానివేసినరోజే హిందువులకు నిజమైన స్వాతంత్ర్యం. జై శ్రీమన్నారాయణ 🙏🏿
ప్రియమైన పరుశురాం గారు. దేశం కోసం ధర్మం కోసం మీబోటి వారు పడుతున్న శ్రమ తపన మా బోటి వారిలో కలిగిస్తున్న చైతన్యం మామూలుది కాదు. మాటల్లో చెప్పలేనిది. మార్పు లేదా ప్రక్షాళన అనేది ముందు మన హిందువుల వైపు నుంచి రావాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. జై శ్రీరామ్.
ఇంకా పూర్తి స్థాయిలో నిద్రమత్తు వీడలేదు ఇంకా సోయి లోకి రండి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం ముఖ్యంగా దేవాలయాలలో ఉండి లో డబ్బులు వేయకండి వందేమాతరం జైహింద్ శ్రీరామ్
చూసి చూసి మన హిందువులు కూడ విసిగిపోయారు సామి.అందుకే కసితో అందరూకలిసారు ఈసారి..ఓర్పుసచ్చి కోపంతలెకెక్కి హిందువులు పట్టుదలతో ఏకంఅయితే ఫలితాలు ఈవిధంగానే ఉంటాయి..మారుతున్నారు,ఆలోచిస్తున్నారు,ఎదురిస్తున్నారు ఇదే ఇప్పుడు హిందువులకి కావాల్సింది...జై హింద్..
ఇలాంటి హైందవ సభలు. అక్కడక్కడ జరుగుతూనే ఉండాలి అప్పుడు అందరిలో చైతన్యం వస్తుంది. హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.. ఆ హైందవ సభలలో ఈ మతమార్పిడి గురించి కూడా పూర్తిగా అందరికీ వివరించాలి
మేము పుట్టపర్తి జిల్లా నుంచి 1500 మంది ట్రైన్ లో వచ్చాము ఉప్పలపాడు స్టేషన్ నుంచి సభా ప్రాంగణం వరకు ఎనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చాము వృద్ధులు మహిళలు కూడా మాతోపాటు నడిచి వచ్చారు
ఇ హైందవ శంఖరావం సభలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. సభ చాలా బాగా జరిగింది. ఇ సభ విజయవంతం అవ్వడం లొ కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క హిందూ బంధువుకి పాదాభివందనాలు 🙏 అలాగే సభకి ప్రత్యక్షంగా రాలేక పోయిన పరోక్షంగా టీవీలలో, సోషల్ మీడియాలో చూసి తమ వంతు మద్దతు తెలిపినవారు కూడా ధన్యులే 🙏 ఇది ఆరంభం మాత్రమే. మన హిందువులు అందరూ కూడా ఇప్పుడే మేలుకోవాలి. హిందూ దేశంలో హిందూ హాక్కులకై పోరాడాలిసిన దుస్థితి వచ్చింది అంటే పరిస్థితి ఎంత చెయ్యిజారిపోతుందో ప్రతి ఒక్క హిందువు ఆలోచన చెయ్యాలి. భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳 జై శ్రీరామ్ 🚩🚩🚩
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు హిందువుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి హీందువుల ఐక్యత వర్ధిల్లాలి కృష్ణం వందే జగద్గురుం హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః
హిందువులందరూ నిద్ర మేలుకో లేదని అందరూ అంటూ ఉంటారు కానీ అది వాస్తవం కాదు, నిద్ర మేలుకో వలసింది పీఠాధిపతులు, ఇలాంటి హిందూ సంఘాలు మరెన్నో చేస్తూ కూడా హిందువుల అందర్నీ ఒక తాటిపైకి తీసుకురాగల శక్తి వాళ్లకి ఉంటుంది వాళ్లు ముందు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజలందరూ వాళ్లకు మద్దతు తెలుపుతారు... వేరే మతాల్లో ఉన్నది మన మతంలో లేనిది అదే... వాళ్ల మత పెద్దలు వాళ్ళల్లో చైతన్యం కలిగించిన మన మత పెద్దలు కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి హిందువుల అందర్నీ ఒక తాటి పైకి తీసుకురావాలి, ఇంతమంది హిందువుల బంధువులందరికీ చూస్తూ ఉంటే నా మనసు ఉప్పొంగి పోతోంది, ఇటువంటి కార్యక్రమం తెలంగాణలో నిర్వహిస్తే నేను తప్పకుండా హాజరు అవుతాను❤ జైశ్రీరామ్🙏🙏🚩🚩🚩
అన్న నిన్ను కలుద్దామని చూసాము కానీ కలవడం కుదరలేదు. మేము నువ్వు ఉన్న ప్లేస్ కి రెండు గ్యాలరీలు లోపల ఉన్నాము..🚩హిందువుల్లో చైతన్యం మొదలైంది అన్నయ్య చాలా బాగా జరిగిందన్న కార్యక్రమం 🚩జై శ్రీరామ్ 🚩
జై శ్రీ రామ్ 🙏 హైందవ శంఖారావం మంచి విజయానికి మీలాంటి నిజమైన హిందూధర్మ ఫ్రచారకులు.ఎన్నిబెదిరింపులోచ్ఛినా అందరకు,బెదరక,హిందువులలోచైతన్యంతుసుకువచ్చి భాధ్యత గుర్తుచేశారు.,అర్చక,పురోహితులు,పీఠాధీఫతులు,ప్రవచనం కర్తలు,చేయవలసిన పని 2024నాటికిమీవలనసాధ్యమయింది.ఇదినిజమ్ ,ఇధిసత్యమ్,ఈదిఅసలైనపైజమ్.ఇస్కాన్,,ళవారిసేవలు,కార్యనిర్వాహణ ఉండేవారు ఆమోఘమ్,🙏⛳🕉️🛕ఈకార్యక్రమానికి వచ్చిన నాకుజన్మధన్యమైంది సోదరా దినికినీవేస్ఫూర్తిదాతవు,🙏⛳🛕✍️👌
మీరు చెప్పేది విన్న తరువాత నిజంగా చాలా సంతోషంగా ఉంది అందరూ హిందువులు కులాలకు, మతాలకూ అతీతంగా ఒక్కటి కావాలి (కులం నీ ఇంటి దగ్గర పెట్టుకో బైట వద్దు)జై భారత్ 👍
పాస్టర్ల బాధ మీకు తెలియదు. వాళ్ళ యాతన పది సంవత్సరాలుచుసి బయటికి వచ్చాను. ఈ జనం ఎక్కడైనా ఇలాగే ఉంటారు. జనాన్ని సంపాదించడం మన మాట్లాడే విధానం లో ఉంటుంది. జై శ్రీకృష్ణ 🙏
🌅⚡🔱♾️ఇది ఇక్కడితో ఆపొద్దు..... ఈ పొగు అయిన జనం, రావాలనుకుని రాలేకపోయిన జనం ఇకనుండి సనాతన ధర్మ లో జరిగే ప్రతి సంఘటనకు ఐక్య గొంతు కై మన బలాన్ని ప్రకటిస్తూ ఉండాలి🕉️🚩 🔊▶️
జై శ్రీమన్నారాయణ ఓం జై శ్రీ రామ ఓం శ్రీ విజయ కనకదుర్గాదేవి యై నమః హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై హింద్
దేవాలయల ను ప్రభుత్వం నుంచి వేరే చేయాలి..... సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి....జై హింద్
sanaatana board ane inkoka kendreekrutha vyavastha pedithe adhee malli petthamdhaarula thotthula tho nindipothundhi. asal sanatana board, varahi declaration anna dhonga edi? yuddhula alludu, kraistava koothuri thandri
హిందువులు ఇప్పుడే నిద్రలేస్తున్నారు.ఎంతకాలం ఈదరిద్రపు రాజకీయాలని నమ్ముతాము.హిందువులారా మన బాధ్యతలను గుర్తిద్దాం.
10 లక్షల మంది వచ్చారు జైశ్రీరామ్
Next తెలంగాణ లో హిందూ శంఖరవం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్న జైశ్రీరామ్ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️
తెలంగాణలో కష్టం కాంగ్రెస్ నేతలు ఒప్పుకోరు
కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలని కోరుతున్న
తెలంగాణా లో ఎప్పుడో వేచి చేస్తాను
19bro lalith Anna chepparu@@rachooriomkar9346
It is must in Telangana...
హిందూ శంఖారావానికి సముద్రంలా తరలి వచ్చిన లక్షలాది హిందూ బంధువులకు,హిందూ ధర్మ రక్షకులకు కోటి, కోటివందనాలు.
హిందువులు ఒకటిగా ఉండాలి సనాతన ధర్మం బ్రతికి ఉండాలి 🙏🏻
Jai sriram❤❤❤
Jai,sriram
ప్రతి జిల్లా లోనూ హిందవ శంకారవం పెట్టాలి 🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏👌
సూపర్ అన్నా.. మంచి ఆలోచన.. దీన్ని ముందుకు తీసుకేల్లాలి
హైందవ సంఖరావనికి వేళ్ళను ఒక మహా సముద్రంలాగా వుంది 🔥🔥🔥🚩🚩🚩
ఇలాంటి హైందవ సభలు ప్రతి నగరంలోనూ వేల కొద్ది లక్షల కొద్ది మీటింగ్లు పెట్టాలని మీ తరఫున విన్నవించరా జైశ్రీరామ్
This. Type. OF. .Meetings have to be. Conducted. At Different places ForExposing.theatrocities being faced by. Hindu community
నిజంగా అంత మంది జనం చూసి చాలా అద్భుతంగా అనిపించింది.
సభకి వచ్చిన ప్రతి హిందూ బంధువుకి....కృతజ్ఞతలు.....జాగృతం అయి....ఎంతో మందిని చైతన్య పరిచాలని...కోరుతున్నాను.. .జాగో హిందూ... జై...శ్రీరామ... జాగో భారత్....
హైండవ శంఖారావం మహాసభ కు విచ్చేసిన ప్రతి హిందూ సోదర సోదరీ మణులు, గురువులు పీఠధిపతుల కు ఈ మహాసభ దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ రాలేకపోయినా వారికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏 ఈ మహాసభ యొక్క ప్రతిపాదనలు నెరవేరాలని దేశంలో దేవాలయలు సంరక్షణ గోమాత సంరక్షణజరగాలి హిందూ బంధువులు అందరు ఐక్యం గా ఏర్పడి ఓటు బ్యాంక్ గా తయారు అవ్వాలి రాష్ట్రీయ స్వయం సేవక్ భజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ యే మన హైందవ సంస్కృతి ధర్మం నికి
శ్రీ రామ రక్ష జై శివాజీ మహారాజ్ జై భవాని
జై మోదీ జై ఆదిత్య యోగి జీ 🙏🙏🙏🙏🙏
జై హింద్ జై శ్రీ రామ్ హరే కృష్ణ 🙏🙏🙏🙏🙏
నెలలో రెండు రోజులు నీ పోరాటం కోసం పోరాడుతాం జైశ్రీరామ్
Super organization 👍🏻
ఇది సంతోషకరమైన శుభ పరిణామం. జైశ్రీరామ్
మనలో కూడా యూనిటీ ఉంది సార్ ఈ టెంపో కలకాలం చూపించాలి...జై bharath.....
ఈ సభకు వెళ్లలేని దురదృష్టవంతులు నేను ఒకడిని హరే కృష్ణ
బాధపడొద్దు మరొక సభలో కలుద్దాం సోదర ❤🚩🚩
Next Telangana,i am waiting ✋️
Nenu kuda
Nenukuda vellaledu mitrama 😒
Nenu kuda brother
నిన్నటి రోజు అంటే జనవరి 5 హిందువులకు అతి పెద్ద పండుగ అనిపించింది. ఈ రోజు గురించే ఎన్నో రోజులుగా ఎదురు చూసాను
జై శ్రీరామ్,
జై హిందూ, జై భారత్., జై మోడీజీ.
వచ్చిన ప్రజలకు చాలా సంతోషం ఇంకా ఎక్కువ రావాలి
SURE
ఇంకా కోన్ని లక్షలమంది నాలాంటి వాళ్ళు రాలేకపోయాం క్షమించు భయ్యా
జై శ్రీరామ్ 🚩🚩🚩
విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం సభ విజయవంతం కావడంలో హైందవ వాలింటీర్ల పాత్ర ఎంతైనా ఉంది...ఆ వాలింటీర్లు అందరికి శతకోటి వందనాలు 🙏🙏🙏
జై హైందవ శంఖారావం❤❤
ఈ సమావేశం నిర్వహించి విజయవంతం చేసిన వారందరికీ శతకోటి వందనాలు
ఇంతకు ముంధు హిందూ ధర్మాన్ని నడిపే నాయకుడు లేకపాయే B.J.P అదికారములోకీ వచ్చిన తరువాత ప్రజలలో చైతన్యము వచ్చింది, కావున ఈ మార్పు ప్రారంభము అయింది బ్రో
జై శ్రీరామ్
Yes
Correct bro
Yes
CORRECT 💯
హిందూ దేవాలయాలు ప్రభుత్వ అజమాయిషీ పోవాలి అందుకే హిందూ జాగృతి.
ఇంకా ఇంకా చాలా సభలు పెట్టాలి అప్పుడే ప్రజలలో చైతన్యం మరియు పట్టుదల వస్తుంది
జై భారత్, జై సనాతన, జై శ్రీరామ్ 🙏🙏🙏
తమ స్వార్థం, తమ రాజకీయ మనుగడ కోసం ఎడారి మతాలను తార్చే టీడీపీ, వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్, ఖాన్-గ్రెస్ వంటి ప్రాంతీయ, కులతత్వ, కుటుంబపార్టీ మాఫియాలకు మన ఓట్లు తాకట్టు పెట్టడం మానివేసినరోజే హిందువులకు నిజమైన స్వాతంత్ర్యం. జై శ్రీమన్నారాయణ 🙏🏿
చాలా, చాలా సంతోషంగా ఉంది.
అన్నీ ఈ వీడియో లే చూస్తున్నాము
జై శ్రీరామ్ 🙏🏻
చాలా గొప్ప కార్యక్రమం, అద్భుతం
హిందువు గా జీవించు,హిందువు నని గర్వించు❤
Jai shree Ram Jai shree Krishna. ఇలాంటి సభలు సమావేశాలు తరుచుగా జరగాలి పీఠాధిపతులు హిందూ సంగాలు ప్రజల్ని చైతన్యవంతులను చెయ్యడం చాలా జరగాలి
వైదిక ధర్మం వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి 💪.
నేను రావలని ఉన్న నా శరీరం సహకరించదు కాబట్టి నేను రాలేదు. అయినా ఇంతమంది హిందువులు వచ్చినందుకు సంతోషం.
పర్లేదు సార్ మళ్ళీ వేరే సభలో కలుద్దాం 🚩🚩
ప్రియమైన పరుశురాం గారు. దేశం కోసం ధర్మం కోసం మీబోటి వారు పడుతున్న శ్రమ తపన మా బోటి వారిలో కలిగిస్తున్న చైతన్యం మామూలుది కాదు. మాటల్లో చెప్పలేనిది. మార్పు లేదా ప్రక్షాళన అనేది ముందు మన హిందువుల వైపు నుంచి రావాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. జై శ్రీరామ్.
ఇంకా పూర్తి స్థాయిలో నిద్రమత్తు వీడలేదు ఇంకా సోయి లోకి రండి మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం ముఖ్యంగా దేవాలయాలలో ఉండి లో డబ్బులు వేయకండి వందేమాతరం జైహింద్ శ్రీరామ్
చూసి చూసి మన హిందువులు కూడ విసిగిపోయారు సామి.అందుకే కసితో అందరూకలిసారు ఈసారి..ఓర్పుసచ్చి కోపంతలెకెక్కి హిందువులు పట్టుదలతో ఏకంఅయితే ఫలితాలు ఈవిధంగానే ఉంటాయి..మారుతున్నారు,ఆలోచిస్తున్నారు,ఎదురిస్తున్నారు ఇదే ఇప్పుడు హిందువులకి కావాల్సింది...జై హింద్..
Lani sanatanadarmamunasambadinchina books echinadduku kotipampinchinaru
ఇలాంటి హైందవ సభలు. అక్కడక్కడ జరుగుతూనే ఉండాలి అప్పుడు అందరిలో చైతన్యం వస్తుంది. హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.. ఆ హైందవ సభలలో ఈ మతమార్పిడి గురించి కూడా పూర్తిగా అందరికీ వివరించాలి
చాలా మంది జనం వచ్చారు, వాళ్ళ ల్లో నేను ఒకడిని. ఐనందుకు సంతోషం
మేము పుట్టపర్తి జిల్లా నుంచి 1500 మంది ట్రైన్ లో వచ్చాము ఉప్పలపాడు స్టేషన్ నుంచి సభా ప్రాంగణం వరకు ఎనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చాము వృద్ధులు మహిళలు కూడా మాతోపాటు నడిచి వచ్చారు
Great andi namaste 🙏 👏 👌
మీ అందరికి పేరు పేరు న నమస్కారాలు, అంత ఓపికగా నడచి వచ్చినందుకు.
Great maaki Korda add jillane Hindupur
Super bro.... from Hosur Tamil Nadu Jai Hindustan Jai Sri Ram
Excellent sir
నేను ఈ కార్యక్రమం లో పాల్గొన్నందుకు చాలా సంతోషం గా ఉంది
నేను వచ్చాను.. మీరు వీడియో తీస్తుంటే హాయ్ చెప్పాను..జైశ్రీరామ్ 🚩🚩🚩
హిందువులారా ఎకంకాండి, ప్రభుత్వం ఇన్నాళ్ళు మనకు సపొర్టు చెయలెదు, ఇప్పుడు మనకు అనుకులంగా ఉంది ఇది శుభశుచకం, జైయహొ హిందూదేశము 🕉🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🚩🚩🚩
చాలా చాలా సంతోషం గా ఉంది ఇంత మంది ఇందుబంధువులు వచ్చినందుకు జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
నేను రాలేకపోయాను ఆర్థిక ఇభందువలసభకురాలేకపోయాను🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏
బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వింటుంటే, మనసు పులకరించింది జై హింద్ జై భారత్ 🙏
అవును చాలా బాగుంది
ఇ హైందవ శంఖరావం సభలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. సభ చాలా బాగా జరిగింది. ఇ సభ విజయవంతం అవ్వడం లొ కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క హిందూ బంధువుకి పాదాభివందనాలు 🙏
అలాగే సభకి ప్రత్యక్షంగా రాలేక పోయిన పరోక్షంగా టీవీలలో, సోషల్ మీడియాలో చూసి తమ వంతు మద్దతు తెలిపినవారు కూడా ధన్యులే 🙏
ఇది ఆరంభం మాత్రమే. మన హిందువులు అందరూ కూడా ఇప్పుడే మేలుకోవాలి. హిందూ దేశంలో హిందూ హాక్కులకై పోరాడాలిసిన దుస్థితి వచ్చింది అంటే పరిస్థితి ఎంత చెయ్యిజారిపోతుందో ప్రతి ఒక్క హిందువు ఆలోచన చెయ్యాలి.
భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳
జై శ్రీరామ్ 🚩🚩🚩
ఈ సమూహన్ని చూస్తుంటే , ఆ దేవాజి దేవూని విశ్వరూపం కనిపిస్తుంది, జై క్రృష్ణం వందే జగద్గురుమ్ 🌹🙏🌹💞
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు హిందువుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి హీందువుల ఐక్యత వర్ధిల్లాలి కృష్ణం వందే జగద్గురుం హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః
ప్రతి హిందువు ఆలోచించండి ఎవరైతే సనాతన ధర్మాన్ని కాపాడతారో వారినే వోట్లు వేసి గెలిపించుకుందాం జై శ్రీ రామ్ జై భారత్ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ, జై హనుమాన్, జై మాత, జై హర హర మహాదేవ. జై బీజేపీ, జై మోదీ, జై భారత్.
ఇక నుండి మనం ఎగ్రాసేవుగా ఉంటేనే తెలుస్తుంది. జై సనాతన...
హిందువులందరూ నిద్ర మేలుకో లేదని అందరూ అంటూ ఉంటారు కానీ అది వాస్తవం కాదు, నిద్ర మేలుకో వలసింది పీఠాధిపతులు, ఇలాంటి హిందూ సంఘాలు మరెన్నో చేస్తూ కూడా హిందువుల అందర్నీ ఒక తాటిపైకి తీసుకురాగల శక్తి వాళ్లకి ఉంటుంది వాళ్లు ముందు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజలందరూ వాళ్లకు మద్దతు తెలుపుతారు... వేరే మతాల్లో ఉన్నది మన మతంలో లేనిది అదే... వాళ్ల మత పెద్దలు వాళ్ళల్లో చైతన్యం కలిగించిన మన మత పెద్దలు కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి హిందువుల అందర్నీ ఒక తాటి పైకి తీసుకురావాలి, ఇంతమంది హిందువుల బంధువులందరికీ చూస్తూ ఉంటే నా మనసు ఉప్పొంగి పోతోంది, ఇటువంటి కార్యక్రమం తెలంగాణలో నిర్వహిస్తే నేను తప్పకుండా హాజరు అవుతాను❤ జైశ్రీరామ్🙏🙏🚩🚩🚩
అద్బుతమైన సభ
జై హింద్
అన్న నిన్ను కలుద్దామని చూసాము కానీ కలవడం కుదరలేదు. మేము నువ్వు ఉన్న ప్లేస్ కి రెండు గ్యాలరీలు లోపల ఉన్నాము..🚩హిందువుల్లో చైతన్యం మొదలైంది అన్నయ్య చాలా బాగా జరిగిందన్న కార్యక్రమం 🚩జై శ్రీరామ్ 🚩
మరొక సభలో కలుద్దాం సోదరా 🙏 🚩🚩
జై శ్రీరామ్...👌👍🚩🚩🚩
జై శ్రీ రామ్ రాలేకపోయినందుకు చాలా బాధగా ఉంది ఇంత మంది హాజరయినందుకు సంతోషంగా ఉంది జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏👏👏
మరొక సభలో ఖచ్చితంగా కలుద్దాం బాధపడొద్దు 🚩🚩🕉
అధిక సంతానం కనాలి హిందువులు, జై హింద్.
ఇది అన్నిటికనా ముఖ్యమయిన సూచన. శంఖారావం సభలో ఈ సూచన ఇచ్చి శంఖం పూరించాలి.
జై శ్రీ రామ్ 🙏 హైందవ శంఖారావం మంచి విజయానికి మీలాంటి నిజమైన హిందూధర్మ ఫ్రచారకులు.ఎన్నిబెదిరింపులోచ్ఛినా అందరకు,బెదరక,హిందువులలోచైతన్యంతుసుకువచ్చి భాధ్యత గుర్తుచేశారు.,అర్చక,పురోహితులు,పీఠాధీఫతులు,ప్రవచనం కర్తలు,చేయవలసిన పని 2024నాటికిమీవలనసాధ్యమయింది.ఇదినిజమ్ ,ఇధిసత్యమ్,ఈదిఅసలైనపైజమ్.ఇస్కాన్,,ళవారిసేవలు,కార్యనిర్వాహణ ఉండేవారు ఆమోఘమ్,🙏⛳🕉️🛕ఈకార్యక్రమానికి వచ్చిన నాకుజన్మధన్యమైంది సోదరా దినికినీవేస్ఫూర్తిదాతవు,🙏⛳🛕✍️👌
ఎడారి మతాల వాళ్ళు ఉన్నంత ఐక్యమత్యం మన సనాతన బంధువులు కూడ ఉండాలి జై శ్రీ రామ్ 💐🚩🙏
నేను మిస్ అయ్యాను
మీరు చెప్పేది విన్న తరువాత నిజంగా చాలా సంతోషంగా ఉంది అందరూ హిందువులు కులాలకు, మతాలకూ అతీతంగా ఒక్కటి కావాలి (కులం నీ ఇంటి దగ్గర పెట్టుకో బైట వద్దు)జై భారత్ 👍
సార్ వైజాగ్ నుంచి రాలేకపోయాము కాని భగవంతుడు ను ప్రార్థించాను విజయవంతముగా సాగాలని...చూసి ఆనందించా...💪🏻🚩🚩
మీరు బాధపడొద్దు విశాఖపట్నంలో కూడా నిర్వహించేలా ప్రణాళిక చేద్దాం అక్కడ ఖచ్చితంగా మనందరం కలుద్దాం 🚩🚩
పాస్టర్ల బాధ మీకు తెలియదు.
వాళ్ళ యాతన పది సంవత్సరాలుచుసి బయటికి వచ్చాను. ఈ జనం ఎక్కడైనా ఇలాగే ఉంటారు. జనాన్ని సంపాదించడం మన మాట్లాడే విధానం లో ఉంటుంది.
జై శ్రీకృష్ణ 🙏
🌅⚡🔱♾️ఇది ఇక్కడితో ఆపొద్దు.....
ఈ పొగు అయిన జనం, రావాలనుకుని రాలేకపోయిన జనం ఇకనుండి సనాతన ధర్మ లో జరిగే ప్రతి సంఘటనకు ఐక్య గొంతు కై మన బలాన్ని ప్రకటిస్తూ ఉండాలి🕉️🚩 🔊▶️
ప్రతి హిందూ ముఖంలో ఆనందం
చక్క గా చెప్పారు అన్నయ్య ❤
హైందవ శక్తి వర్ధిల్లాలి జైహింద్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
జై శ్రీ రామ్
ఈ శంఖారావనికి... చేరుకున్న వారు.. చాలా మంచిది.. అయింది... ఈ విధమైన సనాతన.. సభాలు... ఇంకాజరగాలనికోరుకుంటున్నాను.... జై శ్రీ రామ్....
జై శ్రీరామ్ హార హార మహా దేవ.
జై శ్రీమన్నారాయణ ఓం జై శ్రీ రామ ఓం శ్రీ విజయ కనకదుర్గాదేవి యై నమః హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో అఖండ భారతావనికి జయము జయము జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై హింద్
హైందవ సమాజం మేలుకోవటానికి ప్రధాన కారణం bjp. మరియు మీ వంటి యూ ట్యూబర్స్ కూడా కారణం.
🙏🙏🚩🚩
నేను వెళ్ళాను ఆ జనసంధోహం చూసి హిందువు మేల్కొన్నారు 100%
JAI shree ram 🇮🇳🙏🇮🇳
గర్వంగా ఉంది అన్న
మా గ్రామం నుండి 70 మంది అనుకిన్నము ట్రైన్ కి..బస్ వలన 40 మంది వచ్చాము
🙏 జై శ్రీ రామ్ 💪🚩🚩🚩
Jai sree Ram,jai Hind
Jai shree Ram anna 🕉️🕉️🕉️🕉️
Jai Hindu 👍 Jai Bharath 🙏
Great sir.
We are very happy.
జై శ్రీ రామ్ 🙏🙏🙏హిందూ బంధువులందరికి ధన్యవాదములు 🙏మన ధర్మం కోసం నిలబడినందుకు 🇮🇳
నేనూ వచ్చాను పిచ్చ సంతోష పడ్డాను..
ఇలాంటి వి ఇంకా చాలా చేయాలి నెలకు ఒక జిల్లా లో ఏర్పాటు చేయాలి
జైశ్రీరామ్ 🕉️🙏🙏🙏🙏🙏🙏✌️👍👌
🙏 జై శ్రీ రామ్...🚩🚩🚩
అందరినీ ఏకం చేస్తున్న మీ లాంటి మహాత్ములకు🙏🙏🙏
జైశ్రీరాం ❤
JAI HO SANATANA DARMAM .
చాలా సంతోషంగా ఉంది అందరికీ పేరు పేరున వందనములు 🙏
Nenu kuda vellanu isukestheralantha janam vacharu
JAI SRIRAM
JAI HO PARASHURAM TALKS.
JAI HO PARASHURAM TALKS .
జై శ్రీ రామ్ 🚩🚩🚩
Excellent. Very glad to know that. Jai Hindu. Let us all Hindus fight to declare bharath a Hindu rastra. Jai Hind. Jai Bharath. Jai sreeram. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤Jai Hinduism, Jai Bharath ❤
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
jAI sRIrAM........
జై హింద్ !
VERY GOOD EXPLANATION
Super thammudu jai sriram
ఓం నమఃశివాయ 🙏👍👌❤️🌹