Top 10 Most Famous Temples In Vijayawada | Best Temples In Vijayawada | Aadhan Adhyatmika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ค. 2022
  • పరవశింపజేసే కృష్ణమ్మ పరవళ్లు, చరిత్రను గుర్తు చేసే గుహాలయాలు, పురాణ ప్రాముఖ్యత గల దేవాలయాలతో విజయవాడ విశిష్ట శోభను సంతరించుకుంది, ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా పిలువబడే ఈ ప్రాంతంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, విజయవాడలో ఉన్నటువంటి Top 10 Temples గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం..
    #Top10TemplesInVijayawada #BestTemplesInVijayawada #AadhanAdhyatmika
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/2leHJnn
    IOS: apple.co/2yZhbxb
    Thank you for Watching.
  • บันเทิง

ความคิดเห็น • 63

  • @adinarayana1009
    @adinarayana1009 ปีที่แล้ว +5

    ఆలయాల.గురించి పూర్తి విషయాలను చాలా చక్కగా అర్థం అయ్యే రీతిలో తెలియచేశారు.

  • @sainadhmernidi9050
    @sainadhmernidi9050 ปีที่แล้ว

    Chala baga chepparu. Chala use

  • @kondababu7693
    @kondababu7693 ปีที่แล้ว +2

    super information. mangalagari panakala swamy alayam just 12 km. undavalli alayam just 3 km. agiripalli narasimha alayam 16 km

  • @bevarahemalatha9684
    @bevarahemalatha9684 ปีที่แล้ว

    Chala baga chepparu

  • @psuresh6242
    @psuresh6242 ปีที่แล้ว

    Chaala baga chepparu sir

  • @varalakshmitatikonda7993
    @varalakshmitatikonda7993 9 หลายเดือนก่อน

    Nice 👍 taking God bless 🙏 you

  • @boyiniswathi9893
    @boyiniswathi9893 ปีที่แล้ว

    Good explanation tq Andi and 👍👍

  • @bonelaroopavathi8989
    @bonelaroopavathi8989 ปีที่แล้ว +3

    Yanamala kudirilo sivalam vundi very nice temple

  • @naliniborra4090
    @naliniborra4090 ปีที่แล้ว +9

    Yanamalakuduru is famous temple in vijawada

  • @shanthizangiti8550
    @shanthizangiti8550 ปีที่แล้ว +3

    Yes I saw it it is heaven paradise on earth we telugu people blessed with holy land holywater powerful goddess durga vijayawada people are very lucky and talented

  • @Mbhavani7709
    @Mbhavani7709 ปีที่แล้ว

    Super 😍❤️🙏👌

  • @sureshchowdary.mannem8056
    @sureshchowdary.mannem8056 ปีที่แล้ว +4

    విజయకీలాద్రిగా పిలవబడే విష్ణు స్వరూపాలు అయిన శ్రీరామ, నరసింహ స్వామి, సంతాన వేణుగోపాల స్వామి, భూవరాహ స్వామి ఉపాలయాలు ఉంటాయి. త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ట్రస్టు ఉంటుంది.
    చిరునామా: ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత సీతానగరం, గుంటూరు జిల్లా

  • @seethamani2875
    @seethamani2875 ปีที่แล้ว +42

    Yenamalakuduru shivalayam chala famous adi meeru cheppaledu .ee temple kuda vja Benz circle ki chala daggara

  • @raghavvendra
    @raghavvendra ปีที่แล้ว +1

    సర్వం శ్రీ గురు దత్తం 📿☀️🕉️
    My guruji sree guru Dattatreya Blessings to media and all

  • @jagannadhrao2365
    @jagannadhrao2365 10 หลายเดือนก่อน +1

    Nice video❤️💯mega greater Vijayawada city,A.p.capital💚💥

  • @vallurumuralikrishna2498
    @vallurumuralikrishna2498 6 หลายเดือนก่อน

    Jai shree mata ji ki jai shree ganesh ji ki jai shree guru dev ji ki

  • @marri.lakshmi387
    @marri.lakshmi387 ปีที่แล้ว +1

    Super

  • @kalpanadutt687
    @kalpanadutt687 ปีที่แล้ว +7

    విజయవాడ నడుమనున్న లబ్బీ పేట లోని వెంకటేశ్వర స్వామి గుడి ఎంతో చుట్టు ప్రక్కల ఊళ్లల కూడా చాలా ప్రముఖ మైనది. కనక దుర్గమ్మ తర్వాత ముఖ్యంగా దర్శించుకనే గుడి.వదిలేశారు.

  • @sarmakanagala347
    @sarmakanagala347 ปีที่แล้ว +7

    You are totally forgotten Machavaram Prasanna Anjaneyaswami vari devalayam at Eluru road.

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 ปีที่แล้ว +1

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @tanshitalks
    @tanshitalks ปีที่แล้ว +2

    Shivakshetram gurinchi cheppaledhu

  • @papa-jy6qk
    @papa-jy6qk ปีที่แล้ว +1

    Anantha padmanaabha swamy

  • @rupendhramahesh8658
    @rupendhramahesh8658 ปีที่แล้ว +1

    మీరు తెనాలి లో ఉన్నా చాలా ప్రాచీన మరియు విశిష్ట మైన దేవాలయాలు చూపిస్తారు అని నేను కోరుకుంటున్నాను...

    • @AadhanAdhyatmika
      @AadhanAdhyatmika  ปีที่แล้ว +2

      thappakunda

    • @rupendhramahesh8658
      @rupendhramahesh8658 ปีที่แล้ว

      @@AadhanAdhyatmika ok andi

    • @rupendhramahesh8658
      @rupendhramahesh8658 ปีที่แล้ว

      @@AadhanAdhyatmika miru తెనాలి వచ్చే అపుడు చెప్పండి వివరంగా తెలియ చేస్తా మీకు

  • @SamathaStudio
    @SamathaStudio 10 หลายเดือนก่อน

    Location pedthe bagundede description lo

  • @swarupa.srinivas1857
    @swarupa.srinivas1857 ปีที่แล้ว +1

    Machavaram Anjaniya swami temple

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr 7 หลายเดือนก่อน +1

    పానకాల స్వామి గుడి సాయంత్రం నాలుగు వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఆ తర్వాత దేవతలు పూజించే సమయం అని చెబుతారు

  • @bnrchowdary5020
    @bnrchowdary5020 10 หลายเดือนก่อน

    Yanamalakuduru Sivalayam chala famous miru chepaledhu no-2 in Vijayawada

  • @sumachandu60
    @sumachandu60 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @duragaraokosuri6014
    @duragaraokosuri6014 ปีที่แล้ว +1

    Sitanagaram
    Anjaneya టెంపుల్

  • @vijayalaxmichinneddula7079
    @vijayalaxmichinneddula7079 10 หลายเดือนก่อน

    Vijaya keeladri lo 3, 4 temples unnai Abi Koda add cheyandi

  • @gannavarapuanjali3203
    @gannavarapuanjali3203 ปีที่แล้ว +1

    Mangalagiri lo hill pina vunna swami gudi afternoon 4 pm Dhaka matrami open chastharu

  • @mounikamouni4470
    @mounikamouni4470 ปีที่แล้ว

    Kaleswar market lo unna paatha sivalayam and amaravathi route lo unna saivaskethram marchipoyaru

  • @karthikpaidipogu201
    @karthikpaidipogu201 ปีที่แล้ว

    Gunadhala maatha punya kshetram yekkada bayya

  • @arunam1699
    @arunam1699 ปีที่แล้ว

    Athi purathana aalayam Paatha Sivalayam kooda famace temple..

  • @ramv8325
    @ramv8325 ปีที่แล้ว +1

    9 th temple address only Agiripalli

  • @umakumarishivapurapu8205
    @umakumarishivapurapu8205 ปีที่แล้ว +1

    విజయవాడ లో పాద శివాలయం ఉంది ఏమండీ మరి మీరు చెప్పేది emti

  • @sravanivelagapudi
    @sravanivelagapudi ปีที่แล้ว

    One town sivalayam undi. Yanamalakuduru sivalayam undi kada, y forgot

  • @jyothirmainangunuri3768
    @jyothirmainangunuri3768 ปีที่แล้ว +3

    Busstand side kalikamatha temple

  • @kandukurisunandalakshmi9221
    @kandukurisunandalakshmi9221 ปีที่แล้ว +1

    Enno years nundi vunna old sivalayam gurinchi cheppaledhu, address lu sariga cheppaledu wrong direction mimmalani mammi evaraina velthe anthe sangathulu

  • @vamsinaga143
    @vamsinaga143 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🕉️🕉️🕉️

  • @anilacherukuri234
    @anilacherukuri234 ปีที่แล้ว

    Vijayeswara swamy vari temple. Ee swamy peru meede vijayawada peru vachindi

  • @tanetiramasudhakar9310
    @tanetiramasudhakar9310 ปีที่แล้ว

    బాగా చెప్పావ్ అన్నా కానీ ద్వారకాతిరుమల టెంపుల్ (మండపం) ఉంది

  • @rupendhramahesh8658
    @rupendhramahesh8658 ปีที่แล้ว +6

    చాలా విశేషాలు చెప్పినందుకు ధన్యవాదాలు... కానీ ఒక మాట సరిగా చెప్పలేదు మంగళగిరి శ్రీ పానకాల నరసింహస్వామి వారి ఆలయం లో స్వామి వారికి పానకం సమర్పిస్తే దానిలో కొంచం స్వామి వారు స్వీకరించి సగం భక్తులకు ఇస్తారు అది వాస్తవం... కానీ మీరు నమ్మకం అని చెప్పారు అది చాలా తప్పు... చాలా మంది శ్రస్తాజ్ఞులు మరియు పురావస్తు శాఖ వారు వచ్చి అక్కడ ఏమైనా మిషన్ ఉందా ఎంటి అని తనిఖీ చేస్తే అక్కడ అవి ఏమీ లేదు కదా ఆ తనిఖీ చేసిన వారు కూడా చనిపోయారు... మిషన్ ఉండదు ఏమీ ఉండదు స్వామి వారి మహిమ అది స్వామి స్వయంగా మనకి పానకం ఇస్తారు... జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నమః....

  • @user-iu6nh8yu3q
    @user-iu6nh8yu3q 3 หลายเดือนก่อน

    మీరు విజయవాడ లోనిలబ్బిపెట్
    వెంకటేశ్వరస్వామి గుడి మర్చిపోయారు

  • @sureshchowdary.mannem8056
    @sureshchowdary.mannem8056 ปีที่แล้ว

    అది బాదమేరు జీడిపప్పేరు కాదు బాబాయ్
    బుడమేరు. గొల్లపూడి లోని మణికంఠ స్వామి ఆలయం కూడా ఫేమస్

  • @RAJA-tk2rx
    @RAJA-tk2rx ปีที่แล้ว

    🇮🇳🇮🇳🇮🇳👑🙏🙏🙏😀😴😘😍🤩🥰😁🌹💝👍👌🤝👏✍✍✍✍

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 ปีที่แล้ว

    భూ వారాహి స్వామి దేవాలయం wgdt లో RJY కి దగ్గర్లో ఎక్కడ వుంది ఎవరయినా చెప్ప గలరా

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr 7 หลายเดือนก่อน

    కుమారస్వామి భార్య దేవయాని కాదు రాజా దేవసేన
    వివరాలు జాగ్రత్తగా చెప్పు