Muntha Mamidi - A Tribal Village in Godavari Forest ముంత మామిడి - అడవిలో కొండరెడ్డి గిరిజన పల్లె

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • #tribalculture #tribalvillage #munthamamidi #girijanapalle #kondareddy #naturebeauties
    Godari is a small tribal village in the hills. The beauties there, the selfless minds, the clean air, the unadulterated laughter, not for one. There are many. This article is to show you the beauty of nature.

ความคิดเห็น • 512

  • @lawjwab
    @lawjwab 2 ปีที่แล้ว +139

    ఈ జీవితం ఇలా ఉంటే చాలు, మాకు ఏం కష్టాలు లేవు అనే మాట అద్భుతం. ఎంత ఉన్న తక్కువే అనుకునే నా లాంటి సగటు మనిషి సిగ్గుతో తల దించుకోవాలి

    • @gumamashawararao5537
      @gumamashawararao5537 2 ปีที่แล้ว +3

      Sir your voice and videos are good the villagers life and area you are covered sir great to you sir

    • @poweroflearning6750
      @poweroflearning6750 2 ปีที่แล้ว +2

      మనసు కదిలే విధంగా మాట్లాడారు...

    • @vamshikrishnak8191
      @vamshikrishnak8191 2 ปีที่แล้ว +1

      Hatsoff for comment .i got tears in eyes

    • @lawjwab
      @lawjwab ปีที่แล้ว

      @@vamshikrishnak8191 🙏

    • @lawjwab
      @lawjwab ปีที่แล้ว

      @Sai Shark 🙏

  • @venkateswarlukaram4648
    @venkateswarlukaram4648 2 ปีที่แล้ว +88

    2017-2018 సంవత్సరంలో నేను ముంతమామిడి స్కూల్లో టీచర్ గా పని చేశాను, నేను మొట్ట మొదటిసారిగా ఉపాధ్యాయ వృత్తి లో అడుగు పెట్టక నాకు ముంతమామిడి స్కూల్ లో నా మొదటి అప్పోయింట్మెంట్

    • @myvillageculturelohith
      @myvillageculturelohith ปีที่แล้ว

      Meri chala luky sir

    • @Pranayambati
      @Pranayambati ปีที่แล้ว

      .m

    • @Nhagarazuu
      @Nhagarazuu ปีที่แล้ว

      Ekkada sir ee vuru vundedhi... Madhi warangal.... Ikkadinundi entha dhuram

    • @amarnatharukonda314
      @amarnatharukonda314 ปีที่แล้ว

      Good sir medi warangal ha

    • @sgouds6263
      @sgouds6263 3 หลายเดือนก่อน

      Poor culture totally backward area.they are helpless

  • @satyanarayanar9841
    @satyanarayanar9841 2 ปีที่แล้ว +29

    కూడడానికి వెనకబడినట్టు కనపడినా నిజానికి మనకంటే వాళ్లే అదృష్టవంతులు....ప్రకృతితో, తోటి వారితో కలిసి బ్రతకడం కంటే అదృష్టం ఏమి లేదు.

  • @చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి

    ఈ అందమైన వీడియో కి నా రేటింగ్ 10/10 ❤️🇮🇳♥️👌

  • @manauritravel1169
    @manauritravel1169 2 ปีที่แล้ว +15

    వాళ్లకు కష్టాలు ఉన్న చెప్పుకోలేని పరిస్థితి బ్రో మీరు అలాంటి విలేజ్ కి వెళ్లినపుడు పిల్లలు కు చాకోలెట్లు తీసుక వేలండి plz ఆశగా ఎదురు చూస్తున్న రు పిల్లలు 👍

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +10

    ఇదంతా చూశాక నాగరికులం మనం ఏం పోగుట్టుకున్నామో పోగొట్టుకుంటున్నామో తెలుస్తోంది.ఏదో మౌనం ఆవహిస్తోంది. మరోలోకంలోకి వెళ్ళివచ్చినట్లున్ది.హ్యాట్సాఫ్ సార్ మీకు.

  • @rafishake6621
    @rafishake6621 2 ปีที่แล้ว +29

    ఇంత వెనకబడిన ప్రాంతాలు కూడా బాగుపడెలా ఎప్పుడు మన ప్రభుత్వాలు పనిచేస్తాయో.మీ ప్రయత్నం అధికారుల కళ్ళు తెరిపిస్తాయని ఆశిస్తున్నాను. బెస్ట్ అఫ్ లక్

  • @avulaashokraju2830
    @avulaashokraju2830 2 ปีที่แล้ว +43

    చాలా చాలా బాగుంది....అన్న♥️♥️ హా చిన్న పిల్లల్లో... వారి అమాయకత్వం ఎంతో విలువైనది... నేటి నాగరికత మనుషుల కన్నా...💐💐💐💐💐💐

  • @narendravlogs4039
    @narendravlogs4039 2 ปีที่แล้ว +25

    వీడియో చూస్తున్నంతసేపు చాలా హాయిగా వుంది ఇంకా ఇలాంటి వీడియోస్ తీస్తూ అందరి మనసులో స్థానం సంపాదించుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సోదరుడిని ప్రోత్సహించండి 👌 all the best 👍

  • @naiduruthala6249
    @naiduruthala6249 2 ปีที่แล้ว +13

    ఈ వీడియో చూసిన అందరం కుడా అ గ్రామం ప్రతి ఒక్కరూ అహ గ్రామం సందరసించాలి ఆ గ్రామ ప్రజలకు ప్రతి కుటుంబం నికి మనం సాయం చెయ్యాలి...... అందరికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkynowgapu8910
    @venkynowgapu8910 2 ปีที่แล้ว +16

    మనసు నిర్మలం....అందుకే జీవితం అంధకారం...
    అడవి తల్లి కనికరించి తన ఒడిలో సేదతీరమని జోకొడుతూ తన గృహంలో గల వస్తువులను ఇచ్చి ఆదుకొంటుంది... ఇంత ఇబ్బందులలోను గ్రామాన్ని విడిచిపెట్టకపోడం వారి గొప్పగుణం...ఇబ్బందులెన్నెదురైన వారి పనిని సక్రమంగా నిర్వర్తించే ఉపాధ్యాయిలు అభినందనీయులు..
    వారి జీవనాన్ని వారి స్థితిగతులను మాకు అందించినందుకు మీకు ధన్యవాదములు

    • @poweroflearning6750
      @poweroflearning6750 2 ปีที่แล้ว

      మనసు కదిలే విధంగా మాట్లాడారు సోదరా....

    • @venkynowgapu8910
      @venkynowgapu8910 2 ปีที่แล้ว +1

      @@poweroflearning6750 ధన్యవాదములు అన్నయ్య

  • @rameshyegipati3410
    @rameshyegipati3410 ปีที่แล้ว +7

    అన్న చాలా మంచి వీడియో తీసారు.. ఈ వీడియో లో ఎన్నో భాదాకరమైన విజయాలు చూపించారు.. నా మనసు కి కొన్ని సంగతులు కన్నీటిని రప్పించారు. మీకు చాలా థాంక్స్..వాళ్లకు మంచి జరగాలని కోరుకుంటున్నాను..

  • @anandarao595
    @anandarao595 2 ปีที่แล้ว +10

    విలేజ్ వేన్ టీమ్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచి వీడియో చేశారు
    అలాగే ఇద్దరు టీచర్లుకు నా హృదయపూర్వక నమస్కారం

  • @drrajustudyabroadguide7793
    @drrajustudyabroadguide7793 2 ปีที่แล้ว +12

    ప్రకృతి మాత బిడ్డలు మట్టిమనుషులు కొండప్రాంత గిరిజన ప్రజల జీవితాల పై మీ డాక్యుమెంటరీ అద్భుతం. నా చిన్ననాటి జీవితాన్నిగుర్తుకు తెచ్చింది. మీ టీం కి ధన్యవాదాలు.

  • @Victoryrk
    @Victoryrk 2 ปีที่แล้ว +11

    Village లైఫ్ ని ఎంతో బ్యూటిఫుల్ గా చూపించడం తో పాటు చాలా బాగా వివరించారు.. ఏ కల్మషం లేని మనుషులు

  • @princeprabhakar5708
    @princeprabhakar5708 2 ปีที่แล้ว +8

    ఎప్పటి లాగే ఈ వీడియో కూడా గుండెలకు హత్తుకుంది అన్న ♥️ ♥️♥️

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 ปีที่แล้ว +14

    అధ్భుతమైన ప్రకృతి తో సహజీవనం చాలా బాగుంది

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 ปีที่แล้ว +2

    చాలా చాలా బ్రహ్మాండమైన గోల్డెన్ వీడియో రిపోర్టర్ గారికి చాలా ధన్యవాదాలు

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +2

    మీరు అదృష్టవంతులు సార్.మంచి ప్రాకృతిక ప్రదేశాలను చుట్టేస్తున్నారు.మాకూ సంతోషాన్నిస్తున్నారు.ఇంతకన్నా మాకు కావలసినదేముంది.మంచివీడియోలు చేసి మాకు అందిస్తున్నందుకు హ్యాట్సాఫ్.

  • @rehanashaik6542
    @rehanashaik6542 2 ปีที่แล้ว +7

    కల్మషం ఎరుగకుండా స్వచ్ఛమైన మనుషులండి వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది

  • @pallamrangadasu4252
    @pallamrangadasu4252 2 ปีที่แล้ว +6

    గిరిజనుల గురించి నువ్వు తెలుసుకుని మాకు చెప్పడం చాలా బాగుంది తమ్ముడు అలాంటి జీవితం మనం గడపాలంటే చాలా చాలా కష్టం

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 2 ปีที่แล้ว +27

    ధన్యవాదములు. సార్, వారి జీవన విధానం చాలా చక్కగా చూపించారు, గిరిజనులు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటునాన్నను🙏

  • @gangadhar.786ramala2
    @gangadhar.786ramala2 4 หลายเดือนก่อน +1

    మీ వీడియోలు చుస్తుంటే అప్పులు, బాధలు , కష్టాలు ఏమి గుర్తు రావడం లేదు అన్నగారు

  • @RadhaKrishna-eq5ir
    @RadhaKrishna-eq5ir 2 ปีที่แล้ว +8

    దయచేసి ఈ ఊరు చిరునామా పెడుతారాండీ ఒకసారి వెళ్లి రావాలని ఉంది 💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌾🌿🌱🌱🌱🌻

  • @magicaltricks5238
    @magicaltricks5238 2 ปีที่แล้ว +15

    ఆదివాసులను చూపించే విధానం చాలా బాగుంది...

  • @usharanibandi645
    @usharanibandi645 2 ปีที่แล้ว +4

    Trible వాగే if style ni చాలా స్పష్టంగా చూపించిన village van వారికి hrudhayapoorvaka vandanalu... ఆర్మీ facilities లేకపోయినా happy ga వుnnaru, eami కష్టాలు లేవు అంటున్నారు చాలా అద్భుతమైన మాట adi unnadanitho తృప్తి ga ఉన్నారు excellent

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 2 ปีที่แล้ว +21

    ముంత మామిడి అనే ఒక రకం మామిడి కాయ. ఈ వూరిలోనే ఆ చెట్టు పుట్టుక అని నేను ఒక retired స్కూల్ టీచర్ ద్వారా విన్నాను. ఆ తరువాత ఈ మామిడి చెట్టు అంట్లు కట్టి బయటకు తీసుకువచ్చారు అని వినికిడి. ఇంకా ఆ తల్లి చెట్టు ఉంది అని చెప్పుకుంటారు. ఆ చెట్టు ని కూడా చూపిస్తే బాగుండేది. Good video.

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 2 ปีที่แล้ว +2

    రియల్లీ గ్రేట్ వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోలు చూపించాలని ఆశిస్తున్నాం

  • @pavansiddeswara1909
    @pavansiddeswara1909 2 ปีที่แล้ว +36

    I worked in Maredumilli...and I have been there in every village of Maredumilli... it's a finest experience in my life... its like... working at the heaven of Andhra. They were very rich by heart and culture... thankyou brother for reminding... those memories.

  • @sreekanthdeverakonda6268
    @sreekanthdeverakonda6268 2 ปีที่แล้ว +5

    మీకు నా కృతజ్ఞతలు సోదర మీరు అడవి బిడ్డల జీవన విధానాన్ని చక్కగా మాకు చూపిస్తున్నందుకు అలాగే అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు కూడా నా కృతజ్ఞతలు🙏🙏👏

  • @Hello_friendzz
    @Hello_friendzz ปีที่แล้ว +3

    ఆ బుడ్డది సూపర్ ఉంది ...👌👌 మట్టిలో మాణిక్యం😀

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 ปีที่แล้ว +7

    హృదయాలను పిండేసే వీడియో,పేదరికం కళ్ళకు కట్టినట్లు చూపించారు.

  • @saberabanu885
    @saberabanu885 2 ปีที่แล้ว +2

    నమస్తే అండి మీరు వీడియో చేసేటప్పుడు మాట్లాడుతుంటారు కదా మీరు ఆళ్లతో కలిసిపోయే మాట్లాడే విధానానికి చాలా సంతోషం అండి మనసు ఎంత కఠినంగా ఉండాలన్నా సరే మీరు మాట్లాడే మాటలకి సమాధానం ఇస్తారు 🙏🙏🙏🙏

  • @NaveenbabuKannauri
    @NaveenbabuKannauri ปีที่แล้ว +1

    అన్న మేము చూడని
    ఎన్నో
    అద్భుతమైన విలేజ్ చూపిస్తున్నారు
    🙏🙏🙏🙏🙏

  • @digitalprashanth
    @digitalprashanth 2 ปีที่แล้ว +15

    Thank you so Much Brother for showing our Tribal Culture 😊 Tribes లో వీళ్ళు కొండారెడ్డి tribes కి చెందినవాళ్ళు so అందుకే పేరు చివర రెడ్డి అని పెట్టుకుంటారు 🤝😇

  • @sreenivasulureddy8114
    @sreenivasulureddy8114 2 ปีที่แล้ว +1

    చిన్ననాటి మా గ్రామము మరియు తియ్యని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అదీ వీడియో రూపములో చూడడము అదృష్టముగా భావిస్తున్నాము నిజంగా మీకు అభినందనలు

  • @navaneeswarareddy1501
    @navaneeswarareddy1501 2 ปีที่แล้ว +43

    Hats off to the Teachers for coming on regular basis .శ్రీ గురుభ్యోనమః..

  • @dr.srinivassrinivas9653
    @dr.srinivassrinivas9653 2 ปีที่แล้ว +1

    ఈవిడీయే ఛాలభాగుంధి ఇంకా ఇలాంటివూలు వునాయంటె నమృలేకుండ వునౄను మీ శమకు జే

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 ปีที่แล้ว +1

    నాగరిక ప్రపంచానికి దూరంగా, పై చదువులపై ఆశవున్నా
    చదువుకోను డబ్బులు లేక కొందరు, వివిధ కారణాల వల్ల చదువుమానేసి వారి వ్యవసాయం మాత్రమే చేసుకుంటూ, సంతోషంగా జీవనం కొనసాగిస్తూవున్న ఆ ముంతమామి పల్లె ప్రజల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన మీ విలేజ్ విజువల్ ట్రీ ఛానల్ కు ధన్యవాదాలు. ఇలాంటి వారిని మన ప్రభుత్వాలు ఎందుకు విస్మరిస్తూవున్నారు అనేది మనకు అర్థంకాని ప్రశ్న.

  • @KRISHNAKUMAR-mi2qw
    @KRISHNAKUMAR-mi2qw 2 ปีที่แล้ว +2

    మాయ - మర్మం తెలియని ఈశ్వర స్వరూపులు వీరు.

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 2 ปีที่แล้ว +2

    విలేజ్ వ్యాన్ ఫాక్ట్ న్యూస్ రిపోర్టర్ గారికి వేల వేల వందనాలు ఇలాంటి రిపోర్టరు ఇటువంటి న్యూస్ ఓపికతో నా చేయడము ఇంత రిస్కు తీసుకొని చేయడము చాలా గర్వకారణము తెలుగు రాష్ట్రానికి చాలా గర్వకారణం చాలా మంచి వీడియోస్ పేదోళ్ల కష్టాలు వాళ్ళ అనుభూతులు వాళ్ళ వాతావరణం వాళ్ళ జీవన పోరాటం ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు రిపోర్టర్ గాడికి పాదాభి వందనాలు

  • @godavartysrilakshmi1508
    @godavartysrilakshmi1508 3 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు, మంచి ఏరియా చూపారు. స్కూల్ ను దగ్గరగా చూపితే బాగుండేది. చదువుకున్న పిల్లలను వారికీ తెలిసిన మంచి అలవాట్లను మిగతావారికి చెప్పమని సలహా ఇవ్వండి. ఆరోగ్య అలవాట్లను గూర్చి చెప్పండి. అందరిని కూర్చోపెట్టి ఆరోగ్య అలవాట్లు వంటివి కొద్దిగా చెప్తే బాగుంటుందనిపిస్తుది. ధన్యవాదములు.

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey 4 หลายเดือนก่อน +1

    టీచర్లకు అనేక నమస్కారములు తెలియ చేసికొంటున్నాను నా ప్రియ స్నేహితులారా, అందరు చంటి బిడ్డలకు వేవేల ముద్దులు, చెల్లెళ్ళు, అన్నలకు అమ్మలకు వందనాలు, దేవుడు మీ కందరకి తోడుగా ఉంటాడు తల్లీ

  • @naiduruthala6249
    @naiduruthala6249 2 ปีที่แล้ว +13

    ఈ వీడియో సూట్ చేసిన వారికీ ధన్యవాదములు 🙏🙏🙏 కొండలలో జీవించు గ్రామ ప్రజలు సంతోషం గా ఉండాలి
    వారికి అందరికి సాయం చెయ్యాలి 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @anjicha3155
    @anjicha3155 10 หลายเดือนก่อน +1

    పకృతి చాలా అందంగా ఉంది చూపెట్టిన అందుకు చాలా థాంక్స్

  • @saichandrakithcen7662
    @saichandrakithcen7662 2 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు బాబు గిరిజన జీవనవిదానముచాలచక్కగాచూపించారు

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 2 ปีที่แล้ว +4

    స్వచమైన అడివి బిడ్డలు స్వచ్చ మనసులు

  • @rajuk7362
    @rajuk7362 2 ปีที่แล้ว +1

    చక్కని స్వచ్ఛమైన కల్మషంలేని జీవితాల్ని చూపించిన మీకు అనేక నమస్కారాలు...

  • @karthikbalagonda801
    @karthikbalagonda801 2 ปีที่แล้ว +2

    బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా బాగుంది

  • @GujjelaRamkrishna
    @GujjelaRamkrishna 3 หลายเดือนก่อน +1

    Aa oori janalaku chusthunte chala santhosanga undi.chala manchiga matladuthunnaru. Manchi manasu unna manusulu.swardam Leni manchi manusulu❤❤😊

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 2 ปีที่แล้ว +2

    మీరు వీడియోను తీసే విధానం. చెప్పే విధానము చాలా చాలా బాగుంది.సార్ అంత మారుమూల పల్లెలకు.వ్యయ ప్రయాసలకోర్చి.మీరు వెళ్లి వాళ్ళ జీవన విధానాన్ని చక్కగా చూపించారు. అలాగే అక్కడకు వెళుతూ ఉన్నటువంటి. ఉపాధ్యాయులకు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇటువంటి వీడియోలు ఇంకా అనేకమైన వీడియోలు తీసి మాకు అందించినటువంటి ఆరోగ్యాన్ని ఆర్థిక పరిపుష్టిని సదా ఆ భగవంతుడు మీకు కలగచేయాలని. కోరుకుంటున్నాను🙏

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 ปีที่แล้ว +3

    వీడియో చాలా బాగుంది, పచ్చని అడవులు కొండలు కోనలు wow super 👌👌👌

  • @nu25147
    @nu25147 2 ปีที่แล้ว +5

    వారి జీవన విధానాన్ని చాలా బాగా చూపించారు.

  • @AmirKhan-mg4pm
    @AmirKhan-mg4pm 2 ปีที่แล้ว +1

    ఈ వీడియో ఏదో చూద్దాంలే అని పెట్టాను కానీ మొత్తం చూసే దాకా

  • @aravindaravind8981
    @aravindaravind8981 2 ปีที่แล้ว +6

    ముంత మామిడి సూపర్ విలేజ్....👌👌👌😊

  • @rajkumarv6110
    @rajkumarv6110 2 ปีที่แล้ว +5

    చాలా బాగుంది bro చూస్తున్నంత సేపు మనసుకి చాలా హాయిగా అనిపించింది...... మీ channel subscribe చేస్తున్నందుకు proude గా feel అవుతున్నా.....tq bro

  • @madhusudhanavedantam726
    @madhusudhanavedantam726 2 ปีที่แล้ว +1

    గిరిజన జీవనాన్ని అద్భుతంగా చూపించారు. ఇలాంటి వారికి వుచిత విద్య తో పాటు ప్రభుత్వ పథకాలు అందిస్తే వారు అభివృద్ధి చెందుతారు, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రభుత్వ పథకాలు చాలా మటుకు అనర్హులపాలై యిలాంటి గిరిజనులు అభివృద్ధికి నోచుకోలేక పోతున్నారు.

  • @vijayasanthi9589
    @vijayasanthi9589 2 ปีที่แล้ว +8

    Sir meeru girijana gramalaki vellinapudu pillalaki (kids) biscuits chocolates ivvandi sir.pillalu chala happy feel avutaru.

  • @naniavuta7012
    @naniavuta7012 2 ปีที่แล้ว +1

    చాలా మంచి వీడియో చూసిన ఆనందం నాకు. నేనూ ఒక ఉపాధ్యాయుడిగా నల్లమల అటవీ ప్రాంతంలోనే పనిచేస్తున్న.అక్కడ వారి జీవన విధానం గురించి మీరు అడిగిన ప్రశ్నలు, వారి స్పందనల బట్టి చూస్తే అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయని తెలిసింది. చాలా అమాయక ప్రజలు..... స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తైనా వారు ఇంకా వెలుగులోకి రాకపోవటం, కొన్ని ప్రాంతాలు వెలుగులోకి వచ్చినా...అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందక పోవటం చాలా దురదృష్టకరం 😢😢😢

  • @sumamalikalu
    @sumamalikalu 2 ปีที่แล้ว +3

    పచ్చని పరిసరాలు..
    చక్కని మనుషులు..
    పండంటి కాపురాలు..
    పుట్టెడు పేదరికం..
    అందని స్వాతంత్ర్య ఫలాలు..
    కొందరు రా.కీ.నా.ల వలె కాకుండా
    కల్మషం లేని మనసులు..
    పరుష పదం దొర్లని సంభాషణ..
    ఆకాశమంత విశాలం
    ఈ కొండ గ్రామం..!
    మిగిలిన ఆర్ధిక అభివృద్ధి (మిగిలిన 'నాగరిక సమాజం' అనదలుచుకోలేదు.ఎందుకంటే వీరిదీ ఒక నాగరికతే కదా) చూసిన ప్రాంతాలకంటే సు.50 ఏళ్ళ వెనుక ఉన్న పరిస్థితులు.
    Wish they too get their share of economic development,education, infrastructure and healthcare facilities.

  • @syfuk3946
    @syfuk3946 2 ปีที่แล้ว +1

    Manassuku chala haayiga undi sir
    Thank you very much sir very Beautiful Nature
    Very Good video

  • @karthikbalagonda801
    @karthikbalagonda801 2 ปีที่แล้ว +1

    నువ్వు చాలా అదృష్టవంతుడు చాలా విలేజెస్ దగ్గర నుండి చూసి ఉంటావు

  • @varuntejrohithvaruntej5806
    @varuntejrohithvaruntej5806 2 ปีที่แล้ว +1

    బ్రో ఏదో తెలియని పైన్ ఈ గిర్జనులు చూస్తుంటే,.. అందరూ నవ్వుతూ ఉండాలి...,😚😚😚

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 2 ปีที่แล้ว +11

    This channel really touches many village lovers of real lifestyle of remote villages. Excellent service of exposure. God bless you brother 🙏 🙌 ❤️ 💙 ♥️

  • @enjoybabu
    @enjoybabu 2 ปีที่แล้ว +3

    మీ వాయిస్ మీ నేరేషన్ చాలా బాగుంది

  • @devendra82channel46
    @devendra82channel46 2 ปีที่แล้ว +1

    Supar supar జీవితం లో అడవి చాలా నేర్పుతుంది
    కానీ మనం వెళ్లి రెండు రోజులు కూడా అక్కడ ఉండలేము వర్రీ బియం తెలియదు
    సర్ మీరు వెళ్ళేదారిలో నే భయపడుతూ వెళ్ళారు కానీ వాళ్ళు అందరూ ఎలా ఉందన్నారు గ్రేట్ సర్

  • @AndaluSatyamurthy
    @AndaluSatyamurthy 2 ปีที่แล้ว +3

    వర్షాకాలంలో శ్రమకోడ్చి వివరాలు అందజేసిన వారి కి వందనం.

  • @aadhyaakki4060
    @aadhyaakki4060 2 ปีที่แล้ว +1

    Miru chupichina antha machi video mari evaru chiyinachaleru anukutta nenu fast chusina video edhe Miru challa machi manasu unna varu Annaya thanks miku love you Annaya I am srinivas form Hyderabad

  • @laxmidasari6172
    @laxmidasari6172 2 ปีที่แล้ว +2

    Kashtapadadam, kadupuninda bhoncheyadam, kanti ninda nidra povadam, inta kanna sukham emuntundi. Vaallu kashta jeevulu kabattenemo unnadantlo santoshamga untaru, pattanallo smaripotulaki kuda shokulekkuve.

  • @Padma-yl1hd
    @Padma-yl1hd ปีที่แล้ว +2

    I like poor girijans in forest your videos fine madhava girijan nellore

  • @RajuVillagevision
    @RajuVillagevision 11 หลายเดือนก่อน +1

    ఆ పేర్లకు నగిషీల అచ్చమైన తెలుగు పదం.

  • @ravikirankukkala4936
    @ravikirankukkala4936 4 หลายเดือนก่อน +1

    Chala relax ga vundhi bro me video's chustunte.... really good..... Explanation chala bagundhi bro...😊😊

  • @shivashankarbabu2343
    @shivashankarbabu2343 2 ปีที่แล้ว +6

    Selute to true Teachers 🙏🙏, Good video with fantastic background music, and your dedicated commentry🙏🙏

  • @SunilKumar-kt2xu
    @SunilKumar-kt2xu 2 ปีที่แล้ว +1

    Ilanti vallani choostu unte aa devudu manaku yentho ichchadu anipistundhi.ayina inkaa yedho inkaa velithiga unde mana manasuni suddham chesukovali.aa devudiki chala thanks cheppukovali.

  • @durgabhavani2933
    @durgabhavani2933 2 ปีที่แล้ว +1

    So nice sir... panasakaya gurinchi valla face chusthe navu vachindhi .. chala bhayapaddaru kani answer ba chepparu... Cute buddys

  • @mohammedirshad2009
    @mohammedirshad2009 ปีที่แล้ว +1

    Rice 🌾🌾 Pandinchatam vallaku teleedu annaru, aina vallu happy ga unnaru. Manam anni undi kuda complaint chestu untam.
    Meru adigina questions chala bagunnai. Thanks for this video !!

  • @ananthalaxmi9111
    @ananthalaxmi9111 2 ปีที่แล้ว +1

    Ee madhya kaalam lo intha chakkati content unna video idhe chooddam, what a humanity, Mee team samskaraniki abhivaadamulu. Mee nundi ilanti marinni manchi videos raavaalani aasisthu, Telugu you tubers chala pai syhayiki velladam khayam, ee video chooddam begin cheyyagane subscribe chesesa. Mee team hard work video prathi frame lonu kanipisthundhi. 👍👍👍

  • @durgarani3736
    @durgarani3736 2 ปีที่แล้ว +2

    Nijangaa ee video chesina meeku chala thanks enno jeevita rahasyalu naku ee video dwara ardhamayyayi annayya meeku koti namaskaralu

  • @AmazingAadya165
    @AmazingAadya165 2 ปีที่แล้ว +3

    Nice andi.. Prakruthi andalu.. Amayakam ga unna valla matalu anni nachayi..

  • @krishnavenirao1402
    @krishnavenirao1402 ปีที่แล้ว +1

    me videos manasuki ento santoshanni kalgistaye sir alage komcham bada valanu ye govt chuskovatledu ani me videos dwara ayena prapamchaniki teliyajestunaru variki evaraina sahayam cheyadaniki munduku ravali sir nijamga chinnanati allarini gurtu chesaru ye video dwara 🙏🙏🙏

  • @dasyamadityasuri5722
    @dasyamadityasuri5722 2 ปีที่แล้ว +5

    Mugguru ammavarla perlu aa papalaki pettaru great🙏

  • @vikasvaddey6964
    @vikasvaddey6964 2 ปีที่แล้ว +7

    " The smell of earth greenery to eyes oh my god this what heaven is " innocence in smile resembles purity of their hearts such a wonderful place we ltterly travelled all over with your vision thank you soo much for the video

  • @panduv911
    @panduv911 2 ปีที่แล้ว +7

    బ్రదర్ బాగానే చూపించారు కానీ ఉపాధ్యాయులతో మాట్లాడి వారితో ఇంటర్వ్యూ తీసుకో ఉంటే బాగుండు అని నా అభిప్రాయం అలాంటివారు అరుదుగా ఉన్నారు అలాంటి వారిని సమాజానికి చూపించాలా అన్నగారు

  • @luckychamp1948
    @luckychamp1948 2 ปีที่แล้ว +19

    The scenic beauty and the innocence of the people there was lovely 😍. Your voice always adds extra spice to the videos...can't stop without appreciating the wonderful detailed explanation of yours..keep continuing your travel..

  • @priyanalini961
    @priyanalini961 2 ปีที่แล้ว +1

    E vuru naku challa nachindhi mi video bagundhi and mi voice kuda bagundhi

  • @anjicha3155
    @anjicha3155 10 หลายเดือนก่อน +1

    నేను కూడా ఒకసారి ఇట్లాంటి విలేజ్.కూ రావాలని ఉంది

  • @bhavanina2843
    @bhavanina2843 2 ปีที่แล้ว +1

    ముందుగా ఇలాంటి ప్రపంచాన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు సార్. కానీ అక్కడి వాళ్ళకు కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన పెంచాల్సిన అవసరమెంతైనా ఉంది. ఇంకొకటి ఇలాంటి పరిస్థితులు చూసినపుడు నా నవభారతమిదేనా అని గుండెలు పిండేసినట్లవుతుంది. కానీ వారేమో మేము సంతోషంగా ఉన్నామంటారు. దేనిని అభివృద్ధి అనాలో తెలీటంలేదు. 👌👌👌😢😢😢

  • @ramanamamidi6060
    @ramanamamidi6060 ปีที่แล้ว +3

    I just now watched this video, it's simply as beautiful as nature👌👌👌👌... Really felt grateful to watch this video... Total video credit goes to u sir 👏👏👏

  • @kk-rl9ok
    @kk-rl9ok 2 ปีที่แล้ว +2

    నేనేనండి అడివిలో అరుపులు క్యాప్సిల్ పెట్టమన్నాను కూనవరం చింతూరు మీదగా భద్రాచలం వచ్చాను సేమ్ లొకేషన్ ఆస్వాదిస్తూ ఆనందంగా బండిమీద వచ్చావు ఫ్యామిలీ తో మీకు బాగా యూస్ వచ్చిన ఏరియా మా ఏరియా నే అవునా కాదా

  • @prabhamaddela7703
    @prabhamaddela7703 2 ปีที่แล้ว +1

    Girijanula jeevana vidhaanam abhivruddhi chendaali e video chusi badha ga undi governament spandinchali

  • @azmatshiekh5549
    @azmatshiekh5549 2 ปีที่แล้ว +2

    School teacher super heatsofffff sar thanks

  • @suneethkumar3760
    @suneethkumar3760 8 หลายเดือนก่อน +1

    Excellent vedio, kid dance is super❤

  • @VarshiniStories
    @VarshiniStories 2 ปีที่แล้ว +1

    Me videos chala relaxing and stress free ga untayi andi

  • @subbu2024
    @subbu2024 2 ปีที่แล้ว +2

    Excellent excellent life.no plastic. No current. No mobile. No fast Food. No disturbance to nature..

  • @Deepaconfuser
    @Deepaconfuser 2 ปีที่แล้ว +3

    Those two teachers... hands off.....😍😍

  • @papanashivaji7521
    @papanashivaji7521 ปีที่แล้ว +1

    Great efforts.. government respond avvali vari chaduvu koraku...NGOs ekkada..evari kosam pani chestunnaro ardam kavatledu👌👌👍

  • @venkatg6202
    @venkatg6202 2 ปีที่แล้ว +1

    Chala bagha documentry film choosina filing 100% natural ga voondhi

  • @Padma-yl1hd
    @Padma-yl1hd ปีที่แล้ว +1

    Very fine national view with girijan village y c madhava girijans

  • @seshukumarbaisetti8808
    @seshukumarbaisetti8808 ปีที่แล้ว +1

    వాయిస్ వండర్..గ్రేట్

  • @srigayatri1211
    @srigayatri1211 2 ปีที่แล้ว +3

    Superb video u have explored about Girijans n their life styles wonderfully....aaavida entha chalkaga chepthunaro kastaalu emi levu ani with beautiful smile on her face great