నేను ఎంత గర్వ పడుతున్నా అంటే నేను ఎక్కడికి వెళ్ళిన మీరు ఎక్కడి వారు అంటే మా గురువర్యులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్న దేశస్తుడ్ని ఐయామ్ ఏ ఇండియన్ అని చెప్పుకోగలను ఐల వ్ యూ సార్
నాగేశ్వర్ సార్ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ప్రజాస్వామ్యం కోసం, పౌర హక్కుల కోసం మీ(మన ) నిరంతర కృషి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... ధన్యవాదములు సర్.
బ్రాహ్మణుడు ఎప్పుడైనా సందేహించకుండా సూద్రుడి(కమ్మ,కాపు,రెడ్డి,వెలమ బీసీ sc st) ల సంపద,వస్తువులు బలవంతంగా అయినా స్వాధీనం చేసుకోవచ్చు ఎందుకంటే సుద్రుడికి సొంత ఆస్తులు అంటూ ఏమి ఉండకూడదు.. మనుస్మృతి చట్టం(8:417).. ..అంబేద్కర్ గారు రాసిన రాజ్యంగంకి ముందు అమలులో ఉన్న ఈ చట్టాన్ని ముస్లింలను, క్రైస్తవులకు పంపేసాక మళ్ళీ తీసుకు రావాలని చూస్తున్న RSS..
Haha I think u r frog in well ....okka question ki answer chpu miss Vijaya Mana constitution great antunadu kda I too accept kani na question nti ante mri entha manchi constitution pettukoni enni yrs developing country Ani nduku chepukuntunam enka developed Ani y not saying just think on it am not critising u just think tappu vunte u can give rply
@@joguladinesh9850 Did I mentioned anything big like constitution or anything? I just appreciated his speech, that's my freedom of expression, if you don't agree with him or you see wrong in his speech, you comment to his video, not to my comment.
@@vijayashribolla9947 ayyo Vijaya garu I think u taken my comment in deep way I think don't take like dat just a question raised from my side to just alochenchandi Ani matrame if u really feel I take it back don't worry ....just I posted comment for u y because wat nageswar is saying everything won't b correct all d time to say this I did comment to u anthekani memmalni hurt cheyalani kuda anyway I'll take it back bye
@@vijayashribolla9947 IAM big fan of Prof nageswar garu anduke Aina tappu chesthe nenu digest cheskolenu ala tappu ga matladenappudu avarina question chayakunna I'll hurt because my guruji ki chepalani na tapana tappa enkem ldu hope u understand it
రయ్ అయ్యా.... సూడో సేక్యూలర్ గారండీ.... బంగళాదేశ్(పాకిస్తాన్) లో లో ముస్లిం హిందువుల ఇండ్లను ద్వాంస చేస్తున్నారు. హిందూ అమ్మాయిలను రేప్ చేసి చెంపుతున్నారు. అక్కడ బిచ్చగాళ్లుగా బాదుకుంటున్నారు వాళ్ళ పట్ల మీకు కనీస కనికరం లేదు అంటే మీలో ఏ లోపము లేదు.. ఉన్నదంతా అక్కడే 👎👎👎
Congress divided the country once on religion bases. I am Hindu and do not want that to happen again. Forced conversions and financial conversions is what destroying the country. The Britishers are once that taught us how to divide the people. That is what we learnt good.
Nak kuda same boss kani their hard work is inspiring me without taking one leave one person is working from last 18 yrs Ade nannu Chala shock ki gurichestundi how modi is doing likedat Ani .....em chestaro taleyadhu boss kani pakka India ni oka systematic way lo pedtaru game ending ki vachesarki
@@joguladinesh9850 సిస్టమాటిక్ లో ఎలా పెడతారు అనుకుంటున్నారు బాస్ 8 ఏళ్ల చిన్న పాపని రేప్ చేసి చంపితే రేప్ చేసిన వాళ్ళు హిందులు కనుక వదిలి పెట్టాలి అని ధర్నాలు చేసిన బీజేపీ పెద్దలు దేశాన్ని ఎలా సిస్టమాటిక్ లో పెడతారు ఒక ఆడపిల్లను రేప్ చేసిన కులలు మతాలు చూసి న్యాయం చెబుతారా అందరూ సిగ్గుపలి పడలి బాస్th-cam.com/video/ZMdxPrZXZq4/w-d-xo.html th-cam.com/video/VEBmluYhdwI/w-d-xo.html
వాక్స్వాతంత్రం అనేది మనకు రాజ్యాంగమే కల్పించింది. ప్రశ్నించే గొంతు లేకపోతే అన్యాయం పరిఢవిల్లుతుంది Article 19(1) (a) of the Constitution of India states that, “all citizens shall have the right to freedom of speech and expression”. The philosophy behind this Article lies in the Preamble of the Constitution, where a solemn resolve is made to secure to all its citizen, liberty of thought and expression.
I like your understanding of Indian constitution very Indian democracy is much more better than American.The same is being narrowed by day by day.How did your understanding go through the people.Some of our brothers are printed you as communist.I feel very sorry on behalf of them.
ప్రశ్నించాలి కానీ హద్ద దాటకోడదు అనిఅంటారు అట్లాగే స్వేచ్ఛ వుండాలని కానీ హద్ద మీరిన స్వేచ్ఛ కూడా ప్రమాదం నాగేశ్వర్ గారు ఆత్మ పరిశీలన చేసుకోడిఉదా-: అదుగో మినాన్న అంటాము అదిగో నీఅమ్మమెగుడు అంటామా అలా మాట్లాడి స్వేచ్ఛ అందామ నోటితో నవ్వి నోషళ్ళతొ యక్కిరిచకూడదుకదా
True Love towards constitution... Real patriots who believe and follows indian constitution... I proud to be Indian which gives me freedom to practice my religion and traditions ♥️♥️ Proud to be Indian Muslim.. #JaiHind #JaiBharat #save constitution
I accept all the religions that were in the past, and worship them all; I worship God with every one of them, in whatever form they worship Him. I shall go to the mosque of the Mohammedan; I shall enter the Christian church and kneel before the Crucifix; I shall enter the Buddhist temple, where I shall take refuge in Buddha and his Law. I shall go into the forest and sit down in meditation with the Hindu, who is trying to see the Light which enlightens the hearts of everyone. Not only shall I do these things, but I shall keep my heart open for all that may come in the future. #Swami Vivekananda
Anjaneyulu Yallaluri , Kashmir is endorsed to India with agreement of special provisions...even in our constitution provides special provisions to various states like Mulki rules in Combined AP, special reservations for TN, and like north east have many provisions ... india is Union of States... so we have to accept local governments aspirations for integrity of nationalism... country means its people not mere a feeling or the land
@@venkireddy6005 స్పెషల్ ప్రొవిజన్ కు స్పెషల్ స్టేటస్ సంబంధం లేదు కాశ్మీర్ కి ఇచ్చిన ప్రత్యేక హోదా అనేది తాత్కాలికం అని కూడా ఉంది తాత్కాలికం గా ఇచ్చిన దాన్ని శాశ్వతం చేయాలనుకుంటే ఎలా కుదురుతుంది భారత రాజ్యాంగం ప్రకారం ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యంగం కలిగి ఉండడం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం ముల్కీ నిబంధనలు ను ఆర్టికల్ 370 తో పోల్చడం అసంబద్ధం, అవివేకం ఇండియా ఫెడరల్ కాదు యూనియన్ మాత్రమే కానీ ఫెడరల్ కు ఉండే పోలికలు కొన్ని ఉన్నాయి
In 1960s we called Kashmir prime minister but in 21 st century the post became chief minister like so many provisions are diluted slowly without any problem, very few provisions are there still in article 370 ...those also can be slowly we have to dilute with local people acceptance what congress did...howmany local people supporting the abolition of 370? we are still scolding UPA govt for division of AP where atleast 45% local people demanded for the same,howmany local people demanded for abolishon of article 370? what rest of india people got with this action particularly one religion, nothing but ego satisfaction ....government is doing majority religion ego satisfaction only for their vote bank politics
@@venkireddy6005 1)ఆర్టికల్ 370 ప్రకారం భరత రాజ్యాంగం లోని ఆర్టికల్ 1 ఆర్టికల్370 తప్ప మిగతా ఏ ఆర్టికల్ కూడా కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించవు 2)భారత పార్లమెంటు చేసే ఏ చట్టమైనా సరే కాశ్మీర్ అసెంబ్లీ ఒప్పుకుంటేనే అమలు అవుతాయి లేకపోతే అమలు కావు 3) IPC (భారతీయ శిక్షా స్మృతి) కాశ్మీర్ కి వర్తించదు మరియు కాశ్మీర్ కి రన్వీర్ సింగ్ అనే ప్రత్యేకమైన శిక్షా స్మృతి ఉంది 4) కాశ్మీర్ అసెంబ్లీ వయసు ఆరు సంవత్సరాలు 5) మిగతా రాష్ట్రాలలో లాగా రిజర్వేషన్లు కాశ్మీర్ లో ఉండవు 6) కాశ్మీర్ అసెంబ్లీ కి ఓటు వేసే హక్కు అక్కడ కొంత మంది కి లేదు కానీ వాళ్ళు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసుకునే అవకాశం మాత్రమే ఉంది అసలు ఈ370 ఆర్టికల్ తాత్కాలికం అని ఆ ఆర్టికల్ లోనే ఉంది ఈ ఆర్టికల్ ని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఎప్పుడైనా తీసివేయవచ్చు అని ఆర్టికల్ లో పేర్కొన్నారు 1975లో సిక్కిం రాష్ట్రాన్ని మనదేశంలో కలుసుకున్నాం మరి ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని రాసుకునే హక్కు మనం ఇవ్వలేదు గా లడక్ ప్రజలు స్వతంత్రం నాటి నుంచి తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుతున్నారు వారి డిమాండ్ నెరవేరాలంటే ఆర్టికల్ 370 ప్రకారం ఎప్పటికీ కుదరదు ఇక్కడ మీకు మత రాజకీయాలు కనిపిస్తూ ఉండవచ్చు కానీ మాకు భారత దేశ భద్రత ముఖ్యం బిజెపి అనే పార్టీ పుట్టినప్పటినుంచి ఆర్టికల్ 370 తీసేస్తాం అని చెబుతూ వచ్చింది 2019 పార్లమెంట్ ఎన్నికలలో తమ మేనిఫెస్టోలో కూడా అదే ఉంచింది అదే ప్రచారం కూడా అయినప్పటికీ జమ్మూకాశ్మీర్లో బిజెపి కి 43% ఓట్లు వచ్చాయి మిగతా ఏ పార్టీకి కూడా 25 శాతం మించి రాలేదు ఈ లెక్క ప్రకారం అక్కడి మెజారిటీ ప్రజలు ఆర్టికల్ 370 తీసివేయడాన్ని ఒప్పుకున్నట్టే అవుతోంది ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉండే హక్కు ఏ రాష్ట్రానికి ఇవ్వకూడదు ఇదే భారతదేశ రాజ్యాంగ మౌలిక స్వరూపం
మార్పు తప్ప మరేదీ శాశ్వతం కాదు. భారతదేశం మరింత ప్రజాస్వామ్య యుత దేశంగా పరిణతి చెందే దిశగా పయనిస్తోంది అనుకుంటున్నాను. మరియు ఏమి జరిగినా అది మన మంచి కోసం మాత్రమే. ఈ సిఎఎసిటి, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఎకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమం మరోసారి భారతీయులను ఏకం చేసింది. ముస్లింలు త్రివర్ణ జాతీయ జెండాను ఎగుర వేస్తున్నారు. హిందువులు ముస్లింలతో కలిసి ధర్నా చేస్తున్నారు. క్రైస్తవులు నమాజ్ నిర్వహించడానికి చర్చిలో ముస్లింలకు చోటు ఇచ్చారు. హిందూత్వ వాదులు భారత్ మాతా కి జైకి బదులుగా వందే మాతరం పఠిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే భారతదేశం మరింత ప్రజాస్వామ్య యుత దేశంగా పరిణతి చెందే దిశగా పయనిస్తోంది అని అనుకుంటున్నాను. - జనార్ధన ప్రసాద్
Janardhan Prasad Bagundi Sir... But why these people are conducting conversions at high rate?? Do some research at world level and come back with answer...
@@youtubeonlyonly1024 దీంట్లో రీసెర్చ్ చెయ్యడానికి ఏముంది. క్రైస్తవ మిషనరీలకు విదేశీ నిధులు నిరాఘాటం గా ఇండియా లో కి రావడం కోసం 1999 లో వాజపేయి రాజ్యాంగంలో చిన్న సవరణ చేసి సహకారం చేశాడు. అప్పటి నుండి దక్షిణాది లో మత మార్పిడులు ఎక్కువ అయ్యాయి. ఇదేమిటి అనుకోవద్దు. బీజేపీ ఎప్పుడూ కూడా క్రైస్తవ మత వ్యాప్తి ని ఖండించదు. ఇప్పుడు సిఏ పౌరసత్వ చట్టం లో క్రైస్తవ మత స్తుల్ని చేర్చారు. దేని కోసం. అమెరికా లో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం. మన పైలట్ అభినందన్ ను పలకరించడానికి ప్రధాన మంత్రి కి తీరిక లేదు. ఒక క్రైస్తవ ఫాదర్ ను తీవ్ర వాదులు విడుదల చేస్తే పీ ఎమ్ స్వయంగా వెళ్లి అభినందించారు. బీజేపీ విదేశీ ముస్లిం రాజులను లను ఆలింగనం చేసుకుంటుంది. భారత దేశం లో హిందువులు ముస్లింలు కలిసి మెలిసి ఉండకూడదు అంటుంది.
సార్ మీరు మాట్లాడిన మాటలు అక్షర సత్యాలే.. అవి నాణేనికి ఒక వైపు మాత్రమే, రెండవ వైపు ఏముందో మీకు తెలియక కాదు...కానీ మీరు మాట్లాడరు. ఎందుకంటే మీరు straight comred కాబట్టి.
Tammudu ala aite BJP vaallanta parliament and state assembly la nundi bayatikocheataru. Corruption anrunnav BJP lo chaalamandi murder casullo unnaru inka konta mandi rape case lo kuda. Antenduku tammudu present BJP home minister oka murder case lo unnadu. Naana sankalu naaki 110 crores ki murder acquittance lekunda chesi case nundi bayata paddadu. Aa tarvata Gujarat home minister, now India ke home minister. Ivanni andarki telisinave. Chaala venuka padi unnav.
Me Peru Nageswar Nundi Nazeer ga marchesi Pakistan Nunchi Vacharu ani antaru, Mana karma Making India Ante Yedo anukunna ippudippude thelusthundhi Breaking India.....
Kandyanam Srinivasulu ,nowadays patriotism means scolding Pakistan..one can do any nonsense in India and just post s comment against Pakistan become a great Deshbakth..this is BJP changed the definition of Deshabakthi
There is an allegation that many Hindus kadhmiri pandits were raped , murdered and thrown out of Kashmir in 90 s. Your analysis/information we need from you sir
Indians andaru kalisi matladagalige bhasa hindi kabati hindi athma annaru kani telugu china or pakisthan athma ani inkola analedu ila rechagote prasangalu cheyakandi sir .
జై భీమ్ జై భారత రాజ్యాంగం
ఎంత బాగ చెప్పారు sir. చాలా చెప్పాలని ఉంది. కాని మాటలు రావడం లేదు.
1000000000000000000000000000000 percent correct sir..pls we all have to save DEMOCRACY...
నేను ఎంత గర్వ పడుతున్నా అంటే నేను ఎక్కడికి వెళ్ళిన మీరు ఎక్కడి వారు అంటే మా గురువర్యులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఉన్న దేశస్తుడ్ని ఐయామ్ ఏ ఇండియన్ అని చెప్పుకోగలను ఐల వ్ యూ సార్
Really agreed with u.. Saluate to Nageswar sir
Rajyagam gurinchi adavalle cheppali anduku ante eroju adavallu a stayelo unnaru ante rajyagam karanam
మన దేశాన్ని ఆ దిక్కుమాలి అరబ్ దేశాల పద్దతి చేస్తున్నారు
@@karimullashaik6152 radical Islamist la Ku desha bhakti .... Nuvvu Muslim first haa Indian first adi chepu
భారతీయ ముస్లిం
నాగేశ్వర్ సార్ మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ప్రజాస్వామ్యం కోసం, పౌర హక్కుల కోసం మీ(మన ) నిరంతర కృషి కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... ధన్యవాదములు సర్.
I will agree with you
నిజం చెప్పారు సర్
ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కుర్చీ లో
ఈ లాంటి వారినికూర్చునే అవకాశం ఇస్తే
దేశం,రాష్ట్రం బాగుపడుతాయి
బ్రాహ్మణుడు ఎప్పుడైనా సందేహించకుండా సూద్రుడి(కమ్మ,కాపు,రెడ్డి,వెలమ బీసీ sc st) ల సంపద,వస్తువులు బలవంతంగా అయినా స్వాధీనం చేసుకోవచ్చు ఎందుకంటే సుద్రుడికి సొంత ఆస్తులు అంటూ ఏమి ఉండకూడదు.. మనుస్మృతి చట్టం(8:417)..
..అంబేద్కర్ గారు రాసిన రాజ్యంగంకి ముందు అమలులో ఉన్న ఈ చట్టాన్ని ముస్లింలను, క్రైస్తవులకు పంపేసాక మళ్ళీ తీసుకు రావాలని చూస్తున్న RSS..
MegaMeeravali Inka yanthakaalam brahanula meeda padi edustham bhayyaa?? Vallee chavaleka bathukuthunnaru...
@@youtubeonlyonly1024 Abba chaa Eeroju desam allakallolam avutundi antey karanam RSS brahmanule
ప్రొఫెసర్ గారికి పదాబి వందనం మంచి విషయాలు చెప్పారు
ముందు మతం ప్రకారం విభజన , తరువాత కులం ప్రకారం విభజన .
The great BR Ambedkar.. We all living happily
.
.
U well said
Sir good message 🙏
నా జీవితంలో మీలాంటి వాళ్లను ఇంతవరకు చూడలేదు మిమ్మలను చూసి చాల హ్యాపీ ఉంది sir thank you so much sir please continue your analysis sir
GREAT speech sir...ur absolutely correct...sir we need to save DEMOCRACY...
Excellent sir
I am learning lot of things from you
Great and thought provoking speech sir.
Excellent ga chepparu Sir. 👏👏👏
గౌరవ శ్రీ కె. నాగేశ్వరరావు గారు మీకు పాదాభివందనం .జైభీమ్ జై బుద్ధ జై జ్యోతిరావు పూలే.
Excellent speech..tq sir
ఏక్సలెంట్ సార్ ధన్యవాదాలు
అయ్యా
ఎన్ని సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేసింది తెలుసుకుని వాటిపై కూడా మీ వాయిస్ వినిపించండి.
Super question
aa gadida kanna henamaina prabutyam congress ey sir.
అయ్యో తమరు అలా అడిగితే మరుక్షణం అయ్యవారికి పక్షంవాతం వచ్చి మాట పడిపోతుంది! నోరు తెరుచుకోదు, చేతులూగావు, కాళ్లు కదలవు! అదో ప్రత్యేకమైన వ్యాధిలెండి!
Vedu chetta gadu
Eyeppudu Hindu matham medha edavatam vediki alavate
I wanted to give 1k thumps ups for this speech, but only one allowed,
HE IS KNOWLEDGE HUB, excellent inspiration speech.
Haha I think u r frog in well ....okka question ki answer chpu miss Vijaya Mana constitution great antunadu kda I too accept kani na question nti ante mri entha manchi constitution pettukoni enni yrs developing country Ani nduku chepukuntunam enka developed Ani y not saying just think on it am not critising u just think tappu vunte u can give rply
@@joguladinesh9850 Did I mentioned anything big like constitution or anything? I just appreciated his speech, that's my freedom of expression, if you don't agree with him or you see wrong in his speech, you comment to his video, not to my comment.
@@vijayashribolla9947 ayyo Vijaya garu I think u taken my comment in deep way I think don't take like dat just a question raised from my side to just alochenchandi Ani matrame if u really feel I take it back don't worry ....just I posted comment for u y because wat nageswar is saying everything won't b correct all d time to say this I did comment to u anthekani memmalni hurt cheyalani kuda anyway I'll take it back bye
@@vijayashribolla9947 IAM big fan of Prof nageswar garu anduke Aina tappu chesthe nenu digest cheskolenu ala tappu ga matladenappudu avarina question chayakunna I'll hurt because my guruji ki chepalani na tapana tappa enkem ldu hope u understand it
Excellent... Superb... Sir
Thank you so much sir please continue your analysis
Good speach
Great
రయ్ అయ్యా....
సూడో సేక్యూలర్ గారండీ....
బంగళాదేశ్(పాకిస్తాన్) లో లో ముస్లిం హిందువుల ఇండ్లను ద్వాంస చేస్తున్నారు.
హిందూ అమ్మాయిలను రేప్ చేసి చెంపుతున్నారు.
అక్కడ బిచ్చగాళ్లుగా బాదుకుంటున్నారు వాళ్ళ పట్ల మీకు కనీస కనికరం లేదు అంటే మీలో ఏ లోపము లేదు..
ఉన్నదంతా అక్కడే 👎👎👎
Great sir
Super sir
Great speech sir
Congress divided the country once on religion bases. I am Hindu and do not want that to happen again. Forced conversions and financial conversions is what destroying the country. The Britishers are once that taught us how to divide the people. That is what we learnt good.
We were already divided by caste discrimination that's why they ruled us. In fact think who allowed them and did business for money.
బీజేపీ పెద్దలు దేశాన్ని ఎం చేస్తారో భయం గా ఉంది సర్
Nak kuda same boss kani their hard work is inspiring me without taking one leave one person is working from last 18 yrs Ade nannu Chala shock ki gurichestundi how modi is doing likedat Ani .....em chestaro taleyadhu boss kani pakka India ni oka systematic way lo pedtaru game ending ki vachesarki
@@joguladinesh9850 సిస్టమాటిక్ లో ఎలా పెడతారు అనుకుంటున్నారు బాస్ 8 ఏళ్ల చిన్న పాపని రేప్ చేసి చంపితే రేప్ చేసిన వాళ్ళు హిందులు కనుక వదిలి పెట్టాలి అని ధర్నాలు చేసిన బీజేపీ పెద్దలు దేశాన్ని ఎలా సిస్టమాటిక్ లో పెడతారు ఒక ఆడపిల్లను రేప్ చేసిన కులలు మతాలు చూసి న్యాయం చెబుతారా అందరూ సిగ్గుపలి పడలి బాస్th-cam.com/video/ZMdxPrZXZq4/w-d-xo.html
th-cam.com/video/VEBmluYhdwI/w-d-xo.html
@@bhanus6460 proof chupiyandi
@@joguladinesh9850 super boss ,like u people will know what exactly centre doing but konni gorrelaki arthum kadhu .
@@bhanus6460 nee dhara proof unte pampu boss memeu kuda support chestham.thappu ekada ina thappu a.
I feel like you are Real master
Great speech sir...
వాక్స్వాతంత్రం అనేది మనకు రాజ్యాంగమే కల్పించింది. ప్రశ్నించే గొంతు లేకపోతే అన్యాయం పరిఢవిల్లుతుంది
Article 19(1) (a) of the Constitution of India states that, “all citizens shall have the right to freedom of speech and expression”. The philosophy behind this Article lies in the Preamble of the Constitution, where a solemn resolve is made to secure to all its citizen, liberty of thought and expression.
When our rulers always compared to Pakistan means its self we have failed
Tq sir
Sir how to send all refuses from india. Please tell the proper way.
Excellent speech sir....👍👍👍
I am seeing one bhagat Singh in u sir.......please also translate in hindi sir... so that it will reach all over india...
Yes I agree with you sir
Its time to wake up Indian citizens to save the constitution. Hats off very informative speech.
I like your understanding of Indian constitution very Indian democracy is much more better than American.The same is being narrowed by day by day.How did your understanding go through the people.Some of our brothers are printed you as communist.I feel very sorry on behalf of them.
Great sir, we always support you sir
great public intellectual.
👌👌👌👌👌
Last words superb
exlent speech sir
ప్రశ్నించాలి కానీ హద్ద దాటకోడదు అనిఅంటారు అట్లాగే స్వేచ్ఛ వుండాలని కానీ హద్ద మీరిన స్వేచ్ఛ కూడా ప్రమాదం నాగేశ్వర్ గారు ఆత్మ పరిశీలన చేసుకోడిఉదా-: అదుగో మినాన్న అంటాము అదిగో నీఅమ్మమెగుడు అంటామా అలా మాట్లాడి స్వేచ్ఛ అందామ నోటితో నవ్వి నోషళ్ళతొ యక్కిరిచకూడదుకదా
చాలా బాగా చెప్పారు సర్, కొంత మంది మత పిచ్చి వెధవలకు ఎం తెలుస్తుంది సర్ మన రాజ్యాంగ గొప్పతనం, salute సర్
Sir good speech 👍👍...
We need data to question....ethical and legal aspects should be known and defferentiated...
సూపర్ సార్ 100.pr corekt
True Love towards constitution... Real patriots who believe and follows indian constitution... I proud to be Indian which gives me freedom to practice my religion and traditions ♥️♥️ Proud to be Indian Muslim.. #JaiHind #JaiBharat #save constitution
I accept all the religions that were in the past, and worship them all; I worship God with every one of them, in whatever form they worship Him. I shall go to the mosque of the Mohammedan; I shall enter the Christian church and kneel before the Crucifix; I shall enter the Buddhist temple, where I shall take refuge in Buddha and his Law. I shall go into the forest and sit down in meditation with the Hindu, who is trying to see the Light which enlightens the hearts of everyone. Not only shall I do these things, but I shall keep my heart open for all that may come in the future.
#Swami Vivekananda
Anyway good speech
నాగేశ్వర్ గారు కాశ్మీర్ కి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం కలిగి ఉండడం
రాజ్యాంగ మౌలిక స్వరూపం కిందకి వస్తుందా??
Anjaneyulu Yallaluri , Kashmir is endorsed to India with agreement of special provisions...even in our constitution provides special provisions to various states like Mulki rules in Combined AP, special reservations for TN, and like north east have many provisions ... india is Union of States... so we have to accept local governments aspirations for integrity of nationalism... country means its people not mere a feeling or the land
@@venkireddy6005 స్పెషల్ ప్రొవిజన్ కు స్పెషల్ స్టేటస్ సంబంధం లేదు
కాశ్మీర్ కి ఇచ్చిన ప్రత్యేక హోదా అనేది తాత్కాలికం అని కూడా ఉంది తాత్కాలికం గా ఇచ్చిన దాన్ని శాశ్వతం చేయాలనుకుంటే ఎలా కుదురుతుంది
భారత రాజ్యాంగం ప్రకారం ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యంగం కలిగి ఉండడం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం
ముల్కీ నిబంధనలు ను ఆర్టికల్ 370 తో పోల్చడం అసంబద్ధం, అవివేకం
ఇండియా ఫెడరల్ కాదు యూనియన్ మాత్రమే
కానీ ఫెడరల్ కు ఉండే పోలికలు కొన్ని ఉన్నాయి
In 1960s we called Kashmir prime minister but in 21 st century the post became chief minister like so many provisions are diluted slowly without any problem, very few provisions are there still in article 370 ...those also can be slowly we have to dilute with local people acceptance what congress did...howmany local people supporting the abolition of 370? we are still scolding UPA govt for division of AP where atleast 45% local people demanded for the same,howmany local people demanded for abolishon of article 370? what rest of india people got with this action particularly one religion, nothing but ego satisfaction ....government is doing majority religion ego satisfaction only for their vote bank politics
@@venkireddy6005
1)ఆర్టికల్ 370 ప్రకారం భరత రాజ్యాంగం లోని ఆర్టికల్ 1 ఆర్టికల్370 తప్ప మిగతా ఏ ఆర్టికల్ కూడా కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించవు
2)భారత పార్లమెంటు చేసే ఏ చట్టమైనా సరే కాశ్మీర్ అసెంబ్లీ ఒప్పుకుంటేనే అమలు అవుతాయి లేకపోతే అమలు కావు
3) IPC (భారతీయ శిక్షా స్మృతి) కాశ్మీర్ కి వర్తించదు మరియు
కాశ్మీర్ కి రన్వీర్ సింగ్ అనే ప్రత్యేకమైన శిక్షా స్మృతి ఉంది
4) కాశ్మీర్ అసెంబ్లీ వయసు ఆరు సంవత్సరాలు
5) మిగతా రాష్ట్రాలలో లాగా రిజర్వేషన్లు కాశ్మీర్ లో ఉండవు
6) కాశ్మీర్ అసెంబ్లీ కి ఓటు వేసే హక్కు అక్కడ కొంత మంది కి లేదు
కానీ వాళ్ళు పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసుకునే అవకాశం మాత్రమే ఉంది
అసలు ఈ370 ఆర్టికల్ తాత్కాలికం అని ఆ ఆర్టికల్ లోనే ఉంది
ఈ ఆర్టికల్ ని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఎప్పుడైనా తీసివేయవచ్చు అని ఆర్టికల్ లో పేర్కొన్నారు
1975లో సిక్కిం రాష్ట్రాన్ని మనదేశంలో కలుసుకున్నాం
మరి ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని రాసుకునే హక్కు మనం ఇవ్వలేదు గా
లడక్ ప్రజలు స్వతంత్రం నాటి నుంచి తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరుతున్నారు వారి డిమాండ్ నెరవేరాలంటే ఆర్టికల్ 370 ప్రకారం ఎప్పటికీ కుదరదు
ఇక్కడ మీకు మత రాజకీయాలు కనిపిస్తూ ఉండవచ్చు కానీ మాకు భారత దేశ భద్రత ముఖ్యం
బిజెపి అనే పార్టీ పుట్టినప్పటినుంచి ఆర్టికల్ 370 తీసేస్తాం అని చెబుతూ వచ్చింది
2019 పార్లమెంట్ ఎన్నికలలో తమ మేనిఫెస్టోలో కూడా అదే ఉంచింది అదే ప్రచారం కూడా అయినప్పటికీ
జమ్మూకాశ్మీర్లో బిజెపి కి 43% ఓట్లు వచ్చాయి మిగతా ఏ పార్టీకి కూడా 25 శాతం మించి రాలేదు
ఈ లెక్క ప్రకారం అక్కడి మెజారిటీ ప్రజలు ఆర్టికల్ 370 తీసివేయడాన్ని ఒప్పుకున్నట్టే అవుతోంది
ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉండే హక్కు ఏ రాష్ట్రానికి ఇవ్వకూడదు ఇదే భారతదేశ రాజ్యాంగ మౌలిక స్వరూపం
@@venkireddy6005 India motham minorities hakkula kosome poradutharu aadhi nyayam adhento kashmirlo unna minoritieski yentha anyayam jargina pattinchukoru akkada mejoriti ki nachinattu undali
Secularism greateee
Good message sir
A very enlightening speech sir.
Superb sir...
మార్పు తప్ప మరేదీ శాశ్వతం కాదు. భారతదేశం మరింత ప్రజాస్వామ్య యుత దేశంగా పరిణతి చెందే దిశగా పయనిస్తోంది అనుకుంటున్నాను.
మరియు ఏమి జరిగినా అది మన మంచి కోసం మాత్రమే.
ఈ సిఎఎసిటి, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఎకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమం మరోసారి భారతీయులను ఏకం చేసింది.
ముస్లింలు త్రివర్ణ జాతీయ జెండాను ఎగుర వేస్తున్నారు. హిందువులు ముస్లింలతో కలిసి ధర్నా చేస్తున్నారు. క్రైస్తవులు నమాజ్ నిర్వహించడానికి చర్చిలో ముస్లింలకు చోటు ఇచ్చారు.
హిందూత్వ వాదులు భారత్ మాతా కి జైకి బదులుగా వందే మాతరం పఠిస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే భారతదేశం మరింత ప్రజాస్వామ్య యుత దేశంగా పరిణతి చెందే దిశగా పయనిస్తోంది అని అనుకుంటున్నాను. - జనార్ధన ప్రసాద్
Janardhan Prasad Bagundi Sir... But why these people are conducting conversions at high rate?? Do some research at world level and come back with answer...
@@youtubeonlyonly1024 దీంట్లో రీసెర్చ్ చెయ్యడానికి ఏముంది. క్రైస్తవ మిషనరీలకు విదేశీ నిధులు నిరాఘాటం గా ఇండియా లో కి రావడం కోసం 1999 లో వాజపేయి రాజ్యాంగంలో చిన్న సవరణ చేసి సహకారం చేశాడు. అప్పటి నుండి దక్షిణాది లో మత మార్పిడులు ఎక్కువ అయ్యాయి. ఇదేమిటి అనుకోవద్దు. బీజేపీ ఎప్పుడూ కూడా క్రైస్తవ మత వ్యాప్తి ని ఖండించదు. ఇప్పుడు సిఏ పౌరసత్వ చట్టం లో క్రైస్తవ మత స్తుల్ని చేర్చారు. దేని కోసం. అమెరికా లో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం.
మన పైలట్ అభినందన్ ను పలకరించడానికి ప్రధాన మంత్రి కి తీరిక లేదు. ఒక క్రైస్తవ ఫాదర్ ను తీవ్ర వాదులు విడుదల చేస్తే పీ ఎమ్ స్వయంగా వెళ్లి అభినందించారు.
బీజేపీ విదేశీ ముస్లిం రాజులను లను ఆలింగనం చేసుకుంటుంది. భారత దేశం లో హిందువులు ముస్లింలు కలిసి మెలిసి ఉండకూడదు అంటుంది.
సార్ మీరు మాట్లాడిన మాటలు అక్షర సత్యాలే.. అవి నాణేనికి ఒక వైపు మాత్రమే, రెండవ వైపు ఏముందో మీకు తెలియక కాదు...కానీ మీరు మాట్లాడరు. ఎందుకంటే మీరు straight comred కాబట్టి.
Great speech sir 🙏🙏🙏
Super sir, hats off to you
Absolutely right sir, now constitution under threat
🙏🙏🙏🙏🙏
CPM......
Isn't a person, he is legend
Sir 🙏
CPM ,CPI ....concept
ఎందుకు ఆ పార్టీల జోలికి మీరు వెళ్లడం. రాజ్యాంగం గురించి తెలుసుకో. అధికారం ఏయే పార్టీనైనా అడుగుతాము
Great informative and awareness lecture.
నిష్కలంకమైన,నిర్మలమైన అనే నైతికత నాగేశ్వర్ గారికి లేదు??
ఒకవేళ అలా అంటే అది ఒక పెద్ద బూతే అవుతుంది
No Act can be passed ultra virus of the Constitution of India - This is what I studied in my law course.
Sir nenu BJP ki support chestanu, bcoz politicians akkuvaga corruption cases tho Assembly and parliament loki vastunnaru,valu business minded persons valu Swacch Bharat kosam cheyatam ledu, dynasty politics kosam chestunnaru,100cr kante akuva unna families meeda politics lo rakunda BAN cheyali enka politicians tho partnership dealing cheyakodadhu Adikuda BAN cheyali lekapote INDIA appatiki super power avvadhu rajyanganni kapadalemu...
Tammudu ala aite BJP vaallanta parliament and state assembly la nundi bayatikocheataru. Corruption anrunnav BJP lo chaalamandi murder casullo unnaru inka konta mandi rape case lo kuda. Antenduku tammudu present BJP home minister oka murder case lo unnadu. Naana sankalu naaki 110 crores ki murder acquittance lekunda chesi case nundi bayata paddadu. Aa tarvata Gujarat home minister, now India ke home minister. Ivanni andarki telisinave. Chaala venuka padi unnav.
నాగన్న మళ్ళీ - - - - - -
Hats up
Conduct more camps to educate the indian citizens. Such speechs are necessary
Nageswar Gary mee both marini tayaru cheyandi
Rajyangam ekkuva rojulu manugada saaginchaledhu ani meere annaru ga sir
Haa kda Anni chaptadu two sides safe zone candidate haha
సార్, విశ్లేషణ లో ఏమాత్రం తప్పు ఉన్న దాని గురించి మాట్లాడండి, వేరే మాటలు వద్దు
Me Peru Nageswar Nundi
Nazeer ga marchesi Pakistan Nunchi Vacharu ani antaru,
Mana karma Making India Ante Yedo anukunna ippudippude thelusthundhi Breaking India.....
Pora useless.fellow
Pora yerri yedava , panikimalina yedava
@@santhoshkumar1000
Yerripuka
Matladadam rakapothe dhegai,
Appudu matladamo ledo niku thelsa ?
Ni lanti konderripuku gallavalle eroju
Paranthatha modda godisipoindi ,
Adhe kasmir Bordar lo yemtha mandhi Muslim Jawan Lu chacharo Chelsea ?
Nilanti thingari puku gallaku cheppadam bokka yerri puka,
Neyamma mogidha ee desham?
@@santhoshkumar1000
Aaku ki puukuki theda thelini
pilla puku gadivi ,,,,,
Me Modi kadhu kadha Vadi thatha
Vachina emi eeka Kuda pikaledu
Rasioettuko,
B.j.p Repist na kodakallara,
Uru Midha padi repulu cheyadam.kadu poyi book thisi chadavandhi Rapist na kodakallara
Ni b.j.p Yeppatiki ma eeka Kuda em pikaledu..
@@santhoshkumar1000
Rape Lu chesi jathiya jenda yegaresina yerripuku gallu ,
Nuvv yeni moddalu godi na
Yem pikalevra puka
The responsibility to uphold Constitutional duties more than rights is need of the hour sir
మీరు ఎంత మొత్తుకున్నా bjp ని మించిన దేశ భక్తులు ఏ పార్టీలో లేరు
Kandyanam Srinivasulu ,nowadays patriotism means scolding Pakistan..one can do any nonsense in India and just post s comment against Pakistan become a great Deshbakth..this is BJP changed the definition of Deshabakthi
🤣🤣🤣🤣😂😂
u said some act...what is the act n name of act please mention it clearly sir..
Nation first.deshaniki vyathirekanga maatladina,desham lo hinsa create cheyyalani chusina vaallanu vuthiki aareyali
Nenu kuda indian e.. I don’t need to oppose this bill
ఇసపోర్ట్ పౌరసత్వ సవరణ చట్టం మరియు ఎన్ఆర్సి కి మద్దతు ఇస్తున్నను నాగేశ్వర్ రావు గారు
Sir I agree on Constitution duties but both sides have responsibility
బాధ్యతల గురించి మాట్లాడని ఈ ఉపన్యాసాలు దమ్మిడికి పనికిరాని స్వోత్కర్షలు మాత్రమే! టైం వెస్ట్!
ఏంటి సారూ ఈ రోజు గుర్తు కి వస్తుందా??
రాజ్యాంగం ఈ దళితకు ఎం ఇచ్చింది??
ఒక్క చెప్పుల షాపుకి ఓనర్ చేసిందా. ఈ దేశం లో 😀😃😄
avunu prof nageshwar garu desha bakthudu ithe ........................
evi namochu
Evadina thappu cheyalanna bayapaduthunnaru enduku kante Modi unnadu thata thisthadu ani okka bomb blast ledu okka scam ledu .gathamlo devudu chusthunnadu anni shikshithadule anukunevaru kaani epppudu Modi ji vunnaru vidichi pettadu anukuntunnaru.
There is an allegation that many Hindus kadhmiri pandits were raped , murdered and thrown out of Kashmir in 90 s. Your analysis/information we need from you sir
Prathi desham vaalla sontha devlpmnt kosam enno chesukunte, ikkada mathram andaru undali, ravali alaa aithe desham ilaage untadhi, medhavulu mathram medhavula laga chalamani avtharu, endukante medhavulantha telivi migilina vaallakundadhuga
Jai caa Jai bjp
isupport bjp nageshwar rao garu
Intiki celina taruvata tinandi
Sir. We are with you. Hats of to you
Binsa incedent meda spandenchandi mi rajangaviluvalu binda ki rava y not responding on that issue
Enti kashmir lo hindulu sacchinspudu.
Rajyangam em pikutunde
Nice question
Rajyangam pakkana pettu elane meetings petti Kashmir pandits ki anyatam jargendi Ani matladtara nageswar garu
Sir budhi tho matldandi 3:08 . Nirasanu anagadokkara? Nirasana chese padathi Adha? Nuvvu chaduvukunna chaduvuki viluvayentayya ? Gandhi ahimsa margam lo yudham chesi deshaniki swasntram tesukuvasthaniki karanam kada ? Nuvvu samme chesthey common man ki ibbandhi kalagodhu prabuthava asthulu koolagottodhu.. pichi matalu katti petti manchi matalu cheppu nee gyaniki melu.. antey nuvvu 10% janalake imporantace isthey 70% supporters untey em chesthav 10% vallu takkuva unnaru kanuka vallaki nachinavi cheyali antava? What a stupid ideology you have ..
Indians andaru kalisi matladagalige bhasa hindi kabati hindi athma annaru kani telugu china or pakisthan athma ani inkola analedu ila rechagote prasangalu cheyakandi sir .