Prof Kasim Exclusive Interview | SC ST Reservation | Manda Krishna Madiga | Buchanna | Mic TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 215

  • @molugurinarasimha3174
    @molugurinarasimha3174 4 หลายเดือนก่อน +38

    కాసిం సార్ మీరు సూపర్ గా విశ్లేషణ చేసినారు ఒక తండ్రికి పుట్టిన కొడుకులు ఆస్తిని సమానంగా పంచుకోవడంలో తప్పేం లేదు. వర్గీకరణ జరిగి తీరాల్సిందే. అలా జరిగితేనే ఉపకులాలకు, మాదిగలకు న్యాయం జరుగుతుంది. మీరు సూపర్ సార్ మంచిగా విశ్లేషణ చేసినారు

  • @golluriswamy7221
    @golluriswamy7221 3 หลายเดือนก่อน +5

    మంచి ఇంటర్వ్యూ థాంక్యూ ఖాశీం సార్ అండ్ mic news TV

  • @nagamramesh9941
    @nagamramesh9941 4 หลายเดือนก่อน +18

    కాసిం సార్ తో ఇంటర్వ్యూ చేసినందుకు బుచ్చన్న గారు మీకు ధన్యవాదాలు

  • @metlikrishna679
    @metlikrishna679 4 หลายเดือนก่อน +42

    ధన్యవాదాలు కాసిం సార్ గారికి 🙏
    SC వర్గీకరణ అమలు చేయాలి
    జై మాదిగ జై భీం✊🙏

    • @erramramesh8858
      @erramramesh8858 4 หลายเดือนก่อน +2

      Bro, రిజర్వేషన్స్ ఉదేశ్యం ఏమిటి? చివరి SC కి కూడా న్యాయం జరగాలని కదా, ఈ మాలలు వర్గీకరణ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు, వీళ్ళ కుట్ర ఏమిటీ? స్వంత తమ్ముళ్లకు మంచి జరుగుతే భరించలేని వీళ్ళు, రిజర్వేషన్స్ కు అర్హులు కాదు, అగ్రకులాల వాళ్ళు కూడా, ఈ మాల కులాల, వారీగా ఆలోచిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటీ?
      --- జై బాబూజీ, జై మాదిగ

    • @erramramesh8858
      @erramramesh8858 4 หลายเดือนก่อน

      అన్నా, మంద కృష్ణ మాదిగ చివరికి BJP ఆది నాయకత్వాన్ని ఆశ్రయించి, SC వర్గీకరణ ను సాధించాడు, మాదిగలు BJP కి అనుకూలంగా మారి, రాజకీయంగా సహాయం చేయాలని నా విన్నపం.
      --- జై మాదిగ

    • @privatek1041
      @privatek1041 9 วันที่ผ่านมา

      మాదిగోళ్ళకి అంబెడ్కర్ తో ఏంపని ర, మీకున్నాడుగా కాంగ్రెస్ చెంచా ఇంక అంబెడ్కర్ తో మీకేందిరా?

  • @bskm5322
    @bskm5322 4 หลายเดือนก่อน +14

    Iam BCD wala
    I support sc st classification
    Its very necessary for మాదిగ and ఇతర ఉప కులాల కు

    • @bskm5322
      @bskm5322 4 หลายเดือนก่อน

      @Chiranjeevi-m5m wat rice bag joe?

  • @kkantharao8159
    @kkantharao8159 4 หลายเดือนก่อน +52

    ఎస్సీ వర్గీకరణ చేయాలి

    • @parusharameera674
      @parusharameera674 4 หลายเดือนก่อน

      మొత్తం వీడియో చూడు ఎందుకో తెలుస్తోంది​@Jచిరంజీవి

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 4 หลายเดือนก่อน +22

    సార్...ఓసి లో ఉన్న వారిని పేదలుగా గుర్తించేందుకు జనాభా లెక్కలు తీశారా? వాళ్ళ ముత్తాతలు, తాతలు, తండ్రులు ఏ ఏ ఉద్యోగాలు చేశారు? ఏంటి ? అనేది లెక్కలు తీశారా... అవేమీ చేయకుండా మెజారిటీ ఉందనే బలుపుతో అందరికీ చెందినటువంటి ఓపెన్ కేటగిరి లో ఉన్న 50 శాతం లో 10% తీసుకున్నారు కదా... 2,3 శాతం ఉన్న OC పేదలకు 10 శాతం కేటాయించారు కదా... మిగిలిన 40 శాతాన్ని మిగతా బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలకు కేటాయించే దిశగా మనం ఎందుకు ఆలోచించకూడదు... ఒకసారి అందరు ఆలోచించాలి... జై భీమ్

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 4 หลายเดือนก่อน +13

    Good message sir

  • @parusharameera674
    @parusharameera674 4 หลายเดือนก่อน +7

    ఇక్కడ ఒకటి హైలెట్ ఏందంటే చర్చల కోసం మాల మేధావులు అయినటువంటి కత్తి పద్మారావు, కాకి మాధవరావు, ఆకునూరు మురళి, మల్లేపల్లి లక్ష్మయ్య, వినోద్ కుమార్, mf గోపీనాథ్ ఈ విధంగా మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే మాదిగ నుండి ఎవరు అని అడిగిన ప్రశ్నకి ఒకే ఒక్కడు చాలు దట్ ఇస్ సింహం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ చాలు అని చెప్పడం చాలా సూపర్ గా ఉంది.

  • @ravisankarveluri3870
    @ravisankarveluri3870 4 หลายเดือนก่อน +2

    మంచి వివరణాత్మక విశ్లేషణ

  • @vishnukondamalla
    @vishnukondamalla 4 หลายเดือนก่อน +8

    ఎస్సీ వర్గీకరణ చేస్తే అన్ని ఉపకులాల కూడా న్యాయం జరుగుతుంది

  • @molugurinarasimha3174
    @molugurinarasimha3174 4 หลายเดือนก่อน +5

    కాసిం సార్ చాలా గొప్పగా చెప్పారు. మీరు దళిత జాతులో పుట్టిన మహోన్నతులు . మీరు అన్న మాటకు మాల మేధావులు, మాల నాయకులు ముందుకు వచ్చి, వర్గీకరణ ఎలా జరగాలో నిర్ణయించుకుంటే బాగుంటది. ఎవరి కులదమాస ప్రకారం వాళ్ళు తీసుకుంటే తప్పేం లేదు.

    • @janaiahpatteti8558
      @janaiahpatteti8558 3 หลายเดือนก่อน +1

      Kasim sir meku sc 59 castes unnai kada megatha sc castes valla gurinchi matladara. Meku buddi untay megatha valla Reservations total Reservations Dobbi thinttunnaru. Samagika Nyam untay 58 castes nu Dochukovadom.

    • @janaiahpatteti8558
      @janaiahpatteti8558 3 หลายเดือนก่อน +2

      Sollu bandu chai Anna. EWS RESERVATIONS ANTHA MOSAMO, 19:52 SC LO ABCD VARGIKARANA ANTHEY. 😊

    • @janaiahpatteti8558
      @janaiahpatteti8558 3 หลายเดือนก่อน +1

      Kasim sir meku buddi untay sc lo 59 castes ku samanaga chailli.motham 15% meru thisukuntay samajikanym. Abaddlu apandi . Jaibheem

    • @janaiahpatteti8558
      @janaiahpatteti8558 3 หลายเดือนก่อน +1

      Annagaru sodi pettku .mandakrishna dabba kottaku.meru,krishna eppudu kuda jangala,nerati,upakulala ku ,Reservations vadda.valla gurinchi matladaru siggu anipisthleda. Sodhi api 59 kulalaku ÷/15% chayyandi. Jaibheem, jai mala.

  • @subbaraomutluri6625
    @subbaraomutluri6625 4 หลายเดือนก่อน +3

    జై భీమ్ జై మాదిగ జై భారత రాజ్యాంగం MSR

  • @fact7782
    @fact7782 หลายเดือนก่อน +1

    Wellsaid ,as a bc ,heartfully supported ur analysis.,ur demand.

  • @saibabupoduturi285
    @saibabupoduturi285 4 หลายเดือนก่อน +17

    Jai Madiga

  • @NagammaB-wn6fc
    @NagammaB-wn6fc 2 หลายเดือนก่อน +1

    Chalabagudvichanakasim,sir

  • @rajaiahgabbeta3041
    @rajaiahgabbeta3041 4 หลายเดือนก่อน +3

    Jai prof Kasim sir 💐🙏

  • @chidipisrinu7813
    @chidipisrinu7813 4 หลายเดือนก่อน +1

    Enta clear ga chepparu sir meeru inka evarakaina doubts emaina untey ee interview oksari chustey mottam clearga ardhamutadi lekapotey mindset set marchukovali

  • @karunakumar6944
    @karunakumar6944 4 หลายเดือนก่อน +7

    Jai MRPS 🌹👍

  • @vijaymarella1759
    @vijaymarella1759 4 หลายเดือนก่อน +7

    Sc వర్గీకరణ చెప్పట్టాలి

  • @mohanraomdidla4101
    @mohanraomdidla4101 4 หลายเดือนก่อน +4

    Kasim sir,, your discussion is rational and there is a need to meet Dalit intellectuals on this issue to make a fruitful conclusion.

  • @tirupathiraoanthoti3201
    @tirupathiraoanthoti3201 4 หลายเดือนก่อน +4

    వర్గీకరణ న్యాయమైన డిమాండ్

  • @vamsikotturu6869
    @vamsikotturu6869 4 หลายเดือนก่อน +13

    Being a Mala I support categorisation but my prayer to all leaders of Mala and madiga is be unite on political front and do not go into trap of BJP

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 4 หลายเดือนก่อน +1

    Excellent analysis

  • @vinodkumar-te1qd
    @vinodkumar-te1qd หลายเดือนก่อน

    Sir hats up super & most valuable information sir 🙏🏿🙏🏿🙏🏿

  • @upparilinganna5054
    @upparilinganna5054 4 หลายเดือนก่อน +1

    కసిం సర్ గారికి జై బీమ్ మా అదిలాబాద్ లో 1974 లో ఎక్కడ చర్మకరుల సంగం ఉన్నది దీనికి నాయకులు బొమ్మేనా హనుమత్ గారు తంసి,దేవన్న, ఉపాద్యులుగారు ఇండ్ల లక్షమన్ గారు స్వరాజం టీచర్ గారు నక్క హన్మతు గారు ఇంక గడ్డల,హనుమంతు గారు

  • @rohinibabuperupogu
    @rohinibabuperupogu 2 หลายเดือนก่อน +1

    🎉👍

  • @papparaorao4687
    @papparaorao4687 2 หลายเดือนก่อน +1

    Excellent anna, u r excellent telugu bidda..

  • @bspbhoomaiah3674
    @bspbhoomaiah3674 4 หลายเดือนก่อน

    Super analysis jaibheem jaibharath ✊✊✊

  • @NAPERLAMARIYADASU
    @NAPERLAMARIYADASU 4 หลายเดือนก่อน +12

    Jai.madiga

  • @nagarajuchiluvuru6058
    @nagarajuchiluvuru6058 4 หลายเดือนก่อน +2

    2004 లో వర్గీకరణ G.O ను రద్దు చేసినప్పటి నుండి జడ్జిమెంట్ వచ్చే వరకు సుప్రీమ్ కోర్ట్ లో ఫైట్ చేస్తున్నది . కానీ కృష్ణ మాదిగ కనీసం అప్పీల్ కు వెళ్ళలేదు .సరికదా ...పంజాబ్ ప్రభుత్వం తో పాటు మిగిలిన 22 పిటిషన్ లా ఫలితంగా సుప్రీమ్ కోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రాబోతుందని తెలుసుకుని అప్పుడు ...ఒక వేళ సుప్రీమ్ కోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వస్తె తాను ఎటుదిరిగి సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వెయ్యలేదు కాబట్టి తన స్వసమాజలో తాను బద్నాం అవుతాడని తెలుసుకుని నాయకుడిగా తన మనుగడను సవీవమనరించుకొనుట కొరకు ...2022 లో ఒక పిటిషన్ వేశాడు. ఆల్రెడీ పంజాబ్ ప్రభుత్వం తో పాటు 21 పిటిషన్ ల ఆధారంగా విచారణ జరుగుతున్నందున . కృష్ణ మాదిగ పిటిషన్ ను మెయిన్ పిటిషన్ గా తిరస్కరిస్తూ ... ఇంప్లెడ్ పిటిషన్ గా అలో చేస్తూ 562 నంబరింగ్ ను ఇచ్చింది . దాని పై ఎలాంటి విచారణ స్థితి లేదు . కేవలం నంబరింగ్ దగ్గరే ఆగిపోయింది.
    అలాగే కృష్ణ మాదిగ ను రాజకీయంగా తమ తొత్తుగా ఉపయోగించుకుంటున్న ....పార్లమెంటు వేదికగా మాదిగలను మరి కొన్ని ఏళ్లు ఉపయోగించుకుని రాజకీయ ప్యాబ్బం గడుకోవాలని భావించిన మోడీ ప్రభుత్వం ఒక వేళ సుప్రీమ్ కోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వస్తె తమ రాజకీయ పబ్బమ్ గడవదనుకునీ కృష్ణ మాదిగ గనుక తూతూ మంత్రంగా 2022 లో ఇంప్లీద్ పిటిషన్ వేసినట్టు ...వర్గీకరణకు అనుకూలంగా నివేదిక సమర్పించడం జరిగింది. అలా చేయవలసిన గత్యంతరం వారికి ఏర్పడింది అంతే. అంటే కానీ కృష్ణ మాదిగ కానీ బీజేపీ కానీ వర్గీకరణ కోసం చిత్త శుద్ధి తో ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇది వాస్తవం ...

  • @krishnaraoboddepalli2851
    @krishnaraoboddepalli2851 4 หลายเดือนก่อน +6

    వర్గీకరణ ముందు ఎస్సీ జనాభా పెరిగింది కదా. ఇప్పుడు 15 శాతం ఉంది. 23శాతం పెంచుకొని చెప్పండి. అంతేకానీ ఎస్సీ వర్గీకరణ వలన ఏమి లాభం ఉండదు. ఎవరి కష్టపడి చదివితే వాడికి జాబ్ వస్తుంది. అంతేగాని ఇంటి ఇంటిలో ఉంటే జాబ్ వస్తుంది. ఇంకా ఉండాలని రాజ్యాధికారం కావాలని. రిజర్వేషన్ పెంచాలని బ్యాక్లాగ్ పోస్టులు తియ్యాలని. ఎస్ ఎస్టీ సప్లై నిధులు దారి మళ్లించకుండా ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడినట్లు. పోరాడండి చెప్పండి సార్ మందకృష్ణ గారికి

    • @a.ravikumar3077
      @a.ravikumar3077 4 หลายเดือนก่อน

      ఎవరు కష్టపడితే వాళ్లకు ఉద్యోగం వస్తుంది కదా మరి అసలు రిజర్వేషన్ల వ్యవస్థ ఎందుకు .అందరం ఓపెన్ లో కి పోదామా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు 60 కులాల సొమ్ము తింటరా మీరు చెప్పు సమాజ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.అన్నా..ప్రంపంచంలో .పక్క వల్ల సొమ్ము కూడా మాకు కావాలి అని దర్నా చేసేవాళ్ళను వస్తునాను.

    • @chandramallaanandarao3082
      @chandramallaanandarao3082 4 หลายเดือนก่อน +1

      అది వర్గీకరణ తర్వాత జరుగుతుంది బిడ్డ...

    • @a.ravikumar3077
      @a.ravikumar3077 4 หลายเดือนก่อน

      అర్ధమ్ అవుతోంది ఊకో జరా ప్రంపంచంలో పక్కా వల్ల సొమ్ము కోసం దార్న చేసేవాళ్లను చూస్తున్నాను మాకు మీ సొమ్ము వద్దు ABCD క్యాటగరైజేషన్ కావలి అప్పుడు

    • @nareshbidudhula7186
      @nareshbidudhula7186 2 หลายเดือนก่อน

      నీలాంటి చిల్లర తెలివితేటలు అందరికీ ఉండవు కదా😂😂

  • @AjayTejaTheddu
    @AjayTejaTheddu 4 หลายเดือนก่อน +5

    You are my inspiration sir ❤️ kasim sir😊

  • @rajagopalachary9099
    @rajagopalachary9099 4 หลายเดือนก่อน +4

    Central government should have taken initiation n ask states to implement the judgement

  • @jansivalluri6535
    @jansivalluri6535 4 หลายเดือนก่อน

    wonderful explanation. sir.

  • @TAmbedkar
    @TAmbedkar 4 หลายเดือนก่อน +3

    ఒక గంటలో మాట్లాడిన కాసిం గారి భావం ఏమిటంటే ఐక్యత ఎలా వస్తుంది అంటే మాలలకి 6% ఎవరు అన్నట్టుగ తొమ్మిది శాతం మాదిగలకు శాతం వస్తే ఐక్యతకుదురుతుంది కుదురుతుంది....

  • @rajkumarracharla9609
    @rajkumarracharla9609 4 หลายเดือนก่อน +1

    Kasim sir.....🔥🔥🔥

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 4 หลายเดือนก่อน +4

    🌲 ఓపెన్ క్యాటగిరి లో ఉన్న 50 శాతం లో 10 శాతాన్ని OC లో ఉన్న పేదలకు EWS గా ఎలా ఇచ్చారు...*ఓపెన్ అంటే అందరిదీ కదా* ... అందరిలోనూ ఆర్థికంగా వెనుకబాటు తనం ఉంది కదా...ఓసి లో ఉన్న మిగతా 40 శాతంలో కొంత శాతాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో ఉన్న పేదలకు EWS గా వర్తింపచేస్తే అయా వర్గాల్లో పేదరికాన్ని నిర్మూలించవచ్చు కదా... 2,3 శాతం ఆర్థిక వెనుకబాటు ఉన్న ప్రజలకు 10 శాతం EWS గా ఎలా ఇస్తారు.
    70 సంవత్సరాల కాలంలో ఓపెన్ క్యాటగిరిలోకి మిగతా వర్గాల వాళ్ళు ఎంతమంది వెళ్లి ఉంటారు అనేది మనం గమనించాలి. అలా వెళ్లే అవకాశమే ఉంటే EWS రిజర్వేషన్లు ఎందుకు... పోనీ ఓసి లో ఉన్న అన్ని వర్గాల వారైనా సమానంగా పోటీ పడగలరా అందుకే కదా ews ఇచ్చుకున్నారు ...అక్కడ లేని సమన్యాయం... ఎస్సీ ఎస్టీ వర్గాల్లో సమన్యాయానికని ఇటీవల కోర్టు తీర్పులు ఎలా ఇచ్చారు ...ఇదంతా రాజకీయ ఎత్తుగడ.జై భీమ్ జై రాజ్యాంగం జై భారత్

  • @kishoreraja2609
    @kishoreraja2609 4 หลายเดือนก่อน +5

    90% పైబడి ఉన్న ప్రైవేట్ రంగ వైట్ కలర్ జాబులో మన శాతం ఎక్కడ ?????
    అన్ని బిజినెస్ లో మన పాత్ర ఎక్కడ???
    శాసనాల ద్వారా ప్రజల స్థితి గతుల మార్చగలిగే ముందు వరుస రాజకీయాలలో మనం ఎక్కడ??
    10 శాతం కంటే తక్కువ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా 15% కంటే తక్కువ ఉన్న అగ్రవర్ణాల లో మూడు శాతం కంటే తక్కువ ఉన్న పేద అగ్రవర్ణాలకు 10 శాతం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ కేంద్ర రాష్ట్రాల్లో అమలు అవుతుంది. 40 శాతం ఉన్న ఓపెన్ కేటగిరిలో వీరే 90 శాతం ఉద్యోగాలు పొందుతున్నారు. మరి మనం ఎక్కడ??
    పై ప్రశ్నలు వేసుకోకుండా మూర్ఖంగా అన్నదమ్ముల లాగా ఉండాల్సిన బలమైన వర్గం ఉన్న జనాభాలో ఒక శాతం అవకాశం ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాల వాటాల గురించి సమయం వృధా చేస్తూ 99 శాతం ప్రజల అవసరాల గురించి ఆలోచించకుండా వారి స్వార్థం కోసంప్రజలను మభ్యపెడుతున్న ఉద్యమ నాయకులు.

    • @ysrcprahul772
      @ysrcprahul772 4 หลายเดือนก่อน

      Nuv cheppindhi bagundhi mem kuda adhey adugutham edhey mem 1st dhini meedha poratam chesi saadhinchina malli andhulonu reservations mottham mirey mingesthunnaru ani kadha maku em raavadam ledhu ani kadha poni paina nuv pettina questions lo mi mala vallu ndhuku poratam chaidam ledhu brothers la kalisi vunnama promise chesi cheppu bro mi intlo adapillaki pelli sambandhalu chudali antey nuv madigolla intlo r inka migilina 59 kulaala intlo abbailani chustara leka kevalam mi mala communiti lo matramey chusukuntara mari ndhuku e sollu

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 4 หลายเดือนก่อน +1

    Buchanna...sir motham cheppaledu...malli eppudina... interview cheyandi....thank you...mic and miku🎉🎉🎉

  • @chirumalasrinivas9667
    @chirumalasrinivas9667 4 หลายเดือนก่อน +1

    👍

  • @anandbolleddu5854
    @anandbolleddu5854 4 หลายเดือนก่อน +6

    Jai mala jai bheem 👏

  • @chdayakar5656
    @chdayakar5656 3 หลายเดือนก่อน

    సూపర్ మెసేజ్ సార్

  • @shivajimouryan8200
    @shivajimouryan8200 4 หลายเดือนก่อน

    మాప్రియతమా నేత మాశోధరా మిత్రమా మా హృదయాభిలాషా ఖాసీం అన్న గారికి
    ని స్కాలుస్య లుస్యమైన హృదపూర్వక
    ధన్యవాదాలు
    మీరు ఏ నవాలా నుంచి మాట్లాడు తురు

  • @dumaladasu9631
    @dumaladasu9631 4 หลายเดือนก่อน +6

    వర్గీకరణ రెండు రాష్ట్రాల్లో అమలు చేయాలి

    • @prakashsudarsi
      @prakashsudarsi หลายเดือนก่อน

      దేశమంతా అమలు చేయాలని మా డిమాండ్

  • @Ramakoti-ni1ss
    @Ramakoti-ni1ss 2 หลายเดือนก่อน +1

    కాసిం గారు వర్గీకరణ గురించి కాదు మామ మాదిగలు ఏకై ఇండియా న్యూస్ సంపాదన వర్గీకరించండి బి సీరియస్ సీరియస్ తిరుపతి రాజ్యాధికారం

  • @Anjappa-fy7tc
    @Anjappa-fy7tc 4 หลายเดือนก่อน +4

    Jai madiga Jai kashim sir ❤❤❤ super pic sir

  • @navurupalliclustermscc-pdk3671
    @navurupalliclustermscc-pdk3671 4 หลายเดือนก่อน

    స్వతంత్ర భారత దేశంలో అనేక కులాలు మతాలు వివిధ రకాల వైషమ్యాలు అంటరానితనం సామాజిక అసమానతలు ఎదుర్కుంటున్న భారతీయ సమాజమును అర్థము చేసుకుని అందరికీ సామాజిక న్యాయము జరగాలని భారతీయులందరికీ గణతంత్ర రాజ్యాంగము ద్వారా హక్కులు అధికారాలు ఇవ్వాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్స్ ప్రకారము అందరికీ సామాజిక న్యాయము జరగాలని రచించిన రాజ్యాంగము ప్రకారము సమాజికముగా వెనుకబడి అసమానతలను అనుభవిస్తున్న బహుజన పేద వర్గాలకు వారి జనాభా లెక్కలు ప్రకారము భారత దేశంలో అసమానతలు పోయేంత వరకు రిజర్వేషన్స్ అమలు చేయడం భారత రాజ్యాంగ ధర్మము.

  • @gognene1513
    @gognene1513 4 หลายเดือนก่อน +2

    Even KCR strong supporter of caste based politics.

  • @araopredictionarp9382
    @araopredictionarp9382 หลายเดือนก่อน

    Kasim sir ❤

  • @prakashsudarsi
    @prakashsudarsi หลายเดือนก่อน

    వర్గీకరణ అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని.. పార్లమెంటు చట్టం చెయ్యాలి

  • @chenchaiahlic3637
    @chenchaiahlic3637 4 หลายเดือนก่อน

    Manalanti sahrudayam kavaru mathalallo enthamandi unnaru I appreciate you dr professor khasim sir.

  • @TedduTigerTedduTiger
    @TedduTigerTedduTiger 3 หลายเดือนก่อน +1

    అసలు వర్గీకరణ వాళ్ళ వెతిరేకించే వారికీ నష్టం ఏమిటో చెప్పమనండి

  • @PradeepKumar-je8cv
    @PradeepKumar-je8cv หลายเดือนก่อน

    Innaaalaku vupa kulaaalu gurinchi maataadaav ..hats off anna..relli la ku 5 percentage ivvaaali in zone 1

  • @chenchaiahlic3637
    @chenchaiahlic3637 4 หลายเดือนก่อน +1

    Ev cchennaiah vesina kesuvalla article 341 lo emi lekapoina aa rojulalo parlment lo mejaritiga unna mp la valla, alage congress party science ga unnanduvalla aa roju correct judgement ivvanandu valla gatha 20 years lo enthamandi chaduvukunnavari life nasanamai poinai, article 14,15,16 and 341 lo unna samacharanni madigala students ki andinchinanduku kasim sir gariki dhanyavadalu telupukuntunnamu and ankar bucchanna gariki kooda dhanyavadalu thelupukuntunnamu, thank you sir.

  • @venkataiahjangalla249
    @venkataiahjangalla249 4 หลายเดือนก่อน +1

    Most intrested intervive

  • @kamalagurijala6142
    @kamalagurijala6142 4 หลายเดือนก่อน +2

    SC Classification jaragadam nyayam so compulsory ga gajaragali

  • @TAmbedkar
    @TAmbedkar 4 หลายเดือนก่อน +6

    కాసిం గారు మందకృష్ణ అనే వ్యక్తి 25 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు అంటున్నారు కదా ఎవరికి రిజర్వేషన్ అందాలని ఆయన చేస్తున్నారు నిజాయితీగా చెప్పండి

  • @parusharameera674
    @parusharameera674 4 หลายเดือนก่อน +2

    చరిత్ర అద్భుతంగా చెప్పావు సార్, చాలామంది చెత్త చెత్త వాగుడు వాగారు. మీరు తెలుగు టీచర్ అయిన ఒక చరిత్ర టీచర్ ఎలాగా అర్థమయ్యేటట్లుగా చెప్తారో అంతకంటే బాగా విపులీకరించి చెప్తారు.

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k หลายเดือนก่อน

    Economical reservations like this:
    1) cat.-A: income Rs.2,40,000/year
    .
    2)cat. - B : income Rs.4,80,000/year
    3)cat-C :income Rs.6,00,000/year.
    4)cat-D: income Rs.7,20,000/year.
    5) cat-E: income Rs 8,00,000/year
    Reservation benefit. Like this.
    A category = 22.5%
    B category = 13.5%
    C category = 6.5 %
    D category = 4.5 %
    E category = 3 %
    Total = 50 %
    Alochinchandi.

  • @nagarajuchiluvuru6058
    @nagarajuchiluvuru6058 4 หลายเดือนก่อน

    Ambedkar's Constitution resolutes every problem in Indian society

  • @sureshy2935
    @sureshy2935 4 หลายเดือนก่อน

  • @chirumalasrinivas9667
    @chirumalasrinivas9667 4 หลายเดือนก่อน

    🙏

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 4 หลายเดือนก่อน

    Sir.... Ante... Sir.... 🎉🎉🎉🎉🎉🎉... Pls listen to All

  • @Storytellermkk
    @Storytellermkk 4 หลายเดือนก่อน

    💙💙💙💙

  • @nagarajuchiluvuru6058
    @nagarajuchiluvuru6058 4 หลายเดือนก่อน

    Indian Judiciary puts checks and bounces to every act enacted by the State/ Parliament

  • @prakashsudarsi
    @prakashsudarsi หลายเดือนก่อน

    వర్గీకరణ చెయ్యాలి కాని..మంద, కాసిం చెప్పినట్టు కాదు... జనాభా దామాషా కాదు... ఇప్పటివర😢ఎవరు ఎంత వాటా ఆక్రమించింది... రాష్ట్రంల వారీగా చేసి... ఎవరు ఎంత కాజేశారు..‌ ఆ లెక్కన చె🎉చెయ్యాలి

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic หลายเดือนก่อน

    💐💐🎉🎉✊🙏

  • @JGO998
    @JGO998 4 หลายเดือนก่อน

    Jai kasim sir

  • @gurralasaidulu3049
    @gurralasaidulu3049 4 หลายเดือนก่อน

    Kaseem sir Jai bheem 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @TAmbedkar
    @TAmbedkar 4 หลายเดือนก่อน

    58వ నిమిషం ప్రకారంగా ప్రొఫెసర్ కాసిం గారు హిందూ వ్యతిరేకి ఈయన మద్దతుకు క్రైస్తవులకే భారతదేశ రాజ్యాంగం ప్రకారం గా హిందూ మతంలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఈయన మాటలు ప్రకారంగా వాళ్ల రిజర్వేషన్లు కూడా హిందూ మతం వద్దనుకుని క్రైస్తవ మతంలోకి వెళ్లిన ఎస్సీలకు ఇవ్వాలి అని

  • @krishnaraoboddepalli2851
    @krishnaraoboddepalli2851 4 หลายเดือนก่อน +5

    మందకృష్ణ అనే వ్యక్తి చెప్పండి. ఎస్సీ లో 15% రిజర్వేషన్ 23 శాతానికి పెంచమని పోరాడమనండి. బ్యాక్లాగ్ పోస్టుల గురించి పోరాడమని చెప్పండి. ఎస్సీ నిధుల గురించి పోరాడమని చెప్పండి. అంతేగాని ఎస్సీలు అందరూ ఒకటట్టుగా ఉండాలి. అప్పుడే మనము రాజ్యాధికారం సాధిస్తాం. వర్గీకరణ వల్ల ఏమి లాభం ఉండదు. 1. ఎస్సీలు ఐక్యత పోతుంది.2. రాజ్యాధికారం పోతుంది.3. అంటరానితరం పెరుగుతుంది.4. ఎస్సీలకు రావలసిన నిధులు కూడా రాబెట్టలేము. ఇవన్నీ మందకృష్ణగారి కి చెప్పండి.

    • @chinnuk3403
      @chinnuk3403 4 หลายเดือนก่อน +3

      70 సంవత్సరాల నుండి లేని ఐక్యత ఇప్పుడు ఎలా వస్తుంది బ్రదర్ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే ప్రతి ఒక్కరికి వాట దక్కవాల్సిందే 70 సంవత్సరాల నుండి ఒకటిగా ఉన్నాం కదా అప్పుడు గుర్తు రాలేదా రాజ్యాధికారం

    • @ashokrachuri8753
      @ashokrachuri8753 4 หลายเดือนก่อน

      Dinne maalala thelivithetalu antaru😂

    • @K.kullayappa-li3mb
      @K.kullayappa-li3mb 4 หลายเดือนก่อน +1

      Yevari vata variki vastundi no prblm

  • @yerradayanandam8202
    @yerradayanandam8202 4 หลายเดือนก่อน

    మాల లను మాదిగలు మూడు దశాబ్దాల పాటు రిజర్వేషన్ నుండి స్వచ్చందంగా వైదొలిగితే క్రింది ఉపకులాలు వేగంగా అభివృద్ధి చెందుతుంది..కాకపోతే..నీతి అనేది చెప్పుకోవడానికి వినడానికే గొప్పగా ఉంటుంది..ఆచరణ వరకు వస్తే పూర్తి రివర్స్ లో ఉంటుంది.

  • @allinonemedia-w
    @allinonemedia-w 4 หลายเดือนก่อน +1

    ఖాసీం గారు ముందు మీకు సిగ్గుందా... వివరణ ఎలా ఉండాలి.. పురాణ చరిత్ర... కాదు.. ఇప్పుడు వినేది చెప్పేది ఇప్పుడు మనం.. ఎ కాలంలో ఉన్నాము.. అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది... మీకు జ్ఞానం ఉందిగా.. ఆలోచన చేయరా.. ఇంకా ఈ భారత దేశంలో... ఎంత కాలం కులాలు.. అంటూ వాటితో బ్రతకాలి... తూ.. నీవు ఒక ప్రొఫెసర్... వి ఏమి మాట లాడాలో ఆలోచన చేసి మాట లాడు భావి తరాలకు స్ఫూర్తిగా ఉండాలి మాట్లాడితే... రిజర్వేషన్ వల్ల గవర్నమెంట్ జాబులు ఎన్ని వస్తాయి SC ST వాళ్లు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో... లక్షలలో ఉన్నారు కదా... మరి గవర్నమెంట్ జాబులు ఎన్ని వేలు వస్తాయి మహా అయితే 5000.లేదా 6000 ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ వాళ్లకు వస్తాయి అంతేగా.. అలా అని ప్రభుత్వం సంవత్సరానికి ఒక 10,000 పోస్టులను ఇవ్వదుగా... ఒక గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాలలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు... అలా వాళ్లు 30 సంవత్సరాలు పరిపాలించిన మన ఎస్సీ ఎస్టీలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఆ మాత్రం తెలుసు కదా 30 సంవత్సరాలకి 30 వేల ఉద్యోగాలు మరి ఈ 30 సంవత్సరాలలో మన వాళ్ళు ఎంతమంది పెరుగుతారు ఇప్పటికే లక్షల్లో ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్లు అందుకే రాజకీయాలలో మనకి రిజర్వేషన్ కల్పించాలి అప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అందరూ ఆర్థికంగా ఎదుగుతారు లేదంటే ఆంధ్రప్రదేశ్లో గాని తెలంగాణలో గాని ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పరిశ్రమల లోన్లు ఎస్సీలకు ఎస్టిలకు ఇవ్వడం ఆపేశారు ఇలా కులాల మధ్య స్విచ్ పెట్టి అగ్ర కులస్తులు ఎస్సీ ఎస్టీ బీసీలను బానిసలుగా తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్పొరేషన్లు ఉన్నాయా లేవా వాటిలో లోన్లు ఎందుకు ఇవ్వడం లేదు నీలాంటి వాళ్ళు అడుగుతున్నారా ఎందుకు అడుగుతారండి మీకు ఉద్యోగం వచ్చింది కదా పాపం ఎస్సీ ఎస్టీ వాళ్లకి ఉద్యోగం రాని వాళ్ళకి కార్పొరేషన్లు ఉన్నాయి ఆ లోన్లు వీళ్ళు ఎవరు ప్రతి నెల జీతం వస్తుంది నీవు తీసుకొని సోది చెప్తా ఉంటావు నువ్వు ఏదో మాదిగలకు న్యాయం చేసినట్టు ఫీల్ అవుతా వు... ఎస్సీలను విడదీసిన తర్వాత తిన్నగా కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం ఆపేశారు కేవలం ఎస్సీలు విడిపోవడం వలన ఓసి వాళ్ళు ఏ సీను బలహీనులుగా చేస్తున్నారు ఆ మాత్రం జ్ఞానం లేదా అందుకే ఏదైనా సబ్జెక్టు మాట్లాడేటప్పుడు అసలు వీరు ఎన్ని విధాల నష్టపోతున్నారు అవన్నీ ఆలోచించాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల అందరు నష్టపోతుంది రాజకీయాలలో అది గమనించి నీ గురించి మాట్లాడు పనికిమాలిన మాటలు ఎన్ని మాట్లాడిన వేస్ట్ బాగా ఆలోచించి మాట్లాడండి జై భీమ్

  • @nagarajuchiluvuru6058
    @nagarajuchiluvuru6058 4 หลายเดือนก่อน

    In this context , we shuold know that the the Supreme Court had mere delivered verdict/ judgement, beyond that it has delivered Law ie called Delegated Law and it becomes Law and it should strictly be implemented In future

  • @BDPupdates
    @BDPupdates 4 หลายเดือนก่อน +1

    ఇన్ని తెలుసు అని చెప్తున్న నువ్వు ఎంత అజ్ఞానిగా మాట్లాడుతున్నావ్ అంటే
    అంటరానితనం అనేది అందరూ సమానంగా అనుభవిస్తున్నప్పుడు ఆ కోణం లో అందరు సజాతీలు కాకుండా😂విజాతీయులు ఔతార?

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 2 หลายเดือนก่อน

    పేద నిరుపేద మధ్యతరగతి హైయర్ వెరీ హైయర్ లాగ income certificate జారిచేయా లీ all cast పరంగా ఈయ్యాలి EWS RESERVATION 10 శాతం ఉంటే మిగతా వారు ఏటు పోవాలి

  • @nagarajuchiluvuru6058
    @nagarajuchiluvuru6058 4 หลายเดือนก่อน

    Ambedkar calls ... Indian judiciary is the WATCHDOG SYSTEM of Indian Democracy

  • @chenchaiahlic3637
    @chenchaiahlic3637 4 หลายเดือนก่อน

    Aa kalpithagadavalla anadu ichina justice valla anekamandi madiga student, jeevithalu gatha 20 years ga nasanaipoinai sir professor kasim garu.

  • @shravanmarerao9795
    @shravanmarerao9795 4 หลายเดือนก่อน

    Sir ews rejarvetion lu unna jabakante ekkuva unnai mari avi tagginchi sc laku icchi vargikarana cheyamandi sir

  • @bogudamidisailoo1078
    @bogudamidisailoo1078 4 หลายเดือนก่อน

    కాసిం సార్ సూపర్ ఓ స్త్రీ రేపు రా అన్న విషయాన్ని గుర్తుకు వస్తుంది ఓ స్త్రీ రేపు రా అని ఎందుకు వచ్చిందో ఆ మాట అనుకున్నాం కానీ మీరేనా కాసిం సార్ ఓ స్త్రీ రేపు రా అనే మాటకు బదులు ఇచ్చింది ఏ ప్రభుత్వము కులగణన చేయనిది ఏ రోజు కూడా ఎవరికి తెలియనిది ఓయ్ స్త్రీ రేపు రా అనే అనే సమయంలో మీరు మాల మాదిగ కుల గణన చేసినట్లున్నారు గౌడ్ పాశం సార్ ఇంకొకసారి కూడా ఓ స్త్రీ రేపు రా అనే విషయాన్ని ప్రజలలో తీసుకెళ్లి తప్పకుండా మీరు కుల గణన ఇంకొకసారి చేస్తారని కూడా ఆశిస్తూ ఇంకా ఎక్కువ మన మాదిగల శాతాన్ని ఎక్కడ చూపెట్టడం కొరకు ఇంకొకసారి ఓ స్త్రీ రేపు రా అనే నినాదంతో స్లోగన్ ద్వారా మన మాదిగలు 9 లక్షలు ఉన్నట్టు మీరు youtube లో కాదు అన్ని టీవీ ఛానల్ లో వచ్చే విధంగా ప్రసారం చేయాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ

  • @TAmbedkar
    @TAmbedkar 4 หลายเดือนก่อน

    అవునండి 34 ప్రకారంగా రాజ్యాధికారం మనకు వస్తే ఎస్సీలు ఎస్టీలు క్రైస్తవ మతంలోకి ఇస్లాం మతంలోకి వెళ్లినా కానీ మేము ఎస్సీల మేం ఎస్సీల మే మాకు కూడా రిజర్వేషన్లు కావాలి అని అడిగే హక్కు ఉంటుంది ఎందుకంటే శాతం పెరిగారు కాబట్టి కాసిం గారు ఇన్ని కబుర్లు చెబుతున్నారు మీరు ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం ఆరాటపడి లేదా పోరాట యోధులు ఏమైనా చెప్పుకుంటున్నారు క్రైస్తవుల హిందువుల చెప్పండి

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 4 หลายเดือนก่อน +2

    మాల లు వ్యతిర్కరించడానికి వొరిగేది ఏం లేదు ప్రస్తుత జనాభా లెక్కలు తీసి ఎవరి వాటా వారికి ఇవ్వమని అంటున్నారు అందులో తప్పేముంది జనాభా వాటా తెలిన తర్వాత నే వర్గీకరణ జరుగాలి

  • @empellirakesh8812
    @empellirakesh8812 4 หลายเดือนก่อน

    ఖాసీం గారు మీరు ఎప్పుడు మాదిలకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు దళితుల అందరికి కోసం అస్సలు కాదు

  • @parusharameera674
    @parusharameera674 4 หลายเดือนก่อน

    ఈ ఇంటర్వ్యూ ఎలా సెట్ అయిందో తెలియదు కానీ, ఇంటర్వ్యూ చేసే బుచ్చన్న మాల చాలామందికి తెలియని విషయం ఏంటంటే వర్గీకరణకు వ్యతిరేకంగా సపోర్టు, ఫండింగ్ చేస్తున్న ఒకరిలో బుచ్చన్న కూడా ఒకరు.

  • @nagarajuchiluvuru6058
    @nagarajuchiluvuru6058 4 หลายเดือนก่อน

    అంబేద్కర్ రాజ్యాంగం లోని ఆర్టికల్ 14, 15,16, 341, 365, & 366 ల మధ్య ఇంటర్ ప్లే ఆధారంగా జడ్జిమెంట్ ఇస్తున్నట్టు సుప్రీమ్ కోర్ట్ క్లియర్ గా తెలియజేసింది.

  • @msahsikapur5439
    @msahsikapur5439 4 หลายเดือนก่อน +1

    అంబేద్కర్ పెట్టాడు కాదు అంబేద్కర్ పెట్టారు అనాలి రా. నువ్వు ఎలా ప్రొఫిసర్ అయ్యావు

  • @byagarianilbabu8765
    @byagarianilbabu8765 4 หลายเดือนก่อน

    Sc classification is a social justice to reach the bottom of the society.we are all have to be Welcome it.

  • @nagarajuchiluvuru6058
    @nagarajuchiluvuru6058 4 หลายเดือนก่อน

    మంద కృష్ణమాదిగ మాదిగది ...మనువాద రాజకీయ పార్టీల కాళ్ళు మొక్కే ...మాదిగ మనువాద ఉద్యమం ...కానీ పంజాబ్ మాదిగలది అంబేద్కర్ బాటలో వైజ్ఞానిక ఉద్యమం / న్యాయ పోరాటం ఇది మనువాదుల కాళ్ళు మొక్కే ఉద్యమం కాదు .. అంబేద్కర్ భావజాలాన్ని & మాదిగలు ఆత్మ గౌరవాన్ని ద్విగుణీకృతం చేసే ఉద్యమం

  • @allinonemedia-w
    @allinonemedia-w 4 หลายเดือนก่อน

    అంత జాలి ఉన్న వారు.. దళితులకి రాజకీయం లో... రిజర్వేషన్.. ఇవ్వమని అడుగు ఖాసీం... ఏమి భయమా.. కాన్సిరాం కన్నా గొప్పవాడివా.. ఆయన ఆలోచన మీకెందుకు రావట్లేదు.. కలిసి ఉంటే తప్పేంటి ఉద్యోగాలు ఏముంది ఆ ఇట్ట ఐదువేలు వస్తాయో 10,000 ఉద్యోగాలు వస్తాయో.. లక్షల మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు రిజర్వేషన్లు వెంచమని చెప్పండి ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయమనండి.. ఆ లెక్కల ప్రకారం పంచుకోండి తప్పేంటి చేయమని చెప్పండ కానీ ఇక్కడ మోసం చేయకూడదు ఎవరిని ఏ బి సి డి... అన్నప్పుడు ఎవరు ఉద్యోగాలు వాడివే ఏ వాళ్ళకి బికొద్దు బి వాళ్ళకి c కి వద్దు డి వాళ్ళ వి.. A కి వద్దు...
    ఎవరి పర్సంటేజ్ వారు తీసుకోవటమే... కేవలం మందకృష్ణ వల్లే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీలు కలవలేక పోతున్నారు అది అందరికీ తెలుసు త్వరలో తెలుస్తుంది ఎవరేంటో

  • @nagarajuchiluvuru6058
    @nagarajuchiluvuru6058 4 หลายเดือนก่อน

    కృష్ణ మాదిగ పిటిషన్...కేవలం ఇంప్లిడ్ పిటిషన్ మాత్రమే ...పిటిషన్ నంబర్ 562 ఇది కేవలం నంబరింగ్ మాత్రమే ఇవ్వబడింది . దీనిని పరిగణనలోకి తీసుకోలేదు

  • @creativityflash4093
    @creativityflash4093 หลายเดือนก่อน

    Anna vargikarana chese tirali evari vata vallu panchukovali

  • @RajaAmbedkarBallarapu-s2w
    @RajaAmbedkarBallarapu-s2w หลายเดือนก่อน

    The most painful of insults, affronts, or offenses, often so painful because it comes from a trusted friend. In William Shakespeare 's Julius Caesar, Antony describes the wound given to Caesar by his close friend Brutus (see also Brutus ) as the “most unkindest cut of all.”
    This senario is repeating to end a growing era against the practice of the unhumanistic untouchablity cheating made a path that makes irreparable damage to crores of innocents in a psudo demcratic country.
    3000 సం॥ల పైగా ఆచరించిన ధారుణమైన అంటరానితనం అంతానికై పరమపూజ్య యుగపురుషుడు భోధిసత్వ అవతారమైన బాబాసాహేబ్ ఆరంభించిన మహోన్నత ఉద్యమాన్ని నీరుగార్చ తలపబెట్టిన మందమతుడినీ ప్రపంచం గమనిస్థూనేవుంది. కాకపోతే తరతరాలుగా సమిష్టిగా అగ్రవర్ణాలకు బాసటగా నిలిచిన శూద్రులు కూడా అంతిమజాతిని అణచివేసిన మానసిక ధౌర్భాగ్యాన్ని చరిత్ర తన గర్భంలో మోసిన నిజం తెలిసినదే. నెమ్మదిగి ఎదిగి బలమైన శక్తిగా మారుతున్న అంటరాని జాతుల శక్తిని చూసి ఓర్వలేని కులాలు, వర్ణాలు ఈ ఎదుగుదలను ఎలా అరికట్టాలా అనే యోచిస్తున్న సమయంలో అంతర్గత అంతర్గతవైరాలే ప్రాచీన కుయుక్తి అని వేచిచూస్తున్న సమయం సమీపించినది.
    నేటికీ అంటరానితనపు రంగువెలిసి పోకముందే సామాజిక ఉద్యమాన్ని పాడె ఎక్కించేందుకు ప్రారంభించిన దుష్టచర్యను ఊపకులాలే చీలిక దిశగా తమ ఐక్యతను ఖండ ఖండాలుగా ఛీల్చమని అగ్రవర్ణాలనూ, శూద్రులనూ కాళ్ళావేళ్ళాపడి ప్రాదేయపడే మందబుధ్ధుని కోర్కెను అమాంతం ఒకవరంలా (అంటరానిజాతులకు శాపమైనట్టి) అత్యున్నత న్యాయముర్తులచే అధర్మమూర్తుల వారసులు ప్రసాధించిన చరిత్రాగత "తిరోగమనం సూత్రం" (విభజన పదం) కూడా చరిత్రలో నిలిచిపోతుంది కదా! ఈ విభజన సూత్రం మోసపూరితమైన పూనా ఒఢంబడిక కన్నా ఎన్నోరెట్లు విషపూరితమైనది అంటరానిజాతుల భవిష్యత్తుకు, వారిభావితరాల సమానత్వపు పోరాట ఆశయాలకు.

  • @TAmbedkar
    @TAmbedkar 4 หลายเดือนก่อน

    యాభై లో చెప్పిన ప్రకారంగా మాదిగలు అనేవాళ్ళు శాతం పెరిగింది కాబట్టి రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి అని అంటున్నారు

  • @vijayvinod5617
    @vijayvinod5617 หลายเดือนก่อน

    It is desirable that according subcaste wise population wise representation be made in all state assemblies and Rajyasabha and loksabha of parlment necessary amendments be brought in the indian Constitution they should have their representation in all local self governments in the country in our country having gothrasystem in each caste ol oc bc sc st communities according to which also representation in state assemblies and parlment it will give justice to all people in the country it is correct classification please think on this matter it is fulfill the aspersions ol the constitutive assembly and Constitutional elites will agree it please

  • @shravanmarerao9795
    @shravanmarerao9795 4 หลายเดือนก่อน

    కులమే ఆచారావ్యాహర్హరాలకు కారణం కావున కులమే రద్దు చేస్తే

  • @bogudamidisailoo1078
    @bogudamidisailoo1078 4 หลายเดือนก่อน

    కాసిం సార్ కు కులగణన చేయడంలో మంచి నైపుణ్యం ఉంది వర్గీకరణ చేయడంలో ఎందుకు లేదు 370 ఆర్టికల్ మోడీ గారు ఏ విధంగా పటాపంచలు చేశారు ఒక్కసారి అర్థం చేసుకోండి ఆడోరకం ఆకిలి వంకర అన్నట్టు భాష్యం సార్ చాలా స్పష్టంగా ఓ స్త్రీ రేపు రా అన్న విధంగా కుల గణన చేసి చూపెడుతున్నారు నమ్మను నమ్మేట్టు తెల్వదు తెలిసినట్టు బుద్ధి లేనోడు బుద్ధి వచ్చినట్టు తెలివి లేని వాడు తెలివి తెలుసుకున్నట్టు ఓ స్త్రీ రేపు రా అనే నినాదంతో నీ మాదిగ దండోరా వర్గీకరణకు ఏ మాలవాడు అడ్డం కాదు నీ మాదిగ నాయకులే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారిని అడుగు విషాదం విశారదన్ గారిని అడుగు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అడుగు నీ మాదిగ కడియం శ్రీహరి గారిని అడుగు మాదిగ శిష్యులు కుమార్ షిండే గారిని అడుగు నీ మాదిగ మాయావతి గారిని అడుగు ఏంటయ్యా మీ బతుకులు రామాయణంలో రావణుడికి రావణుడి తమ్ముడే రావణుని ప్రాణం రావణుడి తమ్ముడు తీసిండు దాన్ని రాముడు వాడుకున్నాడు ఈరోజు ఒకరిని ఒకరు ఈరోజు మాల మాదిగలు తన్నుకొని చావడానికి రెడీగా ఉంటే మీ మీ మనవాడి మోదీ గారు మీకు పెంచి పోషిస్తున్న టువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్లు మీ పైన కాగితాల నోట్లు చల్లుతూ ఆనందంగా నవ్వుకుంటున్నారు వాళ్లకు మీకు అందరికీ సంఘీభావం తెలపడానికి కాసిం సార్ లాంటి వాళ్లు ఓ స్త్రీ రేపు రా అనే కులాలను ముందుండి ఇక పేపర్ల మీద పేపర్లో తీసి కులగణన చూపెడుతున్నారు ముందు వర్గీకరణకు ఏ మాలవాడు అడ్డం లేడు మొత్తం మాదిగ వాళ్ళ అడ్డం ఉన్నారు ఆడటానికి రాక రాఖీలు అంకర అన్న విధంగా మాలవాని పేరు ఎత్తకుండా మాదిగ వాళ్ళతో మీరు వర్గీకరణ చేసుకోండి

  • @arasadasudhakar920
    @arasadasudhakar920 4 หลายเดือนก่อน

    ఎవరి వాటా వారిదే 👍

  • @pcharan3706
    @pcharan3706 4 หลายเดือนก่อน

    Rss కోవర్ట్ ఖాసిం సార్. మీరు ఈ తర్వాత సంవత్సరాలు రిటైర్ అయ్యే లక్షల్లో పెన్షన్ తీసుకుంటారు. కానీ పెద మల మాదిగలు రాజకీయంగా విడగొట్టబడితే. రాజకీయంగా నిర్వీర్యం మరియు సమాధి చేయబడతారు. ఆల్రెడీ మంద కృష్ణ మాల మాదిగ ల ను విడగొట్టి వాళ్ళ ఓటు లకు వాల్యూ లేకుండా చెయ్యాలని చూస్తున్నాడు. భవిష్యత్ లో కాసిం సార్ హ్యాపీ గా నీ ఉంటాడు. కానీ artificial intelligence వల్ల ఉద్యోగాలు రావు. మీరు సాధించేది చెత్త విజయం. కానీ పల్లె లలో సంఘటితం అయి ఉన్న ఓటు బ్యాంక్ ను మీరు, rss, modi చేల్చుతున్నారు. దళితుల సంఖ్య తగ్గిస్తున్నారు.

  • @rajprasad2372
    @rajprasad2372 20 วันที่ผ่านมา

    ఉన్న పోస్టులే ఫిలప్ కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే వర్గీకరణ వర్గీకరణ అని మీ లొల్లి ఏంది సారు... 33 వేల పోస్టులు అంటే బ్యాక్ లాక్స్ ఉన్నాయి తెలుసా.. ముందు వాటి కోసం పోరాటం చేయండి అన్ని మాదిగలకు ఇవ్వండి