మాలల్లో, మాదిగల్లో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నోళ్లు సాటి మాల, మాదిగలకు ఏ మాత్రం ఉపయోగపడరు... Sc కార్పొరేషన్ దగ్గరకు ఏ దయినా సమాచారం కోసం వెళితే సరిగా సమాధానం కూడా చేప్పరు, ఇది నా అనుభవం...
సూపర్ బ్రదర్ బాగా చెప్పారు మొదట చెయ్యాల్సింది 15% రిజర్వేషన్ ను 25% గా చేసి అప్పుడు వర్గీకరణ చెయ్యాలి ఉపకులాలుగా కాకుండా కులాలుగా గుర్తించి అందరికి హక్కులు కల్పించాలి ✊
జై భీమ్ నేను sc మాల చెందినవాడు అయితే ఇన్ని కులాలు ఉన్నాయి అని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అందాలి ఏ కులంలో ఎంతమంది ఉంటే తగ్గిన రిజర్వేషన్ ఇవ్వాలి ప్రతి కులంలో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి గమనించండి మాదిగ మాలల లారా అందరికీ సమన్యాయం జరగాలి జై భీమ్ వర్ధిల్లాలి రాజ్యాంగం
Reservation deni kosam evvamani ambedkar garu chey paru,evvaruki evvamani cheyparu,deyninj evvamani cheyparu,adi evaru alochinchakunda congress nehru garu cheysaru,caste leykunda attadugu vargalu ki rajyadikaram kosam reservation pettaru,anadariki free education and health and eligibility employment,denini nehru garu caste reservation Peru tho society Loni dabbu vunna variki rajyadikaram ani 80 years lo ni oka sariina prime minister postvachinds alochinchandi congress varu 70 years ruleing cheysaru nehru family tappa others ki okka sari ina P M post echara,80percent vunna bahujanalu ekkam kavali caste less ruleing kosam poradali equal social respect and social justice kosam mana vote manaky adikaram manaky ani slowgon tho munduku povali reservation Peru tho godavalu vaddu, reservation adikaram kosamy ady ambedkar gari alochanalu
రఘ నీ జీవితంలో మరపురాని, మరువలేని కృషి చేసిన అంశం ఇది. మాల మాదిగలు అనే కాకుండా మిగిలిన 57 కులాల వారికి న్యాయం చేయాలని వారి గొంతుక వినిపిస్తున్న నీకు శుభాకాంక్షలు 🎉
దిన్ని బట్టి అర్థంఅవుతుంది రిజర్వేషన్లు వల్ల మాల. మాదిగలు బాగా అభివృద్ధి చెందారు మిగతా 57 కులాలు వెనుకబడిఉన్నాయి. 👉కానీ సమాజంలో అంటరానితనం అనుభవిస్తున్నాది మాల,మాదిగలే. రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన 25% పెంచి అన్ని కులాలకు సమన్యాయం చేస్తారని ఆశిస్తున్నా🙏
Mandakrishna 4th class knowledge Annagaru. He is taking about madiga people only. All sc corporation loans cheated madiga people only. 90% loans cheated by madiga brother's. Jaibheem jai Ambedkarisam. Jai mala madiga
కృష్ణ మాదిగ గారు ఎవరికోసం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాలేదేమో అనిపిస్తుంది... ఒకవేళ విల్లు మాట్లాడుతున్న దాంట్లో ఇంత అన్యాయం జరిగింది అనుకుంటే.... ఇన్ని రోజులు విల్లు ఎక్కడ పందుకున్నారు.... కృష్ణ మాదిగ చేసిన పోరాటం వల్లనే కదా kanisam ఇక్కడ మైక్ ముందల మాట్లాడుతున్నారు
@@gprabhakhar3278 మందకృష్ణ మాదిగ ఎందుకు వ్యతిరేకించారో క్లియర్ చెప్పటం జరిగింది... అది చూసాక మాట్లాడండి అది చూసాక మీరు కూడా వ్యతిరేకిస్తారు... మనకి వ్యతిరేకించారు ఇదొకట్టి చాలు తరవాత తెలుసుకోవాల్సిన అవసరమే లేదు కదా ప్రభాకర్ గారు.... election ఎప్పుడు అయిపోయాయి , ఇంకా మీరు వ్యతిరేకించిన ఆ మాట కాడా ఆగిపోతివి... ఆ తరవాత ఎన్ని మీడియా ఆయనని ఆ ప్రశ్న వేశారో చూసి తెలుసుకున్నారా... అవన్నీ మనకు అవసరం ,వ్యతిరేకించారు కాబట్టి కృష్ణ మాధిగ మిద వ్యతిరకభావాన్ని తెలపలిపుడు అంతేనా
బైండ్ల జాతి కుల కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎంపీ గా నిలబడితే మంద కృష్ణ మాదిగ వ్యతిరేకించారు గా, ఎస్సీ లలో ఏ పథకం వచ్చిన మాదిగలు తీసుకుంటున్నారు బ్రో
మానవత్వం లేని మనుషులు ఎమ్మార్పిఎస్ ఉద్యమం వలనే కదా అసలు ఎస్సి లలో ఇన్ని 59 కులాలు ఉన్నాయనే సంగతి సమాజానికి తెలిసింది..ఎమ్మార్పిఎస్ మంద కృష్ణ మాదిగ పోరాటం లేక పోతే ఎస్సి లలో ఉన్న చిన్న చిన్న కులాల ఉనికి ప్రభుత్వాలు ఎలా తెలిసేది.. మాలల అసలు వర్గీకరణ ను వ్యతిరేకిస్తున్నారు..అంటే అసలు మాలలు , కాకుండా మిగిలిన 58 కులాలకు అవకాశాలు దూరం చేయాలని కదా ..మరి ఎమ్మార్పిఎస్ మంద కృష్ణ మాదిగ పైన విమర్శలు తగునా..మాదిగలు తో పాటు మిగిలిన కులాలకు న్యాయం కోసం కదా ఎమ్మార్పిఎస్ పోరాటం. . మానవత్వం తో ఆలోచన చేయండి సోదరులారా. . కఠిక పేదరికానికి గురైన కులాలకు, ఆధిపత్య కులాల పేదలకూ , వికలాంగుల కూ...గుండె జబ్బు పిల్లల కూ..తోడై పోరాటం చేసి పించన్ లు పెంపు పోరాటాలు చేశాడు మంద కృష్ణ గారు, ఆరోగ్య శ్రీ పధకం సాధించిన వ్యక్తి..
అయ్యా బాబూ... వర్గీకరణ అడ్డుకునేది మాలలు. మీకోసమే మంద కృష్ణ మాదిగ అన్న పోరాడుతున్నాడు. 57 ఉప కులాలు వున్నాయి, వారందరికీ న్యాయం జరగాలి అని 30 యేళ్ళ నుండి పోరాడుతున్నాడు. దాని వల్లనే మీరందరినీ ఇప్పుడు గుర్తించడం జరుగుతుంది, మీరు ఎవరు అనేది సమాజానికి తెలుస్తుంది. ఈ గొప్పతనం అంత MRPS జాతీయ అధ్యక్షుడైన మాన్య శ్రీ మంద కృష్ణ అన్నదే...🙏🙏🙏
చెప్పు తెగ్గింది మాలలని అంటే కుల వృత్తి ఉన్న వారు చాకలి, మంగలి వారు BC లో ఉన్నారు. మాదిగలకి కుల వృత్తి ఉన్నది. కృష్ణ మాదిగ ఒక దోపిడీ దారుడు. 56 కులాలది దొబ్బి తినాలి అని మాలల కుట్రలు చేస్తూ A, D లో వారినీ కూడా B లో వేపించుకున్నాడు. మాదిగలు దోపిడీ దారులు 7% మాదిగ తింటున్నారు. గత 30 సంవత్సరాలు నుండి మాదిగలు ఎక్కువ తిన్నారు.
1.కులాలు, ఉపకులాలు & దళితులు అంటు ఏవీ లేవు. 2.రాజ్యాంగం ప్రకారం SC, ST, BC&OC కులాలు కావు CATEGORY లు. 3. ఇప్పుడు SC classification వర్గం ( పేద &ధనిక ) చేయాలి.
కృష్ణ అన్న ఒక్కడే కొట్లాడు తూ ఉంటే ఎక్కడి కి వెళ్ళారు వీళ్లందరు ఎన్ని సభలు జరిగాయి ఒక్క సరైన వచ్చార మాల ల తో పోరాడు తూ ఉంటే ఒక్కసారి అన్న మీరు వచ్చార ఇప్పుడున్న వెళ్లి మీకు రావాల్సి న వాటా meru తీసుకోండి
కొట్లాట కాదు రఘు.. వాళ్ళకు న్యాయం చేయాలని 30ఏళ్లుగా కృష్ణ మాదిగ గారు పోరాడుతున్నారు. ఇప్పటికైనా అందరూ సమానంగా అవకాశాలు పొందాలనే MRPS ఆశయం.అందరూ సమానంగా ఉండకూడదు అని మాలలు... అడ్డుకునే వాళ్ళు కచ్చితంగా మనువాదులే..... స్వార్థపరులు.
మాదిగ. మాల. ఉప కులాల వాళ్ళు క్రిస్టియానిటీ లో ఉన్నారు. మళ్లీ ఎస్సి హోదా ఎలా కల్పిస్తారు. 57. ఎస్సీ కులాలు వెనుకబడి ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా బతికే అవకాశం ఉన్నది. ఈ కులాలకు ప్రాంతీయ వ్యత్యాసం చేయకూడదు. రాష్ట్రం కావచ్చు కేంద్ర కావచ్చు.
మాదిగ ఉపకులా లు అన్ని ప్రయోజనాలు మాదిగలకు వెళ్ళయాన్నది వాస్తవం ,మాల ఉపకులల్లో అయిన పంబాల,మాల అయ్యవారు,నేతకాని, వారు పంచుకున్నారు కానీ మాదిగ ఉప కులాల్లో అది జరగలేదు .
జై మాదిగ అన్న మనం సాధించాలి లాస్ట్ టైం అరమార్కులో డీఎస్సీ పొయింది.ఆన్నయ్య ,తమ్ముడు ఇద్దరు govt జాబ్స్ నేను ఇంట్లో ఖాళీగా వున్న. ఇంట్లో అందరికీ జాబ్ వుండి నాకు ఒక్కడికి లేకపోతె యెంత బాధ మీకు తెలుసా.. జై మందకృష్ణ అన్నా మా సింహా స్వప్నం..
రాజ్యం లో నాయకులు ఎవరి నినాదం వాళ్ళది,ఐతే అంబేద్కర్ గారు ముందుగానే హెచ్చరించారు ఏ నినాదం వెనుక ఎటువంటి కుట్ర దాగి ఉందో గమనించి నడవమనారు, వర్గీకరణ నాటకం ఎవరికి లాభం దళితులకా మరి భూస్వాములు కా..కాస్త గమనించగలరు అయ్యా abcd నినాదం ప్రస్తుత పాలకులకు వరం వారి మోసపూరిత నినాదం కు భలి కాకుండా రాజ్యాధికారం కొరకు మన వాటా కొరకు కొట్లాడండి
మన తొలి తెలుగు రఘు అన్నగారు మా మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా తెలుసా అందులో ఒక మండలంలో ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అమితా కులాలకు సర్టిఫికెట్లు అందించిన ఘనత ఎమ్మార్పీఎస్ ది. ఎమ్మార్పీఎస్ తక్కువ చేసి మాట్లాడకు రఘు వాళ్లకు తెల్వదు ఇప్పటివరకు. వాళ్లకు తెలిసేలా చేసింది ఎమ్మార్పీఎస్ మాత్రమే. అది వాళ్లకు అర్థమైతది చెప్పు
సూపర్ గా చెప్పారు అన్నగారు. వర్గీకరణలో 57 ఉప కులాలకు 8 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఎన్ని రోజులు రిజర్వేషన్ ఫలాలు మాదిగ మాల అనుభవించారుఉప కులాలకు ఎటువంటి లాభం పొందలేదు.
ఈ జాతులను ఎస్సీ ఏ కేటగిరీలో పెట్టాలి రఘు అన్న వీళ్ళకి కచ్చితంగా నీవల్లనే న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నారు నేను కూడా మీతోనే వీళ్లకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను రఘు అన్న
మాదాసి కురువ లారా మందకృష్ణ మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ వల్లనే దళితుల్లో చైతన్యం వచ్చింది ఆయన స్పష్టంగా చెబుతున్నారు ఒక కులానికి ఒక కులానికి సంబంధం లేదు ఎవరి వాటా వారికి న్యాయబద్ధంగా అందాలని పోరాటం చేస్తున్నారు జై మంద కృష్ణ జై ఎమ్మార్పీఎస్ జై మాదాసి కురువ
Anna last lo eeru cheppina mata super anna venakabadda vallu mundhu benifit pondali appude desham sarina kramam lo abhivrudhi chendhuthundhi na desham lo unna prajale inka samanatvam pondalenappudu na desham bita deshalatho yela samanamina hodalo undagaladhu ani mana nayakulu alochinchali jai bharat
వెరీ గుడ్ జర్నలిస్ట్ రఘు అన్న నీ ఇంటెన్షన్ వాళ్ళకు అర్థం అయితలేదు అది క్లుప్తంగా చెప్పాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఉప కులాలు అన్ని కలిపి ఏకం కావాలి రాజ్యాధికారం మీద పోరాటం చేయాలని నీవు క్లుప్తంగా చెప్పాలి
మాదాసి కుర్వ సోదరులు ఈ అగ్రవర్ణ కులస్తులను వెనకకు తీసివేసి మనం ముందుండి అధికారం చేజిక్కించుకుంటే గాని మనకు జరగాల్సిన న్యాయం జరగదు.so మనం ముందుకు ఎలా వెళ్లాలి.అనే దానిపై చర్చ జరపాలి. లేదంటే మన జీవితాలే కాకుండా మన పిల్లల జీవితాలు కూడా బలి చేయాక తప్పదు.
15%రిజర్వేషన్ ను 56 కులాల కు ఎలా పంచుతారో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది జరగాల్సినది విభజన కాదు కులాల ఏకీకరణ ఏకులమైనా అభివృద్ది చెందినది అని నిర్ధారణ అయితే జాబితా నుండి తొలగింజడమే
తమ్ముడు Mrps వచ్చిన తర్వాత మీరు కూడా వున్నారని అందరికీ తెలిసింది ఈ పోరాటం లో క్రింది స్థాయి లో వున్న కులాలు బయట పడింది కృష్ణ న్న వల్ల నే అని గుర్తు చేస్తూ Mrps ను తప్పు పట్టాకు తంత రు
రఘు అన్న నేను కమ్మ, (క్రిస్టియన్ )బీసీ లోఉన్న తోగట సాలె వాళ్లు కమ్మగూడెం అనిపెట్టుకుని బీసీ సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. నిజమైన కమ్మ లకు విలువలేకుండా చేస్తున్నారు.
పేరుకే ఉపాకులాలు మాదిగ ఉపాకులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు... మరి ఏంటి దారుణం పాపం వారికి వెంటనే SC కేటగిరిలో చేర్చాలి మాలలను OC కేటగిరిలో చేర్చాలి.. మాదిగలను BC కేటగిరిలో చేర్చాలి అప్పుడు వారికి న్యాయం జరుగుతుంది 🙏🙏🙏
రాజ్యాధికారం మాట పక్కకు పోయింది.అన్నీ ప్రైవేటికరణ చేస్తున్న తరుణంలో ఇంకా వాటా కోసం కొట్లాడుతున్నారు. కాన్షిరాం పార్లమెంట్ మెట్లు ఎక్కండి అంటే నాకు వాటా అంటున్నారు దళితులు...
Raghu garu... Please make a detailed video on this issue... Please make a video of Round Table Conference from all sub castes to note down their plights, demands atleast for future reference
57 కులాలను a,b ల్లో పెట్టీ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి(వారివారి జిల్లాల పరిధిలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలి). తరువాత ఏపీ లో మాదిగలకు, తెలంగాణాలో మాలలకు ముందు ప్రాధాన్యత నివ్వాలి... ఐతే ఎస్సీ లా తర్వాతే బీసీ లకు అంటే తప్పు... ఎవరి జనాభా ను బట్టి వారికి వారి రిజర్వేషన్ల కులగనన జరిపే అమలుచేయాలి...
😮 అసలు మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ ఉద్యమం మొదలు పెట్టకపోతే ఎస్సీలలో ఇన్ని కులాలు ఉన్నాయని సగం మందికి కూడా తెలియదు
మాలల్లో, మాదిగల్లో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నోళ్లు సాటి మాల, మాదిగలకు ఏ మాత్రం ఉపయోగపడరు... Sc కార్పొరేషన్ దగ్గరకు ఏ దయినా సమాచారం కోసం వెళితే సరిగా సమాధానం కూడా చేప్పరు, ఇది నా అనుభవం...
Mari meelo meeke padaka pote.....OCs ni titii postaru yenduku...meelooo yekkuva vunna vallu....takkuvunna vallani takkuva chesi chuupiste......vere vallani anatam lo yemi bhavam
@brahmajno untouchbility వల్ల
@@sujithgaming1837 - SCS Lone ....untouchability vunda kadaa....SCs lo...mundaa vunna vallu ....vere vallani chedu gaa matlaadatam chusaanu anibhavinchaanu...mari daanike yemi cheppala...yavarni tappu mattale ?
Fact marala agra kulaalni vimarshisthaaru peddha samskaaravanthulu ainatlu
మాదిగ ఎవరికీ అయినా జాబ్ వచ్చింది అంటే వాళ్ళు ఒక పెద్ద కులం వాళ్ల లాగా ఫీల్ అవుతున్నారు.. మాదిగ లనే దగరికి రానివారు..
కరెక్ట్ గా మాట్లాడారు బ్రదర్ మాలలు మాదిగలు ఉప కులాల పేరు చెప్పుకొని రిజర్వేషన్ తిందాం అని చూస్తున్నారు మీరు న్యాయమైన డిమాండ్ చేశారు
బ్రదర్ వర్గీకరణ చేస్తే sc వారికీ అందరికి న్యాయం జరుగుతుంది కదా...
డిసంబర్ 1మాలల సభలో ఉప కులం లేదు అందరు మాలలే జైభీమ్
అయినా పర్వాలేదు
సూపర్ బ్రదర్ బాగా చెప్పారు మొదట చెయ్యాల్సింది 15% రిజర్వేషన్ ను 25% గా చేసి అప్పుడు వర్గీకరణ చెయ్యాలి ఉపకులాలుగా కాకుండా కులాలుగా గుర్తించి అందరికి హక్కులు కల్పించాలి ✊
Mari evvaru kotladu tharu
జై భీమ్ నేను sc మాల చెందినవాడు అయితే ఇన్ని కులాలు ఉన్నాయి అని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అందాలి ఏ కులంలో ఎంతమంది ఉంటే తగ్గిన రిజర్వేషన్ ఇవ్వాలి ప్రతి కులంలో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి గమనించండి మాదిగ మాలల లారా అందరికీ సమన్యాయం జరగాలి జై భీమ్ వర్ధిల్లాలి రాజ్యాంగం
Reservation deni kosam evvamani ambedkar garu chey paru,evvaruki evvamani cheyparu,deyninj evvamani cheyparu,adi evaru alochinchakunda congress nehru garu cheysaru,caste leykunda attadugu vargalu ki rajyadikaram kosam reservation pettaru,anadariki free education and health and eligibility employment,denini nehru garu caste reservation Peru tho society Loni dabbu vunna variki rajyadikaram ani 80 years lo ni oka sariina prime minister postvachinds alochinchandi congress varu 70 years ruleing cheysaru nehru family tappa others ki okka sari ina P M post echara,80percent vunna bahujanalu ekkam kavali caste less ruleing kosam poradali equal social respect and social justice kosam mana vote manaky adikaram manaky ani slowgon tho munduku povali reservation Peru tho godavalu vaddu, reservation adikaram kosamy ady ambedkar gari alochanalu
59% chesko
వర్గీకరణ ద్వారా అందరకీ న్యాయం జరుగుతుంది ....🙏
నేను మాదిగ...ఇలా బయట పడితేనే ఉప కులాలు అనరు... బయట పడి స్వాతంత్రం గా బ్రతకటానికి ఇష్ట పడాలి... ఐక్యత తెలుస్తుంది...
మతం మరి బ్రతకాల😂
@REDDY... ఎలాగో నీవు హిందు మతంలోకి మారవు కదా...
రఘ
నీ జీవితంలో మరపురాని, మరువలేని కృషి చేసిన అంశం ఇది. మాల మాదిగలు అనే కాకుండా మిగిలిన 57 కులాల వారికి న్యాయం చేయాలని వారి గొంతుక వినిపిస్తున్న నీకు శుభాకాంక్షలు 🎉
మన మాల కులం వారు ఉప కులం గా ఉన్న వారిని భాద పెట్టకండి.
జై భీమ్ లు.
Arripuka case ithafdi Jagratha
100%కరేక్టు అన్నా! జై భీం! వర్దిల్లాలి భైరి వేంకన్న నాయకత్వం !
దిన్ని బట్టి అర్థంఅవుతుంది రిజర్వేషన్లు వల్ల మాల. మాదిగలు బాగా అభివృద్ధి చెందారు మిగతా 57
కులాలు వెనుకబడిఉన్నాయి.
👉కానీ సమాజంలో అంటరానితనం
అనుభవిస్తున్నాది మాల,మాదిగలే.
రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన 25% పెంచి అన్ని కులాలకు సమన్యాయం చేస్తారని ఆశిస్తున్నా🙏
Mandakrishna 4th class knowledge Annagaru. He is taking about madiga people only. All sc corporation loans cheated madiga people only. 90% loans cheated by madiga brother's. Jaibheem jai Ambedkarisam. Jai mala madiga
Syrvey chei population parakaram iste telustadi ga😂
ఇంకా 1000 సంవత్సరాలు అయినా ఈ దెశం కులం గురించి తన్నుకుంటారు...
Idhi correct
జై మనుస్మృతి, భగవద్గీత, వేదాలు 😂
@@S.Srinivasరిజర్వేషన్లు అనే పేరు తెచ్చి రాజ్యాంగంలో రాసి మీరు మీరు కొట్టుకొచ్చావండి ఆణి చెప్పిన అంబేద్కర్ గారి పుణ్యం
ఉప కులాలకు న్యాయం జరగాలని కృష్ణన్న పోరాటం చేస్తున్నాడు ✊
ఈ అన్న చెప్పింది 100%కరెక్ట్.ఉన్నావాటి కొరకే తన్నుక చేస్తున్నారు కానీ రిషర్వేషన్స్ జనాభా ప్రాతిపదికన పెంచాలని ఎవ్వడు అడుగుతలేరు.
మాదిగ కాదు మాల 😂😂 ఇక్కడే తెలుస్తుంది మాదిగలు వివక్షతకు గురి అవుతున్నారు
కృష్ణ మాదిగ గారు ఎవరికోసం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాలేదేమో అనిపిస్తుంది... ఒకవేళ విల్లు మాట్లాడుతున్న దాంట్లో ఇంత అన్యాయం జరిగింది అనుకుంటే.... ఇన్ని రోజులు విల్లు ఎక్కడ పందుకున్నారు.... కృష్ణ మాదిగ చేసిన పోరాటం వల్లనే కదా kanisam ఇక్కడ మైక్ ముందల మాట్లాడుతున్నారు
Ee vupakulalu ku chaduvu ledu chaduvu kovalane intrest ledu inka yenduku reservations?
బైండ్లా జాతి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎంపీ గా నిలబడితే మంద కృష్ణ మాదిగ వ్యతిరేకించారు గా sc లకు ఏ పథకం వచ్చిన మాదిగలు తీసుకుంటున్నారు
@@gprabhakhar3278100% వాస్తవం.
One madhiga both of you 59 Cast's in fighting with a mala . 30years
@@gprabhakhar3278 మందకృష్ణ మాదిగ ఎందుకు వ్యతిరేకించారో క్లియర్ చెప్పటం జరిగింది... అది చూసాక మాట్లాడండి అది చూసాక మీరు కూడా వ్యతిరేకిస్తారు...
మనకి వ్యతిరేకించారు ఇదొకట్టి చాలు తరవాత తెలుసుకోవాల్సిన అవసరమే లేదు కదా ప్రభాకర్ గారు....
election ఎప్పుడు అయిపోయాయి , ఇంకా మీరు వ్యతిరేకించిన ఆ మాట కాడా ఆగిపోతివి...
ఆ తరవాత ఎన్ని మీడియా ఆయనని ఆ ప్రశ్న వేశారో చూసి తెలుసుకున్నారా... అవన్నీ మనకు అవసరం ,వ్యతిరేకించారు కాబట్టి కృష్ణ మాధిగ మిద వ్యతిరకభావాన్ని తెలపలిపుడు అంతేనా
ఇప్పుడు నిద్రలోనూచి లేచినరు సార్ 😭😭
జై మందకృష్ణ జై మాదిగ మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి ఇలాంటి వెనకబడిన వాళ్లకి న్యాయం జరగాలి ఏబిసిడి వర్గీకరణ జరగాలి
జరగాలి కానీ వారికీ రిజర్వేషన్ ఉండాలి
మాదిగ కు వుంటది ఇప్పుడు మొత్తం తీర్గపాడుతారు
మీ మందకృష్ణ వల్ల కూడ మాకేం న్యాయం జరుగుతలేదు మీ మందకృష్ణ మీ మాదిగోళ్ళకోసమే కొట్లాడుతున్నాడు 🤙
మంద కృష్ణమాదిగ బీజేపీ మోడీ ఏజెంట్.... వాడు దొంగ..... ఉపకులలు కాదు..... మొదట విల్లకు ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి@@mbrtelugu7156
@@mbrtelugu7156 మీరు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా అర్థమైతలేదు ఒకసారి ఆత్మపరిషీలన చేసుకోండి
రఘు గారు మీరు గ్రేట్ మీ ప్రయత్నం గొప్పది దళితుల ఐక్యత గురించి మీ ప్రయత్నం చేయడం
ఫలాలు అందడానికే కదా MRPS ఉద్యమం..
Evari kosamo తెలుసులే
@mandarisrinivas2977 mee mala valla kosam ite kaadhu
మీ కోసం మాదిగలు కొట్లాడుతుంటే మీరు మాదిగలను విమర్శించడం సిగ్గుచేటు...
ఇన్ని రోజులు ఎక్కడ పడుకున్నావ్ నాయనా నువ్వు..
ఇవాళ మాట్లాడుతున్నావు...
అవును అన్న
Yes
బైండ్ల జాతి కుల కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎంపీ గా నిలబడితే మంద కృష్ణ మాదిగ వ్యతిరేకించారు గా, ఎస్సీ లలో ఏ పథకం వచ్చిన మాదిగలు తీసుకుంటున్నారు బ్రో
సూపర్
బొమగేమి కాదు, అందరి సోము తినడానికి, మాదిగల ప్లాన్ 😡😡😡
సూపర్ రిపోర్టర్ రఘు bro తొలి వెలుగు channel.
మానవత్వం లేని మనుషులు
ఎమ్మార్పిఎస్ ఉద్యమం వలనే కదా
అసలు ఎస్సి లలో ఇన్ని 59 కులాలు ఉన్నాయనే సంగతి సమాజానికి తెలిసింది..ఎమ్మార్పిఎస్ మంద కృష్ణ మాదిగ పోరాటం లేక పోతే ఎస్సి లలో ఉన్న చిన్న చిన్న కులాల ఉనికి
ప్రభుత్వాలు ఎలా తెలిసేది..
మాలల అసలు వర్గీకరణ ను వ్యతిరేకిస్తున్నారు..అంటే అసలు మాలలు , కాకుండా మిగిలిన 58 కులాలకు అవకాశాలు దూరం చేయాలని కదా ..మరి ఎమ్మార్పిఎస్ మంద కృష్ణ మాదిగ పైన విమర్శలు తగునా..మాదిగలు తో పాటు మిగిలిన కులాలకు న్యాయం కోసం కదా ఎమ్మార్పిఎస్ పోరాటం. .
మానవత్వం తో ఆలోచన చేయండి సోదరులారా. .
కఠిక పేదరికానికి గురైన కులాలకు,
ఆధిపత్య కులాల పేదలకూ , వికలాంగుల కూ...గుండె జబ్బు పిల్లల కూ..తోడై పోరాటం చేసి
పించన్ లు పెంపు పోరాటాలు చేశాడు మంద కృష్ణ గారు, ఆరోగ్య శ్రీ పధకం సాధించిన వ్యక్తి..
😂
అయ్యా బాబూ... వర్గీకరణ అడ్డుకునేది మాలలు. మీకోసమే మంద కృష్ణ మాదిగ అన్న పోరాడుతున్నాడు. 57 ఉప కులాలు వున్నాయి, వారందరికీ న్యాయం జరగాలి అని 30 యేళ్ళ నుండి పోరాడుతున్నాడు. దాని వల్లనే మీరందరినీ ఇప్పుడు గుర్తించడం జరుగుతుంది, మీరు ఎవరు అనేది సమాజానికి తెలుస్తుంది. ఈ గొప్పతనం అంత MRPS జాతీయ అధ్యక్షుడైన మాన్య శ్రీ మంద కృష్ణ అన్నదే...🙏🙏🙏
చెప్పు తెగ్గింది మాలలని అంటే కుల వృత్తి ఉన్న వారు చాకలి, మంగలి వారు BC లో ఉన్నారు. మాదిగలకి కుల వృత్తి ఉన్నది. కృష్ణ మాదిగ ఒక దోపిడీ దారుడు. 56 కులాలది దొబ్బి తినాలి అని మాలల కుట్రలు చేస్తూ A, D లో వారినీ కూడా B లో వేపించుకున్నాడు. మాదిగలు దోపిడీ దారులు 7% మాదిగ తింటున్నారు. గత 30 సంవత్సరాలు నుండి మాదిగలు ఎక్కువ తిన్నారు.
భైండ్ల కుల, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎంపీ గా నిలబడితే మంద కృష్ణ మాదిగ వ్యతిరేకించారు గా, స్క్ లలో ఏ పథకం వచ్చిన మాదిగలు తీసుకుంటున్నారు
బైండ్ల జాతి కుల కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎంపీ గా నిలబడితే మంద కృష్ణ మాదిగ వ్యతిరేకించారు గా,ఎస్సీ లలో ఏ పథకం వచ్చిన మాదిగలు తీసుకుంటున్నారు
దీనివల్ల తెలంగాణలో మాదిగలు కు మాత్రం పెద్ద బొక్క పడుతుంది... ఇదే వారికి వర్గీకరణ తరువాత తెలుస్తుంది..
@@RambabuBeera-b6wమాదిగలకు బొక్క మంద కృష్ణమాదిగ రూపంలో తప్పదు.....
1.కులాలు, ఉపకులాలు & దళితులు అంటు ఏవీ లేవు.
2.రాజ్యాంగం ప్రకారం SC, ST, BC&OC కులాలు కావు CATEGORY లు.
3. ఇప్పుడు SC classification వర్గం ( పేద &ధనిక ) చేయాలి.
కృష్ణ అన్న ఒక్కడే కొట్లాడు తూ ఉంటే ఎక్కడి కి వెళ్ళారు వీళ్లందరు ఎన్ని సభలు జరిగాయి ఒక్క సరైన వచ్చార మాల ల తో పోరాడు తూ ఉంటే ఒక్కసారి అన్న మీరు వచ్చార ఇప్పుడున్న వెళ్లి మీకు రావాల్సి న వాటా meru తీసుకోండి
ఉమ్మడిగా ఉన్నప్పుడు వేరు,
నలుగురు అన్నదమ్ముల్లో ఒకడు నా వాటా నాకు ఖచ్చితంగా రావాలన్నప్పుడు మిగిలిన వారు తమ వాటా తాము తీసుకోక తప్పదు కదా...
Super anna గారు మంచిగా చేపరు అన్న 🤝🙏💐👍👍
కొట్లాట కాదు రఘు.. వాళ్ళకు న్యాయం చేయాలని 30ఏళ్లుగా కృష్ణ మాదిగ గారు పోరాడుతున్నారు. ఇప్పటికైనా అందరూ సమానంగా అవకాశాలు పొందాలనే MRPS ఆశయం.అందరూ సమానంగా ఉండకూడదు అని మాలలు... అడ్డుకునే వాళ్ళు కచ్చితంగా మనువాదులే..... స్వార్థపరులు.
jai mala, jai jai mala
సూపర్ సోదర మీరు చెప్పింది. నిజం
మీరు చెప్పింది 💯✔️ sr రిజర్వ్వేసాన్ లు పంచామని అడగకూడదు పెంచమని పోరాటం చేయాలి... జై భీమ్ జై జై భీమ్
మాదిగ. మాల. ఉప కులాల వాళ్ళు క్రిస్టియానిటీ లో ఉన్నారు. మళ్లీ ఎస్సి హోదా ఎలా కల్పిస్తారు. 57. ఎస్సీ కులాలు వెనుకబడి ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా బతికే అవకాశం ఉన్నది. ఈ కులాలకు ప్రాంతీయ వ్యత్యాసం చేయకూడదు. రాష్ట్రం కావచ్చు కేంద్ర కావచ్చు.
చాలా బాగా చెప్పారు బ్రదర్
మాదిగ ఉపకులా లు అన్ని ప్రయోజనాలు మాదిగలకు వెళ్ళయాన్నది వాస్తవం ,మాల ఉపకులల్లో అయిన పంబాల,మాల అయ్యవారు,నేతకాని, వారు పంచుకున్నారు కానీ మాదిగ ఉప కులాల్లో అది జరగలేదు .
Yes వీరు చెప్పేది సరిగా ఉంది!
30సంవత్సరాలనుండి మాదిగలు తమ సర్వ శక్తులను పెట్టి ప్రాణాలను పణం గా పెట్టి పోరాడుతుంటే ఏడ పడుకున్నారు ఇప్పుడు లేచారా.
ఎస్సీ జనాభాలో మాల మాదిగ తప్పించి మిగతా అన్ని కులాలకు న్యాయం జరగాలని కోరుకుంటుంది ఎమ్మార్పీఎస్ దాన్ని గుర్తించండి ఫస్ట్
జై మాదిగ అన్న మనం సాధించాలి లాస్ట్ టైం అరమార్కులో డీఎస్సీ పొయింది.ఆన్నయ్య ,తమ్ముడు ఇద్దరు govt జాబ్స్ నేను ఇంట్లో ఖాళీగా వున్న. ఇంట్లో అందరికీ జాబ్ వుండి నాకు ఒక్కడికి లేకపోతె యెంత బాధ మీకు తెలుసా.. జై మందకృష్ణ అన్నా మా సింహా స్వప్నం..
💯 percent pakka Matladaru Brother
మీరు ఉప కులలే రా బాబు 🤦♂️🤦♂️🤦♂️
వాళ్ల వృత్తి ఏంటి మీ వృత్తి ఏంటి ఏ రకంగా వాళ్లు ఉపకులాలు
ఎవడు అన్నారా బాబు
వర్గీకరణ సామాజిక న్యాయం. SC లో ఉన్న అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారం సమన్యాయం జరగాలి❤
100%అందరిని గుర్తించాలి ఇది రాజ్యం చేసే పని
Good work. అస్సలు యిలాంటి కులం ఉందని కూడా మాకు తెలియదు బ్రదర్. But ఈ విషయం high command కి చేరేలా చూసుకుందాం
రాజ్యం లో నాయకులు ఎవరి నినాదం వాళ్ళది,ఐతే అంబేద్కర్ గారు ముందుగానే హెచ్చరించారు ఏ నినాదం వెనుక ఎటువంటి కుట్ర దాగి ఉందో గమనించి నడవమనారు, వర్గీకరణ నాటకం ఎవరికి లాభం దళితులకా మరి భూస్వాములు కా..కాస్త గమనించగలరు అయ్యా abcd నినాదం ప్రస్తుత పాలకులకు వరం వారి మోసపూరిత నినాదం కు భలి కాకుండా రాజ్యాధికారం కొరకు మన వాటా కొరకు కొట్లాడండి
సూపర్ సూపర్ సూపర్ ..🎉ఎవడ్రా మమ్మల్ని ఉపకులాలు అంటున్నది .memu vari kinda banisalamaa ?
ఎవరికి రావసిన రిజర్వేషన్ వాటా వారికి చెందాలంటే.. వర్గీకరణ సాధించుకోవాలి
ఇది కరెక్ట్ రిజర్వేషన్ల పెంచి వారి అభివృద్ధికి కృషి ప్రభుత్వాలు అమలు చేయాలి
మన తొలి తెలుగు రఘు అన్నగారు మా మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా తెలుసా అందులో ఒక మండలంలో ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అమితా కులాలకు సర్టిఫికెట్లు అందించిన ఘనత ఎమ్మార్పీఎస్ ది. ఎమ్మార్పీఎస్ తక్కువ చేసి మాట్లాడకు రఘు వాళ్లకు తెల్వదు ఇప్పటివరకు. వాళ్లకు తెలిసేలా చేసింది ఎమ్మార్పీఎస్ మాత్రమే. అది వాళ్లకు అర్థమైతది చెప్పు
మాల లకు ఉపాకులాలు కాదు మాల అంటే సమూహం.. మాలాలంతా ఒక్కటే
తెలంగాణ లో వర్గీకరణ ఈ విధంగా చేయడము ద్వారా అన్ని షెడ్యూల్డ్ కులాలు కు న్యాయము జరుగుతుంది. A.మాల అనుభందకులాలు B. మాదిగ అనుబంధ కులాలు C.మాదిగ D.మాల
మాదిగ 6 శాతం, మాల 4 శాతం ఉప కులాలు 5% రిజర్వేషన్లు ఇవ్వాలి
ఇన్ని రోజులు ఎటు పోయినారు అన్నా
నీకు అన్యాయం జరిగితే పోరాడాలి కదా అన్నా
సూపర్ గా చెప్పారు అన్నగారు. వర్గీకరణలో 57 ఉప కులాలకు 8 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఎన్ని రోజులు రిజర్వేషన్ ఫలాలు మాదిగ మాల అనుభవించారుఉప కులాలకు ఎటువంటి లాభం పొందలేదు.
Niku istam tisuko raa ninja kodaka 15 percentage undi kada use chesuko saparate anduku raa
మనువాదుల ట్రాప్ లో పడకూండా ప్రశాంతంగా వర్గీకరణకు సహకరించండి...
జై భీమ్ ❤
ఈ జాతులను ఎస్సీ ఏ కేటగిరీలో పెట్టాలి
రఘు అన్న వీళ్ళకి కచ్చితంగా నీవల్లనే న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నారు
నేను కూడా మీతోనే వీళ్లకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను రఘు అన్న
రాజ్యగ ఫలాలు అందరికీ అందాలనేదే... జై భీమ్ జై భారత్
మాదాసి కురువ లారా మందకృష్ణ మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ వల్లనే దళితుల్లో చైతన్యం వచ్చింది ఆయన స్పష్టంగా చెబుతున్నారు ఒక కులానికి ఒక కులానికి సంబంధం లేదు ఎవరి వాటా వారికి న్యాయబద్ధంగా అందాలని పోరాటం చేస్తున్నారు జై మంద కృష్ణ జై ఎమ్మార్పీఎస్ జై మాదాసి కురువ
Nenu oka mala .kani mee demand nijamnga nijame sir meeku nyayam jaragali
well said anna garu
Anna last lo eeru cheppina mata super anna venakabadda vallu mundhu benifit pondali appude desham sarina kramam lo abhivrudhi chendhuthundhi na desham lo unna prajale inka samanatvam pondalenappudu na desham bita deshalatho yela samanamina hodalo undagaladhu ani mana nayakulu alochinchali jai bharat
Real journalist raghu garu tq.
జై...✊🏼భీమ్ జై...✊🏻బేడ🏹బుడ్గ🪕జంగ0 🕉️
📿 జై...✊🏼శవ జంగ౦ 🕉️
మాదిగ మంద కృష్ణ అన్నీ గ్రామం తిరిగి ఎస్సీ లల్లో అందరికి న్యాయం జరగాలి అని కోట్లాడు తున్నాడు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
Super 👌
అందరికి వదనలు తమ్ముడు మీరు చెప్పింది మంచిది మొదటి 25 % పెంచల్లి ఇది కరెక్ట్
రఘు ఎప్పుడు కూడా నువ్వు అందరితో మంచిగా ఉండయ్యా నీ ఛానల్ మంచిగుండాలి కుల పరాతి పెద్దగా కానీ ఏ ఏ కాలేజీ మాకు
జై భీమ్ అన్న...
Baga cheppavu
కాకి జాతికి రొట్టె ముక్క దొరికినట్టు ఉన్నది, రొట్టె ముక్కను తెచ్చిన ఆ కాకుల కి, ఆ రొట్టె మొక్కను దొరకకుండా చేసినట్లు ఉంది...
వెరీ గుడ్ జర్నలిస్ట్ రఘు అన్న నీ ఇంటెన్షన్ వాళ్ళకు అర్థం అయితలేదు అది క్లుప్తంగా చెప్పాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఉప కులాలు అన్ని కలిపి ఏకం కావాలి రాజ్యాధికారం మీద పోరాటం చేయాలని నీవు క్లుప్తంగా చెప్పాలి
మాదాసి కుర్వ సోదరులు ఈ అగ్రవర్ణ కులస్తులను వెనకకు తీసివేసి మనం ముందుండి అధికారం చేజిక్కించుకుంటే గాని మనకు జరగాల్సిన న్యాయం జరగదు.so మనం ముందుకు ఎలా వెళ్లాలి.అనే దానిపై చర్చ జరపాలి. లేదంటే మన జీవితాలే కాకుండా మన పిల్లల జీవితాలు కూడా బలి చేయాక తప్పదు.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥No MADIGA SAY HARI JANA. Respect yourself .🙏
You are right brothers
ఇన్ని సంవత్సరాల కాలంలో మీరూ ఎక్కడ ఉన్నారు
ఏ ఉద్యమం లో పాల్గొన్నారు
ఇరోజు కష్ట పడ్డాక వచ్చి. బంతిలో అన్నం మొత్తం మకే కావాలి అన్నట్టు ఉంది మీ వ్యవహారం
దళితులు ante only మాల, maadigale వేరె kulaalu evi leevu
నేను ఒక మాదిగను మీరరు చెప్పింది అక్షరాల నిజాలు ఉపకులాలకు మాలల్లో మాదిగల్లో కలపకుండా ప్రత్యేకంగా ఇవ్వాలి.
15%రిజర్వేషన్ ను 56 కులాల కు ఎలా పంచుతారో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది జరగాల్సినది విభజన కాదు కులాల ఏకీకరణ ఏకులమైనా అభివృద్ది చెందినది అని నిర్ధారణ అయితే జాబితా నుండి తొలగింజడమే
తమ్ముడు Mrps వచ్చిన తర్వాత మీరు కూడా వున్నారని అందరికీ తెలిసింది ఈ పోరాటం లో క్రింది స్థాయి లో వున్న కులాలు బయట పడింది కృష్ణ న్న వల్ల నే అని గుర్తు చేస్తూ Mrps ను తప్పు పట్టాకు తంత రు
ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కోసం భారత రాజ్యాంగ సమానత్వం కోసం జై భీమ్
Jai mrps madiga 🙏👍💪
జైభీమ్ జ్యోతి రావు పూలే జై పెరియార్ జై బుద్ధ,జై constitution of india
ఎందుకు 75 సంవత్సరాలనుండి అభివృద్ధి చెందిన వారిని రెసర్వేషన్ నుండి తీసేయండి
Anna super brother good job
సూపర్ 🌹🦜🦜🦜🦜
రఘు మంచి న్యూస్ గ్యాదర్ చేసావ్
రఘు అన్న నేను కమ్మ, (క్రిస్టియన్ )బీసీ లోఉన్న తోగట సాలె వాళ్లు కమ్మగూడెం అనిపెట్టుకుని బీసీ సర్టిఫికెట్ తీసుకుంటున్నారు. నిజమైన కమ్మ లకు విలువలేకుండా చేస్తున్నారు.
పేరుకే ఉపాకులాలు మాదిగ ఉపాకులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు... మరి ఏంటి దారుణం పాపం వారికి వెంటనే SC కేటగిరిలో చేర్చాలి మాలలను OC కేటగిరిలో చేర్చాలి.. మాదిగలను BC కేటగిరిలో చేర్చాలి అప్పుడు వారికి న్యాయం జరుగుతుంది 🙏🙏🙏
భూమి,చదువే ప్రాధాన్యం కావాలి.
జై భీమ్
రాజ్యాధికారం మాట పక్కకు పోయింది.అన్నీ ప్రైవేటికరణ చేస్తున్న తరుణంలో ఇంకా వాటా కోసం కొట్లాడుతున్నారు. కాన్షిరాం పార్లమెంట్ మెట్లు ఎక్కండి అంటే నాకు వాటా అంటున్నారు దళితులు...
Raghu garu... Please make a detailed video on this issue... Please make a video of Round Table Conference from all sub castes to note down their plights, demands atleast for future reference
అన్న రైట్స్ టాక్.
మార్పు మొదలైంది దీన్ని కొనసాగించాలి
చాలా మంచిగ చెప్సరు రిజర్వేషన్ పెంచలి
మాలా మాదిగలు లకు " C " గా పరిగణింాలి మిగత వాళ్లకు A.B.D. గా వర్గీకరించాలాలి
ముందుగా జనాభా ప్రతి పాదికన రిజర్వేషన్ పెంచండి , అప్పుడు వర్గీకరణ చేసుకుంటారు వారే
వారికి sc కేటగిరి ఇచ్చి మాలలను OC కేటగిరి లో చేర్చి
మాదిగలను BC లలో చేర్చాలి.. పాపం వారు చాలా బాధలు పడుతున్నారు
All the best