ఇంటర్వ్యూ అంటే ఇది...🇮🇳....ఇలాంటివి పనికొస్తాయి నలుగురికి..కార్గిల్ వార్ లో నా క్లాస్మేట్ పెద్దన్న వంశీ కృష్ణ అమరుడయ్యారు..ఆయన కూడా ఆ యుద్ధంలో కొత్త బ్యాచ్ సైనికుడు...మా సీనియర్ ఆయన...ఆయన అమరుడయ్యాడని తెలిసి మొత్తం స్కూల్ మౌనం వహించి నివాళి అర్పించారు...నేను 8th అప్పుడు...మన యుద్ధ హీరోలందరికీ ఈ సందర్బంగా కృతజ్ఞతలు ..మమ్మల్ని కాపాడుతున్నందుకు.🇮🇳🇮🇳🇮🇳✊✊✊🙏..శారీరకంగా నేను ఎదగలేదు..లేకుంటే ఖచ్చితంగా ఆర్మీ లో చేరేవాడిని..ఇప్పటికిప్పుడు వచ్చేయ్ ఆర్మీ కి అని పిలిస్తే, ఒక్క క్షణం కూడా ఆలోచించను..శత్రువును ఎదుర్కొనే దమ్ము,ధైర్యం ఉంది నాకు..నేను నేలకొరిగే లోపు కనీసం 10 మందిని మట్టికరిపిస్తా.✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
శ్రీ మీడియా కృతజ్ఞతలు మీకు, మన దేశ నాటి భగత్ సింగ్ , నేతాజీ లను మాకు చూపిస్తున్నారు. మిగతా చానెళ్లు కూడా ఇలాంటి సందేశాత్మక ఇంటర్వ్యూలు చేయాలని కోరుకుంటున్నా..
India : a peaceful country and wants be peaceful, it doesn't want war, but if it is must, no one can stop it, every indian wants to fight for india, every single citizen will fight for the nation.
పుడితే ఇండియాలోనే పుట్టాలి చస్తే దేశం కోసమే చావాలి జై జవాన్ 🙏🙏🙏🙏🙏
Jai kisan jai jawan🙏
అద్భుతమైన కామెంట్
1l
ఇంటర్వ్యూ అంటే ఇది...🇮🇳....ఇలాంటివి పనికొస్తాయి నలుగురికి..కార్గిల్ వార్ లో నా క్లాస్మేట్ పెద్దన్న వంశీ కృష్ణ అమరుడయ్యారు..ఆయన కూడా ఆ యుద్ధంలో కొత్త బ్యాచ్ సైనికుడు...మా సీనియర్ ఆయన...ఆయన అమరుడయ్యాడని తెలిసి మొత్తం స్కూల్ మౌనం వహించి నివాళి అర్పించారు...నేను 8th అప్పుడు...మన యుద్ధ హీరోలందరికీ ఈ సందర్బంగా కృతజ్ఞతలు ..మమ్మల్ని కాపాడుతున్నందుకు.🇮🇳🇮🇳🇮🇳✊✊✊🙏..శారీరకంగా నేను ఎదగలేదు..లేకుంటే ఖచ్చితంగా ఆర్మీ లో చేరేవాడిని..ఇప్పటికిప్పుడు వచ్చేయ్ ఆర్మీ కి అని పిలిస్తే, ఒక్క క్షణం కూడా ఆలోచించను..శత్రువును ఎదుర్కొనే దమ్ము,ధైర్యం ఉంది నాకు..నేను నేలకొరిగే లోపు కనీసం 10 మందిని మట్టికరిపిస్తా.✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Salute to you brother....Chala rojulaki oka great comment chusanu true edhi interview amtey panikochedi inspire chesedi Jai Hind
@@Ajay-db1up thanq dear brother
Bhayya ne comment chadhuvuthunte romalu nikkabodichayi 🙏🙏 ilany undu Annaya jaihind
Very good
@@venkeychaitu9281 tq sis
మీలాంటి వాల్లు ఈ దేశానికి యూవతికి చాలా అవసరం సర్ i am proud of you sir
భారత దేశం శాంతి కోరుకుంటుది
మన జవానులను వదిలితే ఉచ్చ పోసుకుంటారు జై భారత్
Mera Bharat Mahaan
Shanti okapudu ipudu kadhu Gandhi Giri kadhu Baghat sing generation
ఇలాంటి ఇంటర్వ్యూ లు చాలా పెట్టండి.
Avunu petali endukuante kontamandi ki ma na army valu Mana desam kosam entha kastapaduthunaro teliyatam ledu kabati elantivi interview lu Chala petali
S
కనిపించని దేవుళ్ళు కన్నా మన కనిపించే సైనికులకు గొప్ప దేవుళ్ళు భారతదేశం సైనికులకు నాపాదబి వందనాలు జై జెవన్ జై కిసాన్,🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🙏💐అర్మీలొ వెల్లెవారు మోత్తం బిదోల్లె సార్ 10th చదివి నా వల్లు దైర్యం వంతులు🙏🙏💐💐
No. Who said
Nenu kuda bidha vane
That bold voice. Well built body. That peace of mind. Well built attitude. His love for mother land. Says it all!
Jai Hind!
సూపర్ సర్ మీరు మీరు ఎంత చిన్న వయస్సు లో ఎంత ఎక్సపెరిన్స్. చాలా గొప్పది. గ్రేట్ సర్ మీరు.
This interview makes many people to get and set ready for Indian soldier's, salute to you sir.
జైహింద్ సార్ మీకు
No words about the soilders Goosebumps only🇮🇳🇮🇳✊✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
You are the Real Heroes ..hatsop Indian Army
ఇలాంటి ఇంటర్వ్యూలు కదా ఆ దేశానికి కావాల్సింది ఒక ఆర్మీ సోల్జర్ పడే కష్టం ఇంకో సోల్జర్ కె కదా తెలిసేది జై హింద్ జై జవాన్
Anna vijay neeku salute.... Nuvvu... alagey manadesam...tappakunda vijayam sadistam....Jai Jawan...Jai Hind🇳🇪
Indian flag this 🇮🇳 bro
Are Avlaga ind Flag 🇮🇳
భారత దేశం లో పుట్టాలి.. దేశం కోసం అమరుడవ్వాలి ✊️🇮🇳 వాళ్లకి ఒక రేంజ్ ఉంటుంది
మీలాంటి వాల్లధైర్యిసాహసాలతోనే దేశంముత్తంహాయిగా వున్నామైయ్యా సైనికులందరికి వందనాలు🙏🙏🙏🙏🙏🙏20/6/2020
జై జవాన్ జై భారత్ జై మోడీ
Sir Great to see you....
I am proud of my country 👍🙏🇮🇳🇮🇳🇮🇳 I love India
దేశంలో సోల్జర్స్ రిటైర్ అయిన వాళ్లు సోల్జర్స్ అవ్వాలని అనుకున్న వాళ్లకు శిక్షణ ఇవ్వాలి దయచేసి దేశాన్ని ముందుకు ఉంచాలి
జై హింద్. మీరంతా రియల్ హీరోస్..... అమరులైన సైనికుల అందరికీ నా వందనాలు
భారత సైన్యానికి వందనం 🇮🇳
మీరు army lo join అయినపుడు నేను పుట్టాను సిర్ .ఇప్పుడు నాకు 22. మీరు న లో ఒక 40 సవశ్చరలు పోసుకుని ఇంకా సినికులని తయారుచేయాలి అని దేవుడిని కోరుకుంటున్న
This is the useful interview I saw in TH-cam. Real heroes interview is like this. My humble respect to you sir Jai Bharath Matha
Jaihind jaibarath jaijavan jaimodiji jaiyogi jaibjp jaimodiji
శ్రీ మీడియా కృతజ్ఞతలు మీకు, మన దేశ నాటి భగత్ సింగ్ , నేతాజీ లను మాకు చూపిస్తున్నారు. మిగతా చానెళ్లు కూడా ఇలాంటి సందేశాత్మక ఇంటర్వ్యూలు చేయాలని కోరుకుంటున్నా..
సార్ మీకు హ్యాట్సాప్
What a personality really impressed god bless you real hero of our country reddy garu
saluting real heroes of 🇮🇳Indian🇮🇳 army
Jai Bharath mataki jai
Jai Indian army
Jai Narendra Modi
మిమ్మల్ని కలుస్తాను నాకు చాలా తెలుసుకోవాలని ఉంది
This video is very useful. Jai jawan jai kisan jai hind
Super sir proud of you my indian soldier💪💪🇮🇳🇮🇳🇮🇳🙏🏼🙏🏼
జై హింద్.......
జై జవాన్ జై భరత్ మాత
Jai Hind 🇮🇳 bharat mata ki jai 🇮🇳🙏🙏🙏🙏🙏🙏
Padabi vandanalu Sir miku
Great my hero.
Javan lenidhe manamu lemu.
Jai javan 🙏🙏🙏🙏🙏🌺🌺🌺
Jai javan jai kisan..
Deshani.. eddaru
Avasaram..
great sir.. kaani meeru motivation vedios cheyataniki TikTok badhuluga వేరే Indian apps use chesthe baguntundhi...జై హింద్ 🇮🇳
Sir మీరు చేపుతుంటే మీతో కోచింగ్ తీసుకోవలలని ఉంది sir
Jai javan Jai kisan Jai Baratha mata 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
మీరు చాలా గ్రేట్ సార్
Excellent sir...iam proud to be an Indian...
Proud of you ❤️👏 Sir..
Valuable information to all Indians, Jai Hind
I love India Jai Hind Indian Army
Excellent video .... got goose bumps while listening, jai hindh
సార్ మీరు ఇప్పటికి 17 ఏళ్ళ కుర్రడిలా ఉన్నారు సార్
Super sir.jai javan.jai hind
జై హింద్ సై నికుడ
I love my india ❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Super sir
JAI JAVAN
JAI KISSAN
Really you are giving inspiring speech to youth 💐💐💐💐💐
Hatsaf sir desaseva checinanduku🙏👍👍👍👏
I salute to our Indian arny. Jai Jawan.
Salute you are real heroes...
We are proud of you my dear soldier
Hats of you sir.....
JAI JAWAN,
Miru super jai jawan jaihind
This interview is very very good 👌👍👍 🙏
Reddy sir nice information tqu jai bharath jai hind 💪🇮🇳🇮🇳🇮🇳💪
I love you India ❤️❤️❤️
Super Anna 👍 jai Javan jai kisan
India : a peaceful country and wants be peaceful, it doesn't want war, but if it is must, no one can stop it, every indian wants to fight for india, every single citizen will fight for the nation.
Nice interview...Jai Hind..!! 🇮🇳
Sir neenu mana desam kosam chaavadaniki ayinaa champadaniki ayinaa desaniki seva cheyadaaniki neenu ready sir 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 jai hind
గ్రేట్ గ్రేట్ గ్రేట్ సార్.
Jai jawan jai bharath 🇮🇳💪💪
Jai jawan
ఇంకా చైనా ఫస్సక్ 🤜🐉🤛
Made in China కనబడకుడదు ⚠️
For your bravery i salute you
Super Anna Jay Jawan Jay India Jay Hind
Good information for future youngsters.
hatsoff to indian soldier
జై జవాన్ జై హింద్
Jai jawan JAIHIND
jaihind.armiy
Jai bharat jai jawan iai modi saab jai amitshasaab jai Rajandsing saab
Jai bharat, jai jawan
Congratulations 🎉🎉🎉🎉🎉 sir
Wonderful words... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna nuvu reyal solider🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Jai hind
Jai Hind 🇮🇳🇮🇳 that's INDIA
Chala Baga cheparu
Good msg sir Indian Army needs lots of support from the Indian's
జై జవాన్
Jai hind.. hattsoff sir...
సార్ ! మిమ్మల్ని చుస్తే చాలా గర్వాంగా ఉంది జై హింద్
Khaki kalakalam bathakadam kante
Homsala nelarojulu bathakadam chaaalu ❤️❤️❤️❤️🥰
Anchor respect Sir ni Superb...
Jai hind jai javan
35 to 50 years valam we will come to military work and we want to fight the training and fight about these Chinese walls
TTA age limit 40 years
Jai Hindh🇮🇳🇮🇳🇮🇳
Perfect message sir
ఆర్మీపైన దేశ ప్రజలకు చాలా ఆరాధ్యభావం,గౌరవం ఉంది.మీరు దయచేసి మోడీ భజన చేయకండి.ఆయన మొన్న మణిపూర్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై యుద్ధం చేస్తున్నాడు
Chala rojulla tharwtha best video chusanuuu jai hind
Weldone brother very good interview.
Hatss vijay sir proud to be an Indian😍
Good soldier salute
Good interview do many videos with army Javans tq bro