25/09/2020.,,శనివారం నవ్వులు రువ్వే గీత గాయకుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం ఆశేష మైన మన తెలుగు అభిమానులను దుఃఖసాగరంలో ముంచి తానేమో సర్గలోకంలో దేవేంద్రుడి సభలో ఆస్థాన గాయకుని పదవి కోసం తరలి వెళ్లారు వారికి నా 👏🏻👏🏻👏🏻🙏🏼🙏🏼🙏🏼శ్రధ్ధాంజలి,,, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని 😥😥😥👏🏻👏🏻👏🏻🙏🏼🙏🏼🙏🏼తెలియచేస్తూ మీరు ఇక లేరనే దుర్వార్తను నిజమేనా విషాదంలో మీ అభిమాని 😥😥😥
ఓ మహా గాయకా లెక్కలేనన్ని గొంతులు మీ కంఠంలో ఎలా వచ్చాయో మహానుభావా వర్ణించడానికి పదాలు లేవు బాలు సార్.... మీరు ఒక ప్రపంచ రత్నం, బాలు గారు మీరు మళ్ళీ ఎప్పుడు పుడతారయ్య..... 🙏🙏🙏🙏🙏🙏
Hats-off Balu Sir for your voice and SS Krishna Acting, so natural, Listen to the Dhol and tabla at the background how melodious., these kind of songs will not come in future miss all
_______ పల్లవి_____ లాల లాలాలా .. ఆ ఆ ఆ ఆ . లాలాలాలాలాలాలా .. లాలాలాలాలా లాలా నవ్వులు రువ్వే పువ్వమ్మా !!2!! నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ఉన్న నాలుగు నాళ్ళూ నీలా ఉండి పోతే చాలమ్మా నవ్వులు రువ్వే పూవమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ! .. ఆ పువమ్మా _________ చరణం 1_______ ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు రేకుల కంపులలో నీ రేపటి ఆశలు నింపావు !! ఆకుల పయ్యెద!! !! రేకుల కెంపుల!! ఆ ముసుగు తీసి న ముద్దు ముఖాన మొగ్గ సోగ సే వుందమ్మా నవ్వులు రువ్వే పువమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా .. పువమ్మా _______ చరణం 2________________ ఈ తోట మొత్తము కమ్మినవీ నీదోర వయసు అందాలు ఈ గాలి మత్తులో వున్న వీ నీకన్నె మనసులో కైపులూ !! ఈ తోట మొత్త ము!! !! ఈ గాలి మత్తు లో!! నువ్ ఒ లక బోసే ఒంపు సొంపుల కు ఒడిని పడతా నుండమ్మా ! !! నవ్వులు రువ్వే!! !! నీ నవ్వులు నాకు!! పూవమ్మా! ______________ చరణం 3_____________ ఏ కొమ్మ కు పూచావో ఏ కమ్మని తేనెలు తెచ్చావో ఏ పాటకు మురిసే వో ఏతేటి కి విందులు చేసే వో . !!! ఏ కొమ్మకు - ఏ కమ్మని!!! !!! ఏ పాటకు - ఏ తేటికి!!! ఆ పాట గానో తేటి గానో పదినాళ్ళున్నా చాలమ్మా ___________________________&__ నవ్వులు రువ్వే పువమ్మా నీ నవ్వులు నా కు ఇవ్వమ్మా ఉన్న నాలుగు నాళ్ళూ నీలా వుండి పోతే చాలమ్మా . నవ్వులు రువ్వే పువమ్మా నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా . == పూవమ్మా! చిత్రం. గాజుల కిష్టయ్య రచన: ఆచార్య ఆత్రేయ గారు సంగీతం :-K.V. మహదేవన్ గారు గానం -S.P. బాలసుబ్రహ్మణ్యం గారు విశేషం.. సూపర్ స్టార్ కృష్ణ గారు _ బాలు గారి కాంబినేషన్ లో లెక్కలేనన్ని ఎప్పటికి మరువలేని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ వేరే ఏ కాంచి నేషన్ లోనూ లేవు. ఈ విషయంలో సూపర్ స్టార్ గారు చాలా లక్కి పర్సన్ అని చెప్పాలి. ఈ పాట నాకు ఎవర్ గ్రీన్ పేవరేట్ సాంగ్👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 01 02-22 1 బెంగళూరు / మల్లికార్జున A:
எந்நாளோ. பாடல். அருமையான பாடல். கேட்க கேட்க நேரம் போதவில்லை என்றாலும் கேட்டுக்கொண்டிருக்கும்மக்கள் அனைவரில் நானும் ஒருவன் அருமையான பாடல். முன்னொரு காலத்தில் அருமையான இசை கலைஞர்களுடன் . இசையில் அருமை யான பாடல்
మన తెలుగు భాష గొప్పది అద్భుతమైన సాహిత్యం అధ్బుతంగా పాడినందుకు యస్. పి. బాలు, గార్లను అభినందించాల్సిందే.. మన తెలుగు సినీపరిశ్రమ ఇంద్ర 'ధన'స్సేఅద్బుతమైన పాటలు. కొన్నేళ్ల వె నకకు వెళ్లి నట్టు ఉంటుంది SELUTES TO TELUGU CENE INDUSTRY
ఆకుల పై ఎదలో నీ ఆడతనాన్ని దాచావు.. రేకల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు..ఆకుల పై ఎదలో నీ ఆడతనాన్ని దాచావు రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన మొగ్గ సొగసే ఉందమ్మా ..!! నవ్వులు రువ్వే పువ్వమ్మా .. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా పువ్వమ్మా అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన ఏకలవ్య గురువర్యులు మన మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి గీతానికి మనందరి చందమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు అద్భుతమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు మధురాతి మధురాతి ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.
ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా.. , ఆ పాటగా నో..తేటిగానో పది నాళ్ళున్న చాలమ్మ.. ఎంత మంచి తత్వం! పూలను.. అమ్మాయిలతో పోల్చి,వర్ణించడం.. అద్భుతం !!
Telugu film industry big legendary annaya superstar krishna gari song performances super exielent atreya sahityam exilent inta adbhutamga padina spbalu garu maa anna superstar krishna gari super hit songs enno enno unnai
పాట వినాలో, పువ్వులు చూడాలో ప్రకృతి ని చూడాలో అభినయం చూడాలో సాహిత్యం ఆస్వాదించాలో అర్థం అయ్యేలోపు అయిపోతుంది అయ్యా.. మరల మరల రిపీట్ చేసుకొని వింటూ ఉంటా, డాన్స్ చేస్తూ ఉంటా 😄🌹🌹🌹👍
real hero on screen and in real life also and no doubt after ntr and anr krisna garu having greay charisma and we never for get action in alluri seetaramaraju gargeeswarararao
నవ్వులు రువ్వే పువ్వమ్మా చిత్రం : గాజుల కిష్టయ్య ( 09-10-1975) సంగీతం : కె. వి. మహదేవన్ గీతరచయిత : ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం : బాలు పల్లవి : నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా.. పువ్వమ్మా చరణం 1 : ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన.. మొగ్గ సొగసే ఉందమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా... పువ్వమ్మా చరణం 2 : ఈ తోట మొత్తము కమ్మినవి.. నీ దోర వయసు అందాలు ఈ గాలి మత్తులో ఉన్నవి.. నీ కన్నె మనసులో కైపులు ఈ తోట మొత్తము కమ్మినవి.. నీ దోర వయసు అందాలు ఈ గాలి మత్తులో ఉన్నవి.. నీ కన్నె మనసులో కైపులు నువ్వొలకబోసే ఒ౦పు సొంపులకు ఒడిని పడతానుండమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా.. పువ్వమ్మా చరణం 3 : ఏ కొమ్మకు పూచావో ఏ కమ్మని తేనెలు తెచ్చావో ఏ పాటకు మురిసేవో ఏ తేటికి విందులు చేసేవో ఆ పాటగానో తేటిగానో పదినాళ్ళున్నా చాలమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా పువ్వమ్మా సూపర్ స్టార్ కృష్ణ గారు , ఆదుర్తి గార్ల కలయికలో వచ్చిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ " గాజుల కిష్టయ్య " విడుదలై నేటికి 43 సంవత్సరాలు ( 09-10-1975 విడుదల ) #SuperstarKrishn garu , Adurthi Subbarao's Musical Blockbuster #GajulaKishtayya Completes 43 years today . Released On 9 October 1975
MADHUSUDHAN REDDY PYARAVARAM gdhdh hub and d d you can get the most out of it but it will be the most out of it but truth bwdhrh enrichment d they d dnehrjgg.
మనసును తొలిచే.. పాటలన్నీ.. , 1950--- నుండి 1995.. మద్యే ఐ పోయినాయి.. ! ఆనాటి మహనీయులు మరలి రాని లోకానికి వెళ్లి పోయారు.. ! ఇప్పుడు అన్నీ అర్ధం కాని.., వ్యర్ధమైన తుక్కు పాటలు.. వినాల్సిన దౌర్బల్య స్థితి.. ! ఆనాటి మధుర జ్ఞాపకాలే నెమరు వేసుకుంటూ.. ఇంకా ఇలా బతుకుతున్నాము. ! 😢
యాస్మీన్ కువైట్ గారు గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఈ పాట చూసే కనులకు ఇంపుగా చెవులకు విన సొంపుగా అమృతం తాగినంత ఆనందంగా ఉందని మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తూ మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
25/09/2020.,,శనివారం నవ్వులు రువ్వే గీత గాయకుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యం ఆశేష మైన మన తెలుగు అభిమానులను దుఃఖసాగరంలో ముంచి తానేమో సర్గలోకంలో దేవేంద్రుడి సభలో ఆస్థాన గాయకుని పదవి కోసం తరలి వెళ్లారు వారికి నా 👏🏻👏🏻👏🏻🙏🏼🙏🏼🙏🏼శ్రధ్ధాంజలి,,, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని 😥😥😥👏🏻👏🏻👏🏻🙏🏼🙏🏼🙏🏼తెలియచేస్తూ మీరు ఇక లేరనే దుర్వార్తను నిజమేనా విషాదంలో మీ అభిమాని 😥😥😥
పాట వింటున్నంత సేపు ఆ సాహిత్యానికి ఆశ్చర్య పడుతూనే ఉంటాను. ఒక పూవును కన్నె పిల్లతో పోల్చి ఎంత అందంగా రాశారు! వందనాలు ఈ పాటలో పాలు పంచుకున్న వారందరికీ
👌👌👌👌👌👌👌👌👌
చాలా చాలా మంచి పాట
Bh6lll u ll
Yes
Excellent imagination sir
ఓ మహా గాయకా లెక్కలేనన్ని గొంతులు మీ కంఠంలో ఎలా వచ్చాయో మహానుభావా వర్ణించడానికి పదాలు లేవు బాలు సార్.... మీరు ఒక ప్రపంచ రత్నం, బాలు గారు మీరు మళ్ళీ ఎప్పుడు పుడతారయ్య..... 🙏🙏🙏🙏🙏🙏
ఇంత అద్భుతమైన songs భవిష్యత్ లో వినే అవకాశం ఉండదు. ఇటువంటి నటులు, గేయకారులు, కవులు కూడా చూసే అదృష్టం ఉండదు 😭
నేను 1000 సార్లకంటే ఎక్కువగానే విన్నా గత 3 సంవత్సరాలలో ఎప్పుడు బోర్ కొట్టలేదు
ఇలాంటి వాయిస్ మళ్లీ వినలేం. ఇలాంటి పాటలు మళ్లీ రావు. బాలు the great
కృష్ణ, సూపర్ స్ఠార్ గారి యాక్షన్ అధ్భుతం ఈ సినిమా చాలా బాగుంది ఆ రొఙుల్లో వారికి వారే సాటిి.
Bhaskar Rao Gokulamto
Bhaskar and Rao Gokara
Bhaskar Rao Gokara 💒💒📠📠🎏⚽⚽⚽
ఈ రోజుల్లో 99 % మంది డబ్బు హోదా ఉన్నది మనసుకు శాంతి లేదు ఈ లాంటి పాటలు వింటే మనసుకు శాంతి దొరుకుతుంది
Avunu bhai
1 1:21 1:21
1:56 the day p
📞
3:35
Yes, you are right..... Y. Sulu
నేను 8 వ తరగతి లో సూసిన సినిమా నాకు సాల ఇష్టం మా ఊరు పుల్లేటికుర్రు
ఆయ్... మరేనండి.. మాది కూడా అటే అండీ... నాక్కూడా ఇష్టమే అండీ.. సిన్నప్పటి నుండి సినిమా సూట్టం అంటే యమా లైకింగ్ అండి.. ఆయ్
First time..oka honesty feel unna song chusthunna..krishna gari acting lo..great sir
చిన్న చిన్న సాధారణ పదాలతో అధ్భుత భావాలని సృష్టించి
శ్రీ ఆత్రేయ గారు తెలుగు భాష తియ్య తనాన్ని రెట్టింపు చేశారు. వారికి నమస్సులు.
Gurrampalykrishna.moosapet.nakuestam.pata
Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟....... KRISHNA........ 🌟 of 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever NO 1 🌟glamour 🌟
శ్రీ కృష్ణ గారికి నివాళులతో.....
వంద వసంతాలు దోసిళ్ళలో దోపుకుని శ్రోతలకు వెదజల్లాడు మహానుభావుడు బాలుగారు.మనిషి వందేళ్లు బ్రతకాలంటే ఇలాంటి పాటలు వింటూవుండాలి.
సీను మాస్టర్ కోరియోగ్రఫీ బాగుంది...... కథ బలం ఉన్న చిత్రం....
1:19
ఈ పాట నాకు చాలా ఇష్టం
ఆత్రేయ, మామ మహదేవన్, ఆదుర్తి ల మరపురాని మరో ఆణిముత్యం ఈ పాట.
ఆహా ఈ పాటలో ఎంతమంచి అర్తం ఉన్నది నేడు ఇటువంటి ఇటు వంటిపాట ఒక్కటైన కానరాదు
32
Hats-off Balu Sir for your voice and SS Krishna Acting, so natural, Listen to the Dhol and tabla at the background how melodious., these kind of songs will not come in future miss all
super
yes endaru ilayarajalu vunna kv mahadevan music ki sati raru
yes
SP the incomparable artist!
🌹మా కృష్ణ 🙏💞🌹
అంటే ఎంతో పిచ్చి
ఆయన మంచితనం ఆయనకు శ్రీరామ రక్ష
See how fresh his smile is.. It shows how pure his heart is... Thats why he became Super Star!
nice song
Good song given by Mama KvMahadevan beautiful melody song, super 🌟 Krishna 💓 touchful action in the film... satyanandam Visakhapatnam
@@satyanandam3444 APPATLO RADIS LO Almost daily ee pata kavalani srothalu korukunevaru,,,,pelli functions lo ee pata horethinchedi
_______ పల్లవి_____
లాల లాలాలా .. ఆ ఆ ఆ ఆ .
లాలాలాలాలాలాలా .. లాలాలాలాలా లాలా
నవ్వులు రువ్వే పువ్వమ్మా !!2!!
నవ్వులు రువ్వే పువ్వమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగు నాళ్ళూ
నీలా ఉండి పోతే చాలమ్మా
నవ్వులు రువ్వే పూవమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ! .. ఆ
పువమ్మా
_________ చరణం 1_______
ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కంపులలో నీ రేపటి ఆశలు నింపావు
!! ఆకుల పయ్యెద!!
!! రేకుల కెంపుల!!
ఆ ముసుగు తీసి న ముద్దు ముఖాన
మొగ్గ సోగ సే వుందమ్మా
నవ్వులు రువ్వే పువమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా ..
పువమ్మా
_______ చరణం 2________________
ఈ తోట మొత్తము కమ్మినవీ
నీదోర వయసు అందాలు
ఈ గాలి మత్తులో వున్న వీ
నీకన్నె మనసులో కైపులూ
!! ఈ తోట మొత్త ము!!
!! ఈ గాలి మత్తు లో!!
నువ్ ఒ
లక బోసే ఒంపు సొంపుల కు
ఒడిని పడతా నుండమ్మా !
!! నవ్వులు రువ్వే!!
!! నీ నవ్వులు నాకు!!
పూవమ్మా!
______________ చరణం 3_____________
ఏ కొమ్మ కు పూచావో
ఏ కమ్మని తేనెలు తెచ్చావో
ఏ పాటకు మురిసే వో
ఏతేటి కి విందులు చేసే వో
. !!! ఏ కొమ్మకు - ఏ కమ్మని!!!
!!! ఏ పాటకు - ఏ తేటికి!!!
ఆ పాట గానో తేటి గానో
పదినాళ్ళున్నా చాలమ్మా
___________________________&__
నవ్వులు రువ్వే పువమ్మా నీ నవ్వులు నా కు ఇవ్వమ్మా
ఉన్న నాలుగు నాళ్ళూ నీలా వుండి పోతే చాలమ్మా .
నవ్వులు రువ్వే పువమ్మా
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా . ==
పూవమ్మా!
చిత్రం. గాజుల కిష్టయ్య
రచన: ఆచార్య ఆత్రేయ గారు
సంగీతం :-K.V. మహదేవన్ గారు
గానం -S.P. బాలసుబ్రహ్మణ్యం గారు
విశేషం.. సూపర్ స్టార్ కృష్ణ గారు _ బాలు గారి కాంబినేషన్ లో లెక్కలేనన్ని ఎప్పటికి మరువలేని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ వేరే ఏ కాంచి నేషన్ లోనూ లేవు. ఈ విషయంలో సూపర్ స్టార్ గారు చాలా లక్కి పర్సన్ అని చెప్పాలి. ఈ పాట నాకు ఎవర్ గ్రీన్ పేవరేట్ సాంగ్👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
01 02-22 1 బెంగళూరు / మల్లికార్జున A:
🙏🙏🙏🙏🙏🙏
నా చిన్నతనం లో చూసిన సినిమా అప్పుడే నాకు పాట నచ్చింది అప్పుడప్పుడు రేడియో లో కూడా రెగ్యులర్ గా వచ్చేది చాల అందమైన పాట హాట్స్ ఆఫ్ S P B sir 🙏
Beautiful song given kV Mahadevan,and Aatreya , superstar always good looking.
ఎంత మధ్రంరమైన పాటలు గాజుల కిష్టయ్య.కృష్ణా.మరియు.
Evergreen song మళ్ళీ ఇలాంటి సాంగ్స్ రావు.
ఇంత మంచి పాట రాసిన వారికి అభినందనాలు...
ఆచార్య ఆత్రేయ గారు వ్రాసినది. '
ఇంత మంచి సంగీతం మరియు ఈ సినిమా ఎంతో గొప్పది
Am from Kerala but I love this song what a song
SP gariki magic
చాలా చక్కని సాహిత్యం ఉన్న ఒక తెలుగు పాట🎵🎵🎵🎶🎶🎶.... ఇప్పటికీ ఈ పాట చూసేవారు ఒక లైక్ చేయండి... 23-1-2021...
எந்நாளோ. பாடல். அருமையான பாடல். கேட்க கேட்க நேரம் போதவில்லை என்றாலும் கேட்டுக்கொண்டிருக்கும்மக்கள் அனைவரில் நானும் ஒருவன் அருமையான பாடல். முன்னொரு காலத்தில் அருமையான இசை கலைஞர்களுடன் . இசையில் அருமை யான பாடல்
Aha entha manchi song ..... Old is Gold annaru indukenemo ....🌹🌹🌹🌹💕💕💕💕
What a beautiful song it is... I love krishna
మన తెలుగు భాష గొప్పది
అద్భుతమైన సాహిత్యం
అధ్బుతంగా పాడినందుకు యస్. పి. బాలు,
గార్లను అభినందించాల్సిందే..
మన తెలుగు సినీపరిశ్రమ ఇంద్ర 'ధన'స్సేఅద్బుతమైన పాటలు. కొన్నేళ్ల వె నకకు వెళ్లి నట్టు ఉంటుంది
SELUTES TO TELUGU CENE INDUSTRY
excellent melody,excellent location,excellent performance spb voice soooooexcelllllllllllllllllllllnt thank u sir
Balu-krishna made for each other,a great melody.
YES BOTH TOLLYWOOD LEGENDS
Bhuvi nundi nelapiki digina star what a wonderful glamour
ఆకుల పై ఎదలో నీ ఆడతనాన్ని దాచావు.. రేకల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు..ఆకుల పై ఎదలో నీ ఆడతనాన్ని దాచావు రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన మొగ్గ సొగసే ఉందమ్మా ..!! నవ్వులు రువ్వే పువ్వమ్మా .. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా పువ్వమ్మా అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన ఏకలవ్య గురువర్యులు మన మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి గీతానికి మనందరి చందమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు అద్భుతమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు మధురాతి మధురాతి ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.
Puvvulato polchina kavi rachana entho super
K.mary
@@padakantijayasree1568 గారు ధన్యవాదాలు.
@@marys4358 గారు ధన్యవాదాలు.
పాడి నదీ కృష్ణ గార,బాలుగారా,అద్భుతం
Super melodious song. Jai Super Star Krishna. KUMAR
supper song manchi ardhamtho kuduna pata apati rachayirthilaku chala thanks
ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా.. , ఆ పాటగా నో..తేటిగానో పది నాళ్ళున్న చాలమ్మ.. ఎంత మంచి తత్వం!
పూలను.. అమ్మాయిలతో పోల్చి,వర్ణించడం.. అద్భుతం !!
Vijay Yalam172 1
Telugu
ఇప్పటి అమ్మాయిలు కాదు... పూలలాంటి అమ్మాయిలూ సాహిత్యంలో మాత్రమే ఉంటారు.... ఇది నిజం....
@@ashokchandra3447
👍👍👍👍👍👍👍👍👍👍👍
Kiiiiìi99o
Super Star ji Super melody Song - Legendry music director K.V.MahsDrvan(Mama,)
Hai sir jai jai super star
మధురైమైన పాట మనసుకు ఎంతో హాయి ❤
ever green song...........i like it since my child hood.
ఈ పాట నాకూ చాల ఇష్టం
K V மஹாதேவன் அவர்களின் இனிய இசை மனதுக்கு இதமாக உள்ளது...!
Spb మా మదిలో నుంచి పోలేరు❤❤❤❤❤
What a expressions by superstar krishna garu. Jai super star krishna garu
Marvellous Song Evergreen Forever
Old is gold forever🙂🙂🙂
నా చిన్న నాటి రేడియో పాట నాకు నచ్చిన పాట
1:09
super location and excellent performance sir
Telugu film industry big legendary annaya superstar krishna gari song performances super exielent atreya sahityam exilent inta adbhutamga padina spbalu garu maa anna superstar krishna gari super hit songs enno enno unnai
Adurti Subbarao Garu, KvMahadevan, Aatreya, superstar Krishna vari gajula krishiah, beautiful melody, 💓 touch song... satyanandam
superbly sung by spb, hats off to him
super
Super song
Excellent song
Foremost credit goes to lyricist acharya athreya garu
KVM Sir gave excellent tune to this song. Athreya garu you are great.
Aatreya sahityam , Baalu Gaatram verasi super melodious song
పాటలంటే ఇలా ఉండాలి
P possiblep
First alapana full song ahaaa SPB SIR VOICE KRISHNA GARI INNOCENT EXORIDINARY ACTING AHAAAAA MY MOST FAV SONG 🙏
పాట వినాలో, పువ్వులు చూడాలో
ప్రకృతి ని చూడాలో
అభినయం చూడాలో
సాహిత్యం ఆస్వాదించాలో
అర్థం అయ్యేలోపు అయిపోతుంది
అయ్యా.. మరల మరల రిపీట్ చేసుకొని
వింటూ ఉంటా, డాన్స్ చేస్తూ ఉంటా 😄🌹🌹🌹👍
నేను 6వతరగతిలోచదివేరోజులలోచూసినసినిమఇది
S I too watch it when I was in 6class
ఆహా ఏమి భాగ్యం. అద్భుతం
Expressions by Krishna are awesome and very refreshing. Great singing by SP Balu. What a combination!! Krishna and SP Balu.
Another super hit song from super 🌟
Vear vear super bit🌹🌼💜🌈👩🌷🍁🌻
Krishna gaari kerirlo idi okka supper paata Enni saaralu vinna vinaaliAnipisthndi
Athreta and Mama wonderful creation no words to tell
నేను రోజూ రాత్రి ఈ పాటలు వింటూ నిద్రపోతాను.
real hero on screen and in real life also and no doubt after ntr and anr krisna garu having greay charisma and we never for get action in alluri seetaramaraju gargeeswarararao
ఆదుర్తిదర్శకత్వంలోఅక్కినేని.కృష్ణముఖ్యపాత్రధారులుగాచిత్రంవచ్చిఉండింటేబాగుండేది
Wonderful song ❤
నవ్వులు రువ్వే పువ్వమ్మా
చిత్రం : గాజుల కిష్టయ్య ( 09-10-1975)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు
పల్లవి :
నవ్వులు రువ్వే పువ్వమ్మా..
నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా..
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా.. పువ్వమ్మా
చరణం 1 :
ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు
రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు
ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన.. మొగ్గ సొగసే ఉందమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా..
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా... పువ్వమ్మా
చరణం 2 :
ఈ తోట మొత్తము కమ్మినవి.. నీ దోర వయసు అందాలు
ఈ గాలి మత్తులో ఉన్నవి.. నీ కన్నె మనసులో కైపులు
ఈ తోట మొత్తము కమ్మినవి.. నీ దోర వయసు అందాలు
ఈ గాలి మత్తులో ఉన్నవి.. నీ కన్నె మనసులో కైపులు
నువ్వొలకబోసే ఒ౦పు సొంపులకు ఒడిని పడతానుండమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా..
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా.. పువ్వమ్మా
చరణం 3 :
ఏ కొమ్మకు పూచావో ఏ కమ్మని తేనెలు తెచ్చావో
ఏ పాటకు మురిసేవో ఏ తేటికి విందులు చేసేవో
ఆ పాటగానో తేటిగానో పదినాళ్ళున్నా చాలమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా
ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా
నవ్వులు రువ్వే పువ్వమ్మా..
నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా పువ్వమ్మా
సూపర్ స్టార్ కృష్ణ గారు , ఆదుర్తి గార్ల కలయికలో వచ్చిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ " గాజుల కిష్టయ్య " విడుదలై నేటికి 43 సంవత్సరాలు ( 09-10-1975 విడుదల )
#SuperstarKrishn garu , Adurthi Subbarao's Musical Blockbuster #GajulaKishtayya Completes 43 years today . Released On 9 October 1975
MADHUSUDHAN REDDY PYARAVARAM gdhdh hub and d d you can get the most out of it but it will be the most out of it but truth bwdhrh enrichment d they d dnehrjgg.
muta gangadhar h z
muta gangadhar
Padaharenlavasu
🔑
Ee cenima shooting jarugutundaga Aug lo Mahesh babu puttadu.
he is only actor to act all actions in Telugu inderstry
Padaharen bayasu
Pl
@@sssvswamy2581 lĺĺl
ಇದೇ ಬಹಳ ಅರ್ಥ ಇರುವ ಹಾಡು.
One of the sweetest songs of SPB.
Thousands of such sweet melodies in the 70s by SP !!!
బాలు గారు మీరు పాట రూపములో మా మనసులోనే వున్నారు
మనసును తొలిచే.. పాటలన్నీ.. , 1950--- నుండి 1995.. మద్యే ఐ పోయినాయి.. ! ఆనాటి మహనీయులు మరలి రాని లోకానికి వెళ్లి పోయారు.. ! ఇప్పుడు అన్నీ అర్ధం కాని.., వ్యర్ధమైన తుక్కు పాటలు.. వినాల్సిన దౌర్బల్య స్థితి.. ! ఆనాటి మధుర జ్ఞాపకాలే నెమరు వేసుకుంటూ.. ఇంకా ఇలా బతుకుతున్నాము. ! 😢
BALU tone correctly suitable for KRISHNA .
Nice songs Ela mundu ravu
Elanti songs malli ravu
అప్పుడు పాటలు లో మంచి అర్థం ఉండేది
Ratiri reiloo padati ratiyan damunuu judagan maree
Patiki santosham kaluga nallani ventikal takagan bhalaa
love this song for ever- SUPER STARS SUPER HIT SONG,.
sai satish Kandyana
SUPAR SANGS
6l6 up ft 667
@@gangadharparlapally572 66
పరవశించే ప్రకృతి పాట...ఈ లాంటి అద్భుతమైన సాహిత్యం..కల కాలం బతకాలి..
Thanks Krishna gaaru yesu kristu ga chesaru God bless you
Chutiya
he is a lezand
in the film industry
Who? NSK Or SPB.
Sp balu and soban babu veeru legends
@@sivakumarchanti1088 here it is Krishna
@@kamrankhan-lj1ng god is gift legendry actor and golden star appishial hero and handsome hero soban babu
@@ravee786 SSUPERSTAR KRISHNA IS TOLLYWOOD LEGEND
సూపర్ కృష్ణ హైలెట్ సాంగ్ బాలు సుశీల సూపర్ గాత్రం 👩🌹👩🌹👩🌹👩🌹👩🌹💜💘💜💘💋💘💋💘💋💋💘👩💋👩💋
Super 🌟 Krishna Legend miss you ayana atma ku santhi kalagali
Ravikalamandir vari rendava chitram .sangeetham k.v.mahadevan
Gaajula krishnayya superstarki manchiperu techindi. Kaanee vaari modati chitram maayadari malligaadu chaala manchi peru vachindi
Wonderful song, avergreen superhit song
What a song!
Krishna has given life to BALU , FRIENDS 🌹🌷🌷 SO SANG FOR KRISHNA SPECIALLY.
Evergreen song .thanks for spb and Krishna
Legend of Telugu industry
Superstar krishna.
Kanulaku sompuga, chevulaku empuga, under pata, ambrutam taginanta anandamuga undi, bulu sir, namaste.
యాస్మీన్ కువైట్ గారు గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన ఈ పాట చూసే కనులకు ఇంపుగా చెవులకు విన సొంపుగా అమృతం తాగినంత ఆనందంగా ఉందని మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తూ మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
Super
@@burakrishna7324 the
Legend of TFI - Padmabhushan DR Natasekhara Superstar Krishna
"VUNNA NAALUGU NAALLU NEELAA, VUNDI POTHE CHALAMMA" entha viluvaina JEEVITHA SATYAM
Yes sir
all time hit song
purna mannam
ఆణి ముత్యాము లాంటి పాట
Enni saarlu eepaata vinnano nake gurtuledu. Really a medicine.
Krishna gariki e SONG oka
Devudichhina varam anukunta