మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట | Krishna And Sridevi Evergreen Song | Namaste Suswagatham Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 385

  • @kotireddy9114
    @kotireddy9114 2 หลายเดือนก่อน +18

    అందాల తార శ్రీదేవి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎంతో అందమైన జంట ఇద్దరు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @SangimanjulaS
    @SangimanjulaS 5 หลายเดือนก่อน +26

    సూపర్ స్టార్ అంటే స్టారే అందుకే ఆయన అంత అభిమానం ను సంప్పాదికున్నారు అయన చెప్పే డైలాగ్స్ ఒక అద్భుతం గా ఉంటాయి అందుకే అయన ఎప్పుడు సూపర్ స్టార్. సాయిలు బాన్స్వాడ అభిమాని. ఆయన సినిమాలు చిన్నప్పుడు చాలా చూసేవాణ్ణి. ఐ ♥️ టూ సూపర్ స్టార్.

  • @satyanarayanapulagala-yr7hc
    @satyanarayanapulagala-yr7hc 4 หลายเดือนก่อน +17

    కిరాయి కోటిగాడు సినిమా నా చిన్నప్పుడు చాలా సార్లు చూసాను, ఆ సినిమా క్రిష్ణ గారికి పెద్ద హిట్.కృష్ణగారు సినిమా ఫీల్డులో లేకుంటే సినీ పరిశ్రమ బ్లాక్ &వైట్ తో నే
    ఆగిపోయేదేమో....

  • @rajalingamkalva3335
    @rajalingamkalva3335 2 ปีที่แล้ว +75

    ఇద్దరు ప్రముఖ హీరో, హీరోయిని. కృష్ణ, శ్రీదేవి గారలు హస్తమించి ఉదయిస్తూ ఆనందింప చేస్తూ ఉంటారు తెలుగు వారి మదిలో వీరు అమరులు

  • @shaikmurthujavali7826
    @shaikmurthujavali7826 2 ปีที่แล้ว +57

    కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని aa దేవుని కోరుకుంటునా

  • @చంద్రశేఖర్-ఛ9త
    @చంద్రశేఖర్-ఛ9త ปีที่แล้ว +32

    అందాల తార శ్రీదేవి గారూ....super 🌟 Krishna గారూ.... కన్నీటి వీడ్కోలు 😢😢😢

  • @srinivasaraochandaluri9838
    @srinivasaraochandaluri9838 2 ปีที่แล้ว +49

    1983 lo naa Birthday rojuna release...Ongole Srinivasa theatre lo Benefit show chuusindi gurtukuvastundi
    Hat's off Superstar

  • @symalavanarasa4038
    @symalavanarasa4038 2 ปีที่แล้ว +43

    నా చిన్నప్పటి నుండి వింటున్నా అయినాసరే ఈ పాట మీద నాకు మోజు తీరడంలేదు

  • @renukayya
    @renukayya 2 ปีที่แล้ว +52

    కిరాయి కోటిగాడు మూవీ దేవి 70 mm లో చూశాను. ఈ పాట ఈ సినిమాకి హైలైట్

  • @sudhakarvutukuri8782
    @sudhakarvutukuri8782 2 ปีที่แล้ว +63

    ఇప్పుడు ఎక్కడ అండి ఇలాంటి పాటలు మధురమైన సంగీతం ఎస్పీ బాలు గారు అద్భుత గానం

  • @snarsimulu4077
    @snarsimulu4077 ปีที่แล้ว +47

    కృష్ణ గారు నటశేఖరుడు చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి లేదనకుండా సహాయం చేసిన గొప్ప వ్యక్తి గా చరిత్ర పుటల్లో నిలిచిన మహానుభావుడు .... కృష్ణ గారు....

  • @krishnapuramvenkataramana6482
    @krishnapuramvenkataramana6482 5 หลายเดือนก่อน +9

    సూపర్ స్టార్ గారి పంచెకట్టు శ్రీదేవి గారి అందం మధురమైన పాట చాలా అద్భుతంగా ఉంది

  • @divilinanibabu3697
    @divilinanibabu3697 2 ปีที่แล้ว +31

    మా విశాఖపట్నం లో కమల్ థియేటర్లో ఆడింది ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి

  • @seenaiahvaidu8008
    @seenaiahvaidu8008 2 ปีที่แล้ว +49

    మా నెల్లూరు సుందర్ డీలక్స్ లో చూసాను ఫస్ట్ షో పూలవర్షం కురిపించారు ఆ రోజులు మల్లి రావు మూవీ సూపర్ సాంగ్స్ వస్తే హాలు ఈలలు కేకలు హాలు దద్దరిలేదీ

  • @balayyabalubalu1284
    @balayyabalubalu1284 2 ปีที่แล้ว +44

    క్రిష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏💐💐

    • @sreedharraoe4183
      @sreedharraoe4183 2 ปีที่แล้ว +2

      అవునండి superstar అమరుడు

  • @kishankumartaguri6049
    @kishankumartaguri6049 ปีที่แล้ว +10

    సిని చరిత్రలో అత్యధిక అభిమాన సంఘాలు కల ఏకైక హీరో సూపర్ స్టార్ నట శేఖర కృష్ణ గారు ఇది అసలైన గిన్నిస్ రికార్డ్ కు మించిన రికార్డ్

  • @jayaramkrishnakalidindi8579
    @jayaramkrishnakalidindi8579 ปีที่แล้ว +10

    భీమవరం సత్య కృష్ణ టాకీస్ లో చూశాను సూపర్ హిట్ సినిమా

    • @nagalingam4783
      @nagalingam4783 7 หลายเดือนก่อน

      Halleppudu tisivesaru

  • @kondameediramachandrudu2399
    @kondameediramachandrudu2399 ปีที่แล้ว +11

    ఈ రోజు హీరో హీరోయిన్ పాట వ్రాసిన వారు పాడిన బాలు గారు కాని కొరియో గ్రఫర్ కాని లేక పోయినా పాట బ్రతికే వుంది సూపర్ మెలోడీ హిట్

  • @sharma.s.v.s.r.3825
    @sharma.s.v.s.r.3825 3 ปีที่แล้ว +78

    కిరాయికోటిగాడు సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ ఫిల్మ్

  • @sonaboinakrishnashruthi2368
    @sonaboinakrishnashruthi2368 2 ปีที่แล้ว +33

    సూపర్ అధ్బుతమైన music సాంగ్ వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది Date 4/12/2022 hatsup supar star sridevi acting

  • @ibusara100
    @ibusara100 6 หลายเดือนก่อน +7

    Sridevi looks gorgeous and majestic in this song...The greatest actress India ever produced

  • @pedadasrivani2769
    @pedadasrivani2769 2 ปีที่แล้ว +18

    Jevitam lo machha leni legend 🙏🙏🙏🖐🖐🖐miss you Krishna garu

  • @chepuruvenkateswarlu
    @chepuruvenkateswarlu 3 ปีที่แล้ว +54

    మా నెల్లూరు సుందర్ డీలక్స్ లో రిలీస్ రోజు చూసాము, శ్రీదేవి గ్లామర్ సూపర్.

  • @knagaraju5301
    @knagaraju5301 2 ปีที่แล้ว +10

    సూపర్ స్టార్ అమరహే

  • @surajgara4365
    @surajgara4365 2 ปีที่แล้ว +10

    Radio loo ee songs 📻
    Zindabad 🙋‍♀️🙋‍♂️
    Used to enjoy 🤩
    Sweet Memories 💖

  • @PullitekurthiLohith
    @PullitekurthiLohith 3 หลายเดือนก่อน +2

    అయ్యా మీ కర్మశిష్ణన వినయం వేరు మీకు నా పాదాభివందనం గురువుగారు 🌹🌹🌹🌹🙏

  • @ramakrishna-mv3sy
    @ramakrishna-mv3sy 2 หลายเดือนก่อน +1

    TH-cam చేసుకున్న పుణ్యం...మా అదృష్టం కృష్ణ గారి వీడియో సాంగ్స్ చూస్తున్నాము.మా ఇంటిలో మనిషిలాగ ఉంటారు మా హీరో❤❤❤

  • @yalamareddyharinathreddy2451
    @yalamareddyharinathreddy2451 3 ปีที่แล้ว +25

    జై సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +23

    Mostly handsome couples of tollywood and mostly hit fair of Indian movie moghal of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu acted with together 31 movies, no one can beat Sridevi garu and Super Star Krishna garu record.

  • @ajaygura2213
    @ajaygura2213 2 ปีที่แล้ว +21

    నాకు చాలా ఇష్టమైన పాట నాకు నచ్చిన జంట

  • @sreedharbayyarapu1859
    @sreedharbayyarapu1859 2 ปีที่แล้ว +26

    Two legends true suparstars late krishna Garu sreedevi garu we miss you but your all ways in our hearts

  • @SaiKondapalli-g2f
    @SaiKondapalli-g2f ปีที่แล้ว +6

    Super Krishna garu ji Mahesh Anna super 💖💖🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

  • @rajugarikina9773
    @rajugarikina9773 2 ปีที่แล้ว +14

    Wonderful song, I sha this song above 100 times , super star Krishna garu and sridevi great combination of this movie super performance both of best combination.

  • @KrishanyalaKrishan-bv6rx
    @KrishanyalaKrishan-bv6rx 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️సూపర్ స్టార్ కృష్ణ గారు ప్యాన్స్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️కిరాయి కోటిగాడు మూవీ ఎవరిగ్రీన్ మూవీ

  • @gopimohan6816
    @gopimohan6816 3 ปีที่แล้ว +54

    Legend Superstar Krishna and Sridevi huge hit pair of 1980s

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 ปีที่แล้ว +3

      Thanks welcome madumverygoodsongs

    • @nag-wj4lx
      @nag-wj4lx 2 ปีที่แล้ว +4

      ఈ సినిమా చాలా సార్లు చూశాను ఈపాట అంటే నాకు చాలా ఇష్టం

    • @mdmasiuddin3341
      @mdmasiuddin3341 2 หลายเดือนก่อน

      I also Like This Song My Favourite Hero Super Star Krishna

  • @uravi9219
    @uravi9219 2 ปีที่แล้ว +14

    ఈ పాట అప్పట్లో ఆల్ టైం రికార్డ్ కృష్ణ శ్రీదేవి డాన్స్ సూపర్ చేశారు సినిమా కిరాయి కోటిగాడు ఈ పాట విధాలను కొద్ది విధాల అనిపిస్తది డాన్స్ మాస్టర్ ఎవరో కాదు మా తెలువది చాలా బాగా తీశారు వారికి శతకోటి వందనములు నమస్తే సుస్వాగతం చాలా అద్భుతంగా ఉంది

  • @salapuramunaidusalapuvanip2587
    @salapuramunaidusalapuvanip2587 3 ปีที่แล้ว +37

    సూపరో సూపర్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎన్నిసార్లు చూసిన తనువు తీరదు.మళ్లీ తేదీ 28/4/2021 నీ చూసాను

  • @ramubk501
    @ramubk501 3 ปีที่แล้ว +49

    Song super Sridevi beautiful but Super 🌟 Krishna most glamorous Hero No 1 tollywood legend 👍👌

  • @boilersatyanarayana2021
    @boilersatyanarayana2021 2 ปีที่แล้ว +12

    సూపర్ స్టార్ సూపర్ సాంగ్స్ 👌

  • @srinivasubonala9369
    @srinivasubonala9369 2 ปีที่แล้ว +9

    ఎన్ని సార్లైనా విన వచ్చు

  • @shravankumar-lb6dw
    @shravankumar-lb6dw 3 ปีที่แล้ว +55

    మా సిద్దిపేట బాలాజీ టాకీస్ లొ చూసిన రోజులు గుర్తుకొస్తున్నాయి ❤ 👌కోదండరామి రెడ్డి గారి పాటలన్ని హిట్స్ 👍

  • @kuruvanikhil4787
    @kuruvanikhil4787 ปีที่แล้ว +67

    రావండి మళ్ళీ ఆ రోజులు ఆ పాటలు

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 8 หลายเดือนก่อน +3

    Dancing lo sridevi style, complete body language sridevi garidi fantastic.. She was a complete Actress..

  • @Truth.seeker.1000
    @Truth.seeker.1000 5 หลายเดือนก่อน +4

    Because he was awarded as SUPER STAR

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +14

    What terrific and marvelous on screen chemistry excellent of Super Star Krishna garu and Andhalarasi Sridevi garu. RIP. I have watched several times this song, no boring. All ways refreshing the music classical lyric.

  • @PullitekurthiLohith
    @PullitekurthiLohith 3 หลายเดือนก่อน +1

    ఆ పాటలు రావు... మన sp గారు గొంతు రాదు.. ఆ రోజులు రావు 🙏🙏🙏🙏🌹

  • @shaiksadakhussain4129
    @shaiksadakhussain4129 2 ปีที่แล้ว +88

    పంచెకట్టు సూపర్ స్టార్ కృష్ణ గారికి సూట్ అయినట్లు సినీ చరిత్రలో ఏ హీరోకి సూట్ కాదు.

  • @kishoresabbi7682
    @kishoresabbi7682 ปีที่แล้ว +7

    👌👌👌Evergreen super cute Jodi and song old is gold

  • @ravindery191
    @ravindery191 2 ปีที่แล้ว +5

    1983 lo krishna garibi 5 black baster movies. Mundhadugu, kiraikotigadu, shakti, prajarajyam, adavisimhalu. Kiraikotigadu. Song super. Suryapet lochushanu. Gurthukosthundhi

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 5 หลายเดือนก่อน +1

    What a ease of dance by Sridevi
    Traditional hero getup by superstar Krishna❤

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 3 ปีที่แล้ว +39

    Superstar Krishna Garu great hero 💪
    Super Hero IN Telugu industry 💪🌷👌👌👌👌👌👌👌Good Hero only superstar Krishna Garu 🌹💪💛⭐🌟🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @murali2787
    @murali2787 3 ปีที่แล้ว +30

    Krishna - Sridevi best pair in Tollywood

  • @avulapatithirupalaiah821
    @avulapatithirupalaiah821 9 หลายเดือนก่อน +2

    Super glamar hero heroine never before

  • @snarayanaksj7551
    @snarayanaksj7551 3 ปีที่แล้ว +42

    అల్ టైం సూఫర్ సాంగ్ ఎలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ రావు

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 ปีที่แล้ว +11

    Appatlo glamour and natanaki maro abhinava abhisharika Andhalarasi Sridevi. Never before never after. RIP.

  • @AnandmahenderAnandmahender
    @AnandmahenderAnandmahender 3 หลายเดือนก่อน +1

    2024 also so many peoples listening this song ❤️ tollywoods ever green 💚🍏 song

  • @anwarshaik144
    @anwarshaik144 3 ปีที่แล้ว +53

    Classic song....
    Jai Super Star KRISHNA

  • @rajunetalanetala9672
    @rajunetalanetala9672 หลายเดือนก่อน +1

    E cinima vachinappudu nenu cinnavanni radiolo marrigelo venevanni apudu songs super❤❤❤❤

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 ปีที่แล้ว +6

    *SuperStar Krishna garu Lives on* 🙏🙏
    End of an era of Great Legend in Telugu Film Industry😒🙏
    This year 2022 very bad for our Hero SuperStar Mahesh Babu, Very Tough Times😔😔

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 2 ปีที่แล้ว +27

    నా చిన్నప్పుడు పెళ్లిళ్లలో మైక్ లో విని చాలా సంతోష పడేవాళ్ళం

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +35

    Beautiful song
    Beautiful lyrics
    Beautiful music
    Excellent Evergreen Excellent
    Super star Super Song
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶

  • @bheemaiahdiviti6439
    @bheemaiahdiviti6439 7 หลายเดือนก่อน +2

    శ్రీదేవి, కృష్ణ నట్టించిన మూవీ సూపర్

  • @velpulasrinivas3358
    @velpulasrinivas3358 2 ปีที่แล้ว +4

    వాహ్...అతిలోకసుందరి అద్వితీయ అభినయం.

  • @Vanimamidi7582
    @Vanimamidi7582 2 ปีที่แล้ว +10

    ఇంతటి అందగత్తె ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద మరొకరు లేరు...దేవతలు కూడా ఇంత అందంగా ఉండరేమో...

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 ปีที่แล้ว +3

    Hero Krishna garu ki madyags papita thise heroines ante chala ishtamu. Alage mukka pudaka unna ammayulu ante chala ishtamu. Anduke Andhalarasi Sridevi garu ante piccha prema.

  • @Pragnavivek
    @Pragnavivek 3 ปีที่แล้ว +20

    Queen of beauty Sridevi 😍

  • @pabbathivenkatasatyanaraya7716
    @pabbathivenkatasatyanaraya7716 หลายเดือนก่อน +2

    Telugu industry musa dhorani lo nadustunna rojullo industry ki sari kotha oppu ni techina super star krishna garu

  • @hemalatha1914
    @hemalatha1914 2 ปีที่แล้ว +9

    OMG what a beauty in all aspects.. Really missing her😌

  • @rajugarikina9773
    @rajugarikina9773 2 ปีที่แล้ว +10

    Excellent song 👍

  • @raviprasad6187
    @raviprasad6187 หลายเดือนก่อน +1

    Krishna garu JAYA PRADA tho yekkuva movies chesinaru , kani SRI DEVI tho combination superb.

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 ปีที่แล้ว +8

    SuperStar Krishna garu Super Song👌👌👏👏

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh 2 ปีที่แล้ว +9

    What a pair, super and beautiful.

  • @palamohan6953
    @palamohan6953 2 ปีที่แล้ว +5

    SUPER Hitsonge

  • @yesubabusiddula9260
    @yesubabusiddula9260 3 หลายเดือนก่อน

    ఒక్క మాటలో చెప్పాలంటే ఐ లవ్ సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @nageswararaodonkada2941
    @nageswararaodonkada2941 3 หลายเดือนก่อน

    Great actor and good human being... Super star ⭐⭐⭐⭐⭐

  • @ramuramuk3160
    @ramuramuk3160 3 ปีที่แล้ว +22

    🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
    Super song

  • @kiranbabumamidi5580
    @kiranbabumamidi5580 7 หลายเดือนก่อน +1

    మచిలీపట్నం (బందరు ) లక్ష్మి టాకీస్ ఈ సినిమా చూసాను బాల్యం గుర్తుకొచ్చింది

  • @rajugarikina9773
    @rajugarikina9773 2 ปีที่แล้ว +5

    Wonderful song super star Krishna garu sridevi garu wonderfull pair to Rip

  • @subbarayudu7915
    @subbarayudu7915 3 ปีที่แล้ว +18

    Super songs c/o kodandarami Reddy Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasubonala9369
    @srinivasubonala9369 2 ปีที่แล้ว +1

    సూర్యాపేటలో రామలింగేశ్వర టాకీస్ లో చూసిన రోజులు కాళ్ల ముందు కదులుతుంది

  • @venkatareddyparapathi8256
    @venkatareddyparapathi8256 3 หลายเดือนก่อน

    The great Superstar 🎉🎉

  • @harisinghajmera2978
    @harisinghajmera2978 ปีที่แล้ว +3

    Tollywood super Star no 1 hero
    Krishna garu
    Handsome hero

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 3 ปีที่แล้ว +31

    కిరాయి కోటిగాడు (చిత్రం) ఇందులో పాటలన్ని సూపర్.

  • @abcdefabcdef8878
    @abcdefabcdef8878 ปีที่แล้ว +7

    జై సూపర్ స్టార్ కృష్ణ గారు....

  • @legend1919
    @legend1919 2 ปีที่แล้ว +9

    నా ఇష్టం ఈ పాట

  • @shekaralishetty351
    @shekaralishetty351 4 หลายเดือนก่อน +3

    ఏంత కాలమైన ఈలాంటి ఫాటలు రావు

  • @satyanamala596
    @satyanamala596 3 ปีที่แล้ว +22

    Jai superstar 💐💐💐

  • @nakirekantiyadaiah6725
    @nakirekantiyadaiah6725 2 หลายเดือนก่อน +1

    🌹🌹🌹🌹🙏

  • @rangareddy3627
    @rangareddy3627 7 หลายเดือนก่อน

    Nobody can act like my favorite actor Krishna ❤❤

  • @SK-0029
    @SK-0029 3 ปีที่แล้ว +14

    She is really atilokasundari

  • @akumarthysuresh2696
    @akumarthysuresh2696 5 หลายเดือนก่อน

    Krishna garu is super hero. In Telugu industry...

  • @ratnakarsssriadapala6772
    @ratnakarsssriadapala6772 3 หลายเดือนก่อน

    1983..కిరాయి కోటిగాడు అదొక మరపురాని జ్ఞాపకం

  • @dornadulamahesh5051
    @dornadulamahesh5051 2 ปีที่แล้ว +4

    1983 Super hit songs Film kiraikotigadu all songs in super hit & movie also super hit 💯 days movie

  • @rajendramorampudi4482
    @rajendramorampudi4482 3 หลายเดือนก่อน

    Real star Krishna garu 🙏

  • @laganrajpoot3170
    @laganrajpoot3170 3 ปีที่แล้ว +14

    Beautiful beautiful beautiful Sridevi ji Sridevi ji Sridevi ji one and only Sridevi ji

  • @B.Nageswarrao.
    @B.Nageswarrao. 10 หลายเดือนก่อน

    చాలా అధ్బుతమైన పాట Hatsap super star...Krishna.

  • @SS-vr
    @SS-vr 3 ปีที่แล้ว +18

    Mind blowing song🌹🌹🎁🎁

  • @c.narendranathreddy9007
    @c.narendranathreddy9007 2 ปีที่แล้ว +5

    Most handsome Hero superstar Hero Krishna's one of the best melodious song. Best director Sri. A. Kodandarami Reddys one of the best movie.

  • @dornadulamahesh5051
    @dornadulamahesh5051 2 ปีที่แล้ว +3

    This movie release date,17th March 1983 i will saw first morning show MALLKARJUNA theatre at MADANAPALLE in Chittoor District ANDHRA PRADESH

  • @kothakotaGuruswamy
    @kothakotaGuruswamy 4 หลายเดือนก่อน

    ఆ రోజులు మల్లి రావా లి🌹👍❤️