టెక్నాలజీ అని ఉరుకులు పరుగులతో జీవితం గడిపే కాలం లో మన చరిత్ర పై విస్తృతమైన పరిశోధనలు చేసి మాకు మరుగున పడిన విషయమును మనసు కు హత్తుకునే విధంగా తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు
, ఆర్యా నమస్కారములు ఉత్తమ అభిరుచి తో వాస్తవాలను సప్రమాణికంగ చరిత్ర ను తెలియచేయడం చాలా సంతోషాన్ని కలిగించింది.ఆంధ్రుడు గా చరిత్ర విద్యార్ధి గా మీ కృషి కి నమో వాకములు.ఇలాంటి జీవిత సంఘటనలు మాన్యుల అసామాన్యతను తెలియచేస్తాయి.చరిత్ర,కు పుష్టి తుష్టి ఇస్తాయి.తెలుసు కొన్న వారి జీవితాలను తీర్చి దిద్దుతాయి. చరిత్ర ఉద్దేశ్యం నెరవేరుతుంది... మీ కు మరో సారి నా, ధన్యవాదాలు.... నమస్కారములు... వేణు గోపాల్
Wow, Great సర్, ఈ విషయం నేను రామేశ్వరం కైఫియత్తులో చదివాను, కానీ తిమ్మరుసు తెలివికి సంబధం లాగా, ఇంత బాగా విశ్లేషించవచ్చు అని ఇప్పుడే తెలిసుకున్నాను. ఆ శాసనంలో పెద్దసెట్టిపల్లె, ఇల్లూరు అనే ఊర్ల భూములు అని ఉంటాయి, అవి మా ఊరి పక్క ఊర్లు. అక్కడే ఇంకో శాసనంలో, ఈ సాళువ గోవిందరాజు, రామలింగేశ్వరునికి పగిడ్యాల అనే ఊరిని సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనం ఉంది. అది ఒక Interesting శాసనం. దానికి ఒక పక్క రేనాటి చోళ శాసనం ఉంది, ఇంకో పక్క ఈ గోవిందరాజ శాసనం.
కామరుసు పెద్ద తిమ్మరుసు అనే వ్యక్తి కృష్ణరాయల దగ్గర ప్రబలంగా ఉండేవాడని, ఆయన ప్రొద్దుటూరు పక్కన అరకటవేముల నివాసి అని నేను కొన్ని కైఫియత్తులలో చదివి కొన్నాళ్ళ కిందట నోట్స్ రాసుకున్నాను. మరి ఈయన మంత్రి తిమ్మరుసో మరి వేరే వ్యక్తో తెలీదు. ఆ ఊర్లో ఇంకో శాసనంలో అల్లసాని పెద్దన అని ఒక సాక్షిగా పేరు ఉంది. ఆ నోట్స్ ఇవి "అల్లసాని పెద్దన చౌడూరు నివాసి" అని కట్టా నరసింహులు సర్ రాసిన కైఫియత్తు కథలు పుస్తకంలో ఒక వ్యాసం ఉంది. మా ఊరు పక్కన చౌడూరు అదే. అల్లసాని పేరుతో ఉన్న శాసనాలు, సమాచారం ఎక్కువగా అరకటవేముల ఊరి దగ్గర్లో దొరుకున్నాయి. కొన్ని పరిశీలనలు కింద ఇస్తున్నాను. చౌడూరు 42 వ్రిత్తుల ( ఇన్ని రకాల పనులు ఉంటాయా ?) అగ్రహారం. చౌడూరుకి 20కిమీ దూరంలో ఉండే అరకటవేముల, పొట్టిపాడు, లంకాయమ్మ పల్లె ఈ మూడు ఊర్లు 170 వ్రిత్తుల పెద్ద అగ్రహారం, దీనికి భైరవసముద్రం అని ఇంకో పేరు. [కైఫియత్ కథలు] నరసింహులు సర్ వ్యాసం ప్రకారం, చౌడూరు అగ్రహారంలో 43వ వ్రిత్తిని కల్పించి, అరకటవేముల నివాసి అయిన కామరుసు పెద్ద తిమ్మరుసయ్య అనే వ్యక్తికి ప్రదానం చేసారు. ఈ కామరుసు పెద్ద తిమ్మరుసయ్య అరకటవేములలో భైరవసముద్రం చెరువు తవ్వించి, ఒక శాసనం వేయించారు. అందులో అల్లసాని నారయణమ్మ, పెద్దన అని రెండు పేర్లు ఉన్నాయి. చౌడూరి విద్వన్మహాజనాలు 43వ వ్రిత్తిని అరకటవేములకే వెళ్ళి, తిమ్మరుసయ్యకి సమర్పించారు. నరసింహులు సర్ గారి వ్యాసంలో చౌడూరు లో చౌడమ్మ గుడి ఉందని రాశారు. ఆ ఊర్లో చౌడమ్మ గుడి లేదు. అరకటవేములలో ఉంది. [అరకటవేముల కైఫియత్] ఈ ఊరి గోపాలస్వామి ముందు ఉండే శాసనం ప్రకారం, కృష్ణదేవరాయల కాలంలో, కామరుసు కొడుకు పెద్ద తిమ్మరుసు చాల ప్రబలుడై ఉండేవాడు. ఆ బ్రాహ్మడు, అరకటవేముల అగ్రహారం దక్షిణ భాగాన భైరవసముద్రం అనే చెరువు కట్టించాడు. [కడప జిల్లా శాసనాలు Vol 2. No. 63] 1508 సంవత్సరం, వీరప్రతాప వీరనరసింహరాయలు కాలం. నీళ్ళులేని పొట్టిపాడు అనే ఊరు, కామరుసు కొడుకు పెద్ద తిమ్మయ్య ముత్తాత గారైన నిత్యానంద పుష్టినాంథయ్యకి అగ్రహారంగా ఇవ్వడం, ఆ ఊరికి పుష్టినంథపురం అని పేరు పెట్టడం జరిగింది. కాలక్రమంలో సంబెట రాజులు, ఇతర రాజులు ఈ దానాన్ని సరిగ్గా గ్రౌరవించక, అగ్రహార ఫలాల్ని కామరుసు కుటుంబానికి అందనివ్వకుండా చేసారు. వీరనరసింహరాయలు, ఈ అగ్రహారాన్ని తిరిగి ఆ కామరుసు తిమ్మయ్య కి చెందేలాగా దానశాసనం తిరిగి రాయించారు. [పెద్దపసుపుల కైఫియత్] వీరనరసింహరాయలు రాజ్య కాలంలో, ప్రధాని & దండనాయకులు కాచిరాజు కొడుకు సాళువ తిప్పయ్య, పెద్దపసుపుల-చౌడూరు పొలిమేర దగ్గర్లో మరియు పెద్దపసుల పొలంలో, కామరుసు కొడుకు తిమ్మయ్యకి, దొరెఘడి ప్రమానం కింద 100 కుంటల ఖండ క్షేత్రము, 30 పుట్ల భూమి ఇచ్చారు. ఈ శాసనం కూడా రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు ఉందో లేదో. ఆ దానంగా వచ్చిన భూమిలో, కామరుసు పెద్ద తిమ్మయ్య, వారి తల్లిగారు లక్కాయమ్మ పేరు మీద, కొత్త అగ్రహారం ఏర్పాటు చేశారు. అదే లంకాయమ్మ పల్లె ( ఇప్పుడు ఉలవపల్లె ). 1568వ సంవత్సరంలో జరిగిన ఉపద్రవాలు, క్షామం మొదలైన కారణాల వల్ల, అగ్రహారీకులు వారి స్థలాలు విడిచి వెళ్ళిపోయారు.
Sir, near yerraguntla one village with name peddanapadu is there, from my childhood people describing this as allasani peddana gari home town, in yerraguntla circle his statue also there. Is it true
ఆయా శాసనాలు వున్న ఊర్ల దగ్గరి పెద్దలు ఆ శాసనాల సంరక్షణ చేస్తే బాగుండు. మీలాంటి పెద్దలు ఆ శాసనాల ను వ్యవహారిక భాషలో తెలుపుతూ అక్కడ బోర్డు లు నిలిపితే బాగుంటుంది.
అయ్యా మా వూరి పేరు ప్రొద్దటూరు కాదు. ప్రొద్దుటూరు. ఇంగ్లీషు వారు PRODDATUR అని వ్రాయించి దాన్ని ప్రొద్దటూరు గ వ్రాయించినారు, మన సంస్కృతిని, పేర్లను దెబ్బతీయాలని. మీరు యిచ్చిన విడియో టైటిల్ మార్చి ప్రొద్దుటూరు గ మార్చాలని విన్నవించుకొంటున్నాను. ధన్యవాదాలు
సార్ చాలా బాగుంది నేను రామేశ్వరం లో ఉండే గ్రామస్తుడను మీకు తెలిసిన శాసనాలను మాకు చెప్పగలరు. మరియు దేవాలయం పూర్తి చరిత్ర మరియు గుడిలో ఏ కాలములో ఏ పనులు చేశారు తెలుపగలరు వీటిని గుడిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాము
కేవలం ప్రొద్దుటూరు పురము గురించి అక్కడ పుట్టిన మహనీయుల గురించి చెప్పాలంటే ఒక రోజు చాలదు. రాష్ట్రం లో ఏ పట్టణానికి కూడా ఈ అపూర్వ గౌరవం దక్కదు. కానీ ఇది రాయలసీమ చేసుకున్న దౌర్భాగ్యం. ఇలాంటి ఊరు గనక ఏ కృష్ణా జిల్లాలో లోనో లేక గోదావరి జిల్లాలోనో ఉండి ఉంటే దానికి వాళ్లు ఇచ్చుకునే స్థాయి ఎలా ఉండేదో ఒకసారి గమనించాల్సిన విషయం.
కేవలం ప్రొద్దుటూరు పురము గురించి అక్కడ పుట్టిన మహనీయుల గురించి చెప్పాలంటే ఒక రోజు చాలదు. రాష్ట్రం లో ఏ పట్టణానికి కూడా ఈ అపూర్వ గౌరవం దక్కదు. కానీ ఇది రాయలసీమ చేసుకున్న దౌర్భాగ్యం. ఇలాంటి ఊరు గనక ఏ కృష్ణా జిల్లాలో లోనో లేక గోదావరి జిల్లాలోనో ఉండి ఉంటే దానికి వాళ్లు ఇచ్చుకునే స్థాయి ఎలా ఉండేదో ఒకసారి గమనించాల్సిన విషయం. నమస్కారం
చాలా రోజులుగా కడప జిల్లా, అనంతపురం జిల్లాలో గ్రామాలు, పట్టణాలు చూడాలని చారిత్రక కట్టడాలు పరిశీలించాలని ఎంతో ఉత్సాహం వుండేది. చెయ్యలేకపోయాను. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు రచించిన గ్రంథాలలో కూడా తిరుపతి చరిత్ర, అన్నమాచార్య చరిత్ర వ్రాస్తూ అనేక చారిత్రక విషయాలు చర్చించారు.
Your explanation and erudition takes me travel in the realm of vijayanagara kingdom. Your explanatko is a kind of the so called time travel. Your research is marvellous. Pendyala
Sir pls do a vedio on the history of Sangameswara temple in animela Village virappa nayuni palli mandal Kadapa district it also built in period of vijayanagara Empire no body knows the real origin of temple and it's history we want to know the story behind it through you thank you
NENU Proddatur lo putti perigi,,Vidya buddulu gadinchi vudyogaretya aa vurilono vundina vykti.Bag parichayaninavuru.. Antenatal, nenu kalakarrudu,, Ayinanduna,Appolo, Dadapu 70% parichayam download noted person ga vudinanu... I love my native landPRODATUzR forever...Thank you.....GNRao That's greatness of My place. PRODDATUR....JaiHind...
Very good work being done. Pl write about Chola,Satavahana ,Magadha etc dynasties where we cannot find similar information any where Thank u for ur hard work.
Anveshi garu, I am mighty impressed by your passion on Vijayanagara empire..I am also very keen and passionate about the same subject.. I am a doctor and a professor. Would like to connect with you on this topic.. please advise
Timmarusu was one of the good Prime Ministers in India. But he never obstructed King Sri Krishna Devaraya in using more Time in writings, Bharatha Natyam, Kuchipudi and Writers conferences and new Temples construction. That's why Sri Krishna Devaraya failed to identify Family Power Politics. Timmarusu and Sri Krishna Devaraya missed Chanakya Neeti and Vishnu Sharma's Panchatantra and Krishna Neeti. The king must stand beyond family burdens. Never trust fake proffs blindly.
Thimmarasu was a Kannadiga. Still a popular name in Karnataka. Thimma is another name for Tirupathi Venkata Tamana. Arasu means king / khastriya/ royal family lineage!
ఇందులో యుక్తి లేదు ధీయుక్తి లెదు, వున్నాదంతా ఒక్క బాపనోడు ఇంకొక బాపనోడిని పోగుడు కోవటం తప్ప. రాజ కుమారుడిని చంపి, రాజ ద్రోహం చేసి, రాజగ్రహాని గురై, రాజదండన కింద కళ్ళు పెకిళించి వేయబడి, రాజ్య బహిష్కరణకు గురైన ఒక్క విషపు మొక్క ఈ తిమ్మరుసు. పిల్లవాడిని చంపించి తరువాత దొరికిపోయిన ఈ బాపనోడు ధీయుక్తి కలవాడు ఎలా అవ్వుతాడు
सुखमुपदिश्यते परस्य। It's easy to advise someone. Rather than advising, better you create some informational videos with more attractive visuals. We're ready to watch and share it.
తుళువ నరసనాయకుడు ప్రధానమంత్రిగా కొనసాగుతూనే ఇమ్మడి నరసింహనాయకుడు బాలుడైనందువల్ల,అతన్ని నామమాత్రంగా చక్రవర్తిగా ఛూపుతూ,చక్రవర్తి అధికారాలను తానే క్రీ.శ.1504 వరకు అనుభవించినట్లు చరిత్ర చెప్తోంది. కాని,ఇమ్మడి నరసానాయకుడు తుళువ నరసనాయకుడ్ని ప్రధానమంత్రి పదవినుంచి తొలగించి ఆ స్థానంలో తిమ్మరుసును ప్రధానమంత్రిగా నియమించినట్లు ఏ చరిత్రగ్రంధంలో వుందో తెలియజేయండి సార్!
ఈ విడియో చూస్తున్న ప్రొద్దుటూరు వాసులు ఒక లైక్ ఇవ్వండి దయచేసి.
మా ప్రొద్దుటూరినిగురిచి ఇంతచక్కగాచెప్పిన మీకు మానమస్కారములు
ధన్యవాదాలు.
జైశ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ కి కూడా తిమ్మరుసు లాంటి మంత్రి చాలా అవసరం.
టెక్నాలజీ అని ఉరుకులు పరుగులతో జీవితం గడిపే కాలం లో మన చరిత్ర పై విస్తృతమైన పరిశోధనలు చేసి మాకు మరుగున పడిన విషయమును మనసు కు హత్తుకునే విధంగా తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు
ధన్యవాదాలు.
, ఆర్యా నమస్కారములు ఉత్తమ అభిరుచి తో వాస్తవాలను సప్రమాణికంగ చరిత్ర ను తెలియచేయడం చాలా సంతోషాన్ని కలిగించింది.ఆంధ్రుడు గా చరిత్ర విద్యార్ధి గా మీ కృషి కి నమో వాకములు.ఇలాంటి జీవిత సంఘటనలు మాన్యుల అసామాన్యతను తెలియచేస్తాయి.చరిత్ర,కు పుష్టి తుష్టి ఇస్తాయి.తెలుసు కొన్న వారి జీవితాలను తీర్చి దిద్దుతాయి. చరిత్ర ఉద్దేశ్యం నెరవేరుతుంది... మీ కు మరో సారి నా, ధన్యవాదాలు.... నమస్కారములు... వేణు గోపాల్
ధన్యవాదాలండి.
వీళ్ళ ఛానల్ లో మ్యాగ్జిమం నిజాలు చెప్తారు చాలా మంచి చాల్లే
మీ అభిమానానికి ధన్యవాదాలు.
Wow, Great సర్, ఈ విషయం నేను రామేశ్వరం కైఫియత్తులో చదివాను, కానీ తిమ్మరుసు తెలివికి సంబధం లాగా, ఇంత బాగా విశ్లేషించవచ్చు అని ఇప్పుడే తెలిసుకున్నాను. ఆ శాసనంలో పెద్దసెట్టిపల్లె, ఇల్లూరు అనే ఊర్ల భూములు అని ఉంటాయి, అవి మా ఊరి పక్క ఊర్లు.
అక్కడే ఇంకో శాసనంలో, ఈ సాళువ గోవిందరాజు, రామలింగేశ్వరునికి పగిడ్యాల అనే ఊరిని సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనం ఉంది. అది ఒక Interesting శాసనం. దానికి ఒక పక్క రేనాటి చోళ శాసనం ఉంది, ఇంకో పక్క ఈ గోవిందరాజ శాసనం.
కామరుసు పెద్ద తిమ్మరుసు అనే వ్యక్తి కృష్ణరాయల దగ్గర ప్రబలంగా ఉండేవాడని, ఆయన ప్రొద్దుటూరు పక్కన అరకటవేముల నివాసి అని నేను కొన్ని కైఫియత్తులలో చదివి కొన్నాళ్ళ కిందట నోట్స్ రాసుకున్నాను. మరి ఈయన మంత్రి తిమ్మరుసో మరి వేరే వ్యక్తో తెలీదు.
ఆ ఊర్లో ఇంకో శాసనంలో అల్లసాని పెద్దన అని ఒక సాక్షిగా పేరు ఉంది.
ఆ నోట్స్ ఇవి
"అల్లసాని పెద్దన చౌడూరు నివాసి" అని కట్టా నరసింహులు సర్ రాసిన కైఫియత్తు కథలు పుస్తకంలో ఒక వ్యాసం ఉంది. మా ఊరు పక్కన చౌడూరు అదే. అల్లసాని పేరుతో ఉన్న శాసనాలు, సమాచారం ఎక్కువగా అరకటవేముల ఊరి దగ్గర్లో దొరుకున్నాయి. కొన్ని పరిశీలనలు కింద ఇస్తున్నాను.
చౌడూరు 42 వ్రిత్తుల ( ఇన్ని రకాల పనులు ఉంటాయా ?) అగ్రహారం. చౌడూరుకి 20కిమీ దూరంలో ఉండే అరకటవేముల, పొట్టిపాడు, లంకాయమ్మ పల్లె ఈ మూడు ఊర్లు 170 వ్రిత్తుల పెద్ద అగ్రహారం, దీనికి భైరవసముద్రం అని ఇంకో పేరు.
[కైఫియత్ కథలు] నరసింహులు సర్ వ్యాసం ప్రకారం, చౌడూరు అగ్రహారంలో 43వ వ్రిత్తిని కల్పించి, అరకటవేముల నివాసి అయిన కామరుసు పెద్ద తిమ్మరుసయ్య అనే వ్యక్తికి ప్రదానం చేసారు. ఈ కామరుసు పెద్ద తిమ్మరుసయ్య అరకటవేములలో భైరవసముద్రం చెరువు తవ్వించి, ఒక శాసనం వేయించారు. అందులో అల్లసాని నారయణమ్మ, పెద్దన అని రెండు పేర్లు ఉన్నాయి. చౌడూరి విద్వన్మహాజనాలు 43వ వ్రిత్తిని అరకటవేములకే వెళ్ళి, తిమ్మరుసయ్యకి సమర్పించారు.
నరసింహులు సర్ గారి వ్యాసంలో చౌడూరు లో చౌడమ్మ గుడి ఉందని రాశారు. ఆ ఊర్లో చౌడమ్మ గుడి లేదు. అరకటవేములలో ఉంది.
[అరకటవేముల కైఫియత్] ఈ ఊరి గోపాలస్వామి ముందు ఉండే శాసనం ప్రకారం, కృష్ణదేవరాయల కాలంలో, కామరుసు కొడుకు పెద్ద తిమ్మరుసు చాల ప్రబలుడై ఉండేవాడు. ఆ బ్రాహ్మడు, అరకటవేముల అగ్రహారం దక్షిణ భాగాన భైరవసముద్రం అనే చెరువు కట్టించాడు.
[కడప జిల్లా శాసనాలు Vol 2. No. 63] 1508 సంవత్సరం, వీరప్రతాప వీరనరసింహరాయలు కాలం. నీళ్ళులేని పొట్టిపాడు అనే ఊరు, కామరుసు కొడుకు పెద్ద తిమ్మయ్య ముత్తాత గారైన నిత్యానంద పుష్టినాంథయ్యకి అగ్రహారంగా ఇవ్వడం, ఆ ఊరికి పుష్టినంథపురం అని పేరు పెట్టడం జరిగింది. కాలక్రమంలో సంబెట రాజులు, ఇతర రాజులు ఈ దానాన్ని సరిగ్గా గ్రౌరవించక, అగ్రహార ఫలాల్ని కామరుసు కుటుంబానికి అందనివ్వకుండా చేసారు. వీరనరసింహరాయలు, ఈ అగ్రహారాన్ని తిరిగి ఆ కామరుసు తిమ్మయ్య కి చెందేలాగా దానశాసనం తిరిగి రాయించారు.
[పెద్దపసుపుల కైఫియత్] వీరనరసింహరాయలు రాజ్య కాలంలో, ప్రధాని & దండనాయకులు కాచిరాజు కొడుకు సాళువ తిప్పయ్య, పెద్దపసుపుల-చౌడూరు పొలిమేర దగ్గర్లో మరియు పెద్దపసుల పొలంలో, కామరుసు కొడుకు తిమ్మయ్యకి, దొరెఘడి ప్రమానం కింద 100 కుంటల ఖండ క్షేత్రము, 30 పుట్ల భూమి ఇచ్చారు. ఈ శాసనం కూడా రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు ఉందో లేదో.
ఆ దానంగా వచ్చిన భూమిలో, కామరుసు పెద్ద తిమ్మయ్య, వారి తల్లిగారు లక్కాయమ్మ పేరు మీద, కొత్త అగ్రహారం ఏర్పాటు చేశారు. అదే లంకాయమ్మ పల్లె ( ఇప్పుడు ఉలవపల్లె ). 1568వ సంవత్సరంలో జరిగిన ఉపద్రవాలు, క్షామం మొదలైన కారణాల వల్ల, అగ్రహారీకులు వారి స్థలాలు విడిచి వెళ్ళిపోయారు.
అయ్యా పురుషోత్తం నీవు చేస్తున్న చారిత్రాత్మక పరిశోధన చూస్తుంటే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది.
@@KadapaDarsiniమంచి విషయాలు తెలియజేసారు. ధన్యవాదాలు.
Sir, near yerraguntla one village with name peddanapadu is there, from my childhood people describing this as allasani peddana gari home town, in yerraguntla circle his statue also there. Is it true
😊@@AnveshiChannel
ఆయా శాసనాలు వున్న ఊర్ల దగ్గరి పెద్దలు ఆ శాసనాల సంరక్షణ చేస్తే బాగుండు. మీలాంటి పెద్దలు ఆ శాసనాల ను వ్యవహారిక భాషలో తెలుపుతూ అక్కడ బోర్డు లు నిలిపితే బాగుంటుంది.
Yemi chestaru?malli rajulanu kurchopedatara?veellu stree jathiki asthi unchukone hakku lekunda chesaru.stree ni tama asthi ga bhavincharu.intilo stree undaga veedhilo kuda streelanu nilabettaru.vallaku veella nunchi puttiuna pillalaku veella gothrale levu.alantappudu veella nundi peekkovadame valla pani.dasulavaru vrasina patala pai natyalu cheyincharu.itara matastulu desham lo jorabadithe,intilopali kalahalatho bayati varitho chetulu kalipinaru.vivahalu kuda chesukonnaru.ippudu valla santathi lera?rabanduvulalaga malli rachareekam raka poyena ani yeduru chustunnaru.ippatiki royal blood ani rajavamsham lone pillanu icchi pucchukontunnaru.common people tho dooramgane untunnaru.gurrapu pandelu,Sarai dukanallu, international star hotels, private high fee schools mariyu colleges naduputunnaru.yee rallu vallaku sakshalu.admistration bagane undedi.kani palinchaleka poyaru.kondalu guttalu teesiveste mana Bharata desham yentha undedi!ippudu yentha undi?ippati afghanistan bharatam lo unnantha matrana,ikkada nunchi akkadaku povalante kaneesam 300 deshalu datali mar appudu.induke kada daari podavuna tatalu narrukontu matam peruna ikkada daka vacchi rakkasatangadi chesindi.ippudu rammanandi.malli ippudu matala peruna unna nawabu sthalalaku asha padithe,anni badulu vallave ayi potayi.vallu perulone mottam bharatanni pettikonnaru.perlu marchandi.shashanalu dachandi.rajulu teeyani jathi perlanu teesivesi poorvikula Kula vrutthi vrasukondi,madaka dravyalu arikatti daridryam lekunda cheyandi.andariki neellu,illu,batta,bayalu,tindi mariyu teertham unnaya chusukondi.medhavule unna daite yekkada chudananta cold war yenduku?malli daanini continue cheyadam yenduku?appati rajyale ippati partilu kava?vallu lerani yenduku anukontaru?
చరిత్ర కెక్కని కడప జిల్లా ప్రొద్దటూరు విశిష్ట త, లోకానికి, తిమ్మారుసు గారి అమోఘ తెలివితేటలు యుక్తులు విశదపరిచారు, అభినందనలు.
ధన్యవాదాలండి.
అయ్యా మా వూరి పేరు ప్రొద్దటూరు కాదు. ప్రొద్దుటూరు. ఇంగ్లీషు వారు PRODDATUR అని వ్రాయించి దాన్ని ప్రొద్దటూరు గ వ్రాయించినారు, మన సంస్కృతిని, పేర్లను దెబ్బతీయాలని. మీరు యిచ్చిన విడియో టైటిల్ మార్చి ప్రొద్దుటూరు గ మార్చాలని విన్నవించుకొంటున్నాను. ధన్యవాదాలు
ప్రాంతం ఒకటే కదా పొ రాక ప్రొ పెట్టారా వారు
@@rsbandla349 ఇంకొకరెవరో మన పేరు లోని అక్షరాలు తీసి, క్రొత్తవి చేర్చి పలికితే, మనమూరుకోగలమా?
ద్ద... పెట్టారు...
ద్దు.. పెట్టాలి....
ప్రోద్దుటూరు....
ప్రొద్దు, మీ ఊరి పేరుకి అర్థం ఏమి
సార్ చాలా బాగుంది
నేను రామేశ్వరం లో ఉండే గ్రామస్తుడను
మీకు తెలిసిన శాసనాలను మాకు చెప్పగలరు. మరియు దేవాలయం పూర్తి చరిత్ర మరియు గుడిలో ఏ కాలములో ఏ పనులు చేశారు తెలుపగలరు వీటిని గుడిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాము
రాజారెడ్ది గారు, ఆలయంలో ఉన్న ఆ రెండు శాసనాల HD ఫోటోలు గానీ, వీడియోగానీ teamanveshi@gmail.com కి పంపగలరా?
పంపు తాను
Maha Mantri Thimmarusu's mind power is unimaginable really so great and most valuable and wonderful
Absolutely.
కేవలం ప్రొద్దుటూరు పురము గురించి అక్కడ పుట్టిన మహనీయుల గురించి చెప్పాలంటే ఒక రోజు చాలదు. రాష్ట్రం లో ఏ పట్టణానికి కూడా ఈ అపూర్వ గౌరవం దక్కదు. కానీ ఇది రాయలసీమ చేసుకున్న దౌర్భాగ్యం. ఇలాంటి ఊరు గనక ఏ కృష్ణా జిల్లాలో లోనో లేక గోదావరి జిల్లాలోనో ఉండి ఉంటే దానికి వాళ్లు ఇచ్చుకునే స్థాయి ఎలా ఉండేదో ఒకసారి గమనించాల్సిన విషయం.
జైశ్రీరామ్. ఈ వర్తమాన వాడుక శకాన్ని "సామాన్యశకం" అన్నందుకు చాలా చాలా ధన్యవాదములు. అందరూ కూడా సామాన్యశకం అనే మాట్లాడుతోంటే బాగుంటుంది.
Dhanyavadalu.
ఇలాంటి వీడియోలు శత శతసవత్సరాలూ రావాలి. ధన్యవాధాలు.🎉
ధన్యవాదాలు.
వ్యాఖతకు శతకోటి 🙏🙏లు
మీ వివరణ నాకు చాలా బాగా నచ్చినది
మళ్లీ మళ్లీ వినాలని ఉంది
ధన్యవాదాలు.
చక్కని విశ్లేషణ , ధన్యవాదములు 🙏
@@upendrarachamalla1031 ధన్యవాదాలు.
Chalavishayalu, chakkagaPDT gurunchi teliyajesaru, Danyavdamulu.GNRao
మంచి వివరణ.. 🙏🙏
ధన్యవాదాలు.
అద్భుతమైన వీడియో. భాష, పద స్పష్టత,స న్నివేశ వివ రణ చాలా బాగున్నాయి
చాలా ఆనందిస్తిమి. కృతజ్ఞతలు.
ధన్యవాదాలండి.
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు.
ಜೈ ಹೋ
ತಿಮ್ಮರಸು 🙏🙏🙏
గొప్ప వివరణ 🎉🎉🎉
ధన్యవాదాలు.
Waiting sir, సత్యమో అసత్యమో తెలుసుకుంటాము
Mana charitranu sodinchithechi maaveenulavinduga bhaga chepparu🙏🙏🙏🙏
ధన్యవాదాలు.
Respected Raghothama rao garu,
Uthama abhiruchi kaligini
Uddama pandithotmulu meeru.
Bahu sastra gnanamu, vistara grantha parisilanamu, vividabhasha kovidatvamu ityadi kaligi yunna meeru dhanyulu.
ధన్యవాదాలు.
మీకు పాదాభివందనం సార్
చాలా బాగా వివరించారు
ధన్యవాదాలు.
Very nice video 👌👍
Thank you.
తెనాలి రామకృష్ణ సినిమా లో ఏనుగుల పంపకం తెనాలి రామకృష్ణ చేసినట్లు ఉంది,కానీ చరిత్ర లో ఈ పంపకం చేసింది తిమ్మరుసు.
Mee punyamaa ani chala manchi vishayaalu telustunnayi, meeru great
ధన్యవాదాలు.
చక్కగా వివరించారు ధన్యవాదములు
కృతజ్ఞతలండి.
I am from proddutur . Great history thank you for video
మీకు మా కృతఙ్ఞతలు
మా ఊరి చరిత్ర తెలుసుకోవటం ఈ ఊరి వాడి గా నాకు ఎంతో గర్వకారణంగా ఉండి
ధన్యవాదాలు.
కేవలం ప్రొద్దుటూరు పురము గురించి అక్కడ పుట్టిన మహనీయుల గురించి చెప్పాలంటే ఒక రోజు చాలదు. రాష్ట్రం లో ఏ పట్టణానికి కూడా ఈ అపూర్వ గౌరవం దక్కదు. కానీ ఇది రాయలసీమ చేసుకున్న దౌర్భాగ్యం. ఇలాంటి ఊరు గనక ఏ కృష్ణా జిల్లాలో లోనో లేక గోదావరి జిల్లాలోనో ఉండి ఉంటే దానికి వాళ్లు ఇచ్చుకునే స్థాయి ఎలా ఉండేదో ఒకసారి గమనించాల్సిన విషయం. నమస్కారం
చాలా రోజులుగా కడప జిల్లా, అనంతపురం జిల్లాలో గ్రామాలు, పట్టణాలు చూడాలని చారిత్రక కట్టడాలు పరిశీలించాలని ఎంతో ఉత్సాహం వుండేది. చెయ్యలేకపోయాను. వేటూరి ప్రభాకరశాస్త్రి గారు రచించిన గ్రంథాలలో కూడా తిరుపతి చరిత్ర, అన్నమాచార్య చరిత్ర వ్రాస్తూ అనేక చారిత్రక విషయాలు చర్చించారు.
All the best.
Thanks!
Thank you.
Superb explain
Thank you.
సూపర్
Sir.Respects.kindly produce this type of viedeous to know the facts of history.regards.
Thank you.
చాలా బాగా చెప్పారు
Thanks sir. Very good information.
Thank you.
Nice
Bhaaga chepparu
ధన్యవాదాలు.
Great work 👏
Thank you.
Great information andi. God bless you.
Thank you.
Jai Tlmmannaji.
Sri ela maruna padi na sasanana nu velugu lo ki techi prajaku ardam aeila cheparu Dhaya vadamulu🙏👍
ధన్యవాదాలు.
Fantastic sir kanisam oka 10hrs unna kooda video chuse antha intrest untai me explanation 🎉🎉
Thank you.
Super good story jai A P jai Hindh
Jaisreeram jaimodiji ❤
Your explanation and erudition takes me travel in the realm of vijayanagara kingdom. Your explanatko is a kind of the so called time travel. Your research is marvellous. Pendyala
Thank you sir.
Sir pls do a vedio on the history of Sangameswara temple in animela Village virappa nayuni palli mandal Kadapa district it also built in period of vijayanagara Empire no body knows the real origin of temple and it's history we want to know the story behind it through you thank you
Thanks for your pic and details of proddatur anciant history of rameswaram
Happy happy happy
Manchi vishayanni teliyajesaru
ధన్యవాదాలు.
Abba yemi kantham❤
Super
NENU Proddatur lo putti perigi,,Vidya buddulu gadinchi vudyogaretya aa vurilono vundina vykti.Bag parichayaninavuru.. Antenatal, nenu kalakarrudu,, Ayinanduna,Appolo, Dadapu 70% parichayam download noted person ga vudinanu...
I love my native landPRODATUzR forever...Thank you.....GNRao That's greatness of My place. PRODDATUR....JaiHind...
Dhanyavadalu.
Chala chakkati vivarana
Mee krushi prashamshaniyam
ధన్యవాదాలు.
Good 😊
Thanks.
ప్రొద్దుటూరు లో ని శివాలయం లో కూడా ఒక శాశనం ఉండి దాని గురించి కూడా ఒక వీడియో చేయగలరు
Good information
Super❤😊😅
Thank you.
Very good work being done.
Pl write about Chola,Satavahana ,Magadha etc dynasties where we cannot find similar information any where
Thank u for ur hard work.
థాంక్యూ మిత్రమా థాంక్యూ మిత్రమా థాంక్యూ మిత్రమా
మేము 9వ తరగతి చదివేటప్పుడు అంటే 1968-70, మధ్య కాలంలో,మాకు " అప్పాజీ " అనే తెలుగు ఉపవాచకం ఉండేది. అందులో తిమ్మరుసు జీవితం చిత్రింపబడినది
సంతోషం.
అవును, 1981-82 లో మాకు 9 వ తరగతిలో తెలుగు ఉపవాచకంగా అప్పాజి వుండినది.
Yes. 1980 to 83 i studied
Even I studied Appaji as Telugu non- detail course
Chala baaga chepparu
Anveshi garu, I am mighty impressed by your passion on Vijayanagara empire..I am also very keen and passionate about the same subject.. I am a doctor and a professor. Would like to connect with you on this topic.. please advise
Thanks a lot for the kind words sir.
Tqq sir
Happynew year sir belated
Thank you. Wish you a happy 2024.
అయితే ఆ శాసనం తాలూకు ఫోటో కూడా పెడితే అందంగా ఉంటుంది
Timmarusu was one of the good Prime Ministers in India. But he never obstructed King Sri Krishna Devaraya in using more Time in writings, Bharatha Natyam, Kuchipudi and Writers conferences and new Temples construction. That's why Sri Krishna Devaraya failed to identify Family Power Politics. Timmarusu and Sri Krishna Devaraya missed Chanakya Neeti and Vishnu Sharma's Panchatantra and Krishna Neeti. The king must stand beyond family burdens. Never trust fake proffs blindly.
👌👌👌👌👍👍👍👏👏👏
మా ప్రొద్దటూరు.....
🙏🙏🙏
Sir Shaasanaalu records a website lo Dorukutundi cheppagalaru❤
శాసనం లో చెప్పిన వీరనారసింహరాయలు కృష్ణరాయల సవతి సోదరుడా?sir
కాదండి. సాళువ వంశ స్థాపకుడైన సాళువ నరసింహరాయల రెండవ కుమారుడు. ఇతణ్ణి ఇమ్మడి నరసింహ అని పిలుస్తారు.
Bgaa 70%;town lo paricahatuni ga vundinanu. (KALAKARUNINI,KANUKA)
Meeru chatirhraku goppa seva chestunnaru, sir, great
ధన్యవాదాలు.
Tuluva Narasa nayakudu srikrishna devarayala thandri ne kadha. Saluva Narasimha tarvatha Tuluva Natasa nayakudu ye kadha vijaya nagaranni palinchinadhi.
❤
👌🙏🙏🙏👍
Thank you.
❤
Thimmarasu was a Kannadiga. Still a popular name in Karnataka. Thimma is another name for Tirupathi Venkata Tamana. Arasu means king / khastriya/ royal family lineage!
But he belongs to Koundunyasa Gothra which makes him a Brahmin I think
చరిత్ర కు మీరు చేస్తున్న సేవ ఎనలేనిది. చరిత్ర కూడా ఒక పారే నది లాంటిది. అనేక కాలా లలో అనేక నిజాలు బయట పడుతుంటాయి.
ధన్యవాదాలు.
Sir did they write in telugu sir
Sorry, could not get your question!
🙏🙏😊🇮🇳🌍
ప్రొద్దుటూరు బంగారు ఊరు,
రెండవ మైసూరు
రెండవ బొంబాయి
1530 నాటికి క్రిష్ణ దేవరాయలు కదా వున్నారు
పెద్ద శెట్టి పల్లె గ్రామంలో ఈ శాసనాలు ఇంకా ఉన్నాయి వాటి ఫోటోలు పెడుతున్నాను చూడండి
Yippatikii proddhuturu ane pilusth.unnaru/
ఇందులో యుక్తి లేదు ధీయుక్తి లెదు, వున్నాదంతా ఒక్క బాపనోడు ఇంకొక బాపనోడిని పోగుడు కోవటం తప్ప.
రాజ కుమారుడిని చంపి, రాజ ద్రోహం చేసి, రాజగ్రహాని గురై, రాజదండన కింద కళ్ళు పెకిళించి వేయబడి, రాజ్య బహిష్కరణకు గురైన ఒక్క విషపు మొక్క ఈ తిమ్మరుసు.
పిల్లవాడిని చంపించి తరువాత దొరికిపోయిన ఈ బాపనోడు ధీయుక్తి కలవాడు ఎలా అవ్వుతాడు
ప్రొద్దుటి+ఊరు=ప్రొద్దుటూరు అనగా ఉదయపురం అని
FOR GOD'S SAKE, PLEASE USE GUMMADI PHOTO AS THIMMARASU, NOT SOME CRAP AI GENERATED IMAGE DERIVED FROM KCR PIC
सुखमुपदिश्यते परस्य।
It's easy to advise someone.
Rather than advising, better you create some informational videos with more attractive visuals. We're ready to watch and share it.
@@raghupraveeram464 if I create videos, what would you do? Pass on nonsense comments?
తుళువ నరసనాయకుడు ప్రధానమంత్రిగా కొనసాగుతూనే ఇమ్మడి నరసింహనాయకుడు బాలుడైనందువల్ల,అతన్ని నామమాత్రంగా చక్రవర్తిగా ఛూపుతూ,చక్రవర్తి అధికారాలను
తానే క్రీ.శ.1504 వరకు అనుభవించినట్లు చరిత్ర చెప్తోంది.
కాని,ఇమ్మడి నరసానాయకుడు తుళువ నరసనాయకుడ్ని ప్రధానమంత్రి పదవినుంచి తొలగించి ఆ స్థానంలో తిమ్మరుసును ప్రధానమంత్రిగా నియమించినట్లు ఏ చరిత్రగ్రంధంలో వుందో తెలియజేయండి సార్!
Gudi manyam dochukune vallu perigipotunnaru malli timmarusu gari lanti vaarini tayaru chey devuda ..🙏
Yentha history untey yendhuku anna Christians kindha bathukuthundhi prodduturu city and ap 😢
Hindu lo andharu ysrcp ki vote vesi Christians ni penchuthunnaru😢