Karimnagar Gang War Incident | Nanaveni Ramesh | Gopi Prasanth Reddy | సినిమాను తలపించే గ్యాంగ్ వార్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • #karimnagar #karimnagargangwar #nanaveniramesh #gopiprasahanthreddy #abptelugunews #abpdesam #telugunews
    కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రశాంత్ రెడ్డి అనే యువకుడ్ని అదే గ్రామానికి చెందిన రౌడీ షీటర్ రమేష్ తన అనుచరులతో కలిసి కిరాతకంగా హత్య చేశారు. సినిమాను తలపించేలా వెంటాడి వేటాడి మరీ హత్య చేయడం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ క్రైమ్ ఇన్సిడెంట్ పై ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్...
    Karimnagar Gang War Incident | Nanaveni Ramesh | Gopi Prasanth Reddy | సినిమాను తలపించే గ్యాంగ్ వార్ | ABP Desam
    Subscribe to the ABP Desam TH-cam Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive...
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

ความคิดเห็น • 190

  • @sphoorthidas9860
    @sphoorthidas9860 3 หลายเดือนก่อน +353

    గ్రామస్తులు చేతకాని తనం నిండు ప్రాణం బలి

    • @______Mahesh29______
      @______Mahesh29______ 3 หลายเดือนก่อน +20

      💯☑️‼️ చేతకాని చవటలు

    • @Telugu196
      @Telugu196 3 หลายเดือนก่อน +6

      Yes

    • @KurmaiahTalari
      @KurmaiahTalari 3 หลายเดือนก่อน +11

      Nijame అనిపిస్తుంది

    • @EttemsettyVenkateswarlu
      @EttemsettyVenkateswarlu 3 หลายเดือนก่อน +10

      Bro athanu rowdy shiter anta samanyudu kadu miru antha bada pada Kandi kaka pothe Ela jaragodadu anukotame...

    • @dayakar.maddela771
      @dayakar.maddela771 3 หลายเดือนก่อน +3

      Enni murder lu chesadu

  • @i4uchristianarmy335
    @i4uchristianarmy335 3 หลายเดือนก่อน +139

    రౌడీ షీటర్ అనేటోడు వెన్నులో వోనుకు పుట్టేలా ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్పు చెయ్యాలంటే వోనికిపోవాలి అలాంటి నిర్ణయం వొస్తేకానీ సమాజంలో రౌడీల బెడద ఉండధు

    • @padmajyothi7906
      @padmajyothi7906 3 หลายเดือนก่อน +2

      నిజమే వేంటనే అందరు చూసేలా ఊరి తీయాలి రౌడీ షీటర్ కీ భయము వేసేలా వుండాలి

  • @muhhaghsuauahwuuwhwhw3431
    @muhhaghsuauahwuuwhwhw3431 3 หลายเดือนก่อน +226

    గ్రామస్తులూ వెస్ట్ గాలు ఓకడు గ్రామంలో వచ్చి చాంపీడు ఏమ్ చే యాలేదు రెప్ చేసి నా ఏంచేయారు గ్రమాస్తులు షం అన్ యు విలేజ్

    • @nareshmuthyala3321
      @nareshmuthyala3321 3 หลายเดือนก่อน

      అవును బ్రో ఎవడో ఊళ్ళో కి వచ్చి తిరుగుతూ అందరినీ బెదిరిస్తుంటే పోలీసు వాళ్ళకి చెప్పకుండా పట్టపగలు చంపేటప్పుడు చూస్తూ ఊరుకున్నారు

    • @Raju-fj5ze
      @Raju-fj5ze 3 หลายเดือนก่อน +8

      Police vallu Vanni enkowtar cheyandi

    • @praveennayak3486
      @praveennayak3486 3 หลายเดือนก่อน

      రేప్ చేస్తే రేప్ కదా చేయని లె అని అంటారు..... చెత్త గ్రామస్తులు

    • @rajudarling2070
      @rajudarling2070 3 หลายเดือนก่อน +1

      👍

    • @rajeshBethala-e5j
      @rajeshBethala-e5j 3 หลายเดือนก่อน +3

      నిజమే బ్రో కరెక్ట్ గా చెప్పు గ్రామస్తులు చేతకాని వాళ్లు ఎందుకంటే చెప్పకపోతే వాళ్ళనే చెప్పేస్తాను అంటే సైలెంట్ గా ఉన్నారు కదా

  • @subbaraoavula4314
    @subbaraoavula4314 3 หลายเดือนก่อน +86

    రమేష్ అనే వాడిని వాడి గ్యాంగ్ ను ఎన్కౌంటర్ చెయ్యాలి

  • @psvprasad7399
    @psvprasad7399 3 หลายเดือนก่อน +9

    రమేష్ ఒక నెల జైలు లో ఉంటాడు ఆ తరువాత మన దయగల కోర్టులు bail ఇస్తాయి మళ్లీ settlements స్టార్ట్ అవుతాయి.

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 3 หลายเดือนก่อน +60

    ఇటువంటివి దయచేసి ప్రసారం చేయకండి. పిల్లల జీవితం ఇటువంటి ఉచ్చులో పడే అవకాశం ఉంది. ప్లీజ్ దయచేసి గమనించగలరు.

  • @rajashekarnyamathabad4470
    @rajashekarnyamathabad4470 3 หลายเดือนก่อน +46

    అరి కట్టాలి.

  • @gannarapuraghu6407
    @gannarapuraghu6407 3 หลายเดือนก่อน +68

    వాడిని కుడా అలానే చంపుతారు ఎవడో ఒకడు.... కత్తి పట్టినవాడు కత్తిపోటు కె బలి ఐతాడు.

    • @Truth-Speaker
      @Truth-Speaker 3 หลายเดือนก่อน

      S Christianity lo adey untadhi

  • @vivekrao6215
    @vivekrao6215 3 หลายเดือนก่อน +41

    MLA kuda adhe village. Police lu em chesthunaro emo.

    • @udaykiran9292
      @udaykiran9292 3 หลายเดือนก่อน

      Elanti lanjodkulu bhatiki evaniki upyoagam.... Aina mla em chesthadu

    • @Karthik_KfD
      @Karthik_KfD 3 หลายเดือนก่อน +5

      Champina Vaadiki Support Chestunnadu Emo

    • @jaanu......9491
      @jaanu......9491 3 หลายเดือนก่อน

      Yes 💯

  • @vinodarepalli4598
    @vinodarepalli4598 3 หลายเดือนก่อน +23

    ఇలాంటివి జరగవద్దు
    చాల బాధాకరం

  • @amarnathreddyvagarooru6141
    @amarnathreddyvagarooru6141 3 หลายเดือนก่อน +14

    Almost 10 different youtube and private channels covered this crime story, but you people showed in good manner with no overaction while narrating the scenes. Keep it up brother.

  • @PrasadPrasad-c3w
    @PrasadPrasad-c3w 3 หลายเดือนก่อน +3

    ఈ వీడియో చేస్తుంటే నాకు రక్తం మరిగిపోతుంది మీద

  • @adhithyacrafts4453
    @adhithyacrafts4453 3 หลายเดือนก่อน +22

    ఇంతకు ముందు ఒక ఊరి వాడు ఇంకో ఊరికి వచ్చి గొడవ కు దిగితే వాడు ఎంత దగ్గరి బంధువు అయినా ఊరంతా కలసి తన్ని తరిమేది
    ఇప్పుడు వేరే ఊరివాడు రాగానే వాడికే సహకరిస్తుండ్రు మన ఊరి వాడిని వదిలి
    మరి ఈ ఊరోళ్లు వెర్రివాళ్ళ లా ఉన్నారు అందురు కలిస్తే ఏమి చేయలేక పోవు ఎంత రౌడీ అయినా ఊరంతా కలసి ఉంటే వాని పని ఉత్తిదే

  • @WandaVision-d7t
    @WandaVision-d7t 3 หลายเดือนก่อน +23

    Weast villege people..,....

  • @teachers8926
    @teachers8926 3 หลายเดือนก่อน +38

    Villagers worst fellows

    • @karimn_vlogs22
      @karimn_vlogs22 3 หลายเดือนก่อน

      What about u sir....😢

    • @abhinayabhi6573
      @abhinayabhi6573 3 หลายเดือนก่อน

      City lo levvu antav godavalu

  • @kannekantichandrachary8039
    @kannekantichandrachary8039 3 หลายเดือนก่อน +15

    RIP SOCIETY ☠️

  • @Harishkumar-pm5ec
    @Harishkumar-pm5ec 3 หลายเดือนก่อน +13

    గుంపు మేస్త్రీ ఏం చేస్తున్నాడు.

  • @balasanisanthosh6719
    @balasanisanthosh6719 3 หลายเดือนก่อน +23

    Okkadu urloki vachi bedhirincham ento urlo sarpunch anevado okadu untadu kada athaniki pattinipu ledu

  • @santhoshreddy9611
    @santhoshreddy9611 3 หลายเดือนก่อน +25

    Day by day karimnagar becoming old bejawada or old rayalaseema🤔🤔🤔🤔

    • @Truth-Speaker
      @Truth-Speaker 3 หลายเดือนก่อน +1

      Antha scene ledhu bro they are calm going people

  • @saikrishnasaikrishnakalasu7233
    @saikrishnasaikrishnakalasu7233 3 หลายเดือนก่อน +12

    కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది

  • @avanpranav
    @avanpranav 3 หลายเดือนก่อน +13

    Police ki inform cheyali kada.. villagers.. when they new anything can happen ani.. negligence kanipisthundhi from villagers, the person who lost his life and his friends.. sad to hear this incident..

  • @nagillasurenderreddy7838
    @nagillasurenderreddy7838 3 หลายเดือนก่อน +7

    Law order should be powerful in state

  • @sreemanprasad7707
    @sreemanprasad7707 3 หลายเดือนก่อน +6

    Electricity water buses etc facilities to be stopped to the village for atleast 30 days to give a message to others to inform such incidents in advance to govt

  • @VinodKumar-pn3by
    @VinodKumar-pn3by 3 หลายเดือนก่อน +3

    చనిపోయిన వాడు మంచోడా చంపినవాడు మంచోడా అది ఒకసారి అందరూ ఆలోచించాలి. వాళ్ళు చేసే పనులు ఏంటి వాళ్లకు ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏంటి డబ్బు కోసము ఇలాంటి పనులు చేసే వాళ్లకు కఠినమైన శిక్షణ వేయాలి

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 3 หลายเดือนก่อน

      Chanipoyina vadu manchodu recording ni batti, ee lanjakodukulu thappinchi vere evvadu champadu itla

  • @reddypitta8611
    @reddypitta8611 3 หลายเดือนก่อน +7

    Police man kuda na la TH-cam chestunnaru annukunta.

    • @ultrainsctyt
      @ultrainsctyt 3 หลายเดือนก่อน

      Anthe kada mare

  • @maheshyadavchirla6436
    @maheshyadavchirla6436 3 หลายเดือนก่อน +25

    Yogi the best

    • @pradeepraghuwanshi7620
      @pradeepraghuwanshi7620 3 หลายเดือนก่อน +2

      101% Right anna

    • @ShahidKhan-bu7ck
      @ShahidKhan-bu7ck 3 หลายเดือนก่อน +1

      Deenikante ekkuva daarunaalu jargutunnai up lo
      Aa Yogi Kulam matam patti charyalaki aadeshistadu

  • @avilaiah9295
    @avilaiah9295 3 หลายเดือนก่อน +21

    Elanti.. Vanni. Enkuntar. Cheste.. War. Mugisinatte

  • @debryunsangha4584
    @debryunsangha4584 3 หลายเดือนก่อน +25

    Gramasthulu em pikaru....idena paddati

    • @prashanthyadavelakurthi6268
      @prashanthyadavelakurthi6268 3 หลายเดือนก่อน

      Champinoniki 100 nunchi 200 gang undi champadaniki 10 mandi vachirru

  • @powerstarvenu6382
    @powerstarvenu6382 3 หลายเดือนก่อน +12

    💥💥up.. సీఎం గ్రేట్ అన్నప్పుడు. మన గవర్నమెంట్ వట్టిదే అన్నట్టే కదా. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన.. అక్కడ చెత్తను వేరు పారేశారు మరి ఇక్కడ.. మార్పు తీసుకురావడం.. ప్రభుత్వం పైనే ఆధారపడి ఉంటుంది. చాలామందిని మార్చి మంచి వాళ్ళుగా తయారు చేసి ఎక్కడ ఇలాంటివి జరగకుండా చూడవచ్చు.

  • @venkatanarayanadasari2824
    @venkatanarayanadasari2824 27 วันที่ผ่านมา

    సమాజంలో రౌడీ షీటరికి బయపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజలు ప్రశాంతంగా బ్రతకాలి అంటే, ప్రభుత్వాలు రౌడీ షీటర్స్ ని ఎన్కౌంటర్ చేయాలి.

  • @kasinathg1124
    @kasinathg1124 3 หลายเดือนก่อน +6

    Okadu chanipoyadu kada enkaokanni encounter cheyali endhukante verevallaku, bayamutadhi

  • @maheshmogulla-m7l
    @maheshmogulla-m7l 3 หลายเดือนก่อน +1

    దయచేసి ఇలాంటి వీడియోలు పెట్టకూడదు నేటి యువత కూడా ఇలాగే తయారవుతారు

  • @Bharathkingz
    @Bharathkingz 3 หลายเดือนก่อน +2

    Shame on villagers

  • @bathiniakhil1749
    @bathiniakhil1749 3 หลายเดือนก่อน +1

    నాకు అయితే ఆంచారు అచ్చు రౌడీ షీటర్ రమేష్ లనే ఉన్నాడు

  • @raheemraheem3076
    @raheemraheem3076 3 หลายเดือนก่อน +5

    Police what doing their.
    Worst

  • @govindutamatam6012
    @govindutamatam6012 3 หลายเดือนก่อน +3

    great telangana government great CM great india

  • @Roadkings22
    @Roadkings22 3 หลายเดือนก่อน +2

    కత్తి పట్టిన వాడు కత్తికి బలవుతాడు... లవడా లోని వీడియో మోడ్డ కూచిపోయారు ఇద్దరు... పోలీస్ బలగాలు, వ్యవస్థ, ఏం చేస్తున్నాయి మరొకసారి ఎవడైనా రౌడీయిజం చేయాలనుకుంటే వట్టకాయలు వణికి పోవాలి అట్లుండాలి చట్టాలు...

  • @manishbhaigaming5670
    @manishbhaigaming5670 3 หลายเดือนก่อน +13

    Are Ramesh nivu kuda elage chatav chudu

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 3 หลายเดือนก่อน +1

      Thondaraga jaragali adi, recording vinna tarvata chanipoyina athanu thappu emi ledu, champina vadiki baga balupu unnadi Ani arthamyndi, vedhavalu iddaru rowdy sheeters Ani antunnaru, chanipoyina athanu attempt kuda cheyatledu daggera kaneesam kathi kuda ledu

  • @Sai_2111
    @Sai_2111 3 หลายเดือนก่อน +7

    23 years pilagadu 45 years manishi prana snehithula 🤔🤔

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 3 หลายเดือนก่อน

      Antha false news, recording vintunte chanipoyina athanu e thappu ledu, Anna Ani matladuthunte kooda champinadu lanjakodukulu

  • @Polandboy12345
    @Polandboy12345 3 หลายเดือนก่อน +2

    Ippativaraku kuda ramesh anetonni police lu arrest cheyaledu media mundu pettaledu

  • @AgentTharun118
    @AgentTharun118 3 หลายเดือนก่อน +3

    Paina nunchi kinda dhaka justice, encounter ani comments unnay kani adhe avvadhmma😂 edhi india

  • @mrcoolboy7557
    @mrcoolboy7557 3 หลายเดือนก่อน +9

    Encounter cheyli cheykaporhe urivali velli champeyali

  • @sheejasmine4790
    @sheejasmine4790 3 หลายเดือนก่อน +1

    There is a video leak the same as video of another one showing the name of the same people is the name showing different,in one video showing the person the same

  • @jalendherjalandher1942
    @jalendherjalandher1942 3 หลายเดือนก่อน +16

    Rameshku Chattaparanga funishment Jaragaali

  • @sagivenkatrao5935
    @sagivenkatrao5935 3 หลายเดือนก่อน +2

    Gramasthula pirikithanam oka Pranav bali

  • @sridharannalldass4288
    @sridharannalldass4288 3 หลายเดือนก่อน +1

    Anna will take revange .his ayya will take revenge .his son will take revenge on his ayya..his ayya will take revenge on his grandson .

  • @powersai2202
    @powersai2202 3 หลายเดือนก่อน +3

    Asalu Inka rowdy sheeter lu undudu ande nà
    -------
    Police pichhikukalni kalchinatu kalcheyyali

  • @mnprimeproperties9753
    @mnprimeproperties9753 3 หลายเดือนก่อน +1

    Rowdy sheeter ani endhuku chesthunnaruuu ,

  • @INAYATH1357ali
    @INAYATH1357ali 3 หลายเดือนก่อน

    It is very dangerous act

  • @deravathmangya852
    @deravathmangya852 3 หลายเดือนก่อน

    రండ్డ ప్రభుత్వం మనది. UP ప్రభుత్వం రావాలి మనకు

  • @rafimd663
    @rafimd663 3 หลายเดือนก่อน +3

    Kcr sir government undedhi unde

  • @jalendherjalandher1942
    @jalendherjalandher1942 3 หลายเดือนก่อน +7

    Rameshgaadu Thopu Annatta

  • @bhanubhanu7532
    @bhanubhanu7532 3 หลายเดือนก่อน +1

    Am chesthunaru anna gramam

  • @romeoravivarma5557
    @romeoravivarma5557 3 หลายเดือนก่อน

    ఒకడు వచ్చి మీ ఊరి లో వారం నుండి బెదిరిస్తుంటే complaint చేయకుండా ఏమి పికుతున్నారు చీ దానికన్నా worest ఇంకా ఏమి లేదు అంటే దగ్గర ఉండి village లో వాళ్లే చంపించారు అక్కడే అర్ధం అవుతుంది గా

  • @gvgoud
    @gvgoud 3 หลายเดือนก่อน +6

    Up CM great 👍

  • @rahulchitti9748
    @rahulchitti9748 3 หลายเดือนก่อน +1

    Nka a kalam lo unnam andharu elane tayaru avutharu katina cheryali thisukovali

  • @jmahesh853
    @jmahesh853 3 หลายเดือนก่อน +1

    Roudy sheater astulanu govermt japtu cheyali.. vadini , vadini hero to
    Zero cheyali katinanga shikshinchali

  • @chindamsuresh5971
    @chindamsuresh5971 3 หลายเดือนก่อน +1

    బయం లేదు ముందు

  • @jalendherjalandher1942
    @jalendherjalandher1942 3 หลายเดือนก่อน +7

    Government Chetagaanithanam

  • @ramakrishnamurthi2489
    @ramakrishnamurthi2489 3 หลายเดือนก่อน +4

    Voollo vaaratha gaddi peekitunnara kalla mundhu okanni champutunte

  • @gaddamsrinivas2555
    @gaddamsrinivas2555 3 หลายเดือนก่อน +1

    Evvariki police lu ante bhayamledu

  • @SRA3603
    @SRA3603 3 หลายเดือนก่อน +1

    Police vallu ami chesthunaru

  • @ultrainsctyt
    @ultrainsctyt 3 หลายเดือนก่อน

    Police lu chala late ga vunnaru saregga pattinchukoru amount settlement ainodeke support ekkuva estaru

  • @kadimpallibhanu7991
    @kadimpallibhanu7991 3 หลายเดือนก่อน

    ఇలాంటివి జరుగుతుంటే పోలీసులు ఎంచేస్తున్నట్టు

  • @venkatanarayanadasari2824
    @venkatanarayanadasari2824 27 วันที่ผ่านมา

    కత్తిని నమ్ముకున్న వాడు ఎప్పటికైనా కత్తితో పోవాలిసిందే not only prasanthreddy everybady. అందుకే చెపుతున్న పెన్నుని నమ్ముకోండి జీవితాలు బాగుపడతాయి. ఓకే ఒక రౌడీ షీటర్ ఇంకో రౌడీ షీటర్ని చెంపినాడు. చంపినా రౌడీ షీటర్ వేరొక చేతిలో ఎప్పటికైనా పోవాలిసిందే. ఇది జీవిత సత్యం.

  • @G.d.b-rowdy
    @G.d.b-rowdy 3 หลายเดือนก่อน +1

    Ramesh ane athani uri thiyali

  • @manoharreddy2297
    @manoharreddy2297 3 หลายเดือนก่อน

    Elante valu nayakuniki police ki avsaram💞💞💞💞

  • @manishbhaigaming5670
    @manishbhaigaming5670 3 หลายเดือนก่อน +2

    Katti pattinodu kattike Balaithadu youth ke cheptunna

  • @Teluguhorrorstories1
    @Teluguhorrorstories1 หลายเดือนก่อน

    Avadaina bayapetiyali anthe kani champadam entraa

  • @manishbhaigaming5670
    @manishbhaigaming5670 3 หลายเดือนก่อน +1

    Ippudu Ramesh anetodu yekkadaunnadu

  • @prkashj1204
    @prkashj1204 3 หลายเดือนก่อน

    What is bro weas news

  • @manoharreddy2297
    @manoharreddy2297 3 หลายเดือนก่อน

    AP HAPPY JAGAN 🙏🙏👍👍💪👋

  • @rasaputrarani172
    @rasaputrarani172 3 หลายเดือนก่อน +1

    Ayinaa champutaa antune champutaaraa?parents pillaalni oko saari ninnu chamoutaa antaaru, maara vina kunte,alaaani antune champestaaraa?

  • @ranjith.pinna1238
    @ranjith.pinna1238 3 หลายเดือนก่อน +1

    Okkadu Naku dorukandira ne ayya

  • @askavalisathishsathish2949
    @askavalisathishsathish2949 29 วันที่ผ่านมา

    Urlak ochi champaru ante m chesthunnar urla vallu andar kalsi kotali etla osthav ani

  • @santhusanthosh1850
    @santhusanthosh1850 3 หลายเดือนก่อน +1

    Meru elanti ki pani cheystharu enkaem cheystharu.

  • @binnupros8887
    @binnupros8887 3 หลายเดือนก่อน +1

    Vadiki police saportvundhi

  • @Polandboy12345
    @Polandboy12345 3 หลายเดือนก่อน +1

    Vanni encounter cheyali leda vani agadalu ekkuvayi pothayi bail paina vachaka

  • @mohanpalisetty793
    @mohanpalisetty793 3 หลายเดือนก่อน

    Do they require so much publicity.

  • @nikhilmasam93
    @nikhilmasam93 3 หลายเดือนก่อน +7

    Vallu prana snehitulu ani niku evaru chepparra ? Views kosam etlanti thumbnails pedtarra siggu lekunda...

  • @Ashley-956
    @Ashley-956 3 หลายเดือนก่อน +1

    Ntha darungnga champuthuthara elnti galees manushilu kuda unnara chi

  • @Detective-Decoder
    @Detective-Decoder 3 หลายเดือนก่อน +2

    Police fail to control these type of Rowdysheeters in karimnagar pedapally godavarikani and manchiryal.
    So many gangs involvement land settlements in these regions
    New good crime police in these regions essential

  • @shivashavalla9353
    @shivashavalla9353 3 หลายเดือนก่อน

    Rgv adunavura

  • @murthygadu4830
    @murthygadu4830 3 หลายเดือนก่อน +4

    Waste district is karimnagar..anthaa ooru pooku janam akkada unnollu..okkadki kuda medhadu undadhu

    • @Hemasri.
      @Hemasri. 3 หลายเดือนก่อน

      Adress Pettu

  • @srinivas-ragi
    @srinivas-ragi 3 หลายเดือนก่อน +2

    చాలా రోజులు తర్వాత గడుసున్న మొగోళ్ల మాటలు విన్నాను..

  • @HappyBus-ju4pp
    @HappyBus-ju4pp 3 หลายเดือนก่อน +1

    Kojavadu padimanidi tho chepadu

  • @mahendernaikvarshith392
    @mahendernaikvarshith392 3 หลายเดือนก่อน +2

    Ramesh guddha balichi kottukuntundu

  • @GopalNarumolla
    @GopalNarumolla 3 หลายเดือนก่อน +4

    Congress. .gov.tlo.prajalaku.rakshanaledu.rang.messege.pothundi.kauna.katinang.cherya.thisukovaali

  • @NarsaiahKatla
    @NarsaiahKatla 3 หลายเดือนก่อน

    First of all vaallani arrest kuda cheyaru e police lu.... Adii vallatho kadu bhayapadtharu

  • @chpraveen396
    @chpraveen396 3 หลายเดือนก่อน

    Champadam thappu

  • @shaikmunwar7582
    @shaikmunwar7582 3 หลายเดือนก่อน

    Muru champina wala ente k velaande

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 3 หลายเดือนก่อน

    Ramsh Andhra Kammodu

  • @Ramu-rd8nl
    @Ramu-rd8nl 3 หลายเดือนก่อน

    Rastra vyaptaham anti ra munda nuvvu ah suman tv thappa avadu chepadam ledu ee news

  • @gvgoud
    @gvgoud 3 หลายเดือนก่อน

    Mana rastaniki Yogi sir CM kavali elanti lucha gallanu vadalad sir please 🙏

  • @venkateshrao6279
    @venkateshrao6279 3 หลายเดือนก่อน

    Ramesh ni road meda champeyali

  • @JenuguntaGopi
    @JenuguntaGopi 3 หลายเดือนก่อน

    Anduke bjp ravali

  • @DubbapochaiahDubbapochaiah
    @DubbapochaiahDubbapochaiah 25 วันที่ผ่านมา

    Chamunda Mata pita

  • @diveeshreddy7589
    @diveeshreddy7589 3 หลายเดือนก่อน +2

    Vaadiki kachithaanga politics n police support untadhi.... Veellu undedhi aundhuke kada...... Money credit ieuntaadhi valla account lo.... Ramesh safe

  • @sirasanisuresh7123
    @sirasanisuresh7123 3 หลายเดือนก่อน +1

    సచ్చినోడిదే తప్పు వాడు మూర్ఖత్వం గా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.. రెచ్చ గొట్టి చంపించుకున్నాడు

  • @alreadydead3817
    @alreadydead3817 3 หลายเดือนก่อน +3

    Thappu em ledu audio call lo clear ga cheppadu nenu niku dhorikinappudu samppu nuvvu naku dhorikithe sampputha annadu.
    Brathakdam kosam samppinddu thappu ledu oka sachinodu samppina I support