All youngsters work hard, e audio toni nerchukondi , mana dagara balam lepote lolli petukovadu avalatoni, chadukondi amma nanaku family ki happy ga unchandi 🙏
Just helmet lekapothe challaaaaaan... Murder lu jaruguthunte... No justice 😢😢😢 idharu baccha poragaalle.... Gangster murder culture ki embassador ee RGV gaadu.. First aa badcow lopatesi kummale
యూత్ : Family అనే వ్యవస్థని మర్చిపోయి అనవసరమైన గొడవలలో తల దూర్చి మందు కి బానిసగా మారి సినిమా లో లాగా 3 హవర్స్ లైఫ్ అనుకొంటున్నారు అందుకే పిల్లలకి చిన్న చిన్న బాధ్యతలు అప్పచెప్పడం వారిని సరియైన మార్గంలో పెట్టడం మంచిది
బ్రదర్ ప్రశాంత్ అవతల వాడి బలం తీసు కూడా నిన్ను భవిష్యత్తు లో నా బలం పెంచుకుని నిన్ను చంపుతా అని కాన్ఫిడెంట్ గా ఛాలెంజ్ చేశావ్ ఆలోపత నేను కనపడితే నన్ను లేపేయ్యు అని చెప్పినవి బ్యాడ్ లక్ మిస్ అయ్యావ్ లైఫ్ మిస్ చేసుకున్నవ్
No bro athani already money thisukunnadu soo pakka ga champali Ane anukunnadu Champadaniki already uru lo ki chala mandhi vacha konni days ki ee call recording
ఇంక సమాజంలో సంపుడు లేక సావుడు తప్ప ఇంకేం ఉండదనే భయం కలుగుతుంది. ఇంత పబ్లిక్ గా మర్డర్లు జరుగుతున్నాయి. అసలు సామాన్య ప్రజలు సైతం బ్రతకాలంటే భయపడుతున్నారు. అసలు గవర్నమెంట్ ఉక్కు పాదం మోపక పోతే పక్క దేశంలో ఉన్న ఉగ్రవాదులకన్నా దేశంలో ఉన్న ఇలాంటి వాళ్ళ వలనే శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది.
అందుకే ఆవేశం ఉండకూడదు తెలివిగా శత్రువుల నుండి దాకోవాలి అప్రమత్తంగా ఉండి ప్రాణాలు కాపాడుకోవాలి నీ కేమైనా అయితే మీ అమ్మ ఎంత ఏడుస్తది గుర్తుంచుకో పగ కాదు కావలసింది ప్రాణాలతో ఉండి తీరాలి అమ్మ కోసం 😟😳😢😢😢🥺🥺🥺
మా అన్నని చంపిన వాడిని ఎవరిని వదలం ఇప్పుడు ఎలా అయితే న్యూస్ రిపోర్టర్స్ వీళ్లంతా వెళ్లారు ఒక నెలలో మళ్లీ వాళ్ళు అదే ఇంటర్వ్యూ తీసుకుంటారు చూస్తా ఉండండి పగ తీర్చుకుంటాం
మన రేపటి రాజకీయ నాయకులు వీళ్ళు... వీరే మనల్ని పాలించేది... ఇలాంటి రౌడీ షీటర్స్ ని నాయకుల్ని చేసి,,రాజకీయాల్లోకి తీసుకొచ్చి గెలిపిస్తున్న బుద్ధి లేని ప్రజలని అనాలి ముందు...మన ఇండియాలోనే ఇలాంటి వారిని నాయకుల్ని చేస్తున్నారు..దోచుకున్నంత దోచుకుంటున్నారు అందుకే మన ఇండియా ఇంకా undevloped country గానే మిగిలిపోయింది...
Chadhuva Prashanth ki amma ledhu nanna ledu anna amayakudu ontariga perigina vaadu friendship a antha anukoni paniki maalina vaalla kosam cases lo ki vellindu😢
వీడు వాడిని ఎయ్యాక పోతే,వాడు వీడిని ఏసేవాడే అందుకే భయానికే వాడు వీడిని ఏసిండు... ఏమైనా కూర్చొని మాట్లాడు కుంటే సమస్య పరిష్కరం అయ్యేదే.. పోయిన ప్రాణం తిరిగి రాదుకదా.. మా లైఫ్ లో కూడా ఇలాంటి పరిస్థితులు నాలుగైదు జరిగినయ్, కత్తులు దగ్గర పెట్టుకొని తిరిగినం,ప్రశాంతంగా ఇంట్లో పడుకోలేని పరిస్థితి అవతలి వాళ్ళది అదే పరిస్థితి మా పెద్దలు కలుగజేసుకొని, కూర్చొని పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాడం వలన ఈ రోజు మేము హాయిగా భార్య పిల్లలతో జీవిస్తున్నాం.. ఎప్పటికైనా చంపుకోవాడం పరిష్కారం కాదు.. అప్పుడది మాకు ఫ్యాసన్ అనిపించింది.. ఇప్పుడు తలుచుకున్న ఆ రోజులని ఒంటి మీద వెంట్రుకలు నిక్కబోడుచుకుంటాయి.
ప్రశాంత్ రెడ్డి కూడా ఆవేశం ఆలోచన లేకుండా తొందరపడి మాట్లాడుతుండు రమేష్ అనేటటువంటి రౌడీ లాగా నిదానంగా మాట్లాడుతా బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి రమేష్ అన్నట్టు రౌడీ షీటర్ ప్రశాంత్ రెడ్డి ఆలోచన లేకుండా ల్యాండ్ సెటిల్మెంట్ లో తల దూర్చి జిందగీ ఆగం అయిపోయింది
Land godava inka Prashanth vallu oka 3 members family ki call chesi tittaru anta indhlo Ramesh okkadu. Family lo girls ni tittaru inka land kada chinna godava
Andharu Prashant baga matladaru antunnaru anna anna ani annadu kani idharu chala thappu chesaru..... Prashanth chala rechagottadu....idharidhi thappu undi....avariki law and order ante bhayam ledhu
పోలీస్ లు ఇలాంటివి టాప్ చెయ్యరు,రకుల్ ప్రీత్ సింగ్ వి ట్రాప్ చేస్తారు
😂
ఒల్లిబలిసి ఇలా చంపుకుంటే పోలీసు ఏం చేస్తారు ......ప్రాబ్లం ఉంటే స్టేషన్ కి పోయి సాల్వ్ చేసుకోవాలి.....
Tapping important kaadhu chesinaka pattukovadam important 😂
Tap cheyakunda video ela out aindi ra pakodi nayala me amma Oyo room service apesindha inka continue chesthundha
@@vijaykumarvijju2785 Endhuku police ki dabbulu ivvadanika?
Next వీడి తో వేరే వారికి ఇబ్బంది బెస్ట్ dessession ఎన్కౌంటర్ చేయటం కరక్ట్
Jai Yogi Adithyanath maharaj ki❤
నేటి రౌడీ షీటర్లే రేపటి దేశ నయకులు ❤❤
Vallaku vote vese meelanti prajalalu mahanubhavulu❤
Kadhu bro repati rajakiya nayakulu
Excellent bro nijam
👏👏👏👏👏
😅
పోలీసు వ్యవస్థ గట్టిగా లేకపోతే ఇలానే ఉంటది....
Yesss anna
Correct
Friendly police 😂😂
Friendly police paniki raadu...
Friendly teacher paniki raadu
Antha ledu vallu police Headquarters lo unnaru raaaa okkasari
నాలుగు రోజులు బ్రతికే జీవితానికి ఎందుకు రా ఇవి అన్నీ...🤦🤦🥺
Anthee kada
ఇలాంటి వారికీ ఉత్తరప్రదేశ్ సిఎం ఫార్ములా suitable,,, అది follow అవ్వండి రేవంత్ sir 👌👍
Muslim only Target yogi baba😂😂
Mahila sangalu manavathavadulu oppukoru police lu cases edurukovali
@@khadeerricky1720Mari Valle ga anni crimes lo undedi
Mari langa panllu chesetollane denguthar ga bhai@@khadeerricky1720
👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Comments chusthunte chala baga anpisthundhi.......mind set bagundhi andharidhi🎉
Jai jai cangres
All youngsters work hard, e audio toni nerchukondi , mana dagara balam lepote lolli petukovadu avalatoni, chadukondi amma nanaku family ki happy ga unchandi 🙏
Correct chepparu vadu mana entlo valani thidithey avadu ayethey thittodu vadi ammani vadi akkani thittkunatale so godava padakandi mana family gurnchi alochinchandi
ఇల్లంటివి యూట్యూబ్ లో పెట్టి ఎం మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటివి ఎంత గోప్యంగా ఉంచితే అంత మంచిది
నువ్వు హంతకుడి తాలూకా నా
Theluvani thelusthe Emouthadhi
@@visv.karma-_ illanti news telvakapotame better
@@Ravinder2412 Yilaantivi Published chesthe thappu ledhu.
@@Ravinder2412adi call recording danni chusi ela matladakunda vundalo teluskuntaru janam kanisam
నిందితునికి శిక్ష పడాలి🙏
మొన్నక మర్డర్,ఈరోజు ఈ మర్డర్.. ఇలా వీళ్ళుచెప్పుకుని మరీ హత్యలు చేసుకుంటుంటే పోలీసు డిపార్ట్మెంట్ నిఘా విభాఘాలు ఏం చేస్తున్నాయి?
Nijame bro mari cheppukoni chanpukuntundru govt, police valu m chesthundro mari
Fanla kinda kuchoni nelnela vache jetaanni inka vacche _______ nu kisala pettukuni darjaga bratakadaniki
Illegal Business చేసేవాడి దగ్గరనుండి లంచాలు తీసుకునే పనిలో busy గా ఉంటారు 24x7 😂😂😂
Just helmet lekapothe challaaaaaan... Murder lu jaruguthunte... No justice 😢😢😢 idharu baccha poragaalle.... Gangster murder culture ki embassador ee RGV gaadu.. First aa badcow lopatesi kummale
Chathulu
Note - ఈ సమాజంలో ఒకడికి help చేయొద్దు and ఒకడి help కూడ తిష్కొవొద్దు.
Important note - Friendship అస్సల్ చేయకు వాడు ఎంత గొప్పవడైన సరే.
💯
Mari em cheyali thinnama padukunnama thellarindha
S bro
Yes
Yes meku thelisi chepparo thelika chepparo kani akkada jarigindhi chepparu
ప్రశాంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది ..... రమేష్ అనేవాడు పోయింటే న్యాయం అనిపిస్తుంది
Nuvu Reddy ah bro
Yes❤
@@harishpujari2907reddy enduku vacchindhi nuv Ramesh gadi caste ahh
రేపటి మన నాయకులు
😂
Correct bro
Yes ... congratulations..got eligibility....grows to big height .. we never know some statue may cme in future
నిందితుని, తగిన విధంగా చర్యలు తీసుకోవాలని నా అభిప్రాయం
Sorry bro edi India nat Saudi Arabia
😂
ఇంకో మనిషి ని చంపకుండ జాగ్రత్త పడాలని
ప్రభు త్వానికినామనవి
ప్రశాంతు రెడ్డి చాలా మంచిగా మాట్లాడుతున్నాడు కానీ రమేష్ అనే వక్తి చాలా ఆవేశం తో మాట్లాడుతున్నాడు
Atanu family members ni tittadu kabatti ala rechipoyadu.
రమేష్ గాని champeyaali
Antha easy kadhu bro 😢
@@Chintu12356 anduku antha easy kaadu?
veedni vaadu ganaka sampakapoyyunte , nuvvanede ayyundedi
andukane vaadu eedni yesesindu .
samajhayindaa .
@@smkanugu8540 chanipoina vadu chusthe Chinna pilladilaa unnadu vadu yela champagaladu
Neeku kula piche undhe neeku kodhegha
వీరే మన రేపటి మన దేశ నాయకులు... వీరిని నాయకుల్ని చేస్తున్న బుద్ధిలేని ప్రజల్ని అనాలి ముందు...
Currect
ఇలాంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి
ప్రశాంత్ రెడ్డి కి లోక జ్ఞానం లేదు.... పాపం
ఆవేశంగా ఆలోచన లేకుండా ఉండడం వల్లే ఈ రోజూ ఈ పరిస్థితీ కావచ్చు పాపం...
ఏది ఏమైన Rip... prashanth Reddy
యూత్ : Family అనే వ్యవస్థని మర్చిపోయి అనవసరమైన గొడవలలో తల దూర్చి మందు కి బానిసగా మారి సినిమా లో లాగా 3 హవర్స్ లైఫ్ అనుకొంటున్నారు అందుకే పిల్లలకి చిన్న చిన్న బాధ్యతలు అప్పచెప్పడం వారిని సరియైన మార్గంలో పెట్టడం మంచిది
గుంపు మేస్త్రీ యాక్షన్ తీసుకోవా
Ni Amma puku ra teskuntadu
Valladhi Ado Desham Kosamoo State Kosamooo Jarige War Kaduleeee 😂
అరే బ్రదర్ నెక్స్ట్ వీడియో పెట్టండి చాలా బాగుంది వినడానికి
రమేష్ దే ఎక్కువ తప్పు కనపడుతుంది... ప్రశాంత్ రెడ్డి కొంత వరకు అన్నా అన్నా అంటూ మర్యదగానే వున్నాడు... ఏదేమైనా ఆవేశం పనికి రాదు
Mari Ramesh ki antha kopam endhuko vocchindho
@@zamindar712 ఎవరు అన్నారు "గారు" అని
E call recording lo anna Anna antunadu kani valla family members ni tittaru prashanth inka valla family.
😂😂
veedu vaadni veseyyakunte
Vaadu veedni yesestadu ,
gadhi assalu sangathi .
assalu antha dooram povude tappu
ఉత్తర్ ప్రదేశ్ లొ యోగీ sir ఇలాంటి గ్యాంగ్ లని ఏరి పడేశాడు కానీ అలాంటి ఉత్తర్ ప్రదేశ్ లొ యోగి గారికి ఓటు వేయాలని ముర్కుకు
Warst law and order
ఫ్రెండ్లీ పోలీస్ కావాలి కదా జనాల కీ
ఈ రౌడీ సిఎం లు ఉన్నంత కాలం ఇలాగే జరుగుతాయి
ఇలాంటివి పోలీస్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు
Super super bro 👌 correct cheppinaru
బ్రదర్ ప్రశాంత్ అవతల వాడి బలం తీసు కూడా నిన్ను భవిష్యత్తు లో నా బలం పెంచుకుని నిన్ను చంపుతా అని కాన్ఫిడెంట్ గా ఛాలెంజ్ చేశావ్ ఆలోపత నేను కనపడితే నన్ను లేపేయ్యు అని చెప్పినవి బ్యాడ్ లక్ మిస్ అయ్యావ్ లైఫ్ మిస్ చేసుకున్నవ్
😂
Prashanth ane vyakthi thelivi thakkuva vaadu.. balam ledhu repu penchukunta ante vadu asap theeseyyali anukuntada ledha?
No bro athani already money thisukunnadu soo pakka ga champali Ane anukunnadu
Champadaniki already uru lo ki chala mandhi vacha konni days ki ee call recording
Ramesh ane vaadiki same punishment isthe prashanth atma shanthisthundhi
Manishi ni champadam entha easy aipoindi...😢asal viluvane lekapoindi😢😢ekkad chusina murder rowdys😢😢
ఇంక సమాజంలో సంపుడు లేక సావుడు తప్ప ఇంకేం ఉండదనే భయం కలుగుతుంది. ఇంత పబ్లిక్ గా మర్డర్లు జరుగుతున్నాయి. అసలు సామాన్య ప్రజలు సైతం బ్రతకాలంటే భయపడుతున్నారు. అసలు గవర్నమెంట్ ఉక్కు పాదం మోపక పోతే పక్క దేశంలో ఉన్న ఉగ్రవాదులకన్నా దేశంలో ఉన్న ఇలాంటి వాళ్ళ వలనే శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది.
అందుకే ఆవేశం ఉండకూడదు తెలివిగా శత్రువుల నుండి దాకోవాలి అప్రమత్తంగా ఉండి ప్రాణాలు కాపాడుకోవాలి నీ కేమైనా అయితే మీ అమ్మ ఎంత ఏడుస్తది గుర్తుంచుకో పగ కాదు కావలసింది ప్రాణాలతో ఉండి తీరాలి అమ్మ కోసం 😟😳😢😢😢🥺🥺🥺
మా అన్నని చంపిన వాడిని ఎవరిని వదలం ఇప్పుడు ఎలా అయితే న్యూస్ రిపోర్టర్స్ వీళ్లంతా వెళ్లారు ఒక నెలలో మళ్లీ వాళ్ళు అదే ఇంటర్వ్యూ తీసుకుంటారు చూస్తా ఉండండి పగ తీర్చుకుంటాం
All the best
1000%reten gift evvandi
ఎవురు సామీ మీ అన్న
మన రేపటి రాజకీయ నాయకులు వీళ్ళు... వీరే మనల్ని పాలించేది... ఇలాంటి రౌడీ షీటర్స్ ని నాయకుల్ని చేసి,,రాజకీయాల్లోకి తీసుకొచ్చి గెలిపిస్తున్న బుద్ధి లేని ప్రజలని అనాలి ముందు...మన ఇండియాలోనే ఇలాంటి వారిని నాయకుల్ని చేస్తున్నారు..దోచుకున్నంత దోచుకుంటున్నారు అందుకే మన ఇండియా ఇంకా undevloped country గానే మిగిలిపోయింది...
Brother me insta id ivvandi
ప్లీజ్ ఎన్కౌంటర్ హిమ్
ఈ గ్యాంగ్ లను పోషిస్తున్నది రాజకీయ నాయకులే.
Edharu sachipoyi vunttey , chala mandhi bagupadevallu
Neku em thelusu ani matkaduthunnav bro
గోదావరిఖనిలో ఇలాంటి మామూలు అయిపోయినాయి
రమేష్ గాన్ని కూడా. వెయ్యాలి
ఎక్కడ గొడవ వచ్చిందో పాపం ఇద్దరు తగ్గడం లేదు
Up coming politician RAMESH
Antha ledhu
edhariki EGO feeling... Chalaundi .. just call cut cheste cool ga undedi.. compromise aiote aipoi... Eppudu one life die.. one life jail
Yes bro prashanth valladhi kuda thappu undhi anta valla families ni tittaru anta Ramesh tho thappu ieyendhi ani brathimiladuthey odhilesay vallu antunaru
Pani pata leka challenge cheskuni maturity leka chastunaru kottukuni...
Manchiryal district Hajipur lo marder jarigi 15 days avuthundi a news channel lo raledu
Indulo evadu evanni champindu
ఇద్దరిది తప్పే.. Sorry చెప్పితే ఒక్క మాటతో పోయే
Money thisukinnadu andhuke eppativi thisindu andhuke chanpindu sorry cheppina kastame
Ts Poice elantivi malli ela jaragakunda chuskovali
Super Bhai
వాడు ఆలా అన్నప్పుడు నువ్వు పోలీస్ ని అశ్రాయించాల్సింది తమ్మ
Vani encounter chyadi
E universe lo me matter chinnadhi anna . Chinna vishayaaniki pranam poyindi 😢
That's why we need to see Yogi Adityanath as pm of India
Congress govt unte em aeina saadyame
ఇక్కడ కాంగ్రెస్ తప్పేముంది
@@bknaresh1106Job less people
😂😂
ఇదే సమయంలో trs ప్రభుత్వం ఉంటే,trs దె తప్పు అనేవాడివి కదా😂..కాంగ్రెస్ ఉంది కాబట్టి తప్పుకాదంటున్నావ్😂అంతేనా
@@Mahesh-w8b4e heart attack,vacci chanipute kudu congress tappa enti🤣
@@string1 అక్కడ చచ్చింది మర్డర్ తొన,హార్ట్ ప్రాబ్లమ్ తొన😂..ఎం సదువుకున్నావ్🙏
వాణ్ణి ఎన్కౌంటర్ చేయండి
ఏమి ఫ్రీడం రా ఇండియాలో
En counter cheyandi vedini
Saduvu ledu....pani ledu....janaala meeda padatam....ilaanti vallandarini baita tiraganivvoddu
Chadhuva
Prashanth ki amma ledhu nanna ledu anna amayakudu ontariga perigina vaadu friendship a antha anukoni paniki maalina vaalla kosam cases lo ki vellindu😢
civil disputes are causing more crimes. need fast track civil courts or real estate reforms.
Veedu anna anna antune samputha ani warning ichhi rechha gottadu😂😂
పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి
చిన్న చిన్న గొడవలు ప్రాణాల మీదికి వస్తాయి 😒
Ramesh gani anukutar ceyali Prasanth anto marydaga matladinadu kani Ramesh ganiki kanikaram ledu
I love this country... I like the dialogue....wow ...wt a education.. already so many cases pending in india .
ఇలాంటి వారిని ఎన్కౌంటర్ చెయ్యండి. యోగి లాంటి సిఎం మన తెలంగాణకు ఉండి ఉంటే ఇలాంటివి జరగవు
పోలీస్ ఈ వీడియోస్ పై నిఘా పెట్టి తప్పు చేసిన వాడిని ఎన్కౌంటర్ చెయ్యండి.
Already money thisukoni silent ga act chesthunnaru ani knr lo talk
Bandi Sanjay Ippudu Karimnagar MP Let's Hope for change
వీడు వాడిని ఎయ్యాక పోతే,వాడు వీడిని ఏసేవాడే అందుకే భయానికే వాడు వీడిని ఏసిండు...
ఏమైనా కూర్చొని మాట్లాడు కుంటే సమస్య పరిష్కరం అయ్యేదే..
పోయిన ప్రాణం తిరిగి రాదుకదా..
మా లైఫ్ లో కూడా ఇలాంటి పరిస్థితులు నాలుగైదు జరిగినయ్, కత్తులు దగ్గర పెట్టుకొని తిరిగినం,ప్రశాంతంగా ఇంట్లో పడుకోలేని పరిస్థితి అవతలి వాళ్ళది అదే పరిస్థితి మా పెద్దలు కలుగజేసుకొని, కూర్చొని పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాడం వలన ఈ రోజు మేము హాయిగా భార్య పిల్లలతో జీవిస్తున్నాం..
ఎప్పటికైనా చంపుకోవాడం పరిష్కారం కాదు.. అప్పుడది మాకు ఫ్యాసన్ అనిపించింది..
ఇప్పుడు తలుచుకున్న ఆ రోజులని ఒంటి మీద వెంట్రుకలు నిక్కబోడుచుకుంటాయి.
No no already vaadu money thisukunnadu soo prashanth em anakapoina vaadu champevaadu
Dark reality ❤
@@Celestialsepiane ఎందుకు సుఫారి ఇచ్చి తనని చంపాల్సిన అవసరం ఎవరికుంది.
Vellani heros cheyatam e youtube
Channels lakshtam
Wr is going our society 😢😢
Vichalavidi alcohol, belt shops, Ganjayi 😊😊😊
Yogi ji is needed all over Bharat💯
Jai RGV 🔥 RGV fans like veskondi mama
Mada kuduv ayitey Nadi
ఇలాంటి వారిపై ప్రభుత్వం కటిన చర్యలు తీసుకోవాలి..వీలైతే ఎన్‌కౌంటర్ కూడా చేయడనికి వెనుకాడ అద్దు...up CM formula use cheyandi revanth sir
రమేష్ దే, తప్పు
Revanthu garu elantivalanu andhesar yogi sarcar caract gundalanu vereyi pareyandi revanthu garu
వీళ్ళకి కరెక్ట్ up CM correct మాన సీఎం కి
Malli old congress lo india ala endeni telangana ala avtundee..back. Log jobs ammukuntaruu
ప్రశాంత్ బాగా మాట్లాడుతున్నాడు
న్యాయం జరిగిందా లేదా
Bangaru Telangana
ప్రశాంత్ రెడ్డి కూడా ఆవేశం ఆలోచన లేకుండా తొందరపడి మాట్లాడుతుండు రమేష్ అనేటటువంటి రౌడీ లాగా నిదానంగా మాట్లాడుతా బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి రమేష్ అన్నట్టు రౌడీ షీటర్ ప్రశాంత్ రెడ్డి ఆలోచన లేకుండా ల్యాండ్ సెటిల్మెంట్ లో తల దూర్చి
జిందగీ ఆగం అయిపోయింది
అవతల వాడి బలం తెలిసి కూడా నిన్ను బావిష్యత్తులో నా బలం పెంచుకుని నిన్ను చంపుతా అని ప్రశాంత్ అనడం అతని ఓవర్ కాన్పుడెంట్ చివరికి బలి అయ్యాడు
House walake తిథోడు అంటే మాల తిటు తుండు సో plez take police action (Prashant Reddy 👏👏👏👏🫡🫡🫡🫡 అన్న అన్నా ఆన్న ఆన్న చెప్పి మంచిగా మాటలాడుతునాడు )
Evarikaina Telisthe Assalu Villa Madhya Starting Godava Ela Jarigindhi Adhi Cheppandi.
Land godava inka Prashanth vallu oka 3 members family ki call chesi tittaru anta indhlo Ramesh okkadu. Family lo girls ni tittaru inka land kada chinna godava
Yogi adityanath lantivadu ravali
Adhi antha drama bro.. UP has lots of issues..
@@joelkesniel9726drama church lala chestharu bruh government la kadu
Super@@wolfman2261
😂😂😂😂ఉన్నావ్ రేపిస్టు mla భార్య కి zp టికెట్ ఇచ్చిండు
@@wolfman2261 Your education???
Police వారు తగిన చర్యలు తీసుకోవాలి
విల్లా తల్లులు ఒక్కటైనా తండ్రులు చాలామంది ఎక్కి దిగింద్రు
దేశం కోసం బ్రతికే బ్రతుకు బతకండి పెరెంట్స్ కోసం బటకండి బాగుంటది సమాజం
పోలీసు లు అమ్ముడు పోతున్నంత కాలం ఇలాగే ఉంటారు😢
లా అండ్ ఆర్డర్ సరి చేయండి.
అన్ని రాష్ట్రాలకి Yogi లాంటి CM ఉండాలి
Naku superpowers unte bagundu😅😅
Gvt have to take action...
Andharu Prashant baga matladaru antunnaru anna anna ani annadu kani idharu chala thappu chesaru..... Prashanth chala rechagottadu....idharidhi thappu undi....avariki law and order ante bhayam ledhu
ఇలా ఉన్నరెంట్రా మీరు🙏🙏
చట్టం వుంది 🙏
Am chilargalunnara
Yogi CM
Correct
Police sir ellanti vallani marchandi sir
Karimnagar danger cases
Mana telangana lo oka 1 hour cm post ivandi uttapradesh cm ki reventha gaaru meeru 1hour cm sheet nundi tappukondi
Prasanth gadu nanu champu champu anavu vadu real ga vesafu.ramesh bayya nuvu great
Ippudu ready lemu annadu kada, ready leni vadini champadam chillara kada
Ready ga lenu anapudu guda musukovali....vadu ready aye varaku chusukunta untara
@@srinivasdumpala637d
Ready lenapudu call chesi tittadam kuda thappu a kadha bro
@@Chintu12356 sarigga vinnava evadu evadini thiduthunnado, champina vadi side kuda matladathara? Dammunte vadu veedu fight chesukovali, nalugurini vesukelli champadam chillara kada?
Edharu chaavaali ra yadhava la criminals ki ki support chese yadhava avvaku