ఎం లేదు గోదావరి ఖని లో సింగరేణి లో అయ్యా అవ్వ పని చేస్తారు లక్షలలో జీతం 👍 ఇక యూత్ తాగి ప్రతి వాడు ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు ఎవనికి వాడే హీరో మెయిన్ ప్రాబ్లెమ్ ఏంటంటే పైసల్ ఉంటాయి 👍 పోరగాళ్ళు పోరంబోకులు అవుతారు కొందరు మినహా 👍
తప్పు చేసినోడు ఏదో ఒక రోజు రియలైజ్ కావాల్సిందే అది ఇప్పుడు ఇతను రియలైజ్ అయ్యాడు అంతే... చాలా మంచి వీడియో మంచి మెసేజ్ మిగతా యువత కూడా తెలుసుకొని రియలైజ్ కావాల్సింది..
ఏదైతే ఆవేశంలో తప్పు చేశాను అంటున్నారో..అలానే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారంటున్నారుగా..వాళ్ళతో కలిసి ఇప్పుడున్న గోదావరిఖని మీకు సాధ్యమైనంత వరకు యువతను మంచి దారిలోకి తీసుకురండి...అంతకు మించిన మార్పు ఎది ఉండదు..
మీ ఇంట్లో వంశంలో ఎవరైనా ఇలా వున్నారా నువ్వు నిన్న గాక మొన్న పుట్టినవు అయ్య సంపాదించిన పైసలతో జ్ఞానం లేక పిచ్చి వేషాలు వేసారు ఇప్పుడు భయపడుతున్నారా బతకాలి అని.. ఇది కాదు.. గోదావరిఖని దాదాగిరి తనం అంటే తిలక్ నగర్ 20 సంవత్సరాల క్రితం.. బాబాయ్ Police ఐడి పార్టీ రామ్మూర్తి వన్ టౌన్ 🔥 మామ బంగారి సత్యనారాయణ 🔥 Kings in godavarikhani 🔥 New i am...🔥
సూపర్ చెప్పావు అన్న మన గోదావరిఖని యూత్ కి అర్ధం అయితే చాలు good message ❤
Ramu super
ఎం లేదు గోదావరి ఖని లో సింగరేణి లో అయ్యా అవ్వ పని చేస్తారు లక్షలలో జీతం 👍 ఇక యూత్ తాగి ప్రతి వాడు ఒక గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు ఎవనికి వాడే హీరో మెయిన్ ప్రాబ్లెమ్ ఏంటంటే పైసల్ ఉంటాయి 👍 పోరగాళ్ళు పోరంబోకులు అవుతారు కొందరు మినహా 👍
Exactly 💯💯💯💯💯
100%correct
Yes correct Bhai
Curect ga chepparuu
👍👍👍👍👍
గోదావరిఖని సింగరేణి ప్రాంతం డబ్బు ఎక్కువ చాలా మంది ఉద్యోగులే ఉన్నారు వాళ్ళు వల్ల పిల్లల్ని పెంచే విధానంలో ఫెయిల్ అయ్యారు
Watching vamshi anna like this is love
The police officers or counciling officers u made him another good guy
జీవితంలో అనుభవం నేర్చుకున్న వు సోదరా 👍👍👍👍
తమ్ముడు పాత జీవితం మర్చిపో కొత్త జీవితం ప్రారంభించు జీవితం చాలా విలువైనది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Real anna Baga cheparu youth gurinchi ❤❤
పైసలు ఎక్కువ అయి తిన్నది అరుగు కా ఇట్లా రౌడీలుగా తయారవుతారు.
Yes u are right brother 💯
సూపర్ గా చెప్పినా తమ్ముడు. జైలు జీవితం గురించి. ఆ నరకం నాకు తెలుసు. ఇప్పుడు సెట్ అయితే ఫ్యామిలీతో ఉంటాను. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి
జీవితాన్ని తెలుసుకుని జైలు నుండి బయటకి వచ్చిన మంచి మనిషి 🔥🔥
100
Am jarigindi asalu
E vishayam lo jail poyindhu
Chain snatching@@SathishKumar-uw5nc
@@SathishKumar-uw5nc420 case
గోదావరి ఖని లో బొగ్గు ఉద్యోగాలు ఎక్కువ.... కథలు ఎక్కువ..... అన్ని ఎక్కువే
😂Cat బ్రో చెప్పే ప్రతి example, Jail లొ. మేడo చెప్పినవే 😅
Full comedy 😃 😀
cat vamshi annaya 🙏💯👌❤️❤️❤️ God bless you brother 🫂💯💯💯💯🙏👍✊✌️🥳
Nv chusina jivitham manchi chedu chusina man present youth ni manchi batalo nadipistavani korukuntu ni abhimani god bless u bayya
Super bro chala Baga cheppavu oka manchi sandeshanni youth ki cheppavu ne sandeshantho chedu margam lo velle okkarina change ina nu grate avuthavu bro
ఇప్పుడు ఉన్న యువత తెలుసుకొండి మీట్రలారా జీవితం ఒక్కటే అమ్మా నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు మనకు ముక్యం ఎటువంటి గొడవలకు పోకండి వినండి
Superb...bro 👍
Best brother 🖤
Fast is fast ❤ God bless you..
Good messege vamshi gaaru
God bless you my lovely my brother cat Vamshi ✊👍💪💯❤️🫂🙏👌💕
ఇకనుండి ప్రశాంతమైన జీవితం గడుపు సోదరా
క్యాట్ వంశి ఎవరికి ఎం చేయలేదు కని వాళ్ళ వర్గానికి చెందిన పొరగల్లె వంశన్నని హీరో చేశారు అంతే ఐన ముర్దర్ చేశారు అది గొప్ప విషయం కాదు వంశి గొప్పవాడు కాదు
Radium శీను అని ఉండేటోడు 2003 ఆహ్ time లో, ఇప్పుడు ఉన్నాడా
Cat vamshi ఏ వర్గం
@@Ramesh_Begari రెల్లి
Super anna ❤❤ur always king
Life in Jail is not pleasant, Avoid Crime, Avoid Jail 🙌
Supr Anna 👌
💯
జైలు జీవితాన్ని చుపిస్తుంది...హస్పిటల్ చావు ను చూపిస్తది
Sidhathreddy
Siddardha annaya edi niku neripinchadu
Great brother good
బ్రదర్. గుడ్
G DK is always. EDUCATION HUB so many students settled in USA. and other Countries I am also from GDK studied in SACRED HEART SCHOOL now in hyd.
Anna super Anna
సూపర్ మేసేజ్ బ్రో. ❤
Good words brother
Full interview 🎉🎉💥💫
తప్పు చేసినోడు ఏదో ఒక రోజు రియలైజ్ కావాల్సిందే అది ఇప్పుడు ఇతను రియలైజ్ అయ్యాడు అంతే... చాలా మంచి వీడియో మంచి మెసేజ్ మిగతా యువత కూడా తెలుసుకొని రియలైజ్ కావాల్సింది..
Vamshi anna Mila anadharu alochisthe godavalu undav anna idhi matram correct anna family anedhi mukhyam anna
great words anna 💎
good measssage ❤😊
😂😂😂jail lo unna vaditho interview tisi malli famous chestaru
Pulii raa 🔥
Anna miru jail Velle mundhu mimmalni Nenu chala rojulu chusanu matladinam kani a rojulaki e rojulaki chala chage ayyaru anna ❤❤❤❤❤
Supar chepahu anna
Anna super ❤
Sudden change in life is very greatest
Gdk🔥🔥❤️
Nv nijamga marithe ivanni nijam matalu aithe bagundu
🔥super bhai
Good vamshish iam sathish from gdk chanchalguda.....
Good
ఆ వంశీ క్లారిటీ గానే ఉన్నాడు.. ఈ రిపోర్టర్ యెర్రి puvvu గాడు రెచ్చ గొడుతున్నాడు
యాంకర్ గొప్ప గా చెప్తున్నాడు...చంపడం గొప్ప అనేది హిందు మతం లోనే నేర్పిస్తుంది...అందుకే ఎంత ఆనందం గా ఉన్నారు జైల్ లో కూడా
హిందూ.మతం.గురించి.మాట్లాడితే
నోట్లో. మొ.పెట్టి.చెప్పుతో.కొడతారు
క్రాస్.బ్రీడ్. నయాల
Evaru babu tamaru 😂😂😂😂
All the best bro
Nv telvanodu vuntada anna ❤ marinav ante kotta life
Super mama
E interview valla evarikaina upayogam.asal....😂
ఏదైతే ఆవేశంలో తప్పు చేశాను అంటున్నారో..అలానే చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారంటున్నారుగా..వాళ్ళతో కలిసి ఇప్పుడున్న గోదావరిఖని మీకు సాధ్యమైనంత వరకు యువతను మంచి దారిలోకి తీసుకురండి...అంతకు మించిన మార్పు ఎది ఉండదు..
ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు పడ్డావ్ అంటే
Whats happened in the past is past, be good and go good
Anna nenu godhavari byareck lane unna charlapally lo
బ్రో అవసరమా విడియో. రోల్ మోడల్ గా కావాలి
Gdk❤️
Full episode
Full interview
india ki gold medal thecchinantha feel avthunnadu 😂 edho oka roju vidini kuda evado champestharu 💯
Annaya ❤💥🤙⚔️
correct anna I'm tana bhai follower baghlingampally anna
Last mata bagundi adavilo nakkalu uvntay vati vallane ani
ఇది మాత్రం నిజం.. అక్కడ గొడవలు..... చాలా డెన్జర్
I am from gdk
❤daa loo interview 😂😂😂
Case aipoinda anna mari epudu aina manchiga undu anna
First Amma nanna next anything
13 years kinda Vamshi anna vere
మనోడు realize అయ్యిండు.. Anchor చేస్తుండు..
Sher,💞
Full interview..
Vamshi anna tiger
cat boltheyy
Anna Naa tammunni recent ga champimlu anna vallani champalea anna na tammudu amayakudu anna 29 years anna ramappa cheruvulo champi padeasaru anna
Mahabubnagar 👊👊🤙🔥
బ్రదర్ నువ్వు బతకాల్సిందే అమ్మానాన్నల కోసం జీవితాన్ని తెలుసుకున్నావు
Enduku anna ani nithulu, i wanted to know whome did u murder and how many murders and abt ur jail jivitham plsss anna
అవ్వ అయ్యా నౌకరీ ఇబ్బంది తెల్వదు
మీ ఇంట్లో వంశంలో ఎవరైనా ఇలా వున్నారా
నువ్వు నిన్న గాక మొన్న పుట్టినవు
అయ్య సంపాదించిన పైసలతో
జ్ఞానం లేక పిచ్చి వేషాలు వేసారు
ఇప్పుడు భయపడుతున్నారా
బతకాలి అని..
ఇది కాదు..
గోదావరిఖని దాదాగిరి తనం అంటే తిలక్ నగర్
20 సంవత్సరాల క్రితం..
బాబాయ్
Police ఐడి పార్టీ రామ్మూర్తి వన్ టౌన్ 🔥
మామ
బంగారి సత్యనారాయణ 🔥
Kings in godavarikhani 🔥
New i am...🔥
Anna full interview ra le
వంశీ అన్న కొంచెం లావు అయినవ్ 2018లొ కరీంనగర్ జైళ్లో కలిశాం మనం
Godhavarikhani 💪 cat 💥
Oh i think they are coal mine employees are mostly at there place and they childrens will become automatically street fighter
🪯🤙🪯
Total telagana lo clear talk vundi gdk nunchi pilla ni pelli chesukovaddu ani, government employees Andaru e pillalu ela avara thirugudu
Ayithe mg .. makyode
ANNAYA FANS LIKE 😈😈
Waiting for your comeback ghost💀
Real Gangster Star 😎
Cat vamshi anna ❤ I am from jagital anna ❤️🩹👏
Anna palvancha heeralal ninkuda interview cheyandi
Bhai family valla ki problam vasthe chusthu untama anna
Champude kadha no more taking
Annani nenu jail lo kalisanu last year anna medalo unna rudrasha jail lo kuda maintain chesthunde anna jail lo kuda DON ye
Interesting
Em చేశాడు అసలు ఎం జరిగింది
Em chesadu...?
Corect chepinv brother 👍