Chy Rishil and Vagdevi , both played the song very well and Rishil's Improvisation is great. None of the judges except Charan have commented on Rishils Improvisation. 🎉
ఎన్నెన్నో జన్మజన్మల ఆత్మీయ హృదయ చిత్రమ్మ బాలు గారిలా మహా ఆదర్శ మిత్రులవలెనే అనిపిస్తోంది శ్రీమతి సునీతమ్మగారు👌శ్రీ విజయ్ ప్రకాశ్ గారు 👌 న్యాయనిర్ణేతగ 👌పాటలోని పదాల అర్థాలు సమయ సందర్భానుసారంగా వివరించడంలో మేల్కొల్పే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ చంద్రబోస్ గారు నిజంగా మహా సుభాష్ చంద్రబోస్ గారే👌👌👌👍 👍 👍 రిషిల్ (ఋషిల్) కి నిజంగా వాగ్దేవి పాటపాడే విధానంలో క్రమశిక్షణలో మిత్రుత్వంలో మహాద్భుతాశ్చర్యకరమైనో సరైన ఆత్మీయ ❤ హృదయం 👌👌👌👍 👍 👍 ఈ దేశ మహాగురవైన గొప్పతనం సంగీతం ద్వారా మళ్ళీ ఋజువు చేసి ఘనంగా విజయ ఢంకా మ్రోగించే ఆత్మీయ స్నేహితులుగా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేల ఆనందంగా తరతరాలుగా శహబాస్ అనేల చేయగలరని నమ్మకం కలిగిందీ శ్రీ యస్సీ చరణ్ మరియు శ్రీమతి సునీతమ్మ మరియు శ్రీ మహాదర్శ గాయకులు విజయ్ ప్రకాష్ గారి హృదయానికి మొట్టమొదట 👌👌👌👍👍👍ఇదే ఖచ్చితంగా నిరూపిస్తారనేదే ఈ హృదయ అభిప్రాయం👌👌👌 శ్రీ సద్గురు కృపచే❗🙌❗శుభం బ్రూయాత్ మీ మీ స్వంత పిల్లలుగ శిష్య ప్రశిష్యులుగా భావించి యే ఊహకందని విధంగా దోహదపడే మీ హృదయాలకీ తప్పక ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు యేఋణమేలేనా శ్రీ సద్గురు కృపాశీస్సులు ❗🙌❗⚖️❗🙌❗కలుగుగాక పిల్లలందరూ మహాద్భుతాశ్చర్యంగా పాటలు వారికి విధంగా పాడటం నిజంగా ఈ పాడతాతీయగ బృందం గొప్పతనమే శహబాస్ శహబాస్ శహబాస్ సంగీత కళాకారులనుకూడా వారి వారి గొప్పతనంతో తప్పక గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ యే విజయానికైన వారి కృషి ఎంతో ఉంది కదా ❗🤔❗⚡❗🤔❗వారి పారితోషకం కూడా పెంచడం ధర్మం 👌👌👌 ❗🙌❗⚖️❗👍 👍 👍 జయహో కృష్ణ బృందం ఈ పిల్లల పాటలు వింటూ పడుకొని మేల్కొంటే మేల్కొల్పే పాటలు వింటే ఆ ఆనందం మహా ఆనందమే యే దేశీయులకైన అంతా శ్రీ సద్గురు కృపయే❗🙌❗శుభం బ్రూయాత్ వాగ్దేవి మరియు ఋషిల్ ఈ బృందంలో మరో చిత్రమ్మ మరియు మహా బాలు గారే
దేవుడు వాళ్ళ నీ చల్లగా చూడాలి
వాగ్దేవి రిషి ఇద్దరి గొంతుకలు చక్కగా ఉన్నాయి శుభం శుభం శుభం
వాగ్దేవి చాలా బాగా పడుతుంది
Im a fan of you
ఈ పాటకి మీ గాళ్ళలు చాలా బాగా కుదిరినయి పిల్లలు శుభాకాంక్షలు
బంగారు తల్లికి ఎంత మంది ప్యాన్స్ ఉన్నారో లైక్ చెయ్యండి..❤
రిషిల్ చాలా చక్కగా పాడుతాడు 👍
వాగ్దేవి గురించి అమ్మ చాలా చక్కగా చెప్పింది 🙏
చాలా చక్కగా పాడారు ఇద్దరు రిషిల్ 💐వాగ్దేవి 💐💐💐💐💐
Rishel ante naku pranam❤❤❤God bless you nana
ఇలాంటి పాటలు ఎన్నో పడాలని కోరుకుంటున్నాను❤🎉
❤ విజయ్ ప్రకాష్ గారు గొంతు
Risi voice super e song ki
ఇద్దరు కూడా చాలా చాలా చాలా చాలా చాలా చాలా అద్భుతంగా పాడారు తల్లి❤❤❤❤❤❤❤❤❤❤ జై శ్రీ రామ్.....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సూపర్ rishil🤔💐💐
Vagdevi so sweet super performance God bless you
Rishil chala baga paduthunavuuu🤌🙇♀️
కాంబినేషన్super
Brilliant Rishil flawless, no words, just enjoying the song ❤❤❤❤❤❤
Meeru e pata padutunte menu jaladaristundi chinnarulu ❤
Super ra thalli
Adilabad dii name chepina anduku chala chala thanks 🙏🙏 god bless you brother ❤ I'm proud of you brother 😊
సూపర్ గా పాడారు ఇద్దరు మీ కాంబినేషన్ చాలా బాగుంది రా ❤❤❤
నీవు ధన్యురాలివమ్మ వాగ్దేవమ్మ ❤❤❤ God bless you talli
Super Rishil Vaghdevi
Superrrrrrr vagdevi 👌👌👌👌👌❤❤❤❤
Super. God bless both of them🙏
Superra.Rishil.You.are.very.improvement.God.bless.you.yours.Arush.grandfa
God bless you
ఈరోజు వచ్చిన పాటలు కావాలి
Wow v nice
Very nice n excellent for both Childers. I am appreciated both.
Super Rishil ❤🎉🎉
Super ga padaru❤
Supar.jodi.ra❤❤❤❤
❤ super ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
మగ వాయిస్ సూపర్
Not Only Boy Voice..GIRL Voice Is Better Than Him🙏👏
Rishil bolthe❤
సూపర్ గా ఉన్నది మీ పాట.
Me eadarike God bless you ❤❤🎉🎉
God bless you❤❤❤❤❤❤
Superb.iruvuriki assisulu
Vagdevi super thalli
Vaagdevi all time super singar❤
Rishil is also very talentwd boy
ఎక్సలెంట్ సూపర్ బాలు గారు ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు దీవెనలు మీకు ఉంటాయి . ♥️
.ale voice so super
అద్బుతం 🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏
GREAT KULDEEP SIR GOD BLESSED CHILD S.🎉🎉
MY FAVOURITE SINGER
RISHIL AND VAGDEVI
CHALA BAGA PAADERU.
VERY VERY HAPPY.
ALL THE BEST.
❤ GOD BLESS YOU
వాగ్దేవి తల్లితండ్రులు పెట్టిన పేరు సార్ధకనామం 👌👌god bless you.
Super nana Rishil
Supar song
Both are very nice God bless you❤❤
Pillalu chala padar thanks
Super both of you
Extraordinary ❤
Wow super 🌹
❤❤❤ super
Both are very nice 👌👌👌
Timing is very good
So cute Rishel ❤️cute voice 🥰
My God blessing both of you
(Male)జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
(Female)ఆ... అ... ఆ....ఆ...
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా....
(Both)జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా..
(Male)మంగళకరమౌ నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమె ఇక పావనమౌగాకా...
(Female)నీ..పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాకా
నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాకా..
(Both)జగదానంద కారకా జయజానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా..
Plz Follow @NaadaYoga
(Female)సార్వభౌమునిగ పూర్నకుంభములె
స్వాగతాలు పలికే..
రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే...
==================
Cho/ Male: నాల్గు వేదములు
తన్మయత్వమున చలది మారు మ్రోగే..
Cho/Female: న్యాయ దేవతే శంఖమూదగా
పూలవాన కురిసే...
(Male)రాజమకుటమే వొసగెలె
నవరత్న కాంతి నీరాజనం
(Female)సూర్యవంశ సింహాసనం
పులకించి చేసే అభివందనం
(Male)సామ్రాజ్య లక్ష్మియే పాధస్పర్శకీ
పరవసించె పొయే
(Both)జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా..
(Both) జగదానంద కారకా జయ జానకీ ప్రాణనాయకా
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
Plz Follow @NaadaYoga
(Male)రామ పాలనము కామధేనువని
వ్యోమసీమ చాటే...
రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే..
=====================
Cho/Female: రామ దర్శనము
జన్మ ధన్యమని రాయి కూడ తెలిపే..
Cho/Male: రామ రాజ్యమె పౌరులందరిని
నీతి బాట నిలిపే...
(Female)రామ మంత్రమె తారకం
భహు శక్తి ముక్తి సంధాయకం
(Male) రామ నామమె అమృతం
శ్రీ రామ కీర్తనం సుకృతం
(Female)ఈ రామచంద్రుడే
లోకరక్షయని అంతరాత్మ పలికే
(Male) జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా..
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా....
(Female)జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా..
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా ....
(Male)మంగళకరమౌ నీ రాక
ధర్మానికి వేదిక అవుగాక
మా జీవనమె ఇక పావనమౌగాకా...
(Female) నీ... పాలన శ్రీకరమౌగాక
సుఖశాంతులు సంపదలిడుగాకా
నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాకా
(Both) జగదానంద కారకా
జయ జానకీ ప్రాణ నాయకా..
శుభ స్వాగతం ప్రియ పరిపాలకా....
Plz Follow @NaadaYoga
Thank You
Share
Tq
Very nice narative by Vaagdevi's mother.
Beautifully sung by these two talented children
Excellent performance by both👍😊🤝😍.
Chy Rishil,s voice was so comfortable and unique very beginning till the end without any cracs. God bless you chy Rishil. 🎉
Super ❤
Vagdevi and resheel both of u god bless you ninda 100yearsga undalu❤❤❤❤❤
E pillalandarini Devudu challaga chudali.
Exlent
mam i lu for ur enkaraging the kidse
Rishil bagapaduthunnadu❤
చాలా బాగా పాడారు
Super performance
సూపర్ సూపర్
Chala.baga.padaru
God bless you both.Blessings and best wishes ❤ nice singing
Chy Rishil and Vagdevi , both played the song very well and Rishil's Improvisation is great. None of the judges except Charan have commented on Rishils Improvisation. 🎉
Super ga undi
Super singers
మన బాలు గారు చెప్పినట్టు చిరంజీవ సుఖీభవ, మమ్మల్ని నీ పాటలతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న నిన్ను ఇంకా ఎలా దీవించాలి బాబు ❤❤❤❤❤❤❤❤
Jai sri ram....🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤ super junior manu sir and vagadavi ....
Super God bless you
This Jodi is ✨✨
Super sister and brother
Nice performance Rishil and Vagdevi👌👍🙏
ఎన్నెన్నో జన్మజన్మల ఆత్మీయ హృదయ చిత్రమ్మ బాలు గారిలా మహా ఆదర్శ మిత్రులవలెనే అనిపిస్తోంది
శ్రీమతి సునీతమ్మగారు👌శ్రీ విజయ్ ప్రకాశ్ గారు 👌 న్యాయనిర్ణేతగ 👌పాటలోని పదాల అర్థాలు సమయ సందర్భానుసారంగా వివరించడంలో మేల్కొల్పే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ చంద్రబోస్ గారు నిజంగా మహా సుభాష్ చంద్రబోస్ గారే👌👌👌👍 👍 👍
రిషిల్ (ఋషిల్) కి నిజంగా వాగ్దేవి పాటపాడే విధానంలో క్రమశిక్షణలో మిత్రుత్వంలో మహాద్భుతాశ్చర్యకరమైనో సరైన ఆత్మీయ ❤ హృదయం 👌👌👌👍 👍 👍 ఈ దేశ మహాగురవైన గొప్పతనం సంగీతం ద్వారా మళ్ళీ ఋజువు చేసి ఘనంగా విజయ ఢంకా మ్రోగించే ఆత్మీయ స్నేహితులుగా పేరు ప్రఖ్యాతులు నిలబెట్టేల ఆనందంగా తరతరాలుగా శహబాస్ అనేల చేయగలరని నమ్మకం కలిగిందీ శ్రీ యస్సీ చరణ్ మరియు శ్రీమతి సునీతమ్మ మరియు శ్రీ మహాదర్శ గాయకులు విజయ్ ప్రకాష్ గారి హృదయానికి మొట్టమొదట 👌👌👌👍👍👍ఇదే ఖచ్చితంగా నిరూపిస్తారనేదే ఈ హృదయ అభిప్రాయం👌👌👌 శ్రీ సద్గురు కృపచే❗🙌❗శుభం బ్రూయాత్
మీ మీ స్వంత పిల్లలుగ శిష్య ప్రశిష్యులుగా భావించి యే ఊహకందని విధంగా దోహదపడే మీ హృదయాలకీ తప్పక ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు యేఋణమేలేనా శ్రీ సద్గురు కృపాశీస్సులు ❗🙌❗⚖️❗🙌❗కలుగుగాక
పిల్లలందరూ మహాద్భుతాశ్చర్యంగా పాటలు వారికి విధంగా పాడటం నిజంగా ఈ పాడతాతీయగ బృందం గొప్పతనమే శహబాస్ శహబాస్ శహబాస్ సంగీత కళాకారులనుకూడా వారి వారి గొప్పతనంతో తప్పక గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ యే విజయానికైన వారి కృషి ఎంతో ఉంది కదా ❗🤔❗⚡❗🤔❗వారి పారితోషకం కూడా పెంచడం ధర్మం 👌👌👌 ❗🙌❗⚖️❗👍 👍 👍 జయహో కృష్ణ బృందం
ఈ పిల్లల పాటలు వింటూ పడుకొని మేల్కొంటే మేల్కొల్పే పాటలు వింటే ఆ ఆనందం మహా ఆనందమే యే దేశీయులకైన అంతా శ్రీ సద్గురు కృపయే❗🙌❗శుభం బ్రూయాత్
వాగ్దేవి మరియు ఋషిల్ ఈ బృందంలో మరో చిత్రమ్మ మరియు మహా బాలు గారే
Super ❤️❤️❤️❤️👌👌👌🤝🤝🤝
దేవుడు వాళ్ళ నీ చల్లగా ఎప్పుడూ హ్యాపీ గా చూడాలి
Wow❤
Pl speak of Improvisation and the initiative of Rishil for viewers concern. 🎉
Good
Rishil.vakdvi.supersingr.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏😃👍
❤❤❤❤🎉🎉🎉🎉 సూపర్ ❤❤🎉🎉
Supar❤❤❤❤
Super Amma
Song starts @6:00 minutes
ఇద్దరు చాలా బాగా పాడారు నాన్నా.
Super
అమ్మ తల్లి చాలా బాగా పాడేవు,
Good song👌