కార్తీకదీప రహస్యాలు - ఎవరూ చెప్పని విధంగా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 85

  • @jathinnaidu7960
    @jathinnaidu7960 16 วันที่ผ่านมา +3

    🙏 modata yadhalapam ga Mee video chusa...taravata teliyani vishayalu telusukovataniki chustunna..kaanee ippudu mega star chiranjeevi gari ki enta hard core fan no..meeku ante fan aipoyya..meeru cheppe vishayalni tappaja patistunna...tappulu sarididdujuntunna

  • @rangaswamy5232
    @rangaswamy5232 8 วันที่ผ่านมา +1

    ఓం శ్రీ గురుభ్యో నమః 🌺🙏🌺

  • @janvim1760
    @janvim1760 13 วันที่ผ่านมา +3

    గురువు గారు మాట మంత్రం గురించి కూడా చెప్పండి

  • @kamaladattasrimata6137
    @kamaladattasrimata6137 13 วันที่ผ่านมา +1

    జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽‍♂️
    ధన్యవాదములు 😊🙏😊🙏😊🙏😊🙏😊
    సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊😊😊😊😊

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 20 วันที่ผ่านมา +8

    Extraordinary ga clarity icharu guruvu garu...chala chala important vishayalu theliya chesaru....vandhanalu swamy ...🙏🙏🙏

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk 20 วันที่ผ่านมา +5

    🙏🙏 చాలా మంచి విషయం చెప్పెరు అండి

  • @satyavathibotta7954
    @satyavathibotta7954 3 วันที่ผ่านมา

    😮🙏🙏

  • @tulasiram8047
    @tulasiram8047 20 วันที่ผ่านมา +5

    Nijame guruji ma ayana thagi thirige vadu last year prathiroju deepam pettinchadu karthikam lo purthiga maradu ippudu thagudu మానేశాడు chala bhadhyathaga untunnadu on namah shivaya on namo narayanaya

  • @kasulanati2331
    @kasulanati2331 20 วันที่ผ่านมา +3

    🙏🏻🙏🏻🙏🏻 గురువుగారికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻

  • @subhashbabumanurusatyavani9127
    @subhashbabumanurusatyavani9127 19 วันที่ผ่านมา +1

    చాలా బాగుంది.అలాగే షష్టి పూర్తి ఎప్పుడు చేసు కోవాలి. చాలా మంది రిటైర్ అవగానే అంటే ఇంగ్లీష్ ఇయర్ ప్రకారం చేసు కుంటారు.పురోహితులు కూడా తెలుగు సంవత్సరం గురించి అడగకుండా.చేసేస్తారు. పూర్తి వివరాలు చెప్పిన సంతోషం.

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 20 วันที่ผ่านมา +4

    హరహర మహాదేవ

  • @SriHari-x6l
    @SriHari-x6l 13 วันที่ผ่านมา +1

    Karthikamasamgurinchichapi. Mamalanudhanyulanuchasaru. Santhosamu

  • @venkateswararaonimmala2978
    @venkateswararaonimmala2978 20 วันที่ผ่านมา +1

    ఓమ్ శ్రీ శివాయ నమఃఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ ద్రాం దత్తాత్రేయ నమఃఓం శ్రీ గణేశాయ నమః ఓం గురుభ్యోన్నమః ఓమ్ శ్రీ కార్తీక దామోదరాయ నమః 🌹🙏🕉️🇮🇳🕉️👍💐🙏🌹🇮🇳🕉️💐🌹🙏

  • @SriHari-x6l
    @SriHari-x6l 13 วันที่ผ่านมา +1

    Santhosamugaundi. Wupanyasamu

  • @Kalyan-m2r
    @Kalyan-m2r 8 วันที่ผ่านมา

    Guruvu gaaru....maaku aava noone maatrame dorukutondi😢😢

  • @giri5121
    @giri5121 6 วันที่ผ่านมา

    బాగుంది. అలాగే క్యాలెండర్ లో తిథిని ఎలా పరిగణించాలి చెప్పండి, ఒక్కోసారి ఒకే రోజు రెండు తిథులు, వాటి సమయాలు గందరగోళంగా ఉంటుంది.. కొంచెం వివరించండి.

  • @evanikalyani8503
    @evanikalyani8503 20 วันที่ผ่านมา +2

    Namaskaram guruvu garu.

  • @EswarkumarArava
    @EswarkumarArava 20 วันที่ผ่านมา +2

    Jai sri ram 🚩

  • @pandentivenkatramulu948
    @pandentivenkatramulu948 20 วันที่ผ่านมา +2

    Guruvu gari padalaki na namaskaramulu

  • @rajanim1930
    @rajanim1930 20 วันที่ผ่านมา +4

    Ekkadashi fasting gurinchi video cheyadi guru garu

  • @pavankumar-iw8nd
    @pavankumar-iw8nd 20 วันที่ผ่านมา +1

    Om namah shivaya

  • @raghavansai974
    @raghavansai974 20 วันที่ผ่านมา +1

    Hara hara mahadava

    • @vedavathipaspunoori5825
      @vedavathipaspunoori5825 20 วันที่ผ่านมา

      ఒకరు తులసి దగ్గర దీపం పెట్టీ s తర్వాత,ఇంట్లో ఇంకొకరు మరొక దీపం పెట్టిచ్చా అదే తులసి. కోట దగ్గర చెప్పండి గురువుగారు

  • @radhavissa9585
    @radhavissa9585 16 วันที่ผ่านมา

    Opigga cheppinanduku dhanyavadamulu Guruvugaru

  • @padmamangipudi6014
    @padmamangipudi6014 20 วันที่ผ่านมา +1

    Sree Gurubhyo Namaha 🙏🙏

  • @appalraju8634
    @appalraju8634 17 วันที่ผ่านมา

    Chala baga chepparu vivaranga danya vaadalu

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 20 วันที่ผ่านมา

    Guruji ki padabhi vandanam.....yentho chakka ga clear ga very useful karthika deepa danam gurinchi chepparu....thq so much swamy ji...🙏🙏🙏🙏🙏

  • @PaboluSrinivasulu
    @PaboluSrinivasulu 19 วันที่ผ่านมา +1

    Chalabaga chaparu

  • @rajanim1930
    @rajanim1930 20 วันที่ผ่านมา

    Mi videos cheyadam santhosham anitiki vedam pramanamga chisukokoni thanks guru garu

  • @wolff_gaming
    @wolff_gaming 20 วันที่ผ่านมา

    ధన్యవాదములు గురువుగారు
    🙏🙏🙏

  • @user-wp6fd3ox4n
    @user-wp6fd3ox4n 19 วันที่ผ่านมา +9

    ఎటి సూతకం వున్నా వాళ్ళు కార్తీకము చేయవచ్చా గురువుగారు...

  • @venkatapadmavathi7787
    @venkatapadmavathi7787 20 วันที่ผ่านมา

    Ome namahasivaaya harahara mahaadeva

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 20 วันที่ผ่านมา

    Hari harayanamaha....🙏🙏🙏🙏🙏

  • @rkbl3800
    @rkbl3800 20 วันที่ผ่านมา

    నమస్కారం. గురువు. గారు

  • @lalithad1992
    @lalithad1992 19 วันที่ผ่านมา

    Thank you so much!🎉🎉 useful info!!!

  • @gnanareddy5585
    @gnanareddy5585 20 วันที่ผ่านมา

    OM GURUBHYO NAMAH
    OM NAMAH SIVAYA

  • @guntiraghavendra3052
    @guntiraghavendra3052 20 วันที่ผ่านมา +3

    గురువుపరికి వినాయపూర్వకనమస్కారo దీప దానం ఏలాంటి సమాయములులో చెయ్యాల ఏలా చేయేల చెప్పగలరు ధన్యవాదములు

    • @lakshmij9762
      @lakshmij9762 19 วันที่ผ่านมา +1

      ఏమీ తినకముందే దీపదానం ఇవ్వాలి అంటే ఉదయమే ఇచ్చేయాలి

  • @anirud1783
    @anirud1783 20 วันที่ผ่านมา

    Good information guruvugaru

  • @aswinikumari5761
    @aswinikumari5761 15 วันที่ผ่านมา +1

    నిత్య దీపారాధన వలె అమ్మవారి దగ్గర నిమ్మ దీపాలు పెట్టుకోవచ్చా దేవాలయాల్లో మాత్రమే అమ్మవారి దగ్గర నిమ్మ దీపాలు పెట్టాలి అని కొందరు చెప్పియున్నారు నిజమేనా తెలియజేయగలరు గురువుగారు
    నమో నమః

  • @BharathiLokanatham-qg9cn
    @BharathiLokanatham-qg9cn 19 วันที่ผ่านมา

    హరే కృష్ణ శివాయనమః గురువు గారు🙏 చాలా చాలా ధన్యవాదములు గురువు గారు🙏. మీ వివరణకు దండవత్ ప్రణామములు గురువు గారు🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @vasantharaoramabai3978
    @vasantharaoramabai3978 20 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @MalleshkumarKotha
    @MalleshkumarKotha 12 วันที่ผ่านมา

    Guruvu gaaru deepam ni veliginchadaniki enni vothulu vayali please dayachesi vivarinchagalaru🙏🙏🙏

  • @Lathapundla
    @Lathapundla 19 วันที่ผ่านมา

    hare Krishna Jai sriram 🙏🙏 🙏

  • @hymasiva2165
    @hymasiva2165 4 วันที่ผ่านมา

    Aadavaru
    Magavaru
    Bhojanam ela cheyali
    Break fast eppudu thina vachunu
    Cheppa galara, please !!
    Thank you 🙏

  • @soumyapadmavathi7422
    @soumyapadmavathi7422 19 วันที่ผ่านมา

    Ayya... Chakkaga vivaraalu telichesinanduku ... Manaspoortiga vandanaalu, krutagnytalu.
    Deepa daanaalu poorti vivaraalu kaavaali. Elaanti deepam ivvali, enni deepalu ivvocchu, adi teesukunna pantulu gaariki dakshina entha ivvali... Ilaanti poorti vivaraalu kaavaali.

  • @pittalrajeshwari879
    @pittalrajeshwari879 18 วันที่ผ่านมา

    Guruvu garu Pindi deepam gurinchi cheppalefu please adi kuda cheppandi

  • @trinetri8461
    @trinetri8461 17 วันที่ผ่านมา

    🙏 namaskaram guru garu oodayam veligichina vathulamu sadhya samayam lo veligicha kudada guru garu

  • @swatiraparthy1770
    @swatiraparthy1770 20 วันที่ผ่านมา +4

    సవివరంగా తెలియజేశారు గురువుగారు . ఎండు కొబ్బరి చిప్పన లేదా పచ్చికొబ్బరి చిప్పనా ... అనే విషయం.... మిగిలిన నూనె... ఇంకా చాలా చాలా విషయాలు మొదటిసారిగా వింటున్నాము.
    ఒక ధర్మ సందేహం ఆ కొబ్బరి చిప్పను ఏం చేయాలి ? ఉసిరికాయ మీద దీపం పెడితే వాటిని ఏం చేయాలి ? నిర్మాల్యం తో పాటు గా చెట్లలో వేయాలా లేదంటే తినవచ్చా ?

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 20 วันที่ผ่านมา

      మీరు వీడియో శ్రద్ధ గా వినండి 😊

    • @satyavathibotta7954
      @satyavathibotta7954 3 วันที่ผ่านมา

      🙏🙏

  • @koteswararaokolisetty3331
    @koteswararaokolisetty3331 20 วันที่ผ่านมา +11

    రామాయణం కూడా చెప్పండి గురువుగారు

  • @anugalla3459
    @anugalla3459 19 วันที่ผ่านมา

    Guruvu garu deepam lo enni vattulu veyyali, alage a mantram cheppi veliginchali ani kuda cheppandi

  • @malleswaribobbala4862
    @malleswaribobbala4862 20 วันที่ผ่านมา

    Aamudam too deepam pettavachha please cheppandi guruvu gaaru

  • @rajanim1930
    @rajanim1930 20 วันที่ผ่านมา

    Guru garu sayantram deeparadana chesetappudu kadigi vadala

  • @jagadeeshwarip710
    @jagadeeshwarip710 20 วันที่ผ่านมา

    Memu thulasi daggara deepam pettetappudu dakshinam vipuki vuntundi adi emina doshama nenu roju thulasi daggara deepam pedthanu pls cheppandi

  • @ganeshniranjan2003
    @ganeshniranjan2003 19 วันที่ผ่านมา

    Koti soma vara vratham vaishistyam gurunchi dhayachesi. cheppandi

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  19 วันที่ผ่านมา

      ఏమీ లేదు

    • @ganeshniranjan2003
      @ganeshniranjan2003 19 วันที่ผ่านมา

      ​@@hindudharmakshetram
      Dhanyavadhalu guruvu garu

    • @Sanathanam-adwaitham
      @Sanathanam-adwaitham 11 วันที่ผ่านมา

      ​@@hindudharmakshetramగురువు గారికి నమస్కారములు ! ఈ మధ్య కొంతమంది ఇంకో ప్రచారం స్టార్ట్ చేసారు.అసలు భండాసుర వధ జరగలేదు. ౨౫౦౦ సంవత్సరాల ముందు కొంతమంది సృష్టించారు లలిత దేవి ని ని ప్రచారం చేస్తున్నారు అండీ. మీలాంటి వారు శాస్త్ర ప్రమాణాలు చూపిస్తే వాళ్ళు నోర్ముసుకుంటారు. దయ చేసి దీని మీద కొంచెం స్పందించి వివరించండి.ప్రాణం కన్నా ఎక్కువ గ భావించిన అమ్మ ని కల్పితం అని ప్రచారం చేస్తుంటే భరించలేకపోతున్నాను .వివిధ పురాణాల్లో అమ్మను గురించి వివరణ ఉంటె శాస్త్ర ప్రమాణాలు పెట్టండీ

  • @umapaleti3671
    @umapaleti3671 20 วันที่ผ่านมา +25

    శ్రీ మాత్రే నమః . గురువు గారు, కార్తీక మాసం లో తులసి దగ్గర ముందు దీపం పెట్టాలా లేక ఇంటిలో దేవుడి మందిరం లో ముందు దీపం పెట్టాలా ? దయ చేసి చెప్పగలరు

    • @VishnuPriyaxk
      @VishnuPriyaxk 20 วันที่ผ่านมา +2

      కార్తీకమాసంలో ఇంట్లో ఎలాగా చేస్తారు కదండి అలాగే తులసి కోట దగ్గర కూడా చేస్తే చాలా మంచిది

    • @ushagarikapati9748
      @ushagarikapati9748 19 วันที่ผ่านมา +9

      ఇంతకు మునుపు vedios లో వీరు చెప్పారు. అంతేకాక చాగంటి గారితో సహా ఇతర గురువులు చెప్పినది, స్త్రీలు తులసి పూజ చేస్తే చాలు, అని. ఇంట్లో పురుషులు పూజ చేయని వారైతే స్త్రీలు తులసి పూజ ముందు చేసుకుని, నిత్య పూజ చేసుకోవాలి

    • @srilakshmi9760
      @srilakshmi9760 19 วันที่ผ่านมา

      Tulasikota daggara vegu chukka velle logaa cheseyaalani maa peddalu chesevaaru..entlo chesukoni..tarvathe bayata chimmukovadam anni chesukovachata...❤😊 chesukovachunata..

    • @lalithaadithyavlogs3112
      @lalithaadithyavlogs3112 14 วันที่ผ่านมา

      గురువుగారు పిండి దీపాలలో దీపం వెలిగించవచ్చా

  • @adapaaruna6475
    @adapaaruna6475 19 วันที่ผ่านมา

    గురువు గారు..వాడిన పాత వత్తులు..వాడని కొత్త వత్తులు వెలిగించడానికి ఉపయోగించవచ్చా..

  • @ShanthamalliShanthamalli
    @ShanthamalliShanthamalli 19 วันที่ผ่านมา

    Gruvugaru karthika somavaram roju upavasam unte palu pallu thina vacha leka water kuda thaga kudadha cheppandi please nenu tv lu me channel subscribe chesanu chusthanu like chesthanu

  • @devakidevikoritala422
    @devakidevikoritala422 20 วันที่ผ่านมา

    Kartika masam lo tellavaraka mumde tulasi deparadana chesetappudu tulassemma ku nellu, pushpalu samapimchavacha . Tulassemma nu suryodayaniki mumdu taka kudadu kada

  • @padmajad.693
    @padmajad.693 20 วันที่ผ่านมา +1

    Namaste andi. Mee Chanel lo first vache veda slokaniki arthham thelusukovalani undi andi. Please can you explain the meaning.

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  20 วันที่ผ่านมา

      th-cam.com/video/nGd9SIpWLoQ/w-d-xo.htmlsi=54Gn2Co2_ENZCWui

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 20 วันที่ผ่านมา

    గురువు గారు తులసి కోట దగ్గర ఒకరు దీపం పెట్టిన తర్వాత,అదే ఇంట్లో వారు ఇంకొకరు అదే తులసి కోట దగ్గర మళ్ళీ ఇంకొక దీపం పెట్టిచ్ఛా..

  • @sundaridevi8836
    @sundaridevi8836 20 วันที่ผ่านมา

    మా వియ్యంకుల ఇంట్లో 24 గంటలు దీపం వెలిగిస్తారు అండి రాత్రి రెండు గంటలకి గూడా నూనె వేసి వస్తారు ఆ రకంగా ఎప్పుడు దీపాలు వెలుగుతూ ఉండొచ్చా అంటే ఇంట్లో పర్వాలేదా

  • @aparnajyothigolla9538
    @aparnajyothigolla9538 19 วันที่ผ่านมา

    విప్ప నూనెతో దీపం పెట్టొచ్చా అయ్యగారు

  • @suryaammu9838
    @suryaammu9838 17 วันที่ผ่านมา

    అయ్యా నమస్కారం పంచామృతము లో పెరుగు వాడతారు కదా ఉపవాస సమయం లో పెరుగు మజ్జిగ వాడవచ్చా

  • @nandyallakshmi2095
    @nandyallakshmi2095 16 วันที่ผ่านมา

    Geda palanunchi వచ్చిన నెయ్యి ని vadavachha

  • @nagamahesh22
    @nagamahesh22 19 วันที่ผ่านมา +1

    సత్యభామ గారు ఎదో శివంగి లా ఫీల్ అవుతూ నంగి మాటలు చెప్పను అంటూనే నా కామెంట్స్ ఎందుకు హైడ్ చేసుకుందో అడగండి
    కులం పేరుతో దూషిస్తున్నారని మొత్తం డైవర్ట్ చేసింది శైవుల గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఆమెని అందరూ దాని గురించి అడిగితె అది తప్ప ఎదో ఎదో చెప్తుంది
    అందరి కామెంట్లకు రిప్లై ఇస్తూ ఎదో ఆమె బయోగ్రఫీ తీస్తోంది కదా ముందు నేను అడిగి ఈ ప్రశ్నలకు ఆమె కానీ ఆమె ఫాలోవర్స్ ఎవరైనా కానీ వీటికి సమాధానాలు చెప్పండి
    1. ఈరోజు శివ పూజ చేసిందా .. 1300 వందల వీడియో లో లేని శివుడు ఈరోజే అది నిన్న నా కామెంట్ వైరల్ అయిన తర్వాతే కనిపించాడా
    ఎన్ని శివ రాత్రులు వచ్చాయి .. ఎన్ని కార్తీక మాసాలు వచ్చాయి ..
    2. ఆమె టార్గెట్ చేసి తిట్టేది టార్గెట్ చేసేది శైవ పండితులను మాత్రమే ఒక్కసారేమో నండూరి వారిని అన్నది ఎదో ఆలా
    3 కార్తీక దీపం పెట్టేది శివునికా .. శివకేశవులకా .. చెప్పండి
    4. శివుడు కేశవుడు ఒకటే అనే కామెంట్ లు పెట్టేవారు .. వెంకటేశ్వర ఆలయంలో శివ లింగాన్ని తీసేసినప్పుడు ఎందుకు సమర్తించింది అప్పుడు శివకేశవులు ఒక్కటే అని చెప్పకుండా .. ఏవో లాజిక్ లతో ఆ పని చేసిన వారిని వెనుకేసుకొచ్చిం
    ఆమె ఎవరికీ భయపడడు కదా ఈ కామెంట్స్ పెడితే ఎందుకు hide user చేసింది నేను ఏ కామెంట్ పెట్టిన కనిపించకుండా

  • @gurudbhargav5133
    @gurudbhargav5133 20 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mallika8a257
    @mallika8a257 19 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @sreepathijayasree5283
    @sreepathijayasree5283 19 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmivijaya7335
    @lakshmivijaya7335 19 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @muvvagopal
    @muvvagopal 15 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏