నూతనమైనది నీ వాత్సల్యము... ప్రతి దినము నన్ను దర్శించేను ఏడాబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు సన్నుతించెదను నా యేసయ్య సన్నుతించెదను నీ నామమును 1. గడచిన కాలమంత నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత నీ కృపలోన నన్ను దాచెదవు విడువని దేవుడవు యెడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు 2. నా హీనదశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు మరువని దేవుడవు నన్ను మరువలేదు నీవు ఏ సమయమందైనను చేయి విడువవు 3. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా నీవుండినావు సంరక్షించావు ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు
నూతనమైనది నీ వాత్సల్యము...
ప్రతి దినము నన్ను దర్శించేను
ఏడాబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను నీ ప్రేమలో
మార్పులేదు
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును
1. గడచిన కాలమంత
నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే
కాలమంత
నీ కృపలోన నన్ను దాచెదవు
విడువని దేవుడవు యెడబాయలేదు
నన్ను క్షణమైనా త్రోసివేయవు
2. నా హీనదశలో నీ ప్రేమ చూపి పైకి లేపినావు
ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి
ధైర్యపరచినావు
మరువని దేవుడవు నన్ను మరువలేదు
నీవు ఏ సమయమందైనను చేయి విడువవు
3. నీ రెక్కల క్రింద నన్ను దాచినావు
ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా
నీవుండినావు సంరక్షించావు
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు
God bless you
Super &thanks
Thank you so much for lyrics 👍🙏
Tq
థాంక్యూ💐💐💐
😇సందీప్ దాసరి గారు చాలా అద్భుతంగా రాసారు ఈ పాట. దేవునికే మహిమ. అనేకమంది ఈ పాట ద్వారా దేవుని మహిమపరుస్తూనందుకు వందనాలు. 😇
Noothanamainadi Nee Vaathsalyamu
Prathi Dinamu Nannu Darshinchenu
Edabaayanidi Nee Kanikaramu
Nannentho Preminchenu
Tharamulu Maaruchunnanu - Dinamulu Gadachuchunnanu
Nee Premalo Maarpu Ledu (2)
Sannuthinchedanu Naa Yesayyaa
Sannuthinchedanu Nee Naamamu (2)
Gadachina Kaalamanthaa - Nee Krupa Choopi - Aadarinchinaavu
Jaragaboye Kaalamanthaa - Nee Krupalona - Nannu Daachedavu (2)
Viduvani Devudavu - Edabaayaledu Nannu
Kshanamainaa Throsiveyavu (2) ||Sannuthinchedanu||
Naa Heena Dashalo - Nee Prema Choopi - Paiki Lepinaavu
Unnatha Sthalamulo - Nanu Niluvabetti - Dhairyaparachinaavu (2)
Maruvani Devudavu - Nanu Maruvaledu Neevu
Ae Samayamainanu Cheyi Viduvavu (2) ||Sannuthinchedanu||
Nee Rekkala Krinda - Nanu Daachinaavu - Aashrayamainaavu
Naa Daagu Sthalamuga - Neevundinaavu - Samrakshinchaavu (2)
Preminche Devudavu - Thrupthi Parachinaavu Nannu
Samayochithamuga Aadarinchinaavu (2) ||Sannuthinchedanu||
Prise the lord
God bless you 🙏👍
Brother etla late ga ravaddu lyrics koncham thondaraga ravali
Excellent music track
థాంక్స్
Excellent song.music also fantastic
Thanks so much 😇 God bless you
E song chal baguidhi
😇Excellent lyrics by Pastor Sandeep Dasari garu. All Praises to God. Thank you all for Praising God through this song track. 😇
thanks for your time 😊 praise the lord God bless you 😇🤝🤝🤗
PRAISE THE LORD
Veluvaina ne kurupa na paii chupii track petandi bro
Tqq brother for giving this track I'm your new subscriber 😊
Thank you so much Sir
welcome sister
Thanks for lyrics
welcome god bless you 😇
thanks for supporting
Thank you
New year ki e song padali
Yes good
Tq for preparing track
welcome brother God bless you more....
Praise the lord.... శుభవేళ సోత్ర భళి తండ్రి దేవా నేకెనయ్యా.... song track plz
ok sister
song link pettandi please...
th-cam.com/video/YJ5XISM5Qvg/w-d-xo.html
ok
th-cam.com/video/SIW4lTthr_c/w-d-xo.html
praise the Lord brother
ఎర్ర సముద్రంనే చిలిచ్చిన సాంగ్ కావాలి ట్రాక్ ..ప్లెజ్
ok brother
brother song link pettandi
th-cam.com/video/qNc2lsiIfqU/w-d-xo.html
Track only...
th-cam.com/video/VfNYyvaZtYI/w-d-xo.html
Download ivvandi bro pls
Thanq Anna 🤝♥️
Thankyou
You’re welcome 😊
Brother edurkondhunu mana yesayanu song track kavali.. Please.. Cheyandi..
Song send cheyyandi 9182636211