ఈ ఆలయంలో నీడ చేసే విచిత్రం |Vidya sankara external secrets Sringeri| Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2024

ความคิดเห็น • 335

  • @lakshmipathi2481
    @lakshmipathi2481 3 วันที่ผ่านมา +27

    శ్రీ గురుభ్యోనమః
    మీరు అడిగిన మూర్తి కార్త వీర్యార్జునుడు
    🙏🙏🙏🙏

  • @LavanyaKollapuram
    @LavanyaKollapuram 3 วันที่ผ่านมา +59

    శ్రీ గురుభ్యో నమః వీడియో చూడడానికే రెండు కళ్ళు సరిపోలేదు ఇంకా ఆలయానికి వెళ్లి చూసై ...ఆ అదృష్టం ఉందొ లేదో తెలియదు కానీ మీకు చాలా ధన్యవాదములు ఇలా చూసే అదృష్టం కలిగించారు 🙏🏻

    • @mahipalmahi7326
      @mahipalmahi7326 3 วันที่ผ่านมา

      🙏🙏🙏💐💐💐💐💐

  • @NarayanaNS0363
    @NarayanaNS0363 3 วันที่ผ่านมา +16

    అద్భుతమైన ఆలయాన్ని చూపించారు. నమస్కారములు, ధన్యవాదములు

  • @pondaramanjupondaramanju2231
    @pondaramanjupondaramanju2231 2 วันที่ผ่านมา +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏 గురువు గారు మీకు పాదాభివందనాలు🙏 ఇంటి దగ్గర నుండే మాకు మాససిక యాత్ర చూపించినందుకు చాలా చాలా థాంక్స్ గురువుగారు చాలా సంతోషంగా ఉంది.

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 3 วันที่ผ่านมา +20

    శృంగేరీ శిల్ప వైశిష్ట్యాన్ని ఇంత అద్భుతంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా వివరిస్తూ మంచి వీడియో అందించిన మీకు అనేక ధన్యవాదాలు గురువుగారు..🙏.

  • @samanchiaditya5715
    @samanchiaditya5715 3 วันที่ผ่านมา +14

    మాచే శృంగేరి పీఠం మానసిక యాత్ర చేయించిన మీకు శతకోటి వందనాలు! ఆ శిల్పం గురించి కూడా మాకు తెలియచేయగలరు.

  • @KokkuDurga-nb5zu
    @KokkuDurga-nb5zu 2 วันที่ผ่านมา +3

    శ్రీ గురుభ్యోనమః 🙏
    మీకు ధన్యవాదాలు గురువుగారు
    చాలా వివరంగా ఓపిగ్గా వివరించారండి చాలా సంతోషం అండి
    ఈ వీడియో చూసినంత సేపు ఆ యాత్ర మేము చేస్తున్న అనుభూతిలో ఉన్నామండి
    మరొక్కసారి మీకు ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @MsVinod87
    @MsVinod87 3 วันที่ผ่านมา +6

    ఓం శ్రీ మాత్రే నమః... చాలా అద్భుతంగా వివరించారు స్వామి 🙏🏻

  • @gayathrigayu6663
    @gayathrigayu6663 3 วันที่ผ่านมา +3

    ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಗುರುಗಳಿಗೆ ನನ್ನ ಹೃದುಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು ನೀವು ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆಗೆ ನನ್ನ ಉತ್ತರ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ

  • @pvsr4583
    @pvsr4583 3 วันที่ผ่านมา +3

    అద్భుతమైన గుడి.. శిల్ప చాతుర్యం. 🙏. ఇంత మంచి వీడియోని అందించిన గురుదేవులకు వందనములు. 🙏🙏🙏

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 3 วันที่ผ่านมา +18

    ఆ మూర్తిని చూస్తుంటే నాకు వీరభద్ర స్వామి మీద కాలభైరవుడు గుర్తొస్తున్నారు

    • @benditarun
      @benditarun 3 วันที่ผ่านมา +2

      అవును అండీ 🚩🚩🚩🚩 సూపర్

  • @thadakalurulavanya1422
    @thadakalurulavanya1422 3 วันที่ผ่านมา +11

    Thanks Sir. Only because of you we came to know that Jagathguru Sri Vidhusekara Bharathi guru gari is coming to Kanchi. Today we visited Kanchipuram from Chennai and had a chance to talk to Guru Garu and got hus blessings and Prasadam from him. This punyam is because of you. Thanks a lot for the information.

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 12 ชั่วโมงที่ผ่านมา

    కృతజ్ఞతలు మాటల్లో చెప్పలేని video
    ధన్యోస్మి 🙏

  • @chiluverujyothsnarani6610
    @chiluverujyothsnarani6610 2 วันที่ผ่านมา +1

    Namaskaram annaya meeru vedio explain chesthunte nijamga sringeri vellochina anubhuthi kaligindi nijamga entha Baga vivarincharo meeru Mee sunishitha drushti ki na namaskaram ...aa vigramham ento theliyadandi oka Vela thelisina evaru pettaledu ante Mee vedio kosam ayiuntundi ani na alochana..meeru ilanti vedios marenno cheyali ani aashisthunnanu thank you so much🙏 namaskaram

  • @pottasarvademullu2548
    @pottasarvademullu2548 3 วันที่ผ่านมา +1

    చాలా బాగా చూపిస్తూ వివరించారు గురువుగారు.

  • @sweathagulabi641
    @sweathagulabi641 3 วันที่ผ่านมา +1

    Very detailed explanation guruvu garu, did my son's aksharabyasam in sringeri, but after watching your videos want to visit again

  • @lakshmipathi2481
    @lakshmipathi2481 3 วันที่ผ่านมา +11

    మేము sringeri వెళ్లిన ప్రతి సారీ కార్తవీర్యర్జున మంత్రం చదువుకొని నమస్కరించుకుంటాము. ఏదైనా వస్తువు కనిపించనపుడు ఆ మంత్రం చదువుకుంటూ వెతికితే ఆ వస్తువు మాకు వెంటనే దొరికేది.
    🙏🙏🙏🙏

    • @Teatysweety2022
      @Teatysweety2022 3 วันที่ผ่านมา

      ఆ మంత్రం చెప్పండి ప్లీజ్

    • @chsrini007
      @chsrini007 3 วันที่ผ่านมา +1

      ​@@Teatysweety2022కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ నష్ట ద్రవ్యంచ లభ్యతే

    • @Kp0476
      @Kp0476 2 วันที่ผ่านมา

      Karthaveeryarjuna stotram ani stotra nidhi website lo untundi andi

  • @sreesreenivas635
    @sreesreenivas635 3 วันที่ผ่านมา +3

    గురువు గారికి నమస్కారములు

  • @damarajumuralikrishna5562
    @damarajumuralikrishna5562 3 วันที่ผ่านมา +7

    మన గుడులన్నీ జ్ఞానానికి ప్రతిరూపాలు.

  • @prasanthmullangi
    @prasanthmullangi 2 วันที่ผ่านมา

    గురువు గారికి నమస్కారం.. గత వారం వెళ్లినపుడు మామూలుగా చూసి వెళ్లిపోయాం.. ఇప్పుడు అన్ని విగ్రహాల గురించి నాకు అర్ధం అయింది. ధన్యవాదాలు

  • @Vijayalakshmi0422
    @Vijayalakshmi0422 3 วันที่ผ่านมา +4

    మాములు మనుషులు చెక్కినవి కాదు బాబోయ్ ఎంత అద్భుతం గా ఉన్నాయో చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు ఇంకా వెళ్లి చూస్తే నిజం గా జన్మ దన్యమే ప్రతీది కళ్ళు కి కట్టినట్లు చూపుతున్నమీకు🙏మాములు మూర్తులే తెలియడు మీరు చెప్తే కానీ అలాంటిది ప్రత్యేకమైన మూర్తి అంటే ఎలా గురువుగారు ఆ స్వామి ఎవరో మీరే చెప్పండి గురువుగారు

  • @madhavilathaannamraju3656
    @madhavilathaannamraju3656 วันที่ผ่านมา

    Mee explanation vinnaka entha tondaraga veelaithe antha tondaraga Sringeri velli aa temple and architecture chudalani undi. Guruvu gariki dhanyavadalu 🙏🙏🙏

  • @user-ye7to2nu1m
    @user-ye7to2nu1m 3 วันที่ผ่านมา +1

    గురువు గారు నమస్తే, ఆ రూపం కార్తవీర్యార్జునుడు.

  • @piouskerur
    @piouskerur 3 วันที่ผ่านมา +1

    Inni sari karnataka vallu iate kuda sringeri gurinchi..inta mahithi manaku telidandi .Nanduri sir Thanks a ton
    .....You r doing great seva of Shankaracharya...ji...
    Also Request to pls shooot Nanjangud Near Mysore
    ....Akkada kuda Nanjundeshwara Swami ...chala Goppa maina daivam

  • @yashodasagar1502
    @yashodasagar1502 2 วันที่ผ่านมา

    Blessings ,dear Srinivas, Nanduri !

  • @raki9827
    @raki9827 3 วันที่ผ่านมา

    Thank you very very much Swamy 🙏🙏🙏 great video

  • @umadasa8226
    @umadasa8226 3 วันที่ผ่านมา

    Thank you very much much gurugaru. Because of you we understand the greatness of our temples

  • @sailajavangaveti5639
    @sailajavangaveti5639 3 วันที่ผ่านมา

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏

  • @boddusurya
    @boddusurya 3 วันที่ผ่านมา

    Respect sir your explanation is very good.

  • @Teatysweety2022
    @Teatysweety2022 3 วันที่ผ่านมา

    మీ జిజ్ఞాస కు నమస్కారం స్వామి 🙏 దాని వల్లే మాకు ఈ అదృష్టం🙏

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda787 3 วันที่ผ่านมา +1

    నమస్కారం గురువుగారు 🙏

  • @radhasrichannel4995
    @radhasrichannel4995 2 วันที่ผ่านมา

    గురువు గారు నాకు వచ్చిన సందేహం చాలా మందిలో కూడా ఉంది గురువు గారు కొంచెం బలి దీపం గురించి చెప్పండి గురువుగారు శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @Varadati
    @Varadati 3 วันที่ผ่านมา

    Beautiful explanation 🙏🙏Swami

  • @padmaa9943
    @padmaa9943 2 วันที่ผ่านมา

    ఆత్భుత శిల్ప కళా ఖండాలు కనులార మాకు కూడా చాలా బాగా చూపించారు శిల్ప కాలాకారులకి వందనం🙏

  • @kammaribramham8967
    @kammaribramham8967 วันที่ผ่านมา +1

    🙏🚩మీరు మాట్లాడే తప్పుడు,వీడియోలో అక్షరాలు.మాత్రమే కనిపిస్తున్నాయి.క్లిప్పింగులు కనిపించడం లేదు.గమనించండి🙏🚩

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 22 ชั่วโมงที่ผ่านมา

      English అక్షరాలు వీడియోకి అడ్డంగా వస్తూ ఉంటే ఎలా తీసేయాలి ? ఈ వీడియో చూడండి
      How to Stop English Subtitles coming on the screen? Watch this video
      th-cam.com/video/aUmWzeACbTs/w-d-xo.html
      - Channel Admin team

  • @sadanan499
    @sadanan499 3 วันที่ผ่านมา

    Thank you so much sir to you and your family and your team...🙏🙏😊

  • @konduriswapna524
    @konduriswapna524 วันที่ผ่านมา

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kailass1943
    @kailass1943 วันที่ผ่านมา

    ధన్యవాదములు 🌹🌹🌹

  • @sirishavura4824
    @sirishavura4824 3 วันที่ผ่านมา

    Mee videoes chusi alavatu meda chusanu poyina sari vellinappudu but meru chala debatha murthulu gurinchi chepparu avi maku kuda ardham kaledu guruvu garu. Mee vidvattu ki na namaskaramulu

  • @Varadati
    @Varadati 3 วันที่ผ่านมา

    🙏🙏చాలా మంచి విషయం స్వామి 🙏

  • @prasanna1601
    @prasanna1601 3 วันที่ผ่านมา

    You also did a great job with chalkpiece guruvugaru. It's very difficult to do that.

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 3 วันที่ผ่านมา

    One of the best videos top10

  • @swarnalatha-hr3bq
    @swarnalatha-hr3bq 3 วันที่ผ่านมา +1

    గురువు గారు నమస్కారములు, రాయలసీమలో అనంతపురం జిల్లాలో తాడిపత్రి అనే ఊళ్లో చింతల వెంకటరమణ స్వామి గుడి ఉంది. ఆ గుళ్ళో గోడలపై చెక్కిన శిల్పాలు మొత్తం రామాయణ కథ ఉంది.దాన్ని గురించి వీడియో చెయ్యండి గురువు గారు.ఇది మా విన్నపం.మీరు ఆ గుడి దర్శిస్తే మాకు తెలియని ఇంకెన్నో విశేషాలు తెలుపుతారు.సవినయంగా అర్థిస్తూ ఉన్నాము. మీకు శత కోటి వందనములు.

  • @shanthip1202
    @shanthip1202 3 วันที่ผ่านมา

    Chala chala bagundhi guruvugaru👃

  • @GurramSrinivas-ux7nw
    @GurramSrinivas-ux7nw 3 วันที่ผ่านมา +1

    అసలు మీరు స్మార్త సంప్రదాయంలో పుట్టాల్సింది గురువుగారు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 วันที่ผ่านมา

      నేను వైష్ణవుడిగా గర్వపడతాను.
      కానీ అమ్మవారీనీ ఈశ్వరుణ్ణీ కూడా విష్ణువుకి అభిన్నంగా ఆరాధిస్తాను
      ఏ సాంప్రదాయంలో పుట్టినా అది నేర్చుకుంటే చాలు!

    • @GurramSrinivas-ux7nw
      @GurramSrinivas-ux7nw 2 วันที่ผ่านมา

      @@NanduriSrinivasSpiritualTalks కానీ గురువుగారు సాధారణంగా వైష్ణవులు జై శ్రీమన్నారాయణ అని అనడం పరిపాటి కానీ మీరు అలా అనరు

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 วันที่ผ่านมา

      వాక్యం ఏదైనా విష్ణు నామాన్ని తలవడం ముఖ్యం
      శ్రీవిష్ణు రూపాయ నమశ్శివాయ అని మొదట్లో, శ్రీమాత్రే నమః అని ఆఖర్లో అనడం అందుకనే.
      ముగ్గురినీ స్మరించే ప్రక్రియ

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 3 วันที่ผ่านมา +1

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @Varadati
    @Varadati 3 วันที่ผ่านมา +1

    ఆలయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు🙏🙏

  • @narayanakudupudi1590
    @narayanakudupudi1590 3 วันที่ผ่านมา

    Excellent information sir

  • @venkatib9849
    @venkatib9849 3 วันที่ผ่านมา +1

    Chalabhaga explain chesharu guruji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhasrichannel4995
    @radhasrichannel4995 2 วันที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః గురువు గారు ధన త్రయోదశి రోజు సాయంత్రం బలి దీపం అందరూ వెలిగించుకోవచ్చ అండి లేదు అంటే ఆనవాయితీ ఉండాల గురువు గారు కొంచెం నా సందేహం తీర్చగలరు

  • @viswanadhammallikarjuna7237
    @viswanadhammallikarjuna7237 3 วันที่ผ่านมา +1

    అంకుల్స్ శ్రీశైలం అయోధ్య ద్వారక చరిత్ర ప్లీజ్

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 3 วันที่ผ่านมา

    Guruji tq Ur explanation about sringeri Sharada peetam it is very nice Guruji Shri matre namaha 🙏

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 3 วันที่ผ่านมา +1

    Belur, Halebeedulo kooda same Devata moorthula vigrahalu , Gajendra moksham, padmavyuham...chaala chakkaga chekkinavi unnayi

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 3 วันที่ผ่านมา +1

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః శృంగేరి శారదా దేవి ఆలయ విశ్లేషణ పరంపర లో భాగంగా ఆలయ బయట ఉన్న దేవతా మూర్తుల గురించి, భారతీయ శిల్ప కళా నైపుణ్యం గురించి చక్కగా విశ్లేషించిన గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. మేము ప్రత్యక్షం గా చూడలేక పోయినా గురువు గారి విశ్లేషణ ద్వారా ఆ విశేషాలను దర్శించుకున్నా మన్న అనుభూతి కలిగింది. 👏👏👏🚩🚩🚩

  • @MrUjjain
    @MrUjjain 3 วันที่ผ่านมา +1

    The murthy is of karthaveeryarjuna
    The one Nanduri garu asked for in the video

  • @lakshmivadlamani5511
    @lakshmivadlamani5511 3 วันที่ผ่านมา

    ఆలయం దర్శన భాగ్యము కలిగించారు,🙏🙏🙏

  • @Youarebeautiful-7
    @Youarebeautiful-7 3 วันที่ผ่านมา +1

    Hi sir, please do a video on katyani vratam

  • @lawsv12
    @lawsv12 3 วันที่ผ่านมา +3

    Jai Shree Ram

  • @sweetysweetyvghb
    @sweetysweetyvghb 2 วันที่ผ่านมา

    Sir yama deepam gurinchi cheppandi pls..confusion ga undi

  • @kusumakusu4357
    @kusumakusu4357 3 วันที่ผ่านมา

    Please do visit Belur and halebeedu and give detailed description of the temple architecture

  • @SiddubashaPalagiri-y3d
    @SiddubashaPalagiri-y3d 3 วันที่ผ่านมา +1

    నమస్కారం స్వామి సూర్య గారి తమ్ముడి movie లో ఉంది ఇదే సీన్స్

  • @lakshmitulasikoyi7363
    @lakshmitulasikoyi7363 3 วันที่ผ่านมา

    Namaskaram
    Guruvugaru

  • @ouruniverse2129
    @ouruniverse2129 2 วันที่ผ่านมา

    సనాతన ధర్మ వైభవం అంతా కూడా ఈ ఆలయం శిల్ప కలలో కనిపిస్తుంది ఇంతటి వైభవాన్ని అదృష్టాన్ని మాకు మానసికంగా కలిగించినందుకు అదేవిధంగా ఆ విషయాలన్నిటిని ప్రత్యేకంగా దేనికదే వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ఈ వీడియోలో చాలా వాటి గురించి చాలా వీడియోస్ చేస్తామని అన్నారు అవన్నీ కూడా మీరు తప్పకుండా చేయాలి.
    చాలా ప్రత్యేకమైనది అందులో ఎన్ని మూర్తులలో ప్రత్యేకంగా మీరు వివరించనిది కాబట్టి కాలభైరవ మూర్తి అని అనిపిస్తుంది.

  • @thecourierhub5495
    @thecourierhub5495 2 วันที่ผ่านมา

    నమస్కారము. మాది గుంటూరు జిల్లా గుంటూరు. మా జిల్లా కొండవీడు దగ్గరలో వెన్నముద్ద క్రిష్ణుడుగా పిలవబడే ఒక ఆలయం వున్నది. ఆ ఆలయం గురించి పరిశోధన చేయగలరు.

  • @annapurnainguva1841
    @annapurnainguva1841 2 วันที่ผ่านมา

    Vidyaranyula vari gurinchi kuda teliya cheyandi 🙏🏻

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 3 วันที่ผ่านมา

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @harshalreddy5476
    @harshalreddy5476 3 วันที่ผ่านมา +2

    That idol is of Karthyaveeryarjuna

  • @vamsikrishnasige2927
    @vamsikrishnasige2927 3 วันที่ผ่านมา

    1.You said tepa while referring to maschyavataram instead of chepa as we usually say. Is there any specific reason behind this?
    2. In kala samhaara murthi lord shiva is killing yama dhrma raja with right leg But we were told from childhood that Lord Shiva used left leg. Because ma parvati resides in left half of shiva. So she becomes angry first..... How do you see this!!

  • @benditarun
    @benditarun 3 วันที่ผ่านมา +1

    నమస్తే శ్రీనివాస్ గారు

  • @srikky100
    @srikky100 3 วันที่ผ่านมา +3

    Guru garu Chidambaram Kshetram vishtata Teliyacheyandi swamy 🙏🏽

    • @rathnashree723
      @rathnashree723 3 วันที่ผ่านมา

      @@srikky100 Hownu gurugaru chidabaram kshetra mahimanu series ga cheyandi like sringeri series laga

  • @Mahadev-zl2tw
    @Mahadev-zl2tw 23 ชั่วโมงที่ผ่านมา

    chandipradashana ela cheyyalo please chepandi .sri gurubhyo namaha

  • @ranganathn940
    @ranganathn940 2 วันที่ผ่านมา

    Namaskaram guruvu garu shiva tandava stotram meaning mee matalo vinalaniundi guruvu garu dayachesi meeku kudurtey video chestara guruvugaru 🙏 sri matrey namah.

  • @sreetwinsisters
    @sreetwinsisters 3 วันที่ผ่านมา +1

    Sree mathre namaha, namaste guruvugaru 🙏,chala bhaga chepparu

  • @harih8610
    @harih8610 3 วันที่ผ่านมา

    ద్వారకా తిరుమలలో కూడా ఉంది

  • @loknadhkalepu3142
    @loknadhkalepu3142 3 วันที่ผ่านมา +1

    స్వామి అయ్యప్ప స్వామి పూజా పిడిఎఫ్ కావాలి స్వామి దయచేసి అందచేయండి.... 🙏

  • @venkateshn7432
    @venkateshn7432 3 วันที่ผ่านมา

    Gurvu garu yeli Nati Shani povali ante remedy cheppandi naku Sunday matrame free time untundi gurvu garu me videos valla chala vishyamyalu teluskounnanu Tq guru garu

  • @varanasiramya17
    @varanasiramya17 3 วันที่ผ่านมา

    Sree gurubhyo namaha aa Murthy Kala Bhyravudu... Anipistundi

  • @rajithaNuguri
    @rajithaNuguri 2 วันที่ผ่านมา

    Chaaala chaala chaala dhanyavaadaalu 🙏🙏🙏 swamy

  • @shubhashinibysani8170
    @shubhashinibysani8170 3 วันที่ผ่านมา

    Namaste🙏 guruvugariki
    Entha aasakthiga , entha vistharanga prathi silpam gurinchi vivarincharu..... Mee call eeroju enni vushayalu mari tu leelalu thelusukunnanu. Meeku sathakoti vandanalu 🙏🙏🙏🙏

  • @puludandiyuvraju6834
    @puludandiyuvraju6834 3 วันที่ผ่านมา +9

    గురు గారు. ఆ మూర్తి భైరవ స్వామి

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 3 วันที่ผ่านมา

    Manasa devi anukuntunna Guruvu gaaru 💐🙏

  • @manoharkaja4553
    @manoharkaja4553 3 วันที่ผ่านมา +1

    sir Sringeri peetham history motham chepparu we are very glad to know it through you.......but ee madhya vizag saradha peetham gurinchi news lo vastondi...... aa vizag sardha peetham vallu evaru? real aa fakeaa?? sringeri peethaniki vizag peethaniki edina sambandham unda ledaa?? Dhayachesi samadhanam ivvagalaru....!

  • @chukkaprasad4465
    @chukkaprasad4465 3 วันที่ผ่านมา

    Photos clear ga unte bagundade

  • @MahaLakshmi-yy6gz
    @MahaLakshmi-yy6gz 3 วันที่ผ่านมา

    గురువుగారు మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి మాకు ఒక సందేహం ఉంది అది ఏమిటంటే కైలాస మానస సరోవరం గురించి మాకు స్పష్టంగా తెలియజేయండి

  • @lannajirao9278
    @lannajirao9278 3 วันที่ผ่านมา

    Sri chakara Pooja vidhanam guruchi chepandi

  • @venkatreddygudimetla2374
    @venkatreddygudimetla2374 3 วันที่ผ่านมา +2

    Sri gurubyo namaha 🙏🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏

  • @hemasriyoutubechannel3685
    @hemasriyoutubechannel3685 3 วันที่ผ่านมา

    గురుదక్షిణామూర్తి స్వామియే నమః 🙏🙏🙏🌹🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @kuppireddyprasad5737
    @kuppireddyprasad5737 3 วันที่ผ่านมา +1

    Jai srimannarayana

  • @RAMA-ki3uh
    @RAMA-ki3uh วันที่ผ่านมา

    నమస్కారం గురువు గారు
    ఇంటి వద్ద బహిష్టు నియమాలు పాటించడం జరుగుతుంది కానీ ఆఫీసు లో ఎలా దయచేసి తెలుపగలరు

  • @snehasowmyakapalavoi6826
    @snehasowmyakapalavoi6826 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @Teatysweety2022
    @Teatysweety2022 3 วันที่ผ่านมา

    నారాయణుడు గురువు గా ఉన్న మరో స్వరూపం, శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ ❤ 🙏

  • @sridevig9692
    @sridevig9692 3 วันที่ผ่านมา

    chalabaha chepparu swamy 🙏🙏🙏🙏🙏

  • @dheerajsai7275
    @dheerajsai7275 3 วันที่ผ่านมา

    Dhanyawadalandi 🙏🏻

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 3 วันที่ผ่านมา

    🙏ధన్యవాదాలండి

  • @bugidelakshmi9391
    @bugidelakshmi9391 3 วันที่ผ่านมา +1

    Sri Bharathi thirtha charnamashraye

  • @sandhyanemaluri4479
    @sandhyanemaluri4479 2 วันที่ผ่านมา

    అమరశిల్పి జక్కన చెక్కిన శిల్పరాజం🙏🏻 (సామవేదం గురువుగారు చెప్పినట్టు గుర్తు)

  • @aksharajagdish6748
    @aksharajagdish6748 3 วันที่ผ่านมา

    Guruvu garu..please clarify if Devi Khadgamala sthotram can be recited aloud or it should be recited slowly..I am reading it aloud so that my daughter also gets to listen to sthothram..Also please clarify if it can be recited at any time as I get time to do any parayana only after 8 PM..

  • @ahainfinitejoy
    @ahainfinitejoy 3 วันที่ผ่านมา

    11:15; Super sir ! Tripurasura samhara ghattanni matram bhale chekkaru pracheena shilpulu

  • @srishanth1656
    @srishanth1656 3 วันที่ผ่านมา

    Sri matre namah
    Guru garu nenu ee samvatsaram Durga devi navaratrulu chesanu
    Ammavariki poojinchina akshantalu em cheyali Dhaya chesi samadhanam chepandi

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 3 วันที่ผ่านมา +1

    🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః