SriKrishna Rayabharam - By Gummadi Gopala Krishna & Deekshith DS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • Watch Gummadi Gopala Krishna Srikrishna Rayabharam, under the direction of Deekshith D.S. The drama stars Gummadi Gopala Krishna, Kyamadhati Venkateswara Sharma, R.A Naidu, Deepika Prasad, Parawada Syam Prasad, Pundareekaksha Sharma, Surabhi Jamuna Rayala, P.V Subba Rao.

ความคิดเห็น • 606

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 4 ปีที่แล้ว +84

    పద్యం చెవికి సోకి ఎంతో.వినసొంపుగా మా చిన్న తనం లోకి తీసుకెళ్ళింది.మా గ్రామం మునిగలవీడు అని నెల్లికు దుర్ మండలం ఇప్పటి మహబూబాబాద్ జిల్లా తెలంగాణ.1973,1974& 1975 సంవత్సరాలలో మా వూరికి సత్య సాయి నాట్యమండలి విజయవాడ నుండి శ్రీ K.హరి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ రాయబారం,శ్రీ రామాంజనేయ యుద్దం నాటకాలు ప్రదర్శించారు.హరిప్రసాద్ గారు కృష్ణుడిగా,రాముడుగా అద్భుతంగా ప్రదర్శించే వారు.అప్పట్లో మేము సినిమాలు చూసి ఉండ నందున రాముడు, కృష్ణుడు అలాగే వుంటారు కాబోలు అనుకునే వారం. తిరిగి హరిప్రసాద్ గారు నాకు 1986 లో సూర్యాపేట లో ఒక నాటక ప్రదర్శన కోసం వచ్చినప్పుడు చూసాను.పద్యాలు వారు చాలా అద్భుతంగా పాడేవారు. వారి ప్రదర్శనకు సంబంధించిన వీడియో లు ఉన్నట్లైతే ఈ మాద్యంలో వుంచగలరాని మనవి

    • @Saritha-oz1hh
      @Saritha-oz1hh 5 หลายเดือนก่อน

      Roz,eo😊z,😊eoz,eoz,eoz,eoz,eoz,eoz,ez,😊eoz,eoz,eoz,eoz,w😊oz,eoz,eoz,,wzo,😊woz,w😊oz,eoz,woz,eoz,,,eoz,,eoz,eoz,wo,zz,eo,t,,,,oo,,,,wo😊

    • @Saritha-oz1hh
      @Saritha-oz1hh 5 หลายเดือนก่อน

      ,,,yt,y,uy,,t,u,zu,,,y,u,,,,y,,,,,,,,years years 😅😅😅😅😅, zl uzeeu,ltz,u*zz√*22,😅,,😅😅2,222

    • @ShankaraKmc
      @ShankaraKmc 3 หลายเดือนก่อน +1

      ❤❤❤

    • @supriyapriya2214
      @supriyapriya2214 3 หลายเดือนก่อน +1

      L

    • @Nanduteju-qc5hi
      @Nanduteju-qc5hi 3 หลายเดือนก่อน +1

      Madhi bk palli nkr MDL bro

  • @kesavaraoramaraju1985
    @kesavaraoramaraju1985 4 หลายเดือนก่อน +5

    అద్భుతమైన నాటకం.. గోపాలకృష్ణ గారి అత్యద్భుత నటన.. దీటుగా మిగిలినవారి నటవైభవం.. ఒకనాడు నాటకాలు చూడలేకపోయినవారు ..‌ఆ రుచి తెలిసిన వారు తప్పక చూడవలసిందే...

  • @prasadraovelumala8480
    @prasadraovelumala8480 3 ปีที่แล้ว +17

    హలో బ్రదర్ ఈకృష్ణరాయబారమునందు వేరొక చోటంజూపని పద్య సన్నివేశాధిఖ్యం బులను సుగాత్రాభినయంబులన్జఖక్కగాను జూపినఃదులకు అభినందనలు.మరీమరీ ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి జనోమనో రంజకమొనర్ప గోరుచున్నాను,కానీఈ కృష్ణ రాయబారం సంపూర్ణంగా నిర్వహించనందు లకు చింతిస్తున్నాను.వి.ఆర్.ప్రసాద రావు.

  • @janardhanaytha4356
    @janardhanaytha4356 ปีที่แล้ว +3

    పద్యాలు, వేశాధారణ, పద్యాలు పాడిన విధానం, సెట్టింగ్స్ నన్ను యాభై సం. వెనుకకు తీసుకవిల్లివవి. చాలా అద్భుతం. నటులకు టెక్నిసియన్స్ laku🙏 పాదాభి వందనాలు. Bkjanardhan Rtd. MRO JMKT

  • @myownvlogs7839
    @myownvlogs7839 หลายเดือนก่อน

    ప్రతి సన్నివేశం ఎంతో మధురంగా చిత్రీకరించారు కళాకారులందరూ అద్భుతంగా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు ఈ అద్భుతమైన పౌరాణిక నాటకంలో నటించిన కళాకారులకు అందరకు హృదయపూర్వక కళాభివందనాలు

  • @bpvaradareddy855
    @bpvaradareddy855 3 ปีที่แล้ว +6

    ఈ నాటకం నాకు చాలా నచ్చినది. మీకు ధన్యవాదములు.

  • @prakash.jeldi.3883
    @prakash.jeldi.3883 3 ปีที่แล้ว +3

    ఈ మహాద్భాగ్యం ఇంకా కొంత కాలం మాత్రమే .ధన్యవాదాలు.

    • @lnagasubrahmanyam2098
      @lnagasubrahmanyam2098 2 ปีที่แล้ว

      ఇంకా కొంత కాలం మాత్రమే నా ఏందుకని
      అలా అనరు

  • @sachindrapalpichika9009
    @sachindrapalpichika9009 ปีที่แล้ว +1

    superb performance. padyaalu/dialogues rachana uchharana chaala goppaga undi. 70 nimishaalu non-stop ga choosithini. aanandapaditini. inkaa moodu naalugu saarlu thappakundaa choostaanu. kourava sabhalo krishna rayabharam scene / drama kooda chesinaaro ledho teliyakunnadhi. adhi koodaa unte baagundedhi anipistundi - Sachindrapal

  • @kalambujjireddy9165
    @kalambujjireddy9165 ปีที่แล้ว +1

    చాలా బాగుంది
    అందరి అభినయం మరియు కళాకారుల గాత్రం బాగుంది

  • @bnarayanappa5597
    @bnarayanappa5597 4 ปีที่แล้ว +4

    శ్రీ కృష్ణ రాయబారం చాలా బాగుంది.

  • @satheeshsimhachalam7563
    @satheeshsimhachalam7563 ปีที่แล้ว +3

    My father used to play 1st krishna in early 70s in our village. Reminds me of all those childhood days

  • @myownvlogs7839
    @myownvlogs7839 3 ปีที่แล้ว +8

    పౌరాణిక నాటకాలకు ఊపిరి పోసిన పోస్తున్న కళాకారుల కు హృదయ పూర్వక అభినందనలు.

  • @guruprasad1624
    @guruprasad1624 7 หลายเดือนก่อน +1

    Telugu Rangasthala Muddu bidda Gummadi Gopala Krishna garu.

  • @mvsubbaiahsubbaiah9649
    @mvsubbaiahsubbaiah9649 2 ปีที่แล้ว +5

    I wish all the best to all actors.

  • @gummadiprasad1625
    @gummadiprasad1625 3 ปีที่แล้ว +3

    Super consent meku padabi vandanalu THANK U

  • @satyamv-yu2uf
    @satyamv-yu2uf ปีที่แล้ว +5

    Excellent performance
    Congratulations to all the artists who has given their performances with vocabulary of presentating
    Clearly Abhinayam vachakam and ganam.🙏🙏🙏👌👌👌
    Vempati satyanarayana
    Tenali

    • @BoyaChinnagiddaiah
      @BoyaChinnagiddaiah ปีที่แล้ว

      Mmmmmmmmmmmmkmmc toitouch and the other one I sent it in touch and let you in the evening and let you in the morning and the morning of Saturday and the morning of Saturday ko Sunday morning and the other day I sent it in touch with me on my phone and let you in the morning and let you in touch and let you in touch and the morning of Saturday and let you in touch with me and the other one I have to go and let me on my way home now in the evening of the other day and let me on the morning and let me on my phone is off limits and the morning of the morning and the other day and let me on the morning of Saturday ko free hokar MSG karna ok thanks a g m c m s r e p e r a b and the morning and let me on the morning of the other one is there any other day I sent it in the morning of the other one is off limits of Saturday and the other day I will send it in touch and the morning and the other one I 😅n tbe have hi
      À

  • @kakumanusrinivasarao1421
    @kakumanusrinivasarao1421 2 ปีที่แล้ว +9

    సార్ గోపాలకృష్ణ గారు భీముడ్నీరెచ్చకొట్టటం మరలా ప్రసన్నం చెయ్యటం చాలా బాగుంది

  • @ramakrishnapapolu9177
    @ramakrishnapapolu9177 4 ปีที่แล้ว +6

    Super sir thanku very much all of you

  • @bongusatyanarayaba3177
    @bongusatyanarayaba3177 ปีที่แล้ว +2

    This Padya Natakam is always appreciatable in our cultural world.

  • @peterpaulchimata9916
    @peterpaulchimata9916 7 ปีที่แล้ว +17

    Clean and fine rendering. I do appreciate all the artistes. When I was young man I was mad after these mythological dramas. Now a days we can hardly see these dramas. I do convey my thanks to TH-cam for providing me an opportunity to see and listen them again.

    • @telugusambasivudu5754
      @telugusambasivudu5754 2 ปีที่แล้ว

      Ucxxccccuccccuccxuccucuççcuçcucuccuxccuçuccxuuxccuucccuccxcccuxcu7'7*'&7"'''''""""

  • @sudhakarpathri5636
    @sudhakarpathri5636 2 ปีที่แล้ว +14

    మీ స్వయంకృషి శాశ్వతకీర్తికి కారణ భూతమై నది.

  • @muralidharrao8815
    @muralidharrao8815 3 ปีที่แล้ว +7

    తెలుగుభాషకలికితురాయీ ఈపద్యనృటకంలొఒకరుమించి పాత్తలకువన్నెతెచ్చినమహానుభావులందరికిని అభివాదాలు

    • @muralidharrao8815
      @muralidharrao8815 3 ปีที่แล้ว

      మీఅందరికినిశతనమోవాక్కులు

  • @prakashraok9053
    @prakashraok9053 4 ปีที่แล้ว +6

    no words to express my feelings. i have seen the dramas when i was a small . thnaks to you tube for uploading such dramas and expect many more such dramas. hats off to all the artists and play back singers.

  • @jallidevapaul6869
    @jallidevapaul6869 ปีที่แล้ว +1

    J devapaul vemuru very good seene

  • @vivekanandyagalla5057
    @vivekanandyagalla5057 4 ปีที่แล้ว +14

    చాలా బాగుంది సార్. పద్యం బేస్ కాబట్టి ఇప్పటి వారికి క్రింద అర్ధం తెలుగులో కూడా వ్రాస్తే ✍️ సులువుగా 👌 బాగా అర్ధం అవుతుంది. లేకపోతే ఇబ్బంది గా ఉండి చూడడం కష్టం... యాగళ్ల వివేకానంద 👍 🙏

  • @akhileshd7695
    @akhileshd7695 3 ปีที่แล้ว +1

    What a musical fest, NO ONE CAN EXCEL TELUGU ARTISTS ON THE GLOBE

  • @maruthilvy
    @maruthilvy 2 ปีที่แล้ว

    Great effort....property of andhras

  • @chalapaitrips
    @chalapaitrips 3 ปีที่แล้ว +5

    అద్బుతం..

  • @chsubbaraochandrapati2347
    @chsubbaraochandrapati2347 5 หลายเดือนก่อน

    Super gopalakrishna garu Bapatla

  • @gandhinewschannel9410
    @gandhinewschannel9410 2 ปีที่แล้ว +8

    అన్ని పాత్రలూ అమోఘం.. నటులు కాదు.. నటనా సర్వభౌములు.. మహనీయులు ..
    శ్రీకృష్ణ రాయబారం అత్యద్భుతంగా ఉంది..

  • @chandramoulibuddoju3640
    @chandramoulibuddoju3640 2 ปีที่แล้ว +4

    నా చిన్న తనలో సురబి వారి డ్రామాలు చూసే వాడిని,ఆదివారం మద్యాహ్నం రేడియో లో రంగస్థలం పద్యాలు వినేవాణ్ని.ఈ ఫోన్ పుణ్యమా అని మల్లీ ఇపుడు చూడ కలుగుతున్నదనే.

  • @janardhanarao2547
    @janardhanarao2547 2 หลายเดือนก่อน

    Aha awesome

  • @janardhanarao2547
    @janardhanarao2547 2 หลายเดือนก่อน

    Aha awesome

  • @lakshminarayanakattamuri1568
    @lakshminarayanakattamuri1568 6 ปีที่แล้ว +7

    అథ్బతం మహధ్బతం
    Very very super

  • @msraologics
    @msraologics 4 ปีที่แล้ว +4

    Great drama

  • @ramakrishnasripathy
    @ramakrishnasripathy 5 ปีที่แล้ว +7

    After long time I heard great poems. Thanks to all actors. God bless you all.

  • @vanamaradhakrishna6207
    @vanamaradhakrishna6207 2 ปีที่แล้ว +6

    Hats of Exlent.Artists perfarmnes.Very nice. 🇮🇳🇮🇳👍👍🙏🙏🌹🌹

  • @damodarajanapadam9692
    @damodarajanapadam9692 3 ปีที่แล้ว +34

    కమ్మని గుమ్మడి నోట
    రాయ బారం పద్యాలు అద్భుతమైన
    మాధుర్యాన్ని నింపాయి....
    గోపాల కృష్ణ...కారణ జన్మలు...
    జయోస్తు... విజయోస్తు... దిగ్విజయోస్తు...

    • @vincentethan9528
      @vincentethan9528 3 ปีที่แล้ว +1

      Sorry to be so offtopic but does someone know a tool to get back into an Instagram account??
      I somehow lost the login password. I would love any help you can give me!

    • @jasiahtrace2373
      @jasiahtrace2373 3 ปีที่แล้ว

      @Vincent Ethan instablaster :)

    • @vincentethan9528
      @vincentethan9528 3 ปีที่แล้ว

      @Jasiah Trace Thanks so much for your reply. I found the site thru google and im trying it out now.
      Takes quite some time so I will get back to you later with my results.

    • @vincentethan9528
      @vincentethan9528 3 ปีที่แล้ว

      @Jasiah Trace it did the trick and I now got access to my account again. I am so happy!
      Thanks so much you saved my account!

    • @jasiahtrace2373
      @jasiahtrace2373 3 ปีที่แล้ว

      @Vincent Ethan No problem =)

  • @pappakkagarithimmaiahkrish3340
    @pappakkagarithimmaiahkrish3340 10 หลายเดือนก่อน

    Magnificent drama, dialogues delivery. Marvelous and speechless.

  • @khadarhussain1434
    @khadarhussain1434 6 ปีที่แล้ว +4

    A very good picture for Sri Krishna Rayabhara. Also cinema eepudu Leo. Thanks a lot.

  • @amudaladevarajulu766
    @amudaladevarajulu766 3 ปีที่แล้ว +7

    మీగళము. అమృతం. గుమ్మడి. గోపాల్ గారు🙏👌

  • @sudhakarr9275
    @sudhakarr9275 4 หลายเดือนก่อน +9

    చాలా చాలా బాగుంది ప్రతి సన్నివేశం, పాత్రలు ఎంతగానో ఆకట్టుకున్నాయి చాలా సంతోషంగా ఉంది.

  • @suryaprabhakarasarmachatla16
    @suryaprabhakarasarmachatla16 ปีที่แล้ว +6

    చాలా బాగుంది.

  • @dharmarao1034
    @dharmarao1034 5 หลายเดือนก่อน +2

    దీక్షిత్ గారి దర్శక ప్రతిభాపాటవము ఈనాటక రాజ్యానికి. వన్నె తెచ్చింది. వారికి జోహార్లు

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 ปีที่แล้ว +7

    చాలా అద్భుతమైన కాంబినేషన్. నాటకం ఆసాంతం చాలా బాగుంది. ఇప్పటికి నేను ఎన్ని సార్లు చూసానో లెక్కలేదు. గుమ్మడి గోపాల కృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు.

  • @madhavaraodhavala2641
    @madhavaraodhavala2641 ปีที่แล้ว

    Exlent

  • @svrmurthy51
    @svrmurthy51 3 ปีที่แล้ว +17

    మరుగున పడి మరచిపోతున్న పద్య నాటకాలు పునర్జీవింప జేస్తున్నారు . ధన్యోస్మి

  • @emrao7732
    @emrao7732 8 ปีที่แล้ว +4

    Hats off to all the great Telugu Artists who have participated in this great play. They deserve the full compliments of every Andhra for resurrecting a great Art which, we thought, was lost with the passing away of those great Artists of Yesteryears.

  • @swethanirmalanamburi9164
    @swethanirmalanamburi9164 2 ปีที่แล้ว +6

    అద్భుతం అద్భుతం అద్భుతం

  • @SeethaRamaiah
    @SeethaRamaiah 7 ปีที่แล้ว +22

    నమస్తే గుమ్మడి గోపాలకృష్ణ గారు. మీ సారధ్యంలో అందరూ ఎంతో కష్టపడి అద్భుతంగా పాడారు, ఎంతో సహజంగా నటించారు. అభినందనలు.

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 3 ปีที่แล้ว +1

    Arjunudu super

    • @zoombujjientertainments846
      @zoombujjientertainments846 2 ปีที่แล้ว

      100,,% correct

    • @zoombujjientertainments846
      @zoombujjientertainments846 2 ปีที่แล้ว

      R A Naidu ... Arjunudu,,, Now he is in very needy position economically... Health problems... If you can do help thanks to you, ,,, gummadi garu, and god

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 11 หลายเดือนก่อน +3

    ధర్మజుడు,అర్జునుడి గాత్రమాధూర్యం అసాధారణం.
    భీముని ఆహార్యం, పాత్రోచిత పద్యం & సంభాషణలు రమణీయం. సంభాషణలతో పరిమితంకాకుండా నకుల, సహాదేవులకు తలో రెండు పద్యాలు ఇస్తే సంపూర్ణత చేకూరు. ద్రౌపది గారు ఆలపించిన "వరమునబుట్టితిన్" అనుపద్యానికి అందించిన గాత్రం అత్యద్భుతం.
    💐🙏🥗

  • @rao1451ify
    @rao1451ify 3 หลายเดือนก่อน

    Very very good

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 4 ปีที่แล้ว +8

    చాల అద్భుతంగా నటించారు

  • @bnsimha4649
    @bnsimha4649 7 ปีที่แล้ว +6

    జైయహో గుమ్మడి గోపాలకృష్ణ గారు superb superb

  • @polarajurayavarapu9073
    @polarajurayavarapu9073 4 ปีที่แล้ว +5

    Best performance of all artists in all respects !0

  • @lakshmaiahpothuri9771
    @lakshmaiahpothuri9771 4 ปีที่แล้ว +3

    Excellent
    Performance and best
    Music.

  • @satyaraovailada2490
    @satyaraovailada2490 4 ปีที่แล้ว +8

    I Like these seens very much and at the same time satisfied VERY much.kindly arrange the remaining Play let's(I need not explain in detail) as early as possible.Thank you very much.

  • @charan.k7300
    @charan.k7300 4 ปีที่แล้ว +27

    Neelam koyyana
    పతి నటుడి ఉచ్చారణ, గానం చాలా మధురంగాఉంది.వినడానికి ఎంత బాగుందో మాటలలో చెప్పలేము.నటుల ఆహార్యం,వాచకం,ఆంగికం సమపాళ్లలో ఉంది.

  • @ramadevichidella7938
    @ramadevichidella7938 6 ปีที่แล้ว +6

    Excellent performance

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 11 หลายเดือนก่อน +11

    అద్భుతమైన పద్యనాటకం.
    "తెలుగువారి సొత్తు-గుమ్మడి గోపాలకృష్ణ"

  • @somasekharreddy5845
    @somasekharreddy5845 3 ปีที่แล้ว +7

    EXCELLENT Sir

  • @subbaraob1859
    @subbaraob1859 4 ปีที่แล้ว +9

    రంగస్థల నాటకాలకు చెందిన అత్యంత ఉత్తమమైన వీడియో .

  • @turlapatisambhayachary9600
    @turlapatisambhayachary9600 2 ปีที่แล้ว +14

    శ్రీకృష్ణ రాయబారం నా టకం సర్వాంగ. సుందరం నిత్య నేత్ర పర్వము శ్రవణ పర్వము
    శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ గారి కి అభినందనలు

  • @sarunadi4344
    @sarunadi4344 3 ปีที่แล้ว +9

    PLEASE 🙏 ENCORAGE OUR ANCIENT MAHABHARATA ARYAN STAGE NATAK.
    JAI ARYAVARTH.
    JAI BHARATH.

  • @tirumalapublicschool1903
    @tirumalapublicschool1903 5 หลายเดือนก่อน +2

    మహా అద్భుతం నటుల అందరికీ పాదాభివందనం

  • @sriramamurthymamillapalli5203
    @sriramamurthymamillapalli5203 11 หลายเดือนก่อน +4

    Gummadi gopalakrishna gari padyalu wonderfull,,❤

  • @tirumalapublicschool1903
    @tirumalapublicschool1903 3 ปีที่แล้ว +19

    Very well నాటకరంగ జవసత్వాల కు ఆక్సిజన్ లాంటిది ఈ వీడియో,,,,,,

  • @babjisabbavaram4404
    @babjisabbavaram4404 4 ปีที่แล้ว +3

    No words except🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryarayaprolu8714
    @suryarayaprolu8714 ปีที่แล้ว +2

    అందఱునందఱే!మహితు,లందపు గాన మరంద ధారలన్
    చిందిలజేయుకంఠముల చిన్మయ విద్య ప్రవీణులాహ! ప
    ద్యేందిరనృత్యలాస్యముల,యింపయి
    శ్రోతలడెందపాళి నా
    నందరసార్ణవంబున ఘనంబుగనీదగ
    జేసెగొంతులన్.
    రాయప్రోలు సీతారామశర్మ
    భీమవరం

  • @jeevamitra3779
    @jeevamitra3779 4 ปีที่แล้ว +5

    *నీవు వచ్చుట యసదే?'
    నీవు వచ్చుట యసదే!,
    వారికిన్ పృథ్వి జనించె
    మీకునై వింజము వుట్టె*.
    సొబగైన చిన్ని చిన్ని తెలుఁగుపదమలలో ననల్పార్థముల నిక్షిప్తము సేసిన
    తిరుపతివేంకటేశ్వరులే కవీశ్వరులు,
    శ్రీకృష్ణరాయబారనాటకనటనాప్రాణదాతలు గుమ్మడినటనాసంఘమువారే
    నటేశ్వరులు.

  • @kamma0608
    @kamma0608 7 ปีที่แล้ว +10

    కమ్మటి తెలుగు పద్యాలు చాలా బాగున్నాయి అందరికి ధన్యవాదాలు

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 3 ปีที่แล้ว +15

    నేను వారానికి 5 రోజులన్న పడుకొనేతప్పుడు వింటూ పడుకొంటాను

  • @avnraju
    @avnraju 4 ปีที่แล้ว +9

    మన కళలను కాపాడండి

  • @SatyaNarayana-ew7gg
    @SatyaNarayana-ew7gg 4 ปีที่แล้ว +6

    కమ్మటి తెలుగు పద్యాలు చాలా బాగున్న వి పాత్రధారులు ఎవరి పాత్రలు వాళ్ళు చక్కగా పోషించారు అద్భుతం

  • @ramnathraodkp8219
    @ramnathraodkp8219 4 หลายเดือนก่อน +1

    సార్ కళాకారులందరికి ధన్యవాదములు చాలా చక్కగా పాడారు నటించారు హౕర్ర్మెనియం చక్కగా వాయించుచున్న గురువుగారికి నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్

  • @motamlaxmi1925
    @motamlaxmi1925 2 หลายเดือนก่อน

    Amma Bojanam chesava rayabaaram chushanu enthao santosham gummadi gopala Krishna Garu dhanyulu 🙏🙏🙏

  • @vijaykumardilli6167
    @vijaykumardilli6167 2 ปีที่แล้ว +6

    కమ్మని శ్రీ కృష్ణ రాయబార
    పద్యాలు.
    మా జనకులు పలుమారు
    ఈ నాటకం వేసియుండి
    గుమ్మడి పద్యాలు వీనుల
    విందు జేసినాయి.

  • @knarayanapakummaranarayana2043
    @knarayanapakummaranarayana2043 4 ปีที่แล้ว +11

    పాత్రదారులందరు చక్కటి బాషా అభినయముతో నటించారు హార్మోనియం సౌండ్ ఎక్కువ కాకుండా కథ అందరికి వినుబడునట్లు వినసొంపుగా బాగున్నది

  • @lakshmikanthprasad4904
    @lakshmikanthprasad4904 3 ปีที่แล้ว +5

    👌👌🙏🙏🙏🙏🙏

  • @murthy187
    @murthy187 2 ปีที่แล้ว +8

    Excellent voice excellent performance

  • @jhankarsn5899
    @jhankarsn5899 ปีที่แล้ว

    నిజం గోపాలకృష్ణ గారి తో పాటు మిగతా వారు కూడా అద్భుతంగా
    పాడారు చాలా బాగుంది

  • @srinathakarur9798
    @srinathakarur9798 2 ปีที่แล้ว +3

    very excellent. Thanks 2 all and each and every body.

  • @bhaskarpaladugu7677
    @bhaskarpaladugu7677 3 ปีที่แล้ว +3

    శ్రీ నాధ కవి srungara nyshada padyalu TV show lo gummadi Gopal gari tho vaste super hot garentee

  • @rrgangipp
    @rrgangipp 2 ปีที่แล้ว +8

    Hats off. Excellent . All artists performed brilliantly. No words to add. Always fresh to see again& again.

  • @mokshasarabaiah6388
    @mokshasarabaiah6388 3 ปีที่แล้ว

    Jaigummadigopalkrishnasir

  • @paparaoetcherla8317
    @paparaoetcherla8317 4 ปีที่แล้ว +12

    Sir గోపాలకృష్ణ గారు మీకు మీ నాటక రంగం సభ్యులు కు ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత మళ్లీ నేను మొత్తం చూశాను. కృష్ణుడి గా మీ అభినయం చూస్తే అన్న గారు గుర్తుకు వచ్చారు నాకుమాత్రం. ధర్మజు ని శాంతం, భీముడి కోపాన్ని, సవ్యసాచి నటన కూడా చాలా బాగున్నాయి అభినందనీయము. ధన్యవాదాలు

  • @gkmurty4771
    @gkmurty4771 5 ปีที่แล้ว +1

    Superb

  • @purnachandrapathri9374
    @purnachandrapathri9374 4 ปีที่แล้ว +7

    తెలుగువాడినైనందునకు గర్వాంగా ఉంది.

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 2 ปีที่แล้ว

    Excellent

  • @mudunurivijayaramaraju1593
    @mudunurivijayaramaraju1593 5 ปีที่แล้ว +4

    ధన్యోస్మి గుమ్మడిగారు. మీ పద్యనాటకమున్ గాంచి కడుంగడు సంతసించితిమి.👌👌👌👏👏👏👏

  • @annav.brahmam1300
    @annav.brahmam1300 5 ปีที่แล้ว +1

    Hatsap drama gummadigaru,verynice

  • @paruchuriramamohanarao8919
    @paruchuriramamohanarao8919 2 ปีที่แล้ว

    jai gummadhi gopal Krishna

  • @saileshsailesh6546
    @saileshsailesh6546 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @maladrim4734
    @maladrim4734 ปีที่แล้ว +3

    Very good 👍 performance 👏 old is gold

  • @suryanarayana5801
    @suryanarayana5801 3 ปีที่แล้ว +2

    Savya sachi kantham,Natana adbhutam

  • @rayudutravelvlogs9261
    @rayudutravelvlogs9261 2 ปีที่แล้ว +2

    Super 👌 sir

  • @hemalathachandrasekharam1804
    @hemalathachandrasekharam1804 4 ปีที่แล้ว +7

    Wonderful

  • @drmvrao6567
    @drmvrao6567 ปีที่แล้ว +8

    The performance of acting of Krishna is highly appreciable
    Hats off to the participants
    Congratulations.

  • @nayakmegya3149
    @nayakmegya3149 4 ปีที่แล้ว +1

    Super