జ్యోతిష్యం నమ్మాలా వద్దా ?ఆధారాలతో మాట్లాడుకుందాం!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 36

  • @saberawshama1623
    @saberawshama1623 5 วันที่ผ่านมา +1

    మీ విశ్లేషణ చాలా బాగుందండీ ..... చాలామందికి ఉపయోగపడుతుంది...... అంతేకాదు..... ప్రతి చిన్న విషయానికి భయపడేవాళ్లకు ధయిర్యం కలిగిస్తుంది.. 💐💐

  • @sujathathimmana8042
    @sujathathimmana8042 7 วันที่ผ่านมา +2

    చాలా బాగా చెప్పారు శ్రీకాంత్ గారు. ప్రతీ విషయాన్ని విశదీకరించి, ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి అని తిరిగి వీక్షకులకే వదిలేశారు. మొత్తానికి లాయర్ అనిపించుకున్నారు👏👏👏

  • @rajashekarrambhukta7067
    @rajashekarrambhukta7067 5 วันที่ผ่านมา

    Well said sir

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj 4 วันที่ผ่านมา

    Most practical thinking now a days iam also watching only for making money this is useful not for redressal for problem faced

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 5 วันที่ผ่านมา

    మంచి గా వివరించారు🎉

  • @KARTHIK___GAMER___33
    @KARTHIK___GAMER___33 5 วันที่ผ่านมา +1

    Wow, super narration sir. Beautiful

  • @manjunath229
    @manjunath229 8 วันที่ผ่านมา +1

    Quite simple and informative.

  • @gogikarimahesh9202
    @gogikarimahesh9202 6 วันที่ผ่านมา +1

    Thanks for sharing your valuable information sir

  • @RadhaNandini
    @RadhaNandini 8 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా ఉంది👌👏

  • @kalamata.choudari.naibu.-bj6yh
    @kalamata.choudari.naibu.-bj6yh 3 วันที่ผ่านมา

    Beauti full thank you so much

  • @ramprakash8942
    @ramprakash8942 6 วันที่ผ่านมา

    Good message to audiance & alert to astrologers👍

  • @aruvahariprasad5462
    @aruvahariprasad5462 5 วันที่ผ่านมา

    చాలాబాగా చెప్పారు సైన్స్ పరంగా జ్యోతిష్యం నేరిపించాలని కోరుచున్నాము ధన్యవాదములు

  • @Satyadnj
    @Satyadnj 8 วันที่ผ่านมา

    Super sir. Very informative with good examples

  • @MaheshPochareddy
    @MaheshPochareddy 9 วันที่ผ่านมา

    Well articulated with relevant examples. Sense of humour in between is awesome. All the very best for your success and keep helping others with your knowledge.

  • @mallikarjunaraokola2894
    @mallikarjunaraokola2894 13 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏👍

  • @ALNPrasad
    @ALNPrasad 5 วันที่ผ่านมา

    Well said

  • @vastralakalyansharma3123
    @vastralakalyansharma3123 4 วันที่ผ่านมา

    నమస్తే అండి ఏ భక్తులైన కూడా జ్యోతిష్య శాస్త్రము చూసుకునే విధానము డిగ్రీలలో షోడశ వర్గాలు చూసుకోవాలి రాశి నుండి 16 షోడశ వర్గాలలో ప్రతి సమస్య తెలుస్తది
    రాశి నుండి షష్టంష వరకు చూడాలి

  • @sailajarayanuthala1379
    @sailajarayanuthala1379 5 วันที่ผ่านมา

    Super andi exactga chepparu

  • @namassivaaya
    @namassivaaya 5 วันที่ผ่านมา

    Chala baga chepparu anna

  • @boyakirankumar4943
    @boyakirankumar4943 5 วันที่ผ่านมา

    Nadi mithunarasi and mithunalagnam , lagnam lo moon and venus unnaru and lagnam nundi 4th house lo rahu unnadu and 7th house lo gurudu retrograde unnadu and 10th house lo saturn and ketu unnaru and 11th house lo mercury retrograde ayyadu and mars unnaru and 12th houselo ravi unnadu naku alanti job vastundi govt or pvt job

  • @satyavaraprasadpanathula2520
    @satyavaraprasadpanathula2520 8 วันที่ผ่านมา

    Simply Superb 👌 …if you find good in someone tell it to 100, fits here.

  • @ananthvaishnav1357
    @ananthvaishnav1357 5 วันที่ผ่านมา +2

    ఒక వైద్యుడు చేసిన రోగ కారణ నిర్ధారణ(diagnosis) తప్పని ఋజువైతే, వైద్యుడి తప్పంటారు, వైద్యశాస్త్రం తప్పనరు. కానీ, ఒక జ్యోతిష్యుడు చెప్పిన భవిష్యత్తు తప్పని ఋజువైతే జ్యోతిష్యుడినీ, జ్యోతిష్య శాస్త్రాన్నీ కూడా తప్పంటారు.🤔

  • @pavankumarmuthyala4810
    @pavankumarmuthyala4810 8 วันที่ผ่านมา

    Nice explanation

  • @tejasreddy2776
    @tejasreddy2776 6 วันที่ผ่านมา +1

    Astrology avaru nerchukogalaru cheppandi

    • @commonman6304
      @commonman6304 5 วันที่ผ่านมา +2

      రాగద్వేషాలకి అతీతమైన మనస్సు, బుధ, గురు గ్రహాల అనుగ్రహం గల జాతకం, గణితశాస్త్రం పరిజ్ఞానం.. జ్యోతిషశాస్త్రం పట్ల గౌరవం.. ఉండాలి..!!

  • @boyakirankumar4943
    @boyakirankumar4943 5 วันที่ผ่านมา

    Name: boya.kirankumar, dob: 20/5/1996, 9am, Kurnool, andhrapradesh job which sector govt or pvt sector

  • @deviprasad9449
    @deviprasad9449 8 วันที่ผ่านมา +1

    ❤🎉😂

  • @commonman6304
    @commonman6304 5 วันที่ผ่านมา +1

    మంచి ప్రయత్నం చేశారు, మిత్రమా..!! ఓ Lecture/ఉపన్యాసం లాగా సా..గింది..!!
    Try to reduce the length of your video and/or add relevant contemporary examples to drive your main point to your viewers..!! ALL THE BEST..👌👌👍👍

    • @yagneshwars
      @yagneshwars 5 วันที่ผ่านมา +1

      Thanks for your suggestions 🙏

    • @harshavarunyandapalli5343
      @harshavarunyandapalli5343 18 ชั่วโมงที่ผ่านมา

      @@yagneshwars how to contact you

  • @vastralakalyansharma3123
    @vastralakalyansharma3123 4 วันที่ผ่านมา

    వీళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టాలండి

  • @gjagannadharao8681
    @gjagannadharao8681 5 วันที่ผ่านมา

    Sir Austrology. Correct. Kani cheppe varu. Correct kaka pothey correct kadhu Inka. Social. Media
    Vacheka. Austrology. Value poyindi Pani ki rani vallntha. Vachi value teesr saru. SIR VALLU. PETTE. TITLES CHUDANDI

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 5 วันที่ผ่านมา

    TH-cam లో ఆస్ట్రో మైండ్స్ జ్యోతిష్య శాస్త్రం గురించి ఒక గురువు గారు చెప్తారు అద్భుతంగా ఉంటుంది చూడాలనుకునే వారు చూడండి
    పరిహారాలు ఏమి ఉండవు

  • @janakinalluru7270
    @janakinalluru7270 6 วันที่ผ่านมา +1

    Well said sir