Swamy garu, learnt lot of things from you 🙏hoping that my memory retains all the information that you spoke of 🙏 also hoping that I practice some of the things you said....feel that i should keep listening to your video every now then to remember what you have said.... Please bless me in my Spiritual endeavours....🌺🙏
క్షమించండి ఇటువంటి గురూజీ లను interview చేసేటప్పుడు వాటిగురించి కొంతైనా తెలుసుకుని ప్రశ్నలు వేస్తే బావుంటుంది అని నా అభిప్రాయం ఎందుకంటే...మనం వేసే ప్రశ్నలు మన జీవితానికి పనికివస్తుంది అనుకుని అది తెలుసుకుని ఆచరించాలి అని అనుకునే వాళ్ళని ఇటువంటి interview చేస్తే బావుంటుంది అని నా అభిప్రాయం...కానీ ప్రశ్నలు వేయటానికి ఒక personality ఎంత ముఖ్యమో అంతే ఆయనకు ప్రశ్న వేసే మనిషికి ఇంచు మించు అర్హత ముఖ్యం అని నా అభిప్రాయం.
బాబు అజ్ఞాని నువ్వు అంత గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నావు కదా మరి నీకు ఎటువంటి ఫలితం దక్కలేదు ఏమి నీ జీవితం అలా ఎందుకు నాశనమైంది రతన్ టాటా లాగా గొప్పవాడివై దేశానికి ఎందుకు సేవ చేయలేకపోయావు ఎందుకలా నీ జీవితాన్ని ఎవడికి ఉపయోగపడకుండా ఆ రకంగా తయారై ఊరికే సోది మాటలు చెప్తూ ఉత్తుత్తి మాటలు చెప్తూ ప్రజలను మూఢనమ్మకాల వైపు తప్పుడు మార్గాల వైపు నడిపిస్తున్నావు ఏంటి నీకు ఆ నరకంలో ప్రత్యేకమైన శిక్ష విధిస్తాడు ఆ భగవంతుడు జాగ్రత్త
దీని అర్థం తెలుసుకో జ్ఞానం కలుగుతుంది. 109 ఏళ్ల మహానుభావుడి ని విమర్శించే అజ్ఞానం లో నుండి బయటకు వచ్చి వివేకాన్ని తెచ్చుకో. ముందు ఆయన చెప్పిన సాధన కొన్నాళ్ళు చేసి అప్పుడు కామెంట్ చెయ్యి. తత్వం బోధపడుతుంది. వివేక శూన్యుడవై చరించకు
గురువుగారికి వందనములు,చాలా చక్కగా ,చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెబుతారు,మీరు చెప్పినవి ఆచరించినవారు ధన్యులు..జై హింద్,జై శ్రీరామ్.
గురువు గారు చాలా బాగా బ్రహ్మ ముహూర్తం గురించి ,ప్రాణాయామము గురించి చాలా విషయాలు వివరముగా చెప్పుచున్నారు ధన్యవాదములు
స్వామీజీ చాలా మంచి విషయాలు వివరంగా చెప్పారు ధన్యవాదములు తెలుగు మంచి స్పష్టముగా ఉంది
Padabhivandanalu Gurugaru .Nanu Ashirvadinchandi
స్వామీజీ గారుకొన్నివిషయాలుసక్కగా వివరించారు కాని మూర్తిని మనసులొ పెట్టుకొని ధ్యానముచేయటం కరక్టుకాదు ధ్యానం నిర్విషయంమనః మనస్సుతొ ధ్యానంచేసెటప్పుడు ఏవిషయాన్నిమనసులొవుంచకూడదు విషయవాసనలులేకుండవుండడమే ధ్యానం అప్పుడెఆవ్యక్తిఈశ్వరప్రాప్తిపొందగలడు
ఎక్సలెంట్ స్పీచ్ గురూజీ పాదాలకు వెందనలు
గురువుగారు పాదాభివందనములు 🙏🙏🙏🙏
చాలా బాగుంది స్వామి జీ ధన్యవాదములు 💐💐💐
Swamy garu, learnt lot of things from you 🙏hoping that my memory retains all the information that you spoke of 🙏 also hoping that I practice some of the things you said....feel that i should keep listening to your video every now then to remember what you have said....
Please bless me in my Spiritual endeavours....🌺🙏
What a wonderful SPEACH GURUJII MEEKU 🙏🙏🙏🙏👍
Guru garu namaskaaram .we are very lucky to hear these words from your vibration anchor is very lucky to see you from nearly.
Mana samaajaniki mi margadarshanam kavali🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Brama murtham Gurichi you have been explained different types of conceptional skills swamy
Education is not learning of facts, but the training of the mind to think about, Brahma murtham
Last five minutes fantastic!👏 हर हर गंगे! 🙏
గురువుగారికి పాదాభివందనం చాలా చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
❤
Aaaaaaaaaaaaaa😅aaa😅aaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaàaaàa😅😅😅😅😅😅😅😅😅😅😅
Chala Baga ardhamayetatlu cheparu Guruji.Meku🙏🙏👏👏
जय गुरु देव आनंद 🙏🙏
Guru ji ki padabhi vandanalu
Namaste Gurugaru
Wonderful speech Guruji Meeku Paadaabi Vandannam. 🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
Guruvugaariki sethakori praanaamaalu namaste kruthagnathalu namaste sir 🙏 ♥️ 🙌 👌 👍 👏 🙏
Chala manchi interview andincharu
Guruvu garu chala baga vivaricharu
Many many thanks to both of you
Thank you swamiji
Super spiritual knowledge i am blessed to listen swamyji 🙏🙏
Many thanks Guruji garu.🙏🏼🌷🍀🌼💐
Correct ga telusukunnamu swamiji garu.....tq..
Jai Sriram🙏🙏
Very interesting guruji. Garu.🌈🌺🌿🍀
Guruj garu chala bagundi thanks🌹🌹🌹🌹🙏🙏🙏🙏
ధన్య vadalu స్వామి
🚩🙏 జై గురుదేవ 🙏🙏🙏🙏🙏🚩
Swamijiki krutajnatalu ayya garu nenu manasikamu ga maindu problam Naku yoga sadhana avutunda guruvu gari namaskaramulu
Swami gi ki namaskaramu ayya Naku manasikam ga problam nenu yoga sadhana cheyyavachuna ayyagaru 👃👃👃👃👃🌷🌷🌷🌷
బాగా చెప్పారు గురూజీ
Meeru cheppe breathing exercises chesthuntaanu swami,naaku chala bhaguntundhi
Mee padhaluki namaskaram
It’s worth not only listening but following through the guidance and
చాలా బాగుంది. బాల యోగా నంద్.🙏🙏
😊😅😮😢🎉😂❤
gayatry is a powerful mantram
Excelent speach many thanks to ghurji
Thanku guruji
Xcellent Preaching
Super Guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks guruvugsaru
Listened Gurugi understood well
🙏🙏🙏🙏గురుగారు
Swami 👌🙏🏻🙏🏻🙏🏻super
Super
Chalabaga chepaaru
🙏🙏🙏🙏🙏chala vishayalu theliyachasaru Guruvu Garu
Congratulations guru
Congratulations for what...?
Wonderfu thing's Guruji
Jai gurudev
Thank you swamigi
Chala chala bagundi swamiji garu
Thank u so Mach Guruji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maha adbhut am.
ఒక్క మంచి 120 సం చరల్ జీవించాలి 👍👍👍🙏🙏🙏🙏🙏
Swamiji ki jai
Thanks swamiji
Swami🎉namaste🎉
Guruvu gareke🙏🙏🙏
Sahaj yoga meditation dwara chala sulabhanga Kundalini Mata manalo jagruthi avuthumdhi.......na swa anubhavamtho chepthunnanu........
నాకు 79 ఏళ్ళు వయస్సు - నాకు ఇంకా దీర్ఘాయుష్షు అవసరము లేదు - నాకు త్వరగా మరణం లేక మృత్యువు కావాలని ఉన్నది
క్షమించండి ఇటువంటి గురూజీ లను interview చేసేటప్పుడు వాటిగురించి కొంతైనా తెలుసుకుని ప్రశ్నలు వేస్తే బావుంటుంది అని నా అభిప్రాయం ఎందుకంటే...మనం వేసే ప్రశ్నలు మన జీవితానికి పనికివస్తుంది అనుకుని అది తెలుసుకుని ఆచరించాలి అని అనుకునే వాళ్ళని ఇటువంటి interview చేస్తే బావుంటుంది అని నా అభిప్రాయం...కానీ ప్రశ్నలు వేయటానికి ఒక personality ఎంత ముఖ్యమో అంతే ఆయనకు ప్రశ్న వేసే మనిషికి ఇంచు మించు అర్హత ముఖ్యం అని నా అభిప్రాయం.
చాలా బాగా చెప్పారు స్వామీజి🌹🌹🙏🙏
Super interesting to anyone
Very well explained. 👏
Guruwar ke namaskar chala sake Chitra anchor madam ke namaste
E mahanubhavudu nerpina breathing technique valla 6 yrs nunchi badha cleaoff
Jai jai Narayana
Jai shree Ram
13:06 స్వామి వారు మంచి విషయం చెబుతుంటే అనవసరంగా Divert చేసారు... మంత్రం రాని వారి గురించి అనే మంచి విషయం...
Anchor must be prepared to ask questions on the topic that's been mentioned. See again from pranayam too the third topic about muggu.
हर हर गंगे! 🙏
మన దేశ కల్చర్ ఏ సైంటిస్ట్లకీ అందదు!
हर हर गंगे! 🙏
Absolutely True !
I just attended (today last day) his pyramid meditation week programme in Rishikesh! Very nice! हर हर गंगे! 🙏
❤❤❤❤❤❤
Baga chepparu swamy. Kani mee prounciztion Muslim Tekugu matladinatlu undhi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mahaeyulaku paadaabi vandanaalu
🙏
Topic change from brahma muhutham to pranayama. Why can't the anchor wait for him to complete the topic. She diverted the topic of guruji
అవును... ఆమెకు నేర్పలేదు
🙏🙏🙏🙏🙏🙏 superstar
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🌹🌹🙏🙏
Oom
17:03 omkaram
🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
🤝🙏🙏🙏🙏🙏
😂Gurvugariki padabivandanam
Kindly , whatch the full episode. Pls, don't take it as religeous.
So it's 'AUM'¬ simply just 'OM'! 🤔 🙏
,,,🙏🙏🙏🙏🙏🙏
Kaasi lo edo okat vadileyadamante KAMA kroda Madha MA haryana Asuka dwesalni vadlli ravadam annamata
ANCAR CHALAAAAAABAGUNDHI
Same programe title marchi pettatam em paddathi kaadu mammalani idiots cheyyatame
*KATINAMINA SADHANA*
Meee vayassu ni prakatinchakunda meeeru vidio yeppudu chesthaaaro ..
Appudu meeeru modata Suddhi avthaaaru..l
Appudu Siddhi gurinchi maaatladacchu,,
109 yella vayassu unna vallaki...youtube ...tune yela ayyindo....ascharyame,,
Chandogyopanishad Lo Aditya samopasana undhi,,,
Akkadaa
Kalamni vivarincchaaaaru,,,,
🕉
బాబు అజ్ఞాని నువ్వు అంత గట్టిగా బల్ల గుద్ది చెప్తున్నావు కదా మరి నీకు ఎటువంటి ఫలితం దక్కలేదు ఏమి నీ జీవితం అలా ఎందుకు నాశనమైంది రతన్ టాటా లాగా గొప్పవాడివై దేశానికి ఎందుకు సేవ చేయలేకపోయావు ఎందుకలా నీ జీవితాన్ని ఎవడికి ఉపయోగపడకుండా ఆ రకంగా తయారై ఊరికే సోది మాటలు చెప్తూ ఉత్తుత్తి మాటలు చెప్తూ ప్రజలను మూఢనమ్మకాల వైపు తప్పుడు మార్గాల వైపు నడిపిస్తున్నావు ఏంటి నీకు ఆ నరకంలో ప్రత్యేకమైన శిక్ష విధిస్తాడు ఆ భగవంతుడు జాగ్రత్త
Hello
ఆజ్ఞానహ సుఖమారాధ్యహ సుఖతరమారాధ్యతే విశేషజ్ఞహ . జ్ఞాన లవ దుర్వి దగ్ధం బ్రహ్మాపి
తం నరం న రంజయతే
దీని అర్థం తెలుసుకో జ్ఞానం కలుగుతుంది. 109 ఏళ్ల మహానుభావుడి ని విమర్శించే అజ్ఞానం లో నుండి బయటకు వచ్చి వివేకాన్ని తెచ్చుకో. ముందు ఆయన చెప్పిన సాధన కొన్నాళ్ళు చేసి అప్పుడు కామెంట్ చెయ్యి. తత్వం బోధపడుతుంది. వివేక శూన్యుడవై చరించకు
స్వామీజీ బాగా చెప్పారు కొందరు అజ్ఞానులు మీరు చెప్పింది తే లుసుకొనే ప్రయత్నం చేసే శక్తి లేక అహంకారం తోమాట్లడు తున్నారు సిగ్గులేకుండా
Antha పెద్దవారిని Ajgani అంటున్నావు.నీవు jganiva?వినకపోతే వినకపో.కామెంట్ చేయకు.
Meeru cheppe breathing exercises chesthuntaanu swami,naaku chala bhaguntundhi
Mee padhaluki namaskaram
🙏
SwamigLriku vandanamiu