గ్రహాలు - శుభులు మరియు పాపులు అని ఎలా గుర్తించడం ?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • గ్రహాలు - శుభులు మరియు పాపులు అని గుర్తించడం ఎలా ? అనే సుదీర్ఘమైన వివరణతో దానిలోని రహస్యాలను తెలపడం జరిగింది. సులభమైన పద్ధతి ద్వారా అభ్యసించగలరని ఎదురుచూస్తున్నాము.
    telugu astrology today,learn astrology in telugu,astrology telugu,astrology classes in telugu,astrology basics in telugu,vedic astrology in telugu series,telugu astrology software free download,telugu astrology,astrology,vedic astrology,horoscope in telugu,lagna kundali telugu,best astrology channel on youtube,jyothisham telugu,vedic astrology lessons,astrology in telugu,telugu astrology lessons,telugu jathakam app,telugu astrologer
    #AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad
    www.panchatan astro Research.com
    Facebook /panchatan astro Research
    Instagram /panchatan astro Research

ความคิดเห็น • 20

  • @subramanyamjv5810
    @subramanyamjv5810 3 วันที่ผ่านมา

    చాలా బాగా గ్రహాల గురించి వివరించారు. జ్యోతిషం నేర్చుకునేవారికి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో.ధన్యవాదములు,

  • @Shiva_Kanumella
    @Shiva_Kanumella 4 วันที่ผ่านมา

    excellent analysis guruvu garu...

  • @vissupavan4082
    @vissupavan4082 5 วันที่ผ่านมา

    simple ardam ayyela chepparu, thank you!!

  • @Pparasmalsyasthre
    @Pparasmalsyasthre 2 วันที่ผ่านมา

    Astrologer s lo kuoda subulu paapulu vunnara sir
    Vaallani yalaa gurthinchala chepoandi sir please

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 6 วันที่ผ่านมา

    Nice🎉

  • @commonman6304
    @commonman6304 5 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @muddanasrinavasarao4227
    @muddanasrinavasarao4227 6 วันที่ผ่านมา

    Sir chana chana bavundi

  • @Dharmakshetram3
    @Dharmakshetram3 9 วันที่ผ่านมา

    Chala bagumdhi

  • @rlingaswamy9053
    @rlingaswamy9053 8 วันที่ผ่านมา

    Meeru cheppina papulu shubulu , only mesha lagnanikena, migitha lagnalaku marathaya?

  • @kmurali4352
    @kmurali4352 5 วันที่ผ่านมา

    శుభోదయం sir కుంభ లగ్నం కి లగ్నాధిపతి అయిన శని 10 భావం వృశ్చికం లో ఉండటం శత్రు క్షేత్రం ఉన్న కేంద్ర శుభ గ్రహం గా పరిగణించవచ్చు నా ? అలాగే కుజుడు 3,10 అధిపతి 7 స్థానం లో స్థితి పొంది ఉన్న కుజుడు 4దృష్టి తన భావం ను, అందున ఉన్న శని గ్రహం ను చూస్తున్నారు ఫలితం ఎలా నిర్ణయం చేసుకోవాలి

  • @ahalyarentala2401
    @ahalyarentala2401 วันที่ผ่านมา

    జన్మ లగ్నం అంటే ఏమిటి, జన్మ రాశి అంటే ఏమిటి

  • @satheesh7sai419
    @satheesh7sai419 5 วันที่ผ่านมา

    గురువు గారు 12 లగ్నాల మీద వీడియో చేయగలరు ఇంత వరకు ఎవ్వరు చెప్పని sercet చెప్పారు కృతజ్ఞతలు గురువుగారు

  • @kmurali4352
    @kmurali4352 5 วันที่ผ่านมา

    కుంభ లగ్నం కి షష్ఠాధిపతి అయిన చంద్రుడు 4 భావం ఉచ్చ లో రోహిణి నక్షత్రం లో స్థితి పొంది ఉన్నారు ఈ స్థితిలో చంద్రుడు శుభ గ్రహం నా?? లేదా 6ఆధిపత్యం చంద్రుడు అయిన కారణంగా రుణ, రోగ, శత్రు సమస్యలు ఈ గ్రహం నుంచి తీసుకోవాలా ? పరిహారం ఈ గ్రహం కి చేయాలా లేక కుజుడు ని కూడా చూడాలా?? Reply msg send mi sir

  • @rajendraprasad-xv8dj
    @rajendraprasad-xv8dj 6 วันที่ผ่านมา

    Sir namaskaram sir
    Mee Cell o or adress pettandi

  • @guttamuneendra12339
    @guttamuneendra12339 6 วันที่ผ่านมา

    Meeru Hindu or Muslim?

    • @spiritualindiavino1477
      @spiritualindiavino1477 6 วันที่ผ่านมา

      Hindu. niku emaina problem vunada brother .open ga chebutunnaru

    • @guttamuneendra12339
      @guttamuneendra12339 6 วันที่ผ่านมา +1

      @@spiritualindiavino1477 nakem problem ledhu , e mandhya veru mathala vallu nerchukoni Hinduvulaki sambandhinchina vatini vakristhunnaru , e video lo unna aa sir ni chusthe muslim la anipinchindhi andhuke adiga

    • @Yourscherry-p2h
      @Yourscherry-p2h 5 วันที่ผ่านมา

      Crystal clear ga information isthunadu sir first video nundi nen follow avthuna a sir videos dhanilo em undhi vakrikarinchedhaniki so elanti valani encourage cheyali mathala paramga chudakudadhu sir hide cheyakunda genuine information isthunadu ​@@guttamuneendra12339

  • @satheesh7sai419
    @satheesh7sai419 5 วันที่ผ่านมา

    గురువు గారు 12 లగ్నాల మీద వీడియో చేయగలరు ఇంత వరకు ఎవ్వరు చెప్పని sercet చెప్పారు కృతజ్ఞతలు గురువుగారు