గురువు గారు కార్తీక మాసంలో శివాలయంలో 33 పువ్వొత్తులు ఒకటే పిండి ప్రమిద లో వేసి వెలిగించాలా? 33 పిండి దీపాలు చేసి ఒక్కొక్క దాంట్లో ఒక పువ్వొత్తి వేసి 33 వెలిగించాలా
నమస్తే గురువు గారు నాకు ఒక్క టే రూం ఉంది దేవుళ్ళను దక్షిణం గోడకు పెట్టాను అంటే దేవుడు ఉత్తరంవైపు చూస్తూన్నాడు వేరే వసతి లేదు అలా ఉండొచ్చా దయచేసి తెలుపగలరు
గురువు గారు నమస్కారం అండి 🙏 చిన్న సందేహం గురువు గారు ....మా బంధువులు లో పెద్ద అయిన చనిపోయారు .... మాకు మయిల వచ్చింది ..పెద్ద క్రమ ఆదివారం పెట్టుకున్నారు...మేము ఆ రోజు ఇల్లు సుది చేసుకొని ...సాయత్రం పౌర్ణమి వచ్చింది కబ్బటి ఇంటిలో దీపారాధన చేసుకోవచ్చా గురువు గారు.....
😂😂😂గురువు గారు మెుదటిసారి మీ వీడియో చూసి నవ్వు ఆపుకోలేక పోయాను, కాని చివర్లో కోపము వస్తుంది, ఎవడు వాడు నా దేవుళ్ల పేరు ను కించపరిచే ఁపయతనం చేసుతునారు, వాడి జాడ్యం వదలదీయాలి
ఇది చాదస్తం కాదు మన సనాతన ప్రక్రియ మీరు చాలా బాగా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు😌🙏🙏🙏
దీపం కొండెక్కాక మిగిలిన వోత్తిని తరువాతి రోజు వాడొచ్చా... మళ్లీ కొత్తవి పెట్టాలా?
@@gopalreddy1960 కొత్తది పెట్టాలి
Guruvu Garu, Good Afternoon.
Guruvu Garu, Naaku oka sandeham undi. Adi yemiti ante
Nenu Sravana nakshtramlo modati paadamlo puttanu.
Saravana nakshtramlo puttina vaariki samasyalu untayanta ani You Tube lo kontamandi chebutunnaru.vinnanu. Naa piilalakukooda samasyalu untayani chepparu, adi nijamena, dayachesi maa vinnapamunu mannichi naa samasyaku samadanam vivarinchagalaru Guruvu Garu.
చాదస్తం కాదు బ్రదర్ తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు👌
Chadasthamuga kadu గురువుగారు meeru chepevi anni
Correctga cheputharu me
padhalaku na namaskaramulu🙏🙏
Thanks for video గురువుగారు 🙏🙏🙏
Gruvu garu mee background chala bhagundhe ande...
గురువు గారు కార్తీక మాసంలో శివాలయంలో 33 పువ్వొత్తులు ఒకటే పిండి ప్రమిద లో వేసి వెలిగించాలా? 33 పిండి దీపాలు చేసి ఒక్కొక్క దాంట్లో ఒక పువ్వొత్తి వేసి 33 వెలిగించాలా
33 Pindi deepalu chestarandi
I ii ei
chadasthalu baagumtayai.manam samskruthi sampradayalni paatinchadaaniki upayoga padathayai
Guruvugari ki chala thanks video chesinandhuku nenu memnalni adiganu guruvu garu
రాత్రి సమయంలో ఒత్తులను తయారు చేసుకోవచ్చా
Manchi message cpparu guruvugaru asalu chadastame kadu guruvugaru nenu machinaapatintuvhi vattulu chustunnamu guruvugaru
Guruvu garu Patti kadigi vattulu chesukovala leka pote Patti ginja tesi vattulu chesukovacca Daya chesi chhepagalaru
Tq guruvugaru
Shree gurubhyo namah 🙏🙏🙏
Guru vugariki vandanamulu
Nenu last year subrhamanya sasti nunchi bujanga sthotram chaduvuthunna guruvugaru .aaa stotram eee year subrahmanya sastivaraku chaduvuthanu guruvugaru .
Tarwatha sasti devi stotram chadavali anukuntunna guruvu garu. Stotra visistatha cheppagalara.naku pillala sadbudhi kosam guruvugaru.
Karthika masam lo patti ni valava vacha andi
గురువు గారికి నమస్కారములు
Thank you guruji
మంచి మాట చెప్పారు గురువు గారు నేను అలాగే దారం తీసి చేస్తాను 🙏🙏
Thanks 🙏🙏
Guruvu garu maku theliyaka samavaram Nadu paththi nundi pikka veruchesanu em cheyyali daniki pariharam enti cheppara
కంగారు పడక్కర్లేదు తెలిసింది కనుక ఇకనుంచి నియమాలు పాటించండి
🙏🙏🙏🙏గురువు గారు
23 night 9 dwadashi Pooja cheyivacha guruvu garu please reply me
GURUJI NAMASTE
Syami entlo vallu tinaa tarvata aplet lani kadigina tarvata vattulu cheya vacha
Lol 😂
Thanks guruvugaru
Ratri vattulu chasukovacha amdi
No andi
Eppudu m wash cheyali
Namaste andi prati eroju konali eroju kona kudadu
శనివారం చేయవచ్చా గురువుగారు
Namaste guruvugaru
🙏🏻🙏🏻🙏🏻
Ma peddalu 5 pogulu chepparu guruji,prati sandeha nivruthi chesthunna meeku padabhi vandanam
3 pogula vatti okati veyacha deparadhanalo leka 3-3 pogula vatulu veyala
🙏🙏🙏🙏
Patti ye roju konali Andi
Doodi a roju ina techikovachuna
🙏🙏🙏👌👌👌👍👍👍
నమస్తే గురువు గారు నాకు ఒక్క టే రూం ఉంది దేవుళ్ళను దక్షిణం గోడకు పెట్టాను అంటే దేవుడు ఉత్తరంవైపు చూస్తూన్నాడు వేరే వసతి లేదు అలా ఉండొచ్చా దయచేసి తెలుపగలరు
Veelite rivers pettandi ante uttaram godaku demunni marchandi. Dakshinaniki manam namaskaram cheyyakudadu adi yamasthanam
Ammavasya.roju.chiyakudadu
అయ్యా స్వామి, నమస్కారం, ఒత్తు లు, చేయడం, రాని వాళ్ళు, కొనుక్కుని ఒత్తు లు ఉపయోగించ, కూడదా?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మూడు పోగులు కలిసినది దీపంలో ఒకే ఒత్తుగా వేయవచ్చా గురువుగారు
గురువుగారు ఇంట్లో మా పాపకు మూడో రోజు అయితే స్థానమైన మూడో రోజు అయితే నేను తల్లిని గుడికి వెళ్ళొచ్చా వెళ్లకూడదా చెప్పండి ఫోన్ నెంబర్ నాకు తెలియదు
గురువు గారు నమస్కారం అండి 🙏 చిన్న సందేహం గురువు గారు ....మా బంధువులు లో పెద్ద అయిన చనిపోయారు .... మాకు మయిల వచ్చింది ..పెద్ద క్రమ ఆదివారం పెట్టుకున్నారు...మేము ఆ రోజు ఇల్లు సుది చేసుకొని ...సాయత్రం పౌర్ణమి వచ్చింది కబ్బటి ఇంటిలో దీపారాధన చేసుకోవచ్చా గురువు గారు.....
సోమవారం చేసుకోండి
జై శ్రీరామ్ గురువుగారు 27 వ తేదీన ఉపవాసం ఉండాలి అన్నారు కానీ సాయంత్రం పూజ ఎప్పుడు చేసుకోవాలి తెలియజేయండి గురువుగారు
నిత్య దీపారాధన మేము చేసుకుంటాం గురువుగారు అయినా 365 వత్తులు వెలిగించాలి
Avunandi
👃👃👃👃
😂😂😂గురువు గారు మెుదటిసారి మీ వీడియో చూసి నవ్వు ఆపుకోలేక పోయాను, కాని చివర్లో కోపము వస్తుంది, ఎవడు వాడు నా దేవుళ్ల పేరు ను కించపరిచే ఁపయతనం చేసుతునారు, వాడి జాడ్యం వదలదీయాలి
నిత్య దీపాం పెట్టి నా అప్పుడు నిసి తిన్నచా. అండి రొజు తల సాన్నం చెయ్యి లా
Thank you Guruvu garu
Thank you guru garu
థాంక్స్