అయ్యగారి కి పాదాభివందనం మాంచి విషయం తెలియ చేసారు నేను 11 సంవత్సరాల వయస్సు లో కార్తీక మాసంలో నాలుగు వారలు ఉపవాసం ఉన్నాను అలా పెళ్లి అయ్యెవారకూ తర్వాత కూడా ఉన్నాను 38 ఇయర్స్ వచ్చాయి ఉండలేక పోతున్న చెయ్యడం లేదు. మా వారు ప్రతి సోమవారం రాత్రి పూట మాత్రమే బోజనం చెస్తారూ అయ్యగారు
ఈ నాటి రోజుల్లో రక రకాల మాధ్య మా లా ద్వారా పూజలు, వ్రతం లు ప్రచారం అవుతున్నాయి బాగానే వున్నా ఆనవాయితీ వుంటేనే పాటించాలని అనే సందేహం వస్తుంది దీని మీద ఒక వీడియో చేయమని నా మనవి 🙏🙏🙏🙏🙏
Guruvu garu nenu ma bhartha kosam sankasta hara chathurthi upavasam prarambinchanu ippudu meeru Ila chepthe naku badhaga undhi Daya chesi cheppandi...nenu upavasam kona saginchala
గురువుగారు చాలా ఇయర్స్ నుండి మొక్కుకుని ఒక బుధవారం ఆదివారం తప్ప మిగిలిన రోజులో ఒక పూట మాత్రం అన్నం తినడం లేదా రాత్రి కి భోజనం ఇలా చేస్తున్న ఇక ఈ మధ్య ఓపిక ఉండట్లే. ఇవుడు అవ్వన్నీ వొదిలిపెట్టాలా?
Namaskaram guruji... I have an doubt, if the gowmatha is in sullu( pregnant) can we do sudhikaram with that gowmatha(pregnant) punchakam? Plz clarify my doubt...
bharya bharthalu vidipovadam, Madhya vayasu lo chanipovadam,konthamandhi Uri vesukoni or acedent lo or rain krindha padi chanipovadam jaruguthundhi KADA evvanni THALARATHA VALLE jaruguthundha ANTE guruvu garu manam gatha janma lo chesina paapapunyam NI batti THALARATHA rastharaa guruvu garu Brahma Garu PLEASE PLEASE GURUVU GARU OKA VEDIO cheyagalaru JAI SRI RAM JAI HANUMAN OM NAMASIVAYA HARA HARA MAHA DEV
ఉపవాసం చేయటంలో ఉన్న అంతరార్థం గ్రహిస్తే ఇలా చెప్పరు. ఉండలేని వాళ్ళు (ఆడ అయినా మగ అయినా) ఉపవాసదీక్ష చెయ్యమని ఏ శాస్త్రం చెప్పలేదు. కానీ ఉండగలిగినప్పుడు స్త్రీలు ఉపవాసం ఉంటే తప్పు లేదని మన పెద్దలు చెప్పారు, వారు ఆచరించి చూపించారు. అసలే సనాతన ధర్మం ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కొత్త భయాలు సృష్టించకండి.
దీంట్లో భయం సృష్టించడం ఎక్కడుంది. ధర్మశాస్త్రంలో ఉన్న శ్లోకములను ఉంటంకించి మరీ చెప్పడం జరిగింది కదా. స్త్రీ ధర్మములు పురుష ధర్మములు అని ఎవరికి వారికి విడిగా ఉన్నాయి ధర్మశాస్త్ర స్వరూపమును సమగ్రంగా తెలుసుకోకుండా మాట్లాడడం మంచిది కాదు
అయ్యగారి కి పాదాభివందనం మాంచి విషయం తెలియ చేసారు నేను 11 సంవత్సరాల వయస్సు లో కార్తీక మాసంలో నాలుగు వారలు ఉపవాసం ఉన్నాను అలా పెళ్లి అయ్యెవారకూ తర్వాత కూడా ఉన్నాను 38 ఇయర్స్ వచ్చాయి ఉండలేక పోతున్న చెయ్యడం లేదు. మా వారు ప్రతి సోమవారం రాత్రి పూట మాత్రమే బోజనం చెస్తారూ అయ్యగారు
Chala baga chepparu guruvu gaaru naku unna sandehaalu tercharu Dhanyavadamulu guruvu gaaru 🙏🙏🙏
ఈ నాటి రోజుల్లో రక రకాల మాధ్య మా లా ద్వారా పూజలు, వ్రతం లు ప్రచారం అవుతున్నాయి బాగానే వున్నా ఆనవాయితీ వుంటేనే పాటించాలని అనే సందేహం వస్తుంది దీని మీద ఒక వీడియో చేయమని నా మనవి 🙏🙏🙏🙏🙏
Namaste guruji garu 🙏 mari na jatakamlo kuja dosham undani mangala varalu upavasam undamannaru ga guruji
Namaskaram guruvu gaaru chala baga chepparu 🙏🙏🙏
Meeru chala baga vevaremcharu 🙏
Tq gurigi
Varahi navarathrulu gurinchi alage intlo pooja chesukune process kooda cheppandi guruvu garu
Baga cheparu guruGaru dhanyavadamulu
Valuable information sir tk u for sharing msg sir🙏🙏🙏
మీ పదాలకు వధనాలు
Mi reply kosam waiting swami plz🙏🙏🙏
ధన్యవాదాలు గురువుగారు
🙏🙏🙏🙏thank you guruvu garu...
Guruvugaru namaskaramulu Kartika pournima ki katiki upavasam undali Antaru edi clear cheyyandi kindly
👌👌🙏🙏🙏
Danasu rasi varu ki health problem s povali ante ami cheyali guruvu garu
nice info
నమస్కారం గురువు గారు 🙏🙏🙏
Guruji pelli kani ammai lu cheyocha upavasam
Thank you guruji
Swami enno ella nuchi illu kattukovali anukuntunnam maku avtha ledu anduke sankata hara chathurthi vratham chesthe anukunnavi avthai antunnaru swami mari a roju upavasam cheyavacha Swami cheppandi pls🙏
Guruvu garu nenu ma bhartha kosam sankasta hara chathurthi upavasam prarambinchanu ippudu meeru Ila chepthe naku badhaga undhi
Daya chesi cheppandi...nenu upavasam kona saginchala
సంకష్టహర చతుర్థి అందరూ ఉండవచ్చు అమ్మ
Sankastahara chaturthi full day upavasam ladies untarnished kada Guruji
Tnq guruvgaru. Naku unna apohalanni pogottinanduku
గురువుగారు చాలా ఇయర్స్ నుండి మొక్కుకుని ఒక బుధవారం ఆదివారం తప్ప మిగిలిన రోజులో ఒక పూట మాత్రం అన్నం తినడం లేదా రాత్రి కి భోజనం ఇలా చేస్తున్న ఇక ఈ మధ్య ఓపిక ఉండట్లే. ఇవుడు అవ్వన్నీ వొదిలిపెట్టాలా?
Om shree Matre namaha
😊😊
Guruvu garu what's app lo cheralante em cheyali...
Namaskaram guruji... I have an doubt, if the gowmatha is in sullu( pregnant) can we do sudhikaram with that gowmatha(pregnant) punchakam? Plz clarify my doubt...
Sir mari siva ratri upavasam kuda cheyakudadha
శివరాత్రికి అనువంశికంగా వచ్చే వ్రతాలలో ఉపవాసం చేయవచ్చు
Guruvu gaaru dorika vendi or gold teleeka use cheste yedanna samasya avtundaa 😢 parishkaram telupagalaru 🙏🏻
Guruvu Garu pournami upavasam cheyakuda
GURUVU GARI PADHAPADMULAKU NAMASKARAMULU🙏🙏
Guruvu gaariki padabhivandanamulu🙏🙏🙏
Nenu Chala years nundi meeru cheppinavi follow ayyanu guruvugaru chaturmasam deeksha chesanu, kartikamasam motham naktam chesanu, danurmasam poojalu chesanu kani naku devudu anyayam chesadu, ivanni chesina punyaphalam valla pelli ayindi 2years avutundi, maa aayana natho matladaniki kuda ishtapadaru edi matladina tappulu pattadam chidarinchukovadam, and a ride mundu doshi la nilabettadam, naku vaddu ee ammayi ani panchayati pettadam lantivi enno chesaru, eppudu puttintlone unnanu maximum, eppudu Call chesi matladanu kuda matladaru, asalu pattinchukoru, valla peddavallu ni adigite office untundi kada ela matladataru ani danilo kuda naa tappe vetiki nannu duram cheyalani chustunnaru, intlo andaru punyakshetra darshanam kosam veltunte nenu okadane vadalaleru kada, ala vellina papaniki naa permission lekunda poyavu ani sapanarthalu pettadu, call chesi matalu ela unnav ani kuda adagaru, sapalu pedtunnaru. Bharta anevadu barya manchi chedu chusukunte kadandi ee aachara vyavaharalu, alanti bharta unna naku narakam kuda prasanthanga untundandi
Ee rojullo bartha paina antha gauravam undhantara
Husband nastikudu aitey?
Namaskaram manchi mata cheppandi ki dhanyavadalu
bharya bharthalu vidipovadam, Madhya vayasu lo chanipovadam,konthamandhi Uri vesukoni or acedent lo or rain krindha padi chanipovadam jaruguthundhi KADA evvanni THALARATHA VALLE jaruguthundha ANTE guruvu garu manam gatha janma lo chesina paapapunyam NI batti THALARATHA rastharaa guruvu garu Brahma Garu PLEASE PLEASE GURUVU GARU OKA VEDIO cheyagalaru JAI SRI RAM JAI HANUMAN OM NAMASIVAYA HARA HARA MAHA DEV
🙏🙏🙏🙏🙏
అరగజ కాటుక గురువు గారు. దాని గురించి చెప్పండి
GURUJI NAMASTE
Somavaram ladies vupavasam naktam cheyyoccha
I
🙌🙏🏻
🙏🙏🙏
Ekadashi fasting gurinchi cheopadi ekkadashi fasting cheyakudada
ఏకాదశి ఉపవాసం అందరూ చేయాలి దీనికి ఎటువంటి దోషం లేదు ఏకాదశి మీద రాబోయే నెలలో ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను
guruvugaaru naaku inka pelli kaaledu. miru kujadosham unte tuesday upavasam niyamam paatisthe kuja dosham thagguthumdi annaru.andukani morning pooja chesukuni afternoon fruits thini ,night 8 ki bojanam chesthunnanu.mari em cheyyamantaaru?
ఉపవాసము ఉంటె మంత్ర జపము cheya mani cheppandi
🙏🙏🙏🙏🙏
Guruvu garu weight gain kosam mantram chepandi guruvugaru pls iam under weight chala try cheastuna pls me reply kosam weighting
I glass Milk with 1 spoon Honey daily tisukovalli….inka Banana Groundnut( veru sanakkayalu)koncham ekkuva tisukovali
konthamandhi magavallu (bharthalu) asalu pooja cheyaru kada kanesam adavallu nelasari (bharya)samayam lo 5days deeparadhana cheyandi antene kopam vasthundhi Nannu kshaminchamani aduguthunna guruvu garu yemaina thappu unte
Namaste 🙏🙏🙏🙏guruvugaru
👌👌👌👏👏👏
Memu nursery pettam guruvu garu
Durga prasad,
Sunitha
Premsanthosh
Sai deepika e names lo a name pedite manchidho cheppandi plzzzZzzzzzzzz guruvugaru
Mi reply kosam waiting swami plz 🙏🙏🙏
🙏🙏🙏
🙏
J
😅
Magavaru cheyaru . మగవాళ్లు ki modata cheyamanadi
Meeru thappakinda naku reply ivvandi guruvu garu
Nenu meeru chepedi nammakam
Subscriber ni kuda so plz nenu fasting cheyali vadha chepoandi
రేపు మధ్యాహ్నం ఫోన్ చేసి మాట్లాడండి గతంలో కూడా చెప్తాను ఎవరికి ధర్మసందేహాలు ఉన్న కాల్ చేయండి ఇక్కడ అందరికీ సమాధానం చెప్పాలంటే ఇబ్బంది

🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏