కుటుంబంలో వచ్చే దోషాలు తొలగడానికి మన పూర్వీకులు ఆచరించినటువంటి ఒక సులభమైన పూజ By Shri Tejaswi Sharma
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
- కుటుంబంలో వచ్చే దోషాలు తొలగడానికి మన పూర్వీకులు ఆచరించినటువంటి ఒక సులభమైన పూజ By Shri Tejaswi Sharma
శ్లోకం:సౌభాగ్యం సంతతిం దేవి ధనం ధాన్యం చమే సదా, ఆరోగ్యం శోకశమనం కురు మే మాధవప్రియే, అభీష్టఫలసిద్ధిం చ సదా దేహి హరిప్రియే, దేవై స్త్వం నిర్మితా పూర్వ మర్చితాఽసి మునీశ్వరైః, అతో మాం సర్వదా భక్త్యా కృపాదృష్ట్యా విలోకయ, పతేరాయుశ్చ భాగ్యం చ సదా దేహి హరిప్రియే, పూతనాభయసంత్రాసాద్రక్షితశ్చ యథా హరిః,తథా సంసారసంత్రాసాద్రక్ష మే వంశముత్తమమ్.
-----------------------------------------------------------------------------------------------------------
For Spiritual Doubts & Astrology ,Pooja Remedies Please Contact
► Tejaswi Sharma guruji Contact : 93901 93901
-====================================================================--
For Hindu Rituals & Pooja process : Link Below : ▼
► URL : • కార్తీకమాసం ఈ తప్పులు ...
For Festival Related Doubts & Pooja process : Link below▼
►URL : • దీపావళి రోజు ఇది మాత్ర...
==================================================================
For more Devotional Videos
Please Subscribe to
TH-cam: goo.gl/ZFGQ6y
==================================================================
" Sanathanam" is a Devotional Channel which will spread the content on Sanathana Dharmam. Our channel saying about Hinduism and tells about lots of information, which every Hindu has to live for. By our Programs we are showing an Eternal Path to every Human Being so that their Individual Soul may merge with Supreme soul.
Aishwarya Chandi Homam || By Shri Gaddamanugu Tejaswi Sharma Garu || Sanathanam || .:: www.tejaswiastro.in ::.
Please Subscribe to TH-cam: goo.gl/ZFGQ6y | Website: www.tejaswiastro.in
శ్లోకం:
సౌభాగ్యం సంతతిం దేవి ధనం ధాన్యం చమే సదా,
ఆరోగ్యం శోకశమనం కురు మే మాధవప్రియే,
అభీష్టఫలసిద్ధిం చ సదా దేహి హరిప్రియే,
దేవై స్త్వం నిర్మితా పూర్వ మర్చితాఽసి మునీశ్వరైః,
అతో మాం సర్వదా భక్త్యా కృపాదృష్ట్యా విలోకయ,
పతేరాయుశ్చ భాగ్యం చ సదా దేహి హరిప్రియే,
పూతనాభయసంత్రాసాద్రక్షితశ్చ యథా హరిః,
తథా సంసారసంత్రాసాద్రక్ష మే వంశముత్తమమ్.
@@sanathanam tqu guru garu
🙏🙏🙏🙏🙏
సౌభాగ్యం సతతo దేహి అని చదువుతాను గురువుగారు నేను రోజు, ఇలా నేర్చుకున్నాను, మీరు చెప్పింది చదవాలి, ఇది చదవాలా?
Alage guruvugaru
Meeku padabivandanam guruvu garu
కొత్త కొత్త పూజల విషయంలో ఉన్న సందేహాలు తీరాయి ఈ video వలన. ధన్యవాదాలు గురువుగారు. గత 20 సంవత్సరాల కాలం నుండి మీరు చెప్పినవి మాత్రమే పాటిస్తూ ఉన్నంతలో బాగున్నాము. ఇలాగే కాశీ యాత్ర ఎలా చేయాలో చెప్పగలరు. వెళ్ళాలి అనుకుంటున్నాము
🙏🙏🙏🙏ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏🙏
సౌభాగ్యం సంతతిమ్ దేవీ ధనం ధాన్యం చమే సదా..... శ్లోకంతో పాటు యాన్ములే సర్వ తీర్ధాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదేత్స తులసీంతాం నమామ్యహం
శ్లోకం కూడా చదువుతాము తప్పులుంటే మన్నించి సరి చేయండి
తులసిపూజ తరాలనుండి వచ్చే ఆచారంగా గుర్తుచేస్తూ, ఈతరానికి పూజ ఎలా చెయ్యాలో వివరణ యిచ్చిన మీకు మా కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదములు గురువుగారు 🙏🏻
మీరు చెప్పింది అక్షర సత్యం. ప్రతి ఇంట్లో తులసీమాత వర్థిల్లు గాక
Om Tulasi Devyaii Namaha
గురువు గారికి నా నమస్కారములు మీరూ అందరూ ఎలా ఉన్నా రూ గురువు గారు
శ్లోకాలు డిస్క్రిప్షన్ లో ఇవ్వలేదు గురువు గారు 🙏
మా మనవి గమనించి పొందుపరచగలరు 🙏🙏🙏
Padabhi vandanam guruvugaru meeku 🙏 🙏🙏
Thankyou so much guruvu gaaru
కృతజ్ఞతలు గురువుగారు
మీరు చెప్పే పరిష్కారాలు చాలా సులువుగా వుంటాయి గురువు గారు.నేను పాటిస్తూ వుంటాను.
Thanku you guruvugaru
Enthamanchi vishayam chepparu guruvugaru bagavageetha chadhuvuthunam adhe time lo swamiki priyamaina ammavaripooja chepparu dhanyavadhalu swami
నమస్కారం గురువుగారు
నక్షత్రం తెలియనివారు ఎలాంటి జాగ్రత్తలు ,పరిహారాలు చేసుకోవాలి చెప్పండి గురువు గారు దయచేసి
Thank you thejaswi guruvu garu chala chakkani vishayalu theliyajesaru
Sri gurubhyo namaha 🙏🙏🙏
నిజముగానే గురువు గారు 🙏
Thank you guru ji 🙏🏼
Hare krishna❤
Thankyou అయ్యగారు
గురువు గారికి నమ్కారములు..🙏🏼🙏🏼🙏🏼
Dhanyavadamulu guruvu garu🙏🙏🙏🙏
Challa baga chaparU
Super information guruvu gaaru🙏
Thank you guru garu
Namaste guruji gaaru
Nenu ninnane Tulasamma ni thechukunnani, repati nundi Sravanamasam nundi cheyalani..🙏
Tq you sir.chala baga chepparu.
Namasthe swami... pregnant ladies a sthothralu parayanam chesthe manchi dhaiva bhakthi buddhi unna kids pudtharo video cheyyandi..
Om Laxmi Narayan namaha
గురువు గారికి వందనాలు 🙏🙏🙏
Ide na anubavam lo vundi e pooja naku apadalo kapadina pooja 🙏💯👍
Thankyou Guruvugaru for giving us such sacred information 🙏 🙏
మేము ప్రతిరోజు ఉభయ కాలాల్లో సంధ్యావందనం చేసిన నీటిని తులసి మొక్క లో పోతున్నాము
సంధ్యావందనం నీరు తులసి మొక్కలో పోయరాదు అని పెద్దలు చెప్తూ ఉంటారు
Tq sir
🙏🙏🙏🙏🙏
Meeru daivaanni maaku daggara chese mahaneeyulu, sadaa meeru challagaz vundaali
🙏🙏
గురువుగారికి నమస్కారములు కింద శ్లోకాలు ఇవ్వలేదు గురువుగారు
🙏
చాలా చక్కగా చెప్పారు స్వామి
Namaskaram guruji
🙏🙏🙏🙏swami
Namaste sir
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru sir gaaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🌹🙏🌹🙏🌹
Manchi vishayam chepparu Guruvu garu
🙏🙏🙏🙏🙏💐💐💐
Baga chepparandi, prati varu channels open chesukovadam rojuko stotram ani puranallo unna vanni pettestunnaru deenitho 2 gantalu chadivina poortikananni stotralu rojukokati kotta stotram poojalo add ayipotundandi_kalpana
Meeru cheppinavanni nenu rojoo chestunna Guruvugaru.
Memu USA lonvuntaam.
Tulasamma pakkane visiri maaredu tamalapaku mokkalu vunnay.😊
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వయంవర పార్వతి మంత్ర జపం స్తోత్రం బ్రాహ్మణ ముఖంగా చేయించుకోవాలా లేదా ఎవరికి వారు చేసుకోవచ్చా స్వయంగా వివరించగలరు
Padhabi vandanam guruvu garu 🙏🙏🙏
Tq gurugaru
Guruvugariki namaskaramulu,pratiroju meeru cheppinattu tulasipooja chestamu guruvugaru.evening kuda cheyala dayachesi teliyacheyagalari
Meeru chepindi anta correct ga annaru ayya. Kani apartment lo anda tagalaka tulasi nidrapotundi andi.
Sri matre namaha🙏🏻🙏🏻🙏🏻
Swamy Santhanam avadaniki chapandi chala years nunchi aduguthuna
🙏guruvugaru pujagadilo dakshinam godaku laxmi hayagreeva photo uttarzm chustu undela pettVachcha cheppandi
Sadaa me remedies tho sanathana dharmanni patistam guruji
Sarpa pisaachi vadalataaniki chepandi please request
Guruvu garu suryudi ki eche argyam Tulasi kotalo vadalochaa
guruvu garu tulasamma chettu loni chinna sivalingam pettavacha teliya cheppandi
slokaalu evvaledhu guruvu garu
Guruvu garu Vara Lakshmi vratam leni varu ee vidhanga? Pooja chesukovali
Stencil mugulu antaaru ,chepay anthati vaalam kaadhu sir gaaru
🙏🙏
GURUVU f
GARI padhapadmulaku shirasu vanchi Namaskaristhunna guruvu garu kobbari nune deepam veliginchavacha please reply evvagalaru guruvu garu
🙏🙏🙏🙏🙏
శ్యామలాదేవి నవరాత్రుల గురించి వివరిస్తూ వీడియో చెయండీ శర్మగారు 🙏
శ్యామల నవరాత్రికి చాలా వ్యవధి ఉంది కదా చూద్దాము.
@@sanathanam మీకు ఫ్రీ టైం ఎప్పుడు ఉంటుంది అండి మీతో మాట్లాడాలని ఉంది శర్మ గారు
Description lo ledhu guruvu garu 🙏🙏🙏
Guruvugaru tulasi chettuku kakunda kundiki pasupu kumkuma gandham veyyavachcha leka deeparadhanaku pettavachcha
ధన్యవాదములు గురువుగారు 🙏 గురువుగారు రేపు తులసి మాత ను వేసుకోవచ్చా అండి...
పూర్వసిన్లు ఎలా తులసి పూజ చేసుకోవాలి
💐🙏🙏🙏🙏🙏💐
గురువుగారు తులసి మొక్క మా ఇంట్లో తొందరగా చనిపోతుంది రెండు నెలలకు ఒకసారి ఇలా జ రుగుతూనే ఉంది అది చనిపోతుందని ముందుగానే అందులో కొత్త తులసి మొక్క పెట్టి పూజ చేస్తూ ఉన్నాను ఇలాగే జరుగుతుంది ఐదు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ఇలా జరగడం మంచిది కాదు అంటున్నారు నేను తులసి మొక్కకు పూజ చేయొచ్చా లేదా ఇది మా వాళ్ళు ఎవరు చేయలేదు ఇంతకుముందు నేను మాత్రమే చేస్తున్నాను
Evarina pettukovacchu mattinni marchandi and evaru takakunda chudandi.....tulasamma nidrapoindi anali vere word anakudadhu andi
Guruvugaru namaskaram.4 years nundi me videos follow avuthuna.meru chepthene namakamga vuntayi .4years nundi Surya aradhana,thulasi aradhana chesthuna .kani 5 months nundi thuladi chettu enni times pettina nidrapothindhi eruva marchanukundi kothadhi kuda marchanu.kothha chettu pettagane 3 days ki nidrapothindhi .ma husband ki devudu dhandam petu slokalu chadavalsina avasaram ledhu ani inka devudini dhudhisthntadu e timelo ledu kadha pooja chesukundhamu anukunte ekada vuntado theledhu correct ga a time ki vachi disturb chesthuntaru.devudini nanu parikshaisthinada emi artham kavatledhu.ma athha gari intlo deepam sariga pettaru nenu chesthunte edhi kshudrapooja la feel avuthunaru.epudu godavale nenu emi matladakappyina thappe matladina thappe emi cheyalo artham kavatledhu.sravana masamlo kottha thulasi chettu pettalu anukuntuna Tuesday,Friday pettakudadhu ani thelusu ey varalo pettachu cheppandi pls....
Thulasi ma inta ledhu andi em cheyaali guruvu garu
Guruvu garu maku tulasi anavaithee ledu Annaru ma poorvikulu. Evari intlo ledu ma tatala nunchi attagari house lo. But jasmine plant lo tulasi plant vachhindi taruvata prati chota kundillo tulasi mokkalu vastunnai. Mari nenu puja cheyavachha. Please🙏 reply me
శ్లోకాలు పంపండి
Pregnancy lo cheyacha
శ్లోకాలు ఇవ్వలేదు కదా అయ్యగారు
It is available in the description
స్వామీ మా పాప కి 10 yrs
కానీ ఏజ్ కి తగ్గ మైండ్ మెచ్యూరిటీ లేదు...
దీనికి నేను ఏ శ్లోకాలు పాటించాలి తెలుపగలరు
Soundarya Lahari slokas by nanduri ....
Widow women thulasi puja cheyvocha gurugaru
చెయ్యచ్చమ్మ 🙏
Maa entillo maa Amma daily tulasi pujja chesthundi and Mee chepe padathallone pujja chesthundi ..kani maa entillo ellanti sukam and shantosham ledhu .. roju rojuki kashtalle thappa em ledhu... Mati matiki mosapothunam... Entha jagarthaga una mosapothunam... 2 days back e oka sanasi yedava 3500 tesukoni parari ipoyadu... Maa entillo lakshmi kataksham ledhu jeysta devi kataksham me undi past 6 yrs... 6 yrs nunche badallu thappa em ledhu... Nijam chepalli ante Hinduism vadilli naasthikallu ipovalli Ani undi...
ప్రతీ రోజూ తులసి చెట్టు ముందు ముగ్గు వేయాల నేను ఒక్క శుక్రవారం ఏకాదశి కి మాత్రం వేస్తామని చెప్తున్నా.
ప్రతీరోజు నీళ్లు చల్లి ముగ్గు పెట్టాలి 🙏
🙏
🙏🙏🙏🙏
🙏🏻🙏🏻
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏