Phone Tapping Case Investigation | ఫోన్ ట్యాపింగ్‌లో మరో ఇద్దరు పోలీసులను విచారిస్తున్న పోలీసులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มี.ค. 2024
  • రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, గట్టు మల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో విచారిస్తున్నారు. గట్టు మల్లు గతంలో ఎస్ ఐబీలో సీఐగా పని చేశారు. ఎస్ ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. నిన్న రాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... బంజారాహిల్స్ పీఎస్ లో విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరికి ప్రణీత్ తో ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రాజకీయ పార్టీలు నిష్పక్షపాత దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలని కోరుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేశారు. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినట్లు వీరిపై ఆరోపణలున్నాయి
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 15

  • @maqboolhussain4959
    @maqboolhussain4959 หลายเดือนก่อน +14

    ఫోన్ టాపింగ్ చేసిన వాళ్లకు ఎన్కౌంటర్ చేయాలి

  • @darveshshaik4993
    @darveshshaik4993 หลายเดือนก่อน +18

    కొత్త ప్రభుత్వం వచ్చి భయట పడింది లేదా ,, కనుమరుగు అయ్యింది

  • @darveshshaik4993
    @darveshshaik4993 หลายเดือนก่อน +14

    ఎంతకి తెగించరు రహస్యం దచినారు కదరా ,, a govts time lo ఇప్పుడూ బయట పడి,మరి శిక్ష స్తారో, వదిలేస్తా రో

  • @srinathm6628
    @srinathm6628 หลายเดือนก่อน +7

    KCR గాడు తెలంగాణా తెచ్చుకుంది ఇందుకోసమేనా మందికి పుట్టినోడికి అయితేనే ఇలాంటి నీచమైన ఆలోచన లు వస్తాయి

  • @anilkommalapati6248
    @anilkommalapati6248 หลายเดือนก่อน +10

    ​​పక్కోడి విషయాలు మీకు ఎందుకురా . పది మందికి పుట్టినొడికి వస్తాయి ఇలాంటి ఆలోచనలు ... కోర్ట్ , సెంట్రల్ govt permission లేకుండా చేస్తారా తు.

  • @user-bj7nx2xp7u
    @user-bj7nx2xp7u หลายเดือนก่อน +10

    O my god
    Bokka party B R S party

  • @coolsingh2469
    @coolsingh2469 หลายเดือนก่อน +1

    అసలు ఏ పోలీస్ సక్కనోడు.... Influence లేనిదీ ఏ పోలీస్ స్టేషన్ లో న్యాయం జరుగుతుంది

  • @user-ek5xs9qr9t
    @user-ek5xs9qr9t หลายเดือนก่อน +1

    సీయ౦. సార్. వీరినివదలవదు

  • @narayanavenkataramana7297
    @narayanavenkataramana7297 หลายเดือนก่อน

    Phone tapping ku 500 crores Ella vacayee..

  • @aruarya1
    @aruarya1 หลายเดือนก่อน

    Congress govt kcr valanu em anadhu