మిత్రులారా వాళ్ళ అహంకారమే ఈ రకంగా దెబ్బ కొట్టింది ఇప్పటికైనా పునర్ ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకొని ఎందుకు ఓటమి పాలు కాగలిగాము కారణమేంటి కారకులెవరు అనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కేసీఆర్ గారు ఇప్పటికీ మీరు పునరాశించండి మీ గుండె మీద చేసుకుని నేను కట్టినటువంటి కట్టడాలు ఎందుకు ఇంత నేను దోసుకున్న ధనాన్ని కాపాడుకోలేకపోతున్నావు ఆ కాపాడుకోలేకపోవడం ఫలితంగానే మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు కచ్చితంగా నీ కనులకు కొట్టొచ్చునట్లు కనిపిస్తున్నాయి అందుకే నేను ఏమంటున్నానంటే మీ అహంకారపూరితమైన మాటల్ని మానుకోండి తప్పకుండా మానుకుంటే మాత్రమే మీరు ఏమైనా చేయండి మీ కార్యకర్తలని సామాజిక ఆర్థిక రాజకీయ విషయాలపట్ల ఒక సమగ్రమైనటువంటి విషయాన్ని ఆలోచించే విధంగా వాళ్ళని మేల్కొల్పండి ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తే తప్ప మీ అహంకారపూరిత మాటలను మానుకుంటే తప్ప మీరు ఏమైనా మనుగడ సాధించగలరు కచ్చితంగా నాలాంటి సామాజిక కార్యకర్త మీకు ఉపోద్ఘాతం చెప్తున్నానంటే కచ్చితంగా మీ అహంకారపూరిత మాటల్ని మానుకోండి దయచేసి మానుకోండి ఒక శ్రేయోభిలాషిగా చెబుతున్నాను దయచేసి మానుకోండి మానుకుంటే మాత్రమే మీకు రాబోయే రోజులలో పుట్టగతులు ఉంటాయి మీరు మానుకోండి మీ అహంకారపూరితమైనప్పుడు మాటల్ని మీరు అహంకారపూరితమైన మాటలను మానుకోండి మానుకోండి మానుకోండి
తెలంగాణా సెంటిమెంట్ తో రెండు సార్లు అధికారం లోకి వచ్చారు, లేకపోతే కుటుంబం కుటుంబం దోచుకొని దాచుకుంటాం అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఆ అహంకారం, బలుపు రాజకార్ లనే తరిమికొట్టిన గడ్డ తెలంగాణా గడ్డ, వీళ్ళ కుటుంబం ఎంత
ఈ కుటుంబం ప్రజలను గొర్రెల మాదిరిగా భావించారు అహంకారం నిలువెల్లా నింపు కొని నోటికి వచ్చినట్లు మాట్లాడి రాష్ట్రాన్ని తమ జాగీరు గా భావించారు దోపిడీకి తెర తీశారు కానీ సత్య మేవ జయ తె
@@abc0076Vanda cheputha but okati chalu miku before 2014 govt jobs ap valu kuda included but epudu kadhu chala inka emaina kabala.... epatiki ayana malli e Andhra politicians and CBN revanth gadi lanti nayakulu ts ki mupu thegalaru anayam cheyagalaru ani kcr telangana cabinet amodham thisukokunda G.O pass cheyakunda late ayana parledu ani rastrapati dhvara gazetted chepinchi pakka chesi petadu edhi oka Katar telangana person telangana preminchevadu mathrame cheyagaladu adhi kcr endhuku Brs ki support cheyali.....ok na bro ....I think miru ap anukunta
కేసీఆర్ అహంకారం వల్ల ఓడిపోయాడు అని ఇక్కడ మాట్లాడుతున్న మూర్కులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే , కేసీఆర్ అహంకారం వల్ల తెలంగాణ ప్రజలకి గానీ, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకి గానీ ఎటువంటి నష్టం జరగలే ..కానీ వచ్చే ఈ 5 ఎల్ల కాంగ్రెస్ పాలనలో బ్రహ్మాండంగా చాల నష్టం జరగబోతుంది ..కేసీఆర్ బుద్ధి చెప్తాం అనుకున్నారు, కానీ మీకు మీరు బుద్ధి చెప్పుకున్నారు అనే విషయం మీకు అర్ధం కావట్లే
Monnati danka me congress situation endi abba revanth Reddy vachha danka eppudu oka laga undadhu eppudu poya valla.malli vastaru repu e party adikaran ki vachhaka
హరీష్ రావు మీరు తొందరగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీరే సీఎం అవుతారు ఎంత తొందరగా కాంగ్రెస్లోకి వస్తే అంత మీకే మంచిది తొందరగా కాంగ్రెస్ లోకి రండి సీఎం పోస్టు కొట్టేయండి
@@sai80080 bro epudu congress party 6 gruntee lu evakapothey edey janalu reverse avutharu already avuthunaru kuda . Mp election lo vote lu veyakapovachu Kani next election lo brs malli win avuthundi
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అని చెప్పుకోవడానికి క్రారణం కెసిఆర్ టీఆర్ఎస్ పార్టీ నీ కెసిఆర్ నీ తక్కువ అంచనా వేస్తే అది రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ లో చుక్కలు కనిపిస్తాయి
@@revanthkumar8593రేవంత్ ఎలక్షన్స్ లో పీకింది ఎం లేదు...కెసిఆర్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు అంతే...ఇప్పటికీ కూడా గ్రామాల్లో పేద్ధవారికి రేవంత్ పేరు తెల్వదు
రేవంత్ ఏం చేశాడు అని చూపించాడు కేవలం ప్రజలు MLA లా మార్పు మాత్రమే కోరుకున్నారు ముఖ్యమంత్రి కెసియార్ మార్పు ఎవరు కోరుకోలేదు గ్రామాల్లో ఇప్పటికే అదె చర్చ నడుస్తోంది ప్రతి గ్రామంలో కెసియార్ గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే బాగుండేది రేవంత్ గాడికి ఏం తెలుసు చెను తెల్వది చెలక తెల్వదు వీడు రాష్ట్రం నాశనం చేస్తాడు అంటున్నారు@@revanthkumar8593
గతం లో ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధన వల్ల టిఆర్ఎస్/బిఆర్ యస్ కు మంచి స్పందన ఉండే ఇప్పుడు అది పోయింది కాళేశ్వరం ప్రగతి భవన్ నిర్మాణం నిర్వహణ కార్ల రేసు భూ కబ్జాలు ఫోన్ టాపింగ్ ల వల్ల మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ప్రభుత్వం ఉండదు కూలీ పోతుంది అని అనడం సరైంది కాదు అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకుని ఉంటుంది
TDP party లేకుండా చెయ్యడానికి కారణం మన తెలంగాణ లో ఆంద్రోని పెత్తనం ఉండకూడదు అని అంతే కెసియార్ గారు ఏం చేసినా తెలంగాణ మంచి భవిష్యత్తు కోసమే కెసియార్ గారు తెలంగాణ గాంధీ తెలంగాణ కోసం పుట్టిన వ్యక్తి కెసియార్ గారు జై తెలంగాణ జై జై తెలంగాణ ఓటరు కెసియార్ గారితో ఉన్నారు కార్యకర్తలుగా డబ్బుకు అమ్ముడు పోయే వల్లం మేము కాము కెసియార్ కావాలి రావాలి తెలంగాణ మళ్ళీ పచ్చని ఆకుల కనిపించాలి అంతే అదే మా లక్ష్యం జై తెలంగాణ జై కెసియార్
పూర్వ వైభవం తప్పక వస్తుంది ముందు పార్టీ లో అవకశావదులు అందర్నీ బయటకు పంపలి, బి. ఆర్. యస్. లో సెంటిమెంట్ లేదు అందుకే పార్టీ వెనుకబడింది, టి. ఆర్. యస్స్. పేరుతో ప్రజల్లోకి వెళ్ళలి, యుత్ లీడర్లను తాయరుచేయ్యలి , రెండు లేక మూడు రాష్టలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెాడీ జీ దెబ్బకు కనుమరుగు కావడం ఖాయం భవిష్యత్తులో బి. జే. పి. టి. ఆర్. యస్స్. పార్టీ ల మద్యేపొటి
మునుపటి కంటే మరింత రెట్టింపుగా పార్టీ బలోపేతం అవ్వడం పక్కా మేము ఉన్నాం కెసియార్ గారు మీరు నిలపడండి మీతో మా ప్రయాణం మా ప్రయాణం పోయె వరకు ఉంటాం నేను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం యూత్, ఇక్కడ కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రతి ఒక్కరూ కెసియార్ గారు ముఖ్యమంత్రి గా ఉంటే బాగుండేది,ఒక వేధవను ముఖ్యమంత్రి చేశాం అని బాద పడుతున్నారు కెసియార్ గారు మీరు కావాలి రావాలి జై తెలంగాణ జై కెసియార్
Orineeyabba kcr face okati chalu janalu votes veyadaniki eppudu anthe they will believe only kcr no mla no mps faces let's see front there is crocodile festival haha
@@SaiKrishna-cx2gcBabu unemployed, govt employees and students played key role in BRS defeat..5 years lo chala vythirekatha vastadhi congress govt paina endhukante vallaki em chethakavatle administration..unna schemes ni kuda sarigga implement cheyatle, real estate complete down ayindhi..So automatic ga KCR evarni niluchopettina valu gelustharu
100% తెలంగాణ కు BRS శ్రీ రామ రక్షా ,BRS ను కొందరు వేదవలు సొంత రాజకియ్యలు చేసే వేధవలు పోతే పోనీ వారితో ఏం లాభం లేదు పిచ్చి కుక్కలు మనకు అవసరం లేదు BRS తో నిజమైన కార్యకర్తలుగా మేము ఉన్నాం ఉంటాం మా ప్రాణం పోయినా కెసియార్ గారితోనే మా ప్రయాణం, కెసియార్ గారిని ఎవరు ఏం చెయ్యలేరు జై తెలంగాణ జై జై తెలంగాణ జై కెసియార్
Ktr మొత్తం గా తప్పుకొని హరీష్ రావు గారు, trs అధికారంలోకి రావడానికి ముందు ఉన్న నిజాయితీ తో ముందుకు వస్తే సాధ్యమే. Ktr పార్టీ లో ఉంటే ముందు ముందు అధికారం లోకి రావడం కాదు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం వుంది.
after 10 years ruling tharvatha kuda just 2 percentage margin tho loss adhi chupinchandi, akkada prajallo chala negative em ledu. ala ani Congress ki full majority em ivvaledu. AP lo just 5 years ke 23 seats tho Chandra sari pettukunnaru, ikkada even after 10 years ruling tharvatha kuda 39 seats and that tooo 2 percentage of vote Sharing tho loss.
BRS party malli gelavaddu etti paristutullo 😢 ippatike 10 years telangana rashtram nasanam ayindi 😢 No BRS No TRS😢amma telangana talli meere kaapadali ma rashtranni 😮
Sorry to say you please don't support BRS party and i sincerely request our Telangana public no vote BRS party in future friends BRS party and KCR family members looted our Telangana's public money a lot All over in India BRS party is most and kcr family members are most corrupted so please once again I request our public to think properly before voting
టిఆర్ఎస్ కి మళ్ళీ గెలవాలి అంటే, అది సానుభూతి ఓట్ల తోటే సానుభూతి రావాలి అంటే ఎలా, మొన్న కెసిఆర్ కాల్ జారి పడినట్టు మల్ల ఇంకోసారి పడ్డాడు అనుకో ఇంకేముంటుంది మళ్లీ జై కేసీఆర్😂
Repu Hyd ni UT chestham ante evadu poradedhi? Monna KRMB issue lo kuda BRS poradaka pothe Telangana ki entha nastam jarigedhi? Bandi Sanjay ki gani, Arvind ki gani emaina telusa Telangana gurinchi? Eppatikaina Telangana interests kapadedhi KCR ea..
Sentiment undatam tho and power tho party nettukovachharu.... Vella mohalaku anta senu ledu..... Harish rao.. BjP ki potadu.... KTR aite.... America ku potaru

Proud matalu antunaru kada ex okati cheyandi
తెలంగాణా సెంటిమెంట్ తో రెండు సార్లు అధికారం లోకి వచ్చారు, లేకపోతే కుటుంబం కుటుంబం దోచుకొని దాచుకుంటాం అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఆ అహంకారం, బలుపు రాజకార్ లనే తరిమికొట్టిన గడ్డ తెలంగాణా గడ్డ, వీళ్ళ కుటుంబం ఎంత
BRS 420 party 🥾🥾🥾🥾🥾🥾🥾
కేటీర్ brs ని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నాడు 🙏🏻🙏🏻
ఈ కుటుంబం ప్రజలను గొర్రెల మాదిరిగా భావించారు అహంకారం నిలువెల్లా నింపు కొని నోటికి వచ్చినట్లు మాట్లాడి రాష్ట్రాన్ని తమ జాగీరు గా భావించారు దోపిడీకి తెర తీశారు కానీ సత్య మేవ జయ తె
Trs ఇ స్టేజ్ లో ఉందంటే దానికి కారణం మన ktr...
కారు పార్టీ అనేది ఉండకూడదు
లోకసభ ఎన్నికల తర్వాత జరిగేది అదే
All media is not supporting BRS.y
Why to support brs brother ? Tell me one reason
Ammudu Poinay Media National Parties Kii
@@abc0076Vanda cheputha but okati chalu miku before 2014 govt jobs ap valu kuda included but epudu kadhu chala inka emaina kabala.... epatiki ayana malli e Andhra politicians and CBN revanth gadi lanti nayakulu ts ki mupu thegalaru anayam cheyagalaru ani kcr telangana cabinet amodham thisukokunda G.O pass cheyakunda late ayana parledu ani rastrapati dhvara gazetted chepinchi pakka chesi petadu edhi oka Katar telangana person telangana preminchevadu mathrame cheyagaladu adhi kcr endhuku Brs ki support cheyali.....ok na bro ....I think miru ap anukunta
@@abhilashkondapuram3682 KCR family most corrupted politicians in south india ...uppudu cool naa brother or velle KCR sankaa ..........
All Telangana people BRS ke support cheyalaa.? What a logic Sir ji ......andhukee KCR family Telangana sampadhaa nee sanka naakimcharu
కేసీఆర్ అహంకారం వల్ల ఓడిపోయాడు అని ఇక్కడ మాట్లాడుతున్న మూర్కులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే , కేసీఆర్ అహంకారం వల్ల తెలంగాణ ప్రజలకి గానీ, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకి గానీ ఎటువంటి నష్టం జరగలే ..కానీ వచ్చే ఈ 5 ఎల్ల కాంగ్రెస్ పాలనలో బ్రహ్మాండంగా చాల నష్టం జరగబోతుంది ..కేసీఆర్ బుద్ధి చెప్తాం అనుకున్నారు, కానీ మీకు మీరు బుద్ధి చెప్పుకున్నారు అనే విషయం మీకు అర్ధం కావట్లే
అంత సీను లేదు కు brs.brs పని aepoyendi
Monnati danka me congress situation endi abba revanth Reddy vachha danka eppudu oka laga undadhu eppudu poya valla.malli vastaru repu e party adikaran ki vachhaka
TRS strength field lo thaggaledhu
You are deciding brs is over 😂 look at your self brother
Currect
హరీష్ రావు మీరు తొందరగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మీరే సీఎం అవుతారు ఎంత తొందరగా కాంగ్రెస్లోకి వస్తే అంత మీకే మంచిది తొందరగా కాంగ్రెస్ లోకి రండి సీఎం పోస్టు కొట్టేయండి
BRS 2025 ki party closed
BRS సముద్రంలో మునిగిన పార్టీ......
Were always with u sir KTR harish anna ✊✊
2028 BRS pakka 💯💯💯💯💯💯
Pichollu pichi hospital ee kadu, youtube lo kuda untarannamata.
@@sai80080 Ala anaku Bro KCR fan ekada 🙏
@@sai80080 bro epudu congress party 6 gruntee lu evakapothey edey janalu reverse avutharu already avuthunaru kuda . Mp election lo vote lu veyakapovachu Kani next election lo brs malli win avuthundi
@@YashwanthKongara Congress medha reverse aithe BJP ki estharu vote. BRS tho pani enti, laffut Kalvakuntla family evadiki kavali, already 10 yrs langa paripalana chusam kada bro.
@@sai80080 em Langa Paripalan chesaru bro . Edey bjp desham lo antha manchi paripalan em chesindo
తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం అని చెప్పుకోవడానికి క్రారణం కెసిఆర్ టీఆర్ఎస్ పార్టీ నీ కెసిఆర్ నీ తక్కువ అంచనా వేస్తే అది రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ లో చుక్కలు కనిపిస్తాయి
Already chupinchadu elections lo
@@revanthkumar8593రేవంత్ ఎలక్షన్స్ లో పీకింది ఎం లేదు...కెసిఆర్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు అంతే...ఇప్పటికీ కూడా గ్రామాల్లో పేద్ధవారికి రేవంత్ పేరు తెల్వదు
రేవంత్ ఏం చేశాడు అని చూపించాడు కేవలం ప్రజలు MLA లా మార్పు మాత్రమే కోరుకున్నారు ముఖ్యమంత్రి కెసియార్ మార్పు ఎవరు కోరుకోలేదు గ్రామాల్లో ఇప్పటికే అదె చర్చ నడుస్తోంది ప్రతి గ్రామంలో కెసియార్ గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడే బాగుండేది రేవంత్ గాడికి ఏం తెలుసు చెను తెల్వది చెలక తెల్వదు వీడు రాష్ట్రం నాశనం చేస్తాడు అంటున్నారు@@revanthkumar8593
భయతేలాంగాణానీమొతంఅమెయనీనీకుఏమంనబాదనకాల్వుకుంట్లప్యామీలీకాంళ్లునేతిఏకీంది
ఎస్ 👌🏻👌🏻👌🏻
BRS dukanam bandu kabotudi BRS kali
గతం లో ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధన వల్ల టిఆర్ఎస్/బిఆర్ యస్ కు మంచి స్పందన ఉండే ఇప్పుడు అది పోయింది కాళేశ్వరం ప్రగతి భవన్ నిర్మాణం నిర్వహణ కార్ల రేసు భూ కబ్జాలు ఫోన్ టాపింగ్ ల వల్ల మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ప్రభుత్వం ఉండదు కూలీ పోతుంది అని అనడం సరైంది కాదు అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకుని ఉంటుంది
🚗🚗🚗💪💪👍
Jai.kcr.jai.brs.🌾🌾🌾💯💯💯🙏🙏🙏🙏🙏🤝🤝🤝
TDP party లేకుండా చెయ్యడానికి కారణం మన తెలంగాణ లో ఆంద్రోని పెత్తనం ఉండకూడదు అని అంతే కెసియార్ గారు ఏం చేసినా తెలంగాణ మంచి భవిష్యత్తు కోసమే కెసియార్ గారు తెలంగాణ గాంధీ తెలంగాణ కోసం పుట్టిన వ్యక్తి కెసియార్ గారు జై తెలంగాణ జై జై తెలంగాణ ఓటరు కెసియార్ గారితో ఉన్నారు కార్యకర్తలుగా డబ్బుకు అమ్ముడు పోయే వల్లం మేము కాము కెసియార్ కావాలి రావాలి తెలంగాణ మళ్ళీ పచ్చని ఆకుల కనిపించాలి అంతే అదే మా లక్ష్యం జై తెలంగాణ జై కెసియార్
Jai telangana
పూర్వ వైభవం తప్పక వస్తుంది ముందు పార్టీ లో అవకశావదులు అందర్నీ బయటకు పంపలి, బి. ఆర్. యస్. లో సెంటిమెంట్ లేదు అందుకే పార్టీ వెనుకబడింది, టి. ఆర్. యస్స్. పేరుతో ప్రజల్లోకి వెళ్ళలి, యుత్ లీడర్లను తాయరుచేయ్యలి , రెండు లేక మూడు రాష్టలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెాడీ జీ దెబ్బకు కనుమరుగు కావడం ఖాయం భవిష్యత్తులో బి. జే. పి. టి. ఆర్. యస్స్. పార్టీ ల మద్యేపొటి
Ys trs kavali
మునుపటి కంటే మరింత రెట్టింపుగా పార్టీ బలోపేతం అవ్వడం పక్కా మేము ఉన్నాం కెసియార్ గారు మీరు నిలపడండి మీతో మా ప్రయాణం మా ప్రయాణం పోయె వరకు ఉంటాం నేను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం యూత్, ఇక్కడ కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రతి ఒక్కరూ కెసియార్ గారు ముఖ్యమంత్రి గా ఉంటే బాగుండేది,ఒక వేధవను ముఖ్యమంత్రి చేశాం అని బాద పడుతున్నారు కెసియార్ గారు మీరు కావాలి రావాలి జై తెలంగాణ జై కెసియార్
నీకుఏమంనఅరుతంఅయితుంద,భయమీఇంట్లపోనుమాటాలనిట్యాపీంగుచేస్తేఉకుంటవ
మాలాముఖ్యమంత్రిఅయితేతేలాంగాణాల అందమైనఅడపిలాలకు మొంతంనాగునంగబాటలబాటలువిపీసుస్తారుఅపుడుసుడు
2ను ప్లేస్ లో ఉన్న ఈటల. రాజేందర్ ని వాళ్ళ కొడుకు కోసం ఎన్ని నిందలు వేసి పార్టీ లో నుండి తారీమేసారు వేటింటికి సమాధానం చెప్పాలి గా
Ktr. Haris. Iddarinipartynundisuspendceyali.
Great CM KCR Garu 🙏🔥🥰❤️❤️🔥🦁💯
హరిష్.రావు.కేటీ.ఆర్.అస్తులను.జప్తు.చేసి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల ను.కట్టాలీ.
Orineeyabba kcr face okati chalu janalu votes veyadaniki eppudu anthe they will believe only kcr no mla no mps faces let's see front there is crocodile festival haha
Andhuke odipoinadaaa
Kcr mokam chusi vote vestaru ani anukune monna assembly elections la sitting mla laku ticket ichindu ,amindi Mari odipoleda??
@@SaiKrishna-cx2gcBabu unemployed, govt employees and students played key role in BRS defeat..5 years lo chala vythirekatha vastadhi congress govt paina endhukante vallaki em chethakavatle administration..unna schemes ni kuda sarigga implement cheyatle, real estate complete down ayindhi..So automatic ga KCR evarni niluchopettina valu gelustharu
ఓడిపోయినప్పుడు అందరు రాళ్లేస్తారు. గెలిచాక మళ్ళీ పొగుడుతారు
Yes తెగలరు
Brs closed
nice dream
Next cm HarishRao sir
Cadre ledhu social base ledhu ! telangana vidyaarthula shavaala medha raajakeeyam, kodandaram lanti udyamakaarulu ni elagottaaru …. Inkemuntadji 0 seats for 2024 !
Brs Govinda
Jai BRS
Jai Telangana Jai ktr Jai kcr
BRS very powerful party.single men ware.nothing to vary.
100% తెలంగాణ కు BRS శ్రీ రామ రక్షా ,BRS ను కొందరు వేదవలు సొంత రాజకియ్యలు చేసే వేధవలు పోతే పోనీ వారితో ఏం లాభం లేదు పిచ్చి కుక్కలు మనకు అవసరం లేదు BRS తో నిజమైన కార్యకర్తలుగా మేము ఉన్నాం ఉంటాం మా ప్రాణం పోయినా కెసియార్ గారితోనే మా ప్రయాణం, కెసియార్ గారిని ఎవరు ఏం చెయ్యలేరు జై తెలంగాణ జై జై తెలంగాణ జై కెసియార్
వీళ్లకి అంత సీన్ లేదు.. తెలంగాణ పరువు ను మూసీ నదిలో కలిపిసారు కదా...
jai brs
Ktr మొత్తం గా తప్పుకొని హరీష్ రావు గారు, trs అధికారంలోకి రావడానికి ముందు ఉన్న నిజాయితీ తో ముందుకు వస్తే సాధ్యమే. Ktr పార్టీ లో ఉంటే ముందు ముందు అధికారం లోకి రావడం కాదు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం వుంది.
Harish row can do
Ktr won't allow it
@@VALAR_Morgulis. Hi must leav party
పెద్దలకు తెలివి లేదు చిన్న లకు తెలివి లేదు నాకు తెలిసింది ఒకటే
JAI KCR❤❤❤❤❤❤❤❤❤
Congress vs BJP in future. No need of BRS
Jai congress🎉 jai india.🎉
Only leaders mararu…party still strong
కావాల్సినంత సంపాదించుకొనే వుంటారు...ఇంకా అవసరం ఏముంది
Adilabad,deposit,"OUT"B.R.S."Closed.😂Insult.?😮1%Velma,caste,Proud,fellow,s,ONE,seat,"NO."dhilli,SEE,all party,heart,attack.😂😢😮😅
Ja congress🎉
కేటీఆర్ గారు పార్టీ కి plus
Harish Rao మాటల వల్లే పార్టీ నష్ట పోయింది
B.R.S.dead,Party,😂FamilyProudfellows.😢K.C.R.family.MENTAL.😊PublicMutharamPosinaru.😅SigguLedhu.ra.😮CAR,Pumture.🎉Kavitha,Thihar,JAIL.😅Next.family.😅One,by,One.😅
Your absolutely true BRS party ni permanent ga bondha pettala for sure
after 10 years ruling tharvatha kuda just 2 percentage margin tho loss adhi chupinchandi, akkada prajallo chala negative em ledu. ala ani Congress ki full majority em ivvaledu. AP lo just 5 years ke 23 seats tho Chandra sari pettukunnaru, ikkada even after 10 years ruling tharvatha kuda 39 seats and that tooo 2 percentage of vote Sharing tho loss.
Velma,CASTE.1%only.😂K.C.R.family,King,Public,NO,Respect.😂Who,Public.sarvents,😊😅😂😢😮😅😊😢🎉🎉
Pakka TRS pickup avutadi
enni rojulu inka kutumbha palana
Ktr kavitha వీరిద్దరూ పార్టీ కి ఎంత దూరంగా ఉంటే పార్టీ కి అంత లాభం
గట్టు ఎక్కడం పక్క బిహారీ
Govindaaa BRS 😛😄😄😄😝😝😝😁😆😅
RIP BRS party and kcr family members 90ml KCR KTR Harish Rao and liquor Queen Kavitha 🥃🥃🥃🥃🥃🥾🥾🥾🥾🥾🥾🥾🥾
Ni Nothla kuda kcrdhi 90 postadu Appudu Tagu jai kcr
Ktr heroin lanu mast enjoy chesindu inkendi Inka yevarini chedam ani
Employees +pensioners nu patticchukoka povadam tho 15 l votes poyyaavi
😢
MLA Balaya
Brs will bounce back very soon
BRS party malli gelavaddu etti paristutullo 😢 ippatike 10 years telangana rashtram nasanam ayindi 😢 No BRS No TRS😢amma telangana talli meere kaapadali ma rashtranni 😮
Your absolutely true
Drinker,sPresident.K.C.R.😂😮😅Kavitha.J.Secretary.😮V.P.K.T.R.😅Aso.President.Harish.😂😅😢
Jai TRS
BRS shutdown
TRS ,ok telangana sentiments.. why so greedy to become PM.and change to BRS and take our tax money to Maharastra and punjab
kcr time out😂
Kcr is encouraging all to join Congress, soon he vl merge brs into Congress
Yes Congress will merge their party in BJP in coming days
Friends all of you please trs support
Memu cheyamu
We shall support TRS..It should exist for safeguarding Telangana interests
Sorry to say you please don't support BRS party and i sincerely request our Telangana public no vote BRS party in future friends BRS party and KCR family members looted our Telangana's public money a lot All over in India BRS party is most and kcr family members are most corrupted so please once again I request our public to think properly before voting
Enough close brs
❤yess❤gm to hm tv❤
Present congress ki vote vesina vallu brs aithe bagundu antunaru villages lo
Antha seen ledu gani
Mundu BRS ni malli TRS chayandi asaki addu ....ki siggu undali... Pranthiya party parnthiyatha abhimanam undali....
Never
Rip TRS
All politicians watch " The Goat Life" movie and save India.
గట్టెక్కి చ్చుడు లేదు బొంగు లేదు ఒక్కడు కూడా పార్టీ లో ఉండడు. కుటుంబ సభ్యులు తప్ప అందరూ జనగన మనే😂😂😂
3 Mugguru chalu assembly lo shake cheyyadaniki, ayina congresss huge margin tho win avvaledu adhi thelsuko bro, reventh CM ni election mundhe 0:02 chepthe, 63 seats kuda rakapothunde
@@kirangoud123 I have never seen such a cheap CM like Revanth Reddy in my life time..why congress hi command is encouraging such kind of leaders
టిఆర్ఎస్ కి మళ్ళీ గెలవాలి అంటే, అది సానుభూతి ఓట్ల తోటే సానుభూతి రావాలి అంటే ఎలా, మొన్న కెసిఆర్ కాల్ జారి పడినట్టు మల్ల ఇంకోసారి పడ్డాడు అనుకో ఇంకేముంటుంది మళ్లీ జై కేసీఆర్😂
No
మరో రెండు నెలలో c m kcr ఎంత మంది పోఇన పర్వలేదు ktr ప్లాన చేస్తాడు
బిర్లమాందిరుకాడా,అడుకతింటడ
Shameless family members KCR
ఈ ఛానెల్ కూడా రాండా
BRS party ayipyinatte
TDP champlanukundi vidhi BRS chastondi
Repu Hyd ni UT chestham ante evadu poradedhi? Monna KRMB issue lo kuda BRS poradaka pothe Telangana ki entha nastam jarigedhi? Bandi Sanjay ki gani, Arvind ki gani emaina telusa Telangana gurinchi? Eppatikaina Telangana interests kapadedhi KCR ea..
KCR family anta..
CBN kallu mokkandi.... BRS nu TDP lo veelinam aite.... Mee situation baguntadi
Etela rajendar big loss to brs
The party name changes damaged...trs is good
Whatever, they earn lot of money
Geliste ravadam oodithe povadam common andhariki adhikaram kavali malli trs foam loki vaste vellina varu malli vastaru first common people marali
Why BRS?
భయతేలాగాంణాలాబీఆరుఏసుబూస్థాపీతంకావలీఇదిఓకగుంఠభూమీలేనీపేదమానీషీగనాకోరిక
Pothy poni cader correct undhi
ఆ న లుగురు తప్ప ఎవరు లేరా ????? ఎంత కాలం ?