ఏడుస్తున్న పాకిస్తాన్.. కడుపు మంట అంటే ఇదే | Burning Topic | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มี.ค. 2024
  • ఏడుస్తున్న పాకిస్తాన్.. కడుపు మంట అంటే ఇదే | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : hmtvnewsoff...
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

ความคิดเห็น • 174

  • @sandeepindia2571
    @sandeepindia2571 หลายเดือนก่อน +111

    మోడీ ప్రధాని గా ఉన్నంత వరకు భారత్ ను ఎవడు ఏమి చేయలేరు.... లిథియం నిల్వలను వెలికితీసే ప్రయత్నం మొదలు పెట్టాలి....

    • @raghuvpatnaik2196
      @raghuvpatnaik2196 หลายเดือนก่อน +11

      Started already... But not expelled to any media...

    • @laxmikanthvishwanadam3440
      @laxmikanthvishwanadam3440 หลายเดือนก่อน +3

      Modi already prepared blueprint till 2047

    • @monanethi503
      @monanethi503 หลายเดือนก่อน

      ఎపుడో స్టార్ట్ అయ్యిందీ..
      అధానికి మాత్రమే దక్కింది.. నో వన్ దేర్.. no choices..😊

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 หลายเดือนก่อน +61

    అసలు పాకిస్థాన్ కి భిక్ష పెట్టింది భారత్ అది తెలుసుకొంటే మంచిది పాకిస్థాన్.

  • @venkatgamrsonumu9063
    @venkatgamrsonumu9063 หลายเดือนก่อน +69

    మోడీ గారు ఉంటే ఏదైనా సాధ్యం. మీరు స్వార్ధం లేని మనిషి. మీ హయాంలో భారత్ ను సూపర్ పవర్ గా చేయండి. అది మీకే సాధ్యం.ప్రతిపక్షాలు శత్రుదేశాలు ఎన్ని కుట్రలు చేసినా మీరు లలెక్కచేయకుండా మీ పని మీరు చేసుకుపోండి.మీరు రియల్ హీరో. జై మోడీ. జై భారత్.

  • @vll877
    @vll877 หลายเดือนก่อน +116

    సర్ధార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు దేశ ప్రధాని హోదాలో ఈ దేశాన్ని పాలించి ఉండి ఉంటే మన దేశ పరిస్ధితులు ఎంతోబాగుండేవి.
    వారి సేవలను మన జాతి ఉపయోగించుకోలేదు దీనికి కారణం ముమ్మాటికీ గాంధీ

    • @govindjsp3
      @govindjsp3 หลายเดือนก่อน +2

      ante nuvvu pakistan suppoter vanna mata

    • @kandukurimallikarjuna6735
      @kandukurimallikarjuna6735 หลายเดือนก่อน

      Nuvu chesina comment ki artham enti andi . Ante miru Pakistan ki support chesthunnara .

    • @vll877
      @vll877 หลายเดือนก่อน +5

      @@govindjsp3 🙏🙏
      అన్నా మీరు తప్పుగా అర్థం చేసుకోకండి నేను వారు ప్రధాని కావాలి ధృడంగా కోరుకునే వారిలో నేనూ కూడా ఉన్నాను

    • @vll877
      @vll877 หลายเดือนก่อน

      @@kandukurimallikarjuna6735
      🙏 నేను వారిని ప్రధాని కావాలి అని ధృడంగా కోరుకునే వారిలో నేనూ కూడా ఉన్నాను 🙏

    • @govindjsp3
      @govindjsp3 หลายเดือนก่อน +1

      @@vll877 comment ni cross check chesuko vaalaite bhadaga vundi ani pettav danini edit chai

  • @eswararaop7402
    @eswararaop7402 หลายเดือนก่อน +28

    పాక్ కు కాంగ్రెస్ కమ్యూనిస్టులు మద్దతు ఉంది...

  • @sumanm1257
    @sumanm1257 หลายเดือนก่อน +46

    కాశ్మీర్ మాది మధ్యలో మీకెంటీ కడుపు మంట

  • @Safh185
    @Safh185 หลายเดือนก่อน +52

    పాకిస్తాన్ కి ఇలాంటివి ఎందుకు , పోర్న్ ఇండస్ట్రీ పెట్టుకోమనండి వాళ్ళ దేశం లో ! . 😅😅😅

    • @vinayt8972
      @vinayt8972 หลายเดือนก่อน +2

      😂

    • @monanethi503
      @monanethi503 หลายเดือนก่อน

      ఒక్క సారీ విజిట్ చెయ్యి..
      తరువాతా చెప్పూ ఏం పెట్టుకోవాలో

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 หลายเดือนก่อน +23

    పూర్వం నుండి మన సోదరులే అని కలుపుకు పోయినా కూడా వారి పుట్టుకతో వచ్చిన దుష్ట గుణాలు మానలేదు.వారి ఓట్ల ఆశలో దేశంలోని విష పురుగులు అన్ని రకాల నష్టం చేస్తున్నారు. ప్రజలు గమనించి BJP ని మాత్రమే గెలిపించుకోవాలి.

  • @Chaitanyareddyarava
    @Chaitanyareddyarava หลายเดือนก่อน +20

    Super, jayho Modiji 🎉

  • @JBM59
    @JBM59 หลายเดือนก่อน +17

    Jai Sri Ram 🚩

  • @umsums6234
    @umsums6234 หลายเดือนก่อน +8

    జై శ్రీరాం❤

  • @revurmadangopal9403
    @revurmadangopal9403 หลายเดือนก่อน +12

    Goodluck to our country

  • @ramanayadav6288
    @ramanayadav6288 หลายเดือนก่อน +9

    Jai bharat india will become super power because of modi ji❤

  • @physicschannelbypabbathive1973
    @physicschannelbypabbathive1973 หลายเดือนก่อน +5

    ❤❤❤❤❤❤ EXCELLENT 👌👍._ JAI SHRI RAM.

  • @eswararaop7402
    @eswararaop7402 หลายเดือนก่อน +7

    మా హిందువులకు మోదీ ఉన్నారు

  • @SSCV1958
    @SSCV1958 หลายเดือนก่อน +1

    Lithium prices down by 80% in world market but in India prices of batteries and electric cars not reduced. Atleast 20% prices of cars should get reduce.

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim2428 หลายเดือนก่อน +7

    ఇప్పుడు sesvata సభ్యత్వానికి Rady cheyyandi

  • @user-ed4tf2lk2v
    @user-ed4tf2lk2v หลายเดือนก่อน

    Wow వండరఫుల్ భారత్ 🙏

  • @cherukuripadma5968
    @cherukuripadma5968 หลายเดือนก่อน

    God bless you sir bolo Bharat Mataki jai

  • @d.narsingam5451
    @d.narsingam5451 หลายเดือนก่อน +8

    Jai Modiji🎉

  • @ushabalagangaraju1875
    @ushabalagangaraju1875 หลายเดือนก่อน +1

    Ji Bharath

  • @annapoorna18
    @annapoorna18 หลายเดือนก่อน

    ఖలేజా సినిమా లో ఇదే కంటెంట్.... ఇరేడియం

  • @sanatana_dharmam_jolikosthe
    @sanatana_dharmam_jolikosthe หลายเดือนก่อน +10

    Wake up Hindus
    లేకుంటే శాశ్వతంగా నిద్రపోతావు...
    కడప నుంచి చిట్టచివరి హిందూ MLA శ్రీ K.శివానంద రెడ్డి గారు 1989లో...
    తర్వాత ఏ పార్టీ నుంచీ కూడా ఒక్క హిందువు కూడా MLA గా ఎన్నికవలేదు..
    కారణం.... !?
    ముస్లిం జనాభా 31% దాటడమే..
    మీరు ఎంత తోపులైనా సరే హిందువైతే మీరు అక్కడ మీ జీవితంలో MLA కాలేరు.
    ఇది మా చాలెంజ్ అని అంటున్నారు మరకలు.
    వాళ్ళు 30% దాటితే హిందూ రాజకీయ నాయకుల పరిస్థితి ఇదీ..
    50% దాటితే హిందువుల ఆస్తులపై దాడులు...
    ఇంకొక్క 5 % పెరిగితే కొంపా, గోడూ అయినకాడికి అమ్ముకుని ఊరొదిలి వెళ్లడమే...
    అయినా సరే మీ జగనన్నలూ .. చంద్రబాబులూ, కేసీఆర్ లు వాళ్ళకే మద్దతిస్తారు...
    అప్పటికీ వాళ్ళ ఓట్లే ప్రధానం...
    మీ ప్రాణాలు కాదు..
    వందల సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది....
    రేపు కూడా ఇదే జరగబోతుంది...
    అప్పుడు మీ డైలాగ్...🤦🏻‍♂️
    RSS ఏం చేస్తుంది??
    VHP ఎం చేస్తుంది??
    భజరంగ్ దళ్ ఏడ ఉంది??
    BJP,మోడీ ఏం చేస్తున్నాడు?!
    మరకల సమస్య పెరగక ముందే హిందువులంతా ఏకం కాగలరు అంటే వినరు.
    చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఎం లాభం.
    జాగో హిందు. Please forward this information to all your contacts and groups. 👏👏👏

    • @sivabhargav8731
      @sivabhargav8731 หลายเดือนก่อน +1

      ఇది నిజం కడప లో హిందూ ఎమ్మెల్యే లేడు. ఎంపీ కూడా క్రిస్టియన్

  • @monanethi503
    @monanethi503 หลายเดือนก่อน

    5:33
    కన్నింగ్ కామెంట్స్ ఏందిరా బయ్
    దోచుకునే అవకాశం మనకే ఉందీ..😊

  • @mamidisaikiran5145
    @mamidisaikiran5145 หลายเดือนก่อน

    Good news but, worried about the ecosystem due to extraction.. what's your take ?

  • @maraboinabhaskar5156
    @maraboinabhaskar5156 หลายเดือนก่อน +4

    Jayaho modhi
    Jayaho bharath.

  • @anupamavallav6019
    @anupamavallav6019 หลายเดือนก่อน +4

    ఈ విషయంలో ఏనుగు పాత్ర చైనాది (కాంగ్రెస్ తో చీకటి ఒప్పందం అదేగా)చీమ పాత్ర పాక్ ది,చైనాది చెప్పండి వినాలని ఉంది.

  • @enjoy-love-you
    @enjoy-love-you หลายเดือนก่อน

    India lo vunna anni natural sources ni bayatiki thesi ambani , adani lanti corporate persons ki echeyyadanika evanni?? India talaratha kadhu corporate person talarathalu maruthinnai e desamlo. Unemployment & poverty matram alane vunnai.

  • @venkateswarlupoondla
    @venkateswarlupoondla หลายเดือนก่อน

    It is good and great with exploring Lithium but is it not a threat to the environmental impact on Himalayas

  • @umamaheswari8268
    @umamaheswari8268 หลายเดือนก่อน

    Jai Modi

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน +3

    Bharath matha ki jai Jai Hind

  • @kirankaran6404
    @kirankaran6404 หลายเดือนก่อน

    Adani, Ambani samstha lake estaru kada lithium extraction contract 😂😂😂😂

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 หลายเดือนก่อน +1

    Tnq.sir

  • @anasuyareddy2983
    @anasuyareddy2983 หลายเดือนก่อน

    ఎవ్వరేమి కుట్ర చేసిన భారత్ ను ఏమి చేయలేరు ఏమి --లేరు. జై భారత్ జై బీజేపీ 🚩🚩

  • @jagusrinivasrao9143
    @jagusrinivasrao9143 หลายเดือนก่อน

    ఇంటి వాడికి ఈగల మొత్తం బయట పల్లకి మాత

  • @panjagalasubramanyam-ip2od
    @panjagalasubramanyam-ip2od หลายเดือนก่อน +1

    This the blood of kashmir hindus

  • @AVarma-dt9kc
    @AVarma-dt9kc หลายเดือนก่อน

    నువ్వు చెప్పే మాటలు నమ్మేవాళ్ళు ఎవరు లేరు గోడ మీడియా, ఉన్న ఖనిజాలు ఉపయోగించే గతి లేదు,ఇక లిథియం అట.

  • @invincible4995
    @invincible4995 หลายเดือนก่อน

    Indian defense exports recorded it's all time high up to 2.62billion us dollars next 5 years it will cross 10 billion
    You'll regret if you don't invest today

  • @NaveenmuntaMunta-xz4ge
    @NaveenmuntaMunta-xz4ge หลายเดือนก่อน +1

    Deeniki kinda kalchipettali

  • @umamaheswari8268
    @umamaheswari8268 หลายเดือนก่อน

    Jai bharat

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    140 Kotla Mandi Full support ni prakatiddam kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa jayaho andari baadhyata aayurarogya iiswarya Vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa Bharat

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm หลายเดือนก่อน

    Wangchuk దుర్మార్గుడు 😢😢 కుట్రలు చేస్తున్నాడు

  • @sankarreddyb8850
    @sankarreddyb8850 หลายเดือนก่อน

    All international issues is ok. Who will look at National issues like AP Jagan? Is Modi Ji taking liter side on 2024 election in 2024? What election commission doing?

  • @GA_LLI
    @GA_LLI หลายเดือนก่อน +7

    Bids received from Adani and Ambani...
    Tata is watching 😊😊😊

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน +2

    The world no1 ledear great Indian pm modi sir power jai

  • @chandrasekhar3448
    @chandrasekhar3448 หลายเดือนก่อน

    Your cries are blessings for us😂

  • @ratan2594
    @ratan2594 หลายเดือนก่อน

    Okappudu GSPC alane cheepi bjp winn aindhi
    Entha petrol thesaru

  • @vravikumar9
    @vravikumar9 หลายเดือนก่อน

    Ipputivaraku dobbindji chaaladaa😂😂😂😂

  • @rumolludattathri5111
    @rumolludattathri5111 หลายเดือนก่อน

    Jai modi ji

  • @ghattisubrahmanyam9076
    @ghattisubrahmanyam9076 หลายเดือนก่อน

    If mody type person was prime Minister in early period of independent India, India would now be another another China .

  • @sunithajetty5024
    @sunithajetty5024 หลายเดือนก่อน

    Diverting topic at the time of election want take credit

  • @lakshmis3950
    @lakshmis3950 หลายเดือนก่อน

    Modi garu first AP thalaratha marchandi.

  • @naginenisriram4151
    @naginenisriram4151 หลายเดือนก่อน +1

    Modi election timelone INDIA thala marustu untadu.gelichinatarvata eami marchadu.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    Kashmir Bharat lo antar bhagam Bharat abhivriddhi ni evvaru aapaleru Srishti ki thanks srishti Karta ki thanks srishti kalyana mastu jayaho infinite intelligence

  • @kishanbabu1566
    @kishanbabu1566 หลายเดือนก่อน

    Manchi samacharam andhichinaru

  • @UdayKumar-ng7ix
    @UdayKumar-ng7ix หลายเดือนก่อน

    Super sir.. 👏👏

  • @swathisindhu2068
    @swathisindhu2068 27 วันที่ผ่านมา

    Article 370 ni తీసింది అందుకే, కాంట్రాక్టు అధానికే

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 หลายเดือนก่อน

    niyanta niyanta Ani arichey ganjailu okasari China lo Kelli kontha Kalam untey sari.. Bharat viluva telustundi

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 หลายเดือนก่อน +1

    రాజస్థాన్లో అంతకన్నా ఎక్కువ ఉన్నది కదా

  • @somasekhar8396
    @somasekhar8396 หลายเดือนก่อน +3

    Once Lithium Mining started in Kashmir temperature will be increased and huge amount of ice will start melting in Himalayas. Automsphere temperatures will be increased it leads huge disasters in future.

  • @sudhakarguda6323
    @sudhakarguda6323 หลายเดือนก่อน

    Entha una. Mana appulaku. Saripodule

  • @johnyroczs1574
    @johnyroczs1574 หลายเดือนก่อน +1

    Adhani laughing from corner 🤑

    • @karateravi9602
      @karateravi9602 หลายเดือนก่อน

      Basteds crying from another corner😂😂😂😂

    • @RanjeetKumar-tk7in
      @RanjeetKumar-tk7in หลายเดือนก่อน

      ​@@karateravi9602 other uneducated person waste fellows like you and your chor Raja modi who are you Hindu with fake name hindu maifa came from stupid

  • @vijaykiran3784
    @vijaykiran3784 หลายเดือนก่อน

    Who is Pakistan to interfere in India 🇮🇳 internal matters,Pakistan should concentrate in providing atta to their people😅😅😅

  • @bnarasimhareddy5203
    @bnarasimhareddy5203 หลายเดือนก่อน

    Hey Pak not only kasmir, pok also belongs to India, remember that

  • @Anjaneyulu010
    @Anjaneyulu010 หลายเดือนก่อน

    Gas pam inatlu vunddi pak ku

  • @itsyourchallenge111
    @itsyourchallenge111 หลายเดือนก่อน

    Jai Modi ji vote for BJP

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน

    Salute to Modi sir power jai Hind

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน

    Vission Una nayakudhu modi sir power jai Hind

  • @nvvssnmurthy5903
    @nvvssnmurthy5903 หลายเดือนก่อน

    It's the blessings of the God on India.

  • @thutupalli1409
    @thutupalli1409 หลายเดือนก่อน

    పాకిస్థాన్ కి లిథియం అవసరం లేదు. పాకిస్థాన్ వాళ్ళు పోర్న్ బిజినెస్, ఉగ్రవాదం,తీవ్రవాదం చేసుకొని బ్రతికేయండి.మా దేశంలోకి రావొద్దు.ఇక్కడున్న పాకిస్థాన్ ప్రేమికులు పాకిస్థాన్ వెళ్లిపోండి. ఇక్కడ మరకలు ఉండాల్సిన అవసరం లేదు.

  • @ChinnappaGtc
    @ChinnappaGtc หลายเดือนก่อน +3

    రాజకీయ నాయకుల తలరాతలు మారుతాయి తప్ప, సామాన్య ప్రజల రాతలు మారవు

  • @mahicherry1871
    @mahicherry1871 หลายเดือนก่อน +1

    Fake news. Modi jimmics ivanni. Nammavaddu. Prajalanu mosam cheyadanlo modi ditta. Gujarat CM gaa vunnapudu KG basin lo gas teestaa annadu. Last time elections ki Swiss bank lo vunna black mony teesuku vachu okkk family ku 15 lacks istaa annadu. Anni abaddalee

  • @umamaheswari8268
    @umamaheswari8268 หลายเดือนก่อน

    Jai BJP

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 หลายเดือนก่อน

    Dirty fellow... These fellows didn't know about " Raja Maan Singh " the king of Kashmir , who opted & choosed to live with INDIA in those days...Then Kaashmir came to existance and merged in INDIA but some part was laid down in PAk ... That is POK ...Now also , entire Kaashmir is a part of INDIA only...

  • @NaveenKumar-ov5qo
    @NaveenKumar-ov5qo หลายเดือนก่อน

    Aa lithium valaku vala deshamlo dorikina valaki am upayogam undadu aa daridrulaki aa lithium atla use cheyalo kuda theliyallni daddammalu valu

    • @KAvinash-lc9ou
      @KAvinash-lc9ou หลายเดือนก่อน

      ఈ నిలువలు కూడా ఆడని,అంబాని కి కట్టబెట్టే ప్రయత్నం ఇప్పుడే మొదలైంది,ప్రజలకు దక్కేది మట్టే.

    • @NaveenKumar-ov5qo
      @NaveenKumar-ov5qo หลายเดือนก่อน

      @@KAvinash-lc9ou abbo goppa vishyam kanukunnaru Mari konandi

    • @indianamerican6362
      @indianamerican6362 หลายเดือนก่อน

      ​@@KAvinash-lc9ouవాళ్లకు ఇస్తే నీకు నొప్పెంట్ర కాంగ్రెస్ బానిస? వాళ్లు ఇండియా వాళ్ళు. ఇండియా లో జాబ్స్ పెరుగుతాయి, డబ్బు ఇండియా లోనే ఉంటుంది. మీరు ఎలా పడతారో అర్థం కాదు. ఎప్పుడు అబ్మని, అదని తప్ప ఏమీ ఉండవు. కొంత బుర్ర వాడండి రా నాయనా.

  • @RamaMohanaRaoGoddanti-qd2dx
    @RamaMohanaRaoGoddanti-qd2dx หลายเดือนก่อน

    Swiss Bank Nundi Dabbu Theesukochi Bharatha Desa Prajalandariki Panchi Pedathananna Modi General Elections Vachinai Kada Eppudu Kashmeer Lo Lithium Vundi Prajalevvaru Panulu Cheyyavalasina Panileydu.Lakshala Kotlu Panchi Pedathanu Aani Cheppi Chevilo Poolu Peduthunnaru.

  • @venkataramanaankamalla6616
    @venkataramanaankamalla6616 หลายเดือนก่อน

    😂😂😂😂

  • @pathivadalokesh3503
    @pathivadalokesh3503 หลายเดือนก่อน

    జై మోదీ

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 หลายเดือนก่อน

    HIHIHI ......PAKISTAN ORDERING INDIA SHOULD OBEY... HIHIHI 2024 JOKE........PAK WORLD BEGGING COUNTRY

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 หลายเดือนก่อน

    జయహో మోధీ జీ భారత్ మాతా కీ జై

  • @RanjeetKumar-tk7in
    @RanjeetKumar-tk7in หลายเดือนก่อน +1

    I know fake hindu maifa started in india i never seen before fighting with other religions i think lack of literary in india

    • @srigirimaharaj1
      @srigirimaharaj1 หลายเดือนก่อน

      ఫేక్ ఏంట్రా ముండ నీ వయసు ఎంత రా దేశంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదా లేదా హిస్టరీ చదవలేదా అది లిట్రసి రేటు కాదురా వెధవ ఇంతకుముందు సోషల్ మీడియా లేదు ఇప్పుడు ఉంది అంతే తేడా

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 หลายเดือนก่อน +4

    ప్రజల జీవితాలు మారవు,అంబాని అదాని లు లాభాలు పొందుతారు

    • @karateravi9602
      @karateravi9602 หลายเดือนก่อน

      ఒరేయ్ గులగుల సురేష్ వాళ్ళు లాభం పొందిన నో ప్రాబ్లమ్ లక్షల ఉద్యోగులు బ్రతుకుతున్నారు

    • @user-ds8fo2rj8r
      @user-ds8fo2rj8r หลายเดือนก่อน

      వీళ్ళు ఇప్పుడే ధనవంతులు అయ్యారా కాంగ్రెస్ వాళ్లు ఉన్నప్పుడు ధనవంతులు కాదా

    • @karateravi9602
      @karateravi9602 หลายเดือนก่อน

      @@user-ds8fo2rj8r ఇక్కడ దరిద్రం ఏంటి అంటే హిందువుగా పుట్టినోడు మోదీ గారిని వ్యతిరేకించడం .

  • @devakashinadham6817
    @devakashinadham6817 หลายเดือนก่อน

    JAISREERAM.JAIHUMAN.JAIBRATH
    JAIBJP.JAIMODIJI.C.m.yougji.jai

  • @iamprasadz
    @iamprasadz หลายเดือนก่อน

    BJP ఉన్నంతవరకు కాలం ఏం పీకలేరు

  • @telugujagathi
    @telugujagathi หลายเดือนก่อน

    Bro.. intha బాధ ఎందుకు.. Pak ni Bharat lo merge చేసేస్తే వాళ్ళు కూడా బాగు పడతారు గా

  • @simhagirikona3118
    @simhagirikona3118 หลายเดือนก่อน +1

    ..... ముందు బెలూచిస్థాన్ ని కాపాడుకోండి...

    • @nabishaik3693
      @nabishaik3693 หลายเดือนก่อน

      Balochistan Sindhi Lahore baltistan mottham india de avuthundhi raanunna rojullo

  • @thousifamd2031
    @thousifamd2031 หลายเดือนก่อน +1

    Adani telarata marchav , lithiyam adani ka katta betav.

    • @fan2ysr
      @fan2ysr หลายเดือนก่อน

      Meeru maararra Pakistani ga

    • @nabishaik3693
      @nabishaik3693 หลายเดือนก่อน

      Rahul Khan pappu gaandu secret agent of bjp and pet pig of China and Pakistan

    • @srigirimaharaj1
      @srigirimaharaj1 หลายเดือนก่อน

      అవి తలరాతలు మారుస్తాయి రా ముండా తురక దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఇక్కడ ఆఫీసుమెంట్ పాలిటిక్స్ నడవవు అది కచ్చితంగా దేశ తలరాతన మారుస్తుంది

  • @boomannagattukapula-bt3mi
    @boomannagattukapula-bt3mi หลายเดือนก่อน

    Jai. Modi. Jai. Seeram

  • @vamsisasanka8202
    @vamsisasanka8202 หลายเดือนก่อน +1

    Pakistan doesn't have any right to talk about single letter I am saying not even single letter w.r.t J&K,always J&K is and will be integral part of India.Pakistan first see about your country and people no food and in debts and Pakistan doesn't have any right to talk about J&K and India.

  • @TheGiriganga
    @TheGiriganga หลายเดือนก่อน

    పాకిస్తాన్, చైనా, అమెరికా, అలాగే మనదేశంలో BRS పార్టీ...జనం ఏమనుకొంటారో అనే సిగ్గులేకుండా చాలా స్పష్టంగా వినేవాళ్ళకి అసహ్యం కలిగేలా భలే మాట్లాడతారు.

  • @jogunaresh9963
    @jogunaresh9963 หลายเดือนก่อน

    EDI Bharath adristam

  • @machanurunaveen2325
    @machanurunaveen2325 หลายเดือนก่อน +1

    Beggars lost their mind

  • @kandukurimallikarjuna6735
    @kandukurimallikarjuna6735 หลายเดือนก่อน +2

    స్కాంగ్రెస్ కాదు ఇక్కడ బెదిరింపులకు బయపడటానికి . ఇక్కడ వుంది సింహం మోడి. జై భారత్ జై మోడి 🚩🚩🚩 కాశ్మీర్ ఎప్పటికి భారతదేశంలో అంతర్భాగం. ముందు మీ దేశ ప్రజలకు చపాతీ పిండి అందించేందుకు చూడండి. తరువాత కాశ్మీర్ కోసం మాట్లాడుదురు.

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud9921 หลายเดือนก่อน

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రావాలి మోడీజీ మళ్ళీ కావాలి లితియం మనకే దక్కాలి మనకే దక్కాలి పాకిస్థాన్ కు పీకిద్దాం.. ముందరి ఆతులు జై మోడీజీ

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 หลายเดือนก่อน +1

    Pok nu భారత్ lo కలపాలి అప్పుడు Teeruthundhi Pakistan ku👈

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 หลายเดือนก่อน +1

    ఇంటికి ఒక్కరు చొప్పున కాశ్మీర్ వెళ్ళి స్తిరపడిపోవాలి

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui หลายเดือนก่อน

    Vote for BJP

  • @kishorekumar8692
    @kishorekumar8692 หลายเดือนก่อน +2

    ఎవ్వరు సంతోషాపడాల్సిన అవసరం లేదు... ఎన్ని నిక్షేపాలున్న ఆదానికో అంబానీకో గుత్త ఇచ్చేస్తాడు మోడీ మామయ్యా 😄

    • @islavathuvenkatarmy433
      @islavathuvenkatarmy433 หลายเดือนก่อน +7

      నీకు తీసే దమ్ముందా లిథియం మరి
      ఎవరు ఏ పని చేయాలో వాళ్ళకి అప్పగించాలి

    • @kishorekumar8692
      @kishorekumar8692 หลายเดือนก่อน

      @@islavathuvenkatarmy433 అరే పిచ్చి నాయాల సెంట్రల్ గవర్నమెంట్ own గా చెయ్యాలి అంటున్నారా ఎర్రిపుల్కా.... Tata కి ఇవ్వమని మరి ఇస్తాడేమో చూడు...??? ఎప్పుడు మారుతారు రా ఇంకా... దేశం మొత్తం సంకనాకి పోతుంది ఆల్రెడీ

    • @kavalibalaji8022
      @kavalibalaji8022 หลายเดือนก่อน +1

      ​@@islavathuvenkatarmy433Excellent coment 🔥🌟💯💐

    • @vijayasirikonda6046
      @vijayasirikonda6046 หลายเดือนก่อน

      Neeku thelisindhi gorantha.theliyaalsindhi kondantha.e party elaantidho e naayakudu dhesham kosam dhesha prajala kosam brathukuthunnaado thelusuko.

    • @karateravi9602
      @karateravi9602 หลายเดือนก่อน +1

      కోన్ ఐస్ పెట్టుకోరా కింద

  • @psb3643
    @psb3643 หลายเดือนก่อน

    Vote for bjp please save india....

  • @bharathkumarg5621
    @bharathkumarg5621 หลายเดือนก่อน

    Kanisam indhulo ayna scam lu cheyakunda country development ki use chesthey adhey happpy