Hallelujah Padeda Prabhu Ninnu - హల్లెలుయా పాడెదా by Dr. Betty Sandesh & LCF Worship Team

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 284

  • @syam7120
    @syam7120 3 ปีที่แล้ว +27

    Hallelujah Paadedaa Prabhu Ninnu Koniyaadedan (2)
    Anni Velalayandunaa Ninnu Poojinchi Keerthinthunu (2)
    Prabhuvaa Ninnu Ne Koniyaadedan ||Hallelujah||
    Vaagdhaanamulanichchi
    Neraverchuvaadavu Neeve (2)
    Nammakamaina Devaa
    Nannu Kaapaaduvaadavu Neeve (2)
    Prabhuvaa Ninnu Ne Koniyaadedan ||Hallelujah||
    Endaru Ninu Choochiro
    Vaariki Velugu Kalgen (2)
    Prabhuvaa Nee Velugondithin
    Naa Jeevampu Jyothivi Neeve (2)
    Prabhuvaa Ninnu Ne Koniyaadedan ||Hallelujah||
    Kashtamulannintini
    Priyamuga Bhariyinthunu (2)
    Nee Korake Jeevinthunu
    Naa Jeevampu Daathavu Neeve (2)
    Prabhuvaa Ninnu Ne Koniyaadedan ||Hallelujah||

  • @nbsn828
    @nbsn828 3 ปีที่แล้ว +11

    పాట సంఖ్య 198(760) సీయోను పాటలు
    "నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను." కీర్తన Psalm 146:2
    పల్లవి: హల్లేలూయ పాడెదా
    ప్రభు నిన్ను కొనియాడెదన్
    అన్ని వేళల యందున
    నిన్ను పూజించి కీర్తింతును
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
    1. వాగ్ధానములనిచ్చి
    నెరవేర్చువాడవు నీవే
    నమ్మకమైన దేవా
    నన్ను కాపాడువాడవు నీవే
    ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
    2. నాదు శత్రువులను
    పడద్రోయు వాడవు నీవే
    మహా సామార్థ్యుడవు
    నా రక్షణ శృంగము నీవే
    ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
    3. ఎందరు నిను చూచిరో
    వారికి వెలుగు కలిగెన్
    ప్రభువా నే వేలుగొందితిన్
    నా జీవంపు జ్యోతివి నీవే
    ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
    4. భయమును పారద్రోలి
    అభయము నిచ్చితివి
    ఎబినేజరు నీవై ప్రభు
    నన్ను సంరక్షించుచుంటివి
    ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
    5. కష్టములన్నింటిని
    ప్రియముగా భరియింతును
    నీ కొరకే జీవింతును
    నా జీవంపు దాతవు నీవే
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
    6. ఈ జీవిత యాత్రలో
    ఏమి సంభవించిన
    మహిమా నీకే ఓ ప్రభూ
    ఇదియే నా దీన ప్రార్థనా
    ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్

  • @emmanuelemmy1220
    @emmanuelemmy1220 3 ปีที่แล้ว +46

    Praise The Lord Sister
    Betty Sister మీరు పడే ప్రతి పాట ఎన్ని సార్లు అయిన వినాలనిపిస్తుంది. దేవుడు ఇచ్చిన గొప్ప కృపవరం మీకు Hallelujah 🙌🏻 Thank You Sister

  • @KruthuKruthu-w7p
    @KruthuKruthu-w7p 16 วันที่ผ่านมา

    Praise the lord

  • @botchaudayababu2662
    @botchaudayababu2662 3 ปีที่แล้ว +55

    I am from పాలకొండ శ్రీకాకుళం district ఆంధ్ర. Sister praise the lord god bless u. The way u sing that creates revival among us. Thank u sister

  • @PranayKonkati-bq6hy
    @PranayKonkati-bq6hy 26 วันที่ผ่านมา

    Pallavi : Halleluya padeda - prabhu ninnu koniyadedan anni
    velalayanduna - ninnu pojinchi kirtintunu
    prabhuva - ninnu ne koniyadedan
    1. vaaghdhanamula nitchchi - neeraverchu vaadavu neeve (2)
    nammakamaina deva - nannu kapaadu vaadavu neeve (2)
    Prabhuvaa - ninnu ne koniyadedan
    2. Naadu satruvulanu - padadroyu vadavu neeve
    maha samaardhyundavu - naa rakshana shrungamu neeve
    prabhuva - ninnu ne koniyadedan
    3. Endaru ninnu choochiro - variki velugu kalgen prabhuva
    nee velugonditin - naa jeevampu jyothivi neeve prabhuva -
    ninnu ne koniyadedan
    4. Bhayamunu paradroli - abayamu nichitivi
    Ebinejaru neevai prabhu - nannu samrakshinchu chuntivi
    prabhuvaa - ninnu ne koniyadedan
    5. Kashtamulannitini - priyamuga bhariyintunu
    nee korakai jeevintunu - naa jeevampu dataavu neeve
    prabhuvaa - ninnu ne koniyadedan
    6. Ee jeevita yaatralo - emi sambhavinchina
    mahima neeke O prabhu - idiye naa deena praardhana
    prabhuva - ninnu ne koniyadedan

  • @johncena-jx4ed
    @johncena-jx4ed 3 ปีที่แล้ว +7

    చూచూచున్న దేవుడవు నీవే యేసయ్యా song పాడండి సిస్టర్ plz,,thank u

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 3 ปีที่แล้ว +42

    This song is pretty famous in Hebron churches.... Thank you for choosing this song 💐

    • @nbsn828
      @nbsn828 3 ปีที่แล้ว

      th-cam.com/video/3Eco4glmrTs/w-d-xo.html

  • @havilahprakash5627
    @havilahprakash5627 3 ปีที่แล้ว +8

    సమస్త ఘనత మహిమ దేవునికే చెందును గాక.
    యేసు క్రీస్తు వారికే జై.
    పాట పాడిన sister ను, తన కుటుంబాన్ని దేవుడు దివించును గాక. LCF team అందరికీ blessings. ఆమేన్.

  • @syam7120
    @syam7120 3 ปีที่แล้ว +162

    హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
    అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
    వాగ్ధానములనిచ్చి
    నెరవేర్చువాడవు నీవే (2)
    నమ్మకమైన దేవా
    నన్ను కాపాడువాడవు నీవే (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
    ఎందరు నిను చూచిరో
    వారికి వెలుగు కల్గెన్ (2)
    ప్రభువా నీ వెలుగొందితిన్
    నా జీవంపు జ్యోతివి నీవే (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
    కష్టములన్నింటిని
    ప్రియముగా భరియింతును (2)
    నీ కొరకే జీవింతును
    నా జీవంపు దాతవు నీవే (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

  • @NavundlaSekhar
    @NavundlaSekhar 17 วันที่ผ่านมา

    Praise the lord Sister👏 Sis U Singing is caractt this is Orginal tun.May God Bless U. This song Vrasinavaru Bro.J C Rao.Servent of God.Delhi.

  • @syamkumar-vm4bx
    @syamkumar-vm4bx 3 ปีที่แล้ว +3

    Praise the lord
    మరిన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా upload composeచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    దేవునికి మహిమ కలుగును గాక.
    మీ choir కి మా ధన్యవాదాలు.
    🙏🙏🙏🙏🙏

    • @jayarajsilvery9472
      @jayarajsilvery9472 3 ปีที่แล้ว

      Sister your voice is very cute God's gift thank you Jesus i need your church address

  • @gajjelasamuel1659
    @gajjelasamuel1659 3 ปีที่แล้ว +12

    చెల్లి దేవుడు మీతో ఉన్నాడు .నాకు చాలా సంతోషంగా ఉంది ప్ర తి పాట నాకు ఉజ్జీవాన్ని ఇస్తుంది God bless you

  • @krishna-wt5fs
    @krishna-wt5fs 3 ปีที่แล้ว +7

    Praise the Lord.. Devuniki mahima kalugunu gaaka

  • @gajjelasamuel1659
    @gajjelasamuel1659 3 ปีที่แล้ว +3

    చెల్లి నీ జన్మ దన్యము

  • @appepoguchinnaravichinnara3116
    @appepoguchinnaravichinnara3116 3 ปีที่แล้ว +4

    గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చకమానడు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathgandla1224
    @bharathgandla1224 10 หลายเดือนก่อน +9

    హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
    అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
    వాగ్ధానములనిచ్చి
    నెరవేర్చువాడవు నీవే (2)
    నమ్మకమైన దేవా
    నన్ను కాపాడువాడవు నీవే (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
    ఎందరు నిను చూచిరో
    వారికి వెలుగు కల్గెన్ (2)
    ప్రభువా నీ వెలుగొందితిన్
    నా జీవంపు జ్యోతివి నీవే (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
    కష్టములన్నింటిని
    ప్రియముగా భరియింతును (2)
    నీ కొరకే జీవింతును
    నా జీవంపు దాతవు నీవే (2)
    ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

  • @prathipatiramarao8822
    @prathipatiramarao8822 3 ปีที่แล้ว +3

    sister యేసయ్య ను ఎంతో పోగడలని మహిమ పరచుచూ ఆరాధిస్తూ కీర్తిస్తూ యేసయ్య సన్నిధి లో గడపాలని మీ ప్రతి పాట ఉజ్జీవింపచేస్తుంది .హల్లెలూయ 🙏🙏🙏🙏🙏✝️✝️✝️ ✝️✝️

  • @akshaykumarjesusjakkapally6046
    @akshaykumarjesusjakkapally6046 2 ปีที่แล้ว +6

    praise the lord sister nice voice god bless you sister ఈ రోజు ఆదివారం ఈ పాట పాడుతున్నాను ట్యాంక్యూ sister t q lord

  • @christianassemblypoluru
    @christianassemblypoluru 3 ปีที่แล้ว +7

    సూపర్ సాంగ్ సిస్టర్

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 2 ปีที่แล้ว +4

    Praise the Lord Thalli God richly bless all of you abundantly Amen Amen Amen🙏🙏🙏

  • @brahmaiahchennuboyina4364
    @brahmaiahchennuboyina4364 3 หลายเดือนก่อน

    Favorite Zion Songs,

  • @jessisatya4915
    @jessisatya4915 3 ปีที่แล้ว +1

    My favourite song.. oka like 👍👍👍👍

  • @ratnanandamuru7033
    @ratnanandamuru7033 8 หลายเดือนก่อน

    God Bless You amma Betty. God use you more and more in his kingdom.💐💕👏

  • @sathish.a2299
    @sathish.a2299 ปีที่แล้ว +1

    Praise to God all glory to God

  • @pujaofficial4752
    @pujaofficial4752 3 ปีที่แล้ว +4

    Praise the lord God bless you❤️❤️❤️💛💛💛💚💚💚🧡🧡🧡👏👏🙌🙌👍

  • @rekharekha3894
    @rekharekha3894 3 หลายเดือนก่อน

    Sister
    Meru pade sangs supar

  • @mudavathshantha8034
    @mudavathshantha8034 3 หลายเดือนก่อน

    Wonderful song 🙏🙏🙏

  • @shamalakondra722
    @shamalakondra722 4 หลายเดือนก่อน

    Praise the lord.

  • @kavyakavya2707
    @kavyakavya2707 2 ปีที่แล้ว +3

    Song was wonderful

  • @pdhurgabhavani16
    @pdhurgabhavani16 3 ปีที่แล้ว +1

    Meru songs chala baga padutunnaru

  • @sureshthomas8429
    @sureshthomas8429 6 หลายเดือนก่อน

    God bless you Amen sister thank you so much

  • @venkatnaidu1244
    @venkatnaidu1244 2 ปีที่แล้ว +1

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం

  • @PrabhakarSadhu-gs6hz
    @PrabhakarSadhu-gs6hz ปีที่แล้ว +1

    Prase The Lord Sister🙏🏾
    God Blass You Sister

  • @prakashrao3852
    @prakashrao3852 3 ปีที่แล้ว +9

    Excellent singing, spirit filled worship

  • @masthanaiahyellasiri1091
    @masthanaiahyellasiri1091 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏🙏 sister

  • @jessykumari9372
    @jessykumari9372 7 หลายเดือนก่อน +1

    👍🙏

    • @jessykumari9372
      @jessykumari9372 7 หลายเดือนก่อน

      Amen🙏🙏🙏🙏

  • @prasanna5431
    @prasanna5431 ปีที่แล้ว +1

    Voice Excellent,,, Praise the Lord

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 3 ปีที่แล้ว +1

    Akka meru songs chala baga padutunnaru devuni maha krupa neeku thodai vundunu gaka Amen🙏🙏🙏

  • @psjohn1715
    @psjohn1715 3 ปีที่แล้ว +7

    ఈరోజు ఉదయం నుండి నా హృదయం సంతోషంతో నిండిపోయింది. ఈ పాట వింటూ ప్రభువును స్తుతిస్తూనే ఉన్నాను. సంగీతం మైండ్ బ్లోయింగ్... పాడే విధానం కరెక్ట్ గా ... మధురంగా ఉంది సిస్టర్. God Bless You All Team.
    Kindly Request To You Team..
    ప్రభుయేసు నా రక్షక నొసగు కన్నులు.. అనే పాట కూడా మీరు పాడాలని , అందించాలని మనవి. 🙏🙏🙏💝

    • @lcfchurch
      @lcfchurch  3 ปีที่แล้ว +4

      Thank you brother!!! We give all glory to God alone!!!!

    • @jayachandraraoupputuru5073
      @jayachandraraoupputuru5073 3 ปีที่แล้ว +1

      @@lcfchurch This was composed by bro.J c rao House of Fellowship.New Delhi. after his wife was called to glory in train accident on 18.4.89. I am very glad you are singing with right tune. Praise the Lord.Myphone.9811978250

  • @borranagamani3307
    @borranagamani3307 3 ปีที่แล้ว +1

    Actually naku avaru paadina vinalapinchadu nuvvu chala baga paadutunnavu sister ni pada patalu naku chala baga nachayi sister god bless you sis

  • @k.jairaj-x2z
    @k.jairaj-x2z ปีที่แล้ว +1

    Praise the lord. ........sister

  • @polamuriswamy294
    @polamuriswamy294 2 ปีที่แล้ว +2

    Praise the lord amen 🙏🙏🙏

  • @harikrishnab2258
    @harikrishnab2258 3 ปีที่แล้ว +2

    ఉజ్జివాన్ని కలగజేసే పాట...దేవునికి మహిమ కలుగునుగాక ❤️❤️💟

  • @rajamallaiah4464
    @rajamallaiah4464 3 ปีที่แล้ว +7

    Such a nice voice sister... My God bless you abundantly health and wealth 🙏🙏

  • @thimothythimothy9936
    @thimothythimothy9936 2 ปีที่แล้ว +2

    God bless you abundantly Sister. Thimothy Pastor

  • @davidmariya2157
    @davidmariya2157 2 ปีที่แล้ว

    దేవనుకే మగిమై ఉందావధక!

  • @jyothigorthala8349
    @jyothigorthala8349 3 ปีที่แล้ว

    Yesayyaaaa hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @ayyappamayuri8779
    @ayyappamayuri8779 3 ปีที่แล้ว

    Yesayya rajaa thank you jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa

  • @himarikarajtej2651
    @himarikarajtej2651 ปีที่แล้ว +1

    praise the lord sister , may god bless ur team...

  • @ravindrad7530
    @ravindrad7530 3 ปีที่แล้ว +1

    Praisethelord jesusLovesu👏👏👏🙏🙏🙏💖💖💖

  • @samsonpaulg.s1422
    @samsonpaulg.s1422 3 ปีที่แล้ว +2

    My sister praise be to Jesus Christ for this Excellent Wonderful Blessed song. superb voice. very nice song. May God continue to Bless you and your family and your loving ministry. Sister please pray for me in your precious prayers.Thanking you your Brother in Jesus Christ g s Sam son Paul hyd.

  • @jyothia2388
    @jyothia2388 ปีที่แล้ว

    Nice sisters baga padharu nice 🥰all of you❤

  • @varalakshmisphysicsclasses
    @varalakshmisphysicsclasses 3 ปีที่แล้ว +3

    Which is one of my favorite song, thank you for uploading......

    • @nbsn828
      @nbsn828 3 ปีที่แล้ว

      th-cam.com/video/3Eco4glmrTs/w-d-xo.html

  • @kavyakavya2707
    @kavyakavya2707 2 ปีที่แล้ว +2

    Ur voice was melodious

  • @Vg777keepsmiling
    @Vg777keepsmiling 3 ปีที่แล้ว +5

    Wonderful song and wonderfully singing Sisters ❤. God bless you more Abundantly

  • @sumashalom7396
    @sumashalom7396 3 ปีที่แล้ว +1

    చక్కని మధురమైన స్వరం

  • @deevena1237
    @deevena1237 2 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏🙏🙏

  • @janardhanneerati1455
    @janardhanneerati1455 3 ปีที่แล้ว +2

    Praise to God BRETTI sister,may God bless you abundantly amen

  • @joydavid8598
    @joydavid8598 3 ปีที่แล้ว +3

    Nice, The Lord who made the heaven and the earth, bless you and yr team from Zion. Stay blessed.

  • @mandamarthamma2557
    @mandamarthamma2557 3 ปีที่แล้ว

    Wonder full vioce. song hert touching music god bleese u

  • @PradeepKumar-wi2vt
    @PradeepKumar-wi2vt 2 ปีที่แล้ว

    Praise the Lord sister, wonderful singing,nenu mi songs thappakunda eveir day vintanu

  • @chsivajichsivaji6615
    @chsivajichsivaji6615 2 ปีที่แล้ว

    Preistha lord akka

  • @pappulabuchibabu5439
    @pappulabuchibabu5439 ปีที่แล้ว

    Amen

  • @lovisalmanoharan8837
    @lovisalmanoharan8837 2 ปีที่แล้ว +1

    Very Wonderful voice

  • @haronalluri8609
    @haronalluri8609 2 ปีที่แล้ว +1

    super voice akka god bless u

  • @velagaladurgalaxmi3371
    @velagaladurgalaxmi3371 3 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏
    హల్లెలూయా దేవునికి స్తోత్రం 🙏🙏🙏

  • @gsyamalasyamala6599
    @gsyamalasyamala6599 3 ปีที่แล้ว +1

    Praise the Lord sister devudu miku manchi swaramuni echaru🙇🙇🙇

  • @nissikeerthana3142
    @nissikeerthana3142 2 ปีที่แล้ว

    Praise the lord akka mi song tho na work situation nuunndiii bhayatapadanu thanks akka Love you sining akka

  • @changalamounika3443
    @changalamounika3443 3 ปีที่แล้ว

    Praise the Lord sister 🙏Chala chala chala maduramga padaru sister miru na manasu chala chala chala santosham ga undi sister nijamga miru padina patalu enni sarlu vinna kuda vinalanistundi sister devudu miku enka goppa ashirvadam evvalani korukuntunanu sister 🙏 God blessings for ur team 🙏🙌🙌🙌🙌❤❤❤🙌🙌🙌

  • @mkraomedapati202
    @mkraomedapati202 3 ปีที่แล้ว

    God bles you sister chlapaadru

  • @galikoteswararao4726
    @galikoteswararao4726 3 ปีที่แล้ว

    Super Amma very nice Chala baga paduthunnav

  • @kammarishireesha6430
    @kammarishireesha6430 3 ปีที่แล้ว

    Praise the Lord sister. Chala baga paduthunnaru. Dhevudu mimmunu ilage vadukonunugaka. Mi songs enni sarlu vinnaa vinalanipistundhi. Really wonderful singing. God bless you sister.

  • @prabhavathi624
    @prabhavathi624 2 ปีที่แล้ว

    Sister meeru songs chala bagapadathuru super voice

  • @subhasri4251
    @subhasri4251 3 ปีที่แล้ว +2

    Praise the lord sister 🙏

  • @KrishnaVeni-od7sw
    @KrishnaVeni-od7sw 3 ปีที่แล้ว +2

    Praise the lord Betty Amma nice singing

  • @dsavitri6484
    @dsavitri6484 3 ปีที่แล้ว

    🙏🙏sister annisarlu vinna mi patalu vintune vundalanipistumdi 🙏god gift your voice

  • @vijaypechetti1652
    @vijaypechetti1652 9 หลายเดือนก่อน

    అక్క praise the lord

  • @vaddilawrence2341
    @vaddilawrence2341 3 ปีที่แล้ว +1

    Chala bagundhi akka

  • @victoreverlastinglight.
    @victoreverlastinglight. 3 ปีที่แล้ว +1

    E song rasina uncle Jc rao fromDelhi.e song uncle ki bagaleenappudu e song hospital lo rasaru.

  • @pujarisuresh1715
    @pujarisuresh1715 3 ปีที่แล้ว

    Anni velala yanduna ninnu pujinchi kirthinthunu
    🙏🙏

  • @RajKumar-qe4ij
    @RajKumar-qe4ij 2 ปีที่แล้ว

    Prise the Lord akka song బాగా padiru

  • @uumessh5880
    @uumessh5880 3 ปีที่แล้ว +1

    All praise to jesus🙏🙏

  • @christopherkrishna2555
    @christopherkrishna2555 3 ปีที่แล้ว +8

    Very good song Dr. Betty. God bless you. Pastor Christopher from Nuzvid....

  • @yesudaspolimetla3612
    @yesudaspolimetla3612 3 ปีที่แล้ว +1

    Glory to almighty GOD

  • @sumathasuma2094
    @sumathasuma2094 3 ปีที่แล้ว +1

    Hallelujah

  • @Bkavya-el6if
    @Bkavya-el6if ปีที่แล้ว

    లవ్ యూ... Str

  • @priyankarapaka5590
    @priyankarapaka5590 3 ปีที่แล้ว

    akka me songs anni chala bagunnai..enka vinalianipisthundi..

  • @borranagamani3307
    @borranagamani3307 3 ปีที่แล้ว +1

    Your voice is very nice sister god niku chala manchi varam echadu God bless you sister

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 ปีที่แล้ว

    praise the Lord

  • @vanamasyamprasad3541
    @vanamasyamprasad3541 2 ปีที่แล้ว

    Amen Praise The Lord God bless you

  • @AnushaPrabhakarsunkara
    @AnushaPrabhakarsunkara ปีที่แล้ว

  • @karri.samarpanarao8411
    @karri.samarpanarao8411 3 ปีที่แล้ว

    Praise the lord Akka👍👍👍..
    Chala machiga ...paadaruu...
    Mee prathi.songs ..bagunai..
    Prabhuvu...ekka memllni baga balaparchallli..
    Amen...
    tiruvuru ..nuchi...

  • @ratnamkrapa859
    @ratnamkrapa859 2 ปีที่แล้ว

    Prise the lord 💐💐💐🙏🙏🙏

  • @percymocharla3479
    @percymocharla3479 3 ปีที่แล้ว

    Praise the lord sister nice song u choose sing.....

  • @prasadkezi3713
    @prasadkezi3713 3 ปีที่แล้ว

    Super song sister me voice super devdu divinchunu gaka

  • @ksukanya7159
    @ksukanya7159 2 ปีที่แล้ว

    Praise the lord...🙏🙏🙏...

  • @SatyamAguru
    @SatyamAguru 3 ปีที่แล้ว

    Seeyonu paatalu santhosamuga paaduchu seeyonu velludaamu.
    Aanandamaya paralokamu manadi
    Akkada nunchi ochchunesu.

  • @goldenpaulbaburao7387
    @goldenpaulbaburao7387 3 ปีที่แล้ว

    haliluya haliluya

  • @aparnaindian8210
    @aparnaindian8210 3 ปีที่แล้ว +2

    Praise the lord Betty sister 🙏
    Ur sooo blessed.. God bless u sister 👍