ధరణిలో రాబోయే కీలక మార్పులపై ల్యాండ్ సునీల్ తో స్పెషల్ ఇంటర్వూ... | Nelathalli | hmtv Agri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • ధరణిలో రాబోయే కీలక మార్పులపై ల్యాండ్ సునీల్ తో స్పెషల్ ఇంటర్వూ... | Nelathalli | hmtv Agri
    #hmtvagri #organicagriculture #dharaniportal
    HMTV Agri channel is from HMTV Telugu channel, Follow HMTV Agri channel for news related to agriculture, farming, cultivation, new farming techniques, new farming equipment updates, use of organic pesticides, making of pesticides, organic farming, poultry farming, dairy products and many more

ความคิดเห็น • 61

  • @sudharshangaddam
    @sudharshangaddam 19 วันที่ผ่านมา +22

    అసైన్డ్ ల్యాండ్ పూర్తి హక్కులు కల్పించండి

    • @rudrahasiniraj6151
      @rudrahasiniraj6151 18 วันที่ผ่านมา +3

      అసైన్డ్ భుముల్ని పత్తలుగా మారిస్తే కొన్ని లక్షల పేద కుటుంబాలు బాగు పడతాయి

    • @nshumbanjaranshumbanjara3132
      @nshumbanjaranshumbanjara3132 13 วันที่ผ่านมา +2

      Yes

  • @jalagamshivakrishna9750
    @jalagamshivakrishna9750 15 วันที่ผ่านมา +10

    సాధాబైనామా మాడ్యూల్ ఏర్పాటు చేయించండి సర్ చాలామంది రైతులు తెల్లకాగితలపై భూములు కొనుగోలు చేసుకొని భూమిపై కబ్జా కలిగి ఉండి భూమి సాగు చేసుకుంటున్నారు. కానీ వారి అవగాహనా లోపం వలన ఇంకా పట్టా మార్పు చేసుకోనివాళ్లు చాలామంది ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

  • @rameshgoudeeragani3084
    @rameshgoudeeragani3084 19 วันที่ผ่านมา +21

    సమగ్ర భూ సర్వే చేయించాలి ఆపై భూమాత పోర్టల్ తీసుకురావాలి సార్

  • @punyamurtisaidulukumar1957
    @punyamurtisaidulukumar1957 18 วันที่ผ่านมา +8

    సునీల్ అన్న గారూ మీకు వందనాలు
    అన్న బడుగు బలహీన వర్గాలలో వెలుగులు నింపే ( అసెన్ ల్యాండ్ ) కల్గిన రైతు కుటుంబలలో వెలుగులు నింపే అవకాశం మీకు ( కమిటీ లో సభ్యులు గా ఉండడం వలన )వచ్చింది ఈ ఆవకాశం మళ్ళీ రాదు రేవంతన్న మంచి మనసున్న నాయకుడు దయచేసి అన్న దృష్టికి తీసుకొని వెళ్ళండి అన్న మీ ఫోటో మా దేవుడి రూములో ఉంటది రేవంతన్న ఫోటో మా గుండెల్లో ఉంటది ❤❤❤

  • @shaanshaik6376
    @shaanshaik6376 20 วันที่ผ่านมา +10

    Assigned lands ku anni hakkulu ammukodaniki veeluga vundela cheyandi sir 🙏

  • @rajrayols4993
    @rajrayols4993 19 วันที่ผ่านมา +6

    Assaind lands patta cheyandi sir

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 7 วันที่ผ่านมา +1

    గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండే అధికారి కావాలి వారి పైన అధికారుల మానిటర్ ఉండాలి

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 7 วันที่ผ่านมา

    సునీల్ సార్ గారు సంకల్ప అనే మాట వాడి నారు అది నాకు చాలా నచ్చింది అందరూ అధికారులు అట్లనే మంచిది

  • @madhavaraogutta2012
    @madhavaraogutta2012 14 วันที่ผ่านมา +1

    గ్రామం లోనికి రెవెన్యూ అధికారులు వచ్చి బహిరంగ విచారణను జరిపి వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం చెయాలి

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 7 วันที่ผ่านมา

    ఎమ్మార్వో గారి స్థాయిలో గ్రామ స్థాయి లో పరిష్కారం జరగాలి కలెక్టర్ స్తా యి లో ప్రజల కు ఎప్పుడు పరిష్కారం కాదు

  • @raghunathtutukuri6675
    @raghunathtutukuri6675 16 วันที่ผ่านมา +1

    No words to express our gratitude to you

  • @karunakarreddy3071
    @karunakarreddy3071 15 วันที่ผ่านมา

    Thankyou sir

  • @SRINIKSHAVLOGS
    @SRINIKSHAVLOGS 19 วันที่ผ่านมา +2

    Sadabainama ni regularise cheyandi sir

  • @user-su3gm3ez5u
    @user-su3gm3ez5u 20 วันที่ผ่านมา +5

    Assignment land bhumulu pattalu evvalu sir

    • @cricWorld023
      @cricWorld023 19 วันที่ผ่านมา

      తెలంగాణ లోనీ దళితులు పేదలు అగ్రవర్ణ భూస్వాముల కబంధ హస్తల్లో స్వాతంత్య్రo వచ్చిన తర్వాత కూడా అణచివేయబడ్డారు , దొరల వద్ద బానిసలు గా పనిచేయించుకున్నారు , వారికి స్వతంత్రత లేకుండా చేశారు, ఇదేంటి అనీ తిరగబడ్డవారిని చంపేశారు, ఆడవారిని మానభంగం చేశారు, దళితుడు అంటేనే దొరలకు భూస్వాములకూ బానిస అనేలా అణచివేశారు, ఇప్పటికైనా దళితులు స్వతంత్రంగా బ్రతకాలి అంటే వారికి ఇచ్చిన మరియు తెలియక కొన్న అసెన్మెంట్ భూముల పట్టలుగా మార్చితే పేదరికం నుండి బయటపడేయవచ్చు

  • @user-gp5sx9gm9o
    @user-gp5sx9gm9o 2 ชั่วโมงที่ผ่านมา +1

    Asient lands full rides evali sir

  • @malleshamcheguri5445
    @malleshamcheguri5445 14 วันที่ผ่านมา

    Sunil..is good expert ,He must persue on assignment lands…..

  • @bhukyamahendar2299
    @bhukyamahendar2299 20 วันที่ผ่านมา +4

    Appudu.chestharu Sir enka
    Assignment land Pai karaya vikraya hakkulu kalpinchandi

    • @Bhargavvip
      @Bhargavvip 19 วันที่ผ่านมา

      అమ్ముకొని పేదల వద్ద భూమి లేకుండా ఉండవద్ద్దు అనే హక్కులు కల్పించలేదు....
      ఆ హక్కులు కల్పిస్తే... ఒక్క పేద కుటుంబంలో కూడా భూమి మిగలదు n. 😢

  • @thatipamulaabhinaya5460
    @thatipamulaabhinaya5460 19 วันที่ผ่านมา +2

    Sadhabynama gurinchi emi cheppaledhu sir(rules and regulations)

  • @m.durgarao4467
    @m.durgarao4467 19 วันที่ผ่านมา +1

    Assignment land total release...patta kalpichandi

  • @malleshamcheguri5445
    @malleshamcheguri5445 14 วันที่ผ่านมา

    That is good…….

  • @ravinderravinder5498
    @ravinderravinder5498 15 วันที่ผ่านมา

    ❤good 👍👍👍👍👍

  • @yaramramachandrareddy6322
    @yaramramachandrareddy6322 15 วันที่ผ่านมา

    Namasthe sir

  • @kuruvamallesh883
    @kuruvamallesh883 8 ชั่วโมงที่ผ่านมา

    Inaam Raithvari patta anna boomini kanavachcha sir

  • @PRASHANTHLIC
    @PRASHANTHLIC 19 วันที่ผ่านมา +1

    Assigned lands patta lands cheyandi sir please

  • @rajendeereddy2650
    @rajendeereddy2650 18 วันที่ผ่านมา +1

    Survey cheyali

  • @radhayetti9919
    @radhayetti9919 17 วันที่ผ่านมา

    Sir dharani ni marchi bhomatha thondaraga tisukarandi andulo ebbandulu lekunda chudandi sir

  • @KOMMAGANIHarikrishna
    @KOMMAGANIHarikrishna 10 วันที่ผ่านมา

    Sir aasined lands ki shashwata hakkulu kalpinchandi sir

  • @KunapomuRajarao
    @KunapomuRajarao 16 วันที่ผ่านมา

    Sir kaluvaboomi rsrlo undi అది saguboomisi r పరిష్కార m చెప్పండి

  • @sampathmandali277
    @sampathmandali277 16 วันที่ผ่านมา

    భూ సర్వే చేయించాలి సార్

  • @lraju5252
    @lraju5252 19 วันที่ผ่านมา

    Good evening sir
    Maku lavanya patta old pass book undi
    New passbook pondalante dharani lo e madule lo apply cheyali

  • @molugutvchannel5796
    @molugutvchannel5796 17 วันที่ผ่านมา

    Survey cheyali sir

  • @malleshamcheguri5445
    @malleshamcheguri5445 14 วันที่ผ่านมา

    Complete rights on Assignment lands is required……..

  • @prohunter2396
    @prohunter2396 19 วันที่ผ่านมา +1

    Assigned Land ki anni Hakkulu evvandi Sir

  • @megotinarsimha8901
    @megotinarsimha8901 16 วันที่ผ่านมา

    Surveyalato problem ekkuva unnadi deeni kuda kamitilo charchile.

  • @m.durgarao4467
    @m.durgarao4467 19 วันที่ผ่านมา

    22a....

  • @vryvry8929
    @vryvry8929 18 วันที่ผ่านมา

    నమస్కారం సార్ ఒకే సర్వే నెంబరు గల భూమి ఉంది మహబూబ్నగర్ జిల్లాలో మాది నాకు పొలానికి దారి లేకుండా నా దాయాదులు పాలి వారు నన్ను పొలానికి వెళ్లకుండా బాట లేదని ఆపుతున్నారు ఒకే సర్వే నెంబరు లక్ష పాట ఉంది అయినా కూడా కలెక్టర్కు చెప్పిన ఎమ్మార్వో కి చెప్పిన కూడా మాకు న్యాయం జరగడం లేదు చేయడం లేదు పోలీసులకు చెప్పిన సివిలు మాకు సంబంధం లేదు అంటున్నారు గత మూడు సంవత్సరాలుగా నక్ష బాట ఉంది అయినా నా పొలాన్ని గత రెండు సంవత్సరాలుగా దారి లేదంటూ మామిడితోట ఎండిపోవడం జరుగుతుంది నీళ్లు పెట్టకుండా దీనికి న్యాయం చేయగలరు ఏ విధంగా నేను ముందుకు పోవాలి😢😢😢😢😢😢

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 20 วันที่ผ่านมา +2

    Good

  • @karunakarreddy3071
    @karunakarreddy3071 15 วันที่ผ่านมา

    Govt survey cheyali , boomi sistuu vidunchila

  • @yaramramachandrareddy6322
    @yaramramachandrareddy6322 15 วันที่ผ่านมา

    Samagraha bhu survey cheyali.nenu license surveyor ne.

  • @Bprasad-o1z
    @Bprasad-o1z 16 วันที่ผ่านมา

    dharani radhu cheyali sir

  • @laxmanrao4654
    @laxmanrao4654 3 วันที่ผ่านมา

    Patadharu1kabijaokaru edi pariskarmuAlA 2smsaya

  • @maheshmadaram7790
    @maheshmadaram7790 16 วันที่ผ่านมา +1

    ఏ చట్టం అయితే పనికిమాలిన చట్టం అని ,దీనితో సమస్య పరిష్కారం కాదని కమిటీ వేశారో.... ఇప్పుడు అదే ధరనితో సమస్యలు పరిష్కరించాలని ఆదేశించడం ఎంతవరకు సమంజసం?????

  • @umamahesh6686
    @umamahesh6686 16 วันที่ผ่านมา

    Sir ee roju varaku no news

  • @malleshampalle5500
    @malleshampalle5500 20 วันที่ผ่านมา

    Dash board la nundi remove chesthunru anthe parshkaram cheyadam ledu

  • @saikumarb.6590
    @saikumarb.6590 15 วันที่ผ่านมา +2

    సార్ మీతో ఏమి కాదు మీరు ఆన్లైన్ లో చెప్పడానికి ఉన్నారు.. 😍😍🤣 చేసేవారు మీలా మాటి మాటి కి ఇంటర్వ్యూ లు ఇవ్వరు 🤣🤣😍 అని. ఫైల్స్ పెండింగ్ పెండింగ్ 🤣🤣😍😍 అప్లికేషన్ టైం లో పైసలు గుంజుడు. తప్ప ఏం లేదు దొర 😍😍

  • @Kumar1097-1
    @Kumar1097-1 16 วันที่ผ่านมา

    Collector approve chesina files kuda CCLA lo approve cheyakunda extent ledu antunnaru

  • @Trou5956
    @Trou5956 17 วันที่ผ่านมา

    Sir maa grand father vallu land sadhbainama pepar meda kunogullu chesina ru yevari daggara kunogullu chesina chanipoyaaru vallu maa grand father grand Mather maa Father kuda chanipoyaaru aa land dharani Lo chuupinchaledu missing land Lo unna dhi mro office Mee seva Lo application pettam old pahani Lo maa grand father kasthu kaalam Lo peru unnadhi kani application pettu te reject chesina ru enni saarlu pettina reject chestunnaaru kasthu kaalam pettandi sir

  • @VenkatK-qg4gh
    @VenkatK-qg4gh 7 วันที่ผ่านมา

    ధరణిలో చిన్న తప్పు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు ఇది 100%

  • @pprajachannel2959
    @pprajachannel2959 17 วันที่ผ่านมา

    Land Sunil is incorrect Advocate Sunil is correct

  • @saikumarb.6590
    @saikumarb.6590 15 วันที่ผ่านมา

    EC లో ఉన్న వాడికి భూమి ఇవ్వరు కానీ ధరణిలో దొంగ తంగా లంచం తీసుకొని పేరు ఎక్కించు కున్నా వాడికి patta🇮🇳పాస్ పుస్తకాలు ఇచ్చి ఋణ మాపి చేస్తారు 🤣🤣🤣. ఆబో ఇంకా రైతు బందు అంట 🤣🤣 రైతు బీమా అంట.. సాధాబైనా అనే ఒక్క చిత్తు కాగితం లాంటిది పట్టుకొని వచి. దానిలో పేరు ఉంటే పట్టా పాస్ బూక్ ఇస్తావా 😍😍🤣 రికార్డు అసిస్టెంట్ కి లంచం ఇస్తే ఎవడు అయినా ఎక్కిస్తారు సాధాబైనామా లో పేరు 🤣🤣🤣😍😍

  • @karunakarreddy4195
    @karunakarreddy4195 19 วันที่ผ่านมา +1

    Dharani concealed