అసైన్డ్ భూముల చట్టాల్లో ప్రభుత్వం చేసిన కీలక మార్పులు | Nelatalli | hmtv Agri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 91

  • @apramodkumar
    @apramodkumar 9 หลายเดือนก่อน

    HMTV రిపోర్టర్ చాలా బాగా క్యూస్షన్స్ అడిగాడు.. good hmtv program

  • @koliparthiananthavenkatasu7046
    @koliparthiananthavenkatasu7046 11 หลายเดือนก่อน +1

    చాలా క్లియర్ గా చెప్పారు సార్ ధన్యవాదములు సార్

  • @sraju4399
    @sraju4399 11 หลายเดือนก่อน +7

    Assignment lands పట్టాలు cheste bagundundi Telangana lo adi kuda 1month lo cheste bagundundi

  • @ss-vy7le
    @ss-vy7le 11 หลายเดือนก่อน +1

    Chaala baga chepparu sunil sar

  • @kalampruthviraj
    @kalampruthviraj 9 หลายเดือนก่อน

    Super information sir meeru Devudu sir. 🙏🏻

  • @munagalabhaskar9679
    @munagalabhaskar9679 10 หลายเดือนก่อน +6

    ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అసైన్డ్ భూముల మార్పులు.... 😢😢😢

  • @sridharreddy171
    @sridharreddy171 ปีที่แล้ว +8

    మా ఆస్తులు vro ల చేతుల్లో పెట్టారు

  • @ChelimelaSai
    @ChelimelaSai 10 หลายเดือนก่อน +1

    Assiend bhumilaku hakkulu kalpistam annru kada sir ts lo

  • @narimallesh4737
    @narimallesh4737 ปีที่แล้ว +7

    నమస్తే సార్ మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మేము గిరిజన ఇతరులను మాకు ఒక ఎనిమిది ఎకరాల గవర్నమెంట్ భూమిని సాగు చేసుకుంటున్నాము మాకు ఎటువంటి పట్టాలు లేవు ఎమ్మార్వో గారిని అడిగితే మీరు అసలు ఇక్కడ ఉండకూడదు అంటున్నారు మా సమస్యకు ఒక పరిష్కారం చూపించగలరు

    • @shankarraosepper553
      @shankarraosepper553 ปีที่แล้ว +9

      నాది ఉట్నూర్ ఏజెన్సీ ఇలాంటి వేల సమస్యలు ఉన్నాయి భయపడకు..
      భూమి దున్నుకో. నాన్ ట్రైబల్ అందరూ కలిసకట్టుగా ఫాయట్ చేయాలి.

  • @BrammaRao
    @BrammaRao 9 หลายเดือนก่อน

    Sir patta eachhi na varike anykrnatam aina stalalu appacppali

  • @avalasubramanyam7060
    @avalasubramanyam7060 10 หลายเดือนก่อน +1

    Sir , due to non transferable clause in POT ACT .the poor people lost their bargain capacity in sales of dkt lands. So with uncertainty of right on dkt also is Main reasons for sale with less amount to the needy people .

  • @mchantichanti9053
    @mchantichanti9053 7 หลายเดือนก่อน

    Namaskaram sir ninu 3years back asaindland. Konnanu adhi naperu midha enka mataledhu raithu bhandhu. Paisalu athani dhantlone paduthunnay naku ahh. Paisalu adukuune hakku vuntadha plg teliyajeyagalaru🙏🏻🙏🏻🙏🏻

  • @rockgamers1804
    @rockgamers1804 10 หลายเดือนก่อน

    Sir maaku assalu bhoomi ledhu ,,kani maa urilo okariki 3 ekarala bhumi undhi,vallu thamuku unna rajakeeyala nundi vallu maa urilo unna Prabhuthva bhumini registration chesukunnaru ,,thirigi memu pondhe margalu unnaya

  • @thirumalai7249
    @thirumalai7249 ปีที่แล้ว +1

    Sir maku cjfs land vunadhi adhi epudhu pond antunaru plz tell me advise

  • @murmurrakesh9573
    @murmurrakesh9573 ปีที่แล้ว +2

    Asained Lands Regularisataion chestara sir telangana lo

  • @srinivaskaki6312
    @srinivaskaki6312 5 หลายเดือนก่อน +1

    Asigned land pakka bhumi kot pothe.asigned laand 0 ₹ undaala?

  • @kotavenkatasanyasirao842
    @kotavenkatasanyasirao842 11 หลายเดือนก่อน

    చక్కటి మెసేజ్

  • @shivaagriculture1987
    @shivaagriculture1987 5 หลายเดือนก่อน

    Free hold ani unte ammavacha sir

  • @sivannarayanavempalla6231
    @sivannarayanavempalla6231 11 หลายเดือนก่อน

    Sir maku patta bumi 80 centlu vundi Dani pakkane Yara kuluva bumi 40 centlu 30 years nundisaguchestunamu sir .village lo rajulu kashapuritham vro mro cheputam Ani bediristunaru sir.yarakalva bhumi 20 raitulu sagu chestunnaru.please help me good sagistion sir west godavari tadepalligudem

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 หลายเดือนก่อน

    Why not such restrictions imposed on land allotted under SEZs - The lands not utilised for industrial purposes - Converted to real-estate-Why govt taking action on them

  • @streetonesneedyones
    @streetonesneedyones ปีที่แล้ว

    Devadaya saka bhumulu teesesukuntara maa nunchi ?

  • @ammuGudimetla-rq7us
    @ammuGudimetla-rq7us 5 หลายเดือนก่อน

    Memu bc vallam assend bhoomi konnam 25years khaani maaki patta kaledu sir teleyacheyagalaru

  • @JayalakshmiNakka-qr9ry
    @JayalakshmiNakka-qr9ry ปีที่แล้ว

    1987 lo Vaguporamboku lo D form patta ma ammagariki icharu , ma ammagaru chanipoyaka na Peru online cheyataledu , aa Polamu freehold chesthara sir

  • @dprdbk6963
    @dprdbk6963 3 หลายเดือนก่อน

    సర్ మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మేము బిపిఎల్ కుటుంబ సభ్యులము మాకు భూమి లేదు కాకపోతే ఎన్కట ఇచ్చినటువంటి అసలు ఏంటి భూమి అటువంటిది కాస్థితిలో ఉన్నాము కాస్ వేసుకుంటున్నాము 40 సంవత్సరాలు నుండి మాకు ఎమ్మార్వో గారు పట్టాస్ పాస్ బుక్ ఇస్తలేరు మీరు పరిష్కారం చేయగలరని విజ్ఞప్తి

  • @d.sahasravarma9893
    @d.sahasravarma9893 8 หลายเดือนก่อน

    Good

  • @12345malleshmama
    @12345malleshmama ปีที่แล้ว +2

    మాకు బూమి ఉంధి పట్ట లేదు 22 year అవుతోంది కస్తులో ఉండి పొలం కొని 22 year అప్పుడు మా వాళ్ళకి ఎం తెలీదు కొన్నారు లాండ్ ఇప్పడికి పట్టకలే ఆ భూమి చుట్టూ అన్ని పట్ట బుములే సర్వే చేపిస్తే కూడా చుపిస్తలేదు..నాకు suggeson ఇస్తారు అని చూస్తున్న

    • @kavithabaikadi9307
      @kavithabaikadi9307 6 หลายเดือนก่อน

      Yes bro madi kuda ade problem 25 yrs nundi kastu lo vunnanu but patta ledu....

  • @Saraiahnayak
    @Saraiahnayak 4 หลายเดือนก่อน

    సర్ మాది తెలంగాణ మంచిర్యాల జిల్లా మాకు తాతల కాలం నుండి ఉన్న లావని పట్ట భూమి సార్ ఆ రైతుకు 3 ఎకరాలు భూమి వుంది ఆ రైతు చనిపోయాడు ముగ్గురు కొడుకులు వారు ఆ భూమిని పంచుకున్నారు అందులో ఒక కొడుకు ఇద్దరి పలు కొన్నుకున్నాడు సార్ ఇప్పుడు ఆ భూమి కొన్నుకున్న వారికి కావటం లేదు సార్ దీనికి పరిష్కారం చూపండి సార్

  • @navidapounu8341
    @navidapounu8341 ปีที่แล้ว +2

    Hai

  • @VenkatRodda
    @VenkatRodda ปีที่แล้ว

    మాది ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పడమటి వెంకటాపురం

  • @narsimhareddy4234
    @narsimhareddy4234 10 หลายเดือนก่อน

    Give full rights to assignment lands in Telangana

  • @bhaskarpittala0054
    @bhaskarpittala0054 ปีที่แล้ว +4

    Sir మేము తెలంగాణ ప్రాంతం 2010 సంవత్సరాలో asaigned ల్యాండ్ కొనుగోలు చేసాం... మాకు రెండున్నర ఎకరాలు పట్టా భూమి ఉంది... కాబట్టి మేము అసైన్మెంట్ ల్యాండ్ transfer చేసుకోవచ్చా...
    మాకు 5 ఎకరాల కంటే తక్కువగా ఉంది కాబట్టి అర్హులమే నా

  • @g.m.r120
    @g.m.r120 ปีที่แล้ว

    సార్ నమస్తే మా అమ్మగారికి 1985 లో దగ్గర పట్టా ఇచ్చారు భూమి లో జీడిమామిడి thota వేసుకొని ఈ రోజువరకు మేమే సాగుచేసుకుంటున్నాము అయితే మా అమ్మగారు చనిపోయారు. ఆ survy no me భూమిలో మిస్ అయింది ఇప్పుడు ఎలా మా bhoomini 1b ఎలా తీసుకోవాలి మా వద్ద పట్టాపాసుబుక్ ఒరిజినల్ D పట్టా, సిస్తూ రసీదులు రిజిస్టేషన్ ఆఫీస్ లో కూడా 22ఆ కింద కూడా ఆ surye నోస్ vunnayi, ఆ bhoomolo సొసైటీ లోన్ కూడా తీసుకున్నారు మా 11:11 అమ్మగారు రెవెన్యూ రికార్డు లో సర్వే no 5 సబడివిజన్ లకు 1,2,3, మాత్రమే వున్నాయ్ 4 no మా అమ్మది ఇప్పుడు ఏమి చేయాలి సార్ 11:59

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 3 หลายเดือนก่อน

    When lavoni patta allotted collecting payment in 1965 - without any restrictions why included in restricted lands - WHY NOT DOING REASSIGNMENT FOR PLOT PURCHASERS WHO ARE LANDLESS POOR

  • @saidefence8754
    @saidefence8754 ปีที่แล้ว +1

    నమస్తే సారు మాధి కామారెడ్డి జిల్లా
    మేమూ ఐదు ఎకరాల రెవెన్యూ భూమి నీ సాగు చేసుకుంనీ జీవనం సాగిస్తున్నాము దానికి ఎలాంటి పట్టా లేదూ కానీ తశిల్ గారిని కలుస్తే ముకా సర్వే చేసి మాకు ముకాసర్వే పేపర్ ఇచ్చారు ఆ భూమి పట్టా రవళి అంటే మేము ఎమ్ చేయాలి సారు

  • @shafipatel1511
    @shafipatel1511 3 หลายเดือนก่อน

    Anil kumar sir maa nayana 35 samvastharala kritham bhumi konnadu sir maa nayanaku aa bhumi ammina aa vekthi chani poyadu valla manavallu bhumi maadi ani police station lo camplate chesinaru memu emi cheyale vallaku kcr bukkulu occhinyai

  • @Kadems14325
    @Kadems14325 10 หลายเดือนก่อน

    ప్రధాన సమస్య లవని పట్టా భూమి రోడ్ సైడ్ వున్నవి పట్టాభూమి లోకి వెళ్ళాలి అంటే లవనిపాట్ట దాటివెల్లాలి

  • @JaganYerramasu
    @JaganYerramasu 9 หลายเดือนก่อน

    Sarvese lo vunde sainikuniki echaru .
    Adhikuda fake d patta tho thikunnadu .
    Dpatta lo oka mro sain vundhi
    Pass book lo edhari mro la saine pettinchi pasbook thisukunnadu.
    Rsr lo maku aa aboomi vundhi
    Mammalni boomi paiki ravaltedhu

  • @vr3010
    @vr3010 ปีที่แล้ว +1

    తాగి తిన్ని అన్ని పోగొట్టు కునొలకు... కష్టపడోనికి ఇవద్దు....

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @rithikmaharishi49
    @rithikmaharishi49 ปีที่แล้ว

    Sir pls stop Background music...

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    ❤❤❤

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    🎉🎉

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 9 หลายเดือนก่อน

    INSPITE OF ALL WHY IN DHARANI INCLUDED IN 22A list sy.no 44/1 Munaganoor for those lands govt given in 1954 and collected nominal amount in 1965 issued Lavoni patta - RESPOND

  • @srisailamyadav4353
    @srisailamyadav4353 ปีที่แล้ว

    Hi

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 6 หลายเดือนก่อน

    S😊

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @Kadems14325
    @Kadems14325 10 หลายเดือนก่อน

    రోడ్స్ వేసినాక పట్టాలు ఇవ్వండి పట్టాభూమి కొలిసినాక వారికీ పట్టా ఇవ్వండి

  • @gollapallichandrasekhar6591
    @gollapallichandrasekhar6591 10 หลายเดือนก่อน

    నమస్తే సార్
    మా తాత గారు 1963 లో నుంచి వ్వవసాయం చేసున్నారు..... మా నాన్న గారికి 1975 లో ఊరిలో ఉన్న సర్పంచి మరియు పెద్ద మనుషులు 9 సభ్యులు ఆ భూమి వాళ్ళది అని అగీకార పత్రము రాసి ఇచ్చినారు.....
    చిన్న గమనిక సార్
    1.ఆ సర్వే నెంబర్ లో 9.41 సెంట్ ఉంది.....
    2.అందులో మాది 8 ఎకరాలు ఉంది.
    3. ఆ 8 ఎకరాలు అప్పటి కరణ్మం కుంట కింద పెట్టినాడు....
    ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి... మాది అట్టున్నారు....
    ఎలా సార్ మీ సలహా ఇవ్వండి సార్..... Plesae give me Suggestion

  • @chintuff778
    @chintuff778 3 หลายเดือนก่อน

    😢😮❤

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    😢😢❤❤❤❤

  • @vlswamy2010
    @vlswamy2010 6 หลายเดือนก่อน

    Hi sir,
    My question related to assignment land.
    My grandfather purchased assignment land and after him, that land UNEQUALLY divided among 4 brothers.
    Is it possible to divide equally among 4 brother's?
    Thanks and regards
    V L swamy

  • @srinivaskaki6312
    @srinivaskaki6312 5 หลายเดือนก่อน

    Asigned land pakka koti ₹ laku pothe.asmgedland unnavaaru

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    S❤❤❤

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 6 หลายเดือนก่อน

    S🎉

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 6 หลายเดือนก่อน

    S

  • @srinivaskaki6312
    @srinivaskaki6312 5 หลายเดือนก่อน

    Pata unnavaalllu poorgaa m

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 6 หลายเดือนก่อน

    S😢

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    2014

  • @nirmaladevi6313
    @nirmaladevi6313 11 หลายเดือนก่อน

    ee.c.m.chsinareesarwaloboomigovinda

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 6 หลายเดือนก่อน

    Ss

  • @BeerendranathN
    @BeerendranathN 11 หลายเดือนก่อน

    Ycp lawyer la vunadu

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 6 หลายเดือนก่อน

    😅s

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    St

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 6 หลายเดือนก่อน

    00

  • @chalumurisrinu7592
    @chalumurisrinu7592 11 หลายเดือนก่อน +13

    AP లో భూమి రీ సర్వే బాగానే జరిగింది. 2024 కి జగన్ గారు మళ్లీ CM.

    • @ganeshmamidi7566
      @ganeshmamidi7566 10 หลายเดือนก่อน

      Pedalu ki bokka

    • @dineshgunde9622
      @dineshgunde9622 9 หลายเดือนก่อน +1

      Oreyy ap lo motam anaku asalu ma mandal lo jargaledhuu

    • @SurmapudiShankram
      @SurmapudiShankram 3 หลายเดือนก่อน

      ¹ gy CT. CT CT
      Bh ji ko chu g CT😅....😊😅😅 CT
      ..m. CT CT CT CT CT CT CT😅​@@dineshgunde9622

    • @SurmapudiShankram
      @SurmapudiShankram 3 หลายเดือนก่อน

      Rw yt mo
      // ,////😊

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    Er

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    S😅😅

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 6 หลายเดือนก่อน

    Bc

  • @anilkumartalluri5683
    @anilkumartalluri5683 11 หลายเดือนก่อน

    భూమిలేని దళిత కుటుంబానికి చెందిన వారం మేము. అసైన్మెంట్ భూమి 20 సంవత్సరాల తర్వాత కొన్నాము. ఆ భూమిని సాగు చేసుకుంటూ పీఎం కిసాన్ మరియు రైతు బంధు పథకాలను పొందుతున్నాము. ఇప్పుడు కొత్త జీవో ప్రకారం మాకు ఫ్రీ హోల్డ్ రైట్స్ రావు అంటున్నారు. మా బాధను మీ ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిపి ఆయన దయాదాక్షిణ్యము వలన మాలాంటి నిరుపేదల కొరకు కొత్త జీవోను విడుదల చేయమని ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము

    • @GousebhashaSk
      @GousebhashaSk 10 หลายเดือนก่อน

      ఎవరైతే అసలు ఉన్నాడో అతనికి చెందుతుంది

    • @GousebhashaSk
      @GousebhashaSk 10 หลายเดือนก่อน

      తక్కువ ధర అమ్మకు నా అసలు ఒరిజినల్ ఆ సైనిక

  • @satishkumaryerikireddy8975
    @satishkumaryerikireddy8975 10 หลายเดือนก่อน

    namaste sir mee nela tally program chustanu maa Bhoomi gurinich mataladali phone number pettandi sir

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 6 หลายเดือนก่อน

    S

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    S🎉

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 6 หลายเดือนก่อน

    S

  • @SaibabuSai-sn6fn
    @SaibabuSai-sn6fn 6 หลายเดือนก่อน

    S🎉

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 6 หลายเดือนก่อน

    S

  • @Saibabu-n1r
    @Saibabu-n1r 4 หลายเดือนก่อน

    S🎉

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 6 หลายเดือนก่อน

    S