తెలంగాణ లో కొత్త భూ చట్టం ధరణి స్థానంలో ROR-2024 | Dharni Portal | ROR - 2024 | CM Revanth Reddy |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 27

  • @ysudhakar5088
    @ysudhakar5088 2 หลายเดือนก่อน +3

    అసైన్డ్ భూములను అమ్ముకునే హక్కు కల్పించాలని కోరుతున్నాము... దీని‌ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తో పాటు దలితుల మద్దతు ఉంటుంది...

  • @PrasadPrasad-uw6rs
    @PrasadPrasad-uw6rs 3 หลายเดือนก่อน +7

    నాకు 50 సంవత్సరాలు నుంచి భూమి ఉంది పాస్బుక్ ఇంతవరకు రాలేదు ఇప్పుడైనా పరిష్కారం జరుగుతుంది అన్న నమ్మకం కూడా లేదు

  • @yugenderdasari7170
    @yugenderdasari7170 2 หลายเดือนก่อน +1

    good

  • @ankapurigopal5505
    @ankapurigopal5505 2 หลายเดือนก่อน +1

    Revathana good paripalana

  • @kanakarajk9312
    @kanakarajk9312 3 หลายเดือนก่อน +1

    Revanth cm good

  • @MadaviMadavi-ov9ii
    @MadaviMadavi-ov9ii 2 หลายเดือนก่อน

    Sada bainama clear Chand sir

  • @CNoor-j3c
    @CNoor-j3c 2 หลายเดือนก่อน

    ❤❤❤

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe หลายเดือนก่อน

    ఎస్ అక్షరాలా సత్యం

  • @premaavusali
    @premaavusali 3 หลายเดือนก่อน +2

    Sir assind lands ku pattalu evvandi sir

  • @shaiktaher1274
    @shaiktaher1274 3 หลายเดือนก่อน +5

    సర్ అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు ఇవ్వాలి

  • @Saibabu-n1r
    @Saibabu-n1r หลายเดือนก่อน

    S🎉

  • @rajdevara3417
    @rajdevara3417 3 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @anilprasadchary3702
    @anilprasadchary3702 2 หลายเดือนก่อน

    VRO వ్యావస్తాన్ తీసుకు రావాలి మరి దీనికి అర్హత ఇంటర్మీడియట్ ఉండేలా చేయండి చాలా మంది ఎదురు చూస్తున్నారు please

  • @ankapurigopal5505
    @ankapurigopal5505 2 หลายเดือนก่อน +1

    Ini rojulu evaru patichu koledu sar

  • @yashodagurram3490
    @yashodagurram3490 2 หลายเดือนก่อน

    Sir.bumi.madi.ma.nanakunna.pattanu.sadabinamameda.ror.lo.konni.donga.thanaga.chesukunnaru.sireppudu.pattadharu.fast.madi.patta.eppudu.go.assalu.karidu.pataku.vunnvy.evariki.tylikunda.chesukunnavi.kakudadu.sir.😭.ma.nanna.chni.poi.maku.bada

  • @srinudharavath5710
    @srinudharavath5710 3 หลายเดือนก่อน

    కస్తులో నేను ఉన్న కానీ పట్టా ఇకొకరి మీద ఉన్నది సార్ భూ సర్యే చెయాలి అన్న

  • @srinusettipalli9184
    @srinusettipalli9184 3 หลายเดือนก่อน

    ఒక nontribe కి agencny ఏరియా లో ROR చట్టం వర్తించదు కదా అలా వుంటే చెప్పగలరా

  • @rajendermalleveni8814
    @rajendermalleveni8814 3 หลายเดือนก่อน +1

    E chattam ku chattabaddhtha kalpinchali...

  • @mdayub307
    @mdayub307 3 หลายเดือนก่อน +1

    KothAchattam.thesurawale

  • @prasadgoud5228
    @prasadgoud5228 2 หลายเดือนก่อน

    Assignment landlaku shashvatha parishkaram cheyandi sir iechina hamilu neraverchandi 1st

  • @brsuresh1899
    @brsuresh1899 3 หลายเดือนก่อน

    Sir e vaaramloga sadhabainamalu pattalu evvandi

  • @ankapurigopal5505
    @ankapurigopal5505 2 หลายเดือนก่อน +1

    Sadabinama peding lo una bumulaku pataa bookulu ivali

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe หลายเดือนก่อน

    Assalu ROR nu patinchukunna naadhudee leedu

  • @Prince007-q5v
    @Prince007-q5v 3 หลายเดือนก่อน +1

    అయితే ధరణిలో చేసిన దొంగ పట్టాలను రద్దు చేయండి😂😂

  • @aluvalaraju9398
    @aluvalaraju9398 3 หลายเดือนก่อน

    🎉andariki.pattalu.evvandi.plz.cm.sar