RA RA KOUGILI CHERA NEW FOLK SONG 2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 390

  • @prajesheari1644
    @prajesheari1644 3 ปีที่แล้ว +19

    అలనాటి. అనిముత్యలుతొ. ఇంతమంఛితిపాటతిసినంధుకుNs
    Music.వారికి. ప్రతెకంగదన్వవాదలు

  • @rrmotors7608
    @rrmotors7608 2 ปีที่แล้ว +30

    మాటలు రాకున్నాయి ఈ పాట వింటే సూపర్ 10/10 👆👆👆

  • @navatejchinnammakathavlogs6251
    @navatejchinnammakathavlogs6251 2 ปีที่แล้ว +27

    G. L నాందేవ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ పాట లో అద్భుతమైన సంగీత వాయిధ్యలను వాయించారు నిజంగా చాలా చాలా అద్భుతం గా ఉంది

  • @KaveriK-j3r
    @KaveriK-j3r 3 วันที่ผ่านมา +1

    అసలు నీకు మీ ఇద్దరికీ చాలా సెట్ అయింది తెలుసా ఈ పాట ఈ మూవీ నాకైతే చాలా ఇష్టంగా ఉంది youtube లో ఈ సాంగ్స్

  • @rameshsuperawesome5744
    @rameshsuperawesome5744 2 หลายเดือนก่อน +2

    ఎంతచెప్పిన తక్కువే.....సూపర్ యాక్టింగ్.... అల్ అర్ సూపర్

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 ปีที่แล้ว +2

    లావణ్య! నీవు పాటలు ఎంత మధురంగా పాడుతావురా నా తల్లీ.
    నీ యొక్క పాటలు ఎన్ని సార్లు విన్నా తనవి తీరుతలేదురమ్మా.
    నాగుపాము కు వెయ్యేళ్ల ఆయుష్షు ఉంటుంది.
    అలాగే నీవు కూడా వెయ్యేళ్ల ఆయుష్షు తో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను తల్లీ.

  • @relanagarajuofficial2889
    @relanagarajuofficial2889 3 ปีที่แล้ว +42

    చాలా మంచి సరికొత్త ఆలోచనలతో రుపోదించిన ఈ పాట పాడిన నా తమ్ముడు నక్క శ్రీకాంత్ గాయనీమణి లావణ్య కు మరియు యాక్టర్ టోనీ కిక్ పీమెయిల్ యక్టర్ కు ఈ సాంగ్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సాంగ్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సినిమా సాంగ్ తీసిపోని విధంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్న నీ అన్న. రేలానాగరాజు

  • @saireddy7538
    @saireddy7538 2 ปีที่แล้ว +6

    ద్రాక్ష పళ్ళు కొట్టె సీన్ ఎక్స్ప్రెషన్ చాలా బావుంది, ఆపిల్ కూడా కొడతారు అనుకున్న, బావున్నాయి సీన్స్ 👌👌

  • @THANDRALAMUSIC
    @THANDRALAMUSIC 2 ปีที่แล้ว +3

    అసలు సిసలైన జానపద గేయం, వినసొంపుగా ఉంది, యాక్టింగ్ అదిరిపోయింది లిరిక్స్ సూపర్ మ్యూజిక్, డైరెక్టర్ సూపర్

  • @tankalasatyannarayana9111
    @tankalasatyannarayana9111 2 ปีที่แล้ว +6

    చాలా బాగుంది అన్న పాట,మ్యూజిక్ కూడా చాలా బాగా కంపోజ్ చేశారు,simply సూపర్

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 3 ปีที่แล้ว +11

    నా అందాల పరువాలు నీకోసమే 👌లావణ్య వైయస్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది ఎన్ని సార్లు విన్న మల్లీ మల్లీ వినాలనిపిస్తుంది ఆమె వైయస్ లో అంత మయీమా ఉంది సిస్టర్ మీరు ఈలాటి పాటలు మరెన్నో పాడాలని మనసార కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐👌👌👌

  • @khaleelbasha7497
    @khaleelbasha7497 3 ปีที่แล้ว +8

    చాలా thanks brother ఈ song కోసం చాలా రోజుల నుంచి wait చేస్తున్నాను ఈ song అంటే నాకు చాలా ఇష్టం ❤🌹

    • @charulathavenkat4687
      @charulathavenkat4687 3 ปีที่แล้ว

      Sarasa grandhi mitari song inka bagundhi... vinu bro

  • @ninginelamuchatlu9732
    @ninginelamuchatlu9732 3 ปีที่แล้ว +17

    ఈ పాట కోసం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న. కెమెరా మెన్ మా జనతా బబ్లు అన్న ను అడిగి అడిగి వేసారిన. సాంగ్ 👌👌యాక్టింగ్ టోని అన్న 👌👌కెమెరా వర్క్ సూపరహే బబ్లు అన్న లవ్ యు @ Ningi Nela Creations. కామారెడ్డి.. సింగర్ స్వామి

  • @sarveswaranaik9600
    @sarveswaranaik9600 ปีที่แล้ว +7

    Beautiful picturisation. Fantastic music.Tony Kick looks great. I liked the song and singers.

  • @avtelanganachannel6496
    @avtelanganachannel6496 3 ปีที่แล้ว +46

    పాట సూపర్ 👌👌 శ్రీకాంత్ అన్న ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి 👍💔

  • @mr.marley3395
    @mr.marley3395 5 หลายเดือนก่อน +1

    Tony kick Bhai nee songs antey Naa ku masth ishtam potti potti dhana aa song vachinappadi nunchi Mee songs vintunna Teri meri katha aa song tho Mee ku big fan ayipoya ❤ Mee songs eppudu eppudu vasthaya ani chala aasaga chuse vaadini I like you anna 🥰

  • @mamathareddy4706
    @mamathareddy4706 2 ปีที่แล้ว +2

    GL nadhev bro so good u r creating.......all the best inka manchiga cheyyalani korukuntunna. Ee song oka 10 times vini vuntanu only today tune chala bagundhi bro

  • @muppavaramvenkataramarao3513
    @muppavaramvenkataramarao3513 2 ปีที่แล้ว +2

    🌹🌹🌹music అదిరింది singer లావణ్యకు hatsp 🌹🌹🌹🌹

  • @vallapumusic5693
    @vallapumusic5693 3 ปีที่แล้ว +5

    సూపర్ సాంగ్, రాఘవేంద్ర గారి సాంగ్ చూస్తున్నట్టు ఉంది సూపర్

  • @krupanandam5448
    @krupanandam5448 2 ปีที่แล้ว +1

    పాట పాడిన ఆమె గొంతు భలే ఉంది సూపర్

  • @BalapenchalaiahRayapati
    @BalapenchalaiahRayapati 3 หลายเดือนก่อน +3

    స్వీటీ్వాయిస్ చాలా బాగా పాడు. తున్నావు.
    తల్లి 👌👌👌👌👌👌😊

  • @anandkondreddy1795
    @anandkondreddy1795 2 ปีที่แล้ว +2

    పాటకు వీడియో ఆడియో తో ప్రాణం పెట్టి తీశారు ఈ సమయంలో ఇలాంటి పాట తీయ లాంటి చాలా ధైర్యం కావాలి.all the best 💐💐💐💐

  • @yeniberashannuvk143
    @yeniberashannuvk143 2 ปีที่แล้ว +5

    ఈ పాట ఎవరు రాశారో గన్ని సూపర్ వాయిస్ కూడా సూపర్ బ్రదర్

  • @kavanakiranalutelugusahith4861
    @kavanakiranalutelugusahith4861 2 ปีที่แล้ว +3

    మీ ప్రయత్నం మంచిదే కానీ, అజరామరకృతులు ఆనాటి తెలుగు సినిమా పాటలు. మన సంగీతం సాహిత్యం, ప్రపంచంలో మేలైన స్థానంలో ఉంది. వీలైతే నేటివిటీకి దగ్గరగా వీడియోలు చేయగలరని నా ప్రార్థన..🙏🙏🙏

  • @laxmanbolumalla7326
    @laxmanbolumalla7326 3 ปีที่แล้ว +10

    పాట సూపర్ పూజ యాక్షన్ సూపర్

  • @lovelyangel767
    @lovelyangel767 9 หลายเดือนก่อน +2

    సూపర్బ్ పూజ హై లెట్ ఎక్స్ ప్రెషన్స్ ఆపిల్ పండు వచ్చినప్పుడు ❤❤❤❤❤

  • @ganeshanuganti5629
    @ganeshanuganti5629 3 ปีที่แล้ว +62

    మ్యూజిక్ ఎవరు కొట్టారో గాని నీకు 👏👏... ఎం అన్న మ్యూజిక్ కొట్టవా అన్న....పాట సరికొత్తగా ఉంది.... 🔥🔥🔥 టోనీ అన్న సూపర్😎.... లాస్ట్ లో శ్రీకాంత్ అన్న వాయిస్ అద్భుతం 🔥

  • @anandkondreddy1795
    @anandkondreddy1795 2 ปีที่แล้ว +2

    అన్న Coreography ఎవరో గానీ చాలా బాగుంది వీడియో మేకింగ్ సూపర్ పూజ నీకు ఎలా చెప్పినా ఎంత చెప్పినా తక్కువ totally Coreography 👌👌👌👌👌👌👌మ్యూజిక్ అన్న namdev నీ చేతిలో పాట పడితే ఇక అంతే🎹🎼🎼🎵🥁 👌💐💐

  • @koushik-l1d
    @koushik-l1d 13 วันที่ผ่านมา +1

    అన్ని కొనాల్లో
    High level పెర్ఫార్మన్స్ ఉంది

  • @nimmanagotisatheesh3191
    @nimmanagotisatheesh3191 3 ปีที่แล้ว

    అమ్మా...లావణ్య...నీ పాదాలకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా చెల్లి.... ఆటడవా సయ్యటడవ..
    నా అందాల పరువాలు అనే లైన్లు సూపర్ రా...నీ గొంతులో ఏదో తెలియని జీర బాగుంది నాన్న...ఎన్నిసార్లు విన్నా ఏదో తెలియని అనుభూతి..
    లావణ్య చెల్లెలికి మరొక్కసారి కళాభివందనాలు....

  • @rameshsuperawesome5744
    @rameshsuperawesome5744 2 หลายเดือนก่อน +1

    మాటల్లో చెప్పలేను..... 🙏🙏💐💐💐🙏🙏సూపర్ సూపర్

  • @navatejchinnammakathavlogs6251
    @navatejchinnammakathavlogs6251 2 ปีที่แล้ว +2

    నాకు ఈ పాట లిరిక్స్ కావాలి బ్రో ప్లీజ్ హెల్ప్ చేయండి 🙏🙏🙏

    • @kkrish5283
      @kkrish5283 2 หลายเดือนก่อน

      😊😊😊 4:01 😮

  • @thirupathigopathi9450
    @thirupathigopathi9450 2 ปีที่แล้ว +2

    Super, every day lisan 👍👍👍

  • @praveenkumararepally3997
    @praveenkumararepally3997 3 ปีที่แล้ว +14

    ఇంతటి మధురమైన గాత్రానికి ఈ లోకాన్నే మైమరచిపోయాను

  • @Naveenrathodk
    @Naveenrathodk 3 ปีที่แล้ว +4

    Song koddiga akkuva unte bagundedi bro song thvaraga aipoinattu anipisthundhi kani parledhu bro mi talent ki 🙏 elanti songs marenno thiyalani korukuntunnanu all the best all of u ❤️💯

  • @nagabushanamgtastisomosa309
    @nagabushanamgtastisomosa309 ปีที่แล้ว +2

    ❤😅 very nice song

  • @rameshmoutam6378
    @rameshmoutam6378 ปีที่แล้ว +2

    ఈ పాటకి ప్రాణం పోసింది నాందేవ్ అన్న సంగీతం... Such a fantastic music... Srikanth gari voice amaging..... 👌👌

  • @RamuRamu-tt1mn
    @RamuRamu-tt1mn 3 ปีที่แล้ว +4

    మనిషి తపస్సులో ఉంటే నాట్యం చేసుకుంటూ చెప్పే పాట
    సెట్టింగ్ బాగుండాలి

  • @surendradonthu2967
    @surendradonthu2967 ปีที่แล้ว +3

    Anna ❤❤❤❤love this song anna

  • @obulreddysingana8072
    @obulreddysingana8072 ปีที่แล้ว +1

    Supar supar❤🎉

  • @gowthamegowthame4549
    @gowthamegowthame4549 3 ปีที่แล้ว +10

    ఏమన్నా సాంగ్ మైండ్ బ్లోయింగ్, సూపర్ సూపర్ సూపర్ సూపర్, 👏👏👏👏👏👏♥️

  • @prasadsanath6419
    @prasadsanath6419 3 ปีที่แล้ว +8

    Lavanya voice super picturing is too good

  • @mamathareddy4706
    @mamathareddy4706 2 ปีที่แล้ว +1

    Anna song matram katharnak inthaku Minchi m matladalem Naku chala chala nachindhi tune exlent............soooooo good....

  • @saireddy7538
    @saireddy7538 2 ปีที่แล้ว +4

    ఈ పాట ఎంత మధురమో, ఆనందాన్ని 100 రెట్లు పెంచుతుంది 👌👌team అందరికి పేరు పేరున ధన్యవాదములు. నక్క శ్రీకాంత్, లావణ్య, పూజ, టోనీ, మరియు ఇతర team అందరికి హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏

  • @chintuchintu8909
    @chintuchintu8909 2 ปีที่แล้ว +2

    Tony bhayya nee acting super 🙌
    Ladie expressions super 🙌🙌

  • @manojpatelconstruction9496
    @manojpatelconstruction9496 3 ปีที่แล้ว +3

    Supar naic 👍👍👍👍👍👍👍👍❤️

  • @Kathik.143tech
    @Kathik.143tech 3 ปีที่แล้ว +2

    Super super super super super super super

  • @rsgoud6973
    @rsgoud6973 3 ปีที่แล้ว +2

    Kirrak Tony kick 🤟😎🤟

  • @devasena999
    @devasena999 3 ปีที่แล้ว +2

    Enti e song intha kick undi ....superrrrr😍😍😍

  • @nagarajuputtapaka5722
    @nagarajuputtapaka5722 3 ปีที่แล้ว +3

    Waiting

  • @korravasu713
    @korravasu713 3 ปีที่แล้ว +4

    Pooja madam Banjara songs a kakunda janpada songs eragadisthundi ❤️

  • @haribushan8622
    @haribushan8622 3 ปีที่แล้ว +22

    ఈ పాట చిందు యక్షగానం సాంగ్.....చాలా బాగుంటది

  • @prakashprathi2980
    @prakashprathi2980 2 ปีที่แล้ว +6

    Music and singing superrrrr👌

  • @madasuramana3798
    @madasuramana3798 ปีที่แล้ว +1

    Namdev anna pouranikam songs ki kuda music set chesindu..... super....

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 3 ปีที่แล้ว +3

    లావణ్య ఫాన్స్ వన్ లైక్ వేసుకోండి 💐🙏🙏

  • @tukaram2590
    @tukaram2590 2 ปีที่แล้ว +2

    Superb music & naice song

  • @nayunisaiganesh2524
    @nayunisaiganesh2524 2 ปีที่แล้ว +4

    పాట సూపర్‌ అన్న 👌👌👌👌💗💗💗

  • @bvenkateshwarlu4929
    @bvenkateshwarlu4929 11 หลายเดือนก่อน +2

    Super super dances supet tq song super tq❤

  • @gmcreations0207
    @gmcreations0207 3 ปีที่แล้ว +3

    Super 👍 Song 🎶
    Lavanya Akka 🙏 SONG సూపర్ అంటే సూపర్ 🙏

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 ปีที่แล้ว +2

    Wonderful music, good pisturesation,

  • @rajababueligeti7501
    @rajababueligeti7501 2 ปีที่แล้ว +1

    Telangana talent super super GL namdev Hatsap annagaru

  • @nareshgoud1761
    @nareshgoud1761 3 ปีที่แล้ว +4

    Tony kick super 🔥🔥

  • @rajareddy9508
    @rajareddy9508 2 หลายเดือนก่อน

    Supur.🎉🎉🎉🎉❤

  • @srinivasreddy2269
    @srinivasreddy2269 2 ปีที่แล้ว +5

    What a song mind-blowing.singer lavanya voice mesmerizing.

  • @mahipalsunnam930
    @mahipalsunnam930 3 ปีที่แล้ว +6

    #lavanya గారు చంపేసారు... సూపర్ sister... Special thanks to.. #NS_Music

  • @shekar50
    @shekar50 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది కొత్తదనం తో రూపొందించరు

  • @venkannach8887
    @venkannach8887 ปีที่แล้ว +1

    Songsuper

  • @rudrasrimusic
    @rudrasrimusic 3 ปีที่แล้ว +19

    వందేళ్లు వెనకకు తీసుకుపోయవు శ్రీకాంత్

  • @digidaprakash6447
    @digidaprakash6447 2 ปีที่แล้ว +1

    chala bagundi pata sarikothaga undhi bro music super... matalu ravatledhu pata vinte

  • @pangavenkateshyadav9213
    @pangavenkateshyadav9213 3 ปีที่แล้ว +4

    నక్క శ్రీకాంత్ అన్న సూపర్ సాంగ్ 🌹🌹

  • @sloggukathalu6488
    @sloggukathalu6488 3 ปีที่แล้ว +2

    బాబోయ్ సూపర్ 👌👌👌

  • @bhulatharushik3164
    @bhulatharushik3164 3 ปีที่แล้ว +2

    Singer lavanya kosam like chesa

  • @shivavetti2143
    @shivavetti2143 3 ปีที่แล้ว +2

    Production quality Asm

  • @challaanji8567
    @challaanji8567 3 ปีที่แล้ว +1

    Supar Supar Supar Supar Supar wonderful 🌹🌹🌹🌹🌹🌹🌹🎂🍓🍇🍒🌹

  • @kachuramesh1585
    @kachuramesh1585 3 ปีที่แล้ว +1

    Super song

  • @vedhavardhan5704
    @vedhavardhan5704 3 ปีที่แล้ว +2

    Kotha getup lo tony super

  • @ramd3971
    @ramd3971 2 ปีที่แล้ว +1

    Excellent

  • @ramnakka1557
    @ramnakka1557 3 ปีที่แล้ว +4

    Super .. AnNa💫❣️

  • @mallikarjunragalla6534
    @mallikarjunragalla6534 2 ปีที่แล้ว +1

    Last lo srikath anna voice kirak anna👌👌💐💐

  • @sadakar7
    @sadakar7 3 ปีที่แล้ว +8

    I think, "SAARASAGANDHI MITTARI " is similar to this one in terms of music and lyrics! Both songs are simply amazing.
    ఈ పాట ఏదినా సినిమా లో ఉంటే మస్తు ఉంటుంది...

  • @prasadyerragunta7510
    @prasadyerragunta7510 2 ปีที่แล้ว +1

    Music సూపర్ గా ఉంది అభినయం కూడా బాగుంది అభినందనలు

  • @srisailamkandhadi9035
    @srisailamkandhadi9035 3 ปีที่แล้ว +6

    Super song anna super lyrics.........🍫🙏🏼🙏

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 3 ปีที่แล้ว +5

    This song and making is something special.

  • @chanduyadav8393
    @chanduyadav8393 3 ปีที่แล้ว +3

    Super srikanth anna song

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs 3 ปีที่แล้ว +5

    సూపర్ ఇలాంటి పాటలు మరెన్నో రావాలి 👍💞

  • @KomaliVeerapanduKomali
    @KomaliVeerapanduKomali 3 หลายเดือนก่อน

    సూపర్ ❤

  • @allepurajaram7961
    @allepurajaram7961 2 ปีที่แล้ว

    Supare supar

  • @lodangiileshyadav8649
    @lodangiileshyadav8649 3 ปีที่แล้ว +1

    Super nakka Srikanth 💐💐💐

  • @janakisravani2103
    @janakisravani2103 2 ปีที่แล้ว +1

    సూపర్. 👌👌👌👌♥️♥️♥️🌹🌹

  • @mahendramahi7086
    @mahendramahi7086 2 ปีที่แล้ว

    chala chala bagundi sir mi pratnam devudu miku manchi avkaslanu thechipettali

  • @pradeepkumarrajalingam3537
    @pradeepkumarrajalingam3537 2 ปีที่แล้ว +2

    Super song lyrics super cute beautiful loketions voice super Melody song 💞👌💯👍🎶💋♥️🔥🙏

  • @Knagajayanth
    @Knagajayanth 4 หลายเดือนก่อน

    ❤❤సూపర్ హాట్స్ miku👍

  • @abhipogula5587
    @abhipogula5587 2 ปีที่แล้ว

    Nakka srikanth anna em pata tiskochav anna superb 😂😂😂😂🙏🙏🙏🙏🙏🙏

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 3 ปีที่แล้ว +2

    👌🏻👌🏻👌🏻👌🏻

  • @sravankumarreddy8649
    @sravankumarreddy8649 3 ปีที่แล้ว

    Excellent. New experiment in folk songs. Dear folk song makers try this type of experiments.

  • @eshwarchary5046
    @eshwarchary5046 3 ปีที่แล้ว +3

    చాలా బాగుంది సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @nrmp3531
    @nrmp3531 2 ปีที่แล้ว

    Paatha paatanu maripincharu suuuuuper sng

  • @jyothijyo5166
    @jyothijyo5166 ปีที่แล้ว +1

    పాట చాలా సూపర్ సూపర్ 👌👍

  • @marupakadevendar7820
    @marupakadevendar7820 3 ปีที่แล้ว +2

    ఇ పాట కథలో ఎప్పడు విన్న supper సాంగ్

  • @kranthishalivahana
    @kranthishalivahana 3 ปีที่แล้ว +1

    అమ్మాయికి ఇంకా కొంచెం డాన్స్ పెడితే బాగుండు టోనీ మీసాలు తింపుడు ఎక్కువయింది
    మిగతా సాంగ్ లిరిక్స్ సంగీతం సింగర్స్ Dop super 👍👍👍