SAARASAGANDHI MITTARI | LATEST VERSION NEW FOLK SONG 2020 | SINGER SHIRISHA | GADDAM_MUSIC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @mynamnagender357
    @mynamnagender357 3 ปีที่แล้ว +9

    యాక్షగానం లో కూడా నేర్పరి రమేష్ బాయ్.... కానీ శిరీష చాలా గొప్పగా పలికిన ఆ పదాల సోయగం చెప్పలేనిది
    Love u shiri🙏

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 4 ปีที่แล้ว +8

    రమేష్ భాయ్....కడుపు నిండా దుంకుడు బువ్వ తిన్నంత రుచికరంగా ఉంది ఈ పాటా, లిరిక్, మ్యూజిక్, సింగింగ్ , కెమెరా,ఎడిటింగ్. అందర్కీ ఆల్ ది బెస్ట్....

  • @crreddy9860
    @crreddy9860 4 ปีที่แล้ว +15

    God bless you and your family. బోత్ ఆఫ్ టీమ్ మిమ్మల్ని మాకు పరిచయం చేసినందుకు అదేవుని కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం వెరీ నైస్ నైస్ సాంగ్

  • @telilaxman8704
    @telilaxman8704 2 ปีที่แล้ว +9

    అబ్బా ఎంత మంచి వాయిస్ మధురం శిరీష రమేష్ అన్న సూపర్ నేనైతే ఒక్క రోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఒక్క పాటే రిపెట్ చేస్తు విన్న సూపర్ అన్న

  • @rameshvanama2435
    @rameshvanama2435 4 ปีที่แล้ว +9

    శిరీష్ అక్కా రమేష్ అన్న కామినేషన్ సాంగ్ సూపర్ మీవల్లే తెలంగాణ లో జనపదాలు ఊపిరి పోసుకుంటున్నయ్...

  • @singershivajiofficial8915
    @singershivajiofficial8915 4 ปีที่แล้ว

    Super

  • @muralikancham3121
    @muralikancham3121 4 ปีที่แล้ว +68

    ఈ జానపదం లో పల్లెటూర్లలో వేసే నాటకాల (యక్ష గానం) ప్లేవర్ ఉంది!👌

    • @Redmia-sy6wo
      @Redmia-sy6wo 4 ปีที่แล้ว

      Anna neepatalu chalabaguntaiah

  • @laxmanp5190
    @laxmanp5190 3 หลายเดือนก่อน +1

    🌺🌹 యక్షగానం టైప్ లో సాంగ్ సూపర్ 👌🏼👌🏼👌🏼

  • @akbarpashaakbarpasha923
    @akbarpashaakbarpasha923 4 ปีที่แล้ว +91

    జూనియర్ శ్రీదేవి నా శిరీష ..
    ఒకసారి శ్రీదేవి గుర్తుకు వచ్చింది ...

  • @thirupathikodi2517
    @thirupathikodi2517 2 หลายเดือนก่อน +1

    లక్ష్మీ నరసింహ స్వామి, లక్ష్మీదేవి మధ్య జరిగే సరస విరహ యక్షగాన పాటను రమేష్ అన్న చాలా అద్భుతంగా మనకు వివరించారు.

  • @rameshkondur5015
    @rameshkondur5015 4 ปีที่แล้ว +5

    జానపదంలో వినూత్న ప్రయత్నం బాగుంది.

  • @katamsathaiah2641
    @katamsathaiah2641 2 ปีที่แล้ว +1

    ఈ పాట 72 సార్లు చూసిన ఇప్పటికీ ఎంత చూసినా ఎంత విన్నా తనివి తీరదు బూత్ బూత్ అచ్చా హై హైలెట్ శిరీష రమేష్ అన్న ఇంకా ఈ sawanti పాటలు ఎన్నో ఎన్నో మీరు పాడాలి మేము వినాలి 👌👌👌👌🙏🙏🙏🙏💘💘💘💐💐💐🌹🌹

  • @bharathbomma500
    @bharathbomma500 4 ปีที่แล้ว +17

    శిరీష గారు మీరు పాట బాగా పాడారు మీ వాయిస్ చాలా బాగుంది మీరు చాలా అందంగా ఉన్నారు గడ్డం రమేష్ అన్న యాక్టింగ్ సూపర్ అన్న

  • @kollurulalaboi3870
    @kollurulalaboi3870 4 ปีที่แล้ว +2

    పాట చాలా బాగుంది పాత పాటలు ఒకప్పుడు నాటకంలో ఉన్నట్టు పాడడం చానా నాకు ఆనందంగా ఉంది ఇలాంటి పాటలు మునుముందు మరెన్నో పాడాలని అదే విధంగా మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @rajendravasake6901
    @rajendravasake6901 4 ปีที่แล้ว +3

    ఆణిముత్యలాంటి పదాలకు గొప్ప అభినయం చాలా బాగా కుదిరింది simply superb

  • @edlarajendraprasad8751
    @edlarajendraprasad8751 4 ปีที่แล้ว +30

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అనేవాళ్ళు like cheyandi

  • @జన్నేసిద్ధులు
    @జన్నేసిద్ధులు 4 ปีที่แล้ว +20

    అన్ని రకాల పాటలు పాడి గాయకులు తన నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి .ఇరువురు అదే చేస్తున్నారు .ఏది ఏమైనా ఈ పాటలో శిరీష చాలా అందంగా కనిపించారు 👌👌👌👌👌

  • @asheervadamjestadi7101
    @asheervadamjestadi7101 3 ปีที่แล้ว +2

    అన్నా సూపర్ సాంగ్......ఎన్ని సార్లు వింటున్న వినాలనిపిస్తుంది....2days నుండి 25 టైమ్స్ చూసా...ఇంకా చూడలనిపిస్తుంది.....lyric సూపర్

  • @sirigirivinay4352
    @sirigirivinay4352 3 ปีที่แล้ว +3

    పాటలో ప్రతి అక్షరం చాలా అందంగా స్టైలిష్ గా పాడినారు. అద్భుతమైన సంగీతం. వినసొంపుగా స్వరములు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించెల చక్కనైన జానపదం

  • @arr3375
    @arr3375 4 ปีที่แล้ว +36

    ఎనకటి నాటకాలు జ్ఞాపకం చేశారు..శిరీష గారి నటన,మేకప్ సూపర్..మొత్తం మీద ఒక సూపర్ సాంగ్ ఇది...👌👍

  • @zambhavadarshanafrasaram9306
    @zambhavadarshanafrasaram9306 3 ปีที่แล้ว +9

    అద్భుతమైన గీతం. నిజంగా పాటలు ఈ విధంగా ఉండాలి

  • @dayanandasaraswathi
    @dayanandasaraswathi ปีที่แล้ว +2

    పాట చాలా బాగుంది మా చిన్న నాట చూసిన వీధి భగవతం జ్ఞాపకం వచ్చింది పాట రాసిన కవికి గాయకులకు వందనం

  • @donkinijayaram2202
    @donkinijayaram2202 4 ปีที่แล้ว +5

    Anna super song excellent music Namdev anna Garu karimnagar kalakar great good job super super super పాత కాలం నాటి మధురాలు ఈ పాట తొ విని మనసు తేలిక పడింది

  • @shivajishankar8862
    @shivajishankar8862 4 ปีที่แล้ว

    రామాయణం సుందరకాండలో.సీతమ్మతో,రావణుడు ..పలికిన మాటల వలెనే ఉన్నై....

  • @rajamouliravula8367
    @rajamouliravula8367 4 ปีที่แล้ว +72

    శిరీష బాగా పాడింది మరియు అందంగా కనపడింది...గడ్డం రమేష్ వాయిస్ లోని ఆ జీరా జానపద పాటలకు బాగా నప్పుతుంది....అల్ ద బెస్ట్ మీ అందరికి

  • @prasadsjp1
    @prasadsjp1 ปีที่แล้ว +2

    GL Nandev, chudaniki ala kanapadadu but music matram oka range lo set chestaru. Not only this song, lots of songs. One of Best music

  • @rangu.shashigoudofficial6457
    @rangu.shashigoudofficial6457 4 ปีที่แล้ว +11

    యక్షగాన శైలిలో
    చాలా అందంగా ఉంది ఈ పాట
    😍😍

  • @durgaprasadsatagopam34
    @durgaprasadsatagopam34 2 หลายเดือนก่อน

    మీ గానం మధురమైన అభిమానం.... ఆరాధన చేసుకున్నట్లుగా ఉంది

  • @ramreddyabbidi7259
    @ramreddyabbidi7259 4 ปีที่แล้ว +147

    యక్షగాన సాహిత్యానికి, బాణీలకు పట్టం కట్టే మంచి రోజులు వచ్చాయి .జానపద కళలు, కళాకారులు వర్ధిల్లాలి.

    • @kumartadepalli2018
      @kumartadepalli2018 4 ปีที่แล้ว +6

      శిరీష గారు సూపర్ గా పాడుతున్నారు

    • @brahmacharygundoju329
      @brahmacharygundoju329 3 ปีที่แล้ว +3

      super song

    • @RamaKrishna-sl6nz
      @RamaKrishna-sl6nz 3 ปีที่แล้ว

      నా కు ఒక మార్గాన్ని చుపీంచడి

    • @AshokKumar-ig7xi
      @AshokKumar-ig7xi 3 ปีที่แล้ว

      Super👍👍 song🎵🎵🎵 ramesh anna 🕺🕺🕺🕺🕺😆😆

  • @venkateshreddy4664
    @venkateshreddy4664 4 ปีที่แล้ว +1

    సింగర్ శిరీష సూపర్ హిట్ సాంగ్స్ మీరు ఎలా కాలం ఇలాగనే మంచి సాంగ్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా👌👌👌👌👌👌👌

  • @santhukolatam1012
    @santhukolatam1012 4 ปีที่แล้ว +113

    ఇప్పటికి రెండు వందలా సార్లు విన్న పాట సూపర్ శిరీష... రమేష్ అన్న.. 70 మందికి వారి సెల్ ఫోన్ లో యూట్యూబ్ లో పాట పెట్టి ఇచ్చిన

    • @GaddamMusic
      @GaddamMusic  4 ปีที่แล้ว +13

      Tq tq somach
      మీలాంటి అభిమానులు నాకు దొరకడం చాలా అదృష్టం

    • @sandyabikkanurri4222
      @sandyabikkanurri4222 4 ปีที่แล้ว +2

      Andhariki avakaasham evvali bro appude miru kuda help cheysinavaru avutharu

    • @Alex-kq7vl
      @Alex-kq7vl 3 ปีที่แล้ว +2

      @@GaddamMusic mee gonthulo yedhu magic vundi bro...💖💖💖👏👏🤝🤝🕺🕺🎷🎹🎶🎶🎼🎸🎸🎻🥁 superb

    • @rameshavula2827
      @rameshavula2827 3 ปีที่แล้ว

      @@GaddamMusic 0

    • @muddammutham6569
      @muddammutham6569 3 ปีที่แล้ว +2

      అన్న నేనుకూడా

  • @Sanketh.Spyder
    @Sanketh.Spyder 4 ปีที่แล้ว

    Janapadanni brathikistunna
    sy tv shathakoti vandanalu...
    ilanti hit songs inkonno ravali..👍👍👍👍👍

  • @venkatnayeecollections8463
    @venkatnayeecollections8463 4 ปีที่แล้ว +6

    అమ్మతోడు 🙆🙆ఇలాంటి సాంగ్ ఇప్పటి వరకు ఎప్పుడు వినలేదు.కెక పుట్టించారు. శిరీష నవ్వు సూపర్ అంతే

  • @rameshsuperawesome5744
    @rameshsuperawesome5744 หลายเดือนก่อน +2

    ఎక్స్ల్లెంట్

  • @nareshgoudtallapalli5028
    @nareshgoudtallapalli5028 4 ปีที่แล้ว +15

    ఈ పాట బాగుంది కానీ అందరికి నచ్చదు
    యక్ష గానము భాగోతాలు విన్నవారికి చూసినవారికి మాత్రమే చాలా బాగా నచ్చుతుంది.
    ఒక మంచి ప్రయత్నం చేశారు మీరు. ఇంకా ఇలాంటి పాటల ట్రెన్డ్ రావాలి

    • @nordiccountries2355
      @nordiccountries2355 4 ปีที่แล้ว

      Ha bro yakshagana flavour

    • @Ravindra778
      @Ravindra778 4 ปีที่แล้ว

      Who said that, find the original tune of saarostarostara and why this kolaverry, you should appreciate they are bringing up the folk jenres

  • @tharunkumarrockstar816
    @tharunkumarrockstar816 3 ปีที่แล้ว

    ఒకప్పటి పాటలకి ఉన్న సాహిత్యాలు ఇప్పుడు లేవు ఒక పాటకి అన్ని కోణాల్లో సాహిత్యాలు ఉండాలి అల లేకపోతే పాటలు ఎంత గట్టిగా పాడిన అది బురద లో పోసిన పన్నీరు అవుతుంది కాని మీ గడ్డం మ్యూజిక్ లో అలాంటి సామెతలు వర్తించవు కారణం మీ గడ్డం మ్యూజిక్ లో ఏ పాట అయిన అదొక అమృతం లా ఉంటుంది రమేష్ గారు చాలా చక్కగా గాత్రం అందిస్తారు అలాగే శిరీష గారిని ఎప్పుడు చూసినా కూడా ఒక స్వచ్ఛమైన తెలుగింటి అమ్మాయి లా చేస్తుంది అలాగే శిరీష గారు మాకు శ్రీదేవి లా కనిపిస్తారు శ్రీదేవి గారు మన ముందు లేరని లోటుని శిరీష గారు తీరుస్తున్నారు మీరు మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ విశ్వాసం తో దేవుడి కృప ఉండాలని కరుకుంటున్నాను ..
    🙏🙏🙏

  • @aspshortfilms8169
    @aspshortfilms8169 4 ปีที่แล้ว +69

    దేవేందర్ తాతా తబల కి లైక్ చెయ్యండి

  • @GopiGopi-yg2vs
    @GopiGopi-yg2vs 4 ปีที่แล้ว +139

    💐💐💐💐💐👌👌👌👌👌ఏ పాట ఐనా శిరీష పడితే బాగా వుంటుంది 🌹🌹🌹🌹

  • @uppy2127
    @uppy2127 4 ปีที่แล้ว +6

    Song chalabagundi, ramesh anna nee voice ee pataku correct ga saripoyindi shirisha garu old look lo glamorous ga unnaru.totally I love this song.

  • @SureshGaana
    @SureshGaana 4 ปีที่แล้ว +131

    యక్షగానం లాగా చాలా బాగుంది పాట.
    శిరీష సావిత్రి look చాలా బాగుంది.

  • @mudasalasatyanarayana4317
    @mudasalasatyanarayana4317 4 ปีที่แล้ว +39

    ఇప్పటి సినిమా పాటలు కన్నా మీ పాటలు ఒకప్పటి పాత సినిమాలు పాటలు వలె ఉన్నాయి అన్న.

  • @muthyam2317
    @muthyam2317 4 ปีที่แล้ว +1

    Thirigi thirigi malli mana yenukati kathalake akkuva value vastadhemo..super ...
    chiruthala ramayanam vinnattunnadhi..👌

  • @jaibeemgs9078
    @jaibeemgs9078 4 ปีที่แล้ว +160

    పాట వింటుంటే మనసు ప్రశాంతంగా వుంది అనే వాళ్లు లైక్ చేయ్యండి

  • @anilbarkuti251
    @anilbarkuti251 4 ปีที่แล้ว +2

    Shirisha akka nuvvu na favourite singer e song lo nuvvu different ga vunnav sridevi ni malli gurthuchesav
    Tq you Akka

  • @madhumamatharani5035
    @madhumamatharani5035 4 ปีที่แล้ว +6

    Kongotha lokam Loki
    Kongotha lyrics tho
    kongotha pata
    Super Ramesh Anna and na cute shireesha
    Superb song enjoy it
    Love u gaddam music

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 ปีที่แล้ว +2

    ఈ పాట వినసొంపుగా, అర్ధవంతంగా చాలా చాలా బాగుంది...

  • @g.smusicchannel945
    @g.smusicchannel945 4 ปีที่แล้ว +8

    ఈ పాట నేను చాల సార్లు విన్నాను. ఒక 8 ఏండ్ల క్రితం ఎలా అంటే.షింధు ఏక్షగానం లో విన్నాను. ఆ తరువాత ఇదే మల్లి వినడం తొలి సారీ విన్న అనుభూతి కలిగింది.మరియు భావవ్యక్తీకరణం అద్భుతం గా పలికారు సూపర్ అన్నా.ఈ పాట చిరంజీవి ఆకుల ఫోక్ స్టూడియో విన్నర్ తన నోటా వింటే ఇంకా అద్భుతంగా వుండేది.అని నా అబిప్రాయం.🎶👌👌

  • @ravichandragaddam1766
    @ravichandragaddam1766 4 ปีที่แล้ว +2

    Gaddam Ramesh garu...Mee albums bhaguntunai.... me voice and Sirisha gari voice big assets in your albums...👌👏👏👏

  • @bacchalakurasreeshailam2453
    @bacchalakurasreeshailam2453 4 ปีที่แล้ว +3

    Very nice...

  • @kethankumar1039
    @kethankumar1039 4 ปีที่แล้ว

    Anna mana purathana maina song thisukoni chaala baga trend set chesi ippati generation ki vinipincharu miku mi song ki mi performance ki mi group ki naa 🙏🙏🙏chaala baaga song padaru

  • @shivakrishna5636
    @shivakrishna5636 4 ปีที่แล้ว +8

    One more hit song from GADDAM MUSIC
    Tune superbbbbbbb repeating mode on

  • @durgamrajesh3317
    @durgamrajesh3317 4 ปีที่แล้ว +1

    Super song

  • @naliramesh5389
    @naliramesh5389 4 ปีที่แล้ว +44

    శిరీష నీ స్వరానికి ఎల్లప్పుడూ అభిమానినే,రమేశన్న గొప్పతనం తెలియనిది కాదు.

  • @mymovieworld1928
    @mymovieworld1928 4 ปีที่แล้ว

    M padav shiresha me voice ki. Nenu pedha fan vanalu kuravanga song lo me voice super kothaga vundhi endhulo kuda chala fresh ga vundhi..kane meeu dance chestea chudalane vundhi andareke.....

  • @ramarao8939
    @ramarao8939 4 ปีที่แล้ว

    Shirisha tho ...........harmony composition chala bagundi............beautiful old type song......very cute song.........

  • @rapallibhumesh
    @rapallibhumesh 4 ปีที่แล้ว +34

    Gl నాందేవ్ గారి సంగీతం రమేష్&శిరీష గార్ల గణమృతం 💛💛💛♥️♥️♥️♥️

  • @rairupesh2570
    @rairupesh2570 4 ปีที่แล้ว +1

    Supr ramesh. Supr shesha both suprsong

  • @durgarav34568
    @durgarav34568 4 ปีที่แล้ว +3

    Bittiri satti 2nd. Superb performance

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 3 ปีที่แล้ว

    రమేష్ అన్న ముందుగా జై భీమ్ 🙏మీ వైయస్ సూపర్ రో సూపర్ 🙏🙏👌👌👌👌💐💐💐💐💐

  • @AjayYadav...
    @AjayYadav... 4 ปีที่แล้ว +5

    Song superb👏👏👏

  • @anandthippani1989
    @anandthippani1989 4 ปีที่แล้ว +4

    Lyrics super... Nice Song...
    కొత్తగా ఉందీ పాట...

  • @aoutivinodkumaraoutivinodk99
    @aoutivinodkumaraoutivinodk99 3 ปีที่แล้ว +3

    ఎన్నిసార్లు విన్న పాట మళ్ళి వినాలనిపిస్తుంది పాత పాటలకు జీవం పోశారు సూపర్ అన్నా సూపర్

  • @madhukumar9923
    @madhukumar9923 4 ปีที่แล้ว +1

    OLD MOVIES LO JAMUNA LA VUNNARU SIRISHA GAARU💜💜💜💜
    EE LOCKDOWN MEE SONGS THO HAPPY GA GADICHIPOTHUNNADI☑️

  • @lingamy8037
    @lingamy8037 4 ปีที่แล้ว +172

    Shirisha voice ki oka like vesukondi

  • @srv4552
    @srv4552 3 ปีที่แล้ว

    ఈ పాటలోయక్షగాన పదాలుపెట్టడం పాతారోజులు గుర్తుకొస్తున్నాయి ఇలాంటి పాటలుకనీసం ఒక్కటైన చెయ్యండి అది శిరీష మీరేపడాలి ప్లీజ్

  • @సాయిబాబా.జీ
    @సాయిబాబా.జీ 4 ปีที่แล้ว +4

    అన్న ఏమి పాట యూట్యూబ్ మొత్తం లెంకిన దొరకదు బ్రో శిరీష మాటలు లెవ్. అన్న ఇంకో పాట మొత్తం తబల తో చెయ్యండి బ్రో బాగుంది

  • @singerboddudilip7397
    @singerboddudilip7397 4 ปีที่แล้ว

    SUperb anna song మంచి యక్షగానం

  • @dhanuare9570
    @dhanuare9570 4 ปีที่แล้ว +3

    యక్షగానం లాగ వుంది చాలా బాగుంది యక్షగానం లాగ ఇంకా చాలా పాటలు పడుండ్రి రమేష్ అన్న

  • @sureshsingam8768
    @sureshsingam8768 4 ปีที่แล้ว +2

    శిరీష సిస్టర్ చాలా బాగా పాడారు రమేష్ అన్న మీరు కూడా చాలా బాగ పడాలి ఆట కూడా చాలా బాగుంది

  • @vinaykumarkukkunuri2386
    @vinaykumarkukkunuri2386 4 ปีที่แล้ว +3

    Woww.. looking like a mahanati.. shirisha mdm nice performance... song chla bga pdru anna..

  • @sanjuaryaarya2119
    @sanjuaryaarya2119 4 ปีที่แล้ว +2

    Kindha midha oopu... Ramesh Anna thopu........ lyrics and music... super.... song...... music is... special.....

  • @comedyvideos3993
    @comedyvideos3993 4 ปีที่แล้ว +22

    పౌరాణికం బాణీలను ఈనాటి తరానికి అందిస్తున్న గడ్డం రమేష్ గారికి జోహార్లు

  • @eerlaramesh4733
    @eerlaramesh4733 3 ปีที่แล้ว +1

    Suparoooooo....Super......

  • @sravankumars3345
    @sravankumars3345 4 ปีที่แล้ว +34

    మహా నటి సినిమాలో కీర్తి సురేష్ లాగా కనిపిస్తుంది శిరీష ఈ పాటలో

  • @Vemmanaa
    @Vemmanaa 4 ปีที่แล้ว +1

    చిందు యక్షగానం స్టైల్లో పాట అద్భుతంగా ఉంది మీ ఇద్దరి వాయిస్ సూపర్ గా ఉంది ఈ సాంగ్ ఎవర్గ్రీన్.
    శిరీష వాయిస్ బావుంటుంది .
    మీ వాయిస్ లో బేస్ అద్భుతంగా ఉంటుంది రమేష్ .
    తెలియక అడుగుతున్న సింధు యక్షగాన జాతీయ కళాకారుడు గడ్డం సమ్మయ్య మీకేమైనా రిలేషన్ ? అన్యధా భావించకండి .

  • @kamaleslavath359
    @kamaleslavath359 4 ปีที่แล้ว +25

    అద్భుతమైన పాట , అందమైన చిత్రీకరణ

    • @GaddamMusic
      @GaddamMusic  4 ปีที่แล้ว

      Tq

    • @villagevihaar15428
      @villagevihaar15428 4 ปีที่แล้ว

      మీకు జానదానికి యక్షగాన నికి తేడా తెలియట్లేదు

    • @villagevihaar15428
      @villagevihaar15428 4 ปีที่แล้ว

      అద్భుతమైన పాట అని....

  • @janaiahcheruku6734
    @janaiahcheruku6734 4 ปีที่แล้ว +1

    సాంగ్ సూపర్ 1996లో బాగోతం చూస్తున్నట్టుగా ఉంది శిరీష్ నువ్ చాలా చాలా బాగున్నావ్ 👌👌👌👌👌👌👌👌♥️♥️♥️♥️

    • @sufiyangarden1755
      @sufiyangarden1755 4 ปีที่แล้ว +1

      ఒసేయ్ రాములమ్మ లోని సాంగ్ బాణీ లా ఉంది

  • @rakeshpasula4208
    @rakeshpasula4208 4 ปีที่แล้ว +6

    సూపర్ సాంగ్ యాక్టింగ్ 👌

  • @smvideos650
    @smvideos650 4 ปีที่แล้ว

    అన్నా పాట చాలా బాగుంది👌👌👌👌👌.
    నా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పాడినట్లు విన్నాను. మళ్లీ ఇప్పుడు వింటున్న......
    కానీ అన్నా నాదొక చిన్న విన్నపం.
    ఇంతకుముందు కూడా చెప్పాను.
    మనమంతా తెలుగు వాళ్ళం.
    మన పాడే పాటలు కూడా తెలుగులోనే ఉంటాయి.
    కాబట్టి చివరలో వచ్చే పేర్లు కూడా తెలుగులోనే వేయండి అన్నా 🙏🙏🙏🙏🙏...
    మన పాటలను మనం గౌరవించినట్లు
    మన భాషను కూడా మనం గౌరవించు కుందాం.
    దేశభాషలందు తెలుగు లెస్స.
    ఇకపై వచ్చే పాటలలో
    అలాగే చేస్తారు అని కోరుకుంటున్న.......
    తెలుగు భాషాభిమాని గా వేడుకుంటున్న.......
    దీనికి రిప్లై ఇస్తారని అనుకుంటున్నా 🙏🙏🙏

  • @lv8997
    @lv8997 4 ปีที่แล้ว +9

    Music and track or reedham super Anna mind blowing

  • @saiduluboddupally5802
    @saiduluboddupally5802 4 ปีที่แล้ว

    e song vintunte manassu chala prashanthanga vundi....music superb

  • @sivatrends5246
    @sivatrends5246 4 ปีที่แล้ว +5

    Sireesha baga paduthundhi songs♥️♥️♥️♥️

  • @allareddyeppa1400
    @allareddyeppa1400 2 ปีที่แล้ว

    Osea Ramulamma loni pata grtukostundi ramesh babu sireesha exlant 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @NaniNani-fr2ei
    @NaniNani-fr2ei 4 ปีที่แล้ว +3

    Enni Sarlu vinna thanivi therani pata Gaddam Ramesh Anna mariyu Shitisha kalisi chala chakkati pata Andhinchru , Mallli Elanty Marika pata andhistharani Me cominetion kosam edhiri chustham

  • @ponnalabalu1199
    @ponnalabalu1199 2 ปีที่แล้ว +1

    Gaddam Ramesh and shirisha both voice and actining very exceleñt this song 45 years old very good ramesh

  • @rajagoudchennagari6510
    @rajagoudchennagari6510 3 ปีที่แล้ว +16

    ఇలాంటి మ్యూజిక్ విని చానా రోజులు అయింది

  • @budharapulavanya5095
    @budharapulavanya5095 3 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది.👌👌👌👌

  • @devarajupedduri2740
    @devarajupedduri2740 4 ปีที่แล้ว

    యాక్షగాన బాణిలో,అద్భుతమైన గెటప్ తో చాలా బాగా సెట్ అయ్యారు.

  • @ginkasantosh7745
    @ginkasantosh7745 4 ปีที่แล้ว +3

    Supersong... Super singer s.. Super music... Super dairact... Fantastic.. Mecup..

  • @nareshnare5166
    @nareshnare5166 3 ปีที่แล้ว +1

    Nice Anna song vintuntea aakaligaledhu 💗

  • @narsaiahpalja2608
    @narsaiahpalja2608 4 ปีที่แล้ว +3

    Supar sang

  • @anjipittala3225
    @anjipittala3225 4 ปีที่แล้ว +2

    Shirisha super looks...Ramesh Anna full enjoy ...👌👌👌👌

  • @rajuchinnollaofficialyoutu3111
    @rajuchinnollaofficialyoutu3111 4 ปีที่แล้ว +6

    Shirisha super voice meedhi Ramesh anna allso👌👌👌👌👌👍👍

  • @lakshmanarao7970
    @lakshmanarao7970 6 หลายเดือนก่อน

    మళ్ళీ మళ్ళీ వినాలి ఈ తియ్యని పాటని

    • @lakshmanarao7970
      @lakshmanarao7970 5 หลายเดือนก่อน

      శిరిషా నాకు ఇష్టమైనా ఫోక్ సింగర్

  • @teluguwala99
    @teluguwala99 4 ปีที่แล้ว +19

    Ramesh annaki like esukondi

  • @shashishashivaredhan7615
    @shashishashivaredhan7615 4 ปีที่แล้ว

    సూపబ్ సాంగ్ న్యూ కొత్త లిరిక్
    ,,,💞💟💞🎶🎵🎼🔊🔉🎤🎧

  • @raghumaharaj4105
    @raghumaharaj4105 4 ปีที่แล้ว +6

    శిరీష మమ్ నువ్ సూపరో సూపర్...
    ఐ లవ్ your వాయిస్, మీరు పాడే సాంగ్స్ చాల చాల బాగుంటాయి...రైటర్స్ నీకోసమే రాసినట్టు... ఉంటాయి

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha3656 4 ปีที่แล้ว +10

    సూపర్ లిరిక్స్

  • @sunnysensationalstar9001
    @sunnysensationalstar9001 4 ปีที่แล้ว +1

    Superb

  • @padigelaakash7367
    @padigelaakash7367 4 ปีที่แล้ว +4

    మధుబాబు అన్న లిరిక్స్ సూపర్ ,సింగింగ్ సూపర్ రమేష్ అన్న,శిరీష గారు