ఎంత అద్భుతమైన పాట..!! ఇది నచ్చలేదని కొంత మంది పెట్టి వున్నారు.. వారికి సంగీత జ్ఞానం లేదని అనుకోవాల్సి వస్తోంది..!!ఈ పాటని నచ్చని వారు ఉంటారా..? ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలు ఊపిన పాట ఇది..!
ఈ పాటను కోటప్పకొండ తిరునాళ్ళలో నా చిన్న తనంలో చూసినప్పుడు కలిగిన సంతోషమే వేరు. ఇక్కడ ఈ ఎల్. విజయలక్ష్మి గారి డ్యాన్స్ కంటే కూడా వారే చాలా బ్రహ్మాండంగా చేశారనిపిస్తుంది.
Adhbhutamina lyrics..music.. Composition..n expressions Vijaya lakshmi gaari naatyam Nemali to poti padinatlu vundi.. Really old Is gold. Thanks for all the team..
Proudly I m telling these type of hystorical Beautiful songs never seen in CINE FIELD NOW, my big Salutes to the song writer, Dancer,Coriographar n Creater of the Songs,hence I m certifying these songs are all time GOLDEN HITS,
Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet sweet voice in world than all, madhura gaanam divya gaanam, gaana kokila, Nightingale, madhuram, suseela Amma gari mundara all singers waste, voice ante suseela Amma gari de, definition of singer, what a wonderful voice, best number one singer in world, i get paravasam, thanivi thiradu, i love suseela Amma garu
పాట పాడింది పి.సుశీల. సంగీతం టి.వి. రాజు. ఈ పాట రాసింది డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు. చాలా అప్ లోడ్స్ లో పాట రాసింది ఎవరో పేర్కొనరు. పాటకి స్వర కర్త ఎంత ముఖ్యమో గీత కర్త కూడా అంతే ముఖ్యం. ఈ పాటలోని కొన్ని పదాల ప్రయోగం అద్వితీయం. ‘‘రంగేళి ప్రాయం’’ ‘‘నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి’’ ‘‘నీ కొస చూపుతో నన్ను వేటాడవా’’ అనేవి సాహితీ ప్రియులను ఊర్రూతలూగిస్తాయి.
Yesteryear Music Legend and Dear friend of NTR i.e. TV Raju the father of Raj ( one of the duo of Raj Koti)composed this song. A super hit in those days.
Excellent song, ntr super, gaana saraswathi, gaana kokila and Nightingale of world suseela Amma garu great singing and voice, dance of Life.L.vijayalakshmi excellent
The song what ever it may be, Suseelamma's voice sweetness is abundant/infinity level.What a great singer n she is a tremendous gift to all music lovers gifted by God. 14-05-2023/Bangalore.
This popular song sing by Dasara festival beggars in my childhood days, ie 50 yrs back in Machilipatnam. It shows how the cinema songs influenced the people. Now the cinema songs are mere trash. After comeback from theatre we forgot the songs.In those days even songs poets, music directors, singers and actors put their life in it. That’s why they are hit songs and public used to sing.
Suseela Amma garu sang very great ly, no one can sing like suseela Amma garu, very hit song, dance superb, ntr is super, suseela Amma garu is number one singer, best number one singer of world, voice is so sweet sweet sweet sweet and madhuram, great voice than all in world
వీడియో 22 వ సెచండ్ దగ్గర గెంతిన గెంతు, చివర 3.02 నిమిషాల దగ్గర నీ కొసచూపుతో నన్ను వేటాడవా అంటూ విల్లులా వంగి వింటి నారిని సారిస్తున్నట్లు అభినయించడం ... ఈ రెండూ చాలు, ఈ పాటను ఎన్ని పర్యాయాలైనా చూడవచ్చు.
ఎంత అద్భుతమైన పాట..!! ఇది నచ్చలేదని కొంత మంది పెట్టి వున్నారు.. వారికి సంగీత జ్ఞానం లేదని అనుకోవాల్సి వస్తోంది..!!ఈ పాటని నచ్చని వారు ఉంటారా..? ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలు ఊపిన పాట ఇది..!
As
Super song
tvrajumusicsuper
R
Exllentsong
పాట రచయితకూ సంగీత దర్శకులకూ గాయని సుశీలమ్మ గారికీ దర్శకులకూ
నిర్మాతకూ నటీనటులకూ సాంకేతిక సభ్యులకూ ప్రతి ఒక్కరికీ పాదనమస్కారములు
L Vijaya Lakshmi నటన, డ్యాన్స్, అభినయంనకు నేను ముగ్దుడనయ్యాను....ఆమె ఒక నటరాజ నిలయ నాట్య కళాకారిణి లా ఉంది!
ఈ పాటను కోటప్పకొండ తిరునాళ్ళలో నా చిన్న తనంలో చూసినప్పుడు కలిగిన సంతోషమే వేరు.
ఇక్కడ ఈ ఎల్. విజయలక్ష్మి గారి డ్యాన్స్ కంటే కూడా వారే చాలా బ్రహ్మాండంగా చేశారనిపిస్తుంది.
Rajashri kadu
Adhbhutamina lyrics..music..
Composition..n expressions
Vijaya lakshmi gaari naatyam
Nemali to poti padinatlu vundi..
Really old Is gold.
Thanks for all the team..
శ్రీదేవి యెర్రిసాని గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
Super song,beautiful lyric,music,,golden voice of Susheela .one of best song
Good
Mk
ఒకప్పుడు ముస్లిం పెళ్లిళ్లలో గుర్రం ఊరేగింపు లో ఈపాట ఒక ఊపు ఊపింది
Proudly I m telling these type of hystorical Beautiful songs never seen in CINE FIELD NOW, my big Salutes to the song writer, Dancer,Coriographar n Creater of the Songs,hence I m certifying these songs are all time GOLDEN HITS,
À
@@kandulaveerabadhram2837
.
చలిగాలి వీచేను నీ కోసమే ఈ చెలి సైగ చేసాను నీ కోసమే అంటూ l. Vijaya లక్ష్మి కవ్వింపు అధ్బుతం
Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet sweet sweet sweet voice in world than all, madhura gaanam divya gaanam, gaana kokila, Nightingale, madhuram, suseela Amma gari mundara all singers waste, voice ante suseela Amma gari de, definition of singer, what a wonderful voice, best number one singer in world, i get paravasam, thanivi thiradu, i love suseela Amma garu
పాట పాడింది పి.సుశీల. సంగీతం టి.వి. రాజు. ఈ పాట రాసింది డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు. చాలా అప్ లోడ్స్ లో పాట రాసింది ఎవరో పేర్కొనరు. పాటకి స్వర కర్త ఎంత ముఖ్యమో గీత కర్త కూడా అంతే ముఖ్యం. ఈ పాటలోని కొన్ని పదాల ప్రయోగం అద్వితీయం. ‘‘రంగేళి ప్రాయం’’ ‘‘నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి’’ ‘‘నీ కొస చూపుతో నన్ను వేటాడవా’’ అనేవి సాహితీ ప్రియులను ఊర్రూతలూగిస్తాయి.
E songs vintunte enduku 20's loo puttana ani badhaga vundi .... seriously those days are golden days❤️
Great singing susheelamma ❤️🙏
Yesteryear Music Legend and Dear friend of NTR i.e. TV Raju the father of Raj ( one of the duo of Raj Koti)composed this song. A super hit in those days.
Aadabratuku
Excellent song, ntr super, gaana saraswathi, gaana kokila and Nightingale of world suseela Amma garu great singing and voice, dance of Life.L.vijayalakshmi excellent
మఖరంధం తాగినట్లే వుంటుంది ఈ పాట 30/4/2020
మకరందం మఖరందం కాదు అన్నయ్య.
@@sumanthbvs1543 ఎదోఒకటి తమ్ముడు చక్కనైనసాంగ్
30/01/2022
@@mounikakuthala5631 👍
@@sumanthbvs1543 .
ఇలాంటి అద్బుతమైన పాటలు ఇక రావు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Movie : Pidugu Ramudu
Cast : N.T.Rama Rao, L. Vijayalakshmi
Music : T.V.Raju
Singer : P. Susheela
Lyrics : C. Narayana Reddy
రా రా రారా కౌగిలి చేర రారా దొరా..
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా
నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడా
మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చినవాడా
మెరుపులున్న చినవాడా
రా రా రారా కౌగిలి చేర రారా దొరా
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
రా రా కౌగిలి చేర రారా దొరా
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే..
చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే..
మనసందుకో నా మరులందుకో.... మనసందుకో నా మరులందుకో....
ఓ మగరాయడా నీకు బిగువెందుకో
రా రా కౌగిలి చేర రారా దొరా....ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి...
పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి...
మాటాడవా సయ్యాటాడవా.... మాటాడవా సయ్యాటాడవా....
నీ కొస చూపుతో నన్ను వేటాడవా
రా రా కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
రా రా కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
Super 🎉🎉🎉
High grade dancing performance by L. Vijaya Lakshmi garu.
L.Vijaya Laxim - one of the most agile and beautiful dancer. And NTR is very handsome. Thanx for upload
No words to say it is excellent
janapada nayakuduga N T R pidugu ramudu sensational
B. Vittala acharya N T R combination sweet memorable
stories,songs, neti taraniki kuda kavali...?
I never forget this song.... really such a beautiful dancer and nice song 😍😍😍😍😍
ఇదే సాంగ్ తీసుకుని పేరడీ గా భక్తి గీతం కూడా రచించారు దిసీజ్ గ్రేట్ సాంగ్
ఏడుకొండలవాడ కనరా నన్ను నీ నీడలో నిలిచిన నిరుపేదను
The song what ever it may be, Suseelamma's voice sweetness is abundant/infinity level.What a great singer n she is a tremendous gift to all music lovers gifted by God.
14-05-2023/Bangalore.
విజయలక్ష్మి ఎంత గొప్ప నర్తకో సూపర్
Susheela gari voice.lv laxmi gari performance and presence of legend NTR are superb
Very nice dance . After a long time I am really delighted to see Smt. L. Vijayalakshmi. Thanks to ALL.
❤️❤️❤️
Memu ఈ సాంగ్ bhajana లో vestamu. ఆ style ఇలా వుంటుంది. "స్వామి సుందర సత్య నారాయణ నీ మోమైన చూపించు కమలాసన"
సార్ భజన పాట మొత్తం రిలిక్స్ పెట్టండి సత్యనారాయణ స్వామి వారి మీద
ఎన్ టీ ఆర్ రాజశ్రీ నటించిన చిత్రము
పిడుగు రాముడు.చలి గాలి వీచేను నీ
కోసమే .రారా కౌగిలి లో చీర రారా.
The most beautiful, dancer L, vijayalaxmi garu hat,sof her talent Namasthe
This popular song sing by Dasara festival beggars in my childhood days, ie 50 yrs back in Machilipatnam. It shows how the cinema songs influenced the people. Now the cinema songs are mere trash. After comeback from theatre we forgot the songs.In those days even songs poets, music directors, singers and actors put their life in it. That’s why they are hit songs and public used to sing.
No word's to say.. just feel the excellent..
Ll
Suseela Amma garu sang very great ly, no one can sing like suseela Amma garu, very hit song, dance superb, ntr is super, suseela Amma garu is number one singer, best number one singer of world, voice is so sweet sweet sweet sweet and madhuram, great voice than all in world
Ppl Xerox Please leave
రా రా రారా కౌగిలి చేర రారా దొరా..
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా
నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడా
మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చినవాడా
మెరుపులున్న చినవాడా
రా రా రారా కౌగిలి చేర రారా దొరా
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
రా రా కౌగిలి చేర రారా దొరా
ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే..
చలిగాలి వీచేను నీకోసమే...ఈ చెలి సైగ చేసేను నీకోసమే..
మనసందుకో నా మరులందుకో.... మనసందుకో నా మరులందుకో....
ఓ మగరాయడా నీకు బిగువెందుకో
రా రా కౌగిలి చేర రారా దొరా....ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి...
పొదరిండ్లు నిను నన్ను రమ్మన్నవి....నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి...
మాటాడవా సయ్యాటాడవా.... మాటాడవా సయ్యాటాడవా....
నీ కొస చూపుతో నన్ను వేటాడవా
రా రా కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
రా రా కౌగిలి చేర రారా దొరా...ఈ రంగేళి ప్రాయమ్ము నీదేను రా...
Exellent dancing L Vijayalakshmi mam, and God NTR sir ex CM of AP.
No such a classical and beautiful dancer we found in future also hats off to l Vijayalakshmi
Chandrasekhara Chari Anantapur
Lion walk jai NTR
I like it very much song.hatsep to Legendary Singer. Dr P Susilamma. & Super performance legendary Actar Dr.Ntr. L.Vijayalakshmi.
No one can touch NTR craze and acting skills
50 years dhatina netiki ever green song
Functions musical troup ki Eee song
vuntundhi...?
A
L.Vijay Laxmi the most beaufull dancer in Telugu cinema never before never afterTq
తను రాజశ్రీ ....బ్రో విజయ లక్ష్మి కాదు
One of the Vijaya Lakshmi biggest hits songs
Old is gold ❤
పిడుగురాముడు అన్ని పాటలు సూపర్ సూపర్
NTR is immortal.
NTR songs vupiri for our telugu people.
Chaligali veechenu neekosame.beautiful line
I like very much song and very beautiful good melody,
అధ్బుతమైన పాట
Anni years vachhina l vijayalakshmi medam gari abhinayam avari ki Radu madam meeku naa vinnapamu Mee dance avari Radu medam 🌹🌹🌹🌷🌷🌹🌷🌺🌹🥀🌺🌹💐🌷
వీడియో 22 వ సెచండ్ దగ్గర గెంతిన గెంతు, చివర 3.02 నిమిషాల దగ్గర నీ కొసచూపుతో నన్ను వేటాడవా అంటూ విల్లులా వంగి వింటి నారిని సారిస్తున్నట్లు అభినయించడం ... ఈ రెండూ చాలు, ఈ పాటను ఎన్ని పర్యాయాలైనా చూడవచ్చు.
Q1
qww443q44445344qqq4qqqq44qtqq 3:24 3:24
@@syedallabakshu45610 ki ni by🎉🎉, ni
Ni
@@syedallabakshu4561😂 bye by ni mo is hu😊 by
Yes. 22 వ సెకండ్ దగ్గర గెంతిన గెంతు excellent.
Ma nanna ku ee song ante chala estam kani ee vinnappudalla ma nanna gurthu vastuntadu.. 😢😢
L.vijaya Laxmi the most beautiful dancer in Telugu film,s Tq
Real dance L.vijayalakshmi garu.never on the earth.
LVL is Super dancer.awesome dance in janapada,pouranika and sanchika pictures.
50 ఇయర్స్ దాటినా ఎప్పటికీ కొత్త పాటే
Old is gold super song india legend
Excellent Song A nd Excellent Dancer
After extra jaberdast
Beautiful dancer and great job now
Happy to see L Vijaya Laxmi dance.
Great L.vijayalakshmi garu. NTR anna
ప్రేమతోరపీ సూపర్ స్టార్ JNTR 💞 👌 👍
Rafiపూరిగనఙం Shaikనిఙంమువిడియ
@@keerthishivani7171 p
She is doing dance like a peacock
Ring road
@@krishnaraouppu2004 q
it remembers my golden days of my childhood.
Cidtelugu
Sambasiva Rao Jakkampudi these cinemas and those actiors,singers we will never getback
Ma bava chala nachindhani chusanu song super 😊😊😊
Great singer "padmabhushan" Dr. "P.suseelamma".
L vijayalakshmi garu Queen of dance aa rojullo 😍💃👸🙏
Eppatiki
నారాయణీయం మధురం
Super hit song rara kougili cera rara dora
60 years I love this song
She is not Rajashree.She is L.Vijayalakshmi .
Super song of L.Vijaya Lakshmi. Shravan Kumar.Myla👌👌👌👌👌👌
Very nice song 100 years ina vinalanee song
Super sang E janamaku punyamu
Evaru vinnaru 2022 august lo
Paatha cenimalo ee ammayi dance evaru cheyyaledhu super.
good lyrics and very good tune
I like this song, my favorite song,
Actress acting was very nice. Aasam. Outstanding perfirmance both are.
Kokila is born after suseela hats off to you madem
Good, loved it
This is not Rakasree. She is well-known dancer nd actress L. Vijayalalshmi
The super dancer L.Vijayalakshmi and singing the song also melodies
Very good dancer...
2020chuse vallu oka like vesukondi
No doubt it excellent song in lirik nd dance
Chaalaa bavuntundi ee pata
good lyric with supermusic by T.V.Raju..
R
Evergreen song. Its my lovable song.
Good
Ever green songs
top singer of world p.suseela in insdian
పాట సాహిత్యం బాగుంది
BBB
Lovely lyric and beautiful dance.
Super🌷🌷🙏🙏🌷🌷
నెమలి నాట్యం ఆడింది చూడానికి రెండు కళ్ళు చాలలేదు
Very good
Never forgettable
I like this song 1984 acted balanagamma drama at Shivajinagar , block palli, Bangalore, dance with lady from chandanapura , Karnataka lady
Mandu tagenappudu e pata 1 more pata 1000.shubhamu.pata i like i love e 2 songs
Super lyrics bro