తాటి చెట్టు నుంచి తాటి బెల్లం తయారీ || Palm Jaggery Making || Natural Medicine

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 5 ปีที่แล้ว +116

    ఎలాంటి కెమికల్స్ లేకుండా తయారు చేస్తున్నారు..చాలా ఓషధ విలువలు ఉన్న ఈ తాటిబెల్లమ్ మరింతగా ప్రజల్లోకి రావాలని, మీ అందరికి చక్కటి ఉపాధి ఇవ్వాలని కోరుకుంటున్నా

  • @mbalu7956
    @mbalu7956 5 ปีที่แล้ว +69

    అద్భుతమైన సహజంగా తయారు చేసిన తాటిబెల్లం ,ఆరోగ్యానికి చాలా మంచిది.వీడియోలో చూపినందుకు ధన్యవాదాలు

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 5 ปีที่แล้ว +137

    ప్రకృతి అందించిన వరాలు వీళ్ళు..
    దేవుడు చేసిన మనుషులు..వీరి ప్రేమ కష్టం మనం గుర్తించి గౌరవించాలి..భవిష్యత్తు లో మనం ఇలాంటి పదార్థాలు చూడలేము.అందుకే కొనండి తినండి..బలం

  • @mothilalrupavath4103
    @mothilalrupavath4103 4 ปีที่แล้ว +12

    సహజసిద్దమైనా తాటిబెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది 👌👌

  • @akbarshaik2902
    @akbarshaik2902 5 ปีที่แล้ว +630

    ఇలాంటి వ్యక్తులను గుర్తించి మార్కెటింగ్ వ్యవస్థకు అనుసంధానం చేసి వాళ్లకు లాభసాటిగా చేకూర్చే ఒకవైపు ప్రజలకు ఆరోగ్యం మరోవైపు కష్టానికి ఫలితం

    • @basabakash9384
      @basabakash9384 5 ปีที่แล้ว +2

      Akbar Shaik yes bhai

    • @rajitkumarvollu5442
      @rajitkumarvollu5442 5 ปีที่แล้ว +17

      8099919669 parisa nagaraju phone number... He is my friend...

    • @vishwakarmak7356
      @vishwakarmak7356 5 ปีที่แล้ว +5

      Ilantivi encourage chestene India can survive
      Otherwise gramalu patnalaki valasa vellalsi vastadi

    • @dbalreddy3361
      @dbalreddy3361 5 ปีที่แล้ว

      @@rajitkumarvollu5442 cargames

    • @mettaramkumar-ramkumar-3643
      @mettaramkumar-ramkumar-3643 5 ปีที่แล้ว

      9o0pp

  • @ynaveenkumar3184
    @ynaveenkumar3184 5 ปีที่แล้ว +238

    ఇలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలి

  • @RamaduguVasanth
    @RamaduguVasanth 5 ปีที่แล้ว +56

    చక్కగా వివరించారు..
    ఒక kg విలువ ఎంతనొ తెలియచేస్తే బావుండేది,
    తెలియని వాళ్ళం ఇలా తయారవుతుందని తెలుసుకున్నాము.
    అతని ఫోన్ నంబర్ కూడా తెలియచేస్తే ..
    అభినందిస్తూ..
    ఆ తాటి బెల్లం తెప్పించుకునే వాళ్ళం.

    • @squealer7235
      @squealer7235 5 ปีที่แล้ว +9

      200 rs to 240 rs.

    • @durgaprasadkaribandi1947
      @durgaprasadkaribandi1947 4 ปีที่แล้ว +3

      ఒరిజినల్ తాటిబెల్లం మీకు కావాలంటే 9346332228

    • @rojareddy3228
      @rojareddy3228 3 ปีที่แล้ว

      @@squealer7235 plz send his contact number

    • @squealer7235
      @squealer7235 3 ปีที่แล้ว

      @@rojareddy3228 I don't have his or any salesperson telephone number. But this item is sold at market places. Mostly you can find these stalls in areas sarrounding Hyderabad.

  • @swarnalathamangapuram2187
    @swarnalathamangapuram2187 5 ปีที่แล้ว +517

    తాటిబెల్లం తయారీకి ఇంత నేర్పు ,ఓర్పు ,శ్రమ కావాలని ఇప్పుడే తెలిసింది.తయారీ విధానం విశదపరచినందుకు ధన్యవాదాలు.

  • @vukkumjanardhanarao5041
    @vukkumjanardhanarao5041 4 ปีที่แล้ว +50

    ఇంత వరకు తాటి కాయల నుండి తయారు చేస్తారని అనుకున్నాను. తాటి కల్లు నుండి తయారు చేస్తారని ఇప్పుడే తెలిసింది. Thank you brother.

  • @voiceofaayan8500
    @voiceofaayan8500 5 ปีที่แล้ว +6

    సూపర్ bro... తాటి బెల్లంలో ఔషధ గుణాలు కలిగిన విషయాలను మరియు తయారీ విధానం గురించి తెలిపినందుకు కృతజ్ఞతలు... ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ sorround ప్రజలకు ORR బొంగళూర్ gate-12 దగ్గర LB నగర్ వెళ్ళేదారిలో దొరుకుతుంది....

  • @achyuthamadhav1931
    @achyuthamadhav1931 5 ปีที่แล้ว +9

    గౌడన్న...హాట్స్ ఆఫ్..

  • @srinivasaraom393
    @srinivasaraom393 5 ปีที่แล้ว +122

    చాలా ఉపయోగకరమైన వీడియో, ధన్యవాదాలు

  • @ramaprasad8036
    @ramaprasad8036 4 ปีที่แล้ว +1

    ప్రసాద్ గారికి అభినందనలు. మంచి విష యము తెలిపారు.

  • @gaokai9271
    @gaokai9271 5 ปีที่แล้ว +12

    Nagaraju Garu...you have explained perfectly 👌

    • @sitha1056
      @sitha1056 4 ปีที่แล้ว

      I am a sugar patient May i take it. Where it will be available for taking directly

  • @prabharaniyarabati6368
    @prabharaniyarabati6368 3 ปีที่แล้ว

    Sahaja padhdhati lo tayaru chestunnaru..tq.. for this vedeo.. good job

  • @swapnanaidu3542
    @swapnanaidu3542 5 ปีที่แล้ว +69

    Inka ilanti vallu unnara 🤔. Tatala vrutti ni kapadutunnavu Kada nuvvu nijam ga great.
    Mee Pani ki Kuda gurtimpu vastundi. Demand vastundi. All the best.

    • @swapnanaidu3542
      @swapnanaidu3542 5 ปีที่แล้ว +1

      @@KKC1020 I'm good. Thank you.
      ilanti inspirational vedios chusi ma pillalu ki cheptu unta. Mana traditional values gurinchi.

    • @swapnanaidu3542
      @swapnanaidu3542 5 ปีที่แล้ว +1

      @@KKC1020 😂😂😂14 years indi andi

    • @swapnanaidu3542
      @swapnanaidu3542 5 ปีที่แล้ว +1

      @@KKC1020 😂😂

    • @swapnanaidu3542
      @swapnanaidu3542 5 ปีที่แล้ว +1

      @@KKC1020 ma pillalu ki exams avutunnai. Chadivistunnanu.

    • @KKC1020
      @KKC1020 5 ปีที่แล้ว +1

      @@swapnanaidu3542 ok nandi baga chaduvukomanandi.......nenu kooda msc chemistry chaduvutunna....inkenti..

  • @ramaprasad8036
    @ramaprasad8036 4 ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరించారు
    నాగరాజు గారు నిదానంగా చెప్పారు. interview చేసిన వారికి ధన్యవాదములు. 👍

  • @aleshwaramraghupathi7523
    @aleshwaramraghupathi7523 5 ปีที่แล้ว +5

    Video motham chusa chala bagunde tq for the information

  • @satyamurthy5254
    @satyamurthy5254 3 ปีที่แล้ว +1

    అన్నయ్య మాకు ఉండేది.కానీ ఇప్పుడు లేదు.నీవు మరల గురుతు చేసావు. చాలా ధన్యవాదాలు.

  • @Puttisnews
    @Puttisnews 5 ปีที่แล้ว +17

    రైతు నేస్తం చాలా మంచి వీడియో పెట్టారు ఇంకా
    వాళ్ళ డిటేల్స్ పెట్టి ఉంటే బాగుండేది

    • @rajeshluckky9999
      @rajeshluckky9999 4 ปีที่แล้ว

      Nagaraju, kallipalem, nizamptnam mandal, guntur distic

  • @kooramupendhra1157
    @kooramupendhra1157 3 ปีที่แล้ว

    Inthavaraku teliyani kottha process and natural product chupincharu .thankyou sir

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 5 ปีที่แล้ว +67

    మీ ఇల్లు బాగుంది అన్నా

  • @swasthavrittavgr
    @swasthavrittavgr 3 ปีที่แล้ว

    చాలా మంది కి తెలియని విషయాన్ని తెలుసుకున్న.ధన్యవాదములు.

  • @pardhu-
    @pardhu- 5 ปีที่แล้ว +227

    దయచేసి వీరి ఫోన్ నెంబర్ ఇవ్వండి ,వినియోగదారులకు కల్తీ లేని తాటిబెల్లంని అందించినవారు అవుతారు మరియు తయారీదారుడికి దళారి లేని మంచి ఆదాయంని అందించినవారు అవుతారు.

    • @durgaprasadkaribandi1947
      @durgaprasadkaribandi1947 4 ปีที่แล้ว +13

      మీకు ఒరిజినల్ తాటిబెల్లం కావాలంటే 9346332228

    • @vijayareddykatula9032
      @vijayareddykatula9032 4 ปีที่แล้ว

      @@durgaprasadkaribandi1947 tati bellam

    • @rajaramgoudparasa2046
      @rajaramgoudparasa2046 4 ปีที่แล้ว +1

      @@durgaprasadkaribandi1947 which VILLAGE AND MANDALAM

    • @durgaprasadkaribandi1947
      @durgaprasadkaribandi1947 4 ปีที่แล้ว

      @@rajaramgoudparasa2046 West Godavari Dist, Nidadavolu Mandal, contact 9346332228, 9963874959

    • @rajaramgoudparasa2046
      @rajaramgoudparasa2046 4 ปีที่แล้ว

      @@durgaprasadkaribandi1947 thanks

  • @sathyanarayanakatkam3525
    @sathyanarayanakatkam3525 3 ปีที่แล้ว

    Chalabhaga chupinaru, aushada gunalu telipinaru ,Nagaraju gariki Raithu nestam variki danyavadalu .

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 5 ปีที่แล้ว +36

    ఇదంతా చూసిన తర్వాత ఇలాంటి రైతుల కుటుంబంలో ఎందుకు పుట్టలేదా అనిపిస్తోంది.ఈ శ్రమకు విదేశాల్లో ఐతే ఎన్ని లక్షలు పారితోషికం ఇచ్చి ప్రోత్సహించేవారో...

  • @Ootabaavicinema
    @Ootabaavicinema 5 ปีที่แล้ว +12

    This is for Mr.sangmeshwar swami vaitla
    1.This interview is for to create awareness in people.this is very useful interview sir.i think I. TH-cam this one is second video about the process of making palm jaggery in Telugu
    2.Why would he reveal about his livelihood
    3.you have to visit villages to get pure thaati bellam
    4.you can visit any shop who are in to this type of product,they will tell you the price
    Finally..have some respect for the effort.try to avoid hopeless and useless comments for a genuine effort.

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 2 ปีที่แล้ว

    మంచి వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు

  • @anarendrareddyanreddy1592
    @anarendrareddyanreddy1592 5 ปีที่แล้ว +16

    Exllent super sir thanks

  • @prakasaraoakkiraju4662
    @prakasaraoakkiraju4662 2 ปีที่แล้ว +2

    తాటి బెల్లము తయారు చేయటం అంతా చూపించారు బాగానే ఉంది అలాగే తయారు చేసే వాళ్ళు అడ్రస్సు ఫోన్ నెంబర్లు పెట్టిన వాళ్లకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా

  • @MohithRithanya
    @MohithRithanya 5 ปีที่แล้ว +53

    మంచి సమాచారం ప్రసాద్ గారు
    👍

  • @kovursrinivasulu4163
    @kovursrinivasulu4163 2 ปีที่แล้ว

    Very hood Nagaraaju!

  • @madhavarao4560
    @madhavarao4560 5 ปีที่แล้ว +43

    నాగరాజు మీ అడ్రెస్ లేదా పోన్ నెంబర్ పోస్ట్ చేయండి... మీరు
    సూపర్

    • @gourisankar4901
      @gourisankar4901 5 ปีที่แล้ว +2

      Pls mobile number sir I want thati bellam

    • @ragiarjun941
      @ragiarjun941 ปีที่แล้ว

      Nagaraju
      I want tatibellam
      Please send ur cell
      Number to my this number

  • @ganesanakotireddy1567
    @ganesanakotireddy1567 3 ปีที่แล้ว

    I. See the first time. Hard workers good. Information thank you

  • @venkatreddy8829
    @venkatreddy8829 3 ปีที่แล้ว +10

    Thanks for making these amazing videos. Make more of these with ayurvedic bent and materials and treatments nature has provided. Indian traditions have recognized so long ago, I used to eat this when i was growing up in village. In those days with Sugar cane was expensive or rare while TATI BELLAM was cheap and available as part of Barter system in villages.

  • @thotarayudu7031
    @thotarayudu7031 3 ปีที่แล้ว

    నిజంగా చాలా సహజ సిద్ధంగా తయారు చేస్తున్నారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి తమ్ముడు,..

  • @rameshmuthyala193
    @rameshmuthyala193 5 ปีที่แล้ว +6

    Chala Baga vivarincharu👏👏👏

  • @haindavich5365
    @haindavich5365 5 ปีที่แล้ว +1

    Wow super Anna. Mee lanti vallu Mana deshaniki Chala avasaram. Hatsoff.

  • @srinivasareddyk07
    @srinivasareddyk07 5 ปีที่แล้ว +22

    He is explaining like a proffesor

  • @cherukusaikumargoud4456
    @cherukusaikumargoud4456 2 ปีที่แล้ว

    Very good information tq so much bro

  • @bravindra9219
    @bravindra9219 4 ปีที่แล้ว +9

    ఇంత కష్టపడినందుకు, ఒక్కొక్క piece ఎంత ఖరీదు అవుతుందని చెప్పలేదు.
    కష్టానికి తగిన ప్రతిఫలం వుండాలి.
    We must be proud for our ancestors talent which is alive till date.

  • @SudheerKumar-xi4ir
    @SudheerKumar-xi4ir ปีที่แล้ว

    Full definition..super

  • @phanindracherukuri2024
    @phanindracherukuri2024 5 ปีที่แล้ว +18

    Really interesting and I'm so excited after watching the process , I'm requesting people to encourage this kind of natural foods for your family for good health

  • @MrArudra
    @MrArudra 4 ปีที่แล้ว

    Tq NAGARAJU bro. Chala baga cheppavu

  • @yusufudheenmohammed3832
    @yusufudheenmohammed3832 5 ปีที่แล้ว +10

    Good massage. Thank you sir.

  • @hanmandlumavuram9378
    @hanmandlumavuram9378 4 ปีที่แล้ว +1

    సూపర్ సారు ఇది మంచి ప్రచారం

  • @Jeetu2-l90
    @Jeetu2-l90 5 ปีที่แล้ว +3

    Superb video thank you sir

  • @kumar-jg1wr
    @kumar-jg1wr 4 ปีที่แล้ว

    Video bagumdhe ....dhanyavadamulu meku....

  • @chanish9363
    @chanish9363 5 ปีที่แล้ว +20

    ఈ గౌడన్నల ఓపికకు ఒక దండం రా బాబు. వీళ్ళను చూసి మన generation వాళ్ళు ఓర్పు నేర్పు సహనం అనేవి కచ్చితంగా నేర్చుకోవచ్చు .

  • @gavarabharathkumar8180
    @gavarabharathkumar8180 4 ปีที่แล้ว +2

    ఇలాంటి వీడియో లు కదా మనకి కావాలి. థాంక్స్ bro

  • @lakshmigudimella2584
    @lakshmigudimella2584 5 ปีที่แล้ว +9

    It is good for health. A small piece can be eaten every day.

  • @nanduriramatulasamma6251
    @nanduriramatulasamma6251 5 ปีที่แล้ว +1

    Meeku dhanyavadamulu

  • @rameshbabu9910
    @rameshbabu9910 5 ปีที่แล้ว +8

    Chala baga chupincharu . THATI BELLAM MAKING thank you sir

  • @himabindu8804
    @himabindu8804 4 ปีที่แล้ว

    A abai chala baga chepadu detail ga

  • @vallipinisetti8114
    @vallipinisetti8114 5 ปีที่แล้ว +3

    Great work

  • @maddulasriramachandramurth7216
    @maddulasriramachandramurth7216 ปีที่แล้ว

    చాలా థాంక్స్ నాగరాజు గారు. 🙏🏿🙏🏿🙏🏿

  • @bharathmylife3086
    @bharathmylife3086 5 ปีที่แล้ว +6

    ఇలాంటి వారిని ఫారెన్ కు పంపిస్తే hand made products, foods కు చాలా డిమాండ్.వాళ్ళు కోట్లు సంపాదించుకొంటారు.ఇండియా లో ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు.

  • @madhavitanneru4749
    @madhavitanneru4749 5 ปีที่แล้ว +1

    Chala baaga chepparu nagaraju garu tayari vidhanam kuda bagundi okka plastic vastuvu lekunda paata paddathi lo baaga chestunnaru

  • @Alnasser8809
    @Alnasser8809 5 ปีที่แล้ว +17

    భవిష్యత్తు తరాల కొరకు తాటి చెట్ల అభివృధ్ధి కూడా కొనసాగాలని కొరుంకుటున్నాము....!

  • @Kunja519
    @Kunja519 2 ปีที่แล้ว

    Thanks for Good Information.

  • @rajkumarery2001
    @rajkumarery2001 5 ปีที่แล้ว +9

    Very nice vedio heath for all. Realy its good job. More vedios. This is very best vedio. Thank u team and anchors.

  • @kkprasad7760
    @kkprasad7760 5 ปีที่แล้ว +1

    Super ANNYYA బాగా చెప్తుంది

  • @DIYs_by_TANU
    @DIYs_by_TANU 5 ปีที่แล้ว +6

    Goud is great job

  • @rmnjhi7742
    @rmnjhi7742 5 ปีที่แล้ว +2

    సూపర్ మిత్రమా

  • @venkygoud1139
    @venkygoud1139 5 ปีที่แล้ว +29

    Thankful to Raithunestham Channel for covered this natural forming of Thati Bellam ,it’s verey Healthy food I’m also taking regularly ...Thanks Goud sab to continues your career with helping ur father...hates of Dear 👍🏽

    • @ghomi1466
      @ghomi1466 ปีที่แล้ว

      Phone number please

  • @madhuraj8151
    @madhuraj8151 3 ปีที่แล้ว

    Exlent job tammudu baga chepparu ok.

  • @kamakshideviupparapalli2155
    @kamakshideviupparapalli2155 5 ปีที่แล้ว +4

    Woowww I like the way of preparion keep it up

  • @bandaruramana2119
    @bandaruramana2119 4 ปีที่แล้ว

    Superb bro baga chasav

  • @bhargavanivaskareti9697
    @bhargavanivaskareti9697 5 ปีที่แล้ว +11

    Superb Naga Raju bro..
    God gives u great future

  • @alakshmanrao
    @alakshmanrao 4 ปีที่แล้ว

    Chala vivaramga chepparu

  • @SM-sn2yd
    @SM-sn2yd 5 ปีที่แล้ว +3

    I like your motive to do this video..
    Thanks for sharing..👍👍

  • @varaprasadchintha1443
    @varaprasadchintha1443 5 ปีที่แล้ว +2

    చాలా బాగుంది

  • @USHOK_ENGINEERINGWORKS
    @USHOK_ENGINEERINGWORKS 5 ปีที่แล้ว +6

    నాకు రెండు కిలోల తాటి బెల్లం కావలెను తయారు చేసిన వాళ్లని ఫోన్ నెంబర్ ఇస్తే నేను సంప్రదిస్త

  • @lalithas9160
    @lalithas9160 2 ปีที่แล้ว

    Naku ilantidi okati vuntundi ani mundu thyliyane thyliyadu kani ippudu
    Naku thylisi memunna street lo Adi leni illu ledu really good for health

  • @ushodaya703
    @ushodaya703 5 ปีที่แล้ว +4

    Good

  • @vasupsps680
    @vasupsps680 4 ปีที่แล้ว

    Mana vruttiki nyayam sestunnamduku thanks bro

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 5 ปีที่แล้ว +12

    Excellent video.we got some knowledge through this video.this also gives some relief from cough especially in the night times

  • @lakshminarasimhavenkatbhee7910
    @lakshminarasimhavenkatbhee7910 2 ปีที่แล้ว

    Tq for this video

  • @prasadgorintla3913
    @prasadgorintla3913 5 ปีที่แล้ว +18

    మీరు ఇలాంటి వీడియో లు చేసినప్పుడు, వల్ల అడ్రస్, ఫోన్ no డీటెయిల్స్ ఇస్తే, కావాల్సిన వాళ్ళు తెప్పించుకుంటారు. ఒక వీడియో లో వెళ్లందరి డీటెయిల్స్ పెట్టగలరు

  • @naryanav.venkatanarayana2685
    @naryanav.venkatanarayana2685 4 ปีที่แล้ว +2

    తెలంగాణ లో గౌడ కులస్తులు ఇది నేర్చుకోవాలి ముందు తరాలకు చెరుకుకు బదులు తాటి బెల్లం వాడాలని చెప్పాలి డాక్టర్ కాదర్ వళి ప్రతి మీటింగులో తాటి బెల్లం గురించి చెపుతున్నాడు మనము వాడుదాము ప్రతి ఒక్కలిని వాడమని చెప్పుదాము జై గౌడా జై జై గౌడా🌷🌴🌴

    • @iamramesh1460
      @iamramesh1460 3 ปีที่แล้ว

      మంతెన సత్యనారాయణ రాజు తినొద్దు అంటున్నారు ఏంటి బ్రో

  • @shahinaabdul9418
    @shahinaabdul9418 4 ปีที่แล้ว +4

    దయచేసి మాకు రైతు నేస్తం తరఫునుంచి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇప్పించగలరు మంచి తాటి బెల్లం కొరకు ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు

  • @n.thirupathigoud7044
    @n.thirupathigoud7044 5 ปีที่แล้ว +2

    Super. Anna

  • @gourugopinath4864
    @gourugopinath4864 5 ปีที่แล้ว +4

    Like Andhra food and Godavari thanks

  • @akhilakarnatakabangarpetps5772
    @akhilakarnatakabangarpetps5772 2 ปีที่แล้ว +1

    Video 👍 super bro...
    Happy Ugadi Habba friends

  • @srinivasy6207
    @srinivasy6207 5 ปีที่แล้ว +220

    ఈ అబ్బాయ్ చాలా మంచోడు

    • @sivakumarpuppala9972
      @sivakumarpuppala9972 5 ปีที่แล้ว +3

      Chaala vishayaalu taati bellamu tayaari mariu daani laabhalu gurinchi naa 69 years lo eroju telusukunnanu. Thank you very much sir. P. Sivakumar, miyapur, HYD.

    • @ganeshzee2326
      @ganeshzee2326 5 ปีที่แล้ว +4

      @@sivakumarpuppala9972 this is only marketing zimmick sir...... Dont believe. Taati bellam. 600 above. Untundhi.☺☺☺☺☺☺☺☺

  • @sattibaburoyal4805
    @sattibaburoyal4805 4 ปีที่แล้ว +1

    Best cooking super

  • @prabhakartadichetla9881
    @prabhakartadichetla9881 5 ปีที่แล้ว +16

    very good bro
    god bless you

  • @ummarfarook8880
    @ummarfarook8880 4 ปีที่แล้ว

    VERYGOOD. NAGARAJU. GOD BLESS YOU ALWAYS

  • @p.sardarhussain7543
    @p.sardarhussain7543 5 ปีที่แล้ว +21

    చాల బాగా అర్థం అయినట్టు చెప్పటం జరిగింది

    • @achutakadiyala8457
      @achutakadiyala8457 3 ปีที่แล้ว

      Very nice video Anna ,konali ante mee contact no fresh dorukutunda telapandi

  • @venkat9920
    @venkat9920 5 ปีที่แล้ว +22

    Sir excellent info and video. everybody must understand the toils of farmers and hardwork involved in such allied activities. The video should have covered the existing marketing facilities and the income of such great people. Pl post a linked video on marketing, income of these producers and details to get the items online or otherwise.

  • @soumyaavenkateshsagar6096
    @soumyaavenkateshsagar6096 5 ปีที่แล้ว +3

    Great job Andi 😃

  • @mohanraochippala5937
    @mohanraochippala5937 5 ปีที่แล้ว +7

    Very nice, I am proud of this Video, but at present business people are deceiving customers

  • @Satishtitu-kpd
    @Satishtitu-kpd 5 ปีที่แล้ว

    Nagaraju super Anna chala manchi vishayanni teliyachesi nanduku

  • @gurunadhareddy8792
    @gurunadhareddy8792 5 ปีที่แล้ว +3

    Thati bellam good for health

  • @kolakalurisrikiran2807
    @kolakalurisrikiran2807 ปีที่แล้ว +1

    చక్కని వీడియో తీశారు మీరు.
    మీరు కూడా ఓక రైతే. రైతుకు మార్కెటింగ్ ఎంత అవసరమో మీకు తెలుసు.
    ఆ అబ్బాయి మొబైల్ నెంబర్ మీరు ఇచ్చి ఉంటే బాగుండేది. నా లాంటి వాళ్ళ ఆర్డర్లు అతనికి వెళ్ళేవి.
    వీలవుతే ఆ అబ్బాయి నెంబర్ ఇవ్వండి

  • @kforking9
    @kforking9 5 ปีที่แล้ว +6

    *బెల్లం కిలో 60*
    *తాటి బెల్లం కిలో 300*
    చెరకు బెల్లం తయారు చేయాలంటే చెరకు రైతు సం అంతా కష్టపడి ఎంతో శ్రమించి ఎరువులు, fertilizer,కూలీ కర్చులు లాంటి ఎన్నో కర్చులు భరించి చివరికి పండించిన చెరకుతో బెల్లం చేస్తాడు...ఇంతా చేస్తే మార్కెట్ లో బెల్లం కిలో 60.
    సం మొత్తం ఎటువంటి శ్రమ లేకుండా,కర్చులేకుండ కేవలం ఎండా కాలంలో ఫ్రీగా దొరికే కల్లుని సేకరించి తాటి బెల్లం చేసి కిలో 300 కి అమ్ముతున్నారు.
    పోనీ ఇంతా చేసి నాణ్యమైన తాటి బెల్లం చేస్తున్నారా అంటే అదీ కాదు. బజారులో చవకగా దొరికే చెరకు బెల్లంని ఈ తాటి బెల్లంలో కలిపి కల్తీ తాటి బెల్లం చేసి మనలాంటి వెర్రి వెంగళప్పలకు ఆరోగ్యం ఆరోగ్యం అని అమ్ముతున్నారు....
    *నిజమైన తాటి బెల్లం ఎలా కనుక్కోవాలి* :
    1)తాటి బెల్లం చూడ టానికి గట్టిగా ఉన్నా, గట్టిగా రెండు వేళ్ళతో నలిపితే పొడి పొడి గా అవుతుంది... బెల్లం కలిపితే గట్టిగా ఉంటుంది,మెత్తగా అవుతుంది కానీ పొడి పొడి గా అవ్వదు.
    2)తాటి బెల్లం కొంచం వగరుగా ఉంటుంది.. చెరుకు బెల్లం లాగ తీయగా ఉండదు.
    3)తాటి బెల్లం లో మిరియాలు పొడి కలపరు...
    4)తాటి బెల్లం dark chocolate రంగులో ఉంటుంది.

  • @thallamapuramsreenivasulu1238
    @thallamapuramsreenivasulu1238 3 ปีที่แล้ว

    Thank you nagaraju garu

  • @swamir9030
    @swamir9030 5 ปีที่แล้ว +3

    Excellent bro keep it up

  • @rairai7417
    @rairai7417 3 ปีที่แล้ว +1

    Superb

  • @Unemployedstill
    @Unemployedstill 5 ปีที่แล้ว +6

    hstsup...rethu is king