మంచి ఆరోగ్యం కావాలంటే మనం ఆచరించే ప్రతి మంచి అలవాటుకి సంబంధం ఉంది..!! సముద్రం ఉప్పు కంటే రాతి ఉప్పు మంచిదని పంచదారను మానేసి బెల్లం..వాడుకోమని ఇంకా బెల్లం కంటే తాటి బెల్లం మంచిది.. అంటూ ఇలా దాని కంటే ఇది మంచిది దీని కంటే అది మంచిది..అనే అనేక దగ్గరి దారులు ఉన్నాయని మనం అనుకుంటాం...కానీ డాక్టరు గారు మాత్రం అన్నింటిలోని వాస్తవాల్ని తెలుసుకొని..వాటన్నింటిని స్వతహాగా అనుభవం చేసి ఆ తరువాత ఆ నిజాల్ని మా అందరికీ తెలియజేస్తున్న...మీకు...హృదయ పూర్వకంగా నమస్కారాలు...!!!
Super information sir 👌👌👌 మిస్రి(పట్టిక) గురించి చెప్పండి సర్, మిస్రి & తాటి బెల్లం ను చక్కెరకు బదులుగా టీ, పాలు & పిండి పదార్ధాలలో వాడవచ్చా. వీటిలో ఏది ఎక్కువ ప్రమాదం. Pl. do video sir 👍👍👍
Sir, please explain about 1. fructose in thati bellam & its effect on human body & 2. glucose in normal jaggery made from sugar cane effect on human body.
Sir మీరు చెప్పే విషయం మంచిదే ఐయినా. అక్కడ గీత కార్మికులు కస్టపడి తయారు చేస్తున్నారు. ఇందులో మంచి లేకపోయినా చెడు మాత్రం లేదు. సిటీ లో ఎంతో మంది మోసగాళ్లు ఎన్నో తయారు చేసి మన ఆరోగ్యం తో ఆడుకుంటున్నారు. కానీ వీళ్లు అనాది గా వచ్చే వృత్తి ని నమ్ముకొని బ్రతుకు తున్నారు. వాళ్ళ పొట్ట కొట్టకండి. మీకు చేతనై తే బడా బాబులు మనకు మోసం చేసి ఎన్నో ఆహార వస్తువులు తయారు చేస్తున్నారు, వాళ్ళ గురించి వీడియో లు పెట్టండి.
మంతెన గారు, ఉన్న విషయాన్ని విశాదీకరించారు. ఏదీ ఎలా వాడుకోవలో మన ఇష్టం. కొంతమంది గీత కార్మికుల పొట్ట కొట్టేస్తున్నారని వాపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. విషయం నిక్కచ్చిగా ఉండాలి. చాలా బాగుంది.
తప్పుగా అర్ధం చేసుకోకండి....! ఇంచుమించుగా 9 నెలల క్రితం, తాటి బెల్లం మంచిదని, మీరు చెప్పిన వీడియో ఒకటి యూ ట్యూబ్ లో వస్తోంది మరి...! ఏది సరి అయినది..., అర్థం కావడం లేదు... 🙏
Dr.M.S.Raju Garu, Namaskaramandi. An excellent comparison between Thati Bellam and ordinary Bellam. Very educative Research findings by you. Thank you.
Meru main point miss chesaru, taribellam lo fractose untadi, normal bellam lo gluvose untadi. So batter ro consume tati bellam insted of cheraku bellam.
Geetha karmikulu matti kundalu vaadi., neeraanu boil chesi., syrup nu thayaru Cheste vubaya tharakamgam ga vuntadhi. I.e., both manufactures and customers will greatly benifit by this method. The manufacturer may be advised to use glass or ceramic jars for storage of syrup.
Nope.. If you are having sweet cravings.. If your fasting sugars are below 110mg/dl and post prandial sugars below 160mg/ dl.. You can take 1-2 dates/dates.. With regards Dietician Ashok
Jagary can be made at low temperature of 80 degrees centigrade and we can avoid farmation of pre radicals and cancers. If the sugar cane juice is boiled in vacuum., the juice will boil at 80 degrees celsius. By vacuum boilng , we can save fuel (beggas) also. The process of making the Jaggery may be costly , because of using vacuum eqipment. we can save fuel by using vacuum eqipment. making jaggary at 80 degrees celcius , we can avoid farmation of pre radicals. some institutions should come farward for research on these issues.
తాటిబెల్లం లో fructose ఉంటుంది అని విన్నాను. నిజమేనా డాక్టరు గారు? Fruits లో fructose ఉంటుంది అని చాలా articles చదివాను. మరి Palm fruit is also a fruit to have fructose content. Please clarify. Thanks
ఇంతకీ ముందు videos lo చాలా మంచిది అని మీరే అంటారు. మళ్లీ మీరే మంచిది కాదు అంటారు super sir
తీపి వస్తువులు తినకూడదు పూర్తిగా నిండి తరతరాల నుంచి మన వాళ్ళు తింటున్నారు వాళ్ళకి ఏం లేదు మనకు ఏంటి
తాటి బెల్లం పై సరిఅయిన అవగాహనా కలిగించి నదులకు Dr రాజు గారికి కృతజ్ఞతలు.
సార్ చెప్పేదే నిజం. పక్క వాళ్ళు చేసేది అనార్యోగం.
Kadaah..
మంచి ఆరోగ్యం కావాలంటే మనం ఆచరించే ప్రతి మంచి అలవాటుకి సంబంధం ఉంది..!! సముద్రం ఉప్పు కంటే రాతి ఉప్పు మంచిదని పంచదారను మానేసి బెల్లం..వాడుకోమని ఇంకా బెల్లం కంటే తాటి బెల్లం మంచిది.. అంటూ ఇలా దాని కంటే ఇది మంచిది దీని కంటే అది మంచిది..అనే అనేక దగ్గరి దారులు ఉన్నాయని మనం అనుకుంటాం...కానీ డాక్టరు గారు మాత్రం అన్నింటిలోని వాస్తవాల్ని తెలుసుకొని..వాటన్నింటిని స్వతహాగా అనుభవం చేసి ఆ తరువాత ఆ నిజాల్ని మా అందరికీ తెలియజేస్తున్న...మీకు...హృదయ పూర్వకంగా నమస్కారాలు...!!!
Super information sir 👌👌👌
మిస్రి(పట్టిక) గురించి చెప్పండి సర్, మిస్రి & తాటి బెల్లం ను చక్కెరకు బదులుగా టీ, పాలు & పిండి పదార్ధాలలో వాడవచ్చా. వీటిలో ఏది ఎక్కువ ప్రమాదం. Pl. do video sir 👍👍👍
Thread mishri is best than crystal sugar.
Or black jaggery.
మన పూర్వికులు తాటి బెల్లం వాడారు కదా!
..,
చాలా బాగా చెప్పారు సార్ మీకు నా ధన్యవాదాలు
❤😊
Patiki bellam gurunchi cheppandi sir
Sir, please explain about 1. fructose in thati bellam & its effect on human body & 2. glucose in normal jaggery made from sugar cane effect on human body.
Sir we want deeply explanation about patiki Bellam and thank u for valuable information 🙏
Yes
Thank you for alerting people
ఎక్సలెంట్ 😊
Sir మీరు చెప్పే విషయం మంచిదే ఐయినా. అక్కడ గీత కార్మికులు కస్టపడి తయారు చేస్తున్నారు. ఇందులో మంచి లేకపోయినా చెడు మాత్రం లేదు. సిటీ లో ఎంతో మంది మోసగాళ్లు ఎన్నో తయారు చేసి మన ఆరోగ్యం తో ఆడుకుంటున్నారు. కానీ వీళ్లు అనాది గా వచ్చే వృత్తి ని నమ్ముకొని బ్రతుకు తున్నారు. వాళ్ళ పొట్ట కొట్టకండి. మీకు చేతనై తే బడా బాబులు మనకు మోసం చేసి ఎన్నో ఆహార వస్తువులు తయారు చేస్తున్నారు, వాళ్ళ గురించి వీడియో లు పెట్టండి.
గుడ్ బాగ చెప్పారు
మంతెన గారు, ఉన్న విషయాన్ని విశాదీకరించారు. ఏదీ ఎలా వాడుకోవలో మన ఇష్టం. కొంతమంది గీత కార్మికుల పొట్ట కొట్టేస్తున్నారని వాపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. విషయం నిక్కచ్చిగా ఉండాలి. చాలా బాగుంది.
👌👌👌
ఈయన అన్నీ చెప్తున్నారు
మంచి చెడూ
జాగ్రత్తగా గమనించండి
ఇది ఎవరి పొట్ట కొట్టటం కాదు
కృతజ్ఞతలు
Chala mandi chepparu andi tati bellem manchidi ani
Thank you Doctor for giving us good advices
Very good message sir
Miyokka speeches chala vinnanu,naku arogyavishayamlo chala knowledge meeru ichharu.many-many thanks.sir,
తప్పుగా అర్ధం చేసుకోకండి....! ఇంచుమించుగా 9 నెలల క్రితం, తాటి బెల్లం మంచిదని, మీరు చెప్పిన వీడియో ఒకటి యూ ట్యూబ్ లో వస్తోంది మరి...! ఏది సరి అయినది..., అర్థం కావడం లేదు... 🙏
Avunandi
Avunu
Tq sir
Good for diabetic as palm jaggery does not increase sugar levels spike suddenly
Poshaka viluvalu unatayi ani chala mandi chepparu sir
చాలా వివరంగా చెప్పారు సర్
Coffee Lo tati Bellamy వాడవచ్చునా. షుగర్ p.106, pl.170 ఉన్నవాళ్లు.పంచదార.కి బదులు తాటి బెల్లము వాడవచ్చునా. Pl
Reply.
Sir,.. please explain about "patikabellam".
Maku teliyandi chepparu Dr garu
Dhanyavadamulu Sir.nenu 20 days nundi chinna(2,3) kunkudu ginjalantha tati bellam kalakshepaniki chapparisthunnanu. God ki petti.
Thank you for the information
Arogyam gurinchi Manchi manchi salahalu istunaru miku danyavadalu.......
Infortility ki pramukha karayanalo 1 tuble blockeg....dayachesi e tubels open avvadaniki salahalu (video) teliyajeyagalaru......
It will be opened by surgery.
MANTENAGARU. VERYGOOD SUGGESTION
షుగర్ పేషెంట్ తాటి బెల్లం తినవచ్చా చెప్పండి డాక్టర్ గారు
Valuable information.
ThanQ.sir.
Better to avoid,any sugar,jagary& other sweet products.
Dr.M.S.Raju Garu, Namaskaramandi. An excellent comparison between Thati Bellam and ordinary Bellam. Very educative Research findings by you. Thank you.
Thank you very much sir, you saved my time in searching for Palm Jaggery...
Tq for clarification.
Sir meru challaga undali sir
Why palm Jaggery is considered as Low Glycemic index food then?
Because of fructose
Thappu meeru cheppindi khadervali is right person
పండిన తాటిపండు గురించి ఒక వీడియో చేయండి Sir
Sir bowlegs gurinchi cheppandi
Patika bellam gurinchi cheppandi please. Also sugar, jaggery, palm jaggery and mishri lo unde glycemic index gurinchi kuda cheppandi
I tried (palm jaggery ) tati bellam (it's different from normal jaggeryi. Tastes good.
Very very good information sirr 🙏🙏🙏🙏
Meru main point miss chesaru, taribellam lo fractose untadi, normal bellam lo gluvose untadi. So batter ro consume tati bellam insted of cheraku bellam.
What ever the source of sweetness..
We should consume it in little quantity..
15-20grams/day
@@ashokdolu1552 correct
@@ashokdolu1552 89
Erri bellam edaina posakalu matram undavu
Sir diabetes unna vallu daily life entha teeskovachu
ఖర్జూర బెల్లం మంచిదేనా అండి
Sir please tell me alternate sweet can use honey instead of bellam
Stevia powder
Sir, dates syrup gurinchi kastha cheppandi
Good information
thanking you raju garoo
Wow that means in oldest times everybody died by cancers. Happy to know
Sir, what is the temperature is used for making Normal sugar
Raju garu thati kallu mariyu eetha kallu arogyaniki manchindani chala mandi chepparu
Geetha karmikulu matti kundalu vaadi., neeraanu boil chesi., syrup nu thayaru Cheste vubaya tharakamgam ga vuntadhi. I.e., both manufactures and customers will greatly benifit by this method. The manufacturer may be advised to use glass or ceramic jars for storage of syrup.
Thank you sir
Very nice 👍
Mari Khadar vali garu thati bellam ekkuva vadochu antaru daniki merem chebutaru
Sir thank you so much for your valuable information
And what about nalla bellam
Don't use any bellam, use homey
@@madhusekhar9279 thank you
Pregnant women thinocha?
Freginance vallu thinanavacha
Very good
Sugar vunna vallu use cheyochha
Super 💐
బెల్లం పానకం, లేకుండా తాటి బెల్లం తయారు చేయరు, కల్లు తో మాత్రమే తయారు చేయరు
Please tell about ,thati chepa ...
Patika bellam gurinchi cheppandi Sir 🙏
namaskaram guruvu garu ..diabetes unna vallu karjuram vadavachu na
Nope..
If you are having sweet cravings..
If your fasting sugars are below 110mg/dl and post prandial sugars below 160mg/ dl..
You can take 1-2 dates/dates..
With regards
Dietician Ashok
Can you tell about stevia sugar?
Mari alantapudu a bellam use cheyali prathi bellam lonu disadvantages unnayi ante inkem use cheyali sir ?
Thati bellam lo sugur ekkuva use chesthunaru bayata
Super sir
Good job sir
Em thinalo perfect ga cheppandi
Jagary can be made at low temperature of 80 degrees centigrade and we can avoid farmation of pre radicals and cancers. If the sugar cane juice is boiled in vacuum., the juice will boil at 80 degrees celsius. By vacuum boilng , we can save fuel (beggas) also. The process of making the Jaggery may be costly , because of using vacuum eqipment. we can save fuel by using vacuum eqipment. making jaggary at 80 degrees celcius , we can avoid farmation of pre radicals. some institutions should come farward for research on these issues.
Manthena sir please tell us why sprouts should not be are at night time
Tatibellem lo practos ahkkuva vuntun denta ga sir
Stevia sweet leaves pina video cheyandi
That's why Natural Honey is the best.
Good
వందానలయ్య
👍👍Nice
Good information Dr.
Please suggest alternate to use
Sir. Mishri gurinchi cheppandi..
Thati bellam 2 years kids ki evvachaa
Sir, then how to control our sweet taste buds..
👍👌
Sir you're criticizing Ayurvedam
So overall ga chusthe bellam occasionally vaadalsi vasthe cheruku bellam kante thaati bellam vaadadam better annamata.
తాటిబెల్లం లో fructose ఉంటుంది అని విన్నాను. నిజమేనా డాక్టరు గారు? Fruits లో fructose ఉంటుంది అని చాలా articles చదివాను. మరి Palm fruit is also a fruit to have fructose content. Please clarify.
Thanks
Sir Mari sugar వాడకం మేలు అంటారా
బెల్లం మేలు అంటారా చెప్పండి
నేను చెక్కర కంటే ఎక్కువగా బెల్లం నీ వాడుతున్నాను
Ur my god sir
తాటిబెల్లమ్ నేనువాడుతున్నాను కానీ వర్జినల్ కాదు అని నేనునమ్ముతున్నాను
Ghee and bellam kalipe thente em avthundhi?? Ela thinte manchidena? Em aena side effects untaya???
1Year Baby ki ivvocha
dear sir heart blacks Kodam treat ment stant lekuda Meaden vunnda 50to70 blacks 2vales sagetion please thanking you Sar
Comment bagundi
Patika bellam ela thayaru chestharu.
Sugar ki patika bellaniki Theda Emory
🙏🙏🙏🙏🙏👏👏👏👏
ఖర్జురమ్ బెల్లం గురించి చెప్పండి